Surprising Facts About Chickens | Chicken Breeds | Chicken Lifespan | Dr. Ravikanth Kongara

Surprising Facts About Chickens | Chicken Breeds | Chicken Lifespan | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
surprising facts about chickens,chicken facts,facts about chickens,amazing facts about chickens,amazing facts,chicken breeds,best chicken breeds,chicken breeds for eggs,best chicken breeds for beginners,the best chicken breeds,chicken lifespan,how to raise chickens,how long can a chicken live,chicken life span,milk products,eggs,milk,oil products,
#chicken #lifespan #chickenrecipe #chickengrowth #drravihospital #drravikanthkongara

Пікірлер: 1 900

  • @jhansiavm7450
    @jhansiavm7450 Жыл бұрын

    జనానికి తాత్కాలికంగా ఆనందానికి కార్తీకదీపం డాక్టర్ బాబు.. పర్మినెంట్ ఆరోగ్య నికి ఆనందాని రవికాంత్ డాక్టర్ బాబు..

  • @sowjanyagopivlogs

    @sowjanyagopivlogs

    Жыл бұрын

    😅😅👌

  • @kumarkumar-md7ee

    @kumarkumar-md7ee

    Жыл бұрын

    haha.. nice creativity..

  • @satyanarayanamutyala3728

    @satyanarayanamutyala3728

    Жыл бұрын

    @@kumarkumar-md7ee a

  • @bhargavkumar7762

    @bhargavkumar7762

    Жыл бұрын

    Mari vantalakka ...???

  • @ushagodala1205

    @ushagodala1205

    Жыл бұрын

    😄😄👌👌

  • @gracekumari1292
    @gracekumari129211 ай бұрын

    మీలాంటి డాక్టర్ ఉండాలి సమాజానికి.... మిమ్మల్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను. 🙏🏻🙏🏻

  • @rameshgoud1411
    @rameshgoud1411 Жыл бұрын

    సార్ మీరు మీ వృత్తి చేసుకుంటా జనాలకు మంచి మంచి అడ్వైజ్ కూడా ఇస్తున్నారు సార్ మాకు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ 🙏🙏🙏

  • @PavanThippaluru
    @PavanThippaluru Жыл бұрын

    ఉన్నంతలో శాఖాహారమే అన్నింటికంటే ఉత్తమమైన సాధు ఆహారం.. శాఖాహారమే ఆరోగ్యానికి అన్నీ రకాలుగా శ్రేష్ఠమైనది... 🙏🙏

  • @ajaybabufarmhandsvijayawad5065

    @ajaybabufarmhandsvijayawad5065

    Жыл бұрын

    Mokkalaki kuda pranam vundhi aneeeevishayaanni marchipokandi.

  • @PavanThippaluru

    @PavanThippaluru

    Жыл бұрын

    @@ajaybabufarmhandsvijayawad5065 ఐతే నువ్వు మొక్కలను తినడం మానెయ్

  • @saralautf447

    @saralautf447

    Жыл бұрын

    🎉❤😅😊😊😊😊😊😊😊

  • @greentiger4740

    @greentiger4740

    Жыл бұрын

    @@PavanThippaluru shakaharam mamasaharam rendu thintamu

  • @ckamalakanth9532

    @ckamalakanth9532

    Жыл бұрын

    @@ajaybabufarmhandsvijayawad5065 బ్రెయిన్ డెడ్ అనే పదం విన్నారుగదా. అంటే ఏమి? ప్రాణం ఉంటుంది కదా, డెడ్ అని ఎందుకంటారు? ప్రాణం అంటే కేవలం శ్వాస ఆడడం కాదు, చైతన్యం కలిగివుండడం, గమన శక్తి, ఆలోచనా, నిర్ణయ , గ్రహణ శక్తులను కల్గివుండడం. బాధ, కోపం, సంతోషం వంటి అనుభూతులను పొందగలగడం. ఇవన్నీ సమస్త జీవులకూ కొంత భేదం తో ఉంటాయి. చెట్టు చేమలకు ఉండవనేదే సిద్ధాంతం. మీరనే ప్రాణం రాతిలో కూడా ఉన్నట్లే లెక్క, రాతి అణువుల్లో కూడా ఎలక్ట్రాన్ల వంటివి నిరంతరం చలిస్తూనే ఉంటాయి కదా.

  • @tps8107
    @tps8107 Жыл бұрын

    అన్నిటిలోనూ తొందర . కోడి తొందరగా పెరగాలి దాన్ని తొందరగా తినేయాలి.మనం మాత్రం ఎక్కువ కాలం బతకాలి. పెద్ద ఆశ.

  • @radhaanu5148

    @radhaanu5148

    Жыл бұрын

    👌🤣🤣🤣🤣

  • @bangarureddy.d

    @bangarureddy.d

    Жыл бұрын

    😀😀😀😀😀

  • @madhavireddy6678

    @madhavireddy6678

    Жыл бұрын

    😂

  • @joycevillagecooking3969

    @joycevillagecooking3969

    Жыл бұрын

    Ha ha ha

  • @anilsakhamuri

    @anilsakhamuri

    Жыл бұрын

    ,🤣

  • @thalarivamshibabu7369
    @thalarivamshibabu7369 Жыл бұрын

    మన దేశంలో ఇలాంటి కొంతమంది నిజాయితీ డాక్టర్లు వున్నారు.

