My 1st Year MBBS Experience | Anatomy | Physiology | Biochemistry | Guidance | Dr. Ravikanth Kongara

My 1st Year MBBS Experience | Anatomy | Physiology | Biochemistry | Guidance | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
mmbs first year subjects,mbbs syllabus,mbbs books,physiology,anatomy,mbbs 1st year,anatomy and physiology,how to draw anatomy,human anatomy,how to learn anatomy,how to memorise anatomy,easiest way to study anatomy,doctor study,medical student,medical school,study with me,dr ravikanth kongara,ravi hospital vijayawada,kaun banega crorepati,amitabh bachchan,warangal,kakatiya medical college,hyderabad,
#mbbs #exams #anatomy #physiology #chemistry #guidance #drravihospital #drravikanthkongara

Пікірлер: 531

  • @jujjuvarapusalmanraju6864
    @jujjuvarapusalmanraju6864 Жыл бұрын

    ఊరికే అవుతారా ..మరి డాక్టర్లు👍💐 అందుకే నెమో ..దేవుడు తరువాత డాక్టర్లు నే ఆశ్రయిస్తారు..👍

  • @madalavenkateswararao4343

    @madalavenkateswararao4343

    Жыл бұрын

    Yes

  • @haripriyam9577

    @haripriyam9577

    Жыл бұрын

    @@madalavenkateswararao4343 vydyo narayano hari annaru

  • @mokuralapavani849
    @mokuralapavani849 Жыл бұрын

    ఎంత బాగా చెప్తారు మీరు. అలాగే వింటూ వుండాలి అనిపిస్తోంది. నిజమే ఎంజాయ్ చేస్తూ చదువుకోవడం..... బాగుంటుంది. ప్రతి విషయాన్ని వివరంగా చెప్తారు. మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది. Thank you so much.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreedevidevulapalli5861

    @sreedevidevulapalli5861

    Жыл бұрын

    Avunu andi

  • @lakshmivanga4633

    @lakshmivanga4633

    Жыл бұрын

    Nijame

  • @haripriyam9577

    @haripriyam9577

    Жыл бұрын

    @@sreedevidevulapalli5861 avunu bavvuthu patience tho chebutharu handsome dctr garu ilanti thammudu naku vunte yentho vavundedi anipisthundi

  • @rajunaaa12

    @rajunaaa12

    Жыл бұрын

    Manchi doctor

  • @jyothipujari9788

    @jyothipujari9788

    Жыл бұрын

    My daughter is interested to become doctor but she got ayurvedic seat,does she have good future,? Please answer.

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 Жыл бұрын

    నమస్తే డాక్టర్ గారు డాక్టర్ చదివే వారు ఎంత కష్టపడి చదువుతున్నారో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సార్

  • @madalavenkateswararao4343

    @madalavenkateswararao4343

    Жыл бұрын

    Yes

  • @kunamnageswararao7055
    @kunamnageswararao7055 Жыл бұрын

    మెడికల్ కాలేజీ చదువు గురించి చక్కగా చెప్పినారు సార్ 👌🙏

  • @mallikarjunreddy8979
    @mallikarjunreddy8979 Жыл бұрын

    మీ వీడియో లు miss అవ్వకుండా ప్రతిదీ చూస్తాను sir. మీరు చెప్పే పద్దతి interesting గా ఉంటుంది sir. Tq

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 Жыл бұрын

    ఎంత చక్కగా చెప్పారంటే...అరె ఈ చదువు మనం ఎందుకు చదవలేదు అనిపించేంతగా. అది అందరికీ రాదు, కొంతమంది అదృష్టవంతులకు తప్ప. మీరు వివరంగా చెప్తుంటే, దేముడు ఎంత గొప్ప engineer కదా? అనిపించింది. ఇలాగే అన్ని చదువులూ మంచివే, కానీ తెలుసుకోవాలనే జిజ్ఞాసతో చదవాలి. మీ అనుభవాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  • @vidyakervidyaker9282

