చిన్న అద్దె ఇంట్లో! | Katti Kantha Rao Daughter Susheela Home Tour in Hyderabad | Anchor Roshan
Ойын-сауық
Watch►చిన్న అద్దె ఇంట్లో! | Katti Kantha Rao Daughter Susheela Home Tour in Hyderabad | Anchor Roshan | SumanTV World
SumanTV World is one of the Famous Telugu News Channel on KZread which Brings you the Latest Telugu News Updates about the things that happen around us in both Telangana and Andhra Pradesh.
Don’t Forget to Subscribe #SumanTV World
Thankyou - Your’s : “ SumanTV World ”
Пікірлер: 161
చాలా మంచి పనులు చేస్తున్నారు సుమన్ టీవీ వాళ్ళు 🙏🏻🙏🏻🙏🏻
సుమన్ టీవీ గారు పిల్లలను బాగా చదివించి ఇతర దేశాలకు పంపించిన ఆ తల్లికి వారు చేసిన ఉపకారం ఎంతో ప్రేక్షకులకు తెలియజేసి మంచి పని చేశారు. నేడు ఇతర దేశాలకు పిల్లలను పంపాలనుకుంటే తల్లిదండ్రులకు కనువిప్పు కలగాలి
Great actor కాంతారావు garu Great job Suman tv
పిల్లలు ఆస్ట్రేలియా లో ఉంటూ, తల్లిని ఈ చిన్న ఇంట్లో ఉంటు ఇబ్బంది పడుతుంటే ,ఎలా చూడగలుగుతున్నారు?
@RameshChintala111
Күн бұрын
ఇబ్బంది పడుతున్నట్టు ఎక్కడా చెప్పలేదు విజ్జి..... ఆస్ట్రేలియా అయినా ఉద్యోగమే కదా... హ్యాపీ గానే ఉన్నట్టున్నారు
@MyTalks-on8gy
Күн бұрын
Na point adhey Australia settle ayaru anapudu rent house ayna konchem class gane vuntundhi kada that tooo suman tv help cheyalsina avasarm yem apudu 🤔@@RameshChintala111
కృష్ణ గారు ప్రతి సినిమాలో పెట్టుకుంటారు 🙏
Requires tremendous mental confidence to adjust to such adversaries in life. We should appreciate the lady.
లెజెండ్ కుమార్తె
సుమన్ టీవి సుమన్ అంత మంచిపని చేసారు
@Abcd.x.Ytshorts
3 күн бұрын
❤❤❤ good help sir and Suman TV
రోషన్ గారు మంచి పని చేస్తున్నారు కానీ చిరంజీవి,నాగార్జున, పెద్ద కోటీశ్వర్లు ఉన్నారు.వారు తోటి పాట నటులు బాధలో కనీసం ఇల్లు లేని స్థితితులో ఉన్నా పట్టించుకోకుండా ఉన్నారు .కోట్లు ఉన్నవారి కి దయాగుణం ఎందుకు ఉండదో అర్థంకాదు,,,,,,తోటి పౌరాణికములో మరిచిపోలేని పాత్రలు చేశారు చాలా బాధగా ఉంది
@srinusujatha6813
Күн бұрын
Andaru chiranjivi garini annandi vallu chala mandhiki help chheysaru
@challaramsravanthi5886
2 сағат бұрын
వాళ్ళు help చేస్తున్నారో లేదో మీకు తెలుసా ఎందుకు ఎపుడు ఒకల్ల మీద పడి ఏడుస్తారు
ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎస్వీఆర్ ఈ కోవలో గల నటులు కాంతారావు గారు. కాంతారావు గారు లెజెండ్
Suman tv Manchi కార్యక్రమములు chestuvunnaru Thankyou
You are great Suman garu,❤ God bless you.
Great work Suman TV to recognize, god bless you.
Suman garu meeru chala great, meeru ante naku chala abimanamu.kani kodukulu abroad lo vunnavariki help cheyadaniki naku nachaledu,koduku lu pakka ve....lu anukunta tq suman garu.
కాంతారావు గారు సినీ ఫీల్డ్ లో సంపాదించింది ఏమీ లేదు సర్వము సినిమా ఇండస్ట్రీకే కే ధారపోశారు
@rupeshsaisurya7967
18 сағат бұрын
Producer ga koduku lu Nu petti Nastapoyaru..... Anthe Gani Darapoyadam anaru....
