How to Motivate Your Children | Family Situations | Children's Career | Dr. Ravikanth Kongara

How to Motivate Your Children | Family Situations | Children's Career | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
how to motivate your children,parenting tips,how to motivate your child,how to motivate children,how to motivate children to study,parenting advice,positive parenting tips,family situations,rich family,poor family,rich vs poor,do it yourself,children's career,career,careers,tips for parents,how to grow children,
#motivation #childrens #career #reality #familysituations #drravihospital #drravikanthkongara

Пікірлер: 476

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Жыл бұрын

    ఒక మంచి పౌరుడు గా మంచి డాక్టర్ గా చాలా మంచి సూచన తల్లి తండ్రుల కు తెలియచేశారు మీకు ధన్యవాదాలు. చిరంజీవ

  • @rammohanrao4374
    @rammohanrao4374 Жыл бұрын

    పిల్లలను చదివించే తల్లిదండ్రులకు కడుపు నిండా ఫుల్లుగా భోజనం పెట్టారు డాక్టర్ మహాశయ. 👌

  • @eswararao.sesetti
    @eswararao.sesetti Жыл бұрын

    సార్... 🙏🙏🙏 మళ్ళీ గుండెని పిండేసారు.... చాలామంది ఇది తెలియక.... వాళ్ల జీవితాలు... వాళ్ళ పిల్లల జీవితాలూ... నాశనం చేసేసుకుంటున్నారు.... చాలా బావుంది.... ఈ మాటలు వింటే.... ఇటు తల్లిదండ్రులలోనూ.... అటు పిల్లల్లోనూ ఫైర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.... 🔥🔥🔥 👍👍👍 జై హింద్.... భారత్ మాతా కీ జై....

  • @narmadab7084
    @narmadab708410 ай бұрын

    సార్ మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం సార్ ఇప్పటి జనరేషన్ కి ఆణిముత్యాలు ధన్య వాదములు డాక్టర్ గారు ❤🙏👍

  • @ramanak.v.192
    @ramanak.v.19211 ай бұрын

    డాక్టర్ గారు మీరు డాక్టర్ మాత్రmమే కాదు మీరు మంచి మోటివేటర్.వాస్తవాలు చెప్పారు. మీ వీడియోలు సమాజాన్ని చైతన్యపరిచేవిగా ఉంటాయి. మీకు ధన్యవాదములు

  • @Shivahari5094
    @Shivahari5094 Жыл бұрын

    👌👌👌dr గారు చాలా బాగా చెప్పారు... నేను మా పిల్లలతో reality గా నే ఉంటాను... కానీ ఎక్కడో చిన్న అనుమానం ఉండేది నేను చేసేది కరెక్ట్ ఏ నా అని ఇప్పుడు భారం దిగిపోయినట్టు ఉండి...

  • @danthulurisiddu2033
    @danthulurisiddu203311 ай бұрын

    మీరు మా లాంటి వారికి బాగా అర్ధం అయ్యేలా చేప్పారు మీ వివరించిన తీరు సూపర్ గ్రేట్ సార్

  • @tyadagiri5820
    @tyadagiri58209 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏 మాటలు లెవ్ సార్ మీ గురించి పొగిడితే చాలా చిన్నగా అవుతుంది నిజంగా మీరు అంత ఎత్తులో వున్నారు సర్ ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏 మిమ్మల్ని ఒక్కసారి కలవాలని వుంది సర్ ప్లీజ్ కలుస్తాను జై హింద్ 🙏🙏

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 Жыл бұрын

    అద్భుతమైన వివరణ చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ

  • @rajimuvva2375

    @rajimuvva2375

    Жыл бұрын

    Good evening sir, you told that you are not that much studious at 4th and 5th standard. Then what motivated you to become this much genius I mean need a small video regarding your education.. Y because everyone will realize that there will be a turning point.. Please make a video regarding this.

