What Causes of Chest Pain | Heart Attack | Checkup Homocysteine Test | Dr. Ravikanth Kongara

What Causes of Chest Pain | Heart Attack | Checkup Homocysteine Test | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
what causes of chest pain,chest pain,heart attack,heart health,chest pain causes,chest pain right side,causes of chest pain,cardiovascular problems,non cardiac chest pain,what causes chest pain,heart pain,heart disease,homocysteine test,homocysteine test normal range,homocysteine blood test,homocysteine levels,heart attack,heart attack symptoms,signs of heart attack,
#heartattack #chestpain #Homocysteine #drravihospital #drravikanthkongara

Пікірлер: 1 300

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 Жыл бұрын

    ఓ యూట్యూబ్ భగవంతుడా మీకు వేల వేల ధన్యవాదములు హార్ట్ ఎటాక్ వచ్చేవారికి కూడా మీ చల్ల చల్ల మాటలు మా హృదయం లోకి చొచ్చుకుపోయి, హృదయస్పందన బావుంది మీరు ఎల్లవేళలా మాకు మనోధైర్యం ఇస్తూ చల్లగా ఉండాలి సామీ 🙏🙏🙏🙏🌺🌺🌺

  • @lillysunny1786

    @lillysunny1786

    Жыл бұрын

    😁😁😁

  • @merugumounika4132

    @merugumounika4132

    Жыл бұрын

    Pp

  • @chowdary6353

    @chowdary6353

    Жыл бұрын

    Ori nee pichi 🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @vijayavemuri9052

    @vijayavemuri9052

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @chiranjeevik7284

    @chiranjeevik7284

    Жыл бұрын

    ఇంత వెర్రి పూ... వి ఎంటి

  • @krishnakumardannaram49
    @krishnakumardannaram49 Жыл бұрын

    ఈ కాలంలో పేషెంట్స్ కి మానసిక డైర్యాన్ని ఇచ్చే డాక్టర్లు చాలా అరుదు.మీరు గ్రేట్ సర్

  • @bhupaldubba6510
    @bhupaldubba65105 ай бұрын

    KZread లో ఇప్పటివరకు ప్రజలకి ఇంతగా ధైర్యం చెప్పే మీ లాంటి వారిని ఎవరిని చూడలేదు డాక్టర్ గారు 🙏🏻

  • @nagarammounika2744

    @nagarammounika2744

    18 күн бұрын

    undaru asalu sir great 👍

  • @nraosimha4732
    @nraosimha4732 Жыл бұрын

    మీ నవ్వే సగం సమస్య తగ్గిస్తుంది. మీరు ఇచ్చే సమాచారం వెల కట్టలేనిది. పని ఒత్తిడిలోనూ అందరి మంచి కోరుతున్న మీ చల్లని మనసున్న మాటలు మాకు జీవన రేఖలు🙏

  • @adabalababu137
    @adabalababu137 Жыл бұрын

    మీరు నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు మీ మాటలు వింటుంటే అప్పుడే మాకు మనసు రిలాక్స్ అయిపోతుంది సార్, మీరు దేవుడు

  • @rathodrajunayak5835
    @rathodrajunayak5835 Жыл бұрын

    నిజాయితీ గల డాక్టర్ మీరు ఎంతగానో అభివృద్ధి చెందుతారు మీ కుటుంబం కోసం నేను దేవునికి ప్రార్డిస్తను

  • @nagarathnakwb

    @nagarathnakwb

    Жыл бұрын

    S am also pray 🙏🏻 to God sir miru and Mee family bagundali

  • @sudheerkumarvalavala9025

    @sudheerkumarvalavala9025

    Жыл бұрын

    Jai Sri Ram.... Prapancham Hindu dharma vaipu chusthey meeru aa gorre kaaparini ni devudu antaru, Danni pastors cash chesukuni mimmanlni verri pappalni chesthunaru

  • @rameshpyrdha327

    @rameshpyrdha327

    Жыл бұрын

    @@sudheerkumarvalavala9025 బ్రాహ్మణులు, బ్రాహ్మణుల కోసం సృష్టించుకున్న హిందూ మతం కోసం ఆరాటపడుతూ అంటే ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి లాగా చేస్తూ నీ అంతటే నువ్వే ఎర్రిపప్ప వి అవుతున్నావుగా? ముందు దాని గురించి ఆలోచించు, ఆ తర్వాత పక్కనోడి గురించి మాట్లాడుదువుగాని. Jesus కేవలం తనని తాను గొర్రెల కాపరి లాగా పోల్చాడు అంతే. నీకు ఆ పోలిక కూడా నచ్చలేదు కదా, మరి దశావతరాల్లో ఒకటి వరాహ అవతారం కదా, వరాహం అంటే పంది కదా, మరి పెంట తినే పందిని పూజించడం నీకు బాగా నచ్చిందా?

