What is Reflux Disease? | How to Reduce Gas Trouble | Hiatus Hernia | Dr. Ravikanth Kongara

What is Reflux Disease? | How to Reduce Gas Trouble | Hiatus Hernia | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, gas trouble, gastroesophageal reflux disease, acid reflux treatment ,acid reflux, 5 easy ways to relief gas trouble, acid reflux or hiatal hernia, how to cure acid reflux, hiatus hernia, gas pain, heartburn, reflux disease, digestive system, hiatus hernia repair,
#refluxdisease #gastrouble #hiatushernia #esophagus #drravihospitals #drravikanthkongara

Пікірлер: 730

  • @DurgaBabuThammabattula
    @DurgaBabuThammabattula3 ай бұрын

    సార్ చెప్పిన ఆ తాపీ మెస్త్రి నేనె......ఈ యాసిడ్ రిఫ్లెక్స్ తో నరకం చూసేవాడిని ...ఈ గ్యాస్ వల్ల నాకు brething సరిగ్గా తీసుకోలేక పోయేవాడిని ...కానీ సార్ ఆపరేషన్ చేసాక నాకు ప్రాబ్లెమ్ తగ్గింది ఇప్పుడు చాలా హ్యాపీగా గా ఉన్న .....సార్ మనిషి రూపం లో ఉన్న దేవుడు🙏🙏🙏

  • @ankalaraomasimukku

    @ankalaraomasimukku

    3 ай бұрын

    మీది యే ఊరు bro

  • @DurgaBabuThammabattula

    @DurgaBabuThammabattula

    3 ай бұрын

    @@ankalaraomasimukku madi Tadepalligudem

  • @More_Comedy3

    @More_Comedy3

    3 ай бұрын

    మీ ఫోన్ నంబర్ పెట్టండి అర్జెంట్ నాకు అదే ప్రాబ్లెమ్

  • @pavankonakalla8233

    @pavankonakalla8233

    3 ай бұрын

    Anna okkasari me mobile num pettandi plss anna

  • @pavankonakalla8233

    @pavankonakalla8233

    3 ай бұрын

    Naku same problem vundi koncham matladali

  • @user-sb8er2ix4j
    @user-sb8er2ix4j3 ай бұрын

    రోజు రోజుకి మా మనసుల్లో మీ స్థానం పెరిగి పోతుంది sir🙏🙏🙏🙏🙏🙏

  • @user-ry7qr7qr4m

    @user-ry7qr7qr4m

    3 ай бұрын

    👍

  • @korampalliramanisri6932
    @korampalliramanisri69323 ай бұрын

    నమస్తే డాక్టర్ గారు మీరు ఎంత బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు సార్

  • @katyayanisridevi8254
    @katyayanisridevi82543 ай бұрын

    అయ్యబాబోయ్... లోపల ఇంత జరుగుతుందా.. కళ్ళకి కట్టినట్లు చెప్పారు doctor garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఇవన్నీ తెలియక అడ్డదిడ్డం గా లోపలికి తోసేస్తున్నాం.. అంతా దేవుని లీల 🙏🏻అందుకే డాక్టర్స్ ప్రత్యక్ష దేవుళ్ళు.. 🙏🏻🙏🏻నమస్సులు 🙏🏻🙏🏻

  • @SR.shankargoud2806

    @SR.shankargoud2806

    3 ай бұрын

    దేవుని తర్వాత దేవుడని నమ్ముతాం కదా డాక్టర్లను 🙏🙏

  • @user-gr3pw4el5v
    @user-gr3pw4el5v3 ай бұрын

    డాక్టర్ గారు మీ ఓపికకు ధన్యవాదాలు సార్. హ్యాట్సాఫ్ సార్. త్వరలో మిమ్మల్ని కలుస్తాను. For gas problem

  • @cnngameing
    @cnngameing3 ай бұрын

    హలో సార్ థైరాయిడ్ వచ్చిన వారు ఎటువంటి కూరగాయలు (ఆహారం) తినాలి ఎం తినొద్దో ఒక వీడియో చేయండి

  • @devimamidisetti5457
    @devimamidisetti54573 ай бұрын

    నమస్తే సార్ నేను మీ పేటెంట్ నీ ....మీరు మాట్లాడుతున్నపుడు తెలియని ధైర్యం ....మీరు పేసెంట్ తో మాట్లాడే విదానం మాకు బాగ నచ్చింది ❤❤

  • @lingamurthykomati8593
    @lingamurthykomati859325 минут бұрын

    చాలా చక్కగా వివరించారు dr గారు. నాకు కూడా ఈ ప్రాబ్లెమ్ వుంది. మీ appointment కావాలి సార్

  • @chinnaraonanda
    @chinnaraonanda3 ай бұрын

    సార్ ఈ విలువైన వీడియో చూస్తుంటే తెలియకుండా వీడియో అయిపోయింది సార్....... useful information sir.... Thank you so much sir ......