    @vidyakervidyaker9282

    Жыл бұрын

    A ఆ a

  • @Toppertanishka

    @Toppertanishka

    Жыл бұрын

    Nenu bi.p.c teesukoni 4 days ki vadalesanu...my cousins bi.p.c chala hard untadi Ani chepi nannu discourage chesaru .. 😌

  • @chandrahasreddy1729

    @chandrahasreddy1729

    Жыл бұрын

    @@Toppertanishka ippudu MPC ah bro

  • @sandhyaskitchen2039
    @sandhyaskitchen2039 Жыл бұрын

    మీరు పెట్టిన విడియోలు ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు సార్

  • @psraoponugumatla3773

    @psraoponugumatla3773

    Жыл бұрын

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @BeautyIsYours

    @BeautyIsYours

    Жыл бұрын

    Me tooo 😍

  • @shanthikumar1266
    @shanthikumar1266 Жыл бұрын

    మాది వరంగల్ సార్. మీరు వీడియోలో వరంగల్ అనగానే చాలా హ్యాపీ అయ్యాను సార్.

  • @gayatrivijaya6696
    @gayatrivijaya6696 Жыл бұрын

    Thanks for sharing your experiences, motivational speech for NEET students.

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 Жыл бұрын

    సార్ మీ మాటలు వింటుంటే డాక్టర్లే నిజమైన దేవుళ్ళు అని స్పష్టంగా తెలుస్తుంది ప్రపంచంలో ఉన్న డాక్టర్లలందరికి పాదాభివందనం 🙏🏾సార్ మీరు అచ్చం కతర్ రాజు షేక్ తమిమ్ అల్తాని లాగా ఉంటారు

  • @valli406
    @valli406 Жыл бұрын

    చాలా బాగా మాట్లాడుతారు సార్ మీరు 👍👍🥰అవును సార్ చాలా చాలా కష్టం ఎంబీబీఎస్ MBBS డాక్టర్ ట్రయినింగ్ అవడం ఇంకా కష్టం ధైర్యంగా ఉండాలి ధైర్యం లేకపోతే డెడ్ బాడిని చూసేటప్పటికి వణుకు వచ్చేస్తది మా పెద్ద బాబు డాక్టర్ అవుతానంటే నేను కూడా ఇదే చెప్ప సార్ డాక్టర్ చదవాలి అంటే ధైర్యం ఉండాలి చాలా కష్టం ట్రైనింగ్ అయ్యేటప్పుడు డెడ్ బాడీస్ ని ఓపెన్ ఎక్కడ ఏమి ఉంటాయా ఏ సర్జరీ చేసే వాళ్ళకి ఎలా చేయాలో చేసి చూబిస్తారు చేస్తారు అన్న బాబోయ్ మమ్మీ అన్నాడు😍 అంత పెద్ద డాక్టర్ అయ్యుండి మీరు మా అందరి కోసం ఇలా వీడియోస్ చేసి ప్రతిదీ మాకు తెలిసేలా అర్థమయ్యేలా వివరించి చెబుతున్నారు మీరు చాలా గ్రేట్ సార్🙏👍👍👍👍🤝

  • @prakash6298
    @prakash6298 Жыл бұрын

    Salute you sir for enlighten even common people. You're keeping even serious patients in happy mood.

  • @swarnalathameesaala1080
    @swarnalathameesaala1080 Жыл бұрын

    Praise the Lord 🙌 నమస్తే Dr గారు🙏🥰మీరు నవ్వుతూ చెపుతుంటే మేము కూడా నేర్చుకుంటున్నాము, అర్ధమవుతుంది కొన్ని విషయాలు.థాంక్యూ Dr గారు🙏🤗May God Bless you ✋😇🥰T Care..

