How to Test Your Blood Sugar Levels | Use Digital Machine | Control Diabetes | Dr. Ravikanth Kongara

How to Test Your Blood Sugar Levels | Use Digital Machine | Control Diabetes | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
how to test your blood sugar levels,blood sugar,diabetes,blood glucose,blood glucose levels,blood sugar levels,testing blood sugar,type 2 diabetes,use digital machine for diabetes,how to use glucometer,glucometer,blood sugar,blood sugar test,blood glucose,control diabetes,how to control diabetes,diabetes,type 2 diabetes,foods to control diabetes,diabetes control tips,easy diet tips to control diabetes,blood sugar,
#diabetes #bloodsugar #sugartest #drravihospital #drravikanthkongara

Пікірлер: 1 100

  • @ramamodugula7290
    @ramamodugula7290 Жыл бұрын

    డాక్టరు గారు ఏంతో డబ్బులు పోచి చది 1నిమిషం కన్నా ఏక్కవ మాట్లాడకుండా మళీ కనపడకుండా చాటున ఉండి ఫీజులు తీసుకుని పంపించి వేస్తున్న నేటి తరం డాక్టర్లు మీరు ఏమి ఆశించ కుండా ఇంతమంచి సలహాలు ఉచితంగా ఇస్తున్నందుకు దన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @kumarik7937
    @kumarik7937 Жыл бұрын

    ఒక టీచర్ కూడా ఈరోజుల్లో ఇంత బాగా పిల్లలకు నేర్పించడం లేదు..కానీ మీరు ఎంతో బిజీగా ఉంది కూడా, ఇలా అందర్నీ గైడ్ చేస్తున్నారు ..మీరు చాలా గ్రేట్ sir👏👏👏👍🙏🙏🙏

  • @meenakavipurapu2306

    @meenakavipurapu2306

    Жыл бұрын

    ⁶76⁷

  • @vijayanirmala2002

    @vijayanirmala2002

    Жыл бұрын

    Sir super

  • @s.rizwana8689

    @s.rizwana8689

    14 күн бұрын

    Supper

  • @suseelavishnu8208
    @suseelavishnu8208 Жыл бұрын

    ఒక తల్లి ఒకపిల్లవాడికి తెలియని విషయాన్ని ఎంత ఓపికగా చెపుతుందో అంత విపులంగా చెప్పారు బ్రో,మీ మంచి మనసుకి పాదాభివందనం,

  • @ArjunReddyfromUk
    @ArjunReddyfromUk Жыл бұрын

    దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు డాక్టర్ గారూ🙏🙏🙏

  • @ravindarboidi9103
    @ravindarboidi9103 Жыл бұрын

    ఎంతో కష్టపడి మాకోసం వీడియోలు చేస్తున్నందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాం సర్. కృతజ్ఞతలు🙏

  • @lakshmikarri9732

    @lakshmikarri9732

    Жыл бұрын

    నిండు నూరేళ్లు చల్లగా ఉండు బాబు

  • @UshaRani-xx9uf

    @UshaRani-xx9uf

    Жыл бұрын

    Super sir 🌅🌅

  • @venkatapurnimathati9072

    @venkatapurnimathati9072

    Жыл бұрын

    Thank you so much

  • @batball-uh3rf

    @batball-uh3rf

    Жыл бұрын

    P@@lakshmikarri9732

  • @user-spwc
    @user-spwc Жыл бұрын

    సార్ మీరు దేవుడు సార్ వీడియోలు అందరూ చేస్తారు కానీ ఉపయోగపడేది కొందరే చేస్తారు మీరు మా కోసం పుట్టిన కలియుగ దేవుడు సార్ 💗💗

  • @bapatla298
    @bapatla298 Жыл бұрын

    హాస్పిటల్ కి వెళ్లి ఫెస్ కడుతుంటే కూడా ఇంత బాగా చెప్పట్లేదు కానీ మీరు ప్రజల అవగాహన రావటానికి చాలా చేస్తున్నారు సూపర్ డాక్టర్ మీరు real hero 👌☺🙏😌

