My Patient Story | Weight Loss | Pus Collection | Science Ends Religion Starts |Dr.Ravikanth Kongara

My Patient Story | Weight Loss | Pus Collection | Science Ends Religion Starts |Dr.Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
weight loss story,weight loss,how to lose weight,weight loss journey,weight loss motivation,weight loss transformation,how i lost weight,lose weight fast,health,weight loss tips,transformation,weight loss diet,pus,pus collection,infection,pus cells,dr ravi hospitals,dr ravikanth kongara,good health tips,telugu health tips,weight loss tips,health care tips,latest health tips telugu,weight loss treatment,health tips in telugu,ravi hospital vijayawada,ravi super speciality hospital,ravikanth kongara,health tips,over weight,dr ravikanth,ravi hospital,obesity,official channel,laparoscopy,
#drravikanthkongara #weightloss #hope #drravihospital

Пікірлер: 1 500

  • @kallampallisukanya
    @kallampallisukanya Жыл бұрын

    ఒక పెద్ద డాక్టర్ అయి ఉండి పేషంట్ గురించి మొక్కుకున్నారు అంటేనే మీరు ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వారో అర్థం అవుతుంది sir

  • @GargiMediaTelugu

    @GargiMediaTelugu

    Жыл бұрын

    👍👍

  • @meerambeemohammed731

    @meerambeemohammed731

    Жыл бұрын

    Ll

  • @padmachadala7680

    @padmachadala7680

    Жыл бұрын

    Me also

  • @anwarbasha9211

    @anwarbasha9211

    Жыл бұрын

    Yes right

  • @razesh8888

    @razesh8888

    Жыл бұрын

    🙏🙏🙏

  • @rchglobaltelugu2635
    @rchglobaltelugu2635 Жыл бұрын

    చిన్న చిన్న ఉద్యోగాలకే చాలా టెన్షన్ వచ్చేస్తాది. అలాంటిది ఆపరేషన్స్ చేస్తే చాలా టెన్షన్ ఉంటాది. ప్రతి డాక్టర్ కి నిజంగా ఆ దేవుడు అనేవాడు ఉంటే కొంచం టెన్షన్ లేకుండా హ్యాపీ గా ఉండేలా చేస్తూ జనాలకి తోడు గా ఉండేలా చేయాలి. ఓం నమశ్శివాయ

  • @narsireddyjakku5561

    @narsireddyjakku5561

    Жыл бұрын

    🙏

  • @bezawadaboyzmrm7298

    @bezawadaboyzmrm7298

    Жыл бұрын

    Yes correct

  • @subramanyadas5024
    @subramanyadas502411 ай бұрын

    డాక్టర్స్ ని ప్రత్యక్ష దైవాలు అంటారు. ఇప్పుడు మీలో చూస్తున్నాను sir..💯💯💯💯💯💯👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐🤝🤝🤝🤝🤝🤝

  • @tumbalamohanrao3736
    @tumbalamohanrao3736 Жыл бұрын

    మీ లాంటి డాక్టర్స్ ప్రజలకి చాలా అవసరం, ఆ దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని ఆశిస్తున్నాను సార్ 🙏🙏🙏

  • @varalakshmipalepu5628

    @varalakshmipalepu5628

    Жыл бұрын

    మీలాంటి డాక్టర్స్ సమాజానికి చాలా అవసరం మీ ఆరోగ్యం జాగ్రత్తా మీరు బాగుంటేనే పేషంట్స్ కి ధైర్యం గా వుంటుంది నాకు 63years ఇటువంటి డాక్టర్ ని చూడలేదు మీకు అనేక అనేక శుభాశీస్సులు

  • @gpsrvideos5044
    @gpsrvideos5044 Жыл бұрын

    ఎవరు సార్ ఈరోజుల్లో ఇంత ఓపెన్ హార్టెడ్ గా ఉండేది. అందులోను మీ వృత్తి రీత్యా మీరు ఎంతోకొంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అనిపిస్తోంది. అయినప్పటికీ మీ భావాలను మాతో ఇంతలా పంచుకోడం నిజంగా మీరు కూడా మమ్మల్ని మీ కుటుంబ సభ్యులు అని భావిస్తున్నారు అనడానికి ఒక ఉదాహరణ. చెప్పచ్చో చెప్పకోడదో తెలియదు. కాకపోతే నేను ఒక ఓపెన్ మైండ్ పర్సన్. లోపల ఒకటి బయట ఒకటి నాకు తెలియదు. అలాగని ఎదుటివారిని నొప్పించడం కూడాచేయను. చివ్వర్లో మీరు నవ్వుతూ చెప్పే THANQ V MUCH కోసం ఫుల్ వీడియో చూసేవారు ఎంతోమంది. నిష్కల్మషమైన నవ్వు 😊

  • @nirmalapk9436

    @nirmalapk9436

    Жыл бұрын

    Thakq sir u r being so honest about your confession, we love your simplicity nd truthfulness May God Bless you with Health nd Wealth .🙏

  • @anilk3411
    @anilk3411 Жыл бұрын

    మీ మీద అభిమానం రోజు రోజుకీ, వీడియో వీడియోకు పెరుగుతుంది ....మీరు తెలుగువారు అవ్వటం మాకు గర్వకారణం.

