Heart Attack vs Heart Failure | Heart Strength | Fatigue | Leg Swelling | Dr. Ravikanth Kongara

Heart Attack vs Heart Failure | Heart Strength | Fatigue | Leg Swelling | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#heartattack #heartfailure #legswelling #fatigue #heartstroke #drravihospital #drravikanthkongara

Пікірлер: 330

  • @ysgaming9932
    @ysgaming9932 Жыл бұрын

    డాక్టర్ గారికి🙏 గుండె గురించి చాల బాగా వివరించినందుకు ధన్యవాదాలు🙏

  • @simhareddy1773
    @simhareddy1773 Жыл бұрын

    మీ సలహాలు మమ్మల్ని సెమీ డాక్టర్ ని చేస్తున్నాయి సార్... ధన్యవాదాలు

  • @dinesharchana2617
    @dinesharchana2617 Жыл бұрын

    Hi sir చాలా బాగా చెప్పారు సార్ మా కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం సార్ meru na Hero sir 🙏🙏❤️❤️ & మీ భక్తుడు 🤗🤗🤗

  • @GvvBhanu

    @GvvBhanu

    10 ай бұрын

    Very interesting videos Sir

  • @trinadhvenkat8782
    @trinadhvenkat8782 Жыл бұрын

    మీలాంటి గొప్ప doctor ని మాకందించిన మీ తల్లిదండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 Жыл бұрын

    ఎక్స్లెంట్ సార్ చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ

  • @LalithaFoods.5407
    @LalithaFoods.5407 Жыл бұрын

    నమస్కారం డాక్టర్ బాబు చాలా బాగా వివరించారు మీ అమూల్యమైన టైం ని ఇలా సమాజం కోసం ప్రజల కోసం వినియోగించడం చాలా బాగుంది బహుశా మీ నాన్నగారు అమ్మగారు తెలిసే మీకు రవికాంత్ అనే పేరు పెట్టారేమో మీరు ఇంత గొప్పవారు అవుతారని రవి యొక్క కాంతి నుంచి మనకు వచ్చేది ఆరోగ్యం, ఆహారం మీరు ఆరోగ్యాన్ని సరి చేసే వైద్య వృత్తిని ఆహారాన్ని జీర్ణం చేసే జీర్ణ వ్యవస్థని ఎంచుకోవడం అద్భుతం అందుకే మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులకు ఇంత గొప్ప పిల్లల్ని సమాజానికి అందించినందుకు వారికి పాదాభివందనాలు మీ ప్రతిభకు వేల కృతజ్ఞతలు 👍👍👍🙏🙏🙏🙏

  • @padmapriya509

    @padmapriya509

    Жыл бұрын

    Yes, mee parents ki satha koti Namaskaaraalu.

  • @arunaprasadavadde6499

    @arunaprasadavadde6499

    3 ай бұрын

    9 2:17

  • @potturvenugopal6065
    @potturvenugopal60659 ай бұрын

    సమాజానికి ఇంత మంచి మనసున్న డాక్టర్ ను అందించిన మీ తల్లిదండ్రులకు మేమంతా రుణపడి ఉంటాం .. ఆ దేవుడు మీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఆయుస్సు ప్రసాదించాలని కోరుకుంటూ...🙏🙏🙏🙏

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr Жыл бұрын

    హార్ట్ గురించి చాలా బాగా చెప్పారు సార్ ఎంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు సార్ మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు సర్

