☀️ Motivation ante idhaa... 😃

Фильм және анимация

Vishwatha's kitchen link : / @vishwathaskitchen8386
Ramaprabhaprayanm in
Instagram link : / l
Facebook link : / ramaprabhaprayanam.prayan
/ ramaprabhaprayanam5

Пікірлер: 204

  • @sujathachetty3950
    @sujathachetty3950 Жыл бұрын

    రామప్రభ గారి ప్రయాణం లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు అందరు ఒక పుస్తకం లాగ దాచుకోవాలి prayanam లో అనుభవాలు ఆ పుస్తకం చదువుతున్న వారు చాలా మంది ఆచరిస్తున్నారు అనుకుంటున్నాను నేను కూడా ఆచరణ లో ఉంటున్న ఒక్కదాన్ని అక్క

  • @sravantimugada4695
    @sravantimugada4695 Жыл бұрын

    అమ్మ చాన్నాళ్ళ అయింది అమ్మ మిమ్మల్ని చూసి, ఎలా ఉన్నారు అమ్మా, చాలా సంతోషంగా ఉంటుంది అమ్మా మీ వీడియో చూస్తుంటే మీ మాటలు వింటుంటే, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం , 🙏 🙏🙏🙏🙏

  • @sireeshasreenivas6220
    @sireeshasreenivas6220 Жыл бұрын

    అమ్మ చాలా రోజుల తర్వాత వీడియో చేయటం సంతోషంగా ఉంది అమ్మ 🙏 మోటివేషన్ అంటే నచ్చిన పని చూసి నేర్చుకోవటం అని చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు... నిజమే అమ్మ ఎదుటివాళ్ళ లాగా అయిపోవాలి అనుకోవటం కన్నా మనలో మనం ఎదుటివాళ్ళ పని ని నింపుకోవటం నిష్ణతులు గా ఎదగటం అలవాటు చేసుకోవాలి అలా మన ప్రపంచాన్ని మనం సృష్టించుకోవాలి 🙏🙏🙏🙏🙏🙏అని చెప్పటం మీ ద్వారామాకు వచ్చిన motivation cum inspiration 😊😍😘

  • @sreekaruninguva2397
    @sreekaruninguva2397 Жыл бұрын

    నిన్ను బంగారూ!అని ఇందుకే పిలుస్తుంటానమ్మా!ఎంచక్కా మోటివేట్ చేస్తూనే, ఎందరికో ఇన్స్ ప్రేషన్ కలిగించే నిజాలు నిర్మొహమాటంగా చెబుతున్నందుకు గర్వంగా వుంది👌💥

  • @saicharita5265
    @saicharita5265 Жыл бұрын

    అమ్మ నమస్కారం Best వీడియో చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇలాగె ఇలానే ఉండండి

  • @shivaprasad7789
    @shivaprasad7789 Жыл бұрын

    Ammo....ఇన్ని రోజుల తర్వాత మీ దర్శనం అయింది. I'm happy. మీరూ చెపిన్ మాట అర్ధం చేసుకుంటున్నాను. ❤️ ఏదైన సందేహం వస్తే అడుగుతా, మీరు చెప్పాలి ... Once again im happy to see u mma..... Fan from Kolar ❤️

  • @sudarshanongole5233
    @sudarshanongole5233 Жыл бұрын

    అమ్మ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది నీతో కలిసి ఫోటో దిగాలనిపిస్తుంది మీరు. ఎప్పుడు సంతోషంగా ఉండాలని తుది శ్వాస వరకు సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని ఆ భగవంతుడు మిమ్మల్ని సంతోష పెట్టాలని ప్రతిక్షణం మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మీతో ఫోటో దిగాలనిపిస్తోంది

  • @Jk-dc8mj
    @Jk-dc8mj Жыл бұрын

    Great రమప్రబా మేడం కల్మషం లేని చిరునవ్వే సమాధానం

  • @sujavarshacookingvlogs
    @sujavarshacookingvlogs Жыл бұрын

    🙏నమస్తే అమ్మా బాగున్నారా ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా సంతోషం గా ఉంది 🙂అమ్మా 🙏మీకు చాలా చాలా కృతజ్ఞతలు వీడియో పెట్టి నందుకు 💐🌹🙏ఇలాగే ఎప్పుడు సంతోషం గా ఉండాలి అని మనస్సుస్ఫూర్తి గా కోరుకుంటున్నాను అమ్మా 🙏ఓం సాయిరాం 🌹💐🙏మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి అమ్మా 🌹🌹💐💐💐💐🙏🙏🙏🙏