  • @svpkumarraju1340

    @svpkumarraju1340

    Жыл бұрын

    ఈ మెసేజ్లు బాగున్నాయి మీలాంటి ట్రాక్టర్ ఉండటంవల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది మీరంతో అభివృద్ధి చెందాలని ఆ దేవుని కోరుకుంటున్నాను

  • @rameshpyrdha327

    @rameshpyrdha327

    Жыл бұрын

    @@svpkumarraju1340 ట్రాక్టర్ కాదు అన్నా, డాక్టర్

  • @saisaranamjai1005
    @saisaranamjai1005 Жыл бұрын

    తమ్ముడు, నువ్వు ఎంత మంచి position,లో ఉన్న మా అందరి మంచి కోరుకుంటున్నావు చూడు నాన అదే నిన్ను అత్యున్నత స్థాయి లో నిలబెడుతుంది,చల్లగా ఉండు నాన🙌🙌🙌🙌🙌🙌🙌🙌😟

  • @Riseres779
    @Riseres779 Жыл бұрын

    మీ మాటలతో ఇంకా మానసికంగా చాలా మందికి dhyryam ఇవ్వాలి sir... 👍👍

  • @theram1903
    @theram1903 Жыл бұрын

    డాక్టర్ గారు నిజంగా హార్ట్ ఎటాక్ ఉన్న మీరు చెప్పే మాటలకి భయం లేకుండా పోతుంది ధన్యవాదములు

  • @javvadichiru4641
    @javvadichiru4641 Жыл бұрын

    ఈ కలియుగంలో మీలాంటి వైద్యుడు తప్పక అవసరం మీరు పది కాలాలు చల్లగా ఉండాలి ❤

  • @jeevanbonagiri1216

    @jeevanbonagiri1216

    11 ай бұрын

    Sir maa mama kuda alage chanipoyadu

  • @jeevanbonagiri1216

    @jeevanbonagiri1216

    11 ай бұрын

    Mama kuda kotlalo okadi lage Anukoni vadhi vachindi

  • @yesodabhasker5935
    @yesodabhasker59356 ай бұрын

    సార్ గుడ్ నమస్కారం నేను మీ యూట్యూబ్ ఫాలోవర్స్ నీ మీరు చెప్పే ఎన్నో మంచి మంచి విషయాలను మేము ఫాలో అవుతున్నాము అంతేకాకుండా మీ గురించి మేము చాలామందికి మీరిచ్చే సలహాలు సూచనలు మేము తెలుసుకున్న విషయాలు చాలామందికి చెప్పగలుగుతున్నా మీరు దీవించబడాలని ఆశిస్తూ ఇట్లు మీ ఫాలోవర్స్

  • @kms-gk
    @kms-gk10 ай бұрын

    Really thanks sir...మీలాంటి డాక్టర్స్ సమాజానికి చాలా అవసరం..🙏

  • @jbhargav9494
    @jbhargav9494 Жыл бұрын

    నమస్తే డాక్టర్ గారు మీరు చెప్పే ప్రతి మాటలు చాలా ముఖ్యమైనవి మాలో ఉన్న భయాన్ని పోగొడుతున్నాయి థాంక్యూ సో మచ్ డాక్టర్ గారు🙏🙏🙏🙏🙏🙏

  • @audiq7audiq712
    @audiq7audiq712 Жыл бұрын

    మీలాంటి వారిని చూసే పెద్దవాళ్ళు డాక్టర్లని దేవుడితో పోల్చారు. 🙏🏼🙏🏼🙏🏼

  • @meruvasanjeevarao9372
    @meruvasanjeevarao937211 ай бұрын

    మిరు చెప్పేది చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది అసలు యింత బాగా చెప్పారు సార్ మీకు మా 🙏🙏🙏

