What is Emotional Quotient? | IQ and EQ | Memory | Hard Work | Achievements | Dr. Ravikanth Kongara

What is Emotional Quotient? | IQ and EQ | Memory | Hard Work | Achievements | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
what is emotional intelligence, emotional intelligence, brain memory, memory power, hard work, achiever, achievement, iq, eq, emotional quotient, intelligence quotient, more emotional, develop, capability, memory, dr ravikanth kongara, dr ravi hospital,
#iq #eq #emotionalquotient #intelligencequotient #drravihospitals #drravikanthkongara

Пікірлер: 548

  • @sasirekharani6070
    @sasirekharani60708 ай бұрын

    ఈ రోజుల్లో మంచితనం చేతకానితనం గా చూస్తున్నారు.

  • @ramkrishn4762

    @ramkrishn4762

    8 ай бұрын

    Kaliyuga adarma Kanda pillalaku mahabaratm.

  • @ramuprasana

    @ramuprasana

    7 ай бұрын

    💯

  • @srivathsavk6600

    @srivathsavk6600

    7 ай бұрын

    S

  • @vellakantha2767

    @vellakantha2767

    7 ай бұрын

    Thank you sir now a day no family doctors you are telling it is very pleasure

  • @vellakantha2767

    @vellakantha2767

    7 ай бұрын

    Thank you this video

  • @jayapradha4325
    @jayapradha43258 ай бұрын

    Babu నీవు విలువలు మధ్య బందాల మధ్య పెరిగిన అమూల్యమైన వజ్రము నువ్వు.ఈ జనరేషన్ కి కావాల్సిన మంచి పాఠం చెప్పావు తమ్ము.వైద్యం కన్న తెలుసుకో వలసిన పరమ దివ్య మంత్రం ఈ తరంకి చెప్పారు. మీ అభిమానులు మీ మాట తప్పక ఆచరిస్తారు. నా నమ్మకం అది.గుడ్ టాపిక్ బ్రో.TQ

  • @vutukurubhaskarrao905
    @vutukurubhaskarrao9058 ай бұрын

    చాలా మంచి మాటలు చెప్పారు సార్. మా మంచి డాక్టర్, మా మంచి మాస్టారు👍🌷🙏

  • @AwesomeSujatha.
    @AwesomeSujatha.8 ай бұрын

    మంచి విషయాలు చెప్పారు డాక్టర్ బాబు 🙏🏼🙏🏼🙏🏼

  • @rasamallarevanth1351
    @rasamallarevanth13518 ай бұрын

    మీరు మా ఫ్యామిలీ డాక్టర్ అవడం నిజంగా మా అదృష్టం....

  • @user-rp7wu1rd3g
    @user-rp7wu1rd3g8 ай бұрын

    Porapatuna meeru doctor 🏥 ayyaru ade teaching field lo vunte vere level vundedi doctor babu👏👏👏👍👍👍

  • @padmapriya509

    @padmapriya509

    8 ай бұрын

    Yes

  • @Vedicmusic1953

    @Vedicmusic1953

    7 ай бұрын

    Meeru doctor kuda avatam maa adrushtam samajam పుణ్యం

  • @gullapallilokeshchandra2014

    @gullapallilokeshchandra2014

    7 ай бұрын

    2:51 2:51

  • @user-rp7wu1rd3g

    @user-rp7wu1rd3g

    7 ай бұрын

    @@gullapallilokeshchandra2014 what is that meaning

  • @user-sb8er2ix4j
    @user-sb8er2ix4j8 ай бұрын

    మీ వీడియోలు మీమల్ని చూసి మేము ఆనందిస్తున్నాము😊🙏

  • @appalanaiduronanki5028
    @appalanaiduronanki50288 ай бұрын

    సార్ మీరు చేసిన ప్రతీ వీడియో ప్రజలు కు చాలా ఉపయోగపడుతుంది సార్ మీరు విశాఖ లో గానీ పరిసర ప్రాంతాల్లో గాని నెల కో సారి కేంపు పెడితే బాగుంటుంది అని మా ఆశ సార్ ధన్యవాదాలు సార్

