My Best Suggestion for Medical Students | MBBS | Doctor Profession | Money | Dr. Ravikanth Kongara

My Best Suggestion for Medical Students | MBBS | Doctor Profession | Money | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, kakatiya medical college warangal, student, patient happiness, medicine seat, practical knowledge, ravi hospital,exam preparation, mbbs, medical student, medicine, doctor, money, doctor proffesion, inspiration, medical college, money, money gain,
#mbbs #medicalstudent #doctorprofession #money #drravihospital #drravikanthkongara

Пікірлер: 264

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu62596 ай бұрын

    మీ ప్రతి వీడియో లో అంతర్లీనంగా ఒక మంచి విషయం ఉంటుంది. మీరు మంచి డాక్టర్ గా నే కాకుండా ఒక మోటివేటర్ గా తత్వవేత్తగా మార్గదర్శకులుగా మాకు కనిపిస్తున్నారు. దీని వల్ల మీకు కూడా ఇంకా బాధ్యత పెరుగుతుంది. వృత్తి పరమైన టెన్షన్ తో పాటు ఇది అదనం. ఏది ఏమైనా మీరు తెలుగు ప్రజలు ఎప్పుడో అదృష్టం మీ రూపంలో మాకు ఒక దేవుని ప్రతి రూపం గా కనిపిస్తున్నారు.ధన్యవాదాలు

  • @srisaicreations2565
    @srisaicreations25656 ай бұрын

    మీ లాంటి డాక్టర్ బాబు దొరకడం నా అద్రుష్టం మిమ్మల్ని చూసి చాలా మంది డాక్టర్లు సమాజానికి మంచి మంచి సలహాలు ఇస్తున్నారు డాక్టర్ బాబు ఈదంతా మీ వల్ల జరిగిందండి

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi19266 ай бұрын

    Good evening ravikanth sir. డాక్టర్ కావడం గొప్ప విషయం. మంచి డాక్టర్ కాగలిగితే, పేరు ప్రతిష్టలు, ధనం వాటంతటవే వస్తాయి. చుట్టుపక్కల వాళ్లందరూ ధన్యజీవులు అయిపోతారు. 🌸

  • @parveenpraveen6679
    @parveenpraveen66796 ай бұрын

    హాయ్ అండి నమస్కారం బాగున్నారా సార్ ఇది నా 3వ మెసేజ్ త్రాగుడు మన్పించాలి అంటే ఎమ్ చెయ్యాలి మా వాడికి 27 ఇయర్స్

  • @sriharib338

    @sriharib338

    6 ай бұрын

    🎉

  • @sriharib338

    @sriharib338

    6 ай бұрын

    Kinda besi thannandi

  • @harshilishaanoutdoorgames5540

    @harshilishaanoutdoorgames5540

    6 ай бұрын

    Nenu kuda doctor adhi adagali anuntuna,aa thaguda vala , family saffar avuthuntaru

  • @pamidipadmaja3195

    @pamidipadmaja3195

    6 ай бұрын

    పిల్లలకి డ్రింక్ హ్యాబిట్ రాకముందే డ్రింక్ వల్ల నష్టపోయిన వాళ్ల గురించి చెప్తూ ఉండాలి 1. త్రాగకుండా ఉండాలి అని వాళ్ళకి బుద్ధి పుట్టేలా మనం కొన్ని చెప్పాలి బలవంతంగా ఇంటి పరిస్థితులను బట్టి నాలుగు రోజులు మాన్పించి ఆ డ్రింక్ వాడే మనీ తో ఏదైనా ఒక వస్తువు లేదా హెల్త్ కి ఉపయోగపడేలా ది బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ అలా చేసి చూడండి ఏమైనా మారుతాడేమో డ్రింక్ హ్యాబిట్ మానుకోవాలి అనుకునే వారికి కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయని విన్నాను ముందు మనలో ఉండాలి మానేయాలి అనే కోరిక డ్రింక్ తర్వాతే ఏదైనా .

  • @pamidipadmaja3195

    @pamidipadmaja3195

    6 ай бұрын

    పిల్లలకి డ్రింక్ హ్యాబిట్ రాకముందే డ్రింక్ వల్ల నష్టపోయిన వాళ్ల గురించి చెప్తూ ఉండాలి 1. త్రాగకుండా ఉండాలి అని వాళ్ళకి బుద్ధి పుట్టేలా మనం కొన్ని చెప్పాలి బలవంతంగా ఇంటి పరిస్థితులను బట్టి నాలుగు రోజులు మాన్పించి ఆ డ్రింక్ వాడే మనీ తో ఏదైనా ఒక వస్తువు లేదా హెల్త్ కి ఉపయోగపడేలా ది బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ అలా చేసి చూడండి ఏమైనా మారుతాడేమో డ్రింక్ హ్యాబిట్ మానుకోవాలి అనుకునే వారికి కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయని విన్నాను ముందు మనలో ఉండాలి మానేయాలి అనే కోరిక డ్రింక్ తర్వాతే ఏదైనా .

