Best Suggestion for Medicine Seat | Doctor Profession | Intermediate Student | Dr. Ravikanth Kongara

Best Suggestion for Medicine Seat | Doctor Profession | Intermediate Student | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#studentt #medicineseat #doctor #drravihospital #drravikanthkongara

Пікірлер: 1 300

  • @seethathotapally2225
    @seethathotapally2225 Жыл бұрын

    ఓహో!భారతీయుడా, అన్నదానము చేసినవాడు, మంచి నీరు ఇచ్చిన వాడు, బాధపడుతున్న రోగికి చికిత్స చేయువాడు, ఈ ముగ్గురు యజ్ఞం చేయకుండనే స్వర్గం ను పొందుదురు 🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐

  • @user-tz3xj1tp5u

    @user-tz3xj1tp5u

    10 ай бұрын

    Very impressive. Msg...

  • @akankshakola8489
    @akankshakola8489 Жыл бұрын

    Your daughter is very lucky to have a father like you sir 😊

  • @daidagurazala3680

    @daidagurazala3680

    Жыл бұрын

    Me pappa emi study sir

  • @rachakondavenkatanarayana2759
    @rachakondavenkatanarayana2759 Жыл бұрын

    సార్ మీలాంటి వాళ్లు అసలు సిసలైన దేవుళ్ళు, ఈ కాలంలో మీ లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు చాలా అరుదు , మీరు నిజంగా చాలా గ్రేట్ సార్

  • @ravikirankattamuri3909
    @ravikirankattamuri3909 Жыл бұрын

    రవి సార్, సమాజం పట్ల బాధ్యత చూపించే మీవంటి వారు ప్రతి ఊరికీ ఒకరు ఉంటే, నిజంగా ఈ దేశం బాగుంటుంది

  • @pandlalatha4766
    @pandlalatha4766 Жыл бұрын

    డాక్టర్ గారూ మీరూ మాకు దేవుడిచ్చిన వరం.. దాన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @gaddamidimallesham4037
    @gaddamidimallesham4037 Жыл бұрын

    డాక్టర్ గారు మీరు నిజంగా మనసున్న మహారాజు గారు🙏

  • @srinivasakumar8250

    @srinivasakumar8250

    8 ай бұрын

    అవునా ట్రీట్మెంట్ కి వెళితే తెలుస్తుంది అసలు సంగతి

  • @gaddamidimallesham4037

    @gaddamidimallesham4037

    8 ай бұрын

    @@srinivasakumar8250 artham kaledu sir

  • @ravindrababu7114
    @ravindrababu7114 Жыл бұрын

    మా చల్లని మా మంచి డాక్టర్ గారు మీకు వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @poornak59
    @poornak5911 ай бұрын

    Sir మీ కోపం అనేది ఉండదా ఎపుడూ నవ్వుతూ మాకు ఉపయెగపడె విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు

  • @sumalathayanamala8403
    @sumalathayanamala8403 Жыл бұрын

    నమస్తే డాక్టర్ గారు.. మీరన్నది నిజమే . మా బాబుకు పాఠం చెబుతూ నాకు ఆ ఫీలింగ్ వచ్చింది... మీకు వీలై subject వీడియోలు చేస్తే ఎందరో పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ,

  • @manateluguvantalu2017
    @manateluguvantalu2017 Жыл бұрын

    మీరు చాలా మంచి వారు డాక్టర్ బాబు మీ గురించి ఎంత చెప్పిన సరుపోదు🙏🙏🙏🙏🙏

  • @gangarathnamman2582

    @gangarathnamman2582

    Жыл бұрын

    Me gurinchi cheppadaniki matalu saripovu sir meeku meere sarisati ledevvaru that's all sir

  • @sridevialapati306
    @sridevialapati306 Жыл бұрын

    మిమ్మల్ని కన్న తల్లి తండ్రులు ధన్యులు మీ వీడియోలు చాలా ఉపయోగకరంగా వుంటున్నాయి ధన్యవాదములు సార్

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 Жыл бұрын

    మీ మంచి ఆలోచన కొన్ని జీవితాలు మంచిగా అవుతాయి ఓ యూట్యూబ్ భగవంతుడా వేల వేల పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @GeminiTS51
    @GeminiTS51 Жыл бұрын

    మీరిప్పటికే మాకు అందరికీ మీ వీడియోల ద్వారా రోగాల గురించి అవగాహన కు మంచి టీచర్ గా ఉన్నారు!