  • @user-sb8er2ix4j

    @user-sb8er2ix4j

    8 ай бұрын

    Yes sir 🙏

  • @jayadurgap7284

    @jayadurgap7284

    8 ай бұрын

    100 correct

  • @rasamallarevanth1351

    @rasamallarevanth1351

    8 ай бұрын

    Yes

  • @narasimhaenterprises9884
    @narasimhaenterprises98847 ай бұрын

    పూర్వం సినిమాల లో,నవలల్లొ హీరో పాత్ర ఉదాత్తంగా ఉండేది అనుసరణీయంగా మలిచేవారు....ఇప్పుడు అలా క్రియేట్ చేస్తే వింతగా... ఈ తరం లో చేతగాని వారి లాగా చూస్తున్నారు.....ఎంతో మంచి అంశాన్ని స్ప్రజించారు డాక్టర్ గారు...🙏🙏🙏🙏🙏🙏మానవ సంబంధాలకు ఎంతో ఉపకరిస్తుంది

  • @sreepadma4866
    @sreepadma48668 ай бұрын

    You are one of a such kind person. Your parents be proud of you

  • @nandagiridhanamma3807
    @nandagiridhanamma38077 ай бұрын

    మీకు ఎంత కృత్నగ్నతలు చెప్పిన తక్కువే సార్🙏🙏👍

  • @swaminaidu1432
    @swaminaidu14328 ай бұрын

    సార్ 2yrs కంటే చిన్న పిల్లలు హెల్త్ గురుంచి మంచి వీడియోస్ చేయండి.. బేసిక్ హెల్త్ గురుంచి ప్లీజ్

  • @mounikagottumukkala1261

    @mounikagottumukkala1261

    8 ай бұрын

    Doctor garu please chaindi, mild autistic children gurinchi

  • @muralisana

    @muralisana

    8 ай бұрын

    Yes sir please

  • @Sriram11294
    @Sriram112948 ай бұрын

    మీరు అన్నది 100% నిజం. మా ఇంట్లో same ఇలాంటి charectors ఉన్నాయి. మా పాప achiver. మా బాబు lovable. Caring గా ఉంటాడు. నేను అనుకోవటం స్వభావం అనేది జన్మతః వుంటుంది. మార్చటం కాస్త కష్టం. కాని పేరెంట్స్ గా మనం చెప్పేవి చెప్పాలి.

  • @akshartejatula9106

    @akshartejatula9106

    8 ай бұрын

    Exactly ma intlo kuda same okaru ala okaru ila ..

  • @vishnu6398

    @vishnu6398

    8 ай бұрын

    Janmataha వచ్చిన వాటిని mould చేస్తే మంచి కి వాడుతారు.

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam32948 ай бұрын

    మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి కానీ డాక్టర్ గారు ఈ రోజుల్లో చిన్న చిన్న కాపురాలు దానివలన సెంటిమెంట్ తగ్గుట గమనించదగిన విషయం మీకు ధన్యవాదాలు చిరంజీవ

  • @kanakasujatha9138
    @kanakasujatha91388 ай бұрын

    Good citizen nd Good human being ga vunna chalu dr garu achieverse kanavasaram ledu

  • @PallaviClinicalPsychologist
    @PallaviClinicalPsychologist7 ай бұрын

    Well said... Emotional Quotient importance బాగా చెప్పారు...👏

  • @ranigovindu1740
    @ranigovindu17408 ай бұрын

    Thanq doctor garu చాలా మంది విషయాలు తిలియచేసారు

  • @sujathabhogadi4259
    @sujathabhogadi42597 ай бұрын

    చాలా మంచి గా చెప్పారు డాక్టర్ గారు ❤

  • @umar_khan_v18
    @umar_khan_v187 ай бұрын

    Chala manchi goppa vishayam chepparu sir, ethics & emotions gurinchi, respect to you from @Andhra Pradesh

