పెంటయ్య కొత్త సుట్టాలు | PENTAIAH ORIGINALS | BITHIRISATHI LATEST |

Ойын-сауық

Subscribe Now : goo.gl/NyN3Ri
Facebook : / bithirisathi
Instagram : / bithirisathiofficial
Twitter : / bithirisathi_
BithiriSathi Popular Videos
Kavali ravikumar known for his TV pseudonym, Bithiri Sathi, is an Indian TV anchor, reporter and actor. #BithiriSathi, a title character played by him, is an intellectually disabled person, is part of the daily news, #Teenmaar News, on Telugu news channel

Пікірлер: 125

  • @srinunihal
    @srinunihal2 күн бұрын

    సంతి అన్న నువ్వు మాట్లాడుతూతే మా నాన్న గుర్తుకొచ్చిండు 😢

  • @Madhu_Kumar-123

    @Madhu_Kumar-123

    2 күн бұрын

    Good Comedy 🤣

  • @user-fl8kx8ov2j

    @user-fl8kx8ov2j

    2 күн бұрын

    ​@@Madhu_Kumar-123q1

  • @vivekananda0072
    @vivekananda00722 күн бұрын

    మీ వీడియో లు సంప్రదాయాలు కట్టుబాట్లు తో కూడినవి చాలా మంచిది ఇవే ఇప్పుడు కావలసినవి - మంజు కర్ణాటక

  • @cheshwar3364
    @cheshwar33642 күн бұрын

    ఆన్న రాజన్న నువ్వు ఏదో ఒక రోజు పేద స్టార్ అవుతావు రాజన్న ❤ నీ యక్టిన్ సూపర్ 👌👌👌👌👌👌👌👌🌹👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌹🌹👌🌹

  • @vivekananda0072
    @vivekananda00722 күн бұрын

    ఈ కథ ని continue చేయండి ప్లీజ్

  • @subbu2024

    @subbu2024

    Күн бұрын

    pl continue

  • @sanjukumar580
    @sanjukumar5803 күн бұрын

    ఈ పెంటయ్య సిరీస్ మొత్తం లో పెంటయ్య కొడుకు మరియు శిరీష వాళ్ళ కోడలు అద్భుతమైన నటన కనబరిచారు..😅😊

  • @nramachandrachandu8751
    @nramachandrachandu87512 күн бұрын

    నెక్స్ట్ పార్ట్ సత్తన్న నీకు దండం పెడతానే నెక్స్ట్ పార్ట్ తొందరగా తీయండి

  • @rajireddyk7766
    @rajireddyk77662 күн бұрын

    ఓ నలపై ఏండ్ల కింద మా ఊల్య ఇన్నమాటలు గియ్యాల మల్ల ఇంటున్న. మాది కందనూలి ( నాగర్ కర్నూల్ జిల్లా) అవ్వే సత్తన్న మా దిక్కు యాస మీ దిక్కు యాస ఒక్క తీర్ల ఉన్నవేమే. ఇప్పడు పిల్లలు నైస్కొచ్చిండ్రు. మనం మాట్లేడేట్వి సగం అర్తమేగావ్ ఆల్లకు. తెలంగాణ బాస అందాన్ని మాటల్లోని ఆరివారాన్ని పదికాలాల పాటు గుర్తుండేలా చేస్తున్న నీకు అభినందనలే. నీ పోగ్రాం సూడాలంటే బలె కాయుస్ నాకైతే. నేను యాద్కి వెట్టుకున్న మాటల్ గివి మునుమ్ వట్టి మాట్లాడాలే అందరం గది గుర్రం గది మైదానం- సామెత. అవి మా అబ్బాయి పరిస్థితులూ. పిల్లోల్లు శిలశిల సుట్టాలేనానే సత్తన్న? అవ్వే- కొత్త సుట్టపాయన చాలా సహజంగా మాట్లాడిండు. యాక్టరేనా ఆయన?. మీ పెద్ద కొడుకు బోల మనిషిలా ఉన్నడు