Great actor kantarao
Really great person. Madam also nice hearted
సుమన్ గారు సుమన్ టీవీ గారు మీరు ఆమెను కనీసం క్లోజప్ లో చూపిస్తే కాంతారావు గారి పోలికలు గమనించి ఆనందించే వాళ్ళం కదా
@devadasumendem6579
Күн бұрын
Good joke bro
అమ్మా! మీ రచనలు ఏమైనా ఉంటే వెలుగులోకి తీసుకు రావాలని నా కోరిక.
మనుషులు ఎలా jeevinchaalo shobhanbabu గారి గురించి తెలుసుకోవాలి ఎలా jeevinchakoodado.naagaiah కాంతారావు gaarla గురించి nerchukovvaali మహా నటులు చివరి dashalo జీవితం ఆ విధంగా mugici పోవడం చాలా చాలా బాధగా ఉన్నది అభిమానుల కు
Grate amma
Very good job హ్యాట్సాఫ్
Naaku Kanta Rao guarantee Chala Ishtam
Superr
Pillalu Australia lo settle ayyaru mari amma ki sahayam cheyyalera?
Good job sir Suman tv
Good job sir
Amazing journey career children
పిల్లలు విదేశాల్లో ఉంటే ఈ పరిస్థితి ఎందుకు 😞😞
Kanta Rao Grewal Guruji Chala Mandir dhanyvad download
Super suman tv
అమ్మ మీరు కాంతారావు గారు కూతురు కదా ఏమనుకోకండి బుక్స్ చదవడమే కాదు మంచి చిన్న చిన్న కథలు రాయండి మీకు ఇంకా నచ్చినట్టయితే ఒక మంచి స్టోరీ రాయండి ఎందుకంటే మీరు మూవీ యొక్క నీడలో పెరిగారు కాబట్టి మీ దగ్గర ఉన్నది బుక్ పెన్ను మాత్రమే దానికి కూడా చాలా విలువ ఉంటుంది మేడం🎉😂🎉
Rohan sir meeru chala great andi
👌🌹🙏
Don't worry. There are so many public living in huts. You need not show any sympathy. Don't depend upon father's property. Learn work culture.
@kpratapreddy6851
Күн бұрын
You are correct they have to help those people bro.🎉🎉🎉🎉🎉
Superrrbbb Roshan anna meru
Roshan garu meru chalamanchi varu sir.
👍👍👍
Thanks Suman TV
I know his village I saw himat ongole when I was boy Greatactor
Sushila garu mi iddaru pillalu Australia lo unnaru kada, Mari miku oka manchi flat, car ippinchi chala Baga chusukovachu kada? Suman T. V vallu deggara nunchu kontha dabbulu tiscovalsina gathi enduku pattindi ? Ante mi pillalu miku chudaru Ani telisindi.
ALWAYS LEGEND ACTOR SRI KANTHARAO SIR AYYO SOO SAD 😢GREAT MADAM SIMPLE LIFE LIVING 💐🙏🏻💙💜
Great work bro
God bless Rooshan. Mam God bless you....
నైస్ రోషన్ గారు మంచి మంచి వీడియోలు పెడుతున్నారు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పుకోవాలి మాకు తెలియట్లేదు
sir manchi.intrvu.chikatilo.vaunnv.velikithistru.miku.mire.sati.namhasivaya🙏🙏🙏
🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳👍👍👍
Pillalu Australia lo vunnaru kadhaa ameki money problem endhuku vuntundhi
@karvingreddy5268
3 күн бұрын
My intention not to hurt one community. But Brahmins are very greedy and selfish while spending money it may be to own parents I personally saw many such incidents
🔥🔥🔥🔥🔥🔥 what the film industry doing
Great actor.