  • @saibhavani6208
    @saibhavani62088 ай бұрын

    Sir you have more IQ and EQ sir.. you are the most lovable person sir for many people.. Nice vedio sir

  • @malathigondu7764
    @malathigondu77648 ай бұрын

    మీరు చెప్పిన విషయం చాల మంచి ది చాలా నిజం బంగారం

  • @Honey...v
    @Honey...v8 ай бұрын

    Meeru lovable and successful person.....great sir🙏

  • @sbolla2099
    @sbolla20997 ай бұрын

    Very valid points at this point of time. Now a day’s kids are different.🙏

  • @thelittleartistclub6196
    @thelittleartistclub61967 ай бұрын

    Hello Doctor. Very good message conveyed, This is much needed for today's parents.

  • @thandhraashokthandhraaasho3152
    @thandhraashokthandhraaasho31528 ай бұрын

    మంచి మంచి మాటలు చెపుతున్నారు సార్ మీరు

  • @SatyaChinamalli
    @SatyaChinamalli7 ай бұрын

    Thanks...Thank you so much sir...చాలా చాలా ప్రశాంతంగా వుంది... మా అబ్బాయికి చిన్నప్పటినుంచి EQ లేవల్స్ ఎక్కువ... చదువు మీద శ్రద్ద తక్కువ... మీరూ చెప్పినట్టుగానే ఉంటాడు.. కానీ చదువు తక్కువ... చాలా బాధపడుతున్నాం చదవడం లేదని... మీ మాటలు విన్నాక చాలా మనశాంతి గా ఉందండి... చాలా థాంక్స్...

  • @KrisDivaRealtor
    @KrisDivaRealtor8 ай бұрын

    Excellent point v much needed these days parents becoming orphans because only money earning measured as success leaving humanistic values n living happy using minimal earth resources

  • @santhipolamraju7185
    @santhipolamraju71853 ай бұрын

    Chala baga chepparu Andi. Meeru cheppe vishayalu batti mimmalni entha baga pecharo telustondi. Mee parents ki namaskaralu.Intha chakkati viluvalunna kutumba lo puttina Meeru, mee pillalu adrushtavantulu. Stay blessed always

  • @djyothi8847
    @djyothi88478 ай бұрын

    Aunu sir ma son's kuda andarini alane palakaristhu untaru appudu chala happy anipisthundhi ma son's eddaru USA lo untaru sir meru chebutunte ma son's gurthuvasthunnaru 🙏

  • @jyothichinni5860
    @jyothichinni58607 ай бұрын

    Sir chalaaa bagaa chepparu very happy to listen ur word's tq for ur valuable explanation about 😊😊iQ and EQ

  • @kanakasujatha9138
    @kanakasujatha91388 ай бұрын

    Teaching lo simple way ravali meeru cheppe laga ❤tq

  • @ramakrishnakotra5429
    @ramakrishnakotra54297 ай бұрын

    WE love you from Orlando Florida . I been here in US 20 years and I can say Dr. Ravikanth Garu is the best

  • @teppalaramana2255
    @teppalaramana22557 ай бұрын

    Emotional గురించి చాలా బాగా చెప్పారు

  • @devamani1742
    @devamani17428 ай бұрын

    Meru doctor ga unna manchi parents friend motivator sreyobhilashi margadsrshakulu thank you very much nakante chinnavare Kani meku 🙏🙏

  • @gunjilaxmi9623
    @gunjilaxmi96237 ай бұрын

    చాలా చాలా బాగా చెప్పారు అన్న సూపర్ మీరు మీ కుటుంబ సభ్యులను ఒక్కసారి చూపించండి సర్

  • @arunamangalagiri5461
    @arunamangalagiri54617 ай бұрын

    Well said doctor gaaru👏Your word's most precious to us 👏and also I am doing my best Eq👋 but don't work these days sir🤝