  • @sudarshan_galeti
    @sudarshan_galeti6 ай бұрын

    ధన్యవాదములు sir.

  • @sonymortha4121
    @sonymortha41216 ай бұрын

    Tq so much doctor garu miru iche information prthidhi useful ga vuntundhi

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati58156 ай бұрын

    బాగా చెప్పారు డాక్టర్ గారూ. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సెటిల్ అవ్వలేదు అని బాధపడేవారిలో కూడా నిజానికి చాలామంది బాగుంటారు, బాగుంటారు అంటే వారికి మంచి ఆహరం, నివాసం, వాహనం ఉంటాయి కూడా, ఐనా తృప్తి ఉండదు వేరే వారితో పోల్చుకోవడం వలన. 2 బెడ్ రూం హౌస్ లో సుఖంగానే ఉంటారు, వెంటనే ఎవరో తెలిసిన వారికి 3 బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంటుంది, ఒక మారుతి కారు ఉంటుంది, ఐనా ఎవరికో ఇంకో పెద్ద కార్ ఉంటుంది - వెంటనే మనం బాగాలేము అనే ఫీలింగ్, ఈ పోలికకు అంతెక్కడా అనే ఆలోచన ఉండదు. ఈ పోలికల ట్రాప్ లో పడకుండా వెళితే జీవితం సుఖంగానే ఉంటుంది, నమస్కారం 🙏

  • @sudhasistla4956
    @sudhasistla49566 ай бұрын

    Excellent sir.చాలా బాగా చెప్పారు.

  • @shivacharitha238
    @shivacharitha2386 ай бұрын

    Thankyou so much sir good inframecon mind chala relief ga vuntadi sir mi matalu vintunte

  • @user-yr2oy7wx3t
    @user-yr2oy7wx3t6 ай бұрын

    S... meeru correct ga chepparu Dr ante God no doubt Inka meelanti Dr nootiko kotiko vokkaru pudataru God bless you tammudu Chaala manchi MSG icharu Pillalaki👍

  • @shiliReels
    @shiliReels6 ай бұрын

    Thank you andi sincerely for imparting such profound and invaluable insights into the path of Persuing a career in medicine. Your guidance has truly been enlightening.

  • @pamidipadmaja3195
    @pamidipadmaja31956 ай бұрын

    మీ మాటలకి శతకోటి నమస్కారాలు

  • @sridevissvm5946
    @sridevissvm59466 ай бұрын

    Well explain , thank you for information, handsome doctor

  • @sreenivasuluma6763
    @sreenivasuluma67636 ай бұрын

    Thank you for your kind information and valuable words sir, society needs great personalities like you sir ,thank you

  • @venkatmuvva5540
    @venkatmuvva55406 ай бұрын

    Good afternoon sir Excellent sir,you are inspiring to many people

  • @shabbeerahammad3780
    @shabbeerahammad37806 ай бұрын

    చాలా మంచి విషయాలు చెప్పారు sir, ధన్యవాదములు ❤

  • @user-uo2cw4kx6f
    @user-uo2cw4kx6f6 ай бұрын

    Thanks for your explanation sir

  • @UmaAmara-wm7cv
    @UmaAmara-wm7cv6 ай бұрын

    Tq soo much Dr garu chala chalaga cheparu

  • @vedavathiseethamraju5630
    @vedavathiseethamraju56306 ай бұрын

    Thank you sir correct ga chepparu .

  • @vallabhuninagaraju913
    @vallabhuninagaraju9136 ай бұрын

    chala manchi visayalu chepparu dr garu dhanyavadamulu good

  • @Syamalasake1972
    @Syamalasake19726 ай бұрын

    God bless you sir 🙏

  • @pavanp6021
    @pavanp60216 ай бұрын

    exllent words dctr garu 🙏🙏🙏🙏🙏

  • @sri_nivas
    @sri_nivas5 ай бұрын

    వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక రూపాయి తీసుకుని వైద్యం చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి కొన్ని కోట్ల మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు

  • @neelambaramjogi7942
    @neelambaramjogi79426 ай бұрын

    Good inspiration guidance Sir...

