How to Protect from Mosquitoes | Rainy Season | Dengue Fever | Tiger Mosquito | Dr.Ravikanth Kongara

How to Protect from Mosquitoes | Rainy Season | Dengue Fever | Tiger Mosquito | Dr.Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
mosquito, mosquitoes, dengue fever, tiger mosquito, fever, viral fevers, yellow fever, dengue breakbone fever, water born disease, rainy season, rain, how to protect from mosquitoes,mosquitoes,how to get rid of mosquitoes,get rid of mosquitoes,mosquito,mosquito repellent,mosquito control,mosquito bites,mosquitoes how to avoid,rainy season prevention,rainy season,monsoon diseases,monsoon tips,tiger mosquito,
#mosquitoes #dnguefever #rainyseason #tigermosquito #viralfevers #yellowfever #drravhospital #drravikanthkongara

Пікірлер: 448

  • @chhemanth5496
    @chhemanth5496 Жыл бұрын

    Hi సార్ మీరు చాలా మంచి మంచి విషయాలు మాకు బాగా వివరిస్తున్నారు డాక్టర్ లు దేవుడు లు అంటారు కదా మీరు నిజంగానే దేవుడు సార్ 🙏🙏🙏

  • @narasimhaenterprises9884
    @narasimhaenterprises988410 ай бұрын

    సమాజమంటే ఎంత ప్రేమ డాక్టర్ గారు ...కనీస అవగాహన లేని వారు పాలకులుగా ఉండటం మన దౌర్భాగ్యమ్...

  • @rambabumunagala4896
    @rambabumunagala489611 ай бұрын

    దేవుడు ఎక్కడో ఉండు అనుకున్న విజయవాడ లో ఉన్నాడు ధన్యవాదములు డాక్టర్ గారు ❤

  • @ramasrinivaspolamuri9869

    @ramasrinivaspolamuri9869

    10 ай бұрын

    100/correct 🙏🙏🙏

  • @vinayakprasad7009
    @vinayakprasad7009 Жыл бұрын

    thanq sir మీరు చెప్పినట్లు మన ప్రభుత్వాలు చేస్తే మన దేశం ఎప్పుడో బాగుపడిపోద్ది సార్ కానీ మన చుట్టూ ఉన్న మెడికల్ మాఫియా మన రాజకీయ నాయకులకువేల కోట్లు ఇస్తుంది సార్ మన ఇండియా బతుకు ఇంతే సార్.

  • @Kumar-P

    @Kumar-P

    Жыл бұрын

    మీరన్నట్లు మెడికల్ మాఫియా అన్నది నిజమే కావచ్చు కానీ,ఈ అంటు వ్యాధుల విషయంలో అది నిజం కాదు, ఎందుకంటే దోమలకి ఉన్నోడు, లేనోడు,రాజకీయనాయకుడు,సామాన్యుడు ఎవరైనా ఒకటే. డ్రైనేజ్ సిస్టమ్, నీరు ఎక్కడ పడితే అక్కడ చేరి దోమలు పెరిగాక, మీకు ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని జాగ్రత్తలు వ్యక్తిగతంగా తీసుకున్నా వాటినుండి తప్పించుకోలేరు, అందులోనూ జనాలలో తిరిగే రాజకీయ నాయకులకి మరింత రిస్క్ ఉంటుంది, వాళ్ళు పని చెయ్యక పోవడానికి కారణం కేవలం అవినీతి మాత్రమే కారణం కాదు, వాళ్లకి అవగాహన తక్కువగా ఉండటం, వాళ్ళ అసమర్ధత, జనాలకి ప్రత్యక్షంగా వాళ్ళ అకౌంట్ లలో డబ్బు వేస్తేనే ఓట్లు వస్తాయి అన్న భావన వాళ్ళలో బలంగా ఉండటం కారణం, ప్రజలే మాకు కావాల్సినవి అవి కాదు, మేము సొంతంగా డబ్బు సంపాదించుకోగలం, మాకు మంచి రోడ్లు,డ్రైనేజ్ లాంటివి మొదట కావాలి అని అడగాలి