  • @anilponnari2210
    @anilponnari221011 ай бұрын

    చాల మంది డాక్టర్లు ఉన్నారు కానీ అందరూ బిజి ఎవరి పనిలో కానీ మీరు టైం తీసుకుని మరి మంచి సలహాలు ఇస్తున్న దాన్యవాదాలు డాక్టర్ గారు

  • @stulasi1673
    @stulasi1673 Жыл бұрын

    గుడ్ మార్నింగ్ డాక్టర్ బాబు..🙏🙏🙏

  • @jagadeeshchtube
    @jagadeeshchtube Жыл бұрын

    చాలా మంచి విషయాలు చెప్పారు సార్ మీకు ధన్యవాదాలు 🙏🏻

  • @pervelasriramamurty3392
    @pervelasriramamurty3392 Жыл бұрын

    నూటికి నూరు పాళ్ళు నిజం చెప్పారు మీరు...god bless you doctor gaaru

  • @sreenivasareddyakula
    @sreenivasareddyakula Жыл бұрын

    సామాన్య ప్రజలకి కూడా అర్థం అయ్యే విధంగా విడమరచి వైద్య సంబంధ విషయాలు జబ్బుల గురించి చక్కగా చెబుతున్నారు మీకు నా ధన్య వాదాలు డాక్టర్ గారు మీ ఎథిక్స్ కు మారియొక్కసారి 👋👋👋

  • @kchaithanyachinni233
    @kchaithanyachinni233 Жыл бұрын

    సూపర్ సర్ మాలో ఉన్న భయం పోగొట్టారు... ఐనా మీ నవ్వు రోజు చూస్తే ఇంక ఏ రోగం ఐనా పరార్....😊😊😊

  • @srilaxmib8879

    @srilaxmib8879

    Жыл бұрын

    😅😅

  • @nsrreddys9686

    @nsrreddys9686

    Жыл бұрын

    @@srilaxmib8879 hiii sri laxmi gd evng plz reply 🌹

  • @bhimireddyjaganmohanreddy8707
    @bhimireddyjaganmohanreddy8707 Жыл бұрын

    మీరు చాలా బాగా వివరించి చెప్తున్నారు సార్ మీరు నిజంగా సూపర్

  • @vijayasree2952
    @vijayasree2952 Жыл бұрын

    మీరు చాలా గొప్ప డాక్టర్ గారు. మీ లాంటి వారు మన సమాజానికి చాలా ఉపయోగం. మీ వీడియోస్ అన్నీ ఎంతో ఊరటనిస్తాయి. ధన్యవాదములు. 🙏🙏🙏

  • @mahendrakumar2114

    @mahendrakumar2114

    Жыл бұрын

    Tq sir 🙏🙏🙏

  • @gourikumarijayanthi6728
    @gourikumarijayanthi6728 Жыл бұрын

    మంచి కార్యక్రమం చేపట్టారు డాక్టర్ గారు ఎంత cool tenstion లేకుండా చెప్తున్నారు ధన్య వాదాలు 🙏

  • @raji7kada
    @raji7kada Жыл бұрын

    మీరు superrr andi ఎంత ఈజీగా అర్థం అయ్యే లా చెప్పారు.మీరు మీ కుటుంబ సభ్యులు అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని ఆశిస్తున్నాను

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 Жыл бұрын

    నవ్వుల రారాజు మా డాక్టర్ బాబు ఇలాంటి కొడుకైన ఉండాలి లేదా తమ్ముడైన ఉండాలి అదృష్టం ఉండాలి

  • @nccreations7941
    @nccreations7941 Жыл бұрын

    డాక్టర్ గారు మీరు ఎంత చక్కగా చెప్తుంటే నవ్వుతూ నిజంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోయినట్టే ఉన్నాయి సార్

  • @subbalakshmimajji8865
    @subbalakshmimajji8865 Жыл бұрын

    మీ చల్లని మాటలు చల్లని నవ్వు అనే మెడిసిన్ తో అందరి ని ఆరోగ్యవంతులు గా చేస్తున్నారు మీరు పదికాలాలు చల్లగా ఉండాలి ధన్యవాదములు doctor గారు కాదు కాదు demudu గారు