  • @MrPrakash219
    @MrPrakash2196 ай бұрын

    YOU are great sir. GOD bless YOU 🙏🏻

  • @LakshmiTammisetti-ym6hn
    @LakshmiTammisetti-ym6hn6 ай бұрын

    Tq so much doctor garu good information 👍

  • @jayanthmothe
    @jayanthmothe6 ай бұрын

    Thank you sir ❤

  • @syedshaja5098
    @syedshaja50986 ай бұрын

    Hi sir Good morning, wish u have a great future thank u very much

  • @karumudidhanalaxmi8115
    @karumudidhanalaxmi81156 ай бұрын

    God bless you dr garu❤

  • @dharipallidurga
    @dharipallidurga6 ай бұрын

    Great words sir... for motivation.

  • @lakshmibhagya6453
    @lakshmibhagya64535 ай бұрын

    Very well explained about significance of medical stream dr ravikanth garu.

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli66456 ай бұрын

    Namaste doctor Babu veri good message thank you doctor babu

  • @swapnapatnamshetty626
    @swapnapatnamshetty6266 ай бұрын

    Thank you so much sir 😊

  • @koteswararaokoti6930
    @koteswararaokoti69306 ай бұрын

    గుడ్ ఈవెనింగ్ సార్ నేను మీరు సయాటికా కి చెప్పిన టాబ్లెట్స్ వాడాను చాలా బాగా పని చేసాయి వీడియోలు ఇంకా చెప్పాలి సార్ ఎందుకంటే సామాన్యులు ఆస్పత్రికి వెళితే పనులు చేసుకునే వాళ్ళు ఆ బిల్లులు తట్టుకోలేరు కాబట్టి మీ అభిమాని కోటేశ్వరరావు చీరాల 🎉🎉🎉

  • @nissyyattelly8427
    @nissyyattelly84276 ай бұрын

    God bless you doctor garu

  • @worldofjournaling9544
    @worldofjournaling95446 ай бұрын

    God bless you sir🙏🙏🙏

  • @rameshmyVlogs
    @rameshmyVlogs6 ай бұрын

    Super ga chepparu Anna, doctor andhariki Peru Peru na🙏🙏🙏

  • @kabeerdasakula1803
    @kabeerdasakula18036 ай бұрын

    Thank you sir 🙏

  • @ramakrishnabolli787
    @ramakrishnabolli7876 ай бұрын

    Hai good afternoon sir yours way of talking is superb

  • @alekhyaakurra5760
    @alekhyaakurra57606 ай бұрын

    మా పాప ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్.వరంగల్ లో చదువుతున్నది. చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు.దన్యవాదలు🎉

  • @lakshmikalabarre9399
    @lakshmikalabarre93996 ай бұрын

    Thank you so much for sharing this video' sir

  • @naidugt480
    @naidugt4806 ай бұрын

    Sir meru super ga chepparu.....

  • @bhharathibandi2157
    @bhharathibandi21576 ай бұрын

    Sir... Please do a video on Garcinia Combogia,as it is using in weight loss powders

  • @kunamnageswararao7055
    @kunamnageswararao70556 ай бұрын

    బాగా చెప్పారు సార్❤❤❤❤

  • @user-sb8er2ix4j
    @user-sb8er2ix4j6 ай бұрын

    Manchi video sir🙏

  • @nalanagulanalini944
    @nalanagulanalini9446 ай бұрын

    Money Target pettu ko vaddu ani chepparu e word chala naku nachindi sir anduka meru anta ma andariki chala istam

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju60376 ай бұрын

    Very valuable message doctor garu tq u 🤝

  • @konkimangadevi3068
    @konkimangadevi30686 ай бұрын

    Tq doctor garu

  • @shivasharma4624
    @shivasharma46246 ай бұрын

    Anni correct sir, memu struggle avutunnamu🙏🙏

  • @usharam589
    @usharam5896 ай бұрын

    Good information sir thank you sir.