  • @aktharbanu2483

    @aktharbanu2483

    Жыл бұрын

    💯%correct

  • @ajsanthosh8771

    @ajsanthosh8771

    Жыл бұрын

    😊

  • @macharlachinnababumacharla4779

    @macharlachinnababumacharla4779

    11 ай бұрын

    😊

  • @LASYAANISH

    @LASYAANISH

    11 ай бұрын

    Prajalu amayina takkuvaa andi ekkada padithe akkada chetta padeyatam unhygiene ga vundatam ...manam maarakunda prabhutvalu enni chesina adi boodida lo posina panneere avtundi😢

  • @kakkerlarajaiah1167
    @kakkerlarajaiah116711 ай бұрын

    నమస్కారం సార్ అందరికీ అర్ధమయ్యే విధానంలో చాలా జాగ్రత్తలు చెప్పినారు సార్ ధన్యవాదాలు

  • @dastagiri2018
    @dastagiri2018 Жыл бұрын

    ధన్యవాదము డాక్టర్ రవిగారు 👏

  • @saipraneeth4505
    @saipraneeth4505 Жыл бұрын

    నమస్కారం డాక్టర్ గారు, మీరు చెప్పే అన్ని సూచనలు చాలా బాగున్నాయి అందరికీ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మా అమ్మగారికి అరి పాదాలకు ఆనెలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి దానికి సంబంధించిన సలహాలు వైద్య సూచనలు ఇవ్వగలరు.

  • @shivaprasad5590

    @shivaprasad5590

    11 ай бұрын

    Sir garu reply isthe bagundedi🙏

  • @svsatyavathamma6590

    @svsatyavathamma6590

    4 ай бұрын

    Naaku 1 aanukaya vundi yemi cheste pothundi

  • @pachipulusuveeravenkatapul1743
    @pachipulusuveeravenkatapul174311 ай бұрын

    డాక్టర్ గారు నమస్కారం mi సూచనలు చాలా బాగుంటాయి అలాగే తప్పక పాటిస్తాను ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @rEd_Never_give_up
    @rEd_Never_give_up Жыл бұрын

    ఒక రోగి దేవుడికి మొక్కుతున్నాడంటే తానా ఆరోగ్యం బాగుండాలి అని అర్ధం ...........అదే ఒక డాక్టర్ థానా బిజినెస్ బాగుండాలి అని మొక్కుతే......మొక్కుతే.......మొక్కుతే....... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 రోగాలు అనేది లేకపోతే ఫార్మా కంపెనీలు మరియు hospitals ఏల బతుకుతారు 😢😢 , కొత్తరోగల్ని సృష్టించి వారి యొక్క మందులు అమ్ముకోవటమే.... టార్గెట్ గా పెట్టుకుంటున్నారు.....మెడికల్ మాపియా...😭😭😭 సమాజంలో మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టీ, సామాన్యులు ఎంతో కొంత మేలు జరుగుతుంది.......🙏🙏 Thankyou so much for your suggestions through this channel 😊😊😊

  • @prasadp9526
    @prasadp9526 Жыл бұрын

    చాల బాగా చెప్పారు డాక్టరు గారు 🙏🙏

  • @sweetysneha0809
    @sweetysneha0809 Жыл бұрын

    Annayya vipareethamgaa eye infection vachesindhi chala mandhiki deeni kosam oka video cheyandi please

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 Жыл бұрын

    Dhanyavaadaalu doctor gaaru....👌👌👌🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏.... chala manchi message doctor gaaru.....

  • @dqumb6373
    @dqumb637311 ай бұрын

    డాక్టర్ గారూ చాలా మంచి విషయం తెలుసుకున్నాము ధన్యవాదాలు. మనకు avoid చెయ్యగలిగె జబ్బులు వస్తే ప్రభుత్వం పై కేసు నమోదు చెయ్యాలి.