  • @manojreddy1660
    @manojreddy1660 Жыл бұрын

    తెలుగు వాళ్ళకి కి దొరికిన ఆణిముత్యం sir మీరు

  • @rajugaddam9526
    @rajugaddam9526 Жыл бұрын

    🙏🙏thanku Sir.. మీరు బాగుండాలి.. May God Bless You

  • @stulasi1673
    @stulasi1673 Жыл бұрын

    గుడ్ ఈవెనింగ్ డాక్టర్ బాబు 🙏🙏🙏

  • @bhagyan6856
    @bhagyan6856 Жыл бұрын

    Super explanation Doctor Garu

  • @arunajyothi4916
    @arunajyothi4916 Жыл бұрын

    Meeku satakoti vandanaalu doctor garu.. 🙏🙏🙏🙏 God bless you and your family. 🙏

  • @dhana12364
    @dhana12364 Жыл бұрын

    Chala manchi video sir

  • @satyasilaru6178
    @satyasilaru6178 Жыл бұрын

    ,chala baga chepparu sir thanks doctor gaaru

  • @rvrao7609
    @rvrao7609 Жыл бұрын

    Excellent knowledge imparted . Thanks

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 Жыл бұрын

    Thanks Doctor wonderful information 👏

  • @muppidiajitha7975
    @muppidiajitha7975 Жыл бұрын

    Thanks doctor garu

  • @prupaannapurna8042
    @prupaannapurna8042 Жыл бұрын

    Thank you so much Ravi garu....for valuable information Ravi garu

  • @sridevig6089
    @sridevig6089 Жыл бұрын

    Dr. Ravi. Garu. Meru. Society. Ki. Melu. Chesthunaru. Thank. You. Sir

  • @jyothijyothi3225
    @jyothijyothi3225 Жыл бұрын

    💐💐💐 heart gurinchi baaga chepparu dr.gaaru.diffrence baaga chepparu 👏👏💐

  • @lakshmisurekha6686
    @lakshmisurekha6686 Жыл бұрын

    Thankyou so much doctor garu.manchi information icharu..

  • @raagasaiarohi23
    @raagasaiarohi23 Жыл бұрын

    Excellent explanation Sir,,, Thankyou for giving very useful information to people...

  • @rutikarai07
    @rutikarai07 Жыл бұрын

    👍 bahuth badiya bathaye sir 🙏thank you so much

  • @venkateswaraprasad6449
    @venkateswaraprasad6449 Жыл бұрын

    చాలా విలువైన సమాచారాన్ని చాలా వివరంగా వివరిస్తున్నందుకు ధన్యవాదాలు 🙏..

  • @anandakumartadepalli4115
    @anandakumartadepalli4115 Жыл бұрын

    చాలా ఉపయోగకరమైన విషయం తెలియజేశారు డాక్టర్ గారు ధన్యవాదాలు

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 Жыл бұрын

    అమూల్య మైన సలహాలు అండి. ధన్యవాదములు.

  • @sivaparvathi8644
    @sivaparvathi8644 Жыл бұрын

    Thank you for sharing valuable information to the public, You are very great SIR.

  • @Siri00179
    @Siri00179 Жыл бұрын

    Tha.nk you doctor గారు

  • @javaharbabukotha9878
    @javaharbabukotha9878 Жыл бұрын

    Thank you Doctor, once a great vedio, very useful well explained

  • @sashikala2229
    @sashikala2229 Жыл бұрын

    Doctor you're genius and knowledgeable👏🏻 so this video is very informative in this present situation👍🏻

  • @madalavenkateswararao4343
    @madalavenkateswararao4343 Жыл бұрын

    Chala chala baga cheaparu dr garu 👏👏👏

  • @prabhakarareddi7071
    @prabhakarareddi7071 Жыл бұрын

    Very well explained in layman's language. Thank you very much.HOD BLESS YOU.

  • @vanimamidi4024
    @vanimamidi4024 Жыл бұрын

    Very excellent explanation thank you so much doctor gaaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @katta22
    @katta22 Жыл бұрын

    Doctor gariki padabhi vandanam🙏🏼🙏🏼🙏🏼

  • @geddadavijayalatha78
    @geddadavijayalatha78 Жыл бұрын

    Chala baga cheptharu sir meeru.....

  • @sonygorle3126
    @sonygorle3126 Жыл бұрын

    E topic anta simple ga ...bhaya pettakuna chepparu Sir...vere a video enta courage ga chudalenu.. super Meru

  • @raviabbapur541
    @raviabbapur541 Жыл бұрын

    Good information and Super explanation sir...

  • @srinivassarigonda9185
    @srinivassarigonda9185 Жыл бұрын

    super sir. Meeru down to earth vachi, acha telugu lo explain chese vidhanam nachutondi......... chala mandilaga, build up english kakunda, clear cut Telugu lo baga explain chestaru. Keep it up sir.

