How to Prevent Heart Attacks | Folk Singer Sai Chand Story | Cardiac Arrest | Dr. Ravikanth Kongara

How to Prevent Heart Attacks | Folk Singer Sai Chand Story | Cardiac Arrest | Dr. Ravikanth Kongara
Link: https: // • Heart Attack vs Cardia...
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
heart attack, cardiac arrest, heart health, heart stroke, heart problem, cpr, avoid smoking, healthy life, healthy lifestyle, good health, good diet, bp, gas, diabetes, control diabetes, trop-t test, stress, stress relief, heart attack prevent, sudden heart attack, heart attack story, sai chand heart attack,how to prevent heart attacks,heart attack,heart disease,heart health,heart healthy diet,heart attack symptoms,prevent heart attack,heart healthy foods,heart,myocardial infarction,heart attack prevention,folk singer sai chand story,folk singer sai chand,folk singer sai chand songs,sai chand,telangana folk singer sai chand,folk singer sai chand love story,sai chand folk songs,sai chand biography,sai chand wife,sai chand passes away,cardiac arrest,sudden cardiac arrest,symptoms of cardiac arrest,
#hetattack #cardiacarrest #singersaichand #cpr #hearthealth #smoking #stress #healthy #drravihospital #drravikanthkongara

Пікірлер: 567

  • @rajasribhupathi5228
    @rajasribhupathi5228 Жыл бұрын

    మిమ్మల్ని కన్న తల్లి తండ్రుల జన్మ ధన్యం, వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

  • @kanakapydirajumanyala8760

    @kanakapydirajumanyala8760

    11 ай бұрын

    🙌

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 Жыл бұрын

    మంచి సందేశం సర్ ! 10 వ తరగతి నుంచి .... చాలా చక్కని ఆలోచన సర్ ! మీరు అతి తర్వలో కొద్ది సమయాన్ని ప్రజల కోసం ప్రగతి కోసం మీరు వినియోగిస్తారు..

  • @sivaramakrishna3600
    @sivaramakrishna3600 Жыл бұрын

    ప్రజారోగ్యం పై మీ తపన చూస్తుంటే చాలా సంతోషం గా వుంది. మీరు తెలుగు వారు అవ్వడం మా అదృష్టం. రూరల్ ఏరియా లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు చెబుతాను అన్నందుకు చాలా సంతోషం. ఎంతో మంది కి మీ వీడియోస్ ఉపయోగ పడతాయి. ధన్యవాదములు డాక్టర్ గారు.

  • @funaravind19
    @funaravind19 Жыл бұрын

    మీలాంటి డాక్టర్ను కలిగివుండడం మా అదృష్టం సార్. ఖచ్చితంగా ఇలాంటి విషయాలను 10th class సిలబస్లో చేర్చాలి అదేవిధంగా 10th class లోపు పిల్లలకు అవగాహన కల్పించాలి.మాకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడే మంచి అంశాలను తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు సార్.🙏

  • @user-br8sw9hn8h
    @user-br8sw9hn8h22 күн бұрын

    నువ్వు తెలంగాణ ఆణిముత్యం రియల్ స్టార్ నువ్వు ఒక్క అరదుగా దొరికే అనిముత్యం

  • @MrTarak1999
    @MrTarak1999 Жыл бұрын

    Thank you అనేది చాలా చిన్నది అన్న. మీరు మిమ్మల్ని నమ్ముకున్న వారు చల్లగా పది కాలాలు ఉండాలి అని ఆ మహా దేవుణ్ణి కోరుకొంటున్నాను. ❤

  • @dhanalaxmim2628

    @dhanalaxmim2628

    11 ай бұрын

    Thank you🌹🌹🌹🥀🥀🥀🦋🌹👌😮

  • @abudhabimuchatlu2504
    @abudhabimuchatlu2504 Жыл бұрын

    మీరు నిజంగా దేవుడు సార్...ఇంత క్లుప్తంగా ఎవరు కూడా చెప్పలేదు. ప్రతి స్కూల్ లో CPR ఎలా చేయాలి మరియు First Aider training తప్పనిసరి చేయాలి.