  • @vahinkorukonda4168
    @vahinkorukonda4168 Жыл бұрын

    Sprb sir seasonal ga vache health problems kosam chala baga cheptunnaru great job sir

  • @nasarvalishaik8533
    @nasarvalishaik853311 ай бұрын

    మంచి వీడియోస్ చేస్తున్నందుకు ధన్యవాదములు

  • @ramyareddy5203
    @ramyareddy520311 ай бұрын

    All your messages are highly informative. Thank you so much sir

  • @janakivelivela3312
    @janakivelivela3312 Жыл бұрын

    Hi sir meru cheape vishayalu chala useful ga untai sai,,, we try to follow your words sincerely 🙏🙏

  • @varaprasadballa2120
    @varaprasadballa212011 ай бұрын

    మీరు చెప్పే విధానం చాల బాగుంది డాక్టర్ గారు

  • @SantoshkumarGannavarapu
    @SantoshkumarGannavarapu10 ай бұрын

    You are good హెల్త్ educator sir. Your videos are మోస్ట్ valuable డాక్టర్ garu

  • @sridevissvm5946
    @sridevissvm5946 Жыл бұрын

    Thank you for valuable information handsome doctor

  • @MrPrakash219
    @MrPrakash21911 ай бұрын

    YOU are great sir. GOD bless YOU ❤️🙏🏻

  • @poornak59
    @poornak5911 ай бұрын

    సార్ అందరి కి ఉపయోగపడే సందేశాలను చెపుతున్నారు అటు ఆసుపత్రిలో ఇటు వీడియో లు చెయ్యటం ఎంత కష్టమైన పని మీ సహనానికి మారుపేరైన వ్యక్తిత్వం బహుశ యాజమాన్యం వంటి వారు మీరే సార్ TQ

  • @allibashaallibasha193
    @allibashaallibasha193 Жыл бұрын

    Thank you so much for your response ❤❤❤❤

  • @prathiviswa8322
    @prathiviswa8322 Жыл бұрын

    Namasthe sir you are too brilliant Very information for me Real doctor garu sir miru Ippudunna andaru kadu kontha mandi docters dabbula kosame treatment suggession isthunnaru Fees lekunda mi time ni me good treatment ni maku andisthunnaru thank you sooooo much sir you are real docter and real hero

  • @ramyavemagiri1293
    @ramyavemagiri1293 Жыл бұрын

    Thank you Dr Tammudu information 👍👍🙏🙏💯💯

  • @pavankalyan2584
    @pavankalyan2584 Жыл бұрын

    Sir meeru chala neat chala baaga prathi okariki ardham ayela oka teacher laga vivarincharu thank you so much sir

  • @pratapreddymuddam4810
    @pratapreddymuddam481010 ай бұрын

    మంచి ఆరోగ్యం కోసం మంచి విజయాన్ని చెప్పారు మీ కోవందనం

  • @ramchandernune8465
    @ramchandernune8465 Жыл бұрын

    Thanks very much Doctor garu very important information for individual as well as to Government. So we viral the vedio to reach each individual and upto the Government also to take necessary steps

  • @suneethasuni267
    @suneethasuni267 Жыл бұрын

    Nice explanation handsome doctor gaaru

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha1114 Жыл бұрын

    Thank you doctor gaaru

  • @Srivyshnavimobiletech
    @Srivyshnavimobiletech10 ай бұрын

    Miku Indian kadhu bharat best doctor award ivali sir ur r the best doctor without op fee Dr tq sir

  • @lalithakumari9840
    @lalithakumari9840 Жыл бұрын

    Chaala bhaagaa andariki ardamaiyettu vivarincharu tq dr.garu

  • @anuradharallapalli8508
    @anuradharallapalli8508 Жыл бұрын

    Thank you Doctor ❤

  • @UmaDevi-sz1vs
    @UmaDevi-sz1vs11 ай бұрын

    Tq Doctor garu maku teliyani yenno manchi vishayalu chebutunnaru

  • @grameshikpdrda6741
    @grameshikpdrda674111 ай бұрын

    🙏సార్, You are doing Great Social responsibility tasks. TQ 💐👍🏻

  • @jojirani7721
    @jojirani772111 ай бұрын

    Thank you sir, valuable and useful message for good of all.