  • @divyag4377
    @divyag43777 ай бұрын

    Excellent topic which has to be implemented in our future generations lovely thoughts sir👍

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha11148 ай бұрын

    Thank you so much doctor gaaru ee rojullo parents love and emotions gurinchi cheppatledhu nenu gamanisthunnanu,ee rojullo love and affections chaala avasaram mee cheppina ee manchi matalu vini konthamandhi aina aalochistharu ani aasisthunnanu

  • @hemak8969
    @hemak89697 ай бұрын

    Thank you doctor garu for valuable information ❤

  • @rajasatyamohanarao9893
    @rajasatyamohanarao98938 ай бұрын

    Wonderful burra meeku devudu ichharu. Mee parents punyam Kongaravaru. Mee kongara jaggsiah gari nundi benu chala choissnu. Chinnapostinyndi choosanu. Manchi gentlrman.meeru koodanu. God bless . Eq. Ne great.

  • @shaiklalbeebi534
    @shaiklalbeebi5347 ай бұрын

    Sir meeku yentha opika andi.busy life lo kuda ma kosam chala manchi vedios chestharu.proud of you sir

  • @bhagyan6856
    @bhagyan68568 ай бұрын

    Whatever I HV in my mind doctor garu put it across in a very nice way👌👌

  • @maheshgoal
    @maheshgoal7 ай бұрын

    Really inspired to me We can develop every thing when in consistant manner to follow things

  • @fulltobindas4183
    @fulltobindas41838 ай бұрын

    I am blessed with such kind of kids. Thank God.

  • @praseedalaksh3491
    @praseedalaksh34918 ай бұрын

    Very well said 👏🏻👍. Thank you!!

  • @lakshmimaha4815
    @lakshmimaha48157 ай бұрын

    Chala important topic chepparu sir!very useful for new parents and a good parenting tip which changes ones life all together!🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mdsaberpasha5768
    @mdsaberpasha57688 ай бұрын

    Namaste my dear lovely doctor Garu

  • @user-pl1lm4de3u
    @user-pl1lm4de3u7 ай бұрын

    So nice sir chala Baga chepparu .It is boos for us sir

  • @sreedhark492
    @sreedhark4926 ай бұрын

    Super ga chepparu sir, ur so sensible doctor

  • @Mounikaravi161
    @Mounikaravi1617 ай бұрын

    Doctor garu meku na శతకోటి వందనాలు 🙏🙏🙏🙏

  • @narmadapasumarthi9190
    @narmadapasumarthi91907 ай бұрын

    Chala naga chepparandi. Every word heart ki touch ayela matladatharu. Meru ma andariki chesthunna help ki chala chala thanks. God bless you sir

  • @swarnarepala3295
    @swarnarepala32958 ай бұрын

    Please do videos on parenting sir,Every educated/mature parent tells these words to kids, but you are a doctor, your words are respected

  • @bindukarra1788
    @bindukarra17887 ай бұрын

    Namaskaram Doctor garu , Jai Sri Ram. Well explained difference between IQ and EQ , so glad to know andi... truly konta mandi kids academics lo baga perform cbeyyachu lekapovachhu, behaviour management , caring and what ever they say and do from their In depth purity all counts andi... IQ persons they may reach to heights in their favorite ways and careers, but EQ vallaki unde natural caring and smile etc qualities to patu mana guidance and encouragement and support unte they will do wonders... it's TRUE... ivannni nenu IQ and EQ persons to I dealt with them... very nice explanation andi, so nice . Thanks 🙏🙏

  • @vanjarapuhemalatha1330
    @vanjarapuhemalatha13307 ай бұрын

    Meru chepina video lo naku enno answers dorikai anna garu chala thanks meru njam ga prati oka family lo oka guidance eche guruvu la untaru🎉thank you 😊 sir