  • @srinivaskumarparimi4595
    @srinivaskumarparimi45956 ай бұрын

    మీకు నమస్కారం ! మీ నాన్నగారు మన హుజూర్ నగర్ లో ప్రజావైద్యశాల నడిపి,ఎందరికో స్ఫూర్తిదాయకమయ్యారు 🙏 ఆ వారసత్వ సంస్కృతి సంస్కారం మీలో అణువణువునా తొణికిస లాడుతోంది సర్. కళావాచస్పతి కొంగర జగ్గయ్యగారు మీ దగ్గరి బంధువు కదండీ. మీ వారంతా లబ్ద ప్రతిష్టులే! సర్వే' సు'జనా సుఖినోభవంతు! 🙏🙏🙏

  • @VadlaramuluVramulu-bu4zy
    @VadlaramuluVramulu-bu4zy Жыл бұрын

    మీరు చెప్పింది కొంతవరకు ఉపాధ్యాయ వృత్తిలో వున్నవాళ్ళు పాటిస్తారు కానీ చాలా మంది దీనికి భిన్నంగా వుంటారు ఏది ఏమైనా మీ సూచన చాలా చాలా ఉపయోగం మరియు పాటించాధగ్గది డాక్టరుగారు ధన్యవాదాలు , మీరు ఆరోగ్య అంశాల్లో మరో గరికపాటి

  • @rao4565
    @rao4565 Жыл бұрын

    ముమ్మాటికీ నిజం dr గారు 🎉

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 Жыл бұрын

    చాలా చాలా చాలా మంది తల్లితండ్రులు ఎదుర్కొనే పరిస్థితిని చక్కగా వివరించారు. ❤❤సార్

  • @prashanthkumarvuppala1888

    @prashanthkumarvuppala1888

    Жыл бұрын

    Dr you are kaliyuga god .

  • @chelluboinachellaboinayoutubch
    @chelluboinachellaboinayoutubch Жыл бұрын

    చాలాబాగా చెప్పారు సార్ మీరు చెప్పింది అంతా కరక్ట్

  • @user-qj3nu7pe3p
    @user-qj3nu7pe3p10 ай бұрын

    Mee smiling face chala bagundhi sir❤❤❤

  • @rameshbhogavilli5919
    @rameshbhogavilli59199 ай бұрын

    మీరు చెప్పినది అక్షర సత్యం sir ఒకటి మనం మన పరిస్థితి తెల్యజేయటం రెండు వారు మనం కష్టపడటం చూసి వారు కష్ట పడి చదువుతారు సార్,మంచి విషయాలను తెలియ పరచారు దన్య్యావాధములు సార్ ,

  • @rao4565
    @rao4565 Жыл бұрын

    ఇది పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవలసిన విషయం

  • @mohantella5078
    @mohantella507810 ай бұрын

    Dr meeru matladthunaa prathii maataa loo meaning undhi sir,meeru good positions lo undii ela society nii motivate cheytam mamuluu vishyam kadhu sir......meeruu chala natural ga unnaru sir

  • @padmavatiathunri3340
    @padmavatiathunri3340 Жыл бұрын

    పేరెంట్స్ జనరల్ గా మగ పిల్లలని గొప్పగా నే పెంచుతారు. ఆడ పిల్లలకి అన్ని పరిస్థితి లు చెబుతారు.

  • @murali2787

    @murali2787

    Жыл бұрын

    Avunu padma neeku chala anyayam jarigindi...naku tekusu

  • @bharathipv8023

    @bharathipv8023

    Жыл бұрын

    Yes 💯

  • @tejaswilanke5165

    @tejaswilanke5165

    10 ай бұрын

    Even the same happened in my family

  • @srivanibarli358
    @srivanibarli358 Жыл бұрын

    నేను నా పిల్లలకు చిన్నప్పుడు నుంచి మీరు చెప్పినట్టు గానే పెంచాను సర్ నా పిల్లలు ఇప్పుడు వృద్ధి లోకి వచ్చారు 🙏🙏🙏🙏

  • @lakshmivanga4633

    @lakshmivanga4633

    Жыл бұрын

    Same nenu kuda alane penchanu

  • @meenameena3060

    @meenameena3060

    Жыл бұрын

    మీరు చాలా అదృష్టవంతులు మేడం 🙏🏼🙏🏼🙏🏼

  • @koteswararaothodeti4631

    @koteswararaothodeti4631

    Жыл бұрын

    Thank you Doctor sir ,You are really great .Very nice concept

  • @iamindian8276
    @iamindian8276 Жыл бұрын

    సార్ నేను ఉన్నది ఉన్నట్టుగా నా పరిస్థితిని చెబుతూనే ఉంటాను మీనాన్నగారి లానే చదవకపోతే వాళ్ల ఇష్టం.