  • @dinesharchana2617
    @dinesharchana26173 ай бұрын

    Hi sir నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ నేను చాలా హాస్పిటల్ తిరిగాను మీ దగ్గరికి వచ్చి నాకే నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గింది సార్ నేను సార్ ని ఆపరేషన్ చేయండి సార్ అని అడిగాను కానీ sir నాకు Rabi chill L టాబ్లెట్ ఇచ్చారు అది వాడుతున్న అప్పటినుంచి నాకు అసలు ఎలాంటి గ్యాస్ లేదు thanks sir Meru na Hero sir🧑‍⚕️🧑‍⚕️🧑‍⚕️🤗🤗🤗

  • @venkatasairamkarumuri5728

    @venkatasairamkarumuri5728

    3 ай бұрын

    Manam yenni nelalu vaadali.?

  • @dinesharchana2617

    @dinesharchana2617

    3 ай бұрын

    Life long vadali

  • @balanaveen8497

    @balanaveen8497

    3 ай бұрын

    Sir గ్యాస్ ప్రాబ్లం సంవత్సరం నుంచి చాలా ఆస్పత్రికి వెళ్లాను కానీ ఎక్కడ తగ్గలేదు ఎండోస్కోపీ కెలనో చేశారు గ్యాస్ అల్సర్ మెడిసిన్స్ చాలా వాడాను కానీ తగ్గట్లేదు తిన్న తర్వాత గ్యాస్ కడుపులో నొప్పి విపరీతంగా హాస్పిటల్లో డాక్టర్ల మీద నమ్మకం పోయింది భయమేస్తుంది సార్ ఎక్కడికి వెళ్ళినా ఏమీ తగ్గట్లేదు మీరు చెప్పిన విధానం బట్టి మీ దగ్గర రవలనివుంది చెప్పండి sir

  • @Syamalasake1972

    @Syamalasake1972

    3 ай бұрын

    Ma babai ilage problem face chesthunnaru...thanu farmer sir meeru vadina tablets ma babai ki ivvaccha sir ...reply ivvandi sir pls...vadacchu ante ela vadalo kuda cheppandi sir

  • @chaitanyareddy6183

    @chaitanyareddy6183

    3 ай бұрын

    Ibs gurinchi oka video cheyandi

  • @prasad.garapati5963
    @prasad.garapati5963Ай бұрын

    ఈ ప్రాబ్లం చాలామందికి ఉంది సార్ మీరు చెప్పిన విధానం వివరించిన పద్ధతి చాలా చాలా అద్భుతం సార్ ఈ వీడియో చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది ఏ సమస్య నైనా మీరు వివరించే విధానం అద్భుతం అమోఘం అత్యద్భుతం మీకు మేము అందరూ రుణపడి ఉంటాము❤❤❤

  • @venkateshambellakanti9447
    @venkateshambellakanti94473 ай бұрын

    Really u r family friend. Even near relative doctors do not explain like this. Thanks a lot.

  • @VooraNaresh9032
    @VooraNaresh90323 ай бұрын

    సార్ నా పరిస్థితి ఇదే, ఈ వీడియో నాకోసమే చేసానట్టుంది 🙏🏻🙏🏻🙏🏻.

  • @arunamatteda9789

    @arunamatteda9789

    3 ай бұрын

    Thank you sir 🙏🙏

  • @ilfs.bhagya2442

    @ilfs.bhagya2442

    3 ай бұрын

    Good Afternoon sir,i need explanation of the types of vaccination, ILR dsir

  • @pavankonakalla8233

    @pavankonakalla8233

    3 ай бұрын

    Meer akkada nundi Naku lax les and lax haitus annru

  • @sureshkumarkanaparthi855

    @sureshkumarkanaparthi855

    3 ай бұрын

    Brother e problem ki remidy em chepparo naku ardham kaledhu

  • @srinivasmogili2713

    @srinivasmogili2713

    2 ай бұрын

    Sir gud evg , GERD problem ki medicine or exercises emaina unnaya

  • @revathisarma7491
    @revathisarma74913 ай бұрын

    Namaskaram doctor garu manchi vishayam chepparu 🙏🏼🙏🏼🙏🏼

  • @durgabhavanim1200
    @durgabhavanim12003 ай бұрын

    అవును.మీరుచెపింది.కరెక్ట్.చాలామందికి.ఇదేజరుగుతోంది.👌👌🙏🙏

  • @maddalimurthy1433
    @maddalimurthy14333 ай бұрын

    Good topic, useful to who will suffering from this type symptoms. Thank you.