  • @vkkraju.datla.3712
    @vkkraju.datla.3712 Жыл бұрын

    You are a real doctor. Thanks for your live demo sir. మాట్లాడితే విలువ తగ్గి పోతుంది అనే భావమున్న డాక్టర్ల ప్రపంచంలో రోగుల మనస్సుని తెలుసుకుని వారి ఆదుర్ధాని తెలుసుకుని వైద్యం గురించి విజ్ఞానాన్ని తెలిపే మీ లాంటి వారు అరుదుగా వుంటారు. జోహార్ డాక్టర్ రవిగారు.,

  • @mamillapallisrinivasarao8990

    @mamillapallisrinivasarao8990

    Жыл бұрын

    Johar entraa naayanaa

  • @nandinikarumanchi135

    @nandinikarumanchi135

    Жыл бұрын

    How much meshtion sir

  • @klalithalalitha5576

    @klalithalalitha5576

    Жыл бұрын

    Tq sir

  • @ShrikanthSharma
    @ShrikanthSharma Жыл бұрын

    మా అభ్యర్థన మేరకు... వివరణాత్మక వివరణ ఇచ్చారు... చాలా ధన్యవాదాలు

  • @medisettisureshkumar
    @medisettisureshkumar Жыл бұрын

    Intha Manchi Docter garu antandi meru live lo test chesukoni Mari chupistunnaru. Meku Hatts off Doctor garu.

  • @kamalarjilli123
    @kamalarjilli123 Жыл бұрын

    ఎంతో కష్టపడి మా కోసం video చేసినందుకు మీకు రుణపడి ఉంటాం sir...very valuable ఇన్ఫర్మేషన్ sir 🙏🙏🙏🙏🙏

  • @sathipadma
    @sathipadma Жыл бұрын

    వైద్యో నారాయణో హరి అన్నారు మన పెద్దలు. వైద్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో కూడా ఆ నానుడిని మీలాంటి వారు నిజం చేస్తున్నారు. ఇంత వివరంగా మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఆరోగ్య విషయం లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మీకు మా హృదయపుర్వక ధన్యవాదాలు. God bless you Sir.

  • @rajasekharbandela9037
    @rajasekharbandela90378 ай бұрын

    కృతజ్ఞతలు డాక్టర్ గారు మిమ్ములను కన్న తల్లి తండ్రులు ధన్యులు.God bless you sir

  • @inumulas
    @inumulas Жыл бұрын

    Climax.... 😊😀 Ultimate Doctor sab 👌👌 sugar test తో అదరగొట్టారు 🙏🙏

  • @anandkumarrapaka5753
    @anandkumarrapaka5753 Жыл бұрын

    డాక్టర్ గారు మీరు పేషెంట్ల్ని ఎంతో ధైర్యపరుస్తున్నారు మీ వీడియోలు తో నాకు అయితే ఇప్పుడు మట్టికి షుగర్ బీపీ ఏ రోగాలు లేవు కానీ మీ వీడియోస్ డైలీ చూస్తాను చాలా అద్భుతంగా వివరిస్తారు అందరూ మీకులాగే వివరిస్తే చాలా బాగుంటుంది మీకు చాలా ధన్యవాదాలు సార్

  • @savithrigokara828
    @savithrigokara828 Жыл бұрын

    మీరూ నిజంగా దేవుడు Dr gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మాకోసం ఎంతో కష్టపడుతున్నారు

  • @chalapathi9559
    @chalapathi9559 Жыл бұрын

    మీరు చేసే ప్రతి వీడియో అందరికి ఉపయోగపడేవి 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @talarikishan1157
    @talarikishan1157 Жыл бұрын

    చాలా బాగా వివరించారు డాక్టర్ గారు. యూట్యూబ్ ద్వారా మీరు అందిస్తున్న వైద్య సేవలకు చాలా చాలా ధన్యవాదములు

  • @vaddadisatyavani2563
    @vaddadisatyavani2563 Жыл бұрын

    చాలా బాగా చెపుతున్నారు . మీమల్ని చుస్తే సగం రోగాలు పోతా యి సార్ నేను ప్రతీ వీడియో చూస్తా ను సార్ చాలా బాగుంటాయి 🙏🏻