Full interview untundi
🙏🙏🙏
katti great 😊
Good
Why don't the great of Tollywood help her. It's only in filims mega charity is seen
Great hero
Great actor equivalent to NTR, sv ranga rao etc.
sit and talk
ఇప్పుడు తండ్రి బ్రతికి వున్నాడో లేదో తెలియదు.ఆయన pichivaadila tirugutumte నిడదవోలు ,westgodavri లో చూసి నేను,నాఫ్రెండ్ హోటల్ లో టిఫిన్,టీ ఇప్పించాము.అప్పుడు తెలిసింది తల్లి,కొడుకులు యంత goppavaallo అని. అక్కడ అనాధ ఆశ్రమంలో ఉంటారుట.ఆయన మాటలు బట్టి తెలిసింది.
@prasadgovardhanam6278
Күн бұрын
10 years back
🙏🌹🌹🌹🌹
Roshan garu kam tha rao gari wife gurinchi Adagaledu
Chiru chala help chesadu kantha rao ki Rajanala ki 🎉🎉🎉
Every one like ❤❤❤
DAbbulu ellapoyindo papam kani nizayithi kala variga kanupustunnaru god bless them
He self ruined himself. I don't detail them. Children didn't come up to decent level. May GOD bless his children
Amma u toob start చెయ్యండి మీ లాంటి వాళ్ళు
Doing Excellent job Bro 👏 👍
Kantha Rao is Very good Booster but good Actor
Rotion garu 😢meeru illaa lotion raimchukoovaddu.
Ts Government house echi.. Financial support este bagunnu..,... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chikkadpally pally lo kaantharao gariki oka illu undedi, rain bow school ani undedi andulo
Anna 🙏🙏
Kantha rao ki two pellillu 🌺🌺🌺
@NageswaraoRam
8 сағат бұрын
Second wife from gaggaiah pet
Movies.produce.cheyatam Varu.chesina.tappu He.is.good.artist
Great work Suman tv
Sorry nenu Roshan gariki Suman ani cheppanu
Sir very good video Suman tv prati vakka channel Rating chustaru iam citizen very good sir mana Film chamber chuste daridram ❤❤❤
Roshan garu very good
💐💐💐💐✊🙏🏻🙏🏻🙏🏻👸👸🙌🏻🙌🏻🙌🏻⛪⛪⛪⛪⛪⛪ అమ్మ మీరు నిజ దేవుని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను🙏🏻🙏🏻🙏🏻 దేవుని కృపలో మీరు ఇంకా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను అమ్మ🙏🏻🙏🏻🍎🍎
Good Job
Hatsup suman tv ,,,
Super anna🏍👌👌 💯🙏🙏💯🙏
Great to Suman Tv
Top hero ntr anr madya
కాంతారావు గారిని చేసినట్లు వున్నది
,,🙏🙏🙏
You are great Roshan
Good video chesaru
Valla nanna garu great actor kani veella Kalla meeda veellu nilabadali kadha
Super brother
మీరు అలాగే మా అభిమాన నటుడు శోభన్ బాబు గారి కొడుకు ఇంటర్వ్యూ చేయ గలరు
Suman tv good vidiyo
Kodukulu undi kuda meeru pani cheyadam enti madam....
Mee Suman TV కొనే ఆర్థిక స్థోమత ఆవిడ,వాళ్ళ పిల్లలకు ఉంది.మీరు లేని వాళ్లకు సహాయం చెయ్యండి. ఇల్లు చూసి కాదు.మాయింటిపక్కన వకపూరి పాకలో వక ముసలావిడ ఉం ది.ఆ ఇద ఆస్తి విలువ 100 crs.150 yakarala somtha భూమి ఉంది.తెల్ల రేషన్ కార్డ్. పెన్షన్ తీసుకుఒంటుంది. మొత్త ంవ్యవస్థలు మేనేజ్ చేస్తుంది.
@prasadgovardhanam6278
Күн бұрын
ఆవిడ*
@prasadgovardhanam6278
Күн бұрын
ఒక
kaneesam kurchni matladu koovali kadha
Kurchomani cheppochukada it emito Eme pravarthana eTharulaki respect esthe baguntundi
లెగండ్ కంఠతావ్ గారూ
Many actors lost their money and were on roads They should have learnt from others experience s But no kammas actor lost
Avunu kada help cheyyadaniki vachina vallani kurchomani anali. Kani adikuda ledu,
Amma miru ok mat annru pinaunna devdu annru andduku nijmina devudu Jesus Christ prema telsuko Amma iloka sremlu eppdu untayi pothyi kani devudu odulo alappdu untaru