  • @mtirumalaraomtirumalarao8060

    @mtirumalaraomtirumalarao8060

    Жыл бұрын

    Super sir good suggestion

  • @vasistharambhatla7322

    @vasistharambhatla7322

    Жыл бұрын

    Tammudu excellent meeru first half doctor ga duty second half teaching cheyandi mee lanti manchi doctors ni samaganiki andinchavachu🤝🙏🏻

  • @durgach9305

    @durgach9305

    Жыл бұрын

    Mee smile super

  • @manasathuniki4549

    @manasathuniki4549

    Жыл бұрын

    Yes

  • @panapaanajagadeeswari9660
    @panapaanajagadeeswari9660 Жыл бұрын

    డాక్టర్స్ లొ మీరు ఆణిముత్యం సార్ మీ తల్లి దండ్రులుకు 🙏 థాంక్యూ సార్

  • @hemamalini3244
    @hemamalini3244 Жыл бұрын

    రోగి ని చూసి బాగుచేయడం ఎంత అవసరమో మీలాంటి మంచి వైద్యులను తయారు చేయడం అంతకన్నా అవసరం. మంచితనం మానవత్వం కలగలిసిన తరం చూడగలుగుతాం

  • @Anna-b6v
    @Anna-b6v Жыл бұрын

    మీ మాటలలో మినవ్వులో కల్మషం లేదు సార్ దేవుడు మిమ్మల్ని బహుగా దీవెన తో ఆశీర్వాదం తో నింపును గాక

  • @pbmrudula3948

    @pbmrudula3948

    Жыл бұрын

    Amennnn

  • @kanakapydirajumanyala8760

    @kanakapydirajumanyala8760

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @pratibham3921

    @pratibham3921

    3 ай бұрын

    Sir please subject video's pettandi sir

  • @kiranchowdarypaladugu7621
    @kiranchowdarypaladugu7621 Жыл бұрын

    చాలా గొప్ప ఆలోచన డాక్టర్ గారూ

  • @muralikrishnavasamsetti1042
    @muralikrishnavasamsetti1042 Жыл бұрын

    U r a good doctor ... good teacher... good philosopher...good motivational speaker... moreover a good human being with a kind heart ❤️

  • @advisorauntyb1247

    @advisorauntyb1247

    Жыл бұрын

    My answer also same👏👏💐🙂

  • @sreekanthk8809

    @sreekanthk8809

    Жыл бұрын

    Super

  • @srinivasraokadha7443

    @srinivasraokadha7443

    10 ай бұрын

    👏👏👏👏👏 correct ga chepparu

  • @KH-ll5ul
    @KH-ll5ul Жыл бұрын

    It's very rare to get a divine feeling when we see a Guru...U r one of the very very few sir. Guru Devo Bhava...🙏

  • @vaani.192
    @vaani.192 Жыл бұрын

    ఆరోగ్యం,ఆనందం,జీవితం,విద్య, వైద్యం ఇలా అన్ని విషయాలూ మీరు చాలా చక్కగా చెప్తున్నారు...పిల్లలకు,పెద్దలకు కూడా మీరు ముందు ముందు చదువు కు సంబంధించిన వీడియోలు చేస్తామంటే మాకు చాలా ఆనందం.పెద్దవాళ్ళకు చదువు ఏంటి అంటారు కొందరు...మనిషి చివరి శ్వాస వరకు కూడా నిత్య విద్యార్థి నే... జ్ఞానం ... ఎంత నేర్చుకున్నా ఒక జీవితం సరిపోదు...నేర్చుకోవడానికి నేను ముందుంటాను. మీ ఉన్నతమైన వ్యక్తిత్వం,భావాలకు నా మనసాభినందనలు.🙏👍

  • @maatalapallakilomeedevi7166
    @maatalapallakilomeedevi7166 Жыл бұрын

    ఏం చెప్పాలి డాక్టర్ బాబూ మీ గురించి రెండు చేతులూ జోడించి నమస్కరించడం తప్పించి 🙏🙏.... మీరు మంచి డాక్టరే కాదు మంచి మార్గదర్శి కూడా 🤗

  • @manateluguvantalu2017

    @manateluguvantalu2017

    Жыл бұрын

    Ha avunu andi

  • @maatalapallakilomeedevi7166

    @maatalapallakilomeedevi7166

    Жыл бұрын

    @@manateluguvantalu2017 ♥️🤗

  • @chakritv9094
    @chakritv9094 Жыл бұрын

    మంచి నిర్ణయం, మీరు చెప్పే ప్రతి వాక్యము ప్రతి పదము ఎదుటి వాళ్లకి పూర్తిగా అర్థమయ్యే విధంగా ఉంటుంది ఆ వాయిస్ దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావించి. మీరు కొన్ని సబ్జెక్టులైనా క్లాసెస్ చెబితే చాలామందికి ప్రయోజనకరంగా ఉంటుంది...