  • @chinthalachandrakala3097
    @chinthalachandrakala3097 Жыл бұрын

    Thank you for valuable information sir 🎉

  • @umadevi6334
    @umadevi6334 Жыл бұрын

    Tq Dr babu garu god bless you ayya meeru challaga vundali 🙋‍♀️🤚🙏🙏

  • @arunkumarreddy2190
    @arunkumarreddy2190 Жыл бұрын

    Hi Ravi Garu, thank you so much for sharing knowledge..

  • @rutikarai07
    @rutikarai07 Жыл бұрын

    Thank you so much brother great information..🙏

  • @srinivasamurthyvedantham363
    @srinivasamurthyvedantham36311 ай бұрын

    Thanku Doctor for your valuable suggestions.

  • @Koteswarinampalli-wj9kt
    @Koteswarinampalli-wj9kt11 ай бұрын

    Tq very much for impormishon ichhinanduku inta manchigaaa.cheppinanaduku

  • @Nagalakshmi396
    @Nagalakshmi39611 ай бұрын

    🙏🙏 Me opika ku danyavadamulu sir. Intlo kutumba sabhyula laga Enta baga cheputaro prati video lo TQ అన్నయ్య 🙏🙏.

  • @banothsuresh8573
    @banothsuresh857311 ай бұрын

    Superb baga cheparu nd explanation super sir

  • @sewanthipisupati3748
    @sewanthipisupati3748 Жыл бұрын

    Thank u doctor Garu valuable info ..people having terrace garden and indoor plants should check if any drained water in the plates below the pots .they could be breeding places for the tiger mosquitoes causing dengue as doctor said .

  • @rajithapalaparthi2493
    @rajithapalaparthi249311 ай бұрын

    Very useful information.Tq Dr.😊

  • @padmavathi4977
    @padmavathi49777 ай бұрын

    Tq sir good information chala veshalu chaputunaru 🤝🙏

  • @arunkumarreddy2190
    @arunkumarreddy2190 Жыл бұрын

    I would request AP CM and health minister to take health tips from such good doctors ie Ravi Garu and implement....

  • @sachinpatil1885
    @sachinpatil188510 ай бұрын

    Ur explanation was beautiful sir some unknown imp things u explained thanks 🙏

  • @bhudevibhudevi9695
    @bhudevibhudevi969511 ай бұрын

    Doctor garu chala baga cheparu sir 🙏🙏🙏🙏

  • @sundarayyaanagani.8190
    @sundarayyaanagani.8190 Жыл бұрын

    Sir plz make a video Regarding Conjuctivitis

  • @jhansiranibusi4836
    @jhansiranibusi483611 ай бұрын

    Thank you sir for giving valuable message. Recently my daughter affected with dengue fever . It's make me so afraid about her. If everyone take the minimum cleanliness it's help for youngesters

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 Жыл бұрын

    Greetings Dr,Ravi Kanth, మీరు విజయవాడలో ఉంటారు కదా? మీరు చెప్పిన ప్రివెంటివ్ సర్వీసెస్ ద్వారా వ్యాదులను రాకుండా నియంత్రణ కొరకు ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ ముఖ్యమంత్రి జగన్ గారు విద్య,వైద్యం పై ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఇతర రాష్ట్రాలలో పర్యటిస్తూ కాలం గడుపుతారు.My heart feels for AP.

  • @MVR3039

    @MVR3039

    Жыл бұрын

    మీరు APపరిస్థితి పూర్తిగా తెలిసి ఉన్నట్లు లేదు.ముఖ్యమంత్రి ఆయన సలహాదారుల సమాచారం మాత్రమే తీసుకొని నిర్ణయాలు ఉంటాయి.AP పరిస్థితులు పూర్తిగా తెలుసుకోవాలని కోరుతున్నాము.