  • @sujatha-58
    @sujatha-58 Жыл бұрын

    శుభ మధ్యాహ్నం సార్ 🙏🙏

  • @amark1856
    @amark1856 Жыл бұрын

    I am from warangal.. Thank you so much for showing love on warangal sir.... Meri devudu saaami

  • @sharadhachowdary6970
    @sharadhachowdary6970 Жыл бұрын

    మీరు సూపర్ డాక్టర్ గారు🙏

  • @user-nx2fz6qe2r
    @user-nx2fz6qe2r Жыл бұрын

    "Prapamcham lo naku istamina place warangal "👌👌 Kmc is an emotion..

  • @lakshmich4058
    @lakshmich4058 Жыл бұрын

    Meeru చక్కగా నేను మీ ఫ్యామిలీ డాక్టర్ రవికాంత్ నీ అనగానే మనసంతా సంతోషం గా వుంటుంది

  • @suryasamar8520
    @suryasamar8520 Жыл бұрын

    చాలా motivating గా ఉంది సర్ వీడియో same time lively గా అనిపించింది..thank you..

  • @dancerreenu
    @dancerreenu Жыл бұрын

    Sharing knowledge is something very valuable and expensive in this world in that ur just awesome sir ji 🙂

  • @7568.....
    @7568..... Жыл бұрын

    ఈ అద్భుతమైన శరీర నిర్మాణం వరించలేనిది

  • @miriyalasindhu9580
    @miriyalasindhu9580 Жыл бұрын

    Chala baga cheparu sir 🙏

  • @nagdadddybablu6401
    @nagdadddybablu6401 Жыл бұрын

    Listening to doctor is always superb. Give important topics to be studied for 1st year MBBS to excel in exams

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 Жыл бұрын

    Thank you sir for sharing your experience in MBBS 🙏

  • @saamkaritalluri4098
    @saamkaritalluri4098 Жыл бұрын

    Happy Birthday doctor garu 🎂 🎉

  • @abdurrahmanmiriyala4367
    @abdurrahmanmiriyala4367 Жыл бұрын

    Many many happy returns of the Day Doctor gaaru.... You are really an amazing personality & an encyclopaedia for Telugu people, we are really blessed to have you in our beloved AP. May GOD bless & shower the mercy and give you more strength & power to encourage & serve the HUMANITY!!!❤️🎉🎂

  • @kusumesrinivas1924
    @kusumesrinivas1924 Жыл бұрын

    Many more happy reatns of the day Doctor garu

  • @sankeerthana3394
    @sankeerthana3394 Жыл бұрын

    Blessed Beauty with brain sir meeru.

  • @lokeshn7098
    @lokeshn7098 Жыл бұрын

    Feeling Happy and valuable information in every video sir

  • @pushpavalli434
    @pushpavalli434 Жыл бұрын

    Thank you very much for your sharing,🙏💐🙏

  • @vijjuvlogs..838
    @vijjuvlogs..838 Жыл бұрын

    You amazing doctor having full of knowledge

  • @jayadurgap7284
    @jayadurgap72848 ай бұрын

    Chala baga cheptharu meru

  • @karunasriganesh1093
    @karunasriganesh1093 Жыл бұрын

    Happy birthday sir..... God bless you with good health 😊🙏🏼

  • @radharanidoguparthy9979
    @radharanidoguparthy9979 Жыл бұрын

    Thank you doctor...for everything

  • @halderamesh1721
    @halderamesh1721 Жыл бұрын

    చాలా బాగా చెప్పారు సర్ హ్యాపీగా ఉఉంటూంది మీరు చెప్తే సూపర్

  • @lakshmisurekha6686
    @lakshmisurekha6686 Жыл бұрын

    Thank you for sharing andi..

  • @anjliramesh3531
    @anjliramesh3531 Жыл бұрын

    Hai sir మీరు చెపుతుంటే అలా వినాలనిపిస్తుంది మా పాప ఈపుడు MBBS first year చేస్తుంది డీసెక్షన్ చేసినపుడు నాకు చెపుతుంది ఇవాళ చేతీ చేసాను అన్నది ధన్యవాదాలు 👌😊👏

  • @vtubeplus9005
    @vtubeplus9005 Жыл бұрын

    Tha ks for sharing the knowledge and making us public awareness , its a good social responsibility that you are doing sir, thanks for sharing your experience and knowing us more knowledges from you...