  • @sksadik9727
    @sksadik9727 Жыл бұрын

    హాస్పిటల్ కి వెళ్తే ఎట్లాంటి ఇబ్బంది పెడతారని రోజుల్లో ఎప్పుడు వంటి ఖర్చు లేకుండా యూట్యూబ్ ద్వారా మీరు మాకు ఇచ్చే ఇన్స్పిరేషన్ ధైర్యం థాంక్స్ ఆ ఎంత కృతజ్ఞతలు సార్ మీలాంటి డాక్టరు అందరికీ ఎట్లాగే సలహాలు ఇస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది సార్

  • @jarinamurthy1945
    @jarinamurthy1945 Жыл бұрын

    Thank you so much sir , me వీడియోస్ ద్వారా ప్రజల్లో ఎంతో అవగహన , ధర్యము కలిగిస్తూ వున్నదుకు మీకు మా 💖 heartful thanks to you sir 🙏🙏🙏

  • @kumarichava7665

    @kumarichava7665

    Жыл бұрын

    Meelanti son unte bagudu anipistunnadi babu

  • @ramaraomittapally6375

    @ramaraomittapally6375

    Жыл бұрын

    Your voice is very nice and attractive Explain very clearly. To understand everybody God bless you 100 years

  • @premnathdaram2929
    @premnathdaram2929 Жыл бұрын

    You are very genuine doctor, rarely found such honest doctor in present society...god bless you sir and your family Dr Ravi sir,🙏🙏

  • @nkvarma2506
    @nkvarma2506 Жыл бұрын

    మీరు చెప్పే విషయాలు విశ్లేషణ నూటికి నూరుశాతం నిజాలు మరియు అమోఘం డాక్టర్ గారు .మీకు చాలా చాలా నిండు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను .

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 Жыл бұрын

    ఎంత clear ga చెప్పారండి డా. 👍

  • @rameshgeddam4772
    @rameshgeddam4772 Жыл бұрын

    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🏻very very very good impramesation sir

  • @RamEchoes
    @RamEchoes Жыл бұрын

    This is Ram from California! I have been following you, you are an amazing Doctor. You are directly and indirectly helping so many people. Keep up the good work.

  • @SRSR-eq1vc
    @SRSR-eq1vc Жыл бұрын

    You are wonderful Dr. Thank you for uploading the know-how.

  • @kushalraju5290
    @kushalraju5290 Жыл бұрын

    You are not only Dearest 💝Doctor 🩺🥼to me but everyone’s heart as well because of your soothing voice 🗣explaining in detail on each & every disease 🦠💓🦵💪🤕🧠🔬👨‍🔬👁🦻🫁 & suggesting medicines even a layman can understand 👌👍🏻. Thanks to the God for sending such a wonderful human being as our Doctor. We all 💕 you Doctor.

  • @sobamopuri7774
    @sobamopuri7774 Жыл бұрын

    You videos are amazing. Irrespective of your busy schedule, you are taking time off to make this kind of educational videos.. no words honestly.. Thank you sir.. God bless you… 🙏🙏

  • @spasupathibabu6661
    @spasupathibabu6661 Жыл бұрын

    శతకోటి దండాలు సామి మీకు🙏🙏🙏🙏🙏చల్లగా ఉండాలి మీరు.!!!

  • @moulasrigamidi8787
    @moulasrigamidi8787 Жыл бұрын

    రవికాంత్ గారు మీరు చేసే వీడియోస్ కానీ మీరు ఇచ్చే ప్రాక్టికల్ సోషల్ అవేర్నెస్ గాని చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు చెప్పే ప్రతి మాటలో మాకు ఒక గుండె ధైర్యం మీరు ఇట్లనే వీడియోలు చేయాలి మేము చూసి నేర్చుకోవాలి. మిమ్మల్ని చూసి కొన్ని వందల మంది డాక్టర్లు మీ లెక్కనే ఏ స్వార్ధము లేకుండా ప్రజల కోసం పనిచేయాలి డాక్టర్ అంటే దేవుడితో సమానం అది మీలో కనిపిస్తున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dandupandu9976
    @dandupandu9976 Жыл бұрын