  • @himapydikondala

    @himapydikondala

    Жыл бұрын

    మనం అందరం అదృష్గ్తవంతులం

  • @xavier_telugu

    @xavier_telugu

    Жыл бұрын

    పోయి డాక్టర్ గుద్ద ఒకసారి దెంగి రా మరి😅😅

  • @AmithaGowtham
    @AmithaGowtham Жыл бұрын

    ఎంత వద్దనుకున్నా ప్రేమలో పడిపోతున్నాను సర్ మళ్ళీ మళ్ళీ మీ వ్యక్తిత్వానికి .డాక్టర్స్ లో ఇలాంటి వ్యక్తిత్వం నేను ఎక్కడా చూడలేదు మీలో తప్ప....

  • @teluguraju9305
    @teluguraju9305 Жыл бұрын

    మీరు మానవరూపంలో ఉన్న దేవుడు సార్....👌👌👌

  • @lathavennam7566
    @lathavennam7566 Жыл бұрын

    గుడిలో దేవుడి దయ తో పాటు మీ ప్రేమ తోనే బ్రతికేసాడు. సూపర్ రవి గారు

  • @seshagiripopuri5059

    @seshagiripopuri5059

    Жыл бұрын

    Only science

  • @mamathagurram3445
    @mamathagurram3445 Жыл бұрын

    Hi friends..ప్రజలు చేత ప్రజల కోసం ప్రజల కొరకు ఎన్నుకోబడిన డాక్టర్ గారు అంటే అది మీరే sir .. ఇది నిజమే కదా!👍🙏

  • @sureshlakshmi6507

    @sureshlakshmi6507

    Жыл бұрын

    Yes

  • @kiranvandranki8472

    @kiranvandranki8472

    Жыл бұрын

    Cc

  • @kiranvandranki8472

    @kiranvandranki8472

    Жыл бұрын

    Chala baaga cheeputunnaru meekku tq.sar andam vidudala inA anni rojulu tAruvvaat kaliste manchidi santanam vaddu anukune vaariki mee salaha pleeas

  • @jeevanianumola3330

    @jeevanianumola3330

    Жыл бұрын

    Yes👍👌

  • @dastagiri2018
    @dastagiri201811 ай бұрын

    డాక్టర్ ను దేవునితో పోలుస్తరు మిమ్ములను చూస్తే నిజంగ నిజము అని పిస్తుంది 🙏

  • @rameshkandula1132
    @rameshkandula1132 Жыл бұрын

    గురువు గారు మీ మనసును మా మనుషులు తో పంచుకోవడం మా అదృష్టం. మీరు మా కోసం పుట్టారు

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 Жыл бұрын

    వైద్యులు అంటే సాక్షాత్తూ థన్వంతరీ స్వరూపం అని నా నమ్మకం 🙏🏻🙂కాని కొందరి విషయంలో...

  • @ramyalamanchili7628
    @ramyalamanchili7628 Жыл бұрын

    సర్,మీరు చెప్పే ప్రతి మాట చాలా విలువైనవి,

  • @vijayavardhankasarla8281
    @vijayavardhankasarla8281 Жыл бұрын

    ఆధ్యాత్మికత తో, దేవుడి మీద నమ్మకం తో మనలో పాజిటివిటీ పెరుగుతుంది అని నేను నమ్ముతాను, దేన్ని సాధించాలన్న మనిషికి ముందుగా కావాల్సింది ఆ పాజిటివిటీ యే కదా డాక్టర్..కాబట్టి మనల్ని ఏదో ఒక అద్భుత శక్తి నడిపిస్తుంది అని నమ్మి ముందుకు సాగడం కరెక్ట్..అది మనకు మంచే చేస్తుంది.

  • @winnerschoice1983
    @winnerschoice1983 Жыл бұрын

    ఎక్కడ scince అంతమవుతుందో అక్కడ ఆధ్యాత్మికత ప్రారంభం అవుతుంది...... by...స్వామి వివేకానంద

  • @ysgaming9932
    @ysgaming9932 Жыл бұрын

    డాక్టర్ గారికి🙏 మీ యొక్కవైద్య వృత్తి లో ఉన్న సాధక బాధకాలు మాతో ఒక ఫ్యామిలీ మెంబెర్ గా పంచుకుంటునందుకు అభినందనీయులు 🙏