  • @ramkrishn4762
    @ramkrishn47625 ай бұрын

    You are a good teacher with adaptive technique to make common man to understand what you said. 👍🙏

  • @smnsmn9076
    @smnsmn90766 ай бұрын

    Hlo Dr Ravi garu... Good information. Tell about the forensic science finger prints criminology and opportunities

  • @mdmadarsaheb3700
    @mdmadarsaheb37006 ай бұрын

    Good night Dr Garu meeru cheppindi hundread pursuant currect dabbula kosam vydyam cheyatam currect kadu o life lo padatharu this is hundread pursuant currect thank you Dr Garu

  • @pasidiravindranath9965
    @pasidiravindranath99656 ай бұрын

    Thanks sir for your videos

  • @bethamanil4966
    @bethamanil49666 ай бұрын

    నాకు వెన్నుముక చివరి భాగంలో నొప్పిగా ఉంది సీటు దగ్గర సలహా మూడు సంవత్సరాల నుంచి నొప్పిగా ఉంది

  • @srinivaspatnaik347
    @srinivaspatnaik3476 ай бұрын

    Thank you for good information sir

  • @kanakasujatha9138
    @kanakasujatha91386 ай бұрын

    World meeku suggestion pass chestundi lucky meeru

  • @dupatigovindarao1084
    @dupatigovindarao10846 ай бұрын

    1st like sir good information sir 🙏🙏

  • @ARNSWAMY
    @ARNSWAMY6 ай бұрын

    Good information 💯

  • @satyasony7102
    @satyasony71026 ай бұрын

    Super sir ❤

  • @user-kk5zi6ly7c
    @user-kk5zi6ly7c5 ай бұрын

    Thank you so much doctor garu

  • @minigarden348
    @minigarden3485 ай бұрын

    నస్కారం సార్ చాలా బాగా చెప్పారు

  • @nkvarma2506
    @nkvarma25066 ай бұрын

    Happy Republic Day sir 🎉🎉

  • @user-fm5ro6tz2q
    @user-fm5ro6tz2q6 ай бұрын

    Namaste doctor garu ...meru cheppe matalu..manavaliki chala upayogapade vidamga chebutaru tq so much sir....❤❤❤❤.but ma variki tagudu alavatu ela manipinchalo konchem cheppandi sir.

  • @tnshrestyandsonstnshrestya3854
    @tnshrestyandsonstnshrestya38546 ай бұрын

    Sir, pl give advice to MBBS students, how prepare and how to manage STRESS ❤❤

  • @chrani5017
    @chrani50176 ай бұрын

    Absolutely correct sir 🙏

  • @sandhyatipsandhome
    @sandhyatipsandhome6 ай бұрын

    Sir plz BP tablet eppudu vesukovalo cheppara..nenu night vesukuntunna..any problem

  • @jyothii947
    @jyothii9475 ай бұрын

    Hi sir 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 chala bagha explain chesaaru thanks meeru super sir

  • @divyasriofficial1067
    @divyasriofficial10676 ай бұрын

    Nice God bless you👍👍

  • @ramakrishna7349
    @ramakrishna73496 ай бұрын

    Tq sir

  • @srinivasmurthy3248
    @srinivasmurthy32486 ай бұрын

    Great message sir 🙏

  • @mohanbabubabu3954
    @mohanbabubabu39546 ай бұрын

    గుడ్ ఈవెనింగ్ sir.ఆటిజమ్ పిల్లల గురించి వీడియో చేస్తే బాగుంటుంది sir. చాలామంది క్లారిటీగా చెప్పడం లేదు. అంటే ఈ డిజార్డర్ తగ్గుతుందా లేదా sir. ఈ ప్రాబ్లం ఉండే పేరెంట్స్ అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఒక వీడియో చేయగలరు. 🙏

  • @lakshmipraveen2919
    @lakshmipraveen29196 ай бұрын

    Good Information Sir.

  • @gram1037
    @gram10376 ай бұрын

    Super explained sir Thankyou very much sir........

  • @KesaviNagavalli
    @KesaviNagavalli6 ай бұрын

    Thank u so much sir

  • @ramarao5773
    @ramarao57732 ай бұрын

    ❤ thank you Sir

  • @manojpaidi3992
    @manojpaidi39926 ай бұрын

    Sir pls make a vedio about asthma and their treatment and what type of food taken and what about its cure

  • @prasadnaidujm941
    @prasadnaidujm9416 ай бұрын

    Doctor Profession is an excellent and marvelous. They are next to the God. ❤ They should have empathy on patients and sharing the views of the patients. Only earning of money , then do not come into this noble profession. Doctor Ravi garu what you said is correct. With regards.

  • @udayalakshmimovva5442
    @udayalakshmimovva54426 ай бұрын

    Very nice motivation

  • @rupinimankala6678
    @rupinimankala66786 ай бұрын

    Sir, vit AtoZ tablet, iron tablet ferinto tho paatu use cheskovocha? Side effects emina untaya sir??