  • @gourikumarijayanthi6728
    @gourikumarijayanthi6728 Жыл бұрын

    ఎంత శ్రెద్ధ గా విడమరచి చెప్తున్నారు డాక్టర్ గారు.🙏🙏🙏🙏

  • @user-cc7iz7pz4i
    @user-cc7iz7pz4i5 ай бұрын

    నమస్కారం డాక్టర్ గారు ❤

  • @gkbirla6121
    @gkbirla6121 Жыл бұрын

    చాల అద్భుతమైన ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు

  • @balacbs1132
    @balacbs1132 Жыл бұрын

    ఎంతబాగా చెపుతున్నారండి, అనేక నమస్కారములు ‌ 🙏

  • @kagithaarundhathi2948
    @kagithaarundhathi294811 ай бұрын

    Meeru Telugu lo explain చేయడం వల్ల అందరికీ బాగా అర్ధం అవుతున్నాయి sir .Thank you sir

  • @suryanarayanagidituri4093
    @suryanarayanagidituri409311 ай бұрын

    ప్రజలందరినీ ఉద్దేశించి మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్

  • @kistaiahchary7060
    @kistaiahchary7060 Жыл бұрын

    సార్ మీ సేవలు అమోఘం సార్ మీకు ఉదయ పూర్వకమైన కృతజ్ఞతలు

  • @parvathialuri9653
    @parvathialuri9653 Жыл бұрын

    Medical studentsకి మీ speech,nursesకీ చాలా బాగా ఉపయోగ పడుతుంది. వాళ్ళ వృతిత లో చాలా మందిని కాపాడగలుగుతారు .t.q doctor.

  • @VIKRAM-je9qi

    @VIKRAM-je9qi

    10 ай бұрын

    Chi. Dr. Ravikanth nana meeru people caring. Mee aalochana vidhanamki satakoti vandanalu babu. Meeru ellavelala challaga undali nanna.

  • @user-sb8er2ix4j
    @user-sb8er2ix4j Жыл бұрын

    All in one doctor గారికి 🙏🙏🙏🙏🙏🙏👌💕

  • @dineshkumarejji7951
    @dineshkumarejji7951 Жыл бұрын

    చాలా మంచి వివరణ మరియు సమాచారం. దయచేసి మైగ్రెయిన్ తలనొప్పి గురించి కూడా వివరాలు తెలియజేయండి Sir.

  • @dineshkumarejji7951

    @dineshkumarejji7951

    Жыл бұрын

    సైనసైటిస్ గురించి కూడా తెలియజేయగలరు

  • @parashuram2808
    @parashuram2808 Жыл бұрын

    నమస్కరం గురూ గారూ నాకు చాలా బాద గా ఉంది విషయం ఏమిటంటే గొర్రెలు & మేకలా మంసం కోస్తే రక్తం వసానవచ్చిన చాల అలర్జీ దానిపచ్చి మాంసం టచ్‌ అయితే చేతులు దురాద వాసనకీ తుమ్ములు రవడం కాని వండుకొని తింటే ఎంకాదు చాలారోజులనుండి బాదపడుతుంన్న సార్ దీనికి పరిస్కరం చూపగలరు మీకు 10000వేల దండాలు. సార్ మాది ఉమ్మడి కరీంనగర్ మం!!బోయినపల్లి విలాసాగర్ గ్రామం నాపేరు రాము చూసి జవాబు ఇస్తారని అశిస్తూ మీ శ్రేయోభిలాషి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @badarigorantla1969
    @badarigorantla1969 Жыл бұрын

    So many people are not aware of difference between cardiac arrest and heart attack so far are now able to know now because of you Doctor sir.

  • @gantasanjeevaiah6519
    @gantasanjeevaiah6519 Жыл бұрын

    చాలా విలువైన సమాచారం తెలియజేశారు.

