Which is Best Cooking Oil in India | Types of Oils | Heart Diseases | Diabetes |Dr.Ravikanth Kongara

Which is Best Cooking Oil in India | Types of Oils | Heart Diseases | Diabetes |Dr.Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The Information on this Video Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
best cooking oil in india,healthy cooking oils,best cooking oil,cooking oil,which oil is best for cooking,healthiest cooking oil,refined vs cold pressed,diabetes,nerves problem,heart diseases,10 heart diseases,common heart diseases,heart attack,Types of Oils,coconut oil,palm oil,groundnut oil,sunflower oil,sesame oil,nuvvvula noone,olive oil,ghee,neyyi,dalda,types of oils,healthy oils,avocado oil,extra virgin olive oil,vegetable oils,a noone vadithe manchidi,
#CoconutOil #Sunfloweroil #PalmOil #GroundnutOil

Пікірлер: 1 800

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 Жыл бұрын

    ఓ యూట్యూబ్ డాక్టర్ దేవుడా ఇంత మంచి సమాచారం ఇచ్చి ప్రజలను సంతోషం పెడుతున్నారు మీకు వేల నమస్కారాలు, ధన్యవాదములు 🌺🌺🌺🌺

  • @srideviyerrisani610
    @srideviyerrisani6102 жыл бұрын

    మీలాంటి మంచి డాక్టర్ మాకు దొరకడం మా అదృష్టం..

  • @srinuvas3892

    @srinuvas3892

    2 жыл бұрын

    Yes

  • @adabalababu137

    @adabalababu137

    Жыл бұрын

    Yes

  • @vindira3413

    @vindira3413

    Жыл бұрын

    Oils gurinchi Baga chaparu. TQ sir.

  • @avarikavitha2259

    @avarikavitha2259

    Жыл бұрын

    Chala baga chepparu sir, oil gurunchi ma sandehalu anni clear chesaru thank you sir

  • @srinivasaraodb1920
    @srinivasaraodb1920 Жыл бұрын

    ఎంతో బిజీగా వుండే ఒక డాక్టర్ గారు ఎన్నెన్నో విలువైన సమాచారములు మనకు అందించుట అనేది వారికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను *

  • @nissankararaojyothirmayi1079

    @nissankararaojyothirmayi1079

    10 ай бұрын

    మీరు మీ ఇంటిలో ఏమేమి నూనెలు వాడుతున్నారు చెప్పగలరు ( ఆరోగ్య రీత్యా

  • @ishthopuneethsmartbrotherc9916

    @ishthopuneethsmartbrotherc9916

    9 ай бұрын

    💯

  • @sudhakar4056
    @sudhakar4056 Жыл бұрын

    సార్ మీరు చెప్పేది సూపర్ గా ఉంటుంది సార్ మేము చదువు కునే రోజుల్లో మా గురువు గారిలాగా చాలా గొప్పగా మంచిగా అందరు ఆరోగ్యం గా ఉండాలి అనే మీ ఆశయం ఇంకా చాలా గొప్పది సార్... మా అందరి కోసం ఒక ఫ్రూట్ ఏవి తింటే మంచిది వాటి మీద ఒక వీడియో చేయండి సార్

  • @venkataraodasari1131
    @venkataraodasari11312 жыл бұрын

    మీరు చెప్పే ప్రతి విషయం సమాజానికి ఉపయోగ పడుతుంది సార్.... ఎవరి గురించి ఆలోచన చెయ్యొద్దు sir pls.....nenu మీ వీడియోస్ అన్నీ చూస్తాను....ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండవు...నేను మీకు పెద్ద ఫ్యాన్ sir...🙏🙏🙏

  • @venkyfromvizag9115

    @venkyfromvizag9115

    Жыл бұрын

    Correct

  • @lakshmimunikumarig2796

    @lakshmimunikumarig2796

    Жыл бұрын

    Yes

  • @Sagarnishant4u
    @Sagarnishant4u2 жыл бұрын

    It's very unusual for medical Doctors to make videos as they are busy in their profession. But here we see a reputed Doctor who's spending his valuable time to make videos freely for public health. It's a great service to humanity. Thank you Sir God bless you

  • @hydravikumar715

    @hydravikumar715

    2 жыл бұрын

    True.. it's a service towards the benifit of the people at large.. 👍

  • @venkataramarao6788

    @venkataramarao6788

    2 жыл бұрын

    He deserved .