  • @syedjavid3972
    @syedjavid39727 ай бұрын

    Really most valuable message sir. Thank you very much sir ji 🙏🙏🙏🙏

  • @anjliramesh3531
    @anjliramesh35317 ай бұрын

    Baga chepparu sir thankyou 👏👏

  • @pdsirisha3658
    @pdsirisha36587 ай бұрын

    Gdmng doctor tq very much for everything u share with us..... happy to have u as a family doctor 😊bt don't mind doctor sometimes I want to communicate in an urgency like knowing what medicine can we take bt can't take pills without doctors concern mostly meeru gurtostaru bt commucate cheyatam kudardu kadandi....eeroju kooda alane Mee vedio choostu was msgng andi.... anyways happy weekend andi

  • @AlekhyaVinni
    @AlekhyaVinni8 ай бұрын

    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏

  • @padmavathiangara7919
    @padmavathiangara79197 ай бұрын

    Doctor sir, meru blessed person andi. Mee family in total anthaa Doctors. Lovable persons ni chetakani varilagaa untundi...

  • @satyadandakadiyala5329
    @satyadandakadiyala53297 ай бұрын

    Really awesome doctor garu endukante e rojullo kids kante parents ekkuva competitive ga alochistunnaru ma abbay andarikante first Ravali Ani,so nijamga meru chala Baga chepparu

  • @anilakommoju8991
    @anilakommoju89916 ай бұрын

    I totally agree with u Andi and I'm blessed to have such kids . Thank you for bringing this topic .

  • @loveroflight7797
    @loveroflight77977 ай бұрын

    Thank you doctor . I have the same opinion . My EQ is very less and when I grew up reasoned that my parents have not tough me this . But constantly I am encouraged my children to talk to guests or relatives friends who visits us and have empathy towards the ppm who A re e in need .. your words encouraged me to do more and constantly

  • @chitralavanya7690
    @chitralavanya76907 ай бұрын

    Thanks for your valuable information about the importance of EQ sir, parents should train the children in this aspect. We are lucky as my child has a lot of concern towards us and others as well, he thinks from others perspective always.. he is good in EQ and IQ as well who is in final year MBBS from Osmania Medical College. We are proud parents.

  • @amruthap-nj8eu
    @amruthap-nj8eu7 ай бұрын

    Hi sir...meeru cheppina lovable personality ma babu lo vunnaye..merru annatlay tanu studies lo average..but moral values & peddavalalki respect ivvadam , good smile tho vallani palakarinchadam exact ga meeru cheppinatlay chestadu...doctor chtinchali anukunna..but present Engennering 2nd year chaduvutunnadu... Iam happy with your lovable word's

  • @laxmikodari4508
    @laxmikodari45088 ай бұрын

    Excellent ga chepparu...

  • @RaviRavi-po2kb
    @RaviRavi-po2kb7 ай бұрын

    Entha Baga chepparu..as a parent Nenu kuda achievements maathrame focus chesanu..mee valla Early gane thelusukunnanu..thank you soo much bro..

  • @laxmiradhika5196
    @laxmiradhika51967 ай бұрын

    Chala Viluvina Vishayalu Chala Baga Vivaristunnaru Sir TQ So Much Sir 🙏🙏🙏🙏

  • @bommakantiaruna1468
    @bommakantiaruna14687 ай бұрын

    Superb sir meeru cheppindhi 100 %correct

  • @srinivasuUnnam
    @srinivasuUnnam7 ай бұрын

    Thank you sir meeru manchi doctor Babu,,

  • @nagabhushanasriram6712
    @nagabhushanasriram67128 ай бұрын

    Good doctor always. So many regards to your parents

  • @InnocentHikingTrail-pe6oj
    @InnocentHikingTrail-pe6oj3 ай бұрын

    Super ga chepparu doctor garu 💐

  • @Siri-8102
    @Siri-81025 ай бұрын

    కొన్ని సార్లు మీరు చెప్పే విషయాలకు, ఒక like ఇచ్చిన, చాలా బాగా చెప్పారు అన్నా ,ఆ responce సరిపోదు ఏమో అనిపిస్తుంది sir. కొన్ని విషయాలకు మీ వివరణ మాటలలో చెప్పలేనంత గొప్పగా ఉంటుంది sir.