  • @jaipal007
    @jaipal007 Жыл бұрын

    సరిగ్గా మానవాళికి ఉపయోగపడే మనిషి అరకొరగా ఈ రోజుల్లో వుంటున్నారు.. వారిలో మీరొకరు.. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏 డాక్టర్ అన్నా... 😍

  • @sujathaamenamenamenpilli3352

    @sujathaamenamenamenpilli3352

    Жыл бұрын

    అవును

  • @nsrreddys9686

    @nsrreddys9686

    Жыл бұрын

    @@sujathaamenamenamenpilli3352 hiii sujatha garu meedhi ekkada

  • @జైశ్రీరామ్-బ7స
    @జైశ్రీరామ్-బ7స Жыл бұрын

    డాక్టర్ గారు చాలా బాగా వివరించారు... నాకు కూడా బ్రాయిలర్ ఫారం ఉంది. ఒక్క ఇంజక్షన్ కూడా ఇవ్వము. కానీ 45days కి కటింగ్ కి వస్తాయి... ఒరిజినల్ feed ఇస్తే 45 days కి వస్తాయి. కల్తీ feed ఇస్తే లేట్ అవుతుంది. కానీ 45days తరువాత చనిపోవు sir. రేటు లేనప్పుడు. మామూలు feed ఇచుకుంటూ..70days వరకు పెంచాము మేము 👍👌

  • @bhanu4bhanu1

    @bhanu4bhanu1

    Жыл бұрын

    Yekada Andi Mee farm

  • @MSriniwaaS1985

    @MSriniwaaS1985

    Жыл бұрын

    Location pettandi farm di

  • @rcv3208

    @rcv3208

    Жыл бұрын

    True lies

  • @mmreddy2012

    @mmreddy2012

    Жыл бұрын

    What is orginal?what is kalthi?

  • @godisourhappiness8002

    @godisourhappiness8002

    Жыл бұрын

    Thanks Sir for your valuable time,and valuable information sir 🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @srinivasaraosatyavada3120
    @srinivasaraosatyavada3120 Жыл бұрын

    హమ్మయ్య..... టైటిల్ చూడగానే మా డాక్టర్ గారు చికెన్ తినొద్దు అంటారేమో అనుకున్న..... మొత్తానికి రేపు ఆదివారం చికెన్ లాగించేయ వచ్చు 🤣🤣🤣🤣🤣మొత్తానికి చికెన్ మీద ఉన్న అపోహలన్ని తొలగించారు. చాలా బాగుంది వీడియో.......చికెన్ లెగ్ పీస్ లా 😂😂😂😂😂👍👍👍👍👍

  • @raiakash465

    @raiakash465

    Жыл бұрын

    ఆ... మరే, నేను అయితే కేవలం thumbnail చూసి వెంటనే గుంటూరు లో MBBS second year చేస్తున్న మా అబ్బాయికి share చేసేసాను. కాస్త విన్నాక ఓహ్.. అనుకుని నిదానంగా అక్కడ నుంచి delete చేసేసా!😂

  • @jayareddydoddamreddy8901

    @jayareddydoddamreddy8901

    Жыл бұрын

    15 నిమిషాల వీడియో ఉంది ,కానీ చూసే అంత టైం లేదు మీ కామెంట్ చదవగానే అర్దం అయ్యింది చికెన్ తినాలో లేదో

  • @sunithasuni769

    @sunithasuni769

    Жыл бұрын

    Avunu

  • @srinivasaraosatyavada3120

    @srinivasaraosatyavada3120

    Жыл бұрын

    @@rayalaraghukishore 🙃🙃🙃🙃🙃

  • @srinivasaraosatyavada3120

    @srinivasaraosatyavada3120

    Жыл бұрын

    @@rayalaraghukishore sir.....మిమ్మల్ని విమర్శించడం కాదు కాని బుక్స్ లో ఉన్నది కూడా నమ్మరా....మరి దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారు.? ఆ మాత్రం దానికే ఖర్మ ఫల సిద్ధాంతం వాడేసారు. ok... అది మీకున్న అభిప్రాయం.

  • @drithideekshitha7799
    @drithideekshitha7799 Жыл бұрын

    వైద్యో నారాయణోహరి:ప్రాణంతోబేరమా పైసలకోసరునా దేవునిప్రతిరూపమైన లోసుమంత మానవత్వంకరువు అన్నట్లు ఉన్నా ఈ రోజుల్లో మీరు గ్రేట్ సార్ ధన్యవాదాలు సార్

  • @padmavenkatgoday4304
    @padmavenkatgoday4304 Жыл бұрын

    ఆరోగ్యం గురించి ఇంత వివరణ ఇచ్చిన మంచి మనిషి ఇంక ఎవ్వరు లేరు. ధన్యవాదములు, ధన్యవాదములు.