  • @tamvadasantharam4693
    @tamvadasantharam46938 ай бұрын

    Dr.రవికాంత్ గారు బ్లడ్ సుగర్ ను ఇంట్లో గ్లూ కో.మీటర్ ద్వారా ఎలా చూసు కోవా లో చాలా చక్కగా వివరించారు. మీరు ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తూ అందరికీ ఉపయోగపడే వీడియో లు ఎన్నో చేస్తున్నారు. ఎన్నో విషయాలు తెలుసు కుంటున్నాను. ధన్యవాదాలు.

  • @sudhirravuri5623
    @sudhirravuri5623 Жыл бұрын

    Very very good teacher. Thank you very very much రవికాంత్ గారు.🙏🙏🙏

  • @jyothii947
    @jyothii947 Жыл бұрын

    Hi sir 🙏🏿🙏🏿 chala బాగా చెప్పారు మీరు మ కోసం వచ్చిన దేముడు sir antha సహనం మీకు అంత బిీబిజీగా యూయిన కూడా thanks bangaram

  • @rajeswaraopaturi5257
    @rajeswaraopaturi5257 Жыл бұрын

    థాంక్యూ డాక్టర్ గారు for educating the general public. ఇన్సులిన్ usage పై కూడా ఒక వీడియో చెయ్యగలరు🙏

  • @himabindu4242
    @himabindu4242 Жыл бұрын

    You are a true doctor sir...thank you so much for spending your valuable time for the public care..

  • @muralinavamani9005
    @muralinavamani9005 Жыл бұрын

    Wow what a demo sir me laaga andaru doctors vunte prapancham brindavanam la aananda vanam la vuntundi meeru cheputunte matram maku brindavanam ki vunnatte vundi idedo patient doctor meet la ledu bagavantudiki bakthudiki madya sambhashanala vundi sir u r great ur parent6r blessed sin like u sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pranaykumarakula199
    @pranaykumarakula199 Жыл бұрын

    We are soo thankfull to have a doctor like you Dr Ravi sir ... 🧡... 2 add on things to be take care .. 1. Strips box should be closed after usage ... Dont open for a long time 2. After inserting strip into machine blood sample to be provided with in 30..else 45 sec otherwise strip losses its character ... If this was not for all machines sorry to say sir .... This usually happens to onetouch sugar machine ......... Thankyou sir 🇮🇳

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Жыл бұрын

    మంచి వీడియో అందరికోసం చేశారు అర్థం అయేలాగా. వివరించారు మీకు కృతజ్ఞతలు చిరంజీవ

  • @nkvarma2506
    @nkvarma2506 Жыл бұрын

    మీ వివరణ అమోఘం సార్ చాలా బాగా చెప్పారు మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డాక్టర్ గారు

  • @bethapudiyehoshuva1914
    @bethapudiyehoshuva1914 Жыл бұрын

    అభ్బుతమైన ఆరోగ్య సలహాలు ధన్యవాదములు అండి.

  • @keyreyn8317
    @keyreyn8317 Жыл бұрын

    Most ethiçal doctor ...of the era 👏👏👏👏

  • @tavvagopal2341
    @tavvagopal2341 Жыл бұрын

    షుగర్ టెస్ట్ గురించి చాలా బాగా వివరించారు మా అమ్మ గారికి షుగర్ ఉంది షుగర్ టెస్ట్ ఇంట్లో చేసుకోవడం ఎంత ఈజీగా ఉంటదని నేను అనుకోలేదు మీ సలహా ప్రకారం వెంటనే షుగర్ టెస్ట్ మిషన్ ఉంటాను సార్ థాంక్యూ సార్

  • @satyanarayanareddymadadi6631
    @satyanarayanareddymadadi6631 Жыл бұрын

    Thank you sir. మీవంటి డాక్టర్ జిల్లాకు ఒక్కరున్నా చాలు. Sir ఏ బ్రాండ్ తీసుకోవాలో చెప్పలేదు. షిరిడీ సాయిబాబా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

  • @gsanthi8209
    @gsanthi8209 Жыл бұрын

    మీదైన శైలిలో సేవకు మారుపేరుగా నిలుస్తున్నారు సార్. మీరు చాలా గొప్ప సేవా దృక్పథం కలిగిన వారు సార్.🙏🌹

  • @someswararaoalladi364
    @someswararaoalladi364 Жыл бұрын

    Sir, we're appreciate you that, you are experiment yourself on diabetic machine for your followers convinience. You're the real doctor. Thank you sir.