  • @raju-rajactors211

    @raju-rajactors211

    2 күн бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-sg1qo7hw7j
    @user-sg1qo7hw7j2 күн бұрын

    పెంటయ్యచిన్నకొడుక్కి ఆ అమ్మాయి షూటబుల్ కాదు... వ్యవసాయం చేసే అమ్మాయి, బర్లుకాసేఅమ్మాయి అయితే ఆ ముఖానికి బెస్ట్...😂😂

  • @Madhu_Kumar-123

    @Madhu_Kumar-123

    2 күн бұрын

    *చదువు పన్నెండు నర చదివిండు* 🤣🤣

  • @user-sg1qo7hw7j

    @user-sg1qo7hw7j

    2 күн бұрын

    @@Madhu_Kumar-123 పిలగాన్ని చదువు పన్నెండున్నర...😂😂😂

  • @anily2562
    @anily25622 күн бұрын

    వీడియో లు త్వరగా చెయ్యండి సత్తి అన్న చాలా లేట్ అవుతునాయి

  • @sriramularavi5610
    @sriramularavi561017 сағат бұрын

    మమ్మలిని కడుపుబ్బ నవ్వించే హాస్యము చేసినా, పెంటయ్య వేష ధారణ చేస్తున్న సత్తి అన్నకు నా వేల కోట్ల వందనాలు 🙏🙏🙏

  • @sairam4798
    @sairam47982 күн бұрын

    CHAALAA NATURAL GAA UNDHI EPISODE.👌👌👌 CONTINUE CHEYANADI..... INKAA BAAGUNTUNDHI.👍👍👍

  • @ysr5474
    @ysr54742 күн бұрын

    సూపర్, చాలా బాగుంది సత్తన్న 👌🏻👍🏻🙏🏻😊

  • @31sagarkotwal32
    @31sagarkotwal322 күн бұрын

    పెంటయ్య తీగె పారుతదో లేక అసలుకే ఆరుతదొ చూద్దాం ఇగ.....!!

  • @warangalsumanjobsinfoservi3717
    @warangalsumanjobsinfoservi3717Күн бұрын

    మన ఆచారాలను వ్యవహారాలను ప్రస్తుత యువ ప్రజానీకానికి బహు ముచ్చటగా చెబుతున్న సత్తన్న కు హృదయపూర్వక అభినందనలు.❤

  • @user-fo4kr3no9j
    @user-fo4kr3no9jКүн бұрын

    పెంటయ్య ను, చూసే ఇస్తారు పిల్లను, ఆ కొడుకులను చూస్తే మాత్రం doubt పడుతారు పిల్లను ఇవ్వడానికి ... తండ్రిని చూసి నేర్చుకోవాలి కొడుకులు,.. 👌👌👌Nice vedio very useful to nowadays children

  • @Lakshminarayana-mq1vx
    @Lakshminarayana-mq1vx3 күн бұрын

    Raju nee patience ku hatsoff

  • @nithyanetworking
    @nithyanetworking2 күн бұрын

    పెంటయ్య మీకు తెల్ల గడ్డం వుంటే బాగుండు

  • @dailysmallsteps5450
    @dailysmallsteps54502 күн бұрын

    అన్న అక్కడ ఒక కెమెరా ఉంది .మీరు నటిస్తున్నారు అనేలా అస్సలు లేదు .. మన జీవితాలు అవి. Please continue cheyandi anna

  • @shakermuduraj5623
    @shakermuduraj56232 күн бұрын

    మంజుల యాక్టింగ్ బాగుంది 👌

  • @mahenderbusireddy7299
    @mahenderbusireddy72992 күн бұрын

    When ever I watch these episodes I completely immerse in them as the characters played are so natural and genuine justifying their roles 100% evoking laughter.. like to watch many more episodes.. pl continue the series unstopped..

