How the Heart Works | Control Bp and Diabetes | Improve Healthy Lifestyle | Dr. Ravikanth Kongara

How the Heart Works | Control Bp and Diabetes | Improve Healthy Lifestyle | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#HeartAttack #GoodLifestyle #BP #Diabetes #DrRaviHospital #drravikanthkongara

Пікірлер: 726

  • @narasimhaenterprises9884
    @narasimhaenterprises9884 Жыл бұрын

    వైద్యో నారాయణో హరిః...మీ వృత్తి పట్ల ఇంత తపన అంకిత భావం సమాజమంటే ఇంత అభిమానం మీకెలా సాథ్య మైందీ డాక్టర్ గారు. ......మీరు దైవాంశ సంభూతులై ఉండాలి... మీకు జన్మ నిచ్చిన తల్లి దండ్రులకు నేను పాదాభివందనం చేస్తున్నాను..

  • @pullaiahbarigela9035

    @pullaiahbarigela9035

    Жыл бұрын

    Your good and great full doctor thankyou sir

  • @vasuanantha397
    @vasuanantha397 Жыл бұрын

    Super sir మీరు మన తెలుగువారైనందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం జై హింద్.

  • @rajanimunnangi3604

    @rajanimunnangi3604

    Жыл бұрын

    Super video sir🙂💗

  • @afshanafshan2690

    @afshanafshan2690

    Жыл бұрын

    Super

  • @rambabuvuyyuru6550

    @rambabuvuyyuru6550

    10 ай бұрын

    Stress is main

  • @kalagotlakhasim0264
    @kalagotlakhasim0264 Жыл бұрын

    ఈ topic మీద ఇంత clear గా......super sir, మేము lucky sir, మీలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు వుంటారు....🙏🙏🙏🙏🙏

  • @teluguveeranna6843
    @teluguveeranna6843 Жыл бұрын

    ఇంత మంచి సందేశాన్ని ప్రజలకు నేరుగా చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ సార్ 🙏🙏

  • @madalavenkteswararao2958

    @madalavenkteswararao2958

    Жыл бұрын

    Yes sir 👏 🙌 🙏 👌

  • @prakashb2221

    @prakashb2221

    Жыл бұрын

    P

  • @gurajapusujatha7189
    @gurajapusujatha71893 ай бұрын

    డాక్టర్ గారు మీరు పెట్టే వీడియో ల ద్వారా ఎన్నో ఆరోగ్య విషయాలు తెలుస్తున్న వి ధన్యవాదాలు 🙏🙏

  • @venkateswaraprasad6449
    @venkateswaraprasad6449 Жыл бұрын

    Doctor profession కి మీరొక కలికితురాయి డాక్టర్ గారు.. ప్రజలకు మంచి చేయాలనే మీ తపనకు కృతజ్ఞతలు🙏

  • @venkataraoboni5755
    @venkataraoboni5755 Жыл бұрын

    సర్ మీలాంటి డాక్టర్ పరిచయం అయినందుకు మాకు చాలా సంతోషం.

  • @rathnakumari7482
    @rathnakumari7482 Жыл бұрын

    ఈరోజు చాలా గ్రేట్ డాక్టర్ గారు ఎంత బాగా ఎంత బాగా చెప్పావు వెయ్యి రూపాయల ఫీజు ఇచ్చిన చెప్పే వాళ్ళు లేరు కాబట్టి మీరు ఒక భగవంతుని ప్రతి రూపం మాకు అన్ని చక్కగా చెప్తున్నారు మీకు మీకు ధన్యవాదాలు❤❤❤

  • @pabbathilalitha9460
    @pabbathilalitha94609 ай бұрын

    If your father is no more, we are there for you, GOD bless you nana❤

  • @nagarjunakengana4907
    @nagarjunakengana4907 Жыл бұрын

    డాక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు , నిజంగా ఎంతో మందికి మీ విలువైన సూచనలు ఉపయోగపడుతున్నాయి, అలాగే మంచి అవగాహన కలిగిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్తున్నారు ధన్యవాదములు. మీకు ముక్కోటి నమస్కారములు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di Жыл бұрын

    సూపర్ రవిగారు, అందరూ నిర్లక్ష్యంగా వుండకుండా జాగ్రత్తగా వుండాలని అర్ధమైయ్యేలా చెప్పినందుకు కృతజ్ఞతలు సార్..