  • @aramanaiah5740
    @aramanaiah5740 Жыл бұрын

    Excellent Explanation, Very helpfull to public, thank you very much,God bless us with good health

  • @madhavinomula1371
    @madhavinomula1371 Жыл бұрын

    Super sir,entha Baga jagrathalu chepthunnaru sir, great 👍 sir

  • @mallikarjunreddy5422
    @mallikarjunreddy5422 Жыл бұрын

    Hi sir,you are doing great service to society 🙏🙏🙏

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 Жыл бұрын

    Dhanyavadaalu doctor gaaru...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MohammadBShaik18
    @MohammadBShaik18 Жыл бұрын

    Thanks for sharing the valuable information, my father has suffered acute pulmonary edema. Now I understand what are the causes of it.

  • @ramussrinivas1037
    @ramussrinivas1037 Жыл бұрын

    సమాజం మీద ఎంతో బాధ్యత ఉన్న డాక్టర్ ఈయన...

  • @subhashnitaneti6714
    @subhashnitaneti6714 Жыл бұрын

    Excellent explanation great doctor garu

  • @boorlakedari3949
    @boorlakedari3949 Жыл бұрын

    చాలా బాగా చెప్పారు సార్ ,🙏

  • @maheswari572
    @maheswari572 Жыл бұрын

    Chala chala bagacheppinar dir

  • @Kowshikgamingyt
    @Kowshikgamingyt Жыл бұрын

    Exlent speech sir thankyou good infermaction sir

  • @jayanthnamasteguravagaarur5392
    @jayanthnamasteguravagaarur5392 Жыл бұрын

    బాగా చెప్పారు sir 🙏🙏🙏🙏🙏

  • @sivadurgathalari3945
    @sivadurgathalari3945 Жыл бұрын

    Good explanation..

  • @k.sundarsundar286
    @k.sundarsundar286 Жыл бұрын

    Super very good information Thank you so much

  • @ganeshnagarajusattenapalli4818
    @ganeshnagarajusattenapalli4818 Жыл бұрын

    Thankq sir. For good information

  • @mudunurisatyavanidevi5904
    @mudunurisatyavanidevi5904 Жыл бұрын

    🙏🙏sir chala baga chepparu sir

  • @ramakrishnabeeram3720
    @ramakrishnabeeram3720 Жыл бұрын

    Superb explanation Dr.

  • @anandmediaworkspvtltd9098
    @anandmediaworkspvtltd9098 Жыл бұрын

    Thanks for information sir

  • @UmaUma-rb3yo
    @UmaUma-rb3yo Жыл бұрын

    Thank you sir for the information 🙏🏻🙏🏻🙏🏻

  • @satishduppada380
    @satishduppada3807 ай бұрын

    డాక్టర్ గారు! మీరు మీ అమూల్యమైన సమయాన్ని మా కొరకు వెచ్చించినందుకు మనఃపూర్తిగా ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను🙏🙏🙏

  • @bhagyi7950
    @bhagyi7950 Жыл бұрын

    Thankyou very much Doctor garu

  • @pushpalatha-br7kq
    @pushpalatha-br7kq Жыл бұрын

    Thank you doctor, God bless you.

  • @vyshnavisatyavarapu2745
    @vyshnavisatyavarapu2745 Жыл бұрын

    Dilated cardiomyopathy gurinchi cheppandi doctor garu

  • @pranathiduddella2783
    @pranathiduddella2783 Жыл бұрын

    Sir Ur videos are very well explained..very useful for all generations..Once Again thnx for ur time.

  • @basheersk8565
    @basheersk8565 Жыл бұрын

    వెయిటింగ్, ఫర్ నెక్స్ట్ వీడియో...🥰🥰🥰

  • @balasimha9790
    @balasimha9790 Жыл бұрын

    Thank-you doctor

  • @venkatalakshmi8377
    @venkatalakshmi8377 Жыл бұрын

    Good morning sir Tq 🙏🙏 Bagha chepyaru GOD bless you. venkatalakshmi.Goud

  • @tansenchowdary8155
    @tansenchowdary8155Ай бұрын

    VERY NICE USEFUL INFORMATIVE INFORMATION.THANK YOU.