  • @NM.23
    @NM.23 Жыл бұрын

    Mee time lo 1rp nenu adeapoudu 3rs 97 and 98 time lo bale undedi really baga cheparu, cycle nerchukotaniki 3 rs per hr rent ki techukuni thokkinw rojuku golden days avi

  • @varalakshmivelisetty7649
    @varalakshmivelisetty7649 Жыл бұрын

    🙏Dr Ravikanth garu మా బాబు money విషయం లో చాలా discipline గా వుంటాడు. Study లోproblem లేదు సమస్య ఏమిటి అంటే తను ఎప్పుడూ brand ed వి మాత్రమే కావాలని అంటాడు మీరు కొనివ్వ గలిగిన ప్పు డే నేను కొనుక్కుంటాను. ఆఖరికి చెప్పులు కూడా Brand కావాలని అంటాడు

  • @rowdy_baby641
    @rowdy_baby641 Жыл бұрын

    నిజమే సార్ చాలా curect గా చెప్పారు అది మీ నాన్న నుండి నేర్చుకున్న మంచి గుణం అని అర్థం అవుతోంది మీ నాన్న గారు ఎంత అదృష్టం చేసుకున్నారు సార్ మీ లాంటి కొడుకు పుట్టడం 🙏🙏🙏🙏.

  • @meeaadabidda6126
    @meeaadabidda6126 Жыл бұрын

    Meru cheppe topic kanna, nenu mimmalne ekkuva chustunnanu, mee manchitanam valla, meeru inkaaaaaa handsome ga vunnaru, love u sooooo much sir

  • @missesRR
    @missesRR Жыл бұрын

    Mi smile ki big fan sir

  • @psvisalakshi2346
    @psvisalakshi234610 ай бұрын

    Highly inspiring Doctor, with a smiling face you have explained the realities of life. Hats off to you 👏

  • @singampallidurgaparvathi5413
    @singampallidurgaparvathi541310 ай бұрын

    Thankyou sir chala baga chepparu ,👏👏🙏🥰

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 Жыл бұрын

    Namaste doctor garu. Correct gaa chepparu. Maa babu ki nenu chinnappati nunchi elane penchanu. Chinnappudu 2,3 toys pattukoni kurchunevadu, naa budget enthe okkate theesko, kavalante nee birthday ki enkoti kontaanu ane dhaanni. Vaadu atlane vine vaadu. Mari koncham peddhaga ayina tharvatha ami adigina nee birthday ki konta anedhaanni alane wait chesavadu, malli madhyalo okkosari anevadu ee figurines malli dhoraka vemo eppude kontaanu ane vadu, malli birthday ki adugu thavukadhara ante anthavaraku open cheyyanu maa ani konevadu. Birthday morning thondharaga lechesi open chesevadu🙂. Okasari 4th lo unnappudu nenu mari school ki vellanu ani mondikesadu. Velloddhulera oka thopudu bandi kontanu kuragayalu ammuko(adhedho chinna pani ani chinna chuputho analedhandi nenu vallaki chala respect esthanu. Maa vadiki chadhuvu viluva theliyaalani ala cheppanu)enka anthe malli appudu school ki vellanu Ana ledhu. Enko vishayam antante nenu maa vadi ki chinnappati nunchi nadavatam alavaatu chesanandi. Alaa nadipinchukuntu 2 km varaku vellevallam auto akkipodham anevadu akkada adho okati kontanu antu nadipinchedhanni ,cherukunnaka ayyo ekkada dhorakadhura ani malli venakki vachche vaallam, entiki vachchina tharvatha koni echchedhanni ,andhukante next time nannu nammadu. Eppdu maa vadu antha dhuuramaine nadichesthadu. Pillaliki kastapadatam kuda nerpinchali anedhi naa udhdhesyam. Sorry andi doctor garu chala peddha message pettanu. Thank you so much andi 🙏

  • @Sreepaadasreevallabha.8997

    @Sreepaadasreevallabha.8997

    Жыл бұрын

    👏👏👏

  • @jakshatha148
    @jakshatha1489 ай бұрын

    Love you brother... Superb quality words....

  • @gousiyasayyed6571
    @gousiyasayyed657110 ай бұрын

    Entha baga chaptunaru, super sir

  • @apparaokurra7954
    @apparaokurra795410 ай бұрын

    Thank you so much for giving a valuable information Sir 🙏🙏🙏

  • @naveenchittareddy
    @naveenchittareddy Жыл бұрын

    Thankyou for this video sir... You are really an Excellent Doctor & a very Good Human being.... This Video really helps as a Guidance for all the Parents like us...