  • @rockstar6313

    @rockstar6313

    Жыл бұрын

    Yes you are right ..,,, God will definitely bless you and your family abundantly …

  • @mahalakshmimahesh2695

    @mahalakshmimahesh2695

    Жыл бұрын

    Yes

  • @karunachandrika4360

    @karunachandrika4360

    Жыл бұрын

    Thank u Sir

  • @fanofspbalasubramaniam-pj9jv
    @fanofspbalasubramaniam-pj9jv Жыл бұрын

    సాధారణంగా వైద్యులు అడిగితే గానీ చెప్పరు. కానీ మీరు అడక్కుండానే మీరు మంచి సూచనలు తెలియజేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. మీరు బాగుండాలి.🙏

  • @sdurgaprasad7638
    @sdurgaprasad763810 ай бұрын

    మీ విలువైన సమయని ప్రజలకోసం వినియోగించి నందుకు దనవాదాములు,🙏🙏🙏🙏🙏🙏

  • @ramaraobandela677
    @ramaraobandela6772 жыл бұрын

    మీ వీడియో లు మనిషి కి బాగా దగ్గరగా కనెక్ట్ అవుతున్నవి, మీ పని మీరు బాగా చేయండి, thanks dr గారు

  • @jessiakkala123
    @jessiakkala1232 жыл бұрын

    Mi smile kanipinchakunda Chepthe yela sir

  • @lathavennam7566

    @lathavennam7566

    2 жыл бұрын

    Nijangaa nenu kuda dr gaari smile ki big fan ni. Vedio ilaa chudstaaniki kastanga vundhi 😂

  • @IsmartSaiGirish

    @IsmartSaiGirish

    2 жыл бұрын

    Same bro 😂😂

  • @sportsgamerz5070

    @sportsgamerz5070

    2 жыл бұрын

    Yes

  • @sampathkshetra3699

    @sampathkshetra3699

    2 жыл бұрын

    🤩

  • @sabeehashaikh8778

    @sabeehashaikh8778

    2 жыл бұрын

    Yes

  • @rekhamusunuru141
    @rekhamusunuru141 Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మాటలు లేవు సర్ మిమ్మల్ని పొగటానికి only వేల వేల నమస్కారాలు

  • @Maddisowjanya719
    @Maddisowjanya719 Жыл бұрын

    మీరు చిన్నా పెద్దా తేలీదు ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పడానికైనా మేం సిద్ధం🙏🙏🙏🙏🙏 ప్రతి వీడియో కి

  • @RajaSekhar-oq8ny
    @RajaSekhar-oq8ny2 жыл бұрын

    మా ఆరోగ్యం కోసం ఇలాంటి విషయాలు చెపుతున్నందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏డాక్టర్ గారు...

  • @godwonders2626
    @godwonders26262 жыл бұрын

    మరో నుతాన jeevithaniki పునది వేస్తున్నారు మీరు tq sir 👏👏👏

  • @ASTRO_GAMERS
    @ASTRO_GAMERS Жыл бұрын

    విలువైన సమాచారం తెలుపుతూ మాకు ధైర్యాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్న మీకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @subbalakshmimajji8865
    @subbalakshmimajji8865 Жыл бұрын

    చాలా మంచి వీడియో doctor బాబు మీరు సమాజానికి seva చేస్తున్నారు మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి వీడియో చేస్తున్నారు ధన్యవాదములు God bless you బాబు

  • @sripadavenkatasubrahmanyam5369
    @sripadavenkatasubrahmanyam53692 жыл бұрын

    డాక్టరు గారి దగ్గర హ్యూమర్ కూడా ఉంది.చెప్పేవిధానం బాగుంది.నేను రచయితని కాబట్టి చెప్పాను.సబ్జక్ట్ & తెలుగు మీద కమాండ్ వుంది మీకు.ధన్యవాదములు డాక్టర్ గారూ!

  • @srideviyerrisani610

    @srideviyerrisani610

    2 жыл бұрын

    అవునండి..

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao99882 жыл бұрын

    డాక్టర్ గారి సేవకు ధన్యవాదములు

  • @sahasrakotibaniapsptp8180
    @sahasrakotibaniapsptp8180 Жыл бұрын

    Intha clarity ga miru Ela explain cheyagaluguthunnaru sir ..... Skip cheyabudhi kavatla vedio.. Tq so much Ravi Sir..

