Diabetes Risk Factors | Loss of Eyesight | Kidney Failure | Heart Attack | Dr. Ravikanth Kongara

Diabetes Risk Factors | Loss of Eyesight | Kidney Failure | Heart Attack | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
diabetes risk factors,diabetes,risk factors,types of diabetes,diabetes symptoms,symptoms of diabetes,diabetes control tips,diabetes treatment,gestational diabetes,diabetes prevention,diabetes disease,risk factor,signs of diabetes,what causes diabetes,high blood sugar,loss of eyesight,vision loss,blurred vision,blindness,kidney failure,kidney failure symptoms,symptoms of kidney failure,kidney disease,chronic kidney disease,kidney disease symptoms,kidney health,
#Diabetes #Eyesight #KidneyFail #HeartAttack #Nerves #DrRaviHospital #DrRavikanthKongara

Пікірлер: 875

  • @hymavathipadarthi9102
    @hymavathipadarthi91022 жыл бұрын

    చాలా చక్కగా చెబుతున్నారు అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు షుగర్ పేషెంట్ తీసుకోవలసిన డైట్ ప్లాన్ చెప్పండి

  • @adepuvenkateswararao124
    @adepuvenkateswararao124

    షుగర్ వల్ల నష్టం చెప్పారు కానీ జాగ్రత్తలు చెప్పలేదు.

  • @ChembetiSekharBabu
    @ChembetiSekharBabu21 күн бұрын

    Im respect u sir. సార్ నాకు ఒక డౌట్ ఎక్కువ మాంసాహారం , మద్యపానం , ధూమపానం, ఎక్కువ షుగర్ ఫుడ్స్ అలవాటులు మానేయడం వల్ల ఏటువంటి గుండె ,షుగర్ , లివర్ సమస్యలు రావు గా సార్.ప్లీజ్ సార్

  • @cafesuresh4119
    @cafesuresh4119

    మీరు చెప్పేది బానే ఉంది కానీ డాక్టర్ గారు ఆ ఇంగ్లీష్ వర్డ్స్ పైన వస్తానే కదా వెనకాల ఇమేజెస్ కనబడటం లేదండి

  • @chakrapanisreeramozu2538
    @chakrapanisreeramozu25382 жыл бұрын

    చాలా చక్కగా వివరిస్తున్నారు. మేమంతా చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. చాలా చాలా ధన్యవాదాలు.

  • @kprasad6364
    @kprasad6364 Жыл бұрын

    Dr నమస్కారం. మీరే 10 సంవత్సరములు ముందు ఇలా మీరు ఆరోగ్య సలహాలు ఇచ్చింటే ఏ వక్కర కూడా అంరాగ్యాన్నికి గురి అయ్యివారు కాదు sir మీరు మంచి వివరంగా తెలియ జేస్తున్నఅందుకు నాయొక్క హృదయపూర్వకమైన వందనములు.Pastor Prasad, Pendurthy, vsp

  • @Sreyanvi
    @Sreyanvi4 сағат бұрын

    షుగర్ డాక్టర్ అనే వాళ్ళు ఇంత వివరంగా చెప్తున్నారు చెప్పారో తెలియదు కానీ మీరు ఇంత వివరిస్తున్నారు షుగర్ పేషెంట్లు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చా

  • @cheedellasrinivas8123
    @cheedellasrinivas81232 жыл бұрын

    నమస్తే డాక్టర్ గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్ మీలాంటి డాక్టర్ గా నిమ్మల కన్న తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు మా పాదాభివందనాలు సార్ చాలా గ్రేట్ సార్ మీరు తెలుగు రాష్ట్రాలు ప్రజలు చేసుకున్న పుణ్యం

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam32942 жыл бұрын

    ఒక వందలో ఇద్దరు డాక్టర్సు మీలాగా ఉంటే చాలు కానీ లేరుకదా మీ. ఒర్పు మీ చిరునవ్వు చాలా వరకు. రోగం తగ్గిస్తుంది అని నా అభిప్రాయం మీకు నా కృతజ్ఞతలు చిరంజీవ

  • @ravibhat7749
    @ravibhat7749

    డాక్టర్ గారు షుగర్ పేషెంట్లు మీద మీ విశ్లేషణ విద్యావంతుల కే కాదు సామాన్యులకు కూడా చాలా చక్కగా అర్థం అవుతోంది మీకు పాదాభివందనం

  • @apparaothota2318
    @apparaothota23182 жыл бұрын

    డాక్టర్ గారు

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh2 жыл бұрын

    ధన్యవాదములు డాక్టర్ గారు..

  • @maheshmurala3144
    @maheshmurala31442 жыл бұрын

    మీ లాంటి డాక్టర్లు సమాజానికి చాలా అవసరం

  • @pudotashowreelu475
    @pudotashowreelu475 Жыл бұрын

    డాక్టర్ గారూ నేను ప్రతిరోజూ మీ వీడియోలు చూస్తుంటాను..చాలా వివరంగా చక్కని తెలుగులో చెబుతున్నారు..చాలా థాంక్స్..

  • @baburaosirigiri2778
    @baburaosirigiri2778

    వైద్యొ నారాయణ హరి అన్నారు. నిజంగా మీరుమా రెండుతెలుగురాష్టలనుకాపాడడానికి వచ్చిన దేవుడవు❤❤❤❤❤

  • @draju2040
    @draju20402 жыл бұрын

    డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు అందరికీ అర్థమయ్యేలా చెప్పారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @sridhartunuguntla2172
    @sridhartunuguntla2172

    నమస్త సార్ ముఖంగా మేము చాలా అదృష్టవంతులం మీరు చేసే ప్రతి మెసేజ్ కూడా మాకు అర్ధం అవేటట్లు వివరంగా చేబుతున్నారు సార్ 👏👏👏👏👏🌹💐

  • @kumarkondroju6052
    @kumarkondroju60522 жыл бұрын

    నమస్కారం సార్...... చాలామందికి షుగరు మీద గాని బీపీ మీద గాని అవగాహన ఉండదు సార్.. ...

  • @cheedellasrinivas8123
    @cheedellasrinivas81232 жыл бұрын

    సారీ నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నా పాదాభి వందనము సార్

  • @mallikharjunaraomamidi4134
    @mallikharjunaraomamidi4134 Жыл бұрын

    Silence of the good Doctors...

Келесі