  • @meeruchusarachannel
    @meeruchusarachannel Жыл бұрын

    అమ్మ చాలా రోజుల తర్వాత మిమ్మల్నీ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది..అమ్మ మీరు అప్పటి కాలంనాటి మహా నటులతో పని చేసారు కదా... వాళ్ల గురించి మాకు చెప్పండి.. ఒక్కొక్కరి గురించి ఒక్కో ఎపిసోడ్ లో చెప్పండి..Plz amma🙏🙏

  • @myownaccount23
    @myownaccount238 ай бұрын

    🙏 చాలా బాగా చెప్పారు అమ్మ మీరు చెప్పింది అక్షర సత్యం. మీరు మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను.

  • @SnehaBharathi123
    @SnehaBharathi123 Жыл бұрын

    మిమ్మల్ని చూస్తేనే . motivation అవుతాము మిమ్మల్నీ చూస్తేనే ఇంప్రెషన్ అవుతాము. చక్కగా మాట్లాడుతున్నారు

  • @saradasunnapu776
    @saradasunnapu776 Жыл бұрын

    భగవత్ సంకల్పంతో

  • @sreedevikanjarla5478
    @sreedevikanjarla5478 Жыл бұрын

    షావుకారు జానకమ్మ గారికి, మీకు 🙏 పాదాభివందనాలు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారనని, ఎదురు చూసి మోసం పోకుమా అని శ్రీశ్రీ గారు అన్నట్లు, ఎవరిపైనా ఆధారపడకుండా, ఆత్మస్థైర్యం తో ఈ వయసులో కూడా ఆనందంగా జీవిస్తూ, ఎదుటివారికి మార్గదర్శనం గా నిలుస్తున్న మీకు, జానకమ్మ గారికి🙏🙏🙏

  • @rameshbabu4202

    @rameshbabu4202

    Жыл бұрын

    Amma they are very dangerous not believe. If you wanted details.padabhivandanam not good

  • @rajasekharbandela9037
    @rajasekharbandela9037 Жыл бұрын

    అమ్మ నమస్కారం చాల కాలం అయింది మిమ్ములను చూడాలని అనిపించింది వెంటనే మీరు నటించిన అదుర్స్ లో ఒక సన్నివేశం చూసి చాల ఆనందించా ఒక మంచి పని చెసే ఒక వ్యక్తి ని చూసి అతని లా మంచి చేయుటకు ప్రయత్నం చేయడమే మోటివేషన్ తెలుగు లో ప్రేరణ తోటి మనుషులను ప్రేమించడం, మీరు దేవుని పట్ల చూపే భక్తి కుటుంబానికి మీరు ఇచ్చే ప్రధాన్యత ఈ విషయాలలో మీరు నాకు ఆదర్శం మీరుకలకాలం చల్లగా వుండాలని నా కోరిక

  • @sanjayganti845
    @sanjayganti845 Жыл бұрын

    🥰🥰🥰🥰🥰🥰🥰🥰😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘🥰అద్భుతo అమ్మ. super

  • @prasannatadi7666
    @prasannatadi7666 Жыл бұрын

    Amma miru chakkaga cheptuvunte ala vintu vundali anipistundi.... Me videos chala nachutayi naku.... Me health jagratha amma... Baga chikkipoyaru🙏

  • @chandrashekarr1977
    @chandrashekarr1977 Жыл бұрын

    நீண்ட இடைவெளிக்குப்பிறகு உங்களைப் பார்த்தது மகிழ்ச்சியளிக்கிறது. பிள்ளைகள் நாம் சொல்வதைக் கேட்டு மாறுவதில்லை. நாம் செய்வதை, வாழ்ந்து காட்டுவதைப் பார்த்தே மாறுகின்றனர் என்று எங்கோ எப்போதோ படித்தது நினைவுக்கு வருகிறது. அருமை. நன்றி. வாழ்க வளத்துடன்.