  • @santaratnam1785
    @santaratnam1785 Жыл бұрын

    నమస్తే డాక్టర్ డాక్టర్ అంతే దేవుడుతో సమానం మీకు మీ మంచి మనస్సుకి భగవంతుడు మీకు అన్ని వేళలా తోడుగా ఉంటాడు సర్ మీరు తెలుగు డాక్టర్ అయినందుకు మేము ధన్యులము sir god bless you sir

  • @ajsspecial4780
    @ajsspecial4780 Жыл бұрын

    ఇంత మంచి రూపానికి అంత మంచి మనసుంటు0దని,నేడే తెలిసింది. Hatsoff to you Sir

  • @katyayanisridevi8254
    @katyayanisridevi8254 Жыл бұрын

    డాక్టర్స్ దేవుళ్ళు అని ప్రజలు నమ్ముతారు... మీకు కూడా oka super power నడిపిస్తుంది చక్కగా... మీలాంటి adbhutamaina భావాలు, చక్కని మనసుని కలిగిన డాక్టర్ ని మాకు అందించిన మీ తల్లితండ్రులకు నమస్సులు.. 🙏😍👍👏💐

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 Жыл бұрын

    ,🌹 Good afternoon sir. అన్ని బలాల కంటే దైవ బలం గొప్పదని అంటారు.మంగళగిరి గుడిలో అడుగుపెట్టగానే ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది లక్ష్మి నరసింహ స్వామి దర్శనం తో ప్రశాంతత ఇంకా పెరుగుతుంది. మేము కుదిరినప్పుడల్లా వెళుతూ ఉంటాము.

  • @sreedevisanty7540
    @sreedevisanty7540 Жыл бұрын

    నమస్తే sir 🙏,, sir మీ మనసులో మాటను ఇంత open గ చెప్తున్నారు, చాలా సంతోషంగా ఉంది, మీ ప్రతి మాటకు చాలా విలువ ఉంది sir 🙏నిజమే sir మన కష్టానికి తోడు దేవుడి దయను కొరోకోవటం లొ తప్పు లేదు sir 🙏

  • @revathichittella2217

    @revathichittella2217

    Жыл бұрын

    Oka devudu tana choottu tane teeriginattu undi sir miku sathakoti vandanalu miru dhanvantri sir makosam putteru

  • @VijayaLakshmi-ob4hz

    @VijayaLakshmi-ob4hz

    Жыл бұрын

    ​@@revathichittella2217 ¹¹9

  • @kvgopalakrishna6014
    @kvgopalakrishna6014 Жыл бұрын

    మనిషి లో ఆత్మ కనబడదు అదే భగవంతుడు, అదే నమ్మకం

  • @devarapuprasad726
    @devarapuprasad726 Жыл бұрын

    మీ లైఫ్ లో మీ అమ్మ గారి తో అనుభవాల్ని వినాలని ఉంది డాక్టర్

  • @golisatyam5365
    @golisatyam5365 Жыл бұрын

    😀 మీరు చాలా దగ్గరి మిత్రుడు లా చెప్పుతారు సార్ 🙏🏻

  • @pydichittibabu954
    @pydichittibabu954 Жыл бұрын

    మీ అనుభవాన్ని నిజయితీ గా చెప్పారు Sir, ఎంత tension పడ్డారు Sir, నిజం గా మనకు చివరి వరకు చేసి సాధ్యం కాక పొతే దేవుడు కి అప్ప గిస్తా o

  • @sreedevi8023

    @sreedevi8023

    Жыл бұрын

    Avunu

  • @nsrreddys9686

    @nsrreddys9686

    Жыл бұрын

    @@sreedevi8023 hiii gd evng sri devi garu meedhi ekkada

  • @maheshkoppaka8512
    @maheshkoppaka85129 ай бұрын

    మీరు చెప్పేది అంత బాగుంది సార్, కాస్త మీ సర్జరీ కాస్ట్ రీసనబుల్ గా పెట్టండి సార్, మిడిల్ క్లాస్డ్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం

  • @kolisettygayathri5637
    @kolisettygayathri5637 Жыл бұрын

    Sir, మీ లాగా ఉన్నది ఉనట్లు చెప్పే వాళ్ళు ఎంతమంది ఉంటారు. Really u r great sir.

  • @krishnavenimanoharkrishnav3367
    @krishnavenimanoharkrishnav3367 Жыл бұрын

    మీరు ఎంతో బిజీగా ఉన్న డాక్టర్ మాకోసం వీడియోలు చేస్తున్నారు చాల గ్రెట్ సర్ మాకు మి వీడియోలు చాల ఉపయోగపడతాయి మీరు చల్లగా వుండాలి,,🙏🙏🙏🙏🙏

  • @gearweymoto
    @gearweymoto Жыл бұрын

    Hello.. సర్ మీ వీడియోస్ చూస్తున్న అంతసేపు స్కిప్ చ్చేయలి అన్న ఆలోచనే రావడం లేదు ఎందుకు అంటే మీరు చెప్పే ప్రతి మాట మీ..మనసులోంచి వస్తుంది అది మీ ఫేస్ లో క్లియర్ కనిపిస్తుంది థాంక్స్ సార్ మీ అనుభవాలు మాతో షేర్ చేసుకున్నందుకు

  • @mangaveni5035

    @mangaveni5035

    Жыл бұрын

    Kanipencani devudu unnadani telusu kani kanipenche devudu meru 🙏🙏

  • @silarsaheb6566
    @silarsaheb656610 ай бұрын

    I think it is very rare to see combination of professionalism ,good looks& frank expressions.