  • @manikyaraovure8476
    @manikyaraovure8476 Жыл бұрын

    చాలా మందికి తెలిసేలా,చాలా మంచి విషయాలు క్షుణ్ణంగా తెలియచేశారు డాక్టర్ గారు థాంక్స్ దేవుడు మీకు మంచి ఆయుష్ ఇచ్చి వైద్య వృత్తి లో బాగా వాడుకోవాలి అని ప్రేయర్ చేస్తాను GOD bless you work

  • @sreenivasareddym5937
    @sreenivasareddym5937 Жыл бұрын

    Usefull and good message..thank you so much sir ..వైద్యో నారాయణో హరి అన్నారు...అది మీలాంటి వారికి వర్తిస్తుంది.God bless you

  • @ksreddy115
    @ksreddy115 Жыл бұрын

    చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు 👌

  • @sandhyasree7536
    @sandhyasree7536 Жыл бұрын

    I have ever seen like you till today you are good human being and best doctor thanks is small 🙏🙏🙏

  • @allumallusreeramarao6344
    @allumallusreeramarao6344 Жыл бұрын

    Dr. Ravikant garu is acting as a very social guide. It is highly appreciable.

  • @kottusakunthala6282
    @kottusakunthala62825 ай бұрын

    వైద్యో నారాయణో హరిః అన్నమాటకి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ గారూ మీరు

  • @revathichaturvedula1078
    @revathichaturvedula1078 Жыл бұрын

    చాలా వివరంగా చెప్పారు. డాక్టర్ గారు👏

  • @krishnavenibayye2523
    @krishnavenibayye2523 Жыл бұрын

    Excellent explanation sir thank you so much

  • @koteshraonv
    @koteshraonv3 ай бұрын

    మీరు నిజంగా దేవుడు స్వామి 😍😍😍😍 విలువైన సమాచారాన్ని , ఎలాంటి స్వార్థం లేకుండా ఉచితంగా జనాలకి అందించడం ఒక ఎత్తు అయితే , అరటిపండు వొలిచి పెట్టినట్టు , ఎంత చక్కగా, వివరంగా చెప్పారో....... చాలా చాలా ధన్యవాదాలు సర్ ❤❤❤❤

  • @manoranjanibdm3388
    @manoranjanibdm3388 Жыл бұрын

    Thank u very much foctor garu chala baga choopincharu live lo naku easy ga atthamayindi meeru superb sir ndl

  • @ykalyan123
    @ykalyan123 Жыл бұрын

    మానవతా విలువలు ఉన్న డాక్టర్ గారు. మీలాంటి వారి కోసం ఎక్కడ వెతికినా, ఇలాంటి వారు చాలా అరుదుగా కనపడతారు.

  • @ramadevibingi7554

    @ramadevibingi7554

    Жыл бұрын

    Tq dactor garu

  • @NimmagaddaSubhakrarao-nf6le

    @NimmagaddaSubhakrarao-nf6le

    5 ай бұрын

    Godblessyousir

  • @sashikalashubhakar7181
    @sashikalashubhakar7181 Жыл бұрын

    Thanks Dr garu for sharing good information.

  • @chilukuriaparna5553
    @chilukuriaparna55532 ай бұрын

    Good afternoon sir. Very very good and valuable information Dr Garu. Thank you so much for the live demonstration. Jai Shree Ram.

  • @user-jd8uq2on4l
    @user-jd8uq2on4l11 ай бұрын

    Thank you very much sir. Inta opika mida maku cheptunaru. Thank you soooooo much.