  • @swarnalathameesaala1080
    @swarnalathameesaala1080 Жыл бұрын

    Praise the Lord Dr.garu🙏❤మీ వీడియోస్ కి హృదయపూర్వక ధన్యవాదాలు🙏🥰May God Bless You Dr.garu🤗😇🥰❤

  • @IndianTigerCuber7852
    @IndianTigerCuber785211 ай бұрын

    Really good speech to my Teju & his parents. Thank you Dr.🙏

  • @vvanjana7947
    @vvanjana79479 ай бұрын

    Sir your messages are always supar sir

  • @sumalathakaku4212
    @sumalathakaku4212 Жыл бұрын

    You are always says Truth words, you are the biggest god of KZread family,,,, Thank you so much,, doctor garu,,,,👍👍👍👍👍,meeku padabi vandanalu,,,,big brother

  • @nanduartandcraft7660
    @nanduartandcraft766010 ай бұрын

    సర్ మీరు చెప్పే తప్పుడు మాకు మంచి smile వస్తుంది good feeling 😊

  • @kiranmaim4
    @kiranmaim4 Жыл бұрын

    Exactly sir, i'm doing that. Thank you so much for every video, and spending your valuable time for us.

  • @chechychitirala4872
    @chechychitirala4872 Жыл бұрын

    Prathi parents must ga chudalsina video... thank u sir for sharing 🙏❤️

  • @vahinkorukonda4168
    @vahinkorukonda4168 Жыл бұрын

    Doctor la kakunda oka frnd la Every moment sprb ga share chestunnaru sirr ❤great sir

  • @srisandhya404
    @srisandhya404 Жыл бұрын

    Sir chala ante chala baga matladaru ...meeru cheppindi akshara satyam memu patistam alane andhru paatinchi munchi future ni pillalaku iddam ...munchi samajam ni nirmiddam....thank you sir for your golden words😊

  • @karthikturimella91
    @karthikturimella91 Жыл бұрын

    TQ sir for ur efforts to motivate nd sharing your good knowledge vth others. ❤ Jio 💯 saal

  • @user-dp8ck6ln4h
    @user-dp8ck6ln4h3 күн бұрын

    డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏

  • @dadsgirl8388
    @dadsgirl8388 Жыл бұрын

    Motivation nd Useful info estharu sir tq so much....takecare sir

  • @baruna5131
    @baruna513110 ай бұрын

    చిల్డ్రన్స్ కి గుడ్ మెసేజ్ ఇచ్చారు సార్ థాంక్యూ

  • @kadiyalabhargavi3808
    @kadiyalabhargavi3808 Жыл бұрын

    Chala bagacheparu doctor garu. ma parents kuda meelage reality gurinchi chepevaru memu valla kastam,paristitulani artham cesukoni iroju manchi position lo unam.Daniki karanam a roju vallu chepina reyality situaions mathrame.. E roju meru chepudunte child hood memorys ki vellipoyanu Thanks doctor garu😊

  • @padmajyesta3629
    @padmajyesta3629 Жыл бұрын

    Meru cheppimdi chala chala nijam doctour garu. Meru chebutunnadi vimtay na aalochana meru chebutunnaru annattu umdi. Meru chala chala great doctour babu

  • @GovindaRaju-ch3010
    @GovindaRaju-ch3010 Жыл бұрын

    Sir society ki meeru chala avasaram, upayogam undhi. Thank you

  • @SaiSahithiEnglishAcademy
    @SaiSahithiEnglishAcademy Жыл бұрын

    Chala realga chepparu sir Mee Parents chala goppavaru sir Meeru cheppe vidhnam chal bagundi Thank you so much sir ❤🎉

  • @Suresh-zs3nj
    @Suresh-zs3nj Жыл бұрын

    GREAT SIR Really meeru inta busy profesion lo kuda public awarenesskosam ila cheptunnau...Thank u so much Sir

  • @davulurimanjeera4601
    @davulurimanjeera4601 Жыл бұрын

    True Sir child should know reality then only they can understand the struggle of parents and they will be more focused in studies if they don’t know reality they will deviate fast .Thank you for the informative video🙏

  • @kwtws1355
    @kwtws1355 Жыл бұрын

    Thank you so much for giving us knowledge to treat ourselves very informative thank you so much🙂🙂

  • @vinaysheel4898
    @vinaysheel4898 Жыл бұрын

    Hatsoff to you sir for giving a wonderful thought provoking inspirational message to children inspite of your hectic schedule.