  • @nobleacademy3492
    @nobleacademy34926 ай бұрын

    Hello sir gud afternoon,am baba fakruddin,from annamaya dst,am a private college lecturer in chemistry....every time I feel sad about my money earnings...but am very happy with my profession...tq for this vedio...sir....am ur fan sir

  • @Madhavi_1982
    @Madhavi_19826 ай бұрын

    Goodmorning sir chala ga chepparu...ma pappa BAMS 1st year...nenu mi lane thanaku chebuthunta....jst mbbs seat miss aiendi ...but not bad BAMS ..also good...

  • @sivasrilakshmiikadari9495
    @sivasrilakshmiikadari94956 ай бұрын

    Thank you sir

  • @sunandakona674
    @sunandakona6746 ай бұрын

    Sir could u please make a video about USMLE and pros and cons of medicine in abroad …. This would be very much helpful sir

  • @a.sahasras8531
    @a.sahasras85316 ай бұрын

    Hi sir. Gastric, aulcer unte pranantakama.oka video cheyandi .

  • @bhaskarvasa4283
    @bhaskarvasa42836 ай бұрын

    👏👏🙏🙏

  • @ShaikHaseena-qr1lv
    @ShaikHaseena-qr1lv6 ай бұрын

    మీరు గ్రేట్ సార్

  • @bathinavenu4106
    @bathinavenu41066 ай бұрын

    Nice explanation sir

  • @sasibala8316
    @sasibala83166 ай бұрын

    Namastey doctor garu meeru cheppe paddathi chala bagundi chala Machi ga undi Maa son kuda doctor same meelane thinking😂

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6t6 ай бұрын

    👏👏👏🥳🥳🥳...

  • @bathinavenu4106
    @bathinavenu41066 ай бұрын

    మీ మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది సార్

  • @HariPrasad-cx1tp
    @HariPrasad-cx1tp6 ай бұрын

    గుడ్ ఆఫ్టర్నూన్ సర్

  • @eswararaobelem6416
    @eswararaobelem64166 ай бұрын

    S sir meeru cheppedi correct Yentha chadivina gurtunnatledu Yemi cheyali

  • @abdulmushtaq_shaiks3438
    @abdulmushtaq_shaiks34385 ай бұрын

    Hi Good morning Sir, Night duty chesa valaki food timing cheppara health issues rakunda and gas problem. Na office timing evng 7:30 to 4:00 so.

  • @narayanareddymodugu4426
    @narayanareddymodugu44266 ай бұрын

    Tammudu nv super

  • @manikantaca7933
    @manikantaca79336 ай бұрын

    Ravi Sir, నా పేరు మణికంఠ, తుమ్ములు వచ్చిన ప్రతి సారి నాకు 6 నుండి 9 దాకా వస్తున్నాయి. ఎపుడో ఒక్కో సారి 2 నుండి 3 వచ్చి ఆగిపోతాయి. ఇది చాలా యేళ్లుగా ఉన్న ఇబ్బంది. దీని వల్ల జ్ఞాపక శక్తి దెబ్బ తింటుంది అని విన్నాను. ఇది ఎంత వరకు నిజం. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా ?? దీని మీద ఒక వీడియో చేయగలరు.

  • @yashujai7983
    @yashujai79836 ай бұрын

    Sir okkasaari fits ghurinchi cheppandi mental taarchar unte e fits unna vallu yenta medisin vesukunna tagguthundha , alaage life long tablet vadali annappudu zeptal cr 300mg vaadochha raboye rojullo naku yemiena side effects vastaya pls sir cheppandi

  • @dvslakshmi1259
    @dvslakshmi12596 ай бұрын

    You are correct sir. Time to settle as a doctor. Passion for career is important.

  • @sairk6174
    @sairk61746 ай бұрын

    THANK YOU VERY MUCH DR.. I WISH MY KID SHOULD CHOOSE MEDICINE OFFCOURSE ITS A LONG WAY ...WHAT EVER YOU SAID IS TRUE,REAL IT WILL TAKE AMPLE TIME TO SETTLE AS A DOCTOR.BUT WHAT U SAID IS CORRECT ..DOCTOR PROFESSION IS NOT MEANT TO EARN MONEY YES IT WILL COME OVER A PERIOD OF TIME ..NEED TO WAIT WITH PATIENCE .. .

  • @sethuganapathi6070
    @sethuganapathi60706 ай бұрын

    Hii sir, Naku dust allergy vundi. Cooling thiskunna komchem running nose ga vuntundi. But alcohol thiskunte stuffy nose ayyi two days ibbandi pedutundi. Treatmemt emaina cheppandi sir.

Келесі