  • @likithasri487
    @likithasri4873 ай бұрын

    Maku chala knowledge istunaru.. very thankful to u sir..🙏

  • @suseelakorada7847
    @suseelakorada78472 ай бұрын

    చాలా చాలా బాగా చెప్పారు ధన్యవాదములు ప్రేమతో 🎉🎉🎉

  • @someswaranndprasadaala163
    @someswaranndprasadaala1633 ай бұрын

    చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ గారు.

  • @hearttouchingpoetry8259
    @hearttouchingpoetry82593 ай бұрын

    Wonderful Doctor, your patience is amazing. God bless you sir.

  • @bhaskervm99
    @bhaskervm993 ай бұрын

    Thank you doctor garu. Chala manchi samacharam icharu. Naaku operation meeda okasari mind lo vachindi. Ipudu mee video tho satisfy ayanu. Thank you so much.

  • @k.vigneshk.vignesh2446
    @k.vigneshk.vignesh24463 ай бұрын

    Thank you for very valuable words

  • @srisaicreations2565
    @srisaicreations25653 ай бұрын

    Madhrusti lo meeru చాలా చాలా గొప్ప డాక్టర్ బాబు

  • @cvideomathala
    @cvideomathala3 ай бұрын

    Sir the most awaited video -Thanks

  • @visweswararaovandrangi7314
    @visweswararaovandrangi73143 ай бұрын

    Thank you so much sir, best suggestion estaru meeru

  • @p.girijarajkumargirija8745
    @p.girijarajkumargirija87453 ай бұрын

    Thank you very much, Doctor you explained us very well understood 🙏🙏

  • @syedhouse1677
    @syedhouse16773 ай бұрын

    you are explaining amezing. thank you very much Doctor.

  • @muralimohanaraoeatalapaka6736
    @muralimohanaraoeatalapaka6736Күн бұрын

    Doctor sir, you have been doing a great job for the telugu society. God definitely bless you for your great service🙏

  • @vakabalasai9224
    @vakabalasai92243 ай бұрын

    Excellent Information Sir

  • @Motepallisunitha369
    @Motepallisunitha3693 ай бұрын

    Very good massage Dr.garu

  • @velamurikumari2170
    @velamurikumari21703 ай бұрын

    Thank you so much for the most important video sir🙏🙏

  • @anuradhagarikapati
    @anuradhagarikapati3 ай бұрын

    డాక్టర్ గారు మీరు సూపరుగా వివరిస్తారు …..🙏🏻

  • @nissyyattelly8427
    @nissyyattelly84273 ай бұрын

    Good message doctor garu and god bless you

  • @vijaykumarp919
    @vijaykumarp9193 ай бұрын

    Very good information doctor garu thankyou sir

  • @polarao3078
    @polarao3078Күн бұрын

    Chala baga vivarana iccharu. Doctor Ravi gari ki, Dhanya vadalu.

  • @RamanaMurthyBV
    @RamanaMurthyBV3 ай бұрын

    Dear Doctor Great social responsibility ❤. Strong commitment to do surgery only to correct structural defects . Now most of the Doctors and Corporate hospitals are doing surgery without need of surgery. God bless you Doctor for your Great service and commitment ❤❤❤❤🎉🎉 ... Aa Lakshmi Narayanulu mee laanti Doctors ki yellavelala thoduga untaaru

  • @loveself4948
    @loveself4948Ай бұрын

    Very informative video doc. I'm 40+ last year I had acid reflux issues. I used to chock my food regularly. It's was horrendous experience. What we take for granted is most precious thing in the world.

  • @tvrao6221
    @tvrao6221Ай бұрын

    Excellent Doctor garu for a detailed explanation. God Bless!!!

  • @srinivaspatnaik347
    @srinivaspatnaik3473 ай бұрын

    Namaste sir good morning thank you for good information

  • @satyaanarayanakorubilliven2071
    @satyaanarayanakorubilliven20713 ай бұрын

    sir very good effort. Valuable information.