    నా ప్రాణదాతకు శుభోదయం మా డాక్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు సార్ నేను ఇక్కడ హ్యాపీ సార్ చాలా బాగా మాట్లాడారు సార్ 🙏🙏🙏🙏🙏🙏🪴🪴🪴🪴🪴🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkatamoru32
    @venkatamoru32 Жыл бұрын

    మీరు చెప్పినట్టే ఆ సంఘటనలు చూసిన దగ్గరనుండి నేను విపరీతమైన టెన్షన్ పడుతున్నాను మీ మాటలు వింటుంటే చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది థాంక్స్

  • @lakshmaiahravella1095
    @lakshmaiahravella1095 Жыл бұрын

    Dear young Doctor garu ! Your consoling advices are most impressing and giving solace to the sufferers. Very nice of you sir ! ❤😊

  • @saradapallanti1970
    @saradapallanti1970 Жыл бұрын

    డాక్టర్ గారికి నమస్కారం ఈ వీడియోలు చాలా బాగున్నాయి🙏🙏

  • @sujjiaa
    @sujjiaa Жыл бұрын

    Doctor ur awesome and so sweet and caring towards public and making public cautious and caring themself... hattsoff bro....🙏

  • @radhikagourishetti2011
    @radhikagourishetti2011 Жыл бұрын

    Sir, please upload the video regarding difference between adinoids and transils. My daughter having 11 yrs suffering with this problem. In cool weather, she suffer with infections also. How to reduce this problem without surgery and how to care in winter seasons. Which food she take for improving her immunity system.

  • @ramakrishna2352
    @ramakrishna235211 ай бұрын

    Great Doctor garu...Meelanti vaaru ee samajaniki entho avasaram. God bless you Sir🎉🎉🙏🙏🙏

  • @ignite.123
    @ignite.123 Жыл бұрын

    Good morning sir. Tq for the awareness of good health. What are the reasons that causes the increased levels of homocystine.

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 Жыл бұрын

    Thank U Doctor ji for boosting the mental or psychological strength of youngers of this and future generations.

  • @bhupathimahesh721

    @bhupathimahesh721

    Жыл бұрын

    Meeku sethakoti vandanalu doctor garu.

  • @madhuphanindranathappaji8923
    @madhuphanindranathappaji8923 Жыл бұрын

    Good explanation, sir. Thank you very much.

  • @Manisfoodworld
    @Manisfoodworld Жыл бұрын

    మీరు చెప్పే ప్రతీ మాట మాకు చాలా రిలీఫ్ ఇస్తాయి తమ్ముడు గారు.

  • @varalakshmi306
    @varalakshmi306 Жыл бұрын

    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🏻

  • @sailajaukkadapu6141
    @sailajaukkadapu6141 Жыл бұрын

    హలో.. డాక్టర్ గారు.... జబ్బు ఏదైనా , treatment మొదలెట్టక ముందే బాధితులకు భరోసా ఇచ్చి పరిస్థితి గురించి సరైన అవగాహన కల్పించడం .. వాళ్లను మానసికంగా దైర్యంగా ఉండేటట్లు చూడడం అనేది డాక్టర్ల ప్రాథమిక బాధ్యత... ఈ రోజుల్లో ఈ quality endangered zone లో ఉందనే చెప్పాలి... వైద్యరంగంలో ఉన్నవాళ్ళందరు కచ్చితంగా గౌరవర్హులే!... కానీ రానురాను అనేక కారణాల చేత జబ్బుకి మందు ఇవ్వడం వరకే పరిమితమైపోయింది..( రోగులు ఎక్కువ (జనాభా) sources తక్కువ ఉండడం తో patient-doctor meeting time తగ్గిపోవడం main reason) ..thanks to technology ... విలువైన time ని ప్రజలకు మేలు చేసే videos కోసం వెచ్చించే మీకు (మీలాంటి వాళ్లందరికీ) thanks...

  • @ummadisettysubbaiah1148

    @ummadisettysubbaiah1148

    Жыл бұрын

    Thank you doctor sir🙏👌🤝

  • @prabhakarrao2993

    @prabhakarrao2993

    5 ай бұрын

    Good message for Telugu people/god bless you

  • @satyanarayanabitra1986
    @satyanarayanabitra198611 ай бұрын

    మంచి విషయాలు చెపుతున్నారు సర్ , ధన్యాదాలండీ .