  • @sekhar9722
    @sekhar9722 Жыл бұрын

    Thank you doctor for the demo. 🙏

  • @karunasri8351
    @karunasri8351 Жыл бұрын

    Thank u doctor Since u re educating us in Various medical aspects U re giving valuable advises And telling us about various Medical problems in easy words which a lay can understand. U became a family member Now a days children re not Available since every one Is going abroad and re not Residing with parents. I wish to see u personally To convey thanks and to o Bless u Baba and gurujis blessings Will be always with u. 🙏

  • @prameelaketanaboyina7626
    @prameelaketanaboyina7626 Жыл бұрын

    షుగర్ మిషన్ కొని ఎలా చూడాలి అనుకున్న టైములో మీ వీడియో చాలా ఉ పయోగ పడింది సర్ Tnq sir

  • @maniraj7092
    @maniraj7092 Жыл бұрын

    thankyou so much sir chala chakkaga ardamayela chepparu 🙏🙏

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 Жыл бұрын

    EXCELLENT DEMONSTRATION DOCTOR GARU..

  • @rariyankandathbalasubrahmanyam
    @rariyankandathbalasubrahmanyam Жыл бұрын

    Thank you Sir for your clear demo of Blood Sugar test by self at our home.

  • @Tejaswivlogs5
    @Tejaswivlogs53 ай бұрын

    Congratulations 🎉miku sugar nill, ఈరోజుల్లో suger లేనివాళ్లు అదృష్టవంతులు, కోటేశ్వరులు,

  • @prasannamuthyala8274
    @prasannamuthyala8274 Жыл бұрын

    Thank u so much sir entho valuable information echaru

  • @sravanigoli4813
    @sravanigoli4813 Жыл бұрын

    Hello sir... words are not enough to express our gratitude on your hardwork 🙏... insulin ela chesukovalo... ekkada chesukovacho.. needle angle ela vundali kuda cheppandi sir

  • @kirankumar8724
    @kirankumar8724 Жыл бұрын

    Great minds great works 👍

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug Жыл бұрын

    అన్నిటికన్నా ఈ video బాగా నచ్చింది sir.... టిక్కు టిక్కు sound భలేగుంది sir. Thank you ☺️

  • @sudhapurnimasudha6512
    @sudhapurnimasudha6512 Жыл бұрын

    Thank you sir chala baga explain chesaru

  • @rosarytry3424
    @rosarytry3424 Жыл бұрын

    Thank you doctor garu 🙏🙏🙏

  • @vikramgathala9721
    @vikramgathala9721 Жыл бұрын

    Wonderful sir, such a very good doctor for patients and viewers 🙏💕

  • @vizagsurbanvlogger7855
    @vizagsurbanvlogger7855 Жыл бұрын

    Tq very much sir Clear ga explain chestunnaru 🙏👍

  • @reddydamu1557
    @reddydamu1557 Жыл бұрын

    Thank you sir, nice explanation and very proud to have a Doctor like you.❤

  • @Venkatesh-en3nj
    @Venkatesh-en3nj Жыл бұрын

    Thank you doctor. Please explain what should be the reading before and after food for normal sugar levels

  • @ajaykumarmatteda6038
    @ajaykumarmatteda6038 Жыл бұрын

    Sir I hope you do more good content video’s like the above video and educate us. And also please suggest us good health tips and tricks 🙏 Appreciate your efforts sir ♥️

  • @premanishi3528
    @premanishi3528 Жыл бұрын

    Very very useful information doctor, thank you very much for sharing this valuable information,may God bless you with all His Love and blessings

  • @anjeshbhuvan
    @anjeshbhuvan8 ай бұрын

    Meeru Super Devara,..no words to express my Affection..

  • @adarsh5771
    @adarsh5771 Жыл бұрын

    Good morning sir 🙏🏻please do one session on night shift workers, like how to manage their diet health and daily routine mainly who works from 6:30 to 3:30 am and 8:00 to 5:am

  • @swathibhashyam9708
    @swathibhashyam9708 Жыл бұрын

    Excellent explanation as usual. Valuable information explained very well.