  • @tulasisankar5698
    @tulasisankar5698 Жыл бұрын

    మీ నిజయతికి జోహార్లు ఎలా కామెంట్ చేయాలో మాటలు రావటం లేదు డాక్టర్ బాబు ధన్యవాదాలు

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Жыл бұрын

    మనకు తెలియకుండానే మనలను ఓక అతీతశక్తి నడిపిస్తుంది అదే దైవం కావచ్చు మీరు అనుభవించిన ఆందోళన మీమాటల లో కనిపిస్తుంది మీలాంటి వైద్యులు ఇంకా ఎన్నో ఉన్నతశిఖరాలు అందుకోవాలి అని మనహఃపూర్తిగా శ్రీనివాసమూర్తి ని కోరుతున్నా చిరంజీవ

  • @rameshb3535
    @rameshb3535 Жыл бұрын

    డాక్టర్ గారూ నిజాన్ని నిక్కజ్జిగా , నిజాయతీగా యూట్యూబ్ ద్వారా చెప్పే వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు. సూపర్ పవర్స్ ఉన్నవో లేవో తెలియదు కానీ మీరు నమ్మారు కాబట్టి మీ విషయంలో నిజమవటం చాలా సంతోషం. ధన్యవాదాలు డాక్టర్ గారూ. 🙏🙏🙏♥️

  • @vkkraju.datla.3712
    @vkkraju.datla.3712 Жыл бұрын

    మిమ్ములను మీరు ఆవిష్కరంచు కుంటున్నాను. ఇది చాలా అరుదు. మన తప్పులను దాటవెస్తుంటాము.లైట్ తీసుకుంటున్నాం. కానీ మన ప్రమేయం లేకుండా కూడా కొన్ని సందర్భాల్లో మనోవేదన తప్పదు.మనసున్న మనిషికి సుఖము లేదంతే. కానీ బాగా అనలైజ్ చేసుకుంటున్నారు.వృత్తి పట్ల నిబద్ధత వున్నవారు రాజీ పడరు నిరంతర అన్వేషణ, పునశ్చరణ, మంచి వే. మీకు శుభం కలుగతుందని నా ఆకాక్ష రోగుల బాగోగులు మనసున్న వైద్యులు మాత్రమే ఆలోచిస్తారు. అందుకే మీరు special.

  • @drkk3199
    @drkk31997 ай бұрын

    Accepting faults is the first step to success.. wish doctors are protected at all costs

  • @VivekanandaSwamyM
    @VivekanandaSwamyM Жыл бұрын

    మనం పుట్టేటప్పుటికే ఆ భగవంతుడు వీడు ఇంతకాలం బతుకుతాడు అని వ్రాసిపెట్టేసి వుంచుతాడు.ఈ మద్యలో చేసేవన్నీ మన ప్రయత్నాలే.

  • @nagalakshmib5652
    @nagalakshmib5652 Жыл бұрын

    మీ అంత మంచి వాడిని నేను చూడలేదు ..

  • @radhikaasileti9719
    @radhikaasileti9719 Жыл бұрын

    Sir Mee maate oka mantram, medicine la vundhi. Mee experience ni intha baga narrate chesaru.

  • @hajimdhaji7651
    @hajimdhaji76518 ай бұрын

    మీరు చేసేది ప్రయత్నం మాత్రమే తగ్గేది తగ్గించేది ఆ సూపర్ పవెర్ అంటే ఆ దేవుడు మీ మనసులో ఎలాంటి కల్మషం లేదు కాబట్టి మీ వల్ల ఆ దేవుడు అతన్ని కాపాడాడు

  • @KrishnaYaadav786
    @KrishnaYaadav786 Жыл бұрын

    మీరు చెప్పే ప్రతీ మాట సమాజ శ్రేయస్సు కోసం.... ఆ దైవమే మీ రూపంలో మాకు ఇవన్నీ చెప్పిస్తున్నాడేమో అని అనిపిస్తుంది 🙏🙏🙏🙏ధన్యవాదములు సార్ 🙏🙏🙏👍👍🌺🌺

  • @sakilevijay6528
    @sakilevijay6528 Жыл бұрын

    Having born and brought up in hospital environment and gelled with professional doctors, first time in my life witnessing a doctor who is true to himself.. hats off doctor sir. Great. Keep going. 🙏👍