  • @kshivakumar4229

    @kshivakumar4229

    Жыл бұрын

    Correct sir

  • @padmajammakota105

    @padmajammakota105

    Жыл бұрын

    Same

  • @venkateshambepu6581

    @venkateshambepu6581

    Жыл бұрын

    Vrk గారు ఇంకా అద్భుతంగా చెప్తారు

  • @meenakshipatlola2824

    @meenakshipatlola2824

    11 ай бұрын

    ఇంత మంచి డాక్టర్ ఉంటారా నేను గాబరా పడి పోతున్న ఎంత సహనం యే తల్లి కన్నదో దన్యమాయే ఆమె బతుకు

  • @akulashekar4613
    @akulashekar4613 Жыл бұрын

    దన్య వాధాలు సార్.... మీ లాంటింటి వాళ్ళు వందేళ్లుఆరోగ్యంగా ఆనందంగా బ్రతకాలి.

  • @anusha13k
    @anusha13k Жыл бұрын

    మీలాంటి వారు దొరకడం నిజంగా మా అదృష్ఠం doctor garu...real life Doctor babu♥️♥️♥️

  • @shaikbude929

    @shaikbude929

    Жыл бұрын

    ,

  • @govindarajusalva5600

    @govindarajusalva5600

    Жыл бұрын

    Thanks you r lesson plan very nice and good Doctor Royal Seema iam proud of u sir

  • @rasoola9380
    @rasoola9380 Жыл бұрын

    తినే ఆహారం పై లేని పోనీ అపోహలు కలిగించే వాళ్ళకి ఈ వీడియో ఒక గుణపాఠం 👌

  • @vallipallisatyanarayana1422
    @vallipallisatyanarayana1422 Жыл бұрын

    డాక్టరు గారు మీరు ప్రతి అంశంపై పూర్తిగా పరిశోధన చేస్తున్నారు. అది మా లాంటి వారికి అంటే సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో వివరంగా చెప్పడానికి మీరు చాలా కష్టపడి పనిచేయడం ఎంతో గర్వించదగ్గ విషయం...... మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @kovurrbs8988
    @kovurrbs8988 Жыл бұрын

    డాక్టర్ గారు చాలా ఉపయోగకరమైన మాటలు చేప్పారు మరియు చాలా అపోహలను తొలగించారు సంతోషం

  • @srivani1606
    @srivani1606 Жыл бұрын

    Thumbnail చూసి భయపడ్డాను బాబోయ్ ఏం చెప్తారో అని మా మంచి doctor గారు తినమని చెప్పారు చాలా happy sir. అందుకే మీరు మా favourite doctor గారు అయ్యారు. మా పాప కూడా MBBS 1st year చదువుతుంది bless her sir🙏🏻🙏🏻🙏🏻

  • @a.venkanna8710

    @a.venkanna8710

    Жыл бұрын

    😀

  • @sailalithachannel9033

    @sailalithachannel9033

    Жыл бұрын

    😀😀😅

  • @Arjun_.

    @Arjun_.

    Жыл бұрын

    భయపడటడం ఎందుకు...???

  • @bsr7473

    @bsr7473

    Жыл бұрын

    Mee Papa kuda ee Dr gari laane Baga study chesi Gold medals, ranks Ravali meru andaru daniki support n encouragement ivvali, Manchi prajala Aaradhya Dr avvalani ma Abhilasha n God bless her.

  • @mirchibabu1584

    @mirchibabu1584

    Жыл бұрын

    కోడి కూర తినమని చెప్పండి

  • @ytramarao
    @ytramarao Жыл бұрын

    Dr గారు మీరు చాలా డెప్త్గా మరియు చాలా ఓపికగా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @timothiavg2173
    @timothiavg2173 Жыл бұрын

    చాలా సరళంగా సులభంగా విషయాన్ని అందించారు సార్ , కృతజ్ఞతలు 🙏

  • @rajithaabbadi
    @rajithaabbadi Жыл бұрын

    అమ్మయ్యా సూపర్ అండీ మీరూ సింపుల్ మరియు సులువుగా చెస్పెసారుగా..ప్రతి డౌట్ ని సులువు గా చెప్పేస్తున్నారు.అమ్మ లాగా

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi Жыл бұрын

    అంటే మనం తినే ది ఊబకాయకోళ్ళు అన్నమాట. ఎందుకో నాకు సరైన ఆహారము కాదేమౌనని అనిపిస్తుంది.

  • @evedhika5424

    @evedhika5424

    Жыл бұрын

    Ur right

  • @evedhika5424

    @evedhika5424

    Жыл бұрын

    Ur right bro

  • @varunmuthoju1962

    @varunmuthoju1962

    Жыл бұрын

    s

  • @agriculturelandsale5332

    @agriculturelandsale5332

    Жыл бұрын

    ఇన్ని రోజులు సూదులు ఇచ్చారు,జన్యు మార్పిడి అని అన్నారు,ఇప్పుడు ఉబకాయం అని

  • @p.mahesh9.

    @p.mahesh9.