  • @pavankumarganireddi8369
    @pavankumarganireddi8369 Жыл бұрын

    ❤❤❤Thank you so much sir... Manchi salahaalu isthunnaaru.. 🤝

  • @kamakshaiahbodicherla-ly2kt
    @kamakshaiahbodicherla-ly2kt Жыл бұрын

    100%. Nijam sir meru chepinnattu mana. Samajamlo unnavaru andharu ardham chesukovalani. Korukuntam sir maku entha manchi vishyalu.chepinadhuku.chala thenk s.sir❤

  • @War_Thunder_Player1
    @War_Thunder_Player1 Жыл бұрын

    Good morning Dr garu 🙏

  • @chakradharrao582
    @chakradharrao58211 ай бұрын

    Very friendly and nicely expressed in the interest of our welfare. Thank you sir. We will try to adopt.

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 Жыл бұрын

    సూర్యుని మాని , చంద్రుని ఆపి , వెన్నెల రోజంత కాసింది. కొన్ని సార్లు అబద్ధం అందం గా ఉంటుంది.ఈ భూమి మీద దోమలు లేవు.వుండవు.అనేది అబద్ధం అయితే బాగుంటుంది🌺

  • @ratnakumari7056
    @ratnakumari7056 Жыл бұрын

    Good morning sir, good information 🙏

  • @manjuberelli5546
    @manjuberelli554610 ай бұрын

    Ippude chesthaanu sir 👍🏻Tq so much andi 🙏

  • @RaviKumar-zw4lh
    @RaviKumar-zw4lh10 ай бұрын

    Sir you are really great....as to creating awareness to the people in all issues.... thank you very much sir 🎉

  • @gopalnarayan1543
    @gopalnarayan154310 ай бұрын

    Hi Sir thanks for your valuable information and advice

  • @meraramesh1052
    @meraramesh105211 ай бұрын

    Meeru cheppey vidanam bagundi sir thank you

  • @ramamohanaraopilla4630
    @ramamohanaraopilla463011 ай бұрын

    Excellent message sir 🙏

  • @pidugusuryarao3841
    @pidugusuryarao384110 ай бұрын

    Dr garu, very good information. Tq so much sir 🙏

  • @alwalvijaya3792
    @alwalvijaya379211 ай бұрын

    Excellent education knowledge handsome mercyness etc these all are in you very grate beta by GODS grace my blessings are with you

  • @rameshthirusiddharth5730
    @rameshthirusiddharth5730 Жыл бұрын

    Sir meeru spm subject ni touch chesinandhuku thanks

  • @srikarsgallery457
    @srikarsgallery45710 ай бұрын

    Thank you so much sir.andharu doctors prathichinnadaniki hospital lo join avamdi.leakapotha mamu emi cheyaleamu antunaru .but meru chala Baga Diseases rakumda chayadaniki help chesthunaru anta clear ga chephuthunaru

  • @guntupallisujatha2691
    @guntupallisujatha269111 ай бұрын

    Tq sir chala Valuable message echaru mila government alochiate bavundu

  • @kanitha4059
    @kanitha4059 Жыл бұрын

    ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు

  • @ysgaming9932
    @ysgaming9932 Жыл бұрын

    డాక్టర్ గారికి🙏

  • @veerababusimhadri1333
    @veerababusimhadri1333 Жыл бұрын

    People like u should become health minister

  • @satyaraavvu7143
    @satyaraavvu714311 ай бұрын

    Nice words, thank you sir

  • @venkatasrinivasedupuganti3814
    @venkatasrinivasedupuganti3814 Жыл бұрын

    Tq sir miru anivesayalu chakaga vevaristunaru tq

  • @ammubadam3716
    @ammubadam371611 ай бұрын

    Thankyou doctor garu valuable information

  • @kdeevanareddy5938
    @kdeevanareddy5938 Жыл бұрын

    Thank you doctor garu

  • @MacherlaPrabhakar
    @MacherlaPrabhakar11 ай бұрын

    Thank you Sir, idea is good.