  • @vanajarani5987
    @vanajarani59872 жыл бұрын

    Chala baga explain chesaaru sir. Meeku dhanyavaadaalu. Inni rojulu ee nune vaadaali anna confusion lo unnamu. Ippudu clear ayyindi. Tq.

  • @rrajani1462
    @rrajani14622 жыл бұрын

    God will definitely bless you Doctor garu. Anni topics people ki baaga use avve topics select chesi, guidance istu vuntaaru. Blessings to you.

  • @Rockstar-ie8cw
    @Rockstar-ie8cw2 жыл бұрын

    Na life lo ilanti doctor gari ni nenu chudaledu, realy u r great.

  • @psnaidu1
    @psnaidu1 Жыл бұрын

    మీరు చాలా విషయాలను బాగా తెలియచేస్తున్నారు. ధన్యవాదాలు.

  • @rockstar6313
    @rockstar6313 Жыл бұрын

    DOCOTOR you are real hero …You are serving the community with your speech … God bless you and your family abundantly …

  • @pushpakirannethagani
    @pushpakirannethagani2 жыл бұрын

    Thank you soo much sir ... chala doubts clear ayyayi,cooking oil yedhi theesukovali ani.Chaal clear ga explain chesaru

  • @ssgiri8998
    @ssgiri8998 Жыл бұрын

    Sir Meeru health gurunchi beautiful ga sepparu Thank you very much God bless you and your beloved family

  • @kattasirisha2655
    @kattasirisha265510 ай бұрын

    Meeru cheptunnadi ventuntene sagam health problems taggipotay sir meeku vunna busy time lo time tisukuni vedios chestunnaru hats off sir

  • @lakshmidevichennuru6315
    @lakshmidevichennuru6315 Жыл бұрын

    All. Comments about doctor. Superga unnayi Alanti doctor ni 65 years lo ippatikivaraku Chudaledu Andariki useful videos isthuntaru Great. Doctor God bless you and your family

  • @kolukulurihanvika2914
    @kolukulurihanvika291410 ай бұрын

    కలియుగ దేవుడు మా రవికాంత్ అన్నా.మీ ఫ్యామిలీ అంతా బాగుండాలి అన్న

  • @svinutha489
    @svinutha4892 жыл бұрын

    Ur videos are very informative, tq for giving information to all of us, pls, be continued with us , u r our family doctor 🙂🙂

  • @satyavathipallala9931
    @satyavathipallala9931 Жыл бұрын

    TQ sir మీరు తెలుగులో సాల బాగా సెపుతునారు ఇంగ్లీషు రానివలాకు అర్థమయ్యే విధముగా TQ sir

  • @durgavarada4592
    @durgavarada4592 Жыл бұрын

    Namasthe sir, Proud of ur listening videos especially passing knowledge to others apart from your profession.. I stay in Germany but coming from vijayawada.... Again respect for u....

  • @jyothijyothi8335
    @jyothijyothi83352 жыл бұрын

    మీరు బాగా చెప్పారు సార్ మీ మాటలు చాలా బాగుంటాయి వస్తావం చెపుతారు

  • @joycechaitanya724
    @joycechaitanya7242 жыл бұрын

    Dr.Ravi sir very Good presentation and valuable information to follow everyday healthy life. Thanks a lot.

  • @ennar1956
    @ennar1956 Жыл бұрын

    Thank you Dr. Ravi for the information on oils. It is said in Srimad Bhagavadgita 5000 years ago that any food should be neither more or less than that of required for good and healthy living.

  • @madhavi3987
    @madhavi3987 Жыл бұрын

    One of the best n selfless doctors I’ve ever seen🙏🏻 God bless you Sir with a very healthy n long life bcoz you are much needed for the society 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ClassyVenni

    @ClassyVenni

    Жыл бұрын

    Doctor meeru super sir meeksnna peddadanni God bless u sir

  • @ramyadeepikap
    @ramyadeepikap2 жыл бұрын

    Thank you sir, u r educating abt good food habbits

  • @pushpakosetty8622
    @pushpakosetty86222 жыл бұрын

    Valuable information sir, all videos are very useful sir and you are very well explaining about all diseases and how to get rid of them, tq so much.