  • @jhetinmathiguddeti

    @jhetinmathiguddeti

    Жыл бұрын

    True v hv to learn positive attitude from anyone let them be our servants also

  • @sireeshasreenivas6220
    @sireeshasreenivas6220 Жыл бұрын

    Journey లో ఉండటం వల్ల late గా చూసాను అమ్మ video

  • @jhetinmathiguddeti
    @jhetinmathiguddeti Жыл бұрын

    వాళ్లకు వాళ్ళే motivational speech ఇస్తున్నామని అనుకుంటారు కానీ అది వినేవారికి అనిపించాలి కదమ్మ..motivate చేసేవి ఆచరించావారు కూడా ఉండాలి అమ్మ

  • @sivaiahnandyala7287
    @sivaiahnandyala7287 Жыл бұрын

    అమ్మా.. చాలా సంతోషంగా ఉంది మిమల్ని మళ్ళీ ఇలా కలుసుకోవడం. ❤️ పిల్లలు చాలా పెద్దోళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు.. మీ లక్షణాలన్నీ వారిలో నింపండి. 🙏 ఇట్లు హేమ ❤️🙏

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    Жыл бұрын

    🌟hema..😊yetlaa unnavmaa😊

  • @vijaylakshmi1038
    @vijaylakshmi1038 Жыл бұрын

    అమ్మ నమస్కారం ఎలా ఉన్నా రు చాలా రోజులయ్యింది మీ మాటలు విని చాలా సంతోషం గా వుంది మి మాటలు విన్న తర్వాత....

  • @user-on5qo1gt7o
    @user-on5qo1gt7o Жыл бұрын

    మీరు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ

  • @nkartscreations
    @nkartscreations Жыл бұрын

    Amma...!🙏 Mottaniki Motive ki solution dorikindi 😄🤲 Motivie anna Okka Word Tho inni cheppocha Amma... Motive Word meeda Video Pettaru Bale Bale 😍🙏🙏🙏 మనకు జరిగే ప్రతి సంఘటన మోటివేషన్ నే అమ్మ.... అన్ని చక్కగా చెప్పారు మన వాళ్ళకి... సూపర్ మా రమాప్రభ అమ్మ... రమప్రభమ్మ...😍🙏 మీ నవీన్ కుమార్ 💐🤲

  • @shareefanr3870
    @shareefanr3870 Жыл бұрын

    Meeru Inka ee vayasulo kooda nerchu kovadam thelusu kovadam choosthunte mimmalni choosi memu chala nerchukovali meeru malanti vallaku inspiration meeru aarogyanga vundalani prarthisthunnamu🙏🙏🙏🙏

  • @kmpadma8653
    @kmpadma8653 Жыл бұрын

    Hello! RP garu,mee video chudatam maaku chaala santhoshamga undi. Mee illu, mee thota, mukyamga mee pillalni chustu unte naaku chaala happy ga 💖 untundi. Ok. See you again.

  • @mrr2775
    @mrr2775 Жыл бұрын

    Namasthe Amma! Chala rojula ki vacharu. Chala santhosham ga undi😀❤️💐🙏

  • @jyothipala2823
    @jyothipala2823 Жыл бұрын

    Namasthe Amma , 🙏mimmalni chudadam chaalaa santhosham. Miru motivation gurinchi cheppaalaa.. Mire oka motivation.. Mimmalni chusina, thaluchukunna maaku oka inspiration .. Inka maatalenduku.. Love you amma

  • @shaiksabeerawdc1643
    @shaiksabeerawdc1643 Жыл бұрын

    Naaku memalani chudalani undi oka cinema actor ga kaadu ma. Me matalu naaku chala inspiration

  • @ppjl226
    @ppjl226 Жыл бұрын

    Chala rojulaki malli ela kanapaddaru.very good to see u

  • @prasannatadi7666
    @prasannatadi7666 Жыл бұрын

    Chala chetlu pettesaru me thotalo.... Chala oopika interest amma Miku.... Hats off amma

  • @satyanarayanaparimi7374
    @satyanarayanaparimi7374 Жыл бұрын

    Amma nvu noorellu happy ga bathikesthav. Devudunnadu ninnu mosamvhesinavaalle pothaaru. 🙏🙏🙏🙏