  • @SMAOFFICIALS
    @SMAOFFICIALS10 ай бұрын

    ఈ వీడియో లో మీరు భాధ నో లేదా సంతోషమో తెల్వదు ానీ మీరు ఏడుస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక పేషంట్ ద్వారా ఎంతో ఎమోషనల్ ఫీలింగ్ మి జీవితంలో గుర్తుండేలా జరిగిందని క్లియర్ గా తెలుస్తుంది.ఈ వీడియో ద్వారా. నిజంగా మీరు చాలా గ్రేట్ డాక్టర్ గారు🎉🎉🎉

  • @himapydikondala
    @himapydikondala Жыл бұрын

    కనిపించే ప్రత్యక్ష దైవం 🙏🙏🙏💐

  • @jayasrisri2801
    @jayasrisri2801 Жыл бұрын

    మీ most genuine and heartful talks ki హ్యాట్సాఫ్ Sir. మీరు మాట్లాడుతుంటే ఒక trust n confidence build అవుతుంది. Sir మనోడే మనకి మంచే జరుగుతుంది అని అనిపిస్తుంది. You are one of the great Doctors Sir.👏👏👏🙏👏👏👏

  • @sandhyasagar4970
    @sandhyasagar4970 Жыл бұрын

    "Where science ends, religion starts". This statement is great sir...really... Surely prays for u n ur patients...

  • @ajjaykathrreya
    @ajjaykathrreya Жыл бұрын

    మీరు Super Sir. మంచితనం కి నిలువెత్తు రూపం మీరు. ఈ video చూసిన తర్వాత నేను మీ fan అయిపోయాను. ఇప్పటి నుంచి మీరే నా role model. I will definitely meet you. I want one selfie with you. మీ అంత మంచి talented doctor, మీ అంత sensitive person, మీ అంత మంచి మనిషి చాలా rare గా ఉంటారు. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. You are the real Hero 🙏🙏🙏🙏🙏

  • @nccreations7941
    @nccreations7941 Жыл бұрын

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు మీలాంటి వారు మా విశాఖపట్నంలో కూడా హాస్పిటల్ పెట్టాలని కోరుకుంటున్నాను

  • @saradhamakkalla7790
    @saradhamakkalla7790 Жыл бұрын

    యంతో గొప్ప మాట చెప్పారు డాక్టర్ గారు. ఇలాంటివి మీరే చెప్పగలరు 🙏🙏🙏

  • @saikrishnak2516

    @saikrishnak2516

    Жыл бұрын

    దేవుడనే వాడు ఎక్కడ ఉన్నాడు అంటే కొంతమంది మీలాంటి డాక్టర్స్ లోనే ఇంకా ఉన్నాడు మీ ఓపెన్ మైండ్ కి హ్యాట్సాఫ్ ఎప్పుడైనా మా వెస్ట్ గోదావరి భీమవరం వస్తే మీ దర్శన భాగ్యం కలిగించండి ఇలాంటి పుణ్యాత్ములు ధర్మ నిరతిని కలిగినవారు చాలా అరుదుగా ఉంటారు మీ గురించి చెడుగా కొంచెం విన్నాను కానీ మీ మీ ఇంటర్వ్యూ లు మీ వీడియో మెడికల్ రివ్యూలు చూసిన తర్వాత మీకున్న రూపాన్ని బట్టి మీరు మాట్లాడే విధానాన్ని బట్టి ప్రజల పట్ల మీకున్న బాధ్యత, సేవా నిరతి, వృత్తిపట్ల అంకిత భావం కి, మీ నిజాయితీకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను సార్ మీరు ఎప్పుడైనా భీమవరం వస్తే పక్కనే వేండ్ర అనే విలేజ్ మీలాంటి వారిని సత్కరించు కో వాలి ఆశ పడుతున్నాము మీరు చేస్తున్న పరోక్ష ప్రజాసేవ కి హాట్సాఫ్ మీలాంటి ఉన్నతమైన వారి దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ చాలా అదృష్టవంతులు సార్ నమస్కారం సాయి కృష్ణ 6300664867

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 Жыл бұрын

    సమాజానికి మిలాంటి డాక్టర్లు చాల అవసరం

  • @prasannavelidi5141
    @prasannavelidi514111 ай бұрын

    ఎంత మంచి వాడివయ్యా డాక్టర్ ravikant Babu.