  • @jhansiranitalluri6673
    @jhansiranitalluri6673 Жыл бұрын

    Really we are lucky to have such a doctor. Thank you so much Doctor garooooo

  • @sidhu1145
    @sidhu114511 ай бұрын

    E class vinnaka message cheyakunda.. vunda lekapothunna doctor garu.... Thank you and Love you Sir 👏👏

  • @narsimharajuredishetty1437
    @narsimharajuredishetty1437 Жыл бұрын

    Your explanation is good, what about Rice bran Oil? It's been years since we are using it.

  • @priyankabatkiri7783
    @priyankabatkiri77832 жыл бұрын

    Thanks sir!!!...it cleared lot a of confusion with added confidence

  • @chandrasekharrobbi9511
    @chandrasekharrobbi9511Ай бұрын

    చాలా విలువైన, ముఖ్యమైన, ఆరోగ్య సమాచారాన్ని అందజేశారు డాక్టర్ రవికాంత్. సమాజక్షేమం + వ్యక్తిగత ఆరోగ్యానికి అధ్భుత సలహాల సమాహారమే మీ సూచనలు. ఇవి పాటిస్తే, ప్రజలు చాలా వరకు ఆరోగ్యపరంగా మేలు పొందుతారు. కృతజ్ఞతలు. Blessings 'n Best wishes 💐

  • @nagalaxmibavana1948
    @nagalaxmibavana1948 Жыл бұрын

    డాక్టర్ గారికి ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🕉నమః శివాయః మీ విశ్లేషణ చాలా బావుంది. 👌👌

  • @vanajaavvaru774
    @vanajaavvaru7742 жыл бұрын

    He is God's gift for common people 🙏

  • @vasasambasivarao5575
    @vasasambasivarao5575 Жыл бұрын

    You are doing great service to mankind. Educating general public for their well being. Sparing valuable time is appreciated. Long live dr ravikanth. Your parents are great.

  • @coconutbala
    @coconutbala2 жыл бұрын

    చాలా serious గా chepparu..మనం తల పగల కొట్టు కావాలంటే అని...దాని నుంచి బయటికి రావడానికి టైమ్ battindi sir

  • @predipaulkusuma4838
    @predipaulkusuma4838 Жыл бұрын

    Thank you sir 🙏🙏🙏🙏అందరికి ఉపయోగం మీ సేవలు

  • @torrentwise3502
    @torrentwise35022 жыл бұрын

    Thank you sir, I appreciate you sir. We need such kind hearted doctors in our society.

  • @swathibhashyam9708
    @swathibhashyam97082 жыл бұрын

    Well and detailed explanation related to oils, no more confusion everything cleared thank you doctor gaaru

  • @vsavitri7422
    @vsavitri7422 Жыл бұрын

    ముఖ్యమైన. ..వీడియో👌వైద్యో నారాయణో హరిః..🙏

  • @jyothsna3783
    @jyothsna3783 Жыл бұрын

    Sir....meeru suuuuper Andi.. All rounder sir meeru. Intlo paapaki phy. Che. Lessons cheppi teacher post,, doctor post , physician, dietician, surgan, yoga master...anni inni kaadu... hattsoff you dear beloved doctor. God Bless You Abundantly.

  • @grajini8418
    @grajini84182 жыл бұрын

    Thank you so much for your valuable information 😊 sir

  • @Prashanth-iv3pz
    @Prashanth-iv3pz2 жыл бұрын

    తల పగలగొట్టు కోవాలనుకుంటే ఏ రాయి అయినా ఒకటే😍😆👌

  • @happyfamily5493
    @happyfamily5493 Жыл бұрын

    doctor garu chala manchi vishayam chepparu thank you

  • @JJDivine
    @JJDivine Жыл бұрын

    Thank you sir meeru chala manchi vishayalanu share chestunnaru.

  • @mananestham5830
    @mananestham58302 жыл бұрын

    సార్ మీకు ప్రత్యక ధన్యవాదాలు సార్ మి బిజీ టైం లో జనం ఆరోగ్యం కోసం ఇంట మంచి సమాచారం ఇచ్చాస్టునారూ ధన్యవాదాలు సార్

  • @janajyothisri
    @janajyothisri2 жыл бұрын

    Granite Rai antha gattiga chepparandi oil gurinchi...thnq

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti86905 ай бұрын

    చాలా మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు

  • @RadhaKrishna-ry2qv
    @RadhaKrishna-ry2qv Жыл бұрын

    ఆయిల్స్ గురించి సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు హాట్సాఫ్ సార్