    Жыл бұрын

    Your true

  • @vereshveru7537
    @vereshveru7537 Жыл бұрын

    పాము చావా కుండా కర్ర విరగ కుండా బాగా చెప్పారు. బట్ చీకటి కోణాలు చాలా ఉన్నాయి. అవి మీకు తెలియవు రియల్ గా చుస్తే తెలుస్తుంది సార్.

  • @ragsvd5382

    @ragsvd5382

    Жыл бұрын

    దయ చేసి కామెంట్ రూపములో వివరించగలరు అని మనవి వీరేష్ గారు..

  • @harikrishnaimada8879

    @harikrishnaimada8879

    Жыл бұрын

    He is Allopathy dr. If every one follows Khader vali/Dr Ramachandra Ayurveda all doctors have to shut down their hospitals.

  • @vdora2000
    @vdora2000 Жыл бұрын

    అయితే కొంతలో కొంత నాటుకోడి బెటర్ అన్నమాట. సూపర్ సర్.చాలా బాగా చెప్పారు

  • @venkatanageshnama891
    @venkatanageshnama8918 ай бұрын

    డబ్బులు పెట్టి కొన్న ఈ సెల్లు మా సొంతం ఇది మా ఆస్తి కానీ ఏ డబ్బు పెట్టకూండ మీ విద్య వైద్యం మాకు మంచి సలహా లు ఇచ్చి మీ విలువైన కాలాన్ని మాకు అందించినందుకు ధన్యవాదములు

  • @srinivasledhala759
    @srinivasledhala759 Жыл бұрын

    సార్ మంచి సమాచారం అందించారు ఈ మధ్య బ్రాయిల్ గురించి కోళ్ల ఫోరమ్ రన్ చేసి ఆ వ్యాపారం నుండి బయటకు వచ్చిన ఒకరు తో నేను మాట్లాడినపుడు అతను ఇప్పటి చికెన్ తినకూడదు అవి త్వరగా పెరగాలని రోగాలు రావద్దని వాటికి ఇచ్చే మందులు రసాయన పదార్దాలు మానవుని ఆరోగ్యన్ని కచ్చితంగా పాడుచేస్తాయని చెప్పాడు, మీరు వీడియో చివర చెప్పినట్లు సొంతం గా పెంచుకోవాలి అన్నారు అతను కూడా మంచి చికెన్ తినాలినుకుంటే సొంతగా బ్రాయిలర్ కోళ్లను అవరాన్ని బట్టి విటమిన్ లు వాక్సిన్లు వాడుకుని మంచి ఆహారం ను ఇచ్చి పెంచుకుని వాడుకోవాలిఅన్నాడు ఇప్పుడు మీవీడియోతో నాకు ఒక క్లారిటీవచ్చింది థాంక్స్ 👍

  • @janardhanrao9969
    @janardhanrao9969 Жыл бұрын

    మా గురించి మీరు research చెసి mater gadher చెసి చాలా మంచి subject చెప్పారు 👌👌

  • @ramsatishrongala5595
    @ramsatishrongala5595 Жыл бұрын

    చాలా కృతజ్ఞతలు డాక్టర్ గారు చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు

  • @sre3sriyt324
    @sre3sriyt324 Жыл бұрын

    మనుషులు కూడా 100+ yrs brathikevallu 60+ ki ochesaarga .. అన్నిటికీ టైమ్ తగ్గించి మన టైమ్ కూడా తగ్గించుకున్నం.. this is d development of human race 👏👏👏👏👏👏

  • @sivajich2837

    @sivajich2837

    Жыл бұрын

    తప్పు మీరు చెప్పింది తక్కువ రెటు లో ఎక్కువ మాంసకృత్తులు పూర్తిగా అరిగేవి

  • @sre3sriyt324

    @sre3sriyt324

    Жыл бұрын

    @@sivajich2837 హ పూర్తిగా అరిగి యాడికిబోతై, బైటికి పోవుగా, వాటికి కొవ్వెక్కినట్టే మనకి కొవ్వెక్కువవుది. Over Fat ఐతే ఏమవుద్దో తెలుసుగా అన్ని రోగాలోస్తై.. హార్మోనల్ imbalance oste బొచ్చెడు రోగాలు పక్కపక్కనే తిరుగుతుంటాయి

  • @sivajich2837

    @sivajich2837

    Жыл бұрын

    @@sre3sriyt324 ఎక్కువ తినమని ఎవరు చెప్పారు అతి అనర్థం వద్దు అనడం తప్పు

  • @BSworld-s10
    @BSworld-s10 Жыл бұрын

    డాక్టర్ గారు మీకు చాలా చాలా థాంక్యూ 🙏🙏🙏🙏🙏 మాకు ఎంతగానో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు, మాలో వుండే అపోహలు అన్ని పొగుడుతున్నారు

  • @subhashinikumari9652

    @subhashinikumari9652

    Жыл бұрын

    𝓣𝓺 𝓾 𝓓𝓸𝓬𝓽𝓸𝓻 𝓰𝓪𝓻𝓾

  • @jagadeeshchtube
    @jagadeeshchtube Жыл бұрын

    చాలా బాగా వివరించారు సార్ మీకు చాలా ధన్యవాదాలు 🙏🏻🍗🍖🍗

  • @srinu6697
    @srinu6697 Жыл бұрын

    మీ తెలుగుభాష ఎంతో అమోఘమైనది sir

  • @srinivasaraokommineni3175
    @srinivasaraokommineni3175 Жыл бұрын

    Sir, u are enlighting us very much..persons like u are essential for the society..long live sir