  • @dhruvavasudev3676
    @dhruvavasudev3676 Жыл бұрын

    మీరు నిజంగా దేముడు సార్

  • @radhaknl
    @radhaknl Жыл бұрын

    సార్ నమస్కారము 🙏 ఇప్పుడే కృపారాణి గారు మీపై తీసిన పాట చూశా దేవుని తరువాత దేవునంతటి వాడు వైద్యులు అంటారు నిజంగా దానికి నిదర్శనం మీరేనేమో 🌹🌹🌹🌹🙏

  • @ramakrishnarayabharam9636
    @ramakrishnarayabharam9636 Жыл бұрын

    చాలా మంచి విషయం చెప్పారు సార్. నిజంగా మనకు చాలా ధైర్యం వస్తుంది ఆయనే చూసుకుంటాడు లే అని, ఎందుకంటే మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు మన ప్రయత్నం చేశాం మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి సార్

  • @ranidasari8120

    @ranidasari8120

    Жыл бұрын

    Good sir

  • @rajaphn426
    @rajaphn426 Жыл бұрын

    ఎంతోమంది డాక్టర్లు ఉన్న మీరంటే ఏదో తెలియని ఆప్యాయత అనిపిస్తుంది. ఏ జన్మ బంధమో. నా ఆయుషు కూడా పోసుకుని జీవించేలా భగవంతుని ప్రార్థిస్తున్న.

  • @Rams0976
    @Rams097610 ай бұрын

    ఎంత open heart తో మాట్లాడుతున్నారు Sir

  • @yogamayadegala6603
    @yogamayadegala6603 Жыл бұрын

    Yes..I believe in supernatural power...my daughter 4 th year mbbs.i inspire her .support her ..through your videos.

  • @narasingaraodvssl9538
    @narasingaraodvssl9538 Жыл бұрын

    మనం ఒకరి గురించి ప్రార్ధించిన - వారితో పాటు ప్రార్ధించిన వానిని కూడా కాపాడతాడు . God bless you

  • @saikrishnak2516

    @saikrishnak2516

    Жыл бұрын

    ❤❤❤❤❤❤

  • @saikrishnak2516

    @saikrishnak2516

    Жыл бұрын

    ఆ దేవుడు మీకు దీర్ఘాయుష్షు ఆరోగ్య భోగ భాగ్యాలు కలగజేయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @jyothsnakoteswarpentapalli7029
    @jyothsnakoteswarpentapalli7029 Жыл бұрын

    సార్ నమెస్తే మీరు ఒక్క పేషెంట్ గురించి ఇంత ఆలో చిస్తున్నారు అంటే మీరు ఎంత మంచి డాక్టర్ మాకు అర్థం అవుతుంటుంది.

  • @bagyalakshmi4021
    @bagyalakshmi4021 Жыл бұрын

    మీరు మాకు ఉండడం మా అదృష్టం 😊🙏🙏

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 Жыл бұрын

    Sir just ఈ రోజే ఈ విషయంలో నేను ఒక ప్రవచనం లో విన్నాను. మన పని మనం చేస్తూ దేవుని దయ కూడా ఉండాలి అని అలాగే దేవుని ఆశీస్సులు ఉన్నపుడు ఆ పని సక్సెస్ ఫుల్ గా complete అవుతుంది sir.May God blesses always with you sir.

  • @satyapraveen7004

    @satyapraveen7004

    Жыл бұрын

    Garikipati pravachanalu kadha

  • @chandrakalavendra7411
    @chandrakalavendra7411 Жыл бұрын

    చాలా చాలా చాలా మంచి డాక్టర్ బాబు మీరు 🙏🙏🙏💯

  • @duragaprashdvandana9700
    @duragaprashdvandana970011 ай бұрын

    Meelanti docters samajanoki avasaram.god bless you sir 🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @mrk950
    @mrk950 Жыл бұрын

    Meeru cheppe dantlo prathi visayam kuda heart touching avuthundi tq sir.

  • @gantisriram3081
    @gantisriram3081 Жыл бұрын

    మంచి జ్ఞాపకశక్తి తో బాగా చెప్పారు, గ్రేట్ sir

  • @upendrag3063
    @upendrag3063 Жыл бұрын

    It's true sir సైన్స్ పని చేయనప్పుడు దేవుడు తన పని మొదలు పెడతాడు Positive ఉన్న ప్లేస్ లోనే negitive కూడా ఉంటుంది కద సార్

  • @hemamalini3244
    @hemamalini3244 Жыл бұрын

    ఈ ప్రపంచాన్ని ఒక శక్తి నడిపిస్తుంది దానికి పేరు ఏదైనా కావచ్చు. మీ ప్రయత్నం మీరు చేసారు. బాగుండాలి అని ఆ శక్తి ని కోరుకున్నారు. మనం ఏది పంచితే అదే తిరిగి వస్తుంది. మీ మంచి మీకు తిరిగి వచ్చింది

  • @laxmimani6822
    @laxmimani6822 Жыл бұрын

    నమస్కారం సార్ కళ్ళ ముందర దేవుని పెట్టుకొని మేముకడుక్కో ఎక్కడికో వెళుతూ ఉంటాము నేను ప్రస్తుతం కోవేట్ లో ఉన్నాను వీడియోలు చూస్తున్నా చూస్తుంటాను నీకు పెద్ద భక్తురాలిని ఇండియా వస్తే మిమ్మల్ని కచ్చితంగా దర్శనం చేసుకోవాలి సార్ మనుషులు రూపంలో ఉన్న దేవుడు మీరు చల్లగా ఉండాలి

