BP Guidelines | Causes of High Blood Pressure | Kidney Problem | Part-2 | Dr. Ravikanth Kongara

BP Guidelines | Causes of High Blood Pressure | Kidney Problem | Part-2 | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
ravikanth kongara, dr ravikanth kongara, blood pressure, dr ravikanth, high blood pressure, high blood pressure treatment, how to treat high blood pressure, how to lower blood pressure, high blood pressure causes, what causes high blood pressure, symptoms of high blood pressure, control blood pressure naturally home remedies, causes of kidney problems, natural remedies for high blood pressure, high blood pressure control, high blood pressure remedies, blood pressure guidelines, bp, high bp, low bp, blood pressure
#bp #highbp #lowbp #bloodpressure #kidneyproblems #drravihospitals #drravikanthkongara

Пікірлер: 406

  • @tavvagopal2341
    @tavvagopal23413 ай бұрын

    బీపీ గురించి చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు మీరు చెబుతుంటే ఎంతసేపైనా వినాలి అనిపిస్తుంది సార్ లో బీపీ గురించి కూడా చెప్పండి సార్ మీ అభిమాని తవ్వ గోపాల్ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం❤❤❤

  • @saimurthykattunga7588
    @saimurthykattunga75883 ай бұрын

    ఎక్సలెంట్ అనాలిసిస్ అందరికి ఉపయోగం మరియు అవగాహన ఇయ్యియెయ్తట్టు వివరించసారు ధన్యవాదాలు చాలా డాక్టర్ గారూ

  • @prabhakarthonupunoori5857
    @prabhakarthonupunoori58573 ай бұрын

    Thank u డాక్టర్ గారు 🙏🙏

  • @chandukomurojukomurojuchan7764
    @chandukomurojukomurojuchan77643 ай бұрын

    చాలా చక్కగా వివరించారు సూపర్ సార్ use pull vedio

  • @ksreddy-cp9nb
    @ksreddy-cp9nb3 ай бұрын

    చాలా వివరంగా విలువైన సమాచారం అందించారు 🙏

  • @MegaThamma
    @MegaThamma3 ай бұрын

    డాక్టర్ గారు మీరు you tube లో చెప్పినట్లుగా మీ receiving ఉండదు. All the glitters are not gold. మేము 2days కష్టపడి మీ hospital కు వచ్చి సుమారు10 వేల రూపాయిల టెస్టులు చేయించుకొని మీ దగ్గరకు వస్తే కనీసం మీ జూనియర్ డాక్టర్ చేసిన టెస్టులు వాటి result చూడకుండానే సర్జరీ చేయించుకో సుమారు 3౼3.5లక్షలు అవుతుంది అని మీరు మీ staff అదే manager lady చెప్పి పంపేసారు. ఇది కరెక్టు అనుకుంటున్నారా? డబ్బులే పరమావధి అనుకుంటే ఇలా ప్రవచనాలు you tube లో దయచేసి పెట్టకండి. నేను మీ follower అని చెప్పినా లిటరల్ గా బయటకు నెట్టేసారు.

  • @gowrikumarinnv3086

    @gowrikumarinnv3086

    3 ай бұрын

    Manchi information nenu doctor gari ni consult chedamanukonna

  • @pullaiahmaddumala1844

    @pullaiahmaddumala1844

    3 ай бұрын

    @Megha Thamma, Totally agree with your comments Sir. We also faced the same thing. I am also a good follower for his channel from the beginning itself. It should be tracked by Dr. Ravikanth.

  • @purnah-nv2bm

    @purnah-nv2bm

    3 ай бұрын

    You should have confronted him

  • @MegaThamma

    @MegaThamma

    3 ай бұрын

    @@purnah-nv2bm how can I? He is not given chance to talk

  • @pcr8208

    @pcr8208

    2 ай бұрын

    కెమెరా ముందు నటిస్తారు... నిజ జీవితంలో అలాగే ఉంటారనుకుంటే మన పొరపాటు అవుతుందేమో 😂

  • @nagalakshmib5652
    @nagalakshmib56523 ай бұрын

    చాలా మంచి సమాచారం...డాక్టర్ గారూ...