  • @prasadleo28
    @prasadleo28 Жыл бұрын

    Thank You So Much Doctor గారు 🙏🙏🙏 Facts చెప్పారు. Great Job 👍👍👍

  • @maatalapallakilomeedevi7166
    @maatalapallakilomeedevi7166 Жыл бұрын

    కోళ్ళు విషయంలో చాలా మందికి వున్న డౌట్స్ ని క్లియర్ చేశారు డాక్టర్ బాబూ..🙏😊

  • @laxmibollaram2986

    @laxmibollaram2986

    Жыл бұрын

    Thanks

  • @venkatk5111

    @venkatk5111

    Жыл бұрын

    డాక్టర్ బాబు (reminded me Karthika deepam)😂

  • @maatalapallakilomeedevi7166

    @maatalapallakilomeedevi7166

    Жыл бұрын

    @@venkatk5111 దేవుడా......😃😃 నేను ఆసీరియల్ అస్సలు చూడను బాబూ...అదే కాదు ఏసీరియల్ కూడా చూడను.. డాక్టర్ బాబూ అంటే అదొక గౌరవమైన పిలుపంతే 😊👍

  • @venkatk5111

    @venkatk5111

    Жыл бұрын

    @@maatalapallakilomeedevi7166 anyway this doctor garu is saviour not like that doctor babu 😂😂

  • @badaharikrishna8205

    @badaharikrishna8205

    Жыл бұрын

    Hlw devi garu

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 Жыл бұрын

    చాలా చక్కగా వివరించారు సర్ ప్రతి ఒక్కరూ వచ్చి మాంసాహరమే కాదు అసలు అన్నం టిఫిన్స్ పాలు పెరుగు ఆయిల్స్ ఏదీ తినకూడదు అంటుంటే మనస్ఫూర్తిగా ఏది తినలేకపోతున్నాము

  • @chravikumar8428
    @chravikumar8428 Жыл бұрын

    Thanq sir, you cleared major doubt of maximum people ... 🙏

  • @mahaboobimarur8819
    @mahaboobimarur8819 Жыл бұрын

    చాలా చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు ‌.... మాకు ఉన్న డౌట్ లన్ని క్లియర్ అయ్యాయి. .....🙏🙏🙏🙏

  • @gamebotf
    @gamebotf Жыл бұрын

    Hats off sir. Best explanation in Telugu Jeeva himsa mahaa paapam Ahimsa parama dharmam

  • @anjaneyulubabumerugu1757

    @anjaneyulubabumerugu1757

    Жыл бұрын

    Nice Explain Sir

  • @ssvsunitha8086
    @ssvsunitha8086 Жыл бұрын

    Very precious words about chicken.. Thank you doctor garu...

  • @gbalakrishna4978
    @gbalakrishna4978 Жыл бұрын

    Thank you so much Dr Ravi garu, for giving real and relavent information to public, the way you r explaining is very nice👍👏

  • @srinivasguthula2654
    @srinivasguthula2654 Жыл бұрын

    You are Something Special Dr.Ravikant Gaaru.We are all waiting for new video Thank you Sir

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 Жыл бұрын

    Jack of all trades . Kudos to you Dr garu 👏

  • @Jewellery_keerthi_begumbazar
    @Jewellery_keerthi_begumbazar Жыл бұрын

    Sir thank you so much. Miru society kosam mee valuable time isthunandhuku.

  • @gopisathishnelluri5441
    @gopisathishnelluri5441 Жыл бұрын

    ఈ వీడియోలో ఒక మంచి విషయం చెప్పారు.తినే ప్రతిదీ మనస్ఫూర్తిగా తినాలి అని.ఏది తింటే ఏ రోగం వస్తుందో అన్న అనుమానాలు వదిలేయాలి.అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది.