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 Жыл бұрын

    🍒 టెన్షన్ తక్కువ జీవితాలని, ఉద్వేగాల ని తట్టుకునే కొత్త గుండె ల ను ఏ శాస్త్రవేత్త అయిన తయారు చేస్తే బాగుండు, అందరి గుండెలు పదిలం గా ఉంటాయి.Good afternoon sir.🌹 మా అందరికీ గుండె ఆరోగ్యానికి తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు తెలిపి నందుకు 🙏🙏🌺

  • @ahalyak8726

    @ahalyak8726

    Жыл бұрын

    True .Beautiful msg

  • @mdsaberpasha5768
    @mdsaberpasha5768 Жыл бұрын

    Namaste my dear lovely doctor Garu

  • @yeddulalbahdursastry1401
    @yeddulalbahdursastry14013 ай бұрын

    చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారూ, థాంక్స్ అండి

  • @subhalaxmi646
    @subhalaxmi646 Жыл бұрын

    We never see till now one doctor like you sir. You are not a doctor something beyond that sir. Thank you sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HibaAliyaworld1890
    @HibaAliyaworld1890 Жыл бұрын

    Thank you doctor gaaru

  • @anithaa3562
    @anithaa3562 Жыл бұрын

    Namaste doctor garu... Very good information...

  • @Aditya20_00
    @Aditya20_00 Жыл бұрын

    EXCELLENT WORK TO THE SOCIETY

  • @anusharudraraju9519
    @anusharudraraju9519 Жыл бұрын

    Thanq soo much dr garu 🙏🙏

  • @ashokpulipati8916
    @ashokpulipati8916 Жыл бұрын

    Sir super sir mere manchi vishayalu chepparu

  • @prakashreddy95
    @prakashreddy95 Жыл бұрын

    Chala baga cheppaaru. Dr saab🎉👋👌☝️💐👍🏻🐅🙏🙏🐅

  • @parvathikolla7237
    @parvathikolla723711 ай бұрын

    Dr saaab... You born for a cause You are born blessed You are unique Truly speaking..no exaggeration God bless you

  • @sathyavathi6648
    @sathyavathi6648 Жыл бұрын

    Meeru cheppe vidhanam bagundhi doctor garu

  • @shanu414
    @shanu414 Жыл бұрын

    Super sir meeru

  • @sangalarameshramesh210
    @sangalarameshramesh210 Жыл бұрын

    చాలా బాగా చెప్పారు సార్ 🙏

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha1114 Жыл бұрын

    Thank you doctor gaaru theliyani vishayaalu chepparu maaku

  • @vijayailakshmi5283
    @vijayailakshmi5283 Жыл бұрын

    Very well explained Doctor

  • @kirankumar-fp1yf
    @kirankumar-fp1yf Жыл бұрын

    You are one of the best Doctor sir 👏👏🙏🙏and thanks for giving us this knowledge 😊

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 Жыл бұрын

    Dhanyavadaalu doctor gaaru....👌👌🌹🌹🙏🙏🙏🙏🙏... chala manchi message doctor gaaru....

  • @smrnrafiuddin
    @smrnrafiuddin Жыл бұрын

    Meeru really Great sir

  • @UpdateversionAj
    @UpdateversionAj11 ай бұрын

    Great sir meeru

  • @jeevanramK9
    @jeevanramK9 Жыл бұрын

    Thank you so much for the valuable information and awareness doctor..

  • @VISHAN5
    @VISHAN5 Жыл бұрын

    Your efforts to create awareness is really appreciated, Thank You...God bless You

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 Жыл бұрын

    Thank you doctor garu chala chala manchi information chepparu

  • @krishnavenigovindaraju9162
    @krishnavenigovindaraju9162 Жыл бұрын

    You are gods gift

  • @B.janakiramarao
    @B.janakiramarao Жыл бұрын

    ధన్యవాదాలు సార్ చాలా చక్కగా వివరించారు🙏

  • @arunamatteda9789
    @arunamatteda9789 Жыл бұрын

    Good afternoon sir 🙏🙏 many many thanks sir clear explanation

  • @Naga_sriyan
    @Naga_sriyan Жыл бұрын

    Very well explained doctor ..thank u so much for ur valuable videos

  • @balammabalu-wh1qh
    @balammabalu-wh1qh Жыл бұрын

    Hi doctor garu chala baga cheparu tq sir melanti doctor vundadam maa adrustam 💅

  • @mudavathsampath33
    @mudavathsampath33 Жыл бұрын

    Wow...what a humanity doctor.i never seen like him.. really you are God sir.