  • @juvvalarupa8675
    @juvvalarupa8675 Жыл бұрын

    Good information sir tq 🙏🙏

  • @madhumathirajshekar5472
    @madhumathirajshekar5472 Жыл бұрын

    Thank you sir given good information iam big follower of you

  • @mummadivenkateswarlu5781
    @mummadivenkateswarlu5781 Жыл бұрын

    Excellent information sir

  • @sathyarawvanapalli727
    @sathyarawvanapalli727 Жыл бұрын

    Thank you very much sir

  • @ramyabathula4215
    @ramyabathula4215 Жыл бұрын

    Nice information sir

  • @lotus4276
    @lotus4276 Жыл бұрын

    Good information 👍

  • @SreEye
    @SreEye Жыл бұрын

    ఆయాసానికి కరెక్ట్ డెఫినేషన్ చెప్పగలరు గుండెకు సంబంధించి. ఏది ఆయాసము ఏది మాములు గా వచ్చే ఆయాసము డాక్టర్ గారు దయచేసి వివరించగలరు

  • @najaraikatta415
    @najaraikatta415 Жыл бұрын

    Fentastic explanation

  • @brahmareddynagireddy5625
    @brahmareddynagireddy5625 Жыл бұрын

    Sir. tinnitus problems and how to solve explain చేయండి.

  • @sreenivaasrowthu9692
    @sreenivaasrowthu9692 Жыл бұрын

    We love you, Sir, ❤ lots of health information and helping the people .I am one of your follower

  • @saikimar3858
    @saikimar3858 Жыл бұрын

    Congratulations sir 800k subscribers

  • @VSCREATIVEIDEAS
    @VSCREATIVEIDEAS Жыл бұрын

    Thank you doctor

  • @kmalleshwari2455
    @kmalleshwari2455 Жыл бұрын

    Explanation super sir

  • @Venkataramana-jl2vp
    @Venkataramana-jl2vp Жыл бұрын

    మీరు బాగా చెప్తారు సార్

  • @seepanaparvathi336
    @seepanaparvathi336 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏 doctor garu chala baga chepar sir

  • @venkateshb5479
    @venkateshb5479 Жыл бұрын

    Well explained 😊

  • @vinaykumar-hk5hs
    @vinaykumar-hk5hs Жыл бұрын

    Hyperventilation anxiety panic gurinchi oka video cheyyandi sir

  • @pyab8115
    @pyab8115 Жыл бұрын

    Important information sir thank you so much sir God bless you sir

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 Жыл бұрын

    Brother meeku na Namassumanjalulu !

  • @artchintada158
    @artchintada158Ай бұрын

    Nice teaching....❤

  • @ramesh6384
    @ramesh6384 Жыл бұрын

    Excellent sir

  • @shaikmadeena6950
    @shaikmadeena6950 Жыл бұрын

    Thank you sir good explain sir and value leke kosam video Chyendi sir

  • @panthamsreekanth5351
    @panthamsreekanth5351 Жыл бұрын

    Thank you Dr garu

  • @mohammadidriskhan1959
    @mohammadidriskhan1959 Жыл бұрын

    Dr Ravi Gariki JAIeee

  • @rcjayanthi9316
    @rcjayanthi9316 Жыл бұрын

    Ravi Kanth garu - Thanks for taking time and explaining clearly. Can you also please make a video of explaining the doctors advice of active 150 min. Per week

  • @pachwasrinivasulu304
    @pachwasrinivasulu304Ай бұрын

    Good information thanks Dr garu🎉🎉🎉🎉🎉

  • @kantharao8053
    @kantharao80533 ай бұрын

    Any subject…your way of analysis superrr sir.

  • @nagaiahgopisetty7028
    @nagaiahgopisetty7028 Жыл бұрын

    Good imformation sir

  • @bhanumurthybhanu7510
    @bhanumurthybhanu7510 Жыл бұрын

    Thank you so much sir 🙏🙏🙏🙏🙏🙏

  • @sailakshmi7685
    @sailakshmi7685 Жыл бұрын

    Mi vivarana super sir🙏

  • @babyshakeela4286
    @babyshakeela4286 Жыл бұрын

    Sir Liver gurinchi kuda explain cheyyandi

  • @UmaDevi-sz1vs
    @UmaDevi-sz1vs Жыл бұрын

    Tq so much Dr. garu

  • @shivaponnapu4971
    @shivaponnapu4971 Жыл бұрын

    Hai good evening sir. Sir heart failure problem unavallaki food diet chepandi

  • @sudharangoli4638
    @sudharangoli4638 Жыл бұрын

    Thanz dr for ur information (:)

Келесі