  • @Allab11
    @Allab11 Жыл бұрын

    Thank you Doctor Waiting for Next Episodes 🙏

  • @medagamlachireddy1574
    @medagamlachireddy1574 Жыл бұрын

    హలో డాక్టర్ సార్ పిల్లల గురించి మెచ్యూర్గాయించే త్వరగా తెలియజేయండి ఇప్పుడు పిల్లల టెన్ ఇయర్స్ కి లేవంటూ ఇయర్స్ కి అవుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అలా ఎందుకు జరుగుతుంది దేని కారణంగా 10 సంవత్సరాల నుంచి ఏమి చేస్తే వాళ్ళు లేటుగా అవుతారు దాని గురించి తొందరగా వీడియో చేసి తెలియజేయండి ఈరోజు సాయంత్రం కానీ రేపు గాని ఏదైనా వాడితే అవుతారు పిల్లలు తర్వాత దాని గురించి ఇబ్బంది ఉండదు వాడిన ఇబ్బందుండదా అట్లా అయితే ఇబ్బంది పడుతున్నారు పిల్లలు మరి లేత వయసులో అవుతుంటే వాళ్ళకేమి తెలియట్లేదు వాళ్ళకి ఎందుకు ఎలా జరుగుతుంది ఎక్కడన్నా చూపిస్తే ఏమన్నా అనుకుంటారు ఎవరు ఎక్కడ చూపించట్లేదు మరి తిండి తినడం వల్ల లేకపోతే ఎందువలన ఏదో తెలియచేయండి డాక్టర్ గారు మీకు నమస్కారాన్ని బాగా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కటి అన్ని తెలియజేయండి ఇలాగే ఎప్పుడు మీరు నిండు నూరేళ్లు చెప్పండి అందరూ భవిష్యత్తు కాపాడాలా చూడండి ఇక్కడ నుంచి మీ హాస్పటల్కి వస్తే ప్రతి ఒక్కలా అన్ని ప్రతి ఒక్క రోగానికి చూస్తారా మీరే చూస్తారా వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తారా తెలియచేయండి అది కూడా ఏ డాక్టర్ ఎలా తెలియచేయలేదు సార్ మీరు మాత్రం చాలా బాగా చెబుతున్నారు ఇలా అందరూ డాక్టర్లు ప్రజల గురించి కేక్ తీసుకుంటే సగం రోగాలే ఉండదు ఖర్చు కూడా ఉండదు ఇప్పుడు చాలామందికి రోగాలు వచ్చే చాలా ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడు ఏది వస్తుందో అక్కడికి వెళ్తే చాలా డబ్బులు అవుతున్నాయి లేదు ఒకటి ఉన్నదొకటి కల్పించి చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్తే భయమేస్తుంది సగం చూపించుకోకుండా ఉంటున్నారు సడన్ గా వచ్చినప్పుడే మాత్రమే వెళుతున్నారు అలా చేయకుండా ఉండాలంటే డాక్టర్లందరూ అర్థం చేసుకుంటే బాగుంటది ప్రజల గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి సార్.

  • @kirankumar.d5828

    @kirankumar.d5828

    Жыл бұрын

    Researchers report: due to only cool drinks.

  • @sweety-cy2yn

    @sweety-cy2yn

    Жыл бұрын

    Suger foods,junk foods valla

  • @yourssrikar7134

    @yourssrikar7134

    Жыл бұрын

    ఇంకేం లేవా....????

  • @muralimohan8854

    @muralimohan8854

    Жыл бұрын

    @@yourssrikar7134 chicken🐓🐓🐓🐓🐓 thina kuda thoundaraga mechur avatharu

  • @krishnaprasadmynampati634

    @krishnaprasadmynampati634

    Жыл бұрын

    పూర్వం బిడ్డలకు తల్లిపాలు ఆవుపాలు తో పెంచి ఏడెనిమిది ఏళ్ల ప్రాయంలో అన్నం మెత్తగా పిసికి 2నేతిచుక్కలను ముద్దపప్పో సాంబారు వేస పెట్టేవారు.ఈకాలం ఇన్స్టెంట్ మిల్క్ పౌడర్స్.పుడ్ పౌడర్ ల వల్ల గ్రోత్ ఎక్కవై త్వరితంగా పెరిగి లేత వయసు లోనె మెస్చూర్ అవుతున్నారు..

  • @nohandle230
    @nohandle230 Жыл бұрын

    I think you are so peaceful in both work life and personal life sir

  • @venugopal0313
    @venugopal0313 Жыл бұрын

    Chala baaga explain chesaru thank you . Worth watching this video

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Жыл бұрын

    డాక్టర్ రవి గారు. ......మీరు ఒక డాక్టరు అఇనా కూడా. ....బాయిలర్ కోడి ల గురించి చక్కటి INFORMATION తీసుకుని. ......బాయిలర్ కోడిల గురించి ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. మంచి వీడియో అందించినందుకు మీకు అభినందనలు.

  • @kamsaliprameela1569

    @kamsaliprameela1569

    Жыл бұрын

    doctor garu chala manchi information eciru migatha andaru hidding okati chappadi okati ga chastunnaru u tube chudalantene bham vestundi meruvente visham chibutunnaru🙏🙏🙏🙏

  • @snreddy6386
    @snreddy6386 Жыл бұрын

    Thank you so much doctor Garu for valuable information about chicken

  • @shylajathribhuvan553
    @shylajathribhuvan55310 ай бұрын

    Thank you so much ravikanth garu mi videos chala useful ga untayi sir thank you

  • @ranjithpolicesp
    @ranjithpolicesp10 ай бұрын

    వాహ్..... సూపర్ sir మీరు నాకున్న డౌట్ అన్ని క్లియర్ చేశారు thank u so much Doctor gaaru..

  • @samathajoshi1966
    @samathajoshi1966 Жыл бұрын

    Thanq sir ... wonderful explanation ... Irritable bowel syndrome Gurinchi oka video cheyandi sir...