  • @GSA446
    @GSA446 Жыл бұрын

    మీరు ఆ అబ్బాయికి చాలా మంచి ఆలోచన ఇచ్చారు మంచి సలహా చెప్పారు. Nice .👍👌

  • @durgaprasanna1588
    @durgaprasanna1588 Жыл бұрын

    🙏 అండి ఇంత మంచి ఆలోచనలు కలిగి ఉన్న మీకు శతకోటి వందనాలు

  • @madalavenkateswararao4343

    @madalavenkateswararao4343

    Жыл бұрын

    Yes Sir👍👍👏👏

  • @prashanthkumarvuppala1888

    @prashanthkumarvuppala1888

    Жыл бұрын

    Sir mee vidieo luu chusthuntey naku chala dukkam vosthundi sir mee antha manchi devudu ledu mee padalaku namaskaram

  • @pvsr9
    @pvsr9 Жыл бұрын

    మంచి సలహా . మీ సామాజిక స్పృహ కు నా అభినందనలు. మీరు అన్నీ వర్గాలoదరికీ (పిన్నల కు మరియు పెద్దలకు) ఏక లవ్య గురువు గారు.

  • @VeenaKumari-yu1xl
    @VeenaKumari-yu1xl Жыл бұрын

    మీలాంటి మంచి మనుషులు సమాజానికి అవసరం...మిమ్మాలి చూసిన ఇంకొంత మంది ముందుకు వస్తారని ఆశిద్ధాం.....నిజంగా మీలాంటి వారు అధ్యాపక వృత్తిలో ఉంటే కొంతమందైనా విద్యార్థులు అద్రుష్టవంతులు అయ్యేవారేమో సార్..వీడియోస్ ల ద్వారా అయిన విద్యార్థుల కి దెగ్గేరా గా ఉంటే చాలు

  • @vanipotlabattini9072
    @vanipotlabattini9072 Жыл бұрын

    Sir, respect increasing day by day on you.... really appreciate your moral support like this kind of videos Sir 🙏

  • @ajaybabufarmhandsvijayawad5065

    @ajaybabufarmhandsvijayawad5065

    Жыл бұрын

    Same feelings

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 Жыл бұрын

    మీ concern కి జోహార్లు అండి. నిజంగానే టీచింగ్ జాబ్ చాలా బాగుంటుంది ఆసక్తి ఉన్నవారికి. కొన్ని generations ని మార్చగల, వృద్ధిలోకి తేగలు శక్తి, అవకాశం ఒక్క ఉపాధ్యాయునికే ఉంటుంది. మీరు teaching చేస్తే చెయ్యండి, కాని డాక్టర్ వృత్తిని వదలద్దు. మీరు ఎంతోమందికి ప్రాణం పోయగల దేముడు.

  • @madalavenkateswararao4343

    @madalavenkateswararao4343

    Жыл бұрын

    Yes sir👍👍👌👌👏👏

  • @savaaninaresh3473
    @savaaninaresh3473 Жыл бұрын

    ని మాటల్లో ఏదో మత్తు ఉంది సార్ విన్న ప్రతి సారి ముగ్డుడిని అయిపోతాను

  • @paletichandrashekhar3782

    @paletichandrashekhar3782

    Жыл бұрын

    Nenu kuda

  • @Msdhoni9t
    @Msdhoni9t Жыл бұрын

    Thank you sir 🙏 the ground reality we forget is...all professions are necessary for well being of a society and compress kids in rooms for only IIT AND MBBS. it's good if their aspirations are MBBS,but forcing is not good. Even teachers must educate parents about this sometimes.. ironically..it's not possible in our southern part of the country.. but my wholehearted thanks for your video sir. Really great 🙏

  • @metalgun6976
    @metalgun6976 Жыл бұрын

    భారత దేశం గొప్పది అంటారు అది మీలాంటి వారివలన, ఈ యుగంలో సద్గుణం, దయ, ప్రేమ, త్యాగం, వంటి గుణాలు కలిగిన మీలాంటి Doctor గారు వుండడం అంత్యంత అరుదు,, మనుభవులు అరుదుగా వుంటారు అనడానికి మీరు ఒక గొప్ప ఉదాహరణ.... మీలాంటి వారికి మరణం ఉండ కూడదు అని దేవడువుడిని మనసారా కోరుకుంటుoన్న... మీకు నా పాదాభివందనం🙏🙏🙏

  • @mahaveeraenterprises5551
    @mahaveeraenterprises5551 Жыл бұрын

    ఇంత మంచి ఆలోచనలు కలిగి ఉన్న మీకు Hatsoff

  • @kalyanik5451
    @kalyanik5451 Жыл бұрын

    వైద్యో నారయణో హరిః 🙏 నిజం గా విజ్ఞాన భాండాగారం

  • @amma.g3370
    @amma.g3370 Жыл бұрын

    నమస్తే డాక్టర్ గారు 💐🙏🏼 మీరు మంచి మనసున్న మారాజు. మీరు ఏ పని చేసిన ఎక్కువ పేదవారికి కూడా ఉపయోగపడేలా సహాయం చేయండి డాక్టర్ గారు.