  • @shaiksayyadbaji
    @shaiksayyadbaji3 ай бұрын

    సామాన్య ప్రజల కు అర్దం అయొల చెప్పారు thanq sir

  • @polamurmila6104
    @polamurmila61043 ай бұрын

    Very use full message chala vivaranga chepparu sir thank you very much

  • @pushpalathapushpa6925
    @pushpalathapushpa69253 ай бұрын

    ఆరోగ్యానికి సంబంధించి చక్కటి పరిజ్ఞానం అందించినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు డాక్టర్ గారు 🥰🙏🙏🙏

  • @markandeyasastrychintalapa3239
    @markandeyasastrychintalapa32393 ай бұрын

    Thank you Doctor. valuable clarification. Namaskaaramulu.🙏🙏🙏

  • @kondapureddypadma6694
    @kondapureddypadma66943 ай бұрын

    Tq you sir chala baga chepparu

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha11143 ай бұрын

    Maaku bagaa ardham aiyyela chepparu thank you doctor gaaru

  • @sivakumarinala3579
    @sivakumarinala35793 ай бұрын

    Thankyou doctor garu 🙏

  • @MrPrakash219
    @MrPrakash2193 ай бұрын

    Wah. What an educative content sir... You are great sir. GOD bless YOU 🙏🏻

  • @venkateswararaosanaboiya1674
    @venkateswararaosanaboiya16742 ай бұрын

    థాంక్యూ డాక్టర్ గారు 123 భాగాలు గారి వివరంగా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు

  • @user-yv8mv1cm6n
    @user-yv8mv1cm6n3 ай бұрын

    Very informative. Thanks a million Doctor garu

  • @user-ry7qr7qr4m
    @user-ry7qr7qr4m3 ай бұрын

    Chaalaa opegaa vivarincharu sir🙏

  • @yamankamala3770
    @yamankamala37703 ай бұрын

    Tq family doctor Gaaru 🎉🎉

  • @joshhealthyfoods3726
    @joshhealthyfoods37263 ай бұрын

    సార్ ఇన్ని రోజులు మీ వీడియో చూస్తుంటే ఫాలో అవుతుంటే ఎప్పుడు భయం అనిపించలేదు 😊 ఇప్పుడు ఈ వీడియోకి మాత్రం చాలా భయమేస్తుంది సార్ ఎందుకంటే రక్తనాళాలు అంత డెలికేట్ గా ఉంటాయి కదా అని చెప్తున్నారు ఇవేమీ తెలుగు బిపి ఉందా లేదా అన్నది మాత్రమే చెక్ చేస్తారు సార్ కదా కొన్ని బాగా తెలుసుకోకపోతే మంచిది సార్ 😢😢😢

  • @veerababukvb5419
    @veerababukvb54193 ай бұрын

    Thank you so much my dear doctor Garu good information good sagesation

  • @lankavenkatajaganmohan5361
    @lankavenkatajaganmohan5361Ай бұрын

    Health gurinchi andariki chala clarity ga basic knowledge isthunnaru! Really miku chala thanks. God bless you doctor ji🙌

  • @kumarivanapalli7985
    @kumarivanapalli79853 ай бұрын

    Excellent information Sir.Thank you so much sir.

  • @lakshmibhagya6453
    @lakshmibhagya64533 ай бұрын

    Your way of clarification is too good dr ravikanth garu.

  • @LakshmiTammisetti-ym6hn
    @LakshmiTammisetti-ym6hn3 ай бұрын

    Tq so much doctor garu good information 👍

  • @mohammadazeez1262
    @mohammadazeez12623 ай бұрын

    Merru bagundali sir chal tq sir

  • @podeti24
    @podeti243 ай бұрын

    Thank you sir very useful information

  • @abcchary5430
    @abcchary54303 ай бұрын

    Good afternoon sir చాలా bagtchappenaru sir thanks

  • @RamaKrishna-sp5dz
    @RamaKrishna-sp5dz3 ай бұрын

    Thanks for the useful information provided sir.

  • @bijjulajhansi2644
    @bijjulajhansi26443 ай бұрын

    It's valuable information Sir.. Thank you so much andi

  • @chandrikabandaru9870
    @chandrikabandaru98703 ай бұрын

    Tqs for good information sir

  • @LovaInformativeVlogs
    @LovaInformativeVlogs3 ай бұрын

    Good evening sir...Very valuable information..thanq sir

  • @korampalliramanisri6932
    @korampalliramanisri69323 ай бұрын

    నమస్కారం డాక్టర్ గారు మా అందరికీ బీపీ గురించి చాలా బాగా అర్థం అయ్యే ల వివరించారు ధన్యవాదాలు సార్

  • @InnocentHikingTrail-pe6oj
    @InnocentHikingTrail-pe6oj3 ай бұрын

    Antha baga vivarinchraro doctor garu 🌹

  • @padmaneti6799
    @padmaneti67993 ай бұрын

    Very well explained andi. Thank you so much. 🙏

  • @bhavanimandava9271
    @bhavanimandava92713 ай бұрын

    Thanku sir

  • @susannachinni1764
    @susannachinni17643 ай бұрын

    BP chala bhaga cheparu Thank you so much sir

  • @anithasakay2771
    @anithasakay27713 ай бұрын

    Super brother really good video brother chala happy

  • @venkannagoudnalamasa3921
    @venkannagoudnalamasa39213 ай бұрын

    Excellent useful information Sir..🙏🙏

  • @vickymadhu6832
    @vickymadhu68323 ай бұрын

    Thank you for information sir

  • @kiranpeddineni1850
    @kiranpeddineni18502 ай бұрын

    Doctor Garu Meeku hats off andi , oka layman terms lo ardham ayela chepparu , i really admire your vedios andi , ee lanti avagahana kalipisthunandhuku joharlu...