  • @kodalitilak830
    @kodalitilak83011 ай бұрын

    Good advice by you Dr. K. Ravikanth garu.

  • @swarnagowri6047
    @swarnagowri6047 Жыл бұрын

    ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. కృతజ్ఞతలు,నమస్తే. Dr. Gaaru. 🕉️🙏🌺

  • @rbharagavi3388
    @rbharagavi3388 Жыл бұрын

    శుభోదయం అన్నయ్య చాలా బాగా చేప్పారు థాంక్స్ సోమచ్ అన్నయ్య

  • @activitysdandamudi5032
    @activitysdandamudi5032 Жыл бұрын

    Valueable information sir , smart ga explain chesaru..

  • @sindhurik4968
    @sindhurik4968 Жыл бұрын

    Thanks alot sir for useful and helpful information everytime..Thank you so much doctor garu.🙏🙏🙏🙏🙏

  • @parvathipromakeupartistry3073
    @parvathipromakeupartistry3073 Жыл бұрын

    Tq very much sir for your valuable information. Comforts those who have fear of heart attacks

  • @MohammedIrfan-zt1mn
    @MohammedIrfan-zt1mn Жыл бұрын

    నమస్కారం సార్, ఒక్కో సారి బి.పి మాత్ర వేసుకోవడం మార్చి పోయినప్పుడు ఆరోజు ఏం చేయాలి, రెండవ రోజు విపరీతమైన తలనొప్పి, నీరసం నిస్సత్తువ ఉంటుంది. దీని మీద మీ అమూల్యమైన వైద్య సలహా ఇవ్వాగలరని విజ్ఞప్తి చేస్తూ,, 💐

  • @gopalakrishnaravulapalli1369
    @gopalakrishnaravulapalli1369 Жыл бұрын

    All your videos are so enlightening. God bless you and give you a long happy life

  • @nirmalathumma9830
    @nirmalathumma98304 ай бұрын

    Me lanti doctor ipputi society ki chala avasaram nijanga meru devudu super sir meru

  • @msbmcayt
    @msbmcayt Жыл бұрын

    Dear Ravi Garu, Thank you so much for your wonderful job, we got great moral support with your videos. Thank you for sparing time and giving valuable information for our well wish in your tight and busy schedule. 🙏

  • @sindhupv7028
    @sindhupv7028 Жыл бұрын

    Very precious information about homosystine blood test sir thanks a lot sir👏👏👏

  • @pavankumarkancharla428
    @pavankumarkancharla42810 ай бұрын

    సార్ మీరు ఇలాంటి వీడియోస్ చేయండి సార్ కొంచం ధైర్యంగా ఉంటుంది కానీ మీవి ముందు చాలా వీడియోస్ చూసాను కొన్ని లేని పోని భయాలు కలిగించేలా ఉండేవి ఇలాంటి ప్రజలకి ఉపయోగపడే, జగ్రతపరిచే, ఆరోగ్యం పెంచే, మనోధర్యన్ని ఇచ్చే మరిన్ని వీడియోస్ ఆ దేవుడు మీ ద్వార చేపిస్తడని కోరుకుంటున్నాము❤

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 Жыл бұрын

    డాక్టర్ గారు నమస్తే అండీ ఇంత చిన్న వయసులో మీరు ఎంత గొప్పగా చెప్పటం చాలా బాగుంది ఎంతసేపు డాక్టర్ కోర్స్ చేసి కోట్లు కోట్లు సంపాదించి పెద్ద బిల్డింగ్ కట్టాలి అనుకుంటున్నారు తప్పితే అందరూ కాదు కొందరు మాత్రమే నేను చెప్పేది డాక్టర్ చాలామంది మందులు ఇచ్చి పంపిస్తా తప్పితే అస్సలు మాట్లాడరు కొంతమంది చాలా బాగా మాట్లాడుతారు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో ఆనందంగా బయటికి వస్తాం మీరు ఎంత చిన్న వయసులో అందరికీ అంత బాగా చెప్తున్నందుకు ఆ భగవంతుడు మీకు మంచి చేయాలి

  • @rameshkandula1132
    @rameshkandula1132 Жыл бұрын

    ధన్యవాదాలు గురువు గారు

  • @chinureddy5985
    @chinureddy5985 Жыл бұрын

    Enthaaaaa Baga chepparu doctor Babu me smile maku strength tqu sooo much 🙏🙏🙏

  • @anitharaniramisetty3996
    @anitharaniramisetty3996 Жыл бұрын

    Thank you for giving this much of awareness sir...