  • @sbegum3335
    @sbegum3335 Жыл бұрын

    Hii sir me matalu meru chepey manchi manchi vishyalu ardamaela cheptaru sir tq soo much sir 🙏

  • @suprathik7881
    @suprathik7881 Жыл бұрын

    Thank you so so much for giving very valuable information ...meeru chepthunte naku MBBS chelani snipushuundi but I am 38years old now 😔but I love to know more about science I believe in science...many thankscto the scientists who invented vaccines and antibiotics and those who are in medical field ..🙏🙏🙏. Iam biology tescher Sir

  • @vputluri

    @vputluri

    11 ай бұрын

    You have never been late, so there is still plenty of time for you to achieve your goal. By the time you graduate from medical school, you will be 43 years old, which means you will have at least 20 years to serve as a doctor and save many lives. If you believe in yourself and your abilities, the perfect time to start is now. Wishing you good luck! It would be great to have a dedicated and socially responsible doctor like you in our community.

  • @narasimhuluannadanam9850
    @narasimhuluannadanam98508 ай бұрын

    Your videos are interesting and very useful for members of public in general. You are honestly sharing useful medical information. As a super senior citizen, I appreciate and bless you with long life and prosperity. ( at present from USA).

  • @glps369
    @glps369 Жыл бұрын

    Thank You Doctor Garu for your valuable information.

  • @nirmalapaul7053
    @nirmalapaul705311 ай бұрын

    Very informative message Sir

  • @devaraosindhe9009
    @devaraosindhe900910 ай бұрын

    Dr.garu,meeru..s.p.m, Gurinchi.chakkagavivarinchiñannaduku,dhañyavadalu

  • @kishorek2320
    @kishorek2320 Жыл бұрын

    Doctor garu good information

  • @devineniramakotaiah4954
    @devineniramakotaiah4954 Жыл бұрын

    Well said sir👍💯

  • @madhavimandha6357
    @madhavimandha635711 ай бұрын

    Thank you sir may be valuable time maa Kasam spandchesinandhuku madhi bhadrachalam sir merucheppinadhuku aenaa enkaa jagrata ga untaam sir tq

  • @gudapatikishorekumar282
    @gudapatikishorekumar28210 ай бұрын

    TQ sir your information super sir danyavadalu

  • @kandulamani7179
    @kandulamani7179 Жыл бұрын

    Thank you doctor namaste sir 🙏

  • @sashikala2229
    @sashikala222910 ай бұрын

    Good informative video Dr Ravi 👍🏻👏🏻

  • @ramana2094
    @ramana209410 ай бұрын

    Super explanation sir. Thank you

  • @sagarvennu4883
    @sagarvennu488311 ай бұрын

    Nice information sir...is helpful us.

  • @kokkiligaddaramadevi7844
    @kokkiligaddaramadevi784411 ай бұрын

    Thank you sir.I got usefull information.

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 Жыл бұрын

    Namaste sir very important message sir

  • @ramchander1688
    @ramchander168811 ай бұрын

    Very good information 👌 thank you very much sir

  • @kumarsandhya7311
    @kumarsandhya731111 ай бұрын

    Please sir. Liver pain gurinchi oka video cheyyandi 😢

  • @n.venkateswarlueswar5759
    @n.venkateswarlueswar5759 Жыл бұрын

    Very good information sir

  • @arunamiriyala4048
    @arunamiriyala404810 ай бұрын

    Babu dr garu meelanti drs vunte prajala safty patients saftey drsandaru ilavu te ento baguntundi prajalu arogya paristini alochinche meeru noorellu arogyamu to noorellu vardhillalani demudni prardistanu

  • @MOLPKQ
    @MOLPKQ Жыл бұрын

    Thank you ❤

  • @mdsaberpasha5768
    @mdsaberpasha5768 Жыл бұрын

    Namaste doctor garu

  • @user-go1rl6nk6b
    @user-go1rl6nk6b11 ай бұрын

    Thank u sir.we got very gud information

Келесі