  • @rangarajumeena1669
    @rangarajumeena16692 күн бұрын

    😂halal cheshinapoudu makapothu cheshinattu😄

  • @mamidinarsimha4327
    @mamidinarsimha43272 күн бұрын

    Super Ravi Kumar Chala Bagaundi 👌👍💐💐💐💐💐💐💐💐

  • @mahendermunagala5749
    @mahendermunagala57493 күн бұрын

    Bithiri sathi fans like button.

  • @saivamshi9951
    @saivamshi99512 күн бұрын

    Super Bro andaru chaalaa baagaa chesaaru ❤

  • @gangadhargurrappa3934
    @gangadhargurrappa393415 сағат бұрын

    సత్తి అన్న నీవు ఏ carractor అయినా అవలీలగా చేస్తావు నీవు గ్రేట్ అన్న 👌👌👌

  • @nagamaninagamani4213
    @nagamaninagamani4213Күн бұрын

    Anna super ga undhi ma nanna matalu kuda etlane untai anna me chinnakoduku acting super water thagina padhathi super 😂 Chala bagundhi anna Next video kosam yedhuru chusthunam

  • @yerravallylaxminarayana2404
    @yerravallylaxminarayana24042 күн бұрын

    Super jangaiah sir acting first time

  • @arundhathikappaganthula6665
    @arundhathikappaganthula66652 күн бұрын

    Chala natural ga chesaru👌👌

  • @user-bs2eu9ip9c
    @user-bs2eu9ip9c2 күн бұрын

    Anna pettaiah video regular ga cheyandi....happy to see u ... Oka pedha manishi Ela prathi intlo undali💐💐💐💐💕💕

  • @yasa.praveenreddy4158
    @yasa.praveenreddy41582 күн бұрын

    Excellent ❤❤❤❤

  • @vishnuvishnu2601
    @vishnuvishnu26012 күн бұрын

    Same situation for me Anna thanks for your video s

  • @mohanreddydonga5426
    @mohanreddydonga54262 күн бұрын

    Pantaiah action super shrisha action super

  • @mohammedibrahim2325
    @mohammedibrahim23252 күн бұрын

    మీరు నలుగురు మాట్లాడుకునేటప్పుడు ఆ పిల్ల తండ్రి పక్కన కిటికీ ల నుండి వింటే ఫుల్ కామెడీ ఉంటుండే..

  • @vijayasree1978
    @vijayasree19782 күн бұрын

    chala bagundi

  • @PremalathaPremalatha-ot6xw
    @PremalathaPremalatha-ot6xw2 күн бұрын

    సూపర్

  • @madhavigutti9657
    @madhavigutti96572 күн бұрын

    Super comedy satti anna navva leka chachipoyamu

  • @g.venkateshvenky754
    @g.venkateshvenky7542 күн бұрын

    Sathi anna super video

  • @prabhakarachari3376
    @prabhakarachari33762 күн бұрын

    Good characters.