  • @user-uz3jz3yq2e
    @user-uz3jz3yq2e3 ай бұрын

    Thanks for velubul information❤❤ sir

  • @AlekhyaVinni
    @AlekhyaVinni3 ай бұрын

    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏

  • @sksraju3374
    @sksraju33743 ай бұрын

    Dr.Thank you very much , for giving very good messages ,may master bless you all

  • @seenivasulugandla4303
    @seenivasulugandla43033 ай бұрын

    Tnq for your valuable information

  • @vajrarani.v2190
    @vajrarani.v21903 ай бұрын

    మీతో ఎలా మాట్లాడాలో తెలియక చాలా కష్టం గా ఉంది.. మా పాప ఆరోగ్యం బాలేదు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలో అర్ధం కావట్లేదు రవి గారు

  • @renurenu30

    @renurenu30

    3 ай бұрын

    ఈ వీడియో లో డాక్టర్ గారి ఫోన్ నెంబర్, అడ్రస్ ఉంది చూడండి. లేదా కావాలంటే నేను నెంబర్ పెడతాను చెప్పండి.

  • @udaynadendla2238
    @udaynadendla22383 ай бұрын

    Hat's... off sir🎉🎉 good information and Nice teaching..❤God bless you 🙏

  • @Deceiver420
    @Deceiver4203 ай бұрын

    Recent ga sir daggaraki maa annayya ni teesukella 100% solution dorakapoina his hero ...akkada unna previous patients tho nenu matladaa they told me his god god god...i felt WOW ... really ur hero sir but mee journey inthaku minchi undalani korukuntunna sir bcz mee service limited ga kadhu sir maalanti chala mandhiki service chese stage ki vellali and veltharu thanks

  • @rambabuvemuri715
    @rambabuvemuri7153 ай бұрын

    I like your honesty.

  • @anuradhadevi5422
    @anuradhadevi54223 ай бұрын

    Very informative as always, doctor

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli66453 ай бұрын

    Namaste doctor Babu really very good message thank u sar

  • @maheshdesu5065
    @maheshdesu50653 ай бұрын

    Hi sir wow amazing, speechless, you are thinking about each and every corner your heart is so beautiful, may God bless you sir

  • @Seetha-gd9zp
    @Seetha-gd9zp3 ай бұрын

    Thanku sir vidio usefullga vundi

  • @VENKAT_VANAMALI
    @VENKAT_VANAMALI3 ай бұрын

    Thank you sir...great explanation sir

  • @komerasiddaprasad3086
    @komerasiddaprasad30863 ай бұрын

    Useful information, thank u sir

  • @parvathikolla7237
    @parvathikolla72373 ай бұрын

    Sir, Namaste... God bless you Jaigurudev

  • @yeddulalbahdursastry1401
    @yeddulalbahdursastry14013 ай бұрын

    చాలా మంచి విషయాలు చెప్పారు, మంచి విడియో సార్

  • @ChandraMohanReddy-nb5qd
    @ChandraMohanReddy-nb5qd3 ай бұрын

    Thanp Dr very good information

  • @lakshmibhagya6453
    @lakshmibhagya64533 ай бұрын

    well explained andi about gastrointestinal structural defects and wonderful suggestions to who want to under going surgeries dr ravikanth garu.

  • @vijaylaxmi2635
    @vijaylaxmi26353 ай бұрын

    There is some mesmerism in your voice.deep intention to give the knowledge to the viewers.these two attract everyone to here.though we are nil knowledge in that topic.really you are God gifted child.

  • @MrPrakash219
    @MrPrakash2193 ай бұрын

    Hi Sir, YOU are great. GOD bless YOU .

  • @venubabukethineni8710
    @venubabukethineni87103 ай бұрын

    Thank you sir good information

  • @pramodhkumar5475
    @pramodhkumar54753 ай бұрын

    Thank you sir good information namaste 🙏

  • @madhumohan5030
    @madhumohan50302 ай бұрын

    Really great sir chala clear ga చెప్పారు,🙏🙏

  • @slvuma3362
    @slvuma33623 ай бұрын

    Very good explanation sir thank you😊

  • @sravania5836
    @sravania58363 ай бұрын

    Thank you so much Sir ❤💐🤝

  • @sarithareddybujuru7855
    @sarithareddybujuru785518 күн бұрын

    Very good doctor mi laa intha inni manchi vishayalu intha oppigga public cheppe vallu yentha mandi untaru tq so munch sir nijanga mi vruthi ki nayam chestunnaru sir🙏

  • @rachirajumadhusudhanarao954
    @rachirajumadhusudhanarao9543 ай бұрын

    అయ్యా నమస్కారం, ' మీరు చాలా బాగా వివరించి చెప్పారు. మిమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించి నా యొక్క సమస్యని మీకు తెలియచెయాలి అని అనుకుంటున్నాను.🙏