  • @arunaboyapati3143
    @arunaboyapati3143 Жыл бұрын

    Amma mimalni chusthunte chala happy ga vundhi meru regular ga vedieo lu cheyandi amma me Health ela vuntandhi mimalni okasari kalavalani vundhi ela amma

  • @varsharani3740
    @varsharani3740 Жыл бұрын

    O sweet heart Happy Rakshabandhan..🏵🌹🌹🌹🌿🌿🌼🍁

  • @shekarravi1463
    @shekarravi146311 ай бұрын

    Hi amma mee video.eppude chustunna mee matale maaku motivation amma. 🙏👍

  • @kmaddali1
    @kmaddali1 Жыл бұрын

    such an insightful comment on how kids mirror what they see ...well said better than a trained psychologist ....we as parents are surrounding them with behaviors which are not of high moral value and we end up trying to figure where we went wrong....such high moral values in this video

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 Жыл бұрын

    Sairam amma. Amma meeru videos chesi chala rojulu avutunnadi. Ippude ee video chusanu. Manasuki chala anandam ga undhi. Swamy blessed you amma

  • @varikuthirai465
    @varikuthirai465 Жыл бұрын

    நான் தமிழ் நாடு கன்னியாகுமரி பக்கம் அம்மா நீங்க வாழ்க வளமுடன்

  • @savithrinairpk4992
    @savithrinairpk4992 Жыл бұрын

    Baga chepparu madam, Manama unde vathavaranam mana meeda pravam chuputhundi , Stay blessed always 🌹🙏🙏

  • @KADAMBAM8
    @KADAMBAM8 Жыл бұрын

    డ్రెస్ చాలాబాగుంది బుజ్జమ్మ 🥰. డ్రాగన్ ఫ్రూట్ నేను వచ్చినప్పుడులేవు చాలా వచ్చాయి గా కాయలు 👌🏻👌🏻👌🏻

  • @vijayasheelachakrapani6784
    @vijayasheelachakrapani6784 Жыл бұрын

    O MY GOD MAM MISSED YOU SOOOMUCH, WHAT HAPPENED, LOVELY TO SEE YOU,,, EVERY DAY,I SEE FOR YOUR VIDEO ,GOT SOOO UPSET , HAPPY TO SEE YOU, GREAT EXPLANATION. LOVE YOU SHEELA

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 Жыл бұрын

    అమ్మ ఎన్నాళ్ళకు కనిపించారు😊😊

  • @bapanpallyharinath43
    @bapanpallyharinath43 Жыл бұрын

    Amma mee video vachaka. Chala santhosham anipinchindhi

  • @nandiniskitchenvlogsteluguchan
    @nandiniskitchenvlogsteluguchan Жыл бұрын

    ఈరోజు మీరు నటించిన సిరి సిరి మువ్వ movie చుసానమ్మ చాలా బాగా నటించారు

  • @bapanpallyharinath43
    @bapanpallyharinath43 Жыл бұрын

    Amma. mee video chusthunte intlo vaallatho matladinattu maaku anipisthundhi

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Жыл бұрын

    Correct ga chepperu amma. Nadhi kuda same mee opinion e. Motive anedhi manalo manaki raavali. Hats off amma. Genuine ga chepperu. Meeru nindu nuurellu aayodharoygyalatho happy ga undali amma. Health jaagratta 🙏🙏

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    Жыл бұрын

    🌟chaithnya..🤲thanksmaa😊

  • @anandbale5812
    @anandbale5812 Жыл бұрын

    Amma 🙏🏻🙏🏻me entiki ravaliundi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kambhamradha2217
    @kambhamradha2217 Жыл бұрын

    Super amma🙏🙏🙏

  • @sandhyam5014
    @sandhyam5014 Жыл бұрын

    Happy to see you back🥰

  • @shaikmahabbi7501
    @shaikmahabbi7501 Жыл бұрын

    Happy to you come back❤️

  • @bharathikumar7375
    @bharathikumar73757 ай бұрын

    Meeru super ammama

  • @varsharani3740
    @varsharani3740 Жыл бұрын

    Inni rojulu ee matalu miss ayyanu. erojullo motivation ki inspiration ki teda teliyatamley.. Evaro chepina danni follow chestunaru. Sontha alochana undali. meru chepinatlu pattudala, nerchukovali aney thapana lekunda evaru enni chepina labam ledu.Superrr maa golden words. 🙂💕