  • @sirisameeluvlogs1751

    @sirisameeluvlogs1751

    Жыл бұрын

    నేను కూడా...ఇండియా వచ్చాక...వెళ్లి చూసి వస్తాను డాక్టర్ గారిని

  • @satyamadhavimukku8563
    @satyamadhavimukku8563 Жыл бұрын

    Sir the way you have narrated the story line just made us feel a walk through around that patient.. Great effort and committed work always paves good results.. god bless you sir and it is very opt to believe in God...there is some super natural power that controls the world.. God bless you dir..pl keep doing the good work..

  • @gautamkumar-om2tm
    @gautamkumar-om2tm Жыл бұрын

    జీవితలంలో "నేనెవరు" అనే ప్రశ్నకు ఎవ్వరికి సమాధానం దొరకదు ...కాని మనవెనక మనకు ఎప్పటికి కనపడని ఒకరు ఉన్నారనే ధైర్యం ఓదార్పు మనల్ని ముందుకు నడిపించే శక్తినిస్తుంది ..గాలి కనపడదు ..కాని గాలి కదుల్తుందన్న స్పర్శ తెలుస్తుంది...కరెంటు కనపడదు కాని తాకితే షాక్ కొడుతుంది..భగవంతుడు కనపడరు ..కాని ఉన్నాడని తెలుస్తుంది...

  • @pardhasaradhiadapaka6027
    @pardhasaradhiadapaka6027 Жыл бұрын

    Mi lanti valla ki ivvali sir padma sri padma vibhushan lanti awards your really great👏👏

  • @Rcrtelugu
    @Rcrtelugu10 ай бұрын

    దేవుడి లాంటి వైద్యుడు మిరు❤

  • @ps_ps593
    @ps_ps593 Жыл бұрын

    డాక్టర్ ల మీద గౌరవం పెంచుతున్నారు మీరు 🙂

  • @rveeraga
    @rveeraga11 ай бұрын

    Dr. Ravi, Doctors are obviously must in today’s world because humans overlook the value of health in race for gaining money or fame and don’t pay attention to what they eat or drink. Your contribution to society for not only fixing humans health problems but also sharing knowledge is really appreciated. After seeing this video that reflects your mind and emotion, I thought I will give a few suggestions for your wellbeing, if I may. 1. Dedicate time for meditation and journaling everyday and practice those consistently to clear negative energy from stress driven by worry or fear. 2. You may want to live in a home that has direct access to natural energy sources such as sun, trees, and earth. Based on the background in the video, it appears the place is modern like a hospital meaning that a box separated by walls. 3. You would need to take break from work at times to relax in places such as Sadhguru’s Isha Yoga Center. Your wellbeing would help many around you😊

  • @dhanalakshmin9261

    @dhanalakshmin9261

    10 ай бұрын

    Nice, Advice sir . Thanking you 💐💐

  • @umaranivlogs8358
    @umaranivlogs8358 Жыл бұрын

    హృదయపూర్వక నమస్కారాలు సార్ గారు ఆ అబ్బాయి చేసుకుంది ఏ జన్మ పుణ్యమో మీరు తనకి ట్రీట్మెంట్ చేయడం మీరు మీ కుటుంబ సభ్యులందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను సర్వేజనా సుఖినోభవంతు

  • @sitamahalakhsmi9893
    @sitamahalakhsmi9893 Жыл бұрын

    నమస్తే సార్. వైద్య వృత్తిలో ఉన్న ప్రతి డాక్టర్ ఇంటి గురించి మీలాగా స్పందిస్తే. రాష్ట్రం మొత్తం ఆరోగ్యంగా ఉండేది. ఈ వీడియో ని చూస్తున్నంత సేపు మీరు మా ఫ్యామిలీ మెంబర్ అన్నంత ఫీలింగ్ వస్తుంది. ధన్యవాదములు సార్ మీరు దిన దిన ప్రవర్త మాన మై ఎన్నో విజయాలు చేకూరాలని నా అభిలాష. దీర్ఘాయుష్మాన్ భవ 👍🏼🌹❤️

  • @sunithavellanki7464
    @sunithavellanki7464 Жыл бұрын

    Salute and kudos DR.Sir for being so fair and frank...Never came across a good person like you till now...I hardly comment in yt...My first compliment to a great persona like you sir!!