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 Жыл бұрын

    Really miru chala great sir...🙏🙏🙏🙏🙏chala manchi message doctor gaaru...pillalaku Anni teliyajeyaalu sir miru cheppinsttu ga... dhanyavadaalu doctor gaaru...🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @YogithaGupta
    @YogithaGupta10 ай бұрын

    Very good doctor I am from Tadipatri I started watching your videos now a days

  • @AmraUma
    @AmraUma Жыл бұрын

    Yes dr garu correct ga chepparu tq soooooo much andi

  • @kalyaniyanamadala3203
    @kalyaniyanamadala32039 ай бұрын

    Well said Sir

  • @lavanyadubasi3658
    @lavanyadubasi3658 Жыл бұрын

    Thank you so much sir for more valuable suggestions for parenting

  • @padmajyesta3629
    @padmajyesta3629 Жыл бұрын

    Evaru chebutaramdi e rojullo mamchi matalu. Chagamti kotayswara rao garu. Garigipati narashimha rao garu. Meru .. Me viedos chustu umtamu . Kali unnappudu. Mru chala chala great doctour babu🎉🎉🎉

  • @nagamstv4532
    @nagamstv4532 Жыл бұрын

    Good morning Sir 🙏 I'm from Hyderabad. I am regularly following your channel. It's most useful and worthful channel. Namaste 🙏 Thank you Sir.

  • @padmasree1681
    @padmasree1681 Жыл бұрын

    Good message to parents sir. Thankyou 🙏🙏🙏

  • @bodduradha9131
    @bodduradha913110 ай бұрын

    Parents who see this video will certainly learn a lot. For some this will be eye opener!

  • @RameshBabu-xr2gb
    @RameshBabu-xr2gb Жыл бұрын

    Very important helpful information sir good motivation nd good knowledge Thnq very much sir...

  • @ranjithamadishetti7179
    @ranjithamadishetti7179 Жыл бұрын

    Hi Doctor garu... thank you so much for ur words andi...😊 wt ever u hv said 100% true andi I hv seen the bad behavior, unsuccessful children n successful children in my close relatives...I think it's all because of lack of parents transparency about their financial condition, influence of immature friends, n unfriendly environment in the house... I hope every parent should be a very good friend n guide of the life of their children 🙏

  • @dvlvenki3089
    @dvlvenki3089 Жыл бұрын

    Thank you for every video sir, and spend your valuable time for us

  • @usharam589
    @usharam589 Жыл бұрын

    Motivation speech sir . Thank you. Your valuable speech Thank you so much sir 🙏.

  • @sribharathi1309
    @sribharathi1309 Жыл бұрын

    You are my inspiration to this message in our life sir Thankyou sir hurtfully thank you so much sir

  • @LaMa-qo7dq
    @LaMa-qo7dq Жыл бұрын

    Thankq doctor garu for ur inspirational msg god bless u nd ur family

  • @subrahmanyampattapu9396
    @subrahmanyampattapu9396 Жыл бұрын

    Thank you very much Doctor.. shared ur valuable words Sir..

  • @suprathik7881
    @suprathik7881 Жыл бұрын

    Yes Sir....chala baga chepparu

  • @ashok6353
    @ashok6353 Жыл бұрын

    Thank you sir చాల బాగ చెప్పారు

  • @Srini8174
    @Srini8174 Жыл бұрын

    Thank you sir good message for parents 🎉

  • @nareshbollipo999
    @nareshbollipo999 Жыл бұрын

    Very gud instructions doctor garu

  • @zulekhabegum9720
    @zulekhabegum972010 ай бұрын

    Namaste sir...meeru matladutunna prati maata chala spashtam ga matladutunnaru...maaku teliyani vishayalu ennu chepparu..oka peddanna laga...E rojullow manchi cheppevallu karuvayyaru sir..meeru e topic mida matladina vintuvundali anipistundi anna...ellappudu meeru elaage navvutu vundali...thank you anna...

  • @arunathota6515
    @arunathota6515 Жыл бұрын

    Chala bhagha cheparuu Doctor garu

  • @muraligowd4020
    @muraligowd4020 Жыл бұрын

    Health tho paatuga ma kids future kuda safe ayyetaniki information guidelines icharu thanks sir

  • @jyothigangidi8821
    @jyothigangidi8821 Жыл бұрын

    We watch every single video you make, sir, we are lucky to have doctors like you, sir, that's why they say that doctor is like God, God is in the temple, you are outside, thank you sir.