  • @gudamanjureddy9733
    @gudamanjureddy97338 ай бұрын

    Nenu chala lucky sir miru cheppina Qualityes Anni na pillallo vunnay sir but kontha Mandi amayakulla vallanu chustharu but vallento naku thelusu sir ........ Thank you so much sir...Heart touching video sir.

  • @user-lc7nw1qj5m
    @user-lc7nw1qj5m7 ай бұрын

    Sir good morning sir Sir mi nijaethi and explanation vedios ki nenu mimmalni chala trust chesthunna sir Love you sir🤗🙏🙇

  • @satyasriaatya3708
    @satyasriaatya37087 ай бұрын

    So nice dr chala bagaa cheparu

  • @Anilkumar-gh2by
    @Anilkumar-gh2by7 ай бұрын

    Education is only upto survival this body but when it comes to EQ it's very much more important because end of the this is the only thing people can consider and remember.... chaduvu kanna oka manchi bhuddhi goppadi kaani doctor gaaruemantunnarante IQ tharvatha EQ rendintini samaanam ga theesukuvelthe adi very big achievement avuthundi antunnaru. inthakanna ekuuva emundi manava jeevitham lo.....but this doctor has this one from his childhood after listen this that is what he became LOKHAPRIYUDU, I can give this title to him grate topic narrated to the people I am so feeling good with his words 🌺🌺🙏🙏

  • @d.kenannya977
    @d.kenannya9777 ай бұрын

    Doctor garu meru elanti video's chala chala cheyyali ani korukuntunnamu😊

  • @COcoMEloN1029
    @COcoMEloN10297 ай бұрын

    You are really awesome Dr. First time I watched your video. I would like to share to my friend too. Thank you!!

  • @dasariramajyothi4016
    @dasariramajyothi40168 ай бұрын

    Correct గా chepparu🙏

  • @Shridewikaringula
    @Shridewikaringula7 ай бұрын

    Sir you are great sir,lam very happy and peaceful because of your suggestions Thankyou sir

  • @chinnichinni3865
    @chinnichinni38657 ай бұрын

    మంచి పిల్లలుగా కన్నా,,,బాగా సంపాదించే పిల్లలనే తల్లిదండ్రులు ఆశిస్తున్నారు...మీ మాటలు కొంతమందిలోనైనా మార్పు తేవాలి డాక్టర్ గారూ...

  • @user-yr2oy7wx3t
    @user-yr2oy7wx3t8 ай бұрын

    Ravi garu meeku nenu big big fan ee roju video nijam ga verelevel lo vundi naalati emotional lady ki tammudila msg icharu ❤ Inka mee video lo cheppina Kanti beti nakundi So nenu lucky kada thankyou Meeku akka vundo ledo kani nenu mimmalni tammudiga bhavistunna 🤝

  • @kamesh27
    @kamesh277 ай бұрын

    you are lovable and successful too , proud of you Doctor garu 🥰🙏💪 So beautiful So elegant just looking like a Wow

  • @Seetha-gd9zp
    @Seetha-gd9zp8 ай бұрын

    Baagacheppaaru ధన్యవాదములు

  • @mounikakoorapati6804
    @mounikakoorapati68047 ай бұрын

    My son has this eq very much am feeling so happy to have him sir

  • @sugunanellore
    @sugunanellore8 ай бұрын

    Very good topic Doctor , thanks a lot 🙏

  • @sameerpashamohammed3880
    @sameerpashamohammed38807 ай бұрын

    Im from warangal (MGM)chala manchi topic chepparu sir tq.