  • @user-bf7gz3qs2u
    @user-bf7gz3qs2u3 ай бұрын

    సార్ మీరు దేవుడు సార్ 🙏🙏🙏🙏🙏

  • @sangeethapavuluri9293
    @sangeethapavuluri92933 ай бұрын

    Thank you dear doctor 🎉 for free consultation, information means a lot 🙏

  • @ramchandernune8465
    @ramchandernune84653 ай бұрын

    Dr.garu. No more words how to tell thanks. You are my younger brother Iam 65 iam a regular follower. Namaste sir.

  • @devamani1742
    @devamani17423 ай бұрын

    Padsbhivandanam doctor garu devuni tharuvata devudu meru🙏🙏

  • @gveerajyothi2157
    @gveerajyothi21573 ай бұрын

    Tq Doctorgaru🙏Exelent explanation sir,Tq u so much sir

  • @pappyjunnuvideos980
    @pappyjunnuvideos9803 ай бұрын

    Thank you sir... Nice information...

  • @jayanthis259
    @jayanthis2593 ай бұрын

    Thankyou so much doctor.

  • @amaravathijanardhan7890
    @amaravathijanardhan78903 ай бұрын

    Thank you so much sir for your good information

  • @kishorechennupati9155
    @kishorechennupati91553 ай бұрын

    Sir....చాలా చక్కని....విశ్లేషణ...నాకు...ఎడమ కాలి...మ డ మ...కింద...నెప్పి వస్తుంది...బీపీ ఉంది...tabl వాడుతున్న...నార్మల్...రోజు...8 km...వాకింగ్...చేస్తున్న

  • @rameshpedelly
    @rameshpedelly3 ай бұрын

    excellent information sir. Thanks a lot sir ❤

  • @Lovesavarkar
    @Lovesavarkar3 ай бұрын

    Thank you doctor.i am following same as your advice in BP monitoring.

  • @sunilanv-lo5iw
    @sunilanv-lo5iw3 ай бұрын

    Thak u doctor garu

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta16763 ай бұрын

    Very good explanation about BP. Really useful for public.THANKS DR.

  • @AdhityaPulluru-zu6re
    @AdhityaPulluru-zu6re3 ай бұрын

    Tq information sir

  • @pydimambacatering3062
    @pydimambacatering30623 ай бұрын

    Exllant sir, good explain 🎉

  • @geethagopisetty40
    @geethagopisetty403 ай бұрын

    Namaste giving very good informations🙏🙏

  • @radhikagande-ss5hd
    @radhikagande-ss5hd3 ай бұрын

    Thank you doctor garu 🙏for your valuable information

  • @nandakumar2481
    @nandakumar24812 ай бұрын

    Excellent explanation and thanks for sharing the valuable knowledge sir..

  • @kalyanikalyani8341
    @kalyanikalyani83413 ай бұрын

    Meeru maaku dorikina bangaram sir tq🙏😊

  • @laksvemuri2944
    @laksvemuri29443 ай бұрын

    Super sir Namaste

  • @janardhanaraokondalapuri1754
    @janardhanaraokondalapuri17543 ай бұрын

    Excellent doctor garu

  • @vedarajuv7376
    @vedarajuv73763 ай бұрын

    మా అమ్మ గారికి నార్మల్ గా 180 ఉంటుంది అదికూడా మందులు టెల్మీ సార్టిన్ 80 సీటీ + సిలినిప్ 20 వేసుకుంటున్నా కూడా 16 ఏళ్ళుగా ఇంతే. వయసు 80 ఏళ్ళు. కానీ చాలా హెల్దీగా ఏ ఇబ్బందీ లేకుండా ఒక 45 ఏళ్ళ వయసు వారు ఎలా ఉంటారో అలా ఉంటారు. అసలు ఖాళీగా ఉండరు తెల్లవారు జామున లేస్తారు ఏదో పని చేస్తూనే వుంటారు. శారీరక శ్రమే ఆమె ఆరోగ్య రహస్యం అని అనుకుంటాను

  • @GeminiTS51

    @GeminiTS51

    3 ай бұрын

    You are 100% correct. Working while awake keeps you healthy, sitting makes you unhealthy. Sitting is the new Smoking!