  • @pamidiram2437
    @pamidiram2437 Жыл бұрын

    చాలా మంచి నిర్ణయం డాక్టర్ గారు మీ బోధన పిల్లలకి చాలా హెల్ప్ అవ్తుంది...👌👍👍👍 seperate channel start చేయండి

  • @rajeshkollipara1984
    @rajeshkollipara1984 Жыл бұрын

    Doctor Garu, Your Patience, Passion towards Life, Profession and Motivating the people is inspiring us a lot.

  • @sricreations2734
    @sricreations2734 Жыл бұрын

    నమస్తే డాక్టర్ గారు🙏 మంచి ఆలోచన Sir, భావితరాలకు మీ వలన ఎంతో మేలు జరుగుతుంది. మీరు ఎల్లప్పుడూ ఆయుర్ఆరోగ్యాల తో సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను.

  • @purushothamcheerala2852
    @purushothamcheerala2852 Жыл бұрын

    మనసున్న మారాజు మీరు రాజువయ్యా మహరాజువయ్యా డాక్టర్ రవికాంత్ సర్ సో గ్రేట్

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 Жыл бұрын

    Namaste ,Ravi gaaru. Maa నాన్నగారు govt school టీచర్. మేము కూడా ముందు అందరము teachers. Maa brother Bsc math's చదివేటప్పుడు... మా నాన్నగారి స్కూల్ లో ఉన్న 10th class students అందరికీ మాథ్స్ చెప్పేవాడు. అందరూ మంచి మార్క్స్ తో పస్ అయ్యారు. ఒక్క రూపాయి, 2రూపాయిలు ఫీజు ఇచ్చారు. చాలా year's క్రితం. నేను కూడా 8th class చదువుతూన్నప్పటి nundi kuda tuitions చెప్పడం అలవాటు. కష్టం అయిన సబ్జెక్ట్ , వాళ్ళకి ఎందుకు కష్టం అనిపిస్తోంది అని ముందుగా నేను తెలుసుకుంటే దాన్ని. Slow ga ఆయా సబ్జెక్ట్స్ మీద పట్టు పెంచేదాన్ని. ఎవరికి రాని మార్క్స్ వాళ్ళకి రాగానే ఇంకా దూసుకెళ్లి వాళ్ళు. తూషన్స్ కూడా below marks vache వాళ్ళనీ teesukunedaanni. సోషల్ గానీ, సైన్స్,మాథ్స్, తెలుగు,eng,hindhi Yedi తీసుకున్న వాటికి న్యాయం....చేశాను. మీ మాటల వల్ల, ఇంకా హ్యాపీ గా అనిపించింది

  • @abhirajgoud3182
    @abhirajgoud3182 Жыл бұрын

    డాక్టర్ గారు మా బాబు మీ పెద్ద అభిమాని😊 5th class student....... ఎందుకంటే school నుండి రాగానే first అడిగే ప్రశ్న డాక్టర్ అంకుల్ విడియో upload చేసారా ,చూసావా అని, వాళ్ళ తాతగారికి మా బంధువులందరికీ మీ గురించి పరిచయం చేశారు బాబు ,మీ విడియో కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాము 😍

  • @abhirajgoud3182

    @abhirajgoud3182

    Жыл бұрын

    ధన్య వాదాలు డాక్టర్ గారు 🙏

  • @sitamahalakhsmi9893
    @sitamahalakhsmi9893 Жыл бұрын

    సార్ మీరు ఏ సబ్జెక్టు చెప్పినా మనసుకి తాకుతుంది. నిజంగా మీలాంటి డాక్టర్ మా విజయవాడలో ఉన్నందుకు మేము చాలా గ్రేట్ ఫీల్ అవుతున్నాం సార్. ధన్యవాదములు. Thank u sir 🙏

  • @SupriyaSrikanth
    @SupriyaSrikanth Жыл бұрын

    Ee video choosaka mee paina respect infinite times perigindhi....very rare to find people like you....i have become speechless.... comment lo rayalekapothunna ...mee busy schedule lo meeru subject paina kuda videos theeyalanna alochanaki hats off!!