  • @Dheeraj_piano_studio
    @Dheeraj_piano_studio Жыл бұрын

    Ur just unimaginable sir ..ur patience to explain each point so that common man can understand and help himself to come out of the dangerous situation..Great work

  • @naveenn7742
    @naveenn7742 Жыл бұрын

    Sir Thank you for giving basic information 🙏

  • @padmak6662
    @padmak6662 Жыл бұрын

    Namastee sir, we understood your zeal to educate us, hats off to your informative vedio sir🎉🎉🎉🎉

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 Жыл бұрын

    Namaste sar very important message chala Baga explain chesaru namaste doctor Babu

  • @estherbhanu4859
    @estherbhanu4859 Жыл бұрын

    Thankqqqqq somuchhhhh Dr గారు. హృదయ పూర్వక కతజ్ఞతలు sir

  • @sakeshgenne5648
    @sakeshgenne5648 Жыл бұрын

    Great Sir,... చాలా బాగా తెలియజేశారు. నమస్తే.

  • @Parvathi916
    @Parvathi916 Жыл бұрын

    Very valuable words sir....doctor devudi tho samanam antaru melanti doctors ni chusinappudu mere devullu anipisthundi.

  • @gopalreddy9090
    @gopalreddy9090 Жыл бұрын

    I followed you from last couple of months. Really I respect u a lot brother World need like u ppl Salute u dr garu

  • @sureshraokodipelli9899
    @sureshraokodipelli9899 Жыл бұрын

    మంచిసందేశం సర్. 🙏🙏

  • @kavikavitha2113
    @kavikavitha2113 Жыл бұрын

    Sir u are wonderful memories gives the public tqu sir

  • @girishd5075
    @girishd5075 Жыл бұрын

    Great information doctor garu. Usually people won't get this info unless they go and see a doctor if they have any heart issue. Thanks a lot for creating awareness videos. I am sure it will be Life saving!

  • @bsr7473
    @bsr7473 Жыл бұрын

    nice presentaion sir, thank you Dr Garu.

  • @Chill_mawa524
    @Chill_mawa524 Жыл бұрын

    🙏🙏🙏 information is wealth... thank you for your kind information

  • @user-wp1cw9fz4o
    @user-wp1cw9fz4o Жыл бұрын

    Thank you sir..valuable messaage

  • @vramavrama-fb2ic
    @vramavrama-fb2ic Жыл бұрын

    Very valuable information sir

  • @siyonulalitha8298
    @siyonulalitha8298 Жыл бұрын

    థాంక్యూ డాక్టర్ గారు మంచి మెసేజ్ ఇచ్చారు థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ సోమచ్

  • @gudikandularamasitagudikan1998
    @gudikandularamasitagudikan1998 Жыл бұрын

    Entha manchi vedio chesaru sir meku dhanyavadalu

  • @lakshmiprasunamandali3531
    @lakshmiprasunamandali353111 ай бұрын

    Doctor garu meeru manchiga vundali 🙏🙏🙏🙏

  • @buzz774
    @buzz774 Жыл бұрын

    Great and thoughtful Information Doctor, as you mentioned in your talks that you will have a slide presentation with Cardiologist that's a great initiative if possible including a multidisciplinary team with Nurse, Pharmacist and Lab Technologist to interpret the case perfectly.

  • @konevijayalakshmi486
    @konevijayalakshmi486 Жыл бұрын

    Sincere Doctor 🙏🙏🙏

  • @watertecasm8944
    @watertecasm8944 Жыл бұрын

    Keka super Dr.. Krishnamohan

  • @user-ou5hd4dt9i
    @user-ou5hd4dt9i Жыл бұрын

    You have good heart sir. God bless you. TQ so much sir

  • @adityasahasra4986
    @adityasahasra4986 Жыл бұрын

    Tq soo much sir,very useful video.Really this topic tenth syllabus lo pettali.