  • @padmavathipalleti9493
    @padmavathipalleti9493 Жыл бұрын

    Please continue most valuable thanks. Doctor garu

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 Жыл бұрын

    🌹 happy birthday sir.many more happy returns of the day.🌹🌺♥️

  • @rlrsindeevar6424
    @rlrsindeevar6424 Жыл бұрын

    Good sir simple ga interest ga explain chesinaru

  • @srinivasaraom4852
    @srinivasaraom48528 ай бұрын

    Sir, nijamga meeeru e level lo unna , meeru manasuku baga daggaraga sadharana manishi padina alochanalu maatladuthaaru sir, hats off to u

  • @subbalakshmiakula6522
    @subbalakshmiakula6522 Жыл бұрын

    Many more happy returns of the sir

  • @visweswarareddy1911
    @visweswarareddy19119 ай бұрын

    Thank you Doctor garu For sharing your experience s for public awareness. Please continue sir

  • @lalitharajeswaripargunan6767
    @lalitharajeswaripargunan6767 Жыл бұрын

    Correct ga cheparu Andi

  • @maddulamanohar96
    @maddulamanohar96 Жыл бұрын

    Happy birthday Doctor garu

  • @usharanibyreddy893
    @usharanibyreddy893 Жыл бұрын

    Thank you Dr garu 🙏

  • @madhurohanam
    @madhurohanam Жыл бұрын

    MBBS gurinchi meere modativaaru sir Ila clearcutga annee cheptthunnaru thank you sir 🙏

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 Жыл бұрын

    Mi navvu chala bagundhi doctor gaaru... dhanyavaadaalu doctor gaaru...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrasekharsarmaogirala2443
    @chandrasekharsarmaogirala2443 Жыл бұрын

    Excellent sir, good recall of anatomy subject

  • @lakshmivankadaru9733
    @lakshmivankadaru9733 Жыл бұрын

    డాక్టర్ గారు నమస్కారం అండి, డాక్టర్లే దేముళ్ళు అంటారు కదా మిమ్మల్ని చూస్తుంటే అది నిజమే అండి, మీరు చాలా మంచి సేవ చేస్తున్నారు, ఫాలోవర్స్ ని ఎడ్యుకేట్ చేస్తున్నారు డాక్టర్ వృత్తి తో పాటు ఇది కూడా చేస్తున్నారు చాలా మంచి సేవ ఎవరు చేయలేనిది అన్ని అర్థం అయ్యేలాగా చాలా బాగా వివరంగా చెబుతారు మీకు మంచి మనసు ఉంది,థాంక్స్ సో మచ్ డాక్టర్ గారు

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 Жыл бұрын

    Tq sir for valuable information sir

  • @yuvraja170
    @yuvraja170 Жыл бұрын

    H many more happy returns of the day sir 🎉🎉🎉

  • @suresheng8
    @suresheng89 ай бұрын

    మీరు Excellent Sir. ..💕💕

  • @lakshmibhagya6453
    @lakshmibhagya6453 Жыл бұрын

    You are sharing your inner feelings like a friend I felt very happy Dr

  • @akhilabavaprashanth5205
    @akhilabavaprashanth5205 Жыл бұрын

    Thanks for your sir🙂🙏♥️

  • @YJ-cy1ow
    @YJ-cy1ow Жыл бұрын

    Happy Birthday 🎉🎂 doctor garu

  • @Suhailgaming143
    @Suhailgaming143 Жыл бұрын

    సూపర్ సార్ 🙏🙏👍🏻😀😀

  • @srilakshmi2469
    @srilakshmi2469 Жыл бұрын

    Happy birthday sir💐god bless you🙏

  • @sudhakarreddy1602
    @sudhakarreddy1602 Жыл бұрын

    Happy birth day many many more happy returns of the day 💐💐

  • @sandhyakoochana9515
    @sandhyakoochana9515 Жыл бұрын

    I am from Warangal doctor garu. Thank u so much for your love towards on Warangal and for the wonderful video's