  • @mnagarathnamma1928
    @mnagarathnamma1928 Жыл бұрын

    Wonderful desisson sir. సరైన టైమ్ లో సరైన సలహాలు ఇవ్వడం చాలా ముఖ్యం. Thank you sir

  • @madalaprasad176

    @madalaprasad176

    Жыл бұрын

    God bless you nanna

  • @alimelumahalakshmiguntur5004
    @alimelumahalakshmiguntur5004 Жыл бұрын

    నమస్కారములు డాక్టరుగారు...మీరు మంచి సంకల్పం చేశారు...పిల్లలకు మీ బోధన చేయూతని యీయగలదు...మీరు చాలా బాగా వివరిస్తారు ఏవిషయమైనా....మీకు ధన్యవాదములు💐💐🙏🏻

  • @nalinirajareddy1155
    @nalinirajareddy1155 Жыл бұрын

    Appreciate your need to reach out to anyone in need. I also appreciate the effort the student and his mother have made to approach for help. All the best.

  • @ksudhar20
    @ksudhar20 Жыл бұрын

    I think its a very big issue in India (where education & its achievements mostly define a kids worth). I did come across pretty bad teachers (who never face students, prefer to stare at wall or window or blackboard or book, got 0 curiosity & excitement when teaching a concept) during my time(I got to study in 2 of most prestigious institutes in Indi)a. Not everyone can be teachers. It requires certain skill to inspire younger generations. With due respect, I wish existing teachers can introspect on this a bit and voluntarily resign or find other vocations. Unfortunately I see a lot of folks who are not good at studies (cannot get any other jobs) get into teaching profession. I wish folks pick teaching as a profession purely out of their interest. A GOOD teacher makes a ton of difference/impact. Having followed your videos, I got to say you definitely got teaching skill. Keep them coming and thanks for making them.

  • @lakshmivanga4633
    @lakshmivanga4633 Жыл бұрын

    డాక్టర్ గారు నిజంగా మీరు దేవుడు సార్

  • @venkateswaraprasad6449
    @venkateswaraprasad6449 Жыл бұрын

    Good thought sir.. పదిమందికి ప్రత్యక్షంగా ఉపయోగపడే professions doctor & teacher..you are doing balance to both thru your videos👍

  • @patruniamruthavalli5366
    @patruniamruthavalli5366 Жыл бұрын

    చాలా బాగా చెప్పారు. మీలాంటి వాళ్ళు కౌన్సిలింగ్ వలన స్టూడెంట్స్ డిప్రెషన్ కొంతవరకు తగ్గించవచ్చు. తద్వారా వారి మానసిక స్థితిని మెరుగుపరుచుకోవటానికి ఒక డాక్టర్ గా మీరు చేస్తున్న ఈ సేవ సమాజానికి ఉపయోగపడే విధంగా ముఖ్యంగా తల్లిదండ్రులు తన బిడ్డలను సరైన విధంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.

  • @eswararao.sesetti
    @eswararao.sesetti Жыл бұрын

    సూపర్ sir.... మీ మనసు మంచిది.... అంతే... అసలు మీరు చెపితే ఎవరు కాదంటారు.... మీరు పదిమంది మంచి కోరి చెప్తారు 🙏🙏🙏

  • @rajeshwarmamidala8076
    @rajeshwarmamidala8076 Жыл бұрын

    Naskaram Sir Your suggestions or advices are very valuable to the students of present society and most inspirational like Abdul Kalam and Swami Vivekananda God bless you sir TQ very much

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 Жыл бұрын

    Doctor Ji. You are a multitalented versatile person. You are also observing psychological condition of the person for a better solution. What u said is 200% correct , you can go ahead with your future goal Doctor ji.

  • @radhakrishna9511
    @radhakrishna9511 Жыл бұрын

    మిమ్మల్ని చూస్తేనే ఆనందాన్ని కలిగిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💕

  • @sravanigobburu1609
    @sravanigobburu1609 Жыл бұрын

    Super sir...meeru e vishayanni ayina chala chakkaga explain chestaru..elanti vallakaina ardam ayipothundhi..you are great doctor and great teacher tooo

  • @madhurisudha9892
    @madhurisudha9892 Жыл бұрын

    Thank you sir share your subject knowledge so that everyone will be useful 🙏

  • @sathishkumar641
    @sathishkumar641 Жыл бұрын

    I am a mathematics Teacher working in Dubai, watching your videos regularly to know about our body.your videos really nice and informative. Waiting for online consultation. I suggest you to do subject videos in your free time or you can ask some good Teacher to do the same and upload in your channel.