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 Жыл бұрын

    Sir meeru real story 100% correct sir nenu na pillalni alagey pinchanu sala manchiga unnaru dhanyvad aalu doctor Babu

  • @haseenassmartkitchen5285
    @haseenassmartkitchen5285 Жыл бұрын

    All words are really true...good topic...I also say all realties to my children..well said...

  • @user-pq4bl8pj7z
    @user-pq4bl8pj7z10 ай бұрын

    Sir iam studying 10 th class after seeing your vedios then I want to become a doctor 😊

  • @jyothithi2519
    @jyothithi2519 Жыл бұрын

    Avunu sir meeru correct chepparu

  • @murthypasala7274
    @murthypasala727410 ай бұрын

    Thank you so much sir, keep inspiring sir thanks a lot sir This video watch with my son he is 11 years old, he connected your voice and simple and frank talk sir finally my son said Nanna I want to meet Dr. Ravikanth garu.... ❤❤❤

  • @swamygadinaboina5541
    @swamygadinaboina55413 ай бұрын

    You are very good motivator Dr. గారు, really great sir, God bless you

  • @satyasudhagudipati3107
    @satyasudhagudipati3107 Жыл бұрын

    Super explanation doctor garu

  • @sunithaparupalli1914
    @sunithaparupalli191410 ай бұрын

    🕉️ Dr Gariki krutagyatalu . Dr lo yintamsnchi Dr's unttara yintha manchi Avagahanatho cheppadam TQ Sir🙏

  • @user-kn2bm7vz7l
    @user-kn2bm7vz7l10 ай бұрын

    ❤❤❤❤❤

  • @balantrapusurya5931
    @balantrapusurya5931 Жыл бұрын

    Yesterday evening only I had this type discussion with my children

  • @vijaygunti4860
    @vijaygunti4860 Жыл бұрын

    నమస్కారం సార్ నేను మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు కానీ మిమ్మల్ని ఇమేజ్ హాస్పిటల్ లో చూశాను లవ్ యు సార్

  • @sravanthi9563
    @sravanthi9563 Жыл бұрын

    Super video sir chala bagundi

  • @venkatkvglocal8655
    @venkatkvglocal8655 Жыл бұрын

    యూత్ మంచి మెసేజ్ డాక్టర్ గారండి బాగుంది

  • @sridevi874
    @sridevi87410 ай бұрын

    Chala realga chepparu Dr Bro

  • @ramyacheela8207
    @ramyacheela8207 Жыл бұрын

    Thank you sir.. same thoughts running in my mind at the moment. Ma hubby vaddu antaru.. nakemo teliyali ani vuntundi.

  • @sreenathpujari1693
    @sreenathpujari1693 Жыл бұрын

    Valuable information Sir. Include all ❤❤❤

  • @aparnap346
    @aparnap346 Жыл бұрын

    Thank you sir chalabaga chepparu

  • @shivanbq4801
    @shivanbq4801 Жыл бұрын

    Meeru chestunna motivation bagundi memu maa pillaliki ila realities cheptune unnam naaku studies interest unna avkasam ledu kani meeru maa laga struggle avvakudadu baaga chadivi manchi position lo undali mee career bagundali ani cheptune vallani encourage chestunnam vallu kuda situation ardham chesukuni chaduvutunnaru but maa papaki chadivindi enduko sariga gurtu undadam ledu papa 7th class, babu 2nd class emi cheyyali

  • @bhanumurthybhanu7510
    @bhanumurthybhanu7510 Жыл бұрын

    🙏🙏🙏Bhagavanthudi Nota Amruthavakkulu vinnattunhdi meeru chestunna video's choosthunte meeku Padhabivandhanam cheyyalanipisthundhi meeku Sathakoti Vandhanalu 🙏🙏🙏

  • @aswarthanarayanareddyyella4847
    @aswarthanarayanareddyyella4847 Жыл бұрын

    Extra ordinary information and explanations and it is very useful to every parent.

  • @prasannapokuri2776
    @prasannapokuri2776 Жыл бұрын

    Good information.well explained sir 👍❣️

  • @msri545
    @msri545 Жыл бұрын

    Namaste డాక్టర్ garu సరస్వతి దేవి tanantata తానేరావాలి sir👌బాగా చెప్పారు sir kastam విలువ తెలియాలి sir thanq sir

Келесі