  • @praveenamorthati9447

    @praveenamorthati9447

    Жыл бұрын

    Thank you so much sir 🙏

  • @polaganivsrinivas9680
    @polaganivsrinivas9680 Жыл бұрын

    డాక్టర్ గారికి ధన్యవాదాలు చాలా వివరంగా చెప్పినందుకు సార్ నాకు వచ్చిన డౌటు మీరు మొదటిసారి వచ్చిన డ్రాప్ ని యూజు చేశారు చాలామంది రెండోసారి వచ్చిన డ్రాప్ ని యూస్ చేయాలంటున్నారు దీంట్లో ఎంతవరకు నిజం ఉంది

  • @prasannatripuraneni9522
    @prasannatripuraneni9522 Жыл бұрын

    So many peoples ki miru cheppindhi use avutunshi Doctor garu chala Baga explain chesau

  • @9885639192
    @9885639192 Жыл бұрын

    Thank you Doctor garu 🙏. You are doing great service through these videos.

  • @saraswathivanga9337
    @saraswathivanga9337 Жыл бұрын

    Will the readings differ from the sugar test done outside in diagnostic Center and taken at home . Please clarify sir

  • @sailajasailu6282
    @sailajasailu6282 Жыл бұрын

    Dhanyavadamulu sir chala baga chepparu

  • @srinivasprks8935
    @srinivasprks893511 ай бұрын

    I am fan of you sir, in my childhood at tenth standard I saw your program on doordarshan which influenced me.I have said about you to my friends and relatives.Thanq once again

  • @vasanthakurapati7996
    @vasanthakurapati7996 Жыл бұрын

    Can u Pl suggest which company device shd I go fr ,next ,thank u fr your valuable n informative n useful videos ,I appreciate your efforts doctor,I watch all your videos from Nashik

  • @lakshminarayanan455
    @lakshminarayanan455 Жыл бұрын

    Excellent explanation. But is it a standard test?? Do we have to go to the lab for a sugar test? ? Which one is reliable? Please advise 🙏

  • @JD-pq4mf
    @JD-pq4mf Жыл бұрын

    Thank you so much sir for showing us the way to use it.

  • @rajeswaridupakuntla4284
    @rajeswaridupakuntla4284 Жыл бұрын

    Thanks,Ravi garu.

  • @murtyvsn8616
    @murtyvsn8616 Жыл бұрын

    Dr.garu,what approximate value difference will be there between this test at home and at lab..? Pl.reply atleast in your next video sir

  • @kanakaraj5
    @kanakaraj5 Жыл бұрын

    Could have shortened lengthy video. Thanks for the information . S sir. What's the minimum sugar levels for diabetic and non diabetic patients

  • @rojakari908
    @rojakari908 Жыл бұрын

    Thanks Doctor annayya gaaru 🙏😊

  • @nageswaraop5996
    @nageswaraop5996 Жыл бұрын

    One of the best video to useful lacks of public doctor Ravi kanth sir...thankq sir...God bless you and long long live sir

  • @saradamallaresdy9081
    @saradamallaresdy9081 Жыл бұрын

    నమస్తే dr garu ఇంట్లో చే సుకున్న test ki lab lo చేసుకున్న test ki difference ఏంత వుంటుంది dr garu clarifi cheyande 🙏

  • @bhaskervm99
    @bhaskervm99 Жыл бұрын

    Sir, lab test ki diniki entha difference untadi accuracy level lo.

  • @raginagalakshmi796
    @raginagalakshmi796 Жыл бұрын

    Tnq doctor gaaru ma kosam chala clearga explain chesaru....tnq v much sir...