  • @cheerlakalavathi7601
    @cheerlakalavathi7601 Жыл бұрын

    Meelanti doctors samajaniki chala impartent sir, meelaga konthamadi thayarucheandi sir, Tank you

  • @heshprince5741
    @heshprince5741 Жыл бұрын

    Sir మీరు దేవుడు 🙏🙏🙏మా గురించి ఇంతగా ఆలోచిస్తూనారు. thank you so much

  • @luckykannemadugu3054
    @luckykannemadugu3054 Жыл бұрын

    మీ ఆలోచనకి ఆల్ ది బెస్ట్ రవి సర్ 🙏🙏🙏🙏🙏

  • @vishnupriyabattini6479
    @vishnupriyabattini6479 Жыл бұрын

    Very nice thought sir😊we are waiting for your videos , explain about how to prepare for Neet ,how to overcome stress during preparation and exam presentation sir😊

  • @ameya1559
    @ameya1559 Жыл бұрын

    Really appreciative for the compassion you have towards society beyond your profession Sir. Despite your busy schedules. Rare these days . May God be with you in every noble deeds . This is almost every home ' problem niw a days. Children are really living under pressure.

  • @Kingsofocean795
    @Kingsofocean795 Жыл бұрын

    ‌సార్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ .మీ మాటలుమాత్రం మాకు చాల ఎనర్జీ ఇస్తున్నాయి

  • @SanKiranKReddy
    @SanKiranKReddy Жыл бұрын

    this session is for parents and teachers !!! in the name of student you delivered fabulous teaching to parents and teachers !! greatness of Medical doctor is master of all arts ( psychology to anatomy to spiritualism & finally Economics as well 😆 ) great narration ..

  • @swarnalatha3811

    @swarnalatha3811

    Жыл бұрын

    Super sir meru

  • @swarnalatha3811

    @swarnalatha3811

    Жыл бұрын

    Me speech vintay chalu sir, medicine lekumda recovery avutharu sir, namaste sir, God bless you Doctor garu.

  • @samanvitha_Raya123
    @samanvitha_Raya123 Жыл бұрын

    Your thoughts to help the students and society is really great...i am a great admirer of you and your way of thinking..plz continue to create informative as well as motivational videos... great work sir.

  • @kalyanishiva8005

    @kalyanishiva8005

    Жыл бұрын

    Super sir 🙏🙏🙏

  • @pshantha8205
    @pshantha8205 Жыл бұрын

    U r a God given great and rare gift in this century. Hats off to you. Love you.

  • @y.k.C.347
    @y.k.C.347 Жыл бұрын

    I am now able to correlate on why my daughter likes EVS out of all subjects I totally agree that good teachers bring a lot of enthusiasm and knowledge to kids.

  • @kasik818
    @kasik818 Жыл бұрын

    God Bless You Doctor Sir 🙏

  • @satyamadhavimukku8563
    @satyamadhavimukku8563 Жыл бұрын

    Great evaluation and guidance to that boy.. hope he does well in his exams... pl do good motivational videos for children sir..

  • @nagajyothialapati6253
    @nagajyothialapati6253 Жыл бұрын

    అసలు మీ మాటలు ఎంత మందికి ఇన్స్పిరేషన్ డాక్టర్ మీరు చెప్పే విధానం చూస్తే చాలా happy గా ఉంటుంది నా పిల్లలికి కూడా మీ వీడియోస్ చూడమని చెప్తాను నా పిల్లలు కూడా కరోనా టైములో స్కూల్స్ సరిగ్గా లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చూసి మాథ్స్, సైన్స్ చాలా బాగా నేర్చుకున్నారు sir చాలా బాగా చదువుతారు thank u very much sir నాకు మీ వీడియో చూసిన తర్వాత అనిపించింది నాకు పిల్లల్ని ఇంట్లో ఉంచుకొని చదివించటం మంచిదని వాళ్ళ feelings కానీ teaching విధానం కానీ నాతో share చేసుకుంటారు.

  • @prasannadilip6171
    @prasannadilip6171 Жыл бұрын

    Use your smile to change the world but don't let the world change your smile 😊 . I appreciate your kindness and helping nature. All the best 💐

  • @prashanthipaul6843
    @prashanthipaul6843 Жыл бұрын

    Sir so thankful to you for show much concern to people around you. I sometimes follow your videos . The last video about your patient. Recently we lost our mother because their negligence. Doctors are not looking at the patient as a human but as ATM. So sorry to say this. My daughter is also in 12 class aspiring to become a doctor facing the same problem. I hope your videos for students will be really helpful. Thank you.