  • @princepavan786
    @princepavan786 Жыл бұрын

    Prabhas -- hero ( Dochukuntunnadu ) Lord shiva -- Devudu ( kanabadadu ) Dhoni -- Playing With Emotions of fans --- In the control of bookies ( Corruption ) DR Ravikanth -- Aee Sambandham Leni Maku --- Veluguniche suryudila unnav anna Ur The Real hero 🙏

  • @adityasahasra4986

    @adityasahasra4986

    Жыл бұрын

    yes its true

  • @naughtylovely

    @naughtylovely

    Жыл бұрын

    Ravikanth garu meru dr. Kada sir mari meku shuttles method telida shuttles method 75 percent crct antunaru idi nthavaraku nijam

  • @darling393

    @darling393

    Жыл бұрын

    Okarini pogadali antay inkokarini takkuvu cheyakarledu sir , yes we agree Dr garu superb selfless job to common ppl … thanq doctor garu

  • @princepavan786

    @princepavan786

    Жыл бұрын

    @@darling393 Athadi Peru lone undhi Ravi = Suryudu , Kanth = Velugu --- yes Comparison cheyyakapothey Value ela telusthundi ( Teephi Viluva Teliyalante First Chedhu anedhi Ela untundho Telsukovali ) --- Prabhas Fan Ankunta ( sorry ) but reality Loki raa ...

  • @darling393

    @darling393

    Жыл бұрын

    @@princepavan786 mee comments nachitay mimalani pogadali antay kani pakkolu comment nachaledu ani chepakarledu .. Jai hind

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 Жыл бұрын

    వెలకట్టలేని విలువయిన ఆరోగ్య సమాచారం చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు 💐🙏

  • @mamathagurram3445
    @mamathagurram3445 Жыл бұрын

    Hi డాక్టర్ గారు...అలాగే heart లో hole గురించి ఒక వీడియో చెయ్యండి sir..దీని గురంచి చాలా మందికి తెలుసుకోవాలని ఉంది...please Dr.garu ❤ 🙏🙏🙏🙏

  • @publictalkwithkk1886
    @publictalkwithkk1886 Жыл бұрын

    అత్యంత ముఖ్యమైన విషయాన్ని చాలా సవివరంగా వివరించారు డాక్టర్ గారు హాట్సాఫ్

  • @sangampushpa5295
    @sangampushpa5295 Жыл бұрын

    ఖచ్చింతంగా నిజమైన ప్రజల డాక్టర్ మీరు మీ లాంటి వాళ్ళు సమాజానికిచాలా అవసరం డాక్టర్ గారు

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru2875 Жыл бұрын

    డాక్టర్ గారు మీరు చెప్పినవి జాగ్రత్తగా పాటించడం ముఖ్యం!!!! Super message Sir .

  • @wingg0
    @wingg0 Жыл бұрын

    మనిషి ప్రాణం నిలబెట్టే మానవ శరీరంలో ఇంత ముఖ్యమయిన గుండెను నేడు, జంక్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇంకా రక రకాల మానసిక వత్తిళ్లతో నేడు చేజేతులా పాడు చేసుకుని ప్రాణాలమీదకు తెచ్చుకోవడం చాలా బాదాకరమయిన విషయం. మీరు అందించిన ఈ సమాచారం తో కొంతయినా మార్పు జరగాలి, గుండె గురించి అవగాహన పెరగాలి థాంక్యూ సర్ 👍👌

  • @jayakumardasari5973
    @jayakumardasari597315 күн бұрын

    Dear Doctor I am a retired BSNL DGM Nellore, happily saying that I read ur academic history and also hearing ur KZread videos regularly,my daughter family staying in Vijayawada I am also planning to shifting to Vijayawada .when I settled in Vijayawada I want to become a patient to my doctor.