  • @lakshmipriya2128
    @lakshmipriya212811 ай бұрын

    మీరు ఎంతో మందికి మానసిక ధైర్యాన్ని ఇస్తున్నారు తెలియని విషయాలు చెప్తున్నారు ఇలా ఈరోజుల్లో ఏ డాక్టర్ చెప్పరు హాస్పిటల్ కి వెళ్తే ఓన్లీ op రెండు నిమిషాల్లో యాంత్రికంగా చూడటం మందులు అవసరం లేని టెస్టులు రాయటం అంతా బిజినెస్ లాగా చేస్తున్నారు మీరు చేసే మంచి అంతా ఇంతా కాదు thanq sir

  • @anithamerugu2597
    @anithamerugu2597 Жыл бұрын

    ధన్యవాదాలు డాక్టర్ బాబు

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 Жыл бұрын

    Thank you sir for your information 🙏

  • @siddisuhas
    @siddisuhas Жыл бұрын

    Thank you so much doctor garu you will take away all our confusions from mind with your valuable information 🙏🏻🙏🏻🙏🏻

  • @sindhupv7028
    @sindhupv7028 Жыл бұрын

    Your smile gives very good courage for your patients sir.👏

  • @kannamsandhyarani4763
    @kannamsandhyarani4763 Жыл бұрын

    Thank you for your information 🙏🏼

  • @Jhajoel
    @Jhajoel Жыл бұрын

    Sir tell me about early menopause diet what are the nutrients to take and precautions do one video about that

  • @wedavayas3669
    @wedavayas3669 Жыл бұрын

    Very useful and informative. Thank you sir.

  • @kakumaniugandharbapuji5383
    @kakumaniugandharbapuji5383 Жыл бұрын

    You are great doctor for educating all sir 👏👏👏💐💐

  • @sashikala2229
    @sashikala2229 Жыл бұрын

    Good informative video doctor 👌🏻👍🏻so good to hv a doctor who educates us with your immense knowledge 👏🏻

  • @panthamsreekanth5351
    @panthamsreekanth5351 Жыл бұрын

    Good morning sir Please tell us how to reduce homocysteine levels if it is high. What kind of food should take sir.

  • @sreenivas7435
    @sreenivas743510 ай бұрын

    Brother, you are unique extraordinary human being in Doctors. This is the real social work(excellent orientation on heath topics). You are a real social worker. మండపేటలో Dr. Veeranna chowdary గారిని చూసాను. మరళ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. ప్రజలకు చాలా సరళంగా, డైరెక్ట్గా తలకెక్కేలా ఉన్నాయి మీ మాటలు ❤God bless you and your family ❤❤❤❤❤

  • @subramaniamm8569
    @subramaniamm8569 Жыл бұрын

    This type of guidance is very essential. TQ doctor ji

  • @Manoharkottam
    @Manoharkottam Жыл бұрын

    Great message sir

  • @sameera2734
    @sameera2734 Жыл бұрын

    Sir please tell about causes and remedies for corns on foot

  • @kasturivelicheti9536
    @kasturivelicheti9536 Жыл бұрын

    Chala Baga cheparu Doctor garu 🙏👏👏👏

  • @kartheekn379
    @kartheekn379 Жыл бұрын

    Thank you for valuable information sir, 😊

  • @LalithaFoods.5407
    @LalithaFoods.5407 Жыл бұрын

    నమస్కారం డాక్టర్ బాబు సేమ్ ప్రాబ్లం తో ఉన్నాను అమ్మగారికి 50 ఏళ్లలో బైపాస్ చేశారు ఫ్యామిలీలో కూడా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో బట్ నాకు కొలెస్ట్రాల్ థైరాయిడ్ ఉంది బోలెడన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ భయమనేం లేదు కానీ ఒకసారి మీరు చెప్పినట్టు హోమో సిస్టం టెస్ట్ మాత్రం చేయించుకోవాలనుకుంటున్నాను తప్పకుండా చేయించుకుంటాను మన మీద మనకు ఆశ లేకపోయినా పిల్లల కోసం అనే ఆలోచన ఉంటుంది కదా థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ ‌🙏🙏🙏💐💐💐