  • @VijayKumar-cz6cc
    @VijayKumar-cz6cc Жыл бұрын

    Very clear about boilar cken thank you Dr. Sir 👏👏👏

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 Жыл бұрын

    Cleared many doubt's about chicken with this video,thank you sir🙏🏻

  • @SunnyAvinashnandigama
    @SunnyAvinashnandigama Жыл бұрын

    First time oka manchi video choosinattundi non veg gurinchi ... Thank you so much sir.

  • @gsdevi-od3np
    @gsdevi-od3np Жыл бұрын

    Watched almost all your videos Ravi garu. Very informative 😊

  • @sindhurakesh93
    @sindhurakesh93 Жыл бұрын

    Milk purity gurinchi test cheyyalante Ela anedi oka video cheyyandi plzzz

  • @nagarajumori1600
    @nagarajumori1600 Жыл бұрын

    Thank you sir Chala manchi message

  • @Siri00179
    @Siri00179 Жыл бұрын

    డాక్టర్ గారు మా అనుమానం నివృత్తి చేశారు మీకు ధన్య వాదాలు

  • @sandeepchowdary3701
    @sandeepchowdary3701 Жыл бұрын

    Sir what do u tell about the HARMONIES release (stress harmonies)before they die. Are they effective To us?

  • @civilengineerbypuli
    @civilengineerbypuli Жыл бұрын

    Thankyou sir for giving valuable information...

  • @lalli8356
    @lalli8356 Жыл бұрын

    Sir... Meeru chala chala great Society ki అవసరమయిన సందేశం ఇస్తున్నారు That to meeru నవ్వు తు visual చేయడం బాగుంది చూడాలనిపిస్తుంది

  • @JohnPRao
    @JohnPRao Жыл бұрын

    Thank you Dr for the information; Please also let us know about organic chicken (like free range and organic farming), which would help us to choose the best. Most vegetables/greens are fertilized and hybridized and contain chemicals/pesticides. Which vegetables are more chemically influenced and to be avoided? I learned from the research that 90% of food cultivated worldwide is part of hybridization farming, just to cater to the whole population, or else most of the world goes into famine! That's one of the reasons why hybridization was introduced.

  • @Poultry-14

    @Poultry-14

    Жыл бұрын

    Yes but due to high demand production now days using antibiotics

  • @chandanachandhu1552
    @chandanachandhu1552 Жыл бұрын

    Wonderful explanation sir thank you so much for giving this video 👏🏻👏🏻🫶🏻🫶🏻

  • @dhanunjayakv6846
    @dhanunjayakv6846 Жыл бұрын

    Thank you very much, Doctor.

  • @sahasrakotibaniapsptp8180
    @sahasrakotibaniapsptp8180 Жыл бұрын

    Sir.. intha clear ga miru Ela cheppagaluguthunnaru.. idhantha miru kevalam vedio kosam chesindhi kaadhu.. miku chala chala information thelusu... Not only about humans.... I'm so glad to c all ur vedios.

  • @priyasuri1436
    @priyasuri14364 ай бұрын

    Tqq sir meru manchi manchi vishYalu chebuthunaru

  • @chinttuvamshi1510
    @chinttuvamshi1510 Жыл бұрын

    Super scientifical explanation about chicken. Thank you sir🙏

  • @teja66555
    @teja66555 Жыл бұрын

    Nice explanation sir as usual 🙏that smile 👌👌👌👌😍

  • @chinnusurekha8862
    @chinnusurekha8862 Жыл бұрын

    Thank you sir.. Chala information chepaaru..

  • @ramchandernune8465
    @ramchandernune8465 Жыл бұрын

    Hai Doctor Ravikant garu. Hats up to your knowledge and positive attitude🙏.

  • @rajendrayeluri6480
    @rajendrayeluri6480 Жыл бұрын

    Thank you sir please tell us about ghee and eggs there is lot of controversy over white and yellow part of eggs and also about cow ghee and buffalos ghee how much a normal person should take Thank you doctor This type of vedeos we want Do more vedeos on food

  • @gopalnarayan1543
    @gopalnarayan1543 Жыл бұрын

    Thank you very much Dr. For your valuable information

  • @arunaedala8495
    @arunaedala849510 ай бұрын

    Sir eppati varaku meevi chaala vedios chusanu. Nenu Anni vedios lo gamanichindi enti ante meeru society ni educate cheyali Anna tapana hundred percent kanapadutundi . Ur really great sir Ela andaru think chesthe inka mana society munduku veltundi. Manakenduku anukonevalle andaru ur really really great sir pogadakunda undalekapitunna ...me lantivallu ee society ki chaala chaala avasaram.

  • @chitharanjanreddychinthare1392
    @chitharanjanreddychinthare1392 Жыл бұрын

    Good massage Good information doctor ravi గారు

  • @sybhashitha
    @sybhashitha Жыл бұрын

    V nice 👌. Sir plz make a video on rheumatoid arthritis n it's diet.lot of people are facing it.plz sir

  • @rupakalpana8461
    @rupakalpana8461 Жыл бұрын

    Sir mostly eppudu girls ki unwanted hair problems vastunnai evi hormones imbalance Valle vastaya ,vere reasons kuda unnaya ? Problem ni ela overcome cheyali.pls explain sir.