  • @tummagodavari9381
    @tummagodavari9381 Жыл бұрын

    డాక్టర్ గారు నమస్కారం 🙏 నిస్వార్థ మైన మీ వివరణ కు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏👌👌

  • @harikrishnadeety5201
    @harikrishnadeety5201 Жыл бұрын

    చాలా బాగా వివారించారు డాక్టర్ గారు మీకు వందనాలు 🙏🙏🙏

  • @ramakrishnabathula7594
    @ramakrishnabathula7594 Жыл бұрын

    This doctor is very honest and helpful to the society.👏👏

  • @hazarisrinivasarao2407
    @hazarisrinivasarao2407 Жыл бұрын

    నమస్కారం డాక్టర్ గారు, నేను వినే వీడియో లో ప్రవచనం ఎక్కువగా వుండేవి ఇప్పుడు పరశోదనల తో కూడిన మీ వీడియోస్ అందులో భాగంగా ఉన్నాయి మరీ మరీ ధన్యవాదాలు

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 Жыл бұрын

    అద్భుతమైన వివరణ చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ

  • @495shankar
    @495shankar Жыл бұрын

    We Want these type of doctors all of this world..❤❤

  • @satyanarayanakatru7751
    @satyanarayanakatru7751 Жыл бұрын

    చాలా చక్కగా వివరించారు మంచివిషయాలు తెలుసుకోగలిగాను మీకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @anjaneyuluparimi8925
    @anjaneyuluparimi8925 Жыл бұрын

    Thank you Sir for your valuable message 🙏

  • @kalyani7758
    @kalyani7758 Жыл бұрын

    Good evening Dr garu 🙏 thank you very much sir 🙏🙏

  • @durgaprasad5349
    @durgaprasad5349 Жыл бұрын

    రవి గారు మీరు చాలా బాగా వివరణ ఇచ్చారు... మీకు ధన్యవాదములు అండి..

  • @radhap6751
    @radhap6751 Жыл бұрын

    You are flair for teaching 🎉 Awesome explanation about ,, ❤ ,, Doctor sir kudos to you👏🙏

  • @VENKAT2070
    @VENKAT2070 Жыл бұрын

    Great video Sir. Never understood this concept in school and college study. Your explanation is crystal clear in telugu. Great knowledge to common people. God bless you and your family

  • @chappidibujjiraji355
    @chappidibujjiraji355 Жыл бұрын

    ఎంత వివరంగా చెప్పారు డాక్టర్ గారు. థాంక్యూ వెరీ మచ్ sir.🙏🙏🙏🙏

  • @pushpalatha-br7kq
    @pushpalatha-br7kq Жыл бұрын

    Thank you so much doctor for the valuable information, God bless you and God be with you.🙌

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 Жыл бұрын

    Manchi message doctor gaaru...👌👌🌹🌹🙏🙏🙏🙏👍👍... dhanyavadaalu doctor gaaru....

  • @vijayalaxmi377
    @vijayalaxmi377 Жыл бұрын

    Thank you so much sir chala Baga explain chesaru🙏🙏🙏

  • @karthikturimella91
    @karthikturimella91 Жыл бұрын

    Good initiative sir, we are blessed vth Love nd awareness 🙏🙏🙏

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 Жыл бұрын

    స్పూర్తి దాయక ఆరోగ్య ప్రయోజనాలు తెలియ జేశారు. ధన్యవాదములు.😊

  • @krishbudda4577
    @krishbudda4577 Жыл бұрын

    Very detailed information, thank you sir

  • @ysgaming9932
    @ysgaming9932 Жыл бұрын

    డాక్టర్ గారికి🙏 చాలా బాగా వివరించారు ధన్యవాదాలు🙏

  • @eshwarib1813
    @eshwarib1813 Жыл бұрын

    Thank you so much for your excellent teaching Dr garu

  • @geethakinni9777
    @geethakinni9777 Жыл бұрын

    Thank you doctor for educating us 🙏🏻.Thanks for commenting on irresponsible statements by some people without understanding the damage they cause to some people and their lives.we like to hear and understand many more medical issues.Thanks a lot.God bless you doctor.🙌

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj10 ай бұрын

    Chala manchi sansesanni maku andinchinanduku dhanyavadalu sir🙏

  • @parimalaprakash2165
    @parimalaprakash2165 Жыл бұрын

    Thank u very much Doc.very good information.U are great person giving right advice God bless u my son

  • @questquenchqualifymultiple8198
    @questquenchqualifymultiple81989 ай бұрын

    Wonderful Explanation. Hats off Doctor.

  • @prupaannapurna8042
    @prupaannapurna8042 Жыл бұрын

    Good evening Ravi garu...it's awesome explanation Ravi garu..

  • @sajjavijayalakshmi3496
    @sajjavijayalakshmi3496 Жыл бұрын

    Thank you so much doctor babu for the valuable information. God bless and God with you

  • @venkataramudubindu4131
    @venkataramudubindu4131 Жыл бұрын

    Tq so much sir for valuable suggestions....very useful video..Stay blessed sir ..

  • @padma3414
    @padma3414 Жыл бұрын

    Chala valueble information ichharu sir 🙏🙏🙏

  • @ramchandernune8465
    @ramchandernune8465 Жыл бұрын

    . Dr. Ravikant garu always good. No comments. 👌🙏

  • @bhagyi7950
    @bhagyi7950 Жыл бұрын

    Thankyou very much Doctor garu

  • @challagopi9684
    @challagopi9684 Жыл бұрын

    Valuable information for all sir , thankyou.

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha1114 Жыл бұрын

    Thank you soo much doctor gaaru

  • @varalakshmitamiri1874
    @varalakshmitamiri1874 Жыл бұрын

    Chaala chaala Thanks Ravi garu.meru paricheyam avadam ma adrushtamandi .Thank you soo much Ravi garu🤝🤗

  • @MrPrakash219
    @MrPrakash219 Жыл бұрын

    YOU are great sir. GOD bless YOU ❤️

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 Жыл бұрын

    THANKS DOCTOR GARU, CHALA BAAGAA VIVARAMGAA CHEPPARU

  • @VijayKumar-mm2md
    @VijayKumar-mm2md Жыл бұрын

    Chala manchi ga advice chesaru and explain chesaru Dr garu

  • @suneelaparuchuri4944
    @suneelaparuchuri4944 Жыл бұрын

    Thanks doctor garu 🙏🏻

  • @chiranjeevimaraboina6167
    @chiranjeevimaraboina6167 Жыл бұрын

    Thank you sir.

  • @rahulgoutham7102
    @rahulgoutham710210 ай бұрын

    Thank you so much for your explanation 🙏

  • @Repatikosam1
    @Repatikosam1 Жыл бұрын

    Super educational and awareness information (video) Thank you so much sir

  • @janardhanchityala9047
    @janardhanchityala9047 Жыл бұрын

    చాలా బాగా వివరించారు, ధన్యవాదములు 🙏

  • @sanjeevsoodi5159
    @sanjeevsoodi5159 Жыл бұрын

    Thank you so much doctor sir give a vallubule information ❤

  • @vattekittu5247
    @vattekittu524711 ай бұрын

    సూపర్ గా వివరించారు సార్ 🙏🙏🙏

  • @radha2438
    @radha2438 Жыл бұрын

    Thank you doctor garu for useful information

  • @jayanthidesetty8368
    @jayanthidesetty8368 Жыл бұрын

    Always My Favorite Doctor garu.

  • @vsvj.9119
    @vsvj.9119 Жыл бұрын

    Doctor garu, thanks a lot for informative videos.

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294 Жыл бұрын

    Excellent analysis Doctor. Keep it up.

  • @sampathkumarsampath8941
    @sampathkumarsampath894110 ай бұрын

    Thank you for your suggestion

  • @harikotikumari9310
    @harikotikumari9310 Жыл бұрын

    Thank you sir, chala clear ga chepparu

  • @ykrishna2016
    @ykrishna20166 ай бұрын

    Excellent sir.... you are teaching jenuene..... open explanation.... superb

  • @jhansirani5628
    @jhansirani562810 ай бұрын

    Thank you doctor,good information ichharu.

  • @rallapalliprameelarani9717
    @rallapalliprameelarani9717 Жыл бұрын

    Really wonderful vedios🙏🙏🙏 thank you sir

  • @VASUJOBS
    @VASUJOBS Жыл бұрын

    చాల క్లియర్ గా చెప్పారు సార్ ... గుడ్ ... 🙏🙏🙏

  • @srivanibarli358
    @srivanibarli358 Жыл бұрын

    చాలా చాలా బాగా వివరంగా చెప్పారు సర్ ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @bakkaabhilash5393
    @bakkaabhilash5393 Жыл бұрын

    got valuable information sir. Thanks for your effort.

  • @mohammadazeez1262
    @mohammadazeez1262 Жыл бұрын

    Meru chala baga vivarincharu Andariki ardamaitundey good sir Chala pranalu kapaduttunnar sir

  • @radhakrishna-nl2oi
    @radhakrishna-nl2oi Жыл бұрын

    Very good information sir.... Really it's give boostup to for every one.

  • @sailajagogineni4953
    @sailajagogineni4953 Жыл бұрын

    Nice explanation sir . Iam feeling so happy like i met a nice doctor

  • @vdraov.durgarao9092
    @vdraov.durgarao90929 ай бұрын

    Thank you sir Baga explain chesaru

  • @vraiahbollipogu65
    @vraiahbollipogu65 Жыл бұрын

    Thank you doctor garu You are my favourite doctor

  • @koteswarivejandla3720
    @koteswarivejandla3720 Жыл бұрын

    God bless you and your family Doctor garu

  • @terajagadesh8048
    @terajagadesh80485 ай бұрын

    Good analysis doctor garu. Thank you🌹🌹

  • @jyothidulapalli5232
    @jyothidulapalli5232 Жыл бұрын

    Hi sir good evening 🙏thank you so much ❤️💐

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 Жыл бұрын

    Thank you very much 🤗💐

  • @dharaninagasarithasingam8139
    @dharaninagasarithasingam8139 Жыл бұрын

    How beautifully explained! Jai Shriram

  • @indirathaduri775
    @indirathaduri775 Жыл бұрын

    Very valuable message 🙏🙏🙏

  • @varmagrs3288
    @varmagrs328810 ай бұрын

    Tq Dr. For your awareness messages.

  • @CLASSYATTIRE
    @CLASSYATTIRE Жыл бұрын

    Thank u doctor garu

  • @sobharanigathey6911
    @sobharanigathey6911 Жыл бұрын

    Chala thanks dr.garu

  • @MASTERGAMINGYT7747
    @MASTERGAMINGYT7747 Жыл бұрын

    Thank you so much for valuable tips sir ❤ love you sir

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 Жыл бұрын

    చాలా baga చెప్తున్నారండి. స్టెంట్ vesaka 20years గ్యారంటీ అని cheppi పంపిస్తున్నారు sir

  • @rajunamani7865
    @rajunamani7865 Жыл бұрын

    Very usefull message sir many many thanks sir

  • @mohan5912
    @mohan5912 Жыл бұрын

    Chaala clear ga chepparu sir👍

  • @lakshminarayana9701
    @lakshminarayana970121 күн бұрын

    Good information sir..Chala baaga chepparu sir... Super

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 Жыл бұрын

    Thank you very much Sir ❤❤

  • @gaddamramesh4181
    @gaddamramesh4181 Жыл бұрын

    Sir naku thelisi ee video chusina vallu malli bad habits joliki poru, oka vela vallu happy ga family tho vundaalanukunte 👍👍👍

  • @RAMAKRISHNA-ij2dp
    @RAMAKRISHNA-ij2dp4 ай бұрын

    Thank you doctor for the good information.

  • @allaboutfoodgardening
    @allaboutfoodgardening Жыл бұрын

    Asalu science gurinchi teliyani valaki kuda antha opika detailed ga ardamaiyela chapparu.👍👍

  • @dommetisiva1906
    @dommetisiva1906 Жыл бұрын

    Thanks so much sir... Good information sir...

  • @GoldenParrot01
    @GoldenParrot01 Жыл бұрын

    Thank you Doctor garu🎉

Келесі