  • @shivareddy7034
    @shivareddy70342 күн бұрын

    Super🎉

  • @user-pg3jz9ou6r
    @user-pg3jz9ou6r2 күн бұрын

    Super👌👌👌

  • @maheshennarapu8743
    @maheshennarapu87432 күн бұрын

    Videio lu continue cheyyandi

  • @umapatel224
    @umapatel2242 күн бұрын

    Super

  • @beerammanishreddy6894
    @beerammanishreddy6894Күн бұрын

    All characters super. Waiting next video

  • @user-dq5ks7cb9j
    @user-dq5ks7cb9jКүн бұрын

    Wow super. Do more videos

  • @hariprabhushamshabad6010
    @hariprabhushamshabad60102 күн бұрын

    Anna super 👌

  • @GaneshThota998
    @GaneshThota998Күн бұрын

    Anna video chala bagundhi 😂

  • @kavithadattu8126
    @kavithadattu8126Күн бұрын

    Satti Anna nuvvu super Anna Acting chala baga chesthav ❤

  • @SrinivasBanda-xx6dt
    @SrinivasBanda-xx6dt2 күн бұрын

    👍👌

  • @rajunpl3694
    @rajunpl36942 күн бұрын

    Super video 👌🏻👆🏻😇

  • @user-wk7hx2lk3j
    @user-wk7hx2lk3j2 күн бұрын

    Medipally Raju Anna acting super👌🏻👌🏻👌🏻👌🏻

  • @raju-rajactors211

    @raju-rajactors211

    2 күн бұрын

    🎉🎉🎉

  • @ManaRaithubidda-tx4qq

    @ManaRaithubidda-tx4qq

    2 күн бұрын

    Anna mitho matadale please ​@@raju-rajactors211

  • @Revanreddyannatelugu2077
    @Revanreddyannatelugu2077Сағат бұрын

    Super cute😊

  • @vijayasree1978
    @vijayasree19782 күн бұрын

    Shirisha acting bagundi

  • @Ekalavya10
    @Ekalavya103 күн бұрын

  • @KoundinyaKoundinya
    @KoundinyaKoundinya2 күн бұрын

    ❤❤❤

  • @paidiramesh6123
    @paidiramesh6123Күн бұрын

    Very nice satti brother

  • @EramoniAnusha-jo5ek
    @EramoniAnusha-jo5ek2 күн бұрын

    Super sathanna continue regular videos

  • @maheshgoudganagani1380
    @maheshgoudganagani1380Күн бұрын

    Super anna

  • @shaikmoinuddin8804
    @shaikmoinuddin88042 күн бұрын

    Super episode nice 😂

  • @madarampavan8798
    @madarampavan87982 күн бұрын

    Mi chinna koduku action supper🎉🎉🎉

  • @garlapallymaheshwari3283
    @garlapallymaheshwari32832 күн бұрын

    Pentayya kodalu acting super

  • @rajucuriositythings9144
    @rajucuriositythings91442 күн бұрын

    Nice from uk 🇬🇧

  • @ramuludubba637
    @ramuludubba637Күн бұрын

    Nice from Bahrain

  • @shivach3624
    @shivach3624Күн бұрын

    Natural performence లోకల్

  • @rajunpl3694
    @rajunpl36942 күн бұрын

    👌🏻👌🏻👆🏻😇

  • @ArunKumar-mg9mf
    @ArunKumar-mg9mfКүн бұрын

    Super sathna natural unatdhi nuvu em video chesiana

  • @Hyderabad_vs_Delhi
    @Hyderabad_vs_DelhiКүн бұрын

    Super mounika akka ❤🎉😊😢

  • @onlineordersvideos
    @onlineordersvideos2 күн бұрын

    Hi shirisha

  • @tirupathaiahgora8489
    @tirupathaiahgora8489Күн бұрын

    Father character super super

  • @thotanagesh3045
    @thotanagesh30452 күн бұрын

    ❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @krishtony2264
    @krishtony22642 күн бұрын

    Super pelli chupulu 😍

  • @SandhyaCookingMantra
    @SandhyaCookingMantra2 күн бұрын

    Same ma Nanna matale,me matalu vinnanthasepu naku ma Nanna gurthochadu

  • @siddulusiddhu1590
    @siddulusiddhu159018 сағат бұрын

    👌👌😂😂

  • @gandhibazaar5132
    @gandhibazaar5132Күн бұрын

    Super comedy 😊

  • @arunamaddala2664
    @arunamaddala26642 күн бұрын

    😊😊😊

  • @srinuregu1982
    @srinuregu19822 күн бұрын

    💐🎉🎉🎉

  • @rajuedagotte4095
    @rajuedagotte40952 күн бұрын

    Next episode wetting

  • @user-ij4ft7hz4n
    @user-ij4ft7hz4n2 күн бұрын

    👍👍👍👌👌👌👌👍👍👍

  • @srinuregu1982
    @srinuregu19822 күн бұрын

    😂😂😂❤

  • @Rahulreddyofficial
    @Rahulreddyofficial3 күн бұрын

    1 min

  • @pathaniraviraju7163
    @pathaniraviraju71632 күн бұрын

    Pelli pilla super

  • @user-lf2yq7xd5w
    @user-lf2yq7xd5w2 күн бұрын

    Raju bro super

  • @raju-rajactors211

    @raju-rajactors211

    2 күн бұрын

    🎉🎉

  • @Sure2020
    @Sure20202 күн бұрын

    15:03 lol 😂😂

  • @maaddhukhammampathi5729
    @maaddhukhammampathi57293 күн бұрын

    Hai

  • @nikhathmehndidesigns...4023
    @nikhathmehndidesigns...4023Күн бұрын

    9:56😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @anjirajput2094
    @anjirajput2094Күн бұрын