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    Жыл бұрын

    🌟varshaaa🤗nee premaku🌷😀

  • @varsharani3740

    @varsharani3740

    Жыл бұрын

    @@RamaprabhaPrayanam5 Happy independence day sweety...🇮🇳

  • @malleshwariboorusu321
    @malleshwariboorusu321 Жыл бұрын

    Amma meeru ela vunaru enni Rojulu aindhi amma roju chusthu ne mee video kosam

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 Жыл бұрын

    TQ for ur come back 💕

  • @bapanpallyharinath43
    @bapanpallyharinath43 Жыл бұрын

    Amma happy Raksha Bhandhan💖

  • @babugalivedu1646
    @babugalivedu1646 Жыл бұрын

    ఎంతైనా మీరు గ్రెట్

  • @ksailaja6243
    @ksailaja6243 Жыл бұрын

    Adbhutanga chepparu

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 Жыл бұрын

    Chala chala correct ga chepparu. Mee matalu prathi variki ardham avutayi.

  • @apranakummitha972
    @apranakummitha972 Жыл бұрын

    Amma ammaa chala rojulu aindammaa mimmalni chusi chala santhosham ammaa

  • @krithikavedhachalammusical
    @krithikavedhachalammusical Жыл бұрын

    Mee maatalu,vaastavamae ChaalA manthiki teluso,teletho,naaku telethu,prabha mam,is a super dancer, Of ,course she is a fine actress,no doubt about it

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 Жыл бұрын

    Happy to see you back amma

  • @sriram3723
    @sriram3723 Жыл бұрын

    Good morning amma meeru kanipichinanduku chala happy meru cheppe di vinte chala vishayalu artham authayi chala thanks ma

  • @ramadevipyapili2135
    @ramadevipyapili2135 Жыл бұрын

    Super inspirational vedeo 💕❤️

  • @kalepukavitha5415
    @kalepukavitha5415 Жыл бұрын

    Chala baga chepparu amma🙏🙏🙏

  • @arunadeekonda3623
    @arunadeekonda3623 Жыл бұрын

    Amma ala unnaru miss u too much love 💘💗💕❤ u mi matalu

  • @ksailaja6243
    @ksailaja6243 Жыл бұрын

    Chaala rojula taravaya mimalni chustunnanu

  • @deepujeevan3159
    @deepujeevan3159 Жыл бұрын

    Meeru ante naku Chala istam Amma mi comedy Chala istam 🥰🥰

  • @indianmadhav5833
    @indianmadhav5833 Жыл бұрын

    Chaala chakaga chepaaru amma.

  • @suneethanarapareddy8852
    @suneethanarapareddy8852 Жыл бұрын

    Om Shanti Ammagaru

  • @krupapanthakani7478
    @krupapanthakani7478 Жыл бұрын

    Amma motivation ante mee matale animuthyalu mimalni chustene maku full strength vastundi Amma mee generation lo meetho panichesinavari gurinchi cheppandi lekapothe maku cheppevaru evvru undaru

  • @rathnabaskarvlogs8539
    @rathnabaskarvlogs8539 Жыл бұрын

    Amma bagunnava enni rojulu avuthondho enka countinue cheyandi amma videos🙏

  • @shobharani6064
    @shobharani6064 Жыл бұрын

    Chala ckhaga cheppru 100/cracutu🙏🙏🙏🙏🙏🙏Amma

  • @srikrishna9443
    @srikrishna9443 Жыл бұрын

    excellent video 🙏

  • @krishnavenig7574
    @krishnavenig7574 Жыл бұрын

    Thank you amma

  • @badrigeneralvlogs7019
    @badrigeneralvlogs7019 Жыл бұрын

    Super Amma

  • @skhanzal34567
    @skhanzal345677 ай бұрын

    Thanks so much amma love you ❤️❤️❤️

  • @kaamesvaraammanahllu4726
    @kaamesvaraammanahllu4726 Жыл бұрын

    బావుంది

  • @yuvarani194
    @yuvarani194 Жыл бұрын

    Happy to see you amma

  • @sweety.pops-9999
    @sweety.pops-9999 Жыл бұрын

    Hello Amma, correct ga cheppaaru motivation gurinchi... chaala rojula tharvatha mee video choosthunnam, santhoshanga undhi mee video choodatam ... meeku veelaithe kastha regular ga cheyandi .. luv you ❤️