  • @lalithakumari9840
    @lalithakumari9840 Жыл бұрын

    Wow meeru precations kyda bhagaa chepparu tq so much

  • @krupajoseph2342
    @krupajoseph2342 Жыл бұрын

    Excellent information Doctor garu.

  • @nazeershaik1381
    @nazeershaik13818 ай бұрын

    Tq gordbless you sir chalavivaramga cheptaru

  • @shaikashru3503
    @shaikashru3503 Жыл бұрын

    Very very informative.modiji ki chepte ventane implement chesestanu.mee lanti doctor mana ap lo vunnandhuku chala proud ga vundi.

  • @SatishSatish-yr2cr
    @SatishSatish-yr2cr Жыл бұрын

    You are giving great knowledge❤

  • @padmanabhuniyugandhar940
    @padmanabhuniyugandhar940 Жыл бұрын

    ధన్యవాదాలు doctor గారు 🙏🙏🙏🙏🙏

  • @friendsvsfriends9141
    @friendsvsfriends9141 Жыл бұрын

    Cheyandhi sir....life save chestunnaru....great sir

  • @ibvkirankumar
    @ibvkirankumar Жыл бұрын

    Chala Chala Thanks Dr garu..thanks for taking time in your busy schedule and making such a useful videos,we are very blessed to listen you.

  • @user-wg2oq7bv1j
    @user-wg2oq7bv1j Жыл бұрын

    Thanks for valuable information sir thank u 🙏🙏🙏🙏🙏

  • @phaninaidu581
    @phaninaidu581 Жыл бұрын

    Eagerly waiting for upcoming video doctor garu

  • @leelakrishna888
    @leelakrishna888 Жыл бұрын

    Great suggestions ever given to a middle class and poor people 🙏

  • @laxmib100
    @laxmib100 Жыл бұрын

    Very valuable information Thank you Dr 🙏

  • @luckyanukar8845
    @luckyanukar8845 Жыл бұрын

    Tqsm sir for the valuable information 🙏🙏🙏🙏🙏

  • @shashivardhan8667
    @shashivardhan8667 Жыл бұрын

    Thank you sir, for giving good health information and precautions 🙏🙏🙏

  • @saisahasra918
    @saisahasra918 Жыл бұрын

    Sir etoppic midha miru vidieo cheyalanukunna chesaru tq soo much

  • @chimmaniindira145
    @chimmaniindira145 Жыл бұрын

    Sir please explain more In Next video. It is very important to us because of heart problem in family history. Thank you

  • @Parnika_shorts_
    @Parnika_shorts_ Жыл бұрын

    Thank u very much doctor sir for ur valuable and useful information.

  • @suprathik7881
    @suprathik7881 Жыл бұрын

    Very valuable information Sir 👏👏👏 this topic should be introduced to 10 and inter as well very good suggestion Sir. Eagerly waiting for the next videos Sir. Thank you for making aware of it...🙏

  • @aks9777
    @aks9777 Жыл бұрын

    Thanq for the valuable information sir

  • @bhagyi7950
    @bhagyi7950 Жыл бұрын

    Thank you very much sir

  • @ADMLsimn
    @ADMLsimn Жыл бұрын

    Thank you so much for your valuable information sir

  • @drsalmashaik2546
    @drsalmashaik254611 ай бұрын

    Baga cheptunnaru sir

  • @nirmalam6409
    @nirmalam6409 Жыл бұрын

    Nice message sir🙏🙏🙏🙏 Thank you so much sir❤

  • @susannachinni1764
    @susannachinni1764 Жыл бұрын

    Thank you so much sir the valuable information doctor garu

  • @mohammedsaleem2200
    @mohammedsaleem2200 Жыл бұрын

    Thank you Doctor, good massage for all of us these days and You are very grateful human being person in the society thank you very much.

  • @banukomal3368
    @banukomal3368 Жыл бұрын

    Thank you so much for sharing information 🙏🙏🙏🙏

  • @sreenivasyadav6376
    @sreenivasyadav6376 Жыл бұрын

    Excellent information sir namaste

  • @vinayakr5743
    @vinayakr5743 Жыл бұрын

    Yes doctor.... it causes a lot of worry to be away from family on a remote location after certain age. Kindly do a video to help us.

Келесі