    Bootlaku paitapulu 😂😂😂😂😂👌

  • @srinunihal
    @srinunihal3 күн бұрын

    ఏనీ రోజులు నుచి ఎదురు చూడాలే అ చెప్పండి

  • @srinivasp837

    @srinivasp837

    2 күн бұрын

    😃😃😂😅

  • @raju-rajactors211

    @raju-rajactors211

    2 күн бұрын

    🎉🎉

  • @cnukoppula141
    @cnukoppula1412 күн бұрын

    Real village pelli chupulu

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary56582 күн бұрын

    🎉gatla chasay pilani estara sati anna

  • @killernaresh3932
    @killernaresh3932Күн бұрын

    Sathi anna nv matladutunte ma thatha guertostunnadu

  • @ungguralarajeshwer7935
    @ungguralarajeshwer7935Күн бұрын

    సత్తన్న గారు మీ వీడియోల కోసం చాలా రోజుల నుంచి చూస్తున్నాం అక్క చాలా రోజుల తర్వాత వచ్చింది రాఖి పండుగ కు వచ్చింది అంటే ఇప్పుడు వచ్చింది కానీ ఆ యొక్క మీకు వైఫ్ క్యారెక్టర్ చేసింది గా కానీ మీరు మీ కోడలు క్యారెక్టర్ చేయడం కరెక్ట్ కాదు అది లేదంటే మీ బిడ్డ అల్లుడు క్యారెక్టర్ చేయించాలి పెళ్లి చూపులకు మీ అల్లుడు మీ ఇంటికి వస్తే మీ కూతురి గా చూయించాలి

  • @user-dq5ks7cb9j
    @user-dq5ks7cb9jКүн бұрын

    Andharu acting baaga chesaaru. Do more videos

  • @vijayadurga7331
    @vijayadurga73312 күн бұрын

    పదెకరాల ఆసామి ఇంట్లో గ్లాసులు లేవా అవి వాడ కూడదని పెంటయ్యకు తెలీదా

  • @kirannyalam3123
    @kirannyalam31232 күн бұрын

    Anna for vikarabad

  • @Sathish.E-tx4eg
    @Sathish.E-tx4egКүн бұрын

    పెళ్లి చూపుల్లో కూడా పిల్లగానే తిడుతావా పెంటాన్న....

  • @nagarajum1023
    @nagarajum10232 сағат бұрын

    హలాల్ చేసే ముందు మేక పోతూ లాగా...😅😊

  • @malleshgoudpalamuri3796
    @malleshgoudpalamuri37962 күн бұрын

    Ravanna @11.30 Education unnavaadu off acre kaadu vaadu manchi job li unte 10 acres konagaladu kaani, Land unnavaadu aa age lo tapassu chesina oka degree iyina sampadinchaledu inko vishayam education ni minchina property ledu daani kinda every thing is nothing and aftraal....emaina wrong unte sorry anna because I love education..

  • @kumarm2208
    @kumarm22082 күн бұрын

    😂😂😂

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary56582 күн бұрын

    Arey 10 access estara raa meku mee etiki slap odara pila akasiki raa first paykalu remove chae anna

  • @chittemsravan911
    @chittemsravan9112 күн бұрын

    Camera Man disappointed....Satti bro.....u just ask him wat he did wrong

  • @jagdishdusakanti5322
    @jagdishdusakanti5322Күн бұрын

    Manjula orginal name ?

Келесі