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    Жыл бұрын

    🌟swathi..atlaagemaa🤗😊

  • @kumarirajanala2287
    @kumarirajanala2287 Жыл бұрын

    Namskaram ammama garu 🙏🏻🙏🏻very happy to see you after long time 😍😍😍😃😃your always inspired our life thank you for God 🙏🏻🙏🏻always being with us 😀😀😀😀🙏🏻🙏🏻🙏🏻🙏🏻om sai ram🛕🛕

  • @venkateshbaligolla6591
    @venkateshbaligolla6591 Жыл бұрын

    Amma ramaprabha garu chala rojula tharuvatha kanipincharu chala santhosam bhagunnarubagundali ee rendu nelalu meru kanipinchaka poga nenu gangana gari palli ki vacchi chusanu meru inti pani lo nu health paranga kontha sick lo vunnarani mimmli chusi vacchanu

  • @potrudhana1824
    @potrudhana1824 Жыл бұрын

    సూపర్

  • @mercybhai7771
    @mercybhai7771 Жыл бұрын

    Thanq u Amma come with good msg

  • @rhelenrose7684
    @rhelenrose7684 Жыл бұрын

    Really great sister

  • @anudama1967
    @anudama1967 Жыл бұрын

    Mee dress chaala bagundi. Garden super.

  • @abhirampl1172
    @abhirampl1172 Жыл бұрын

    Amma...I think you have been inspiration....because I believe to follow rather listen ....ఆచరణ లొ ఊంటే నే కదా అమ్మ...పరిపూర్ణం, ఊరుకె చెప్పింది ఈ చెవిలొ విని ఇంక్కొ చెవితొ వదిలేస్తె, ఆచరణ ఎలా అవ్తుంది అన్నా దాన్ని పై correct గా చెప్పారు అమ్మ...మీకు sowkarఅమ్మ, మాకు మీరు... sometimes, I am working now. I am earning fair salary, but I have been tied up with loads of work....I believe there is need for spiritual awakening. Of course, a man should be physically, financially and mentally fit...there is another part that person should be spiritually fit ...thanks amma for making us spiritually fit

  • @ksailaja6243
    @ksailaja6243 Жыл бұрын

    Ivala naaku chaala.santoshanga undi

  • @goldenfamily3855
    @goldenfamily3855 Жыл бұрын

    Amma chala roju theravartha mee video choosi chala happy ga feel avuthanuma...I miss you so much...ma🙏💐🌹

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    Жыл бұрын

    🌟golden...i tooo🤣😅

  • @goldenfamily3855

    @goldenfamily3855

    Жыл бұрын

    I love you so much...Amma Prathi week mee video chusthane naaku prashathanga undhi...Amma🙏🥰

  • @anudama1967
    @anudama1967 Жыл бұрын

    Pillalu nature lo perugithunnaru. Adhrushtam.

  • @gonpatsuneetha6879
    @gonpatsuneetha6879 Жыл бұрын

    Namasthe Amma

  • @malleswarisudula7025
    @malleswarisudula7025 Жыл бұрын

    Namaste amma 🙏

  • @arunan867
    @arunan867 Жыл бұрын

    🙏🙏🙏🙏 Ammamma gaaru

  • @dhanavathjyothy1442
    @dhanavathjyothy1442 Жыл бұрын

    🙏🙏❤️ amma

  • @usharani1777
    @usharani1777 Жыл бұрын

    Best video 🙏🙏👌👌👏👏

  • @sireeshasreenivas6220
    @sireeshasreenivas6220 Жыл бұрын

    ❤️🙏Sairam amma❤️🙏

  • @battinaranirani3775
    @battinaranirani37758 ай бұрын

    Amma

  • @themorningraga
    @themorningraga Жыл бұрын

    అమ్మ 🙏

  • @rajant.g.5071
    @rajant.g.5071 Жыл бұрын

    Tamil la súgamairrukengalo..Rama Lady super Star

  • @tulasiprasannaciripireddy7606
    @tulasiprasannaciripireddy7606 Жыл бұрын

    Vaastavam chepparamma.

  • @ismartsadhayoutubechannel
    @ismartsadhayoutubechannel Жыл бұрын

    🙏🙏 Amma

Келесі