  • @pfilms5903
    @pfilms5903 Жыл бұрын

    Sir thank you for your explanation before seen this video I was confused even I know original sesame oil and peanut oil are good for health because of reading and hearing so many articles related to this oils we are confused and think that what can we do.I feel you are the best book for me.We are lucky to have a such good doctor and master like you.Thank you very much sir and finally I have a doubt which oil is good for deep frying

  • @manurjyoathi1971
    @manurjyoathi19712 жыл бұрын

    Good morning sir, pls make a video on B12deficiency for vegetarians like me. Pls🙏🙏

  • @anushamandapati5409
    @anushamandapati5409 Жыл бұрын

    అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు సార్ థాంక్యూ సార్

  • @madamsomaprabha2240
    @madamsomaprabha22402 жыл бұрын

    I'm a Dietician doctor We red about this but ur explanation very nice and easily understandable Thank you

  • @surendernathr1940
    @surendernathr19402 жыл бұрын

    Hi Dr, can we mix peanut oil and sunflower oil for a better mix of PUFA and MUFA?

  • @santhireturu1337
    @santhireturu13372 жыл бұрын

    Sir, thank you for your detailed explanation about most confusing topic...👌👌👍. It's very useful as usual.. 🙏

  • @RamaDevi-lf7iz
    @RamaDevi-lf7iz Жыл бұрын

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టరు గారు ధన్యవాదాలు

  • @bhanumathiachanta6795
    @bhanumathiachanta6795Күн бұрын

    మీ వీడియోల వల్ల మాలో భయాలు, అపోహలు తగ్గుతాయి అతి సర్వత్ర వర్జయేత్

  • @sony-rc1cr
    @sony-rc1cr2 жыл бұрын

    Wow good explanation.But one thing is missing that is ur absence .Anyways nice explanation .But from next video onwards try to present the video visually so that it will be more effective and the message u sent will be so strong with ur presence. All the best for ur next video Sir👍

  • @gkbirla6121
    @gkbirla61212 жыл бұрын

    చాల చాల బాగా వివరించారు సార్... మీలంటి వారు చాలా అవసరము ఈ రోజుల్లో

  • @vijayagaddam5418
    @vijayagaddam5418 Жыл бұрын

    Doctor garu Chala baga cheptunnru thanks sir

  • @DhanaLakshmi-yy8lt
    @DhanaLakshmi-yy8lt Жыл бұрын

    Meeru kanipistuu chepthe memu happy ga vuntamu tq

  • @eswarrao9122
    @eswarrao91222 жыл бұрын

    It’s is useful information to everyone sir .

  • @yashwantha9063
    @yashwantha90632 жыл бұрын

    These days palm oil price is almost equal to sunflower oil. Both oil price are above Rs 170 per liter. So palm oil is not low price

  • @pedhakapukarri5451
    @pedhakapukarri5451 Жыл бұрын

    Hi kaanth sir tq for more information

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 Жыл бұрын

    డాక్టర్ గారు నమస్కారం 🙏మీరు అందచేసిన విలువైన సమాచారానికి ధన్యవాదములు👌👍🌹🌷

  • @MAHI12486
    @MAHI12486 Жыл бұрын

    Sir, pls do awareness on physical refined vs chemical refined oil. Which is better. Pls share ur opinion

  • @bangarumbangarum5069
    @bangarumbangarum50692 жыл бұрын

    Great explanation sir

  • @ramanjineyululikkolla1587
    @ramanjineyululikkolla1587 Жыл бұрын

    Good explanation sir ..and thank you for spending your valuable time for our health.

  • @sreedevip3380
    @sreedevip3380 Жыл бұрын

    chala baga chepperu sir,Tq

  • @nishanthkoppula2820
    @nishanthkoppula2820 Жыл бұрын

    Good Information, but refined oils which are available in market are definitely undergoing through hydrogenation so better to avoid and switch to coldpressed oils

  • @gayathridevikesanam8397
    @gayathridevikesanam83972 жыл бұрын

    నూనె ల విషయంలో చాలా అనుమానాలు తీర్చారు సర్ tq so much. Iam big fan of yours ❤️

  • @surenb4321

    @surenb4321

    2 күн бұрын

    Refine oil is bad....100 ki ela istaaru.. palli ne 100 unte...2 5 kg kaavali. 1 litre oil raavalante

  • @girijakesav7673
    @girijakesav76736 ай бұрын

    Ravi garu mi ఓపిక కు నా ధన్యవాదములు

  • @kittukittu1995
    @kittukittu1995 Жыл бұрын

    Wider information coverage in a less time. Great doctor garu.