  • @anuradhanaidu2063

    @anuradhanaidu2063

    Жыл бұрын

    physicswallah is best for physics for neet

  • @manateluguvantalu2017
    @manateluguvantalu2017 Жыл бұрын

    మీరు మంచి డాక్టర్ మంచి టీచర్ కూడా

  • @sureshmusunuru16

    @sureshmusunuru16

    Жыл бұрын

    Doctor is agod

  • @parvathivuyyuru7457
    @parvathivuyyuru7457 Жыл бұрын

    Young generation ni saraina path lo pettaali ani mee motivational videos dwaara meeru chestunna prayatnaalanni, bhavisyathulo vaallaki bangaaru baata kaagaladhu doctor garu.🙏 Meelo pillalni easy ga inspire cheyyagalige oka adbuthamaina teacher vunnaaru....tappakunda bhaavi tharaaniki cheyoothanivvandi doctor garu. Nindu nooraellu vardhillandi.

  • @sindhu5225
    @sindhu5225 Жыл бұрын

    Asalu me lanti oka doctor ni chuddam ide first time.. KZread antene virakthi kalige time lo , KZread ke oka varam la meru vacharu.. health vishayallo manchi ga advises ivvadame kakunda students ki kuda Ila motivated councellings cheyyadam Inka bagundi.. keep inspiring every one..🙏 You are super striking doctor .😊😊beautiful, handsome, kind hearted, lovely face all that awards should be given to you..🥰🥰🥰🙏

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Жыл бұрын

    మీలో ఒకమంచి ఉపాధ్యాయుడు కూడా ఉన్నారని తెలుసుకున్నాను చిరంజీవ

  • @pushpavalli434
    @pushpavalli434 Жыл бұрын

    Malti talented sir hatsof,🙏🙏🙏

  • @umarani7009
    @umarani7009 Жыл бұрын

    Thamkyou dr garu chala manchiga deception theskuntaru chala baga explain chestaru meku dhanyavadalu

  • @lakshmilavanya4741
    @lakshmilavanya4741 Жыл бұрын

    Meeru chala mandiki inspiration ga vuntunaru.... Tq so much sir... 🙏🙏🙏💐

  • @praveenkumarbattipally6487
    @praveenkumarbattipally6487 Жыл бұрын

    *Good evening sir* Super motivational video for NEET UG Students sir, Last year my elder daughter got MBBS seat in GMC suryapet by online coaching only sir, now my younger daughter also follows same online sir in our house .

  • @padmavathij6487
    @padmavathij6487 Жыл бұрын

    డాక్టరుగారు నా కొడుకు పరిస్థితి కూడా ఇదే సార్. Subject నాకు అర్థం కావడంలేదు , ఇంటికి వచ్చి own గా prepare అవుతాను అంటాడు సార్. వాడు కార్పొరేట్ కాలేజీలో సీనియర్ ఇంటర్ చదువుతున్నాడు. Corporate college లో పిల్లల మానసిక స్థితి గమనించి చెప్పరు సార్ ఎప్పుడు ఒకటే చదువు చదువు. వాడు అస్తమానం ఇంటికి వచ్చేస్తాను అంటుంటాడు సార్. ఇలాగే మీ videos , medicine లో సీటు సంపాదించిన వారివి అందరివి gather చేసి నా కొడుకు కి చెబుతుంటాను సార్. సార్ corporate college లో join చేసేటప్పుడు mentoring ఉంటుంది అని అబద్ధాలు చెబుతుంటారు. కాని పిల్లలను motivation చేయడానికి అప్పుడప్పుడు మీలాంటి వారి speeches వారిని మానసికంగా కుంగిపోకుండా వారికి help అవుతుంది సార్. కాని college వాళ్లకి లక్షల లక్షల fees కావాలి అంతే సార్ 🙏🙏

  • @varalakshmivelisetty7649

    @varalakshmivelisetty7649

    Жыл бұрын

    హాయిగా మామూలు college లో Join చేసి Coaching join చేయడం ఉత్తమం

  • @padmavathij6487

    @padmavathij6487

    Жыл бұрын

    @@varalakshmivelisetty7649 మేము ఇదే విధంగా అనుకున్నామండి, అనుభవం అయిన తర్వాత. డబ్బు, time waste అండి.

  • @subramanianayalurparameswa5582
    @subramanianayalurparameswa5582 Жыл бұрын

    Thank you very much for helping to support the students.

  • @lavanyakumari6603
    @lavanyakumari660311 ай бұрын

    Wow! You are really a great personality. మీకు మీ వృత్తే కష్టమైనది, అది చేస్తూ, ఇంట్లో పిల్లలకు టీచ్ చేస్తూ, ఇలాంటి వీడియోలు చేయటమంటే మాటలు కాదు. ఎలా చేయగల్గుతున్నారని అనుకుంటేనే అర్థం కావటం లేదు. మీ hard work కు hats off sir.