  • @pratimapratima9921
    @pratimapratima9921 Жыл бұрын

    You are a very good doctor for now at present generations.

  • @durgavemana8738
    @durgavemana873811 ай бұрын

    Dr garu meeru prajalaku ento seva chesthunnaru,thankyou thankyou verymuch🙏👍

  • @wanderadi
    @wanderadi Жыл бұрын

    Nenu vegetarian but still e video chusthunna. .for ravi garu❤❤

  • @vibhu8384
    @vibhu8384 Жыл бұрын

    Sir ,Thank you so much for the genuine information which is very much required to us...all of us are confused about what to eat and what not ..Hat's off to u sir ..

  • @lakshmibudi3956

    @lakshmibudi3956

    Жыл бұрын

    ధన్య వాదాలు

  • @phanikrishna1710
    @phanikrishna1710 Жыл бұрын

    Sir you are best Doctor your analysis is super regarding health point everybody follow their good suggestion

  • @ravikiran6686
    @ravikiran6686 Жыл бұрын

    Thanks doctor...to take this topic..which is very important for all.

  • @srilalitha1055
    @srilalitha1055 Жыл бұрын

    Thyroid patients ki manchi food cheppandi sir pls

  • @rajuraghu1680
    @rajuraghu1680 Жыл бұрын

    Very useful video to society sir u cleared lot of misconceptions of consuming chicken thank you god bless you 👌👌👌🙏🙏🙏

  • @bjevanasirayya3429
    @bjevanasirayya3429 Жыл бұрын

    డాక్టర్ గారు మీ వీడియోలు చాలా సూపర్ గా ఉంటాయి... మీవి చాలా వీడియోలు చూస్తాను... కానీ చాలా పౌల్ట్రీ లో కోళ్లు కు ఇంజెక్షన్ రూపంలో స్టెరాయిడ్స్ వాడకము ఉంటుంది అని విన్నాను... నిజమే నా

  • @poojarivarahalunaidu4654
    @poojarivarahalunaidu4654 Жыл бұрын

    సార్ మీ ఫోటో కట్టించి మా ఇంట్లో పెట్టుకున్న చాలా ధైర్యంగా ఉంటుంది మిమ్మల్ని చూసుకొని రోజు బయటికి వెళ్తున్న

  • @naraharikotturi433
    @naraharikotturi433 Жыл бұрын

    డాక్టర్ గారికి నమస్కారం సర్ మన సనాతన.హిందూ ధర్మoప్రకారం.ఆదివారం మాంసం మందు తినకూడదు సర్ ప్లీస్. వేరే ఏ రోజైన తినవచ్చుఅని సలహా ఇవ్వండి దయచేసి ఆదివారం మాత్రం వద్దు.అర్థం చేసుకుంటారని భావిస్తున్న.అపార్థం చేసుకోవాదు.ప్లీస్

  • @mahenderbandi0529

    @mahenderbandi0529

    Жыл бұрын

    Mari government ki request cheyandi holiday Kuda vere roju ivvamani

  • @aluri.kishorbabu771

    @aluri.kishorbabu771

    14 күн бұрын

    ఆదివారం సెలవు బ్రిటీష్ వాళ్ళు అలవాటు చేశారు తినడందే ముంది మనచేతుల్లోపనేకద మార్చుకోవచ్చు

  • @Vizag-Ammayee
    @Vizag-Ammayee Жыл бұрын

    ❤ ur explaination Sir🙏

  • @lishithavolg.
    @lishithavolg. Жыл бұрын

    వీడియో ముగింపు వివరణ సూపర్

  • @sundrasettysanvika
    @sundrasettysanvika Жыл бұрын

    Sir meeru ea topic aaina chala Baga telusukoni andarki baga vivaristharu. Meeru always super sir👌👌👌

  • @ashokchakravarthy3116
    @ashokchakravarthy3116 Жыл бұрын

    oil and salt intake gurinchi video cheyyandi

  • @rrbommalu567
    @rrbommalu567 Жыл бұрын

    100 రోజులు ఆడాల్సిన సినిమాలు 1 week కి పడిపోయినట్లు అన్నమాట, మన సినిమాలు కూడా బ్రోలర్ కోళ్లు లాంటివే....🤣🤣🤣

  • @mandavaswapna7147
    @mandavaswapna7147 Жыл бұрын

    Thank you doctor garu chala baga cheparu

  • @lubnazeer-cb8ds
    @lubnazeer-cb8ds Жыл бұрын

    Very informative and good home work done by Dr. Your explaining capacity excellent

  • @gannpurna2300
    @gannpurna2300 Жыл бұрын

    Sir tell about hyper thyroid 🙏🙏🙏🙏🙏🙏

  • @wd.naveenkumar8082
    @wd.naveenkumar8082 Жыл бұрын

    You are spending very valuable time for us sir thank you so much 💖

  • @kuntumreznolddas492
    @kuntumreznolddas492 Жыл бұрын

    Thank you doctor . We are well educated in this area

  • @syeedashaik1597
    @syeedashaik1597 Жыл бұрын

    Excellent explanation doctor love the way you encourage everyone

Келесі