  • @peelaraju1233
    @peelaraju1233 Жыл бұрын

    sir your explain very good sir 🌷🌷🌷

  • @sureshdoddipati3456
    @sureshdoddipati3456 Жыл бұрын

    Really excellent sir ur a golden gift to present society sir thank you very much sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adityapurma3977
    @adityapurma397711 ай бұрын

    Ravi Kiran Jee, you talk sincerely, convincingly. throughly in basic layman terms so that all can easily understand.

  • @ch.bharathireddy6451
    @ch.bharathireddy6451 Жыл бұрын

    మెంటల్లీ స్ట్రాంగ్ గా లేనప్పుడు ఎలాంటి సిచువేషన్ అయినా ఎవరు హ్యాండిల్ చేయలేరు కాబట్టి ముందు రోగం కన్నా మన మెంటల్లీ సిచువేషన్ చాలా ఇంపార్టెంట్ దాని గురించి అవగాహన అయ్యేలాగా ఒక వీడియో చేయండి 🙏. ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిసీజ్ అనేది ఉంటుంది అది శారీరకంగా ఉన్నప్పుడు టాబ్లెట్స్ అనేవి యూస్ అవుతాయి వాటికన్నా ముందు మెంటల్ గా డిప్రెషన్ గా ఉన్నప్పుడు ఎలాంటి టాబ్లెట్స్ కూడా యూస్ అవ్వవు. ముందుగానే హార్ట్ ఎటాక్ వస్తది ఏమో జ్వరం వస్తదేమో నాకేమైనా అయిపోతది ఏమో అనేదే డిప్రెషన్. అందుకని మనకు కావాల్సింది ఫస్ట్ మెంటల్ గా ఏ సిట్యుయేషన్ అయినా స్ట్రాంగ్ గా తీసుకోవాలి ఇది దయచేసి మీరు చెప్పగలరు.

  • @srivamsikrishnamalla902
    @srivamsikrishnamalla902 Жыл бұрын

    sir please make a video about nasal spray type covid vaccines sir thanks for the valuable information sir

  • @Gvvnarayana7
    @Gvvnarayana7 Жыл бұрын

    Great video sir.2011 lo push-ups chestunte right side chest pain vachhindi.still today same pain vastundi....2014 &2021 lo heart related tests chepicchanu all r normal...

  • @jayalakshmivelpula43
    @jayalakshmivelpula433 ай бұрын

    చాలా మంచి మంచి విషయాలు అందీస్తున్న మీకు ధన్యవాదాలు డాక్టర్🙏

  • @nagamanicn2631
    @nagamanicn2631 Жыл бұрын

    I am from karnataka state. Your videos are interesting and nice. Thanks sir for very good information. 👌 so many people are suffering from depression and half knowledge. Great job .First impression is best impression , your smile super cute and God bless you and your sweet family .Be like this sir. Your a awesome 💎 diamond. God bless you

  • @gangadharraogangadharrao3941

    @gangadharraogangadharrao3941

    Жыл бұрын

    Tq Dr garu🙏🙏🙏🙏🙏

  • @krithikavarmavlogs5595
    @krithikavarmavlogs5595 Жыл бұрын

    As u said true sir , my family lo oka ataniki brain stroke vachhindi 25years lo ataniki em bad habits levu but reason is homocystin levels ekkuvga vunnayanta blood lo.

  • @sreekanthreddy7691
    @sreekanthreddy7691 Жыл бұрын

    Thank you sir for your motivation and encouragement

  • @mahamoodshaik9511
    @mahamoodshaik951111 ай бұрын

    That is our beloved Doctor Ravikanth.👍 Dilwaale aur Dildaar Doctor. ardham kaani apohalathone janaalu aagamaithunnaaru sir. Ilaa guidence icche Doctors అరుదు. ధన్యవాదాలు!!

  • @ushagundimeda591
    @ushagundimeda591 Жыл бұрын

    Is there over counter Homo Cysteine kit available? How do compare this test with creatinine test ? Thanks

Келесі