  • @gellarajaratnam3067
    @gellarajaratnam3067 Жыл бұрын

    Super doctor mari simple city gaa chepparu. ❤❤❤

  • @kathyayiniharsha5121
    @kathyayiniharsha5121 Жыл бұрын

    Namaste Dr. Ravi garu🙏. Im from bangalore. I'm big follower of ur channel. Ur videos are really very educative n helpful for the common people like us. Could you please make a video about spinal cord disc dislocation problems. Bcoz my co sister is suffering a lot from that problem. Seeking your guidence about that. Once again Thank you so much sir. 🙏

  • @kathyayiniharsha5121

    @kathyayiniharsha5121

    Жыл бұрын

    @@RavikanthKongaraOfficial Ok Dr. Garu. I will check it out. Thank you so much for your reply in your busy schedule. Namaste 🙏

  • @kathyayiniharsha5121
    @kathyayiniharsha5121 Жыл бұрын

    Namaste Dr. Ravi gaaru. My mother in law passed away in the last year. She was a diabetic patient by heridatory. Her sugar level was very high everytime. We have this machine. We were monitoring it very oftenly. Most of the time it was b/w 300-400.she was taking insulin. Still it was not under control. It was 432 points just 1 hour before she passes away. And she was unable to pass urine or very little urine 3days b4 to her death. Is bcoz of high sugar her kidneys were damaged ? Was that lead her to death. She was not my atha. She was like my Amma. Missing her a lot 😢. I have this doubt from past 1 year. Seeking the answer fron you Dr. Gaaru. Thank you. Namaste 🙏

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 Жыл бұрын

    🙏🏻first మీరు telugulo చెప్పే పద్దతి nd లాంగ్వేజ్ nd మీ smile,idantha oka apadbhandhavudu la aathmeeyudi la, మీరు చెప్పినట్టు vintoo anusaristhunnam కూడా, tq sir

  • @ksacharya8888
    @ksacharya888827 күн бұрын

    వైద్యో,నారాయణో హరిః అన్న వాక్యానికి మీరు నూటికి నూరు శాతం సరిపోతారు సార్....మీరు చెప్పే విధానం,,చాలా చాలా బాగుంది....శతాయుష్మాన్ భవ.👌

  • @investmentsn5872
    @investmentsn5872 Жыл бұрын

    Can you please share sugar test machine name and some 4, 5 companies . So that we can buy one machine

  • @allinone1223
    @allinone1223 Жыл бұрын

    Hello Sir Namaste! In the video, you have mentioned that you will suggest 4 or 5 brands of this machine but seems you forgot to mention. Could you please advice. If you do not want a brand promotion, Kindly mention few brands. I will pick one among them :) . Thank you so much Sir..

  • @bhagyajyothitada4266

    @bhagyajyothitada4266

    Жыл бұрын

    Sar mey grein hedeyek gurenchi cheppara nenu 27 years nuchi badapadu thunnanu eppudu weight 80 kges mokalla noppy challa unnai nadavalekunnanu na ku pari sh kararm cheppara 53yeag

  • @thipparedlapallilavanya2090
    @thipparedlapallilavanya2090 Жыл бұрын

    Good morning sir iam a one nurse👩‍⚕️ neenu mi video s chusi hospital lo chala opika tho patients mataladutha nu mi video s valla neenu rojuku edo oka new things nerchukona chala happy ga undi sir clg lo kuda maku anthaga lab lo Chupiyale du miru anthoganu video dara people s ki manchiga simpathi and empathy lo chala chala manchi video chesunaru miku danyavadamulu sir

  • @youtubeaccount6288
    @youtubeaccount62887 ай бұрын

    Chala oopika ga chepparu,meeku entho dhanya vaadaalu 🙏

  • @amarvantepaka361
    @amarvantepaka361 Жыл бұрын

    డాక్టర్ గారు ఈ కిట్ లు 20, 30 ఎక్కువ చూపిస్తాది అని అంటారు ఈ మిషన్ సరిగా చుపిస్తయా

  • @sureshkola8334
    @sureshkola8334 Жыл бұрын

    నిర్మల్ లెవెల్స్ ఎంత ఉండాలి అనేది కూడా వివరంగా చెప్తే బాగుండు డాక్టర్ గారు

  • @pkamalesh2079
    @pkamalesh2079 Жыл бұрын

    Doctor. Garu Chala. Baga. Ardham Ayyela. Chapputhunnaru.? Thank you. ..God. Bless you..✝️✝️

  • @abdulghanimohammed7539
    @abdulghanimohammed7539 Жыл бұрын

    Thankyou very much dr. You are great Giving us free advice 🙏🙏🙏🙏🙏🙏🙏

Келесі