  • @poketalk7575
    @poketalk75753 ай бұрын

    GOOD GAS related detailed information 👌 nd knowledge 🙏🙏HERO DOCTOR SIR 🙏🙏

  • @ramkarri2742
    @ramkarri2742Ай бұрын

    realy its very good, thanks for giving some idea about it

  • @sandhyaranisamineni7216
    @sandhyaranisamineni72163 ай бұрын

    Entha bagachepparu doctor garu meeru cheppinantha vivaramga evaru chepparu meeru supar 🙏🙏🙏🙏

  • @anuradhakambham6493
    @anuradhakambham6493Ай бұрын

    Super explanation doctor garu🙏🏻🙏🏻🙏🏻

  • @UmaDevi-sz1vs
    @UmaDevi-sz1vs3 ай бұрын

    Thank you Dr. garu

  • @pellurisridevi7719
    @pellurisridevi77192 ай бұрын

    Your explanation is excellent Doctor 🙏

  • @sureshxlent
    @sureshxlent3 ай бұрын

    Sir... Many thanks for the clear explanation.. Much needed awareness topic I feel.

  • @hanishaik1274
    @hanishaik12743 ай бұрын

    Thankyou so much sir nice information

  • @ramaraog651
    @ramaraog6513 ай бұрын

    Good information Tq Dr

  • @malli824
    @malli8243 ай бұрын

    Very good health news sir🙏🏻

  • @VijeyadharMLML-zh6wb
    @VijeyadharMLML-zh6wb3 ай бұрын

    Good 👍 explanation doctor garu

  • @mohansinthu888
    @mohansinthu8883 ай бұрын

    God bless you always sir

  • @bunnibabuparla7829
    @bunnibabuparla78293 ай бұрын

    Thank you so much Doctor garu. I love the way you explain these complex things and make it so easy to understand🙌Our society is so blessed to have great doctor like you🙏 It feels so proud that you are an Indian and especially hail from our Telugu land 💪🤩 May God bless you abundantly with good health, wealth and every good thing and make you a blessing to many 🙏

  • @BallapuramSandhya
    @BallapuramSandhya22 күн бұрын

    Very good msg dr🙏thankyou very much

  • @adityasahasra4986
    @adityasahasra49863 ай бұрын

    Thank u for this information sir

  • @giridharchowdary9200
    @giridharchowdary92003 ай бұрын

    Thank you so much for your valuable information sir❤ I’m suffering from Hiatus hernia past 1 year

  • @mudigondahemanth7347
    @mudigondahemanth73473 ай бұрын

    Sir you have given high information which is very useful for myself sir

  • @rsbandla349
    @rsbandla3493 ай бұрын

    Great message sir

  • @sai__gaming327
    @sai__gaming3273 ай бұрын

    Nice explanation sir.

  • @gowsiyasulthana8281
    @gowsiyasulthana82812 ай бұрын

    TQ so much sir,,, oka doctor ga kadu, oka friend ga ani baga chyparu

  • @renukanalubala1738
    @renukanalubala17383 ай бұрын

    Chalaa bagaa chepthaaru meeru

  • @LUCKY_latha
    @LUCKY_latha3 ай бұрын

    Thanks.sir good information

  • @dhanarajumandapalli4241
    @dhanarajumandapalli42413 ай бұрын

    🙏 excellent explanation sir 🙏🙏

  • @sivareddy3964
    @sivareddy39643 ай бұрын

    Thank you Doctor.

  • @devireddylakshmidevi7775
    @devireddylakshmidevi77753 ай бұрын

    Thank you very much Doctor

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha11143 ай бұрын

    Maaku theliyani oka manchi vishayam maaku theliyachesaru thank you doctor gaaru 🙏

  • @balasimha9790
    @balasimha97903 ай бұрын

    Thank-you doctor 🙏🏻

  • @foodandlife123
    @foodandlife1233 ай бұрын

    Very good explanstion.

  • @machirajusheshasri8551
    @machirajusheshasri85513 ай бұрын

    🎉tq very much for your information

  • @shravankumar7537
    @shravankumar75372 ай бұрын

    Meeru chala help chesthunnaru sir e information ichi thank you

  • @prasanthipandit2316
    @prasanthipandit23163 ай бұрын

    Sir good information thanku

  • @sagarreddy1025
    @sagarreddy10253 ай бұрын

    Very Helpful...

  • @madhavichowdary6432
    @madhavichowdary64323 ай бұрын

    God bless you Doctor garu thank you very much Sir 🙏

Келесі