  • @rjpraveenabhaagavathi6146
    @rjpraveenabhaagavathi61462 жыл бұрын

    Doctor garu... You're really giving valuable information about health. You're creating awareness in people who don't care about their health. Thank you so much.

  • @sunithareddy2592

    @sunithareddy2592

    2 жыл бұрын

    Good afternoon sir

  • @vishnuvardhanaraopotluri4681

    @vishnuvardhanaraopotluri4681

    2 жыл бұрын

    Thanks Sir

  • @skywalker8396
    @skywalker8396 Жыл бұрын

    The chart with comparisons of various oils on the lines of fats, linoleic, linolenic is very useful. Can you please make it downloadable? For the benefit of NRIs, can you please cover some of the oils typically used in the Western world? Example: Corn Oil, Canola, Grapeseed, Avocado etc. Thank you Dr. Kongara!

  • @currypoint100
    @currypoint100 Жыл бұрын

    Doctors I regularly follow your vlogs very much interesting topics. We appreciate your vlog content. I know everything is now commercial. But you are providing awareness to the public.👏👏👌👌

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 Жыл бұрын

    Mix n match oil consumption limited ga unte manchidi ane chepthunnaru ee madhya, so miru ade endorse chesthunnaru, nice

  • @rajkopuri9175
    @rajkopuri91752 жыл бұрын

    Such a great explanation, Thank you Doctor garu 🙏

  • @UganderKumar
    @UganderKumar2 жыл бұрын

    Good explanation in Telugu sir. Thanks a lot for analysis on oil

  • @rajakumari3502
    @rajakumari3502 Жыл бұрын

    Mee intention super sir,,,🙏. Chalaa saradaagaa ,vinalanipinchelaa cheptharu..mee videos kosam nenu yeduru choosthoo untanu..chala Educate chesthunnaru .

  • @mamidisettyvijayalaxmi7029
    @mamidisettyvijayalaxmi70296 ай бұрын

    Good morning Doctor garu excellent sir , daily meeru andhari health gurinchi chepputhuvunna videos super sir chaala bhagha ,andhariki ardhmaina vedhamuga vuntaayi, thank you sir 🙏

  • @tomjerry8560
    @tomjerry8560 Жыл бұрын

    Thanks Ravi garu for valuable information, I found your videos just 2 days ago,they are inspiring and informative,shared with with my friends group as well, and what I heard about sunflower oil in India was we won't get original sunflower oil for 120-150(based on the yield), all these companies are cheating people by mixing something in that,don't know why these govts are not restricting them. Cold pressed oils(ganuga nune) are the better option but they are pretty expensive

  • @padmavati.p2352
    @padmavati.p23522 жыл бұрын

    Dear Doc 🙏💕body muscle mass in women’s gain purpose explain plz.....🥳

  • @SudheerKumar-kg4ms
    @SudheerKumar-kg4ms Жыл бұрын

    UR TRUE DOCTOR...me laga yavaru leru most of the doctors commercial deni vala problems vastunayo reasons cheparu

  • @ravunageswararao4621
    @ravunageswararao46218 ай бұрын

    Good information oils గురించి చెప్పారు. TQ sir 🎉

  • @tjcollections633
    @tjcollections6332 жыл бұрын

    Thank you so much sir. Very important and valuable video 🙏

  • @shrestacoldpressedoilschek721
    @shrestacoldpressedoilschek7212 жыл бұрын

    మట్టిలో నుండి వచ్చిన వేరుసన కాయలు direct గా నూనె తాయరు చెయ్యరు గా Sir, గింజల నుండి నూనె తిస్తారు కాధ, Refined oils company వాళ్లు oils నే refined చేస్తారు అని అంటారు, Sir Refined oils process గురించి వివారంగ చెబితే మాకు clarity వస్తుంది sir, మీ మాటకు చాల respect ఇస్తాను sir.

  • @bachumani6487
    @bachumani6487 Жыл бұрын

    E video lo Bagacheparu

  • @rickshaw780
    @rickshaw780 Жыл бұрын

    Thanks Dr. This was an awesome explanation to maintain ❤️ good heart.

Келесі