  • @siripuramparvathi8344
    @siripuramparvathi8344 Жыл бұрын

    Sir, I am a neet aspirant, aspiring for neet 2023 . I too want to become a great doctor like you. You are such an inspiration!!!!! Thank you so much sir!!!!!

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 Жыл бұрын

    నమస్తే డాక్టర్ గారు మీరు ఎంతో వివరంగా చెప్పారు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పారు ధన్యవాదాలు సార్

  • @adlasunder7437
    @adlasunder743710 ай бұрын

    Miru nijanga teachare mi matalu ma manasuku hatukuntai enka vinali anipistai God bless you Dr garu

  • @preethiteluguvlogs5669
    @preethiteluguvlogs5669 Жыл бұрын

    🙏Exactly sir. my dad use to say these words.hattsoff to u sir helping all the younger guys who are suffering in this situation . U are a all rounder sir. Thanks is very small word to u💐

  • @muraaripm5610
    @muraaripm5610 Жыл бұрын

    Please make some videos from CBSE academic books.... It will be really of great use Ravikanth gaaru.

  • @chdp69
    @chdp69 Жыл бұрын

    Great Dr . Especially NEET students have difficulty with Physics . If u can upload physics really will be helpful to the students who have knowledge but cannot afford coaching fee . Great news 🙏🙏🙏

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 Жыл бұрын

    Wonderful suggestion sir. Meeeu theesukunna decision chala bagundi. Many many thanks to you .

  • @rajeshakhila0054
    @rajeshakhila0054 Жыл бұрын

    Thank you Sir ....really ur speeches motivated to all generations with energy also

  • @showerofmusicians5238
    @showerofmusicians5238 Жыл бұрын

    You have done good job Doctor garu .mee di prathi video chustunnannu meeru mee chaduvunu,vruthini eevidamuga samaja seva ki upayogistunnaru meela prathi vekthi edovidamga padimandiki manchi cheyyali ala cheste mana janma ki,mana tallitadrulu ki sargdhakatha untundi.god bless sir you and your family.

  • @chinnaramanna5265
    @chinnaramanna5265 Жыл бұрын

    Sir, mee speach chaalaa bhagundi sir. Excellent speach sir. Happy New year sir.

  • @anuradhathannieru9699
    @anuradhathannieru9699 Жыл бұрын

    Meeku parichayamleni vaala gurunchi kudaa, anthala own chesukuni matladadam meeku maatrame saadhyam. Great!

  • @rutikarai07
    @rutikarai07 Жыл бұрын

    🙏👏👏💐💐bahuth badiya explain kiya sir Aap..aapko dilse shukriya

  • @guru9367
    @guru9367 Жыл бұрын

    నమస్తే సార్! మీరు ఇంత పెద్ద వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ ప్రజలకు ఉపయోగకరమైన సందేశాన్ని ఇవ్వడం ద్వారా సామాన్య ప్రజలతో కనెక్ట్ అయ్యే గొప్ప హృదయం మీకు ఉంది ధన్యవాదాలు, దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక 🙏

  • @syedrabiya906
    @syedrabiya906 Жыл бұрын

    Chala manchi alochana andi midi great 👍 mi videos chustey manasuki haega wuntundi mana entlo walle anipisutundi thanks 🙏

  • @pujithanamburu1546
    @pujithanamburu1546 Жыл бұрын

    All rounder sir meru....ee vishayam gurinchi ayina chakkaga ,nyayam ga matladautunnaru

  • @kumarsomala9356
    @kumarsomala935611 ай бұрын

    డాక్టర్ గారు శుభాభినందనాలు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఇట్లు

  • @sahasra1001
    @sahasra1001 Жыл бұрын

    Please start explaining main topics as an education channel also it would be helpful for future medical students as well..Konni topics telugu lo chepte concept Baga connect autundhi gurtundipotundhi kuda as I experienced during my inter in MPC..very grt physics professor in our college used to tell in telugu even though we can understand English at that time. Aayana cheppina Physics ipatiki marchipoledhu use cheyyakapoina sare ipudu job lo...dats the effect anukunna mari..

  • @Sravani__08
    @Sravani__08 Жыл бұрын

    మీ explanation చాలా బాగుంది సార్... మీ మోటివేషన్ వీడీయోసే చాలా బాగుంటాయి.. ఇంకా సబ్జెక్టు అయితే చెప్పక్కర్లేదు.. మీ వీడియోస్ చూసి పిల్లలు studies లో improve అవుతారు.....

Келесі