  • @rupadevisrinunayudu7064
    @rupadevisrinunayudu70648 ай бұрын

    Tq for your parents sir good doctor for gift in society sir

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cg7 ай бұрын

    Meeru chals baga chepparu Doctor Babu❤ Maa pillalu meeru cheppinatle vuntarandi.Andaru antoo vuntaru... meeru yentha lucky parents ani. Kaani bayata pillala madya brataka leka potunnaru doctor.😢. Maanasikamga hurt avutunnaru. Ila manchiga yenduku penchamu ani ippudu bada padavalasi vastundi. Daily pillalni monitaring chestoo vunnamu.

  • @deepunekkanti7927
    @deepunekkanti79277 ай бұрын

    Yes brother. You are lovable and successful. Your parents great 👍

  • @ramkrishn4762
    @ramkrishn47628 ай бұрын

    Dr you are in an important subject which should have been more elaborate. Parental coherence very important, which you should ensure mentioning. Because how best you are in IQ or EQ , get contaminated if parents don't give understanding of life well, of course standing as an example as well. In 1990 to learn PC assembly with spare parts tution cost was Rs.500/-. Children should know basics of everything but not necessarily internal function of each spare part. The point I am saying is for typing you need not use all fingers as taught in type institute. While speed accuracy and knowledge are on one side; time factor, precision IQEQ on other side are parallel. Of late psychology titbits say an awareness of lacking is very important. This applies to parents as well. Otherwise family is a mess.

  • @mdmadarsaheb3700
    @mdmadarsaheb37004 ай бұрын

    Very nice Dr Garu

  • @siraj0782
    @siraj07825 ай бұрын

    Mee మాటలు వింటుంటే చెవులకి ఇప్ముగా అనిపిస్తుంది sir nenu maa nanagaariki అమ్మకి మెడిసిన్ మార్చి పోయేవారు నేను గుర్తు చేసి ఇచ్చే దాని sir meeru maa parents' ni గుర్తు చేశారు sir I miss my parents 😢now sir ప్రతి కుటుంబంలో పిల్లలు భాధ్యత తో తల్లి తండ్రుల వెడల concern ఉండాలి sir అక్షర సత్యం చెప్పారు సార్ 🙏🙏🙏 గ్రేట్ డాక్టర్ 🙏🙏👌👌👍😊

  • @kavitha-wp8cq
    @kavitha-wp8cq7 ай бұрын

    Very nice & super vedio doctor garu...golden words❤❤❤

  • @luckylife-3
    @luckylife-37 ай бұрын

    Thank god.. Ma pillalu meru cheppinatuganey vuntaru.. At the age now 12 and 10 years... my kids take care of us(mother and father) more...

  • @JhansiVishal1990bellary-vf3jm
    @JhansiVishal1990bellary-vf3jm7 ай бұрын

    Thank you for your help and support ing parents

  • @harithakanduri
    @harithakanduri7 ай бұрын

    నమస్తే డాక్టర్ గారు. మీ ఈ వీడియో చూసాక నాకు చాలా సంతోషం అనిపిస్తోంది. మీరు చెప్పిన ఈ క్వాలిటీ మా పాప, బాబు ఇద్దరి లోను ఉన్నాయి. మా పాప లో ఇంకా, IQ, EQ ఉన్నాయి కానీ మా బాబు లో EQ ఇంకొంచెం ఎక్కువ, చదువు లో కొద్దిగా వెనకాపడ్డాడు. ఐనా కూడా మీ మాటలు విన్నాక సంతోషం గా ఉంది మా పిల్లలు పట్ల. ధన్యవాదాలు మీకు.

  • @nirmalam6409
    @nirmalam64098 ай бұрын

    Well said sir Thank you so much😊🙏

  • @varnithsaiarts8452
    @varnithsaiarts84527 ай бұрын

    Chala baaga cheparu sir

  • @vijayagaddam5418
    @vijayagaddam54188 ай бұрын

    Corecct ga chepparu Doctor garu

Келесі