  • @nageswarareddynalabala7685
    @nageswarareddynalabala76853 ай бұрын

    Thank Q sir, for your details clarification🎉

  • @dhananjayareddy1802
    @dhananjayareddy18022 ай бұрын

    Thank you Dr. Ravikaanth garu... we are all appreciating your sincere efforts to bring health awareness among public... please keep your services continue to needy people... God's blessings are always with you...

  • @sandhyaranisangem339
    @sandhyaranisangem3393 ай бұрын

    Thanks for the information sir

  • @94manimani
    @94manimani3 ай бұрын

    Thank u sir for your valuable information 🙏

  • @lakshmansappa2231
    @lakshmansappa22313 ай бұрын

    Thank you

  • @srinivaspatnaik347
    @srinivaspatnaik3473 ай бұрын

    Good afternoon sir thank you for good information

  • @vlakshmiborra1262
    @vlakshmiborra12623 ай бұрын

    Very good knowledge we got from you

  • @raghuram1580
    @raghuram15802 ай бұрын

    Excellent you are something extraordinary person 🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌

  • @kotamrajusubrahmanyeswarar8824
    @kotamrajusubrahmanyeswarar88243 ай бұрын

    Very nice and good analysis about BP measurements thanks a lot

  • @kabeerdasakula1803
    @kabeerdasakula18033 ай бұрын

    Thank you doctor🙏

  • @user-hz6lw7qd8u
    @user-hz6lw7qd8u3 ай бұрын

    Excellent Analysis Sir

  • @somanchiv.s.bhaskararao4783
    @somanchiv.s.bhaskararao47833 ай бұрын

    Good information and give a knowledge on B P. You are great human being, TQ Doctor Garu

  • @puspalatha-us3sn
    @puspalatha-us3sn3 ай бұрын

    TQ so much sir 🙏

  • @user-tg3ir9ce7w
    @user-tg3ir9ce7w3 ай бұрын

    Sir BP gurinchi chala baga chepparu

  • @Hello-vm1bj
    @Hello-vm1bj3 ай бұрын

    Thanks for your explanation doctor garu.

  • @bangarraju656
    @bangarraju6563 ай бұрын

    Awesome Knowledge and Explanation Also Sir👑🙏

  • @chavalivenkataramana8986
    @chavalivenkataramana89863 ай бұрын

    NICE AND INFORMATIVE

  • @mahii9751
    @mahii97513 ай бұрын

    Thank you bro

  • @kanaparthichaitanya2888
    @kanaparthichaitanya28883 ай бұрын

    Thank you so much sir God bless you family 👪

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli66453 ай бұрын

    Namaste sar veri good message sir thank you doctor babu

  • @vinayakprasad7009
    @vinayakprasad70093 ай бұрын

    thanq sir

  • @revathik3331
    @revathik33313 ай бұрын

    Thank U so much Doctor garu

  • @padmavatikankata3286
    @padmavatikankata32863 ай бұрын

    Good information and good explain. Tq very much sir 🤝🙏👏👏🎉🎉

  • @arunaprathap8
    @arunaprathap83 ай бұрын

    Thank you Doctor good information

  • @MD-hd7sx
    @MD-hd7sx3 ай бұрын

    Thank you sir 🙏

  • @vadlalaxminarayana1633
    @vadlalaxminarayana16333 ай бұрын

    ధన్యవాదములు సార్ చాల చెప్పారు

  • @user-rp7qs5ls3k
    @user-rp7qs5ls3k3 ай бұрын

    Well done sir🎉🎉🎉❤

  • @vyshnavi5618
    @vyshnavi56183 ай бұрын

    Well explained sir

  • @appalanaiduronanki5028
    @appalanaiduronanki50283 ай бұрын

    Very good information sir thanks sir

  • @Star-zm5km
    @Star-zm5km3 ай бұрын

    Good explaining thanking you sir

  • @user-sr1of4zc1u
    @user-sr1of4zc1u3 ай бұрын

    Thank you sir

  • @allaboutfoodgardening
    @allaboutfoodgardening3 ай бұрын

    Awesome info. Very well explained sir ....

  • @balasimha9790
    @balasimha97903 ай бұрын

    Thank-you doctor 🙏🏻

  • @koteswarivejandla3720
    @koteswarivejandla37203 ай бұрын

    Thank you Doctor garu

  • @ysgaming9932
    @ysgaming99323 ай бұрын

    డాక్టర్ గారికి🙏

  • @umadevi-hw8ro
    @umadevi-hw8ro3 ай бұрын

    Thank you so much sir

  • @vijaypaul3711
    @vijaypaul37113 ай бұрын

    Super sir

Келесі