  • @Nagur-dk2zd
    @Nagur-dk2zd Жыл бұрын

    సార్ఒక పేషంట్ కోసం మొక్కుకున్న మొట్టమొదటి డాక్టర్ గారు మీరే అయ్యి ఉంటారు సార్ మీకు ధన్యవాదాలు ఏ విధంగా చెప్పినా తక్కువే చాలా బరువుగా చెబుతున్నాను మీకు చాలా ధన్యవాదాలు

  • @DileepKumar-ig2ll
    @DileepKumar-ig2ll8 ай бұрын

    సార్ మీరు దేవుడు సార్ 🙏🙏🙏

  • @srinivasulukuruva3427
    @srinivasulukuruva3427 Жыл бұрын

    మీరు మనసు లో ఉన్న ది చెప్పగల వీరులు.

  • @ashakotari7796
    @ashakotari7796 Жыл бұрын

    Such a genuine doctor you are.....very very impressive day by day sir ....hats off 🙏🙏

  • @yogamayadegala6603
    @yogamayadegala6603 Жыл бұрын

    🙏❤💐 fortunate patient...blessed to have doctor like u

  • @kranthiramya836
    @kranthiramya836 Жыл бұрын

    మనుషులలో సాధారణ వ్యక్తిగా తిరిగే భగవంతులు మీరు...... మీరు చేసే ప్రతి వీడియో ఎంతో విలువైనది.... మీలాంటి వ్యక్తి మరొకరు ఉండనే ఉండరు...... మీకు శత కోటి వందనాలు సర్

  • @chappidibujjiraji355
    @chappidibujjiraji355 Жыл бұрын

    Hello Doctor Babu,,Mee maatalu aanimuthyalu...vintunte Inka vinali anipisthundhi..meeru పేదవారి కి Doctor.🙏🙏🙏

  • @shyamprasad1363
    @shyamprasad1363 Жыл бұрын

    Salute to you, Doctor. You are a really down-to-earth person, and thanks for sharing the incident.

  • @kin4077
    @kin4077 Жыл бұрын

    Wow , the way you narrated is absolutely fantastic. Loved it wish all the doctors think the way as you. God bless you long life.🎉

  • @charibabu9427
    @charibabu9427 Жыл бұрын

    థాంక్యూ సార్ మంచి వీడియో అందించారు మీరు కూడా మాలాగే ఆలోచిస్తున్నారు

  • @shivaparvathipaladugu9693
    @shivaparvathipaladugu9693 Жыл бұрын

    మీ అనుభవాలను మాతో పంచుకుంటున్నందుకు సంతోషంగా వుంది రవి గారు

  • @bcradhika-md4ev
    @bcradhika-md4ev Жыл бұрын

    That is miracle & that is god grace 🙏🏻🙌🏻

  • @santhinethagani980
    @santhinethagani980 Жыл бұрын

    Sir meeru the best Doctor.GOD bless you

  • @jyothipollisetty6434
    @jyothipollisetty6434 Жыл бұрын

    Meru nijamga devudu swamee ,oka rogini preminchaleni doctor kuda oka rogitho samanam , edi sankardada movie lo megastar gari dilogue , nijamga merokkary kanipincharu mimmalni chusina , me chirunavvu kanipinchina sagam ragalu pothay sir , 🙏 meru me family eppudu santhoshamga aroghyam tho undalani manaspurthega korukuntunnanu,❤️🙏

  • @venkatkumar8474
    @venkatkumar8474 Жыл бұрын

    డాక్టర్ గారు నమస్కారం మీరు చెప్పింది చాలా మంచిది

  • @divyabharathi5319
    @divyabharathi5319 Жыл бұрын

    😲 OMG.... sir ... we respect u like anything... 🙏 and u deserve this respect..

  • @padmaneti6799
    @padmaneti6799 Жыл бұрын

    You are such a humble and dedicated doctor andi

  • @mutyaannapurna1988
    @mutyaannapurna1988 Жыл бұрын

    Chala happy ga undi miru cheppedi vintunte,all is well, miru appudu happy ga undali 🤝

  • @sunithachowdary4103
    @sunithachowdary410311 ай бұрын

    Entha చక్కగా చెపుతున్నారో dr garu నిద్ర pokunda miru intha మంచి video s cestunnaru thank you sir

  • @prupaannapurna8042
    @prupaannapurna8042 Жыл бұрын

    True Ravi Garu...Doctors are gods like you andi..and some super natural power is there andi..and our strong will power also will make it happen what we desire strongly..

  • @swethamandha2936
    @swethamandha2936 Жыл бұрын

    Blessed we have a docter like you sir

  • @ramsaisai6615
    @ramsaisai6615 Жыл бұрын

    Where science ends the religion starts...... great hats off to laxminarasimha

  • @sangampushpa5295
    @sangampushpa5295 Жыл бұрын

    ఒక మంచి మనస్సు ఉన్న డాక్టర్ తన పేషెంట్ కోసం పడే తాపత్రయాన్ని మాకు చూపించారు. మీరు చెపుతుంటే డాక్టర్స్ కష్టం మాకు అర్ధం అవుతుంది అండీ 🙏🙏🙏🙏

Келесі