  • @ysgaming9932
    @ysgaming9932 Жыл бұрын

    డాక్టర్ గారికి🙏

  • @venkateswararaonelapudi9425
    @venkateswararaonelapudi9425 Жыл бұрын

    Very good vedio sir. ఇంకా వినాలనిపిస్తుంది sir

  • @usharanirajabhaktula1263
    @usharanirajabhaktula1263 Жыл бұрын

    Chalaa baaga chypthunnaru sir .

  • @parvinsulthana3817
    @parvinsulthana3817 Жыл бұрын

    Mi anubhavaalu chakkaga vivarincharu tq

  • @gandhamsudharani1549
    @gandhamsudharani1549 Жыл бұрын

    Hi sir.....mi videos chaala informative ga unnay......

  • @mbgjephaniah7623
    @mbgjephaniah7623 Жыл бұрын

    Meeru antasepu chepina venalanipestundi sir paata ganpacalu gurtu chesaru sir,🙏🙏🙏🙏👌👌👌👌

  • @chinnikonjeti8895
    @chinnikonjeti8895 Жыл бұрын

    వరంగల్ KMC గురించి చెప్తుంటే చాలా హ్యాపీ గా అనిపిస్తుంది. మా పాప ఇప్పుడు MBBS 3rd year exams రాస్తుంది. Definitely మీ guidelines కోసం VJA మీ హాస్పిటల్ కి వస్తాము

  • @pattabhirampuranam6163
    @pattabhirampuranam61635 ай бұрын

    Very nice listening to your videos. I really feel charged. Thank you sir

  • @user-np4bv3zm4w
    @user-np4bv3zm4w4 ай бұрын

    Doctor garu ❤

  • @bhulakshmikakumanu1326
    @bhulakshmikakumanu1326 Жыл бұрын

    మీరు all rounder Doctor garu .you are a good teacher. good councillor, good doctor good adviser sir,tappakunda vokasari మిమ్మల్ని కలవాలి.

  • @madalavenkteswararao2958

    @madalavenkteswararao2958

    Жыл бұрын

    Yes

  • @veerankisubbarao3986
    @veerankisubbarao3986 Жыл бұрын

    Meeru prathi vishyam chala freega smileiing face tho cheptu vuntaru meeru explain chese vudhanam naku chala estam me prathi vedio naku chala estam meeru nezam ga super sir

  • @modemrajasekhara3346
    @modemrajasekhara3346 Жыл бұрын

    ఈ topic నచ్చింది Dr. గారు

  • @vsunitha26
    @vsunitha26 Жыл бұрын

    HAPPY BIRTHDAY SIR 🎉🎉

  • @sandeepnethi9147
    @sandeepnethi9147 Жыл бұрын

    Thank you sir.

  • @m.durgapadmaja675
    @m.durgapadmaja675 Жыл бұрын

    Meeru appudu vedios pedatara ani eduru chustu vuntaamu sir thank you so much sir

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini6479 Жыл бұрын

    You are describing about subjects and feelings while studying that terminology very funny...😅😅😅 Wow comparison anatomy with hardware, physiology with software 👌👌👌🤩🤩

  • @obulaallinone9954
    @obulaallinone9954 Жыл бұрын

    Chala baga prathi vishayam poosa gucchhi nattu klupthanga vivaristunnaru sir🙏

  • @gundusunitha3868
    @gundusunitha3868 Жыл бұрын

    Happy birthday to you Doctor garu

  • @Abhi--gameing--zone777
    @Abhi--gameing--zone777 Жыл бұрын

    God bless you sri🎉

  • @Haribabu-zj4hd
    @Haribabu-zj4hd Жыл бұрын

    I hope you enjoy a well-deserved, fantastic birthday today! Happy birthday to a truly selfless doctor! You have the kindest soul, with a deeply ingrained desire to help make humanity better. Your compassion simply warms my heart and I am so blessed to know such an incredible, caring human being. May god bless you with health and wealth Sir.

