☀️ vurike mana vaallatho maatlaadu dhaamani... 🤗

Пікірлер: 248

  • @sreedevikanjarla5478
    @sreedevikanjarla54782 жыл бұрын

    వైవాహిక జీవితం గురించి చాలా బాగా చెప్పారు., కేవలం సమాజం, సంస్కారం, కుటుంబ పరువు, బాధ్యత అంటూ నరకం అనుభవిస్తున్న ఆడవాళ్లు మానసిక ఆలోచన ధోరణి మార్చుకోవాలి. 🙏🙏

  • @modugulavanisri4295
    @modugulavanisri42952 жыл бұрын

    Bhagavantudu ramaprabha gaariki nindu nuurelu aaroghanni evvalani korukuntu God bless you maa 🥰

  • @manjeerabhargaviv3506
    @manjeerabhargaviv3506 Жыл бұрын

    అమ్మగారు..ఎంత బాగా చెప్పారండి... Practical గా చెప్పారు... ఏ పెళ్లి అయినా ఒకటే... Understanding లేకపోతే. మీది బంగారం లాంటి మనసు మా... పసి పిల్ల లాంటి మనసు ఉన్న వాళ్ళు మీరు... మిమ్మల్ని ఎవరు తగ్గించలేరు.. మీ స్థానం బాబా దగ్గర ఉన్నతము. మీ మాటలు వింటూ ఎంత సేపైనా ఉండొచ్చు. Encyclopedia of experiences =

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu2 жыл бұрын

    🙏🏻❤️👌 రామ ప్రభ గారు ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి జీవితం అంటే ఇది మిమ్మల్ని చూసి అందరూ నాతో సహా అందరూ మారాలి ధైర్యంగా ముందుకు నడవాలి

  • @lakshmipodapati2625
    @lakshmipodapati26252 жыл бұрын

    రాను రాను ప్రేమలు తగ్గుతున్నాయ్. మనసుకు ఎక్కడ బాగుంటే అక్కda హాయిగా వుండాలి. హ్యాపీ గా వుంdanడి అమ్మ 💐💐

  • @ramudammu405
    @ramudammu4052 жыл бұрын

    అమ్మ చాలా బాగా చెప్పారు సొసైటీ లో చేంజెస్ పరంగా అన్ని చేంజస్ వచ్చాయి మీరు చెప్పింది నిజం 👍👍👍

  • @rameshpudhipatla5366
    @rameshpudhipatla5366 Жыл бұрын

    Rama amaa 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌✊sreeram 🇮🇳✊🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @padmavathigumpena842
    @padmavathigumpena8422 жыл бұрын

    అమ్మ అంటే నిజంగా అమ్మో....మీరు చెప్పినట్లు....మార్పే జీవితం సంతోషం గా ఉంచటానికి అద్భుత ప్రణాళిక అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻💐💐💐💐

  • @nkartscreations
    @nkartscreations2 жыл бұрын

    నమస్కారం అమ్మ...🥰🙏❤️

  • @nspathri
    @nspathri2 жыл бұрын

    Soooper combination lakshmi garu with Ammaaa 😍👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @panyamhemamalini3693
    @panyamhemamalini36932 жыл бұрын

    Meeru naaku favourite amma I ❤️ u 💐💐💐💐

  • @sriharipriya1216
    @sriharipriya12162 жыл бұрын

    మీది రాజబాబు గారిది కలిసిన సినిమాలు అన్ని చాలా బాగుంటాయి అమ్మ💯💯💯❤️❤️ నేను ఎన్నో పాత సినిమాలు మీ కామెడీ కోసం చూస్తాను. రమణారెడ్డి గారి పుత్రికగా మీ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి.💌💌💌🙏🙏🙏💐💐💐

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala47992 жыл бұрын

    Sairam Amma. Chala Manchi vishayalu chala chala goppaga chepparu. Swamy blessed you Amma.

  • @akhilaka6865
    @akhilaka68652 жыл бұрын

    Namaste..You are a legendary actor and a real person.....Great madam....God bless u andi.....Inspirational videos....

  • @sreekarunainguva2567
    @sreekarunainguva25672 жыл бұрын

    Bangaru! Ur way of talking is excellent By seeing .Lakshmi garu with u i am feeling very good. Both conversation nice. Expecting more interesting and valuable speechs from you thalli.

  • @HariKrishnan-hn8ip
    @HariKrishnan-hn8ip2 жыл бұрын

    Super. Amma. 👌👌AKkA. 👌👌. 💐💐🙏🙏🙏🙏🙏❤️❤️

  • @sadalaxmi9877
    @sadalaxmi9877 Жыл бұрын

    Namaskharam Ramaprabha Garu. You are such a good soul and down to earth! ♥🙏

  • @lakshmich5255
    @lakshmich52552 жыл бұрын

    Old is gold annaru aa Rojulu thirigi ravu chala baga chepparu

  • @shaikrajiya6139
    @shaikrajiya61392 жыл бұрын

    అమ్మ. మీ.సలహా.మకు.మరగదశకము

  • @shoukathshoukath8485
    @shoukathshoukath84852 жыл бұрын

    Amma garu meeru chala great me Manodhairyaniki na vandanam god bless you Amma garu

Келесі