☀️ eshtamtho chesi nappudu yaedhee kashtam kaadhu 😃

Пікірлер: 604

  • @user-mq6yb8nx1p
    @user-mq6yb8nx1p Жыл бұрын

    శతమానం భవతి! అమ్మా... మీరు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని కోరుకుంటూ మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అమ్మ 🎂🍰🍰🍩🍫

  • @srinivaskumarbogala
    @srinivaskumarbogala Жыл бұрын

    true words. ఏకాంతంగా ఉండడం కూడా ఒక వరం .

  • @panditrohitmaharaj3764
    @panditrohitmaharaj3764 Жыл бұрын

    అమ్మా ఒకమాట మనస్ఫూర్తిగా చెప్పాలనుంది.

  • @Gayathri_8
    @Gayathri_8 Жыл бұрын

    అమ్మ మీరు సినిమాల్లో నే కాదు సీరియల్ లో కూడా అధ్బుతం గా నటించారు. చక్రవాకం సీరియల్ లో మీ పాత్ర అంటే నాకు ఎంతో ఇష్టం,ఎంత సహజం గా నటిస్తారు అమ్మ మీరు అసలు

  • @Careofkrishna07
    @Careofkrishna07 Жыл бұрын

    అమ్మ నమస్తే కష్టం రాజు గారితో మీకున్న అనుభవాలు మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే నటి వాణిశ్రీ గురించి కూడా మీ అనుభవాన్ని పంచుకోవాలని ఈ వీడియో చేస్తారని భావిస్తున్నాను

  • @gumpenapadmavathi9702
    @gumpenapadmavathi9702 Жыл бұрын

    అమ్మ నమస్కారాలు 🙏 మీ పరిణితి చెందిన ఆలోచనలు,అనుభవలు ఎంతో విలువైనది ఆచరణీయ మైనవి. అమూల్యమైన విషయాలను మాకు తెలియచేశారు ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandhyam5014
    @sandhyam5014 Жыл бұрын

    Amma new room is very nice... Eat well amma and stay healthy...🥰😘

  • @kmpadma8653
    @kmpadma8653 Жыл бұрын

    RP garu mee illu eppudu (now) inka (mundu kanna) chaala baagundi. Ee pakka chusinaa pachchadanam. Mind fresh ga untundi elantidaggara. Meeru chaala lucky.

  • @v.neelima4685
    @v.neelima4685 Жыл бұрын

    Ramaprabha garu mee maatalu chaala inspirational ga oonnayi👏👏👏.meeru mee channel dhwara maatho anubandhanni panchukunanduku chaala santosham.🙇

  • @bharghavireddy1177
    @bharghavireddy1177 Жыл бұрын

    Beautiful and peaceful home❤❤❤

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 Жыл бұрын

    Many more happy returns of the day Ammama garu 🎂🎂🎂💐💐💐happy dasara 🙏🏻🙏🏻😍😍

  • @surampudivenuprasad4952
    @surampudivenuprasad4952 Жыл бұрын

    You are inspiration to all senior citizen's in AP and Telangana People

  • @arunadasari8539
    @arunadasari8539 Жыл бұрын

    very very nice Amma. Meru matladevalli chala manasuku artham ayyelaga old is gold peddavallu emi cheppina anubhavam tho cheptharu annadi kallaku kattinattu chebuthunnaru real ly great.

  • @dadidalameghana9444
    @dadidalameghana9444 Жыл бұрын

    సూపర్ గా ఉందమ్మా మీ ఇల్లు మీ చుట్టూ వాతావరణం సూపర్ గా ఉంది మీ పెంచుకునే పక్షులు గాని జంతువులు గాని చాలా చాలా బాగున్నాయి మీరు బాగుండాలమ్మ

  • @arunamelody6471
    @arunamelody6471 Жыл бұрын

    Amma ❤u r a real legend.....inspires so many to take a lesson in their lives for lead peace and happy life ..

  • @manjeerabhargaviv3506
    @manjeerabhargaviv3506 Жыл бұрын

    అమ్మ... మీరే ఒక inspiration...కాలం మనకోసం ఆగదు... జ్ఞాపకాలను భద్రం గా దాచుకొని, నిర్మొహమాటం గా మంచి చెడు చెప్పే మీ లాంటి వారు అరుదు గా కనిపిస్తారు... మీ గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు... ఇలాగే మాట్లాడుతూ ప్రతి రోజు కొత్త గా ఎలా productive గా మార్చుకోవాలో చెప్తూ ఉండండి.. సాయిరాం 🙏😃

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 Жыл бұрын

    Namaste amma

  • @lakshmiv4984
    @lakshmiv4984 Жыл бұрын

    Very happy to hear from you amma, meereppudu great inspiration amma

  • @thulasivtchanneltulasi4197
    @thulasivtchanneltulasi4197 Жыл бұрын

    నిజమే అమ్మ కరెక్ట్ గా చెప్పారు ప్రతి ఒక్కరూ సందర్భాలను బట్టి మోటివేషన్ అవుతారు.

  • @sireeshasreenivas6220
    @sireeshasreenivas6220 Жыл бұрын

    కొత్త గా కట్టిన గది చాలా బాగుంది అమ్మ మార్పు వల్ల కొత్తగా ఉంది అమ్మ ఇల్లు....👍🏻👌🏻👌🏻👍🏻 సిట్యుయేషన్ బట్టి మనం మోటివేట్ అవ్వాలి అన్నారు నిజమే అమ్మ నా అనుభవం లో కొన్నిసార్లు ఎదుటివారి వల్ల బాధపడ్డాను కొన్ని సంఘటనలు జరిగాక నేను బాధపడ్డ ఆ సిట్యుయేషన్స్ ఏ నాకు పరిష్కారం చూపాయి ఏంటో తెలుసా అమ్మ వాళ్ళు అన్నవి నాతో పాటుగా నా శివయ్యా కూడా వినే ఉంటాడు అని వినటం నా వంతు విన్నాకఆ reactions 🙏శివార్పణం🙏 అనుకుంటాను ఆయనే చూసుకుంటాడు ఇక్కడ బాధపడటం అనే దాని నుండి పూర్తిగా నిలకడగా ఉన్న

Келесі