శ్రