What Causes and Symptoms of Heart Palpitations | Tension | Anxiety | Dr. Ravikanth Kongara

What Causes and Symptoms of Heart Palpitations | Tension | Anxiety | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
symptoms of heart palpitations,heart palpitations,palpitations,heart,heart disease,chest pain,palpitation,atrial fibrillation,cardiology,heart flutter,heart attack,heart racing,heart palpitations cure,tension,stress,anxiety disorder,anxiety,anxiety symptoms,symptoms of anxiety,anxiety attack,tension,tension force,gunde dadha,heart beating,fast heart raising,heart pumping,alcohol consumption,coffee,fever,thyroid,anemia,
#HeartPalpitation #ChestPain #DrRaviHospital #DrRavikanthKongara

Пікірлер: 2 400

  • @ful36
    @ful36 Жыл бұрын

    ఈవిధంగా గుండె గురుంచి వివరించి, అరటిపండు వలచి పెట్టినట్లు చెబితే ఇంకా కావలసింది ఏముంది. మీరే మా గుండెకాయ. మీకు ఆ దేవుని ఆశిస్సులు

  • @prakasamayal2777
    @prakasamayal2777 Жыл бұрын

    డాక్టర్ గారూ! శతాయుష్మాన్ భవ! మీ వంటి ఉత్తమ వైద్యులు నేటి సమాజానికి అత్యంత అవసరం. మీ వైద్య సలహాలు, సూచనలు వింటుంటే ఎంతో ధైర్యంగా, ఓదార్పుగా ఉంటుంది. మిమ్మల్ని నేరుగా సంప్రదించడానికి సమయం, అపాయింట్ వివరాలు తెలుపండి దయతో. ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏🙏.

  • @janardhanrao9969
    @janardhanrao9969 Жыл бұрын

    "భర్త కు భార్య, భార్యకు భర్త టెంషన్ " ఈ dialog super అండి 😀😁😂 విషయం మాత్రం చాలా బాగా చెప్పారండి 👌👌👍

  • @vijayaLakshmi-jw4ok
    @vijayaLakshmi-jw4ok Жыл бұрын

    Doctors commercial గా మారుతున్న ఈ రోజుల్లో అందరికీ ఉపయోగ పడే సలహాలు ఇచి మీ మానవత్వాన్ని నిరూపించుకున్నారు.డాక్టర్ గారు you are great

  • @gaddamrajendar6881
    @gaddamrajendar6881 Жыл бұрын

    గుండె జబ్బు విషయాలను కూడా నవ్వుతూ చెప్పగలిగే మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్ 🙏🙏🙏

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini5607 Жыл бұрын

    చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య కు మీ ద్వారా మంచి పరిష్కారాలను తెలుసుకున్నాం రవి గారు 🙂🙏

  • @nijamnippu7610
    @nijamnippu7610 Жыл бұрын

    ఇంత చక్కగా చెప్పే నైపుణ్యం మీ సొంతం డాక్టర్ , అసలు ఇలా చెప్తే వారి ఆదాయం ఎక్కడ తగ్గిపోతుందో అని చెప్పడానికి ఇష్టపడని వారుకూడా ఉన్నారు , మీరు సామాన్యుల మేలుకోరి‌ ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు ధన్యవాదాలు .

  • @k.l.srinivasarao9586
    @k.l.srinivasarao9586 Жыл бұрын

    మీతో పాటు నేరాలు ఘోరాల విశ్లేషకులు రోగ లక్లక్షణాలు తెలిపితే బాగు

  • @T.Eshwar
    @T.Eshwar

    దేవుని తర్వాత డాక్టర్ని నముతారు 🙏🙏🙏🙏🙏

  • @eswargaming231
    @eswargaming231 Жыл бұрын

    భార్య కి భర్త tension భర్త కి భార్య tension కాబట్టి ఆ కారణం తీసెయ్యలెంగా మనమె ఒక tablet వేసుకోవాలి👍👍👍👍👍

  • @chandrasekhardoki8517
    @chandrasekhardoki8517 Жыл бұрын

    మీకు దండాలు స్వామి

  • @notibalakondareddy
    @notibalakondareddy

    🙏 మీలాంటి మంచి డాక్టర్స్ ని అందించిన (పెద్ద డాక్టర్ )మీ నాన్న గారికి ఆత్మ శాంతి కలగాలని దేవుని ప్రాదిస్తూ

  • @k.l.srinivasarao9586
    @k.l.srinivasarao9586 Жыл бұрын

    డాక్టర్ గారు ❤ నమస్కారం , ప్రజలకు మీరు దేవుడు ప్రతి రూపం

  • @rameshbijjala6035
    @rameshbijjala6035 Жыл бұрын

    మన కి తెలిసిన వాళ్లు కళ్లముందు చనిపోయిన కపాడలేము అరే ఇలాంటి వ్యక్తి ఉంటే కాపాడే వాడు అనుకోటం అలా ఉన్నారు సిర్ మీరు 🙏🙏🙏🙏

  • @LERAO-rp2lp
    @LERAO-rp2lp

    ఇంత విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.🙏🙏🙏

  • @sankarreddypalle1983
    @sankarreddypalle1983 Жыл бұрын

    శత ఆయుష్మాన్ భవ డాక్టర్ గారు మీ వంటి వారు సమాజానికి ఎంతో అవసరం భగవంతుని ఆశీస్సులు మీకు ఉంటాయి

  • @bhavanimantripragada7936
    @bhavanimantripragada7936 Жыл бұрын

    యెంత బాగా వివరంగా చెప్తూ వున్నావు Doctor బాబు.

  • @rajunaaa12
    @rajunaaa12 Жыл бұрын

    Friendly and smiley Doctor Ravi gaaru. ప్రతిది కూడా మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు.వైధ్యూ నారాయణ హరి అంటారు కదా బహుసా మీలాంటి వారి వల్లే ఇలాంటి పదాలు పెట్టి ఉంటాయేమో అనిపిస్తుంది.మీరు చెప్తుంటే సగం జబ్బు నయం అవుతుంది అన్న ధైర్యం వస్తుంది. భగవంతుడు సర్వాంతర్యామి అది మీలాంటి డాక్టర్స్కీ మాత్రమే వర్తిస్తుంది. అని అనడంలో ఎటువంటి అనుమానం లేదు. మీరు బాగుండాలి మీలాంటి వారికి ఇలాంటి మంచి నడవడిక నేర్పిన వారికి ధన్యవాదాలు.

  • @mopidevijaya3391
    @mopidevijaya3391

    వైద్యం వ్యాపారం అయిన ఈ రోజు లలో దేవుని రూపంలో వచ్చారు డాక్టర్ గారు.. ధన్య వాదాలు 🎉🙏

  • @srinivasprasad1942
    @srinivasprasad1942 Жыл бұрын

    మీరు చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు మీకు మా నమస్కారాలు

Келесі