  • @sugunakanaparthy9521
    @sugunakanaparthy9521 Жыл бұрын

    Sir maatallevu 💐💐👌👌👏👏👏meeru teaching cheyandi sir 👌👌 Memu chaala swaartanga aalochistunnam sir🙏🙏 Because meeru mahanubhavulu sir🙏🙏really you are super sir🙏🙏mee maatalu work explanation thinking nd looks all suuuuuper sir🙏🙏💐💐

  • @rekham9587
    @rekham9587 Жыл бұрын

    Sir meeru ilaage cheputhu undaali memu vintu undaali anipisthadi,you are great andi, hat's of to you sir 😀

  • @gundapanenimanjula5335
    @gundapanenimanjula5335 Жыл бұрын

    Good information sir Thank you sir 🙏

  • @nsrreddys9686

    @nsrreddys9686

    Жыл бұрын

    Hiii manjula gd mrng ur from

  • @balasimha9790
    @balasimha9790 Жыл бұрын

    Thank-you doctor

  • @chdp69
    @chdp69 Жыл бұрын

    Thankyou Dr. Exams start from Next Friday!

  • @sekharn1701
    @sekharn1701 Жыл бұрын

    Sir.. Mi explanation very well 💯

  • @swathiaishu8117
    @swathiaishu8117 Жыл бұрын

    Time management awesome broo

  • @music_1_4_3
    @music_1_4_39 ай бұрын

    Super dr

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og9 ай бұрын

    THIS IS ONE OF MY PRECIOUS VIDEOS

  • @rajudangeti
    @rajudangeti Жыл бұрын

    Ravi garu smoking and alcohol injuries to health annaru ...meeru kuda pramadakaramee sir..meeru cheppe vidhanam aa subjects ki ela edict ayyanu ante mee videos vethukkuni choosee paristiti vacchindi sir maa family ki.... love u sir....God bless u...

  • @bhagyi7950
    @bhagyi7950 Жыл бұрын

    Me chala great sir thankyou very much Doctor garu

  • @sunilcreativedesignsvijaya4262
    @sunilcreativedesignsvijaya4262 Жыл бұрын

    So nice ur speech sir ❤️👍

  • @rajeswarirasineni5167
    @rajeswarirasineni5167 Жыл бұрын

    Istapadi chesedi edaina enjoy chestune chestamu, kastamga assalu a ipinchadu.Meeru chepppe theeru maram inkaa chinna pilladi laagaane vuntundi, pedda doctor ani asslu anipinchadu, meeku andaru intha close avvataniki bheshajam leni mee mentality 100% karanam ani naa abhiprayam.Meereppudu ilage vundandi Dr handsome.

  • @prasannakumar6434
    @prasannakumar6434 Жыл бұрын

    Avunu doctor gaaru good tip chepparu Okesaare ekkuvaga chaduva kuudadhu breaks vundaale...brain refresh avvale....

  • @prasannak8515
    @prasannak8515 Жыл бұрын

    Meeru chala great

  • @mrajendraprasad9863
    @mrajendraprasad9863 Жыл бұрын

    Hi sir. I am from Warangal. We like you very much as a family doctor and pedda Annaiah

  • @dnsrinivasu2390
    @dnsrinivasu2390 Жыл бұрын

    Exlent sir🙏

  • @ramaraomannepalli7158
    @ramaraomannepalli7158 Жыл бұрын

    Mee speech chala bagundhi sir

  • @tangallapellyyakalaxmiyakm2547
    @tangallapellyyakalaxmiyakm2547 Жыл бұрын

    Good morning Dr good chala ghagundi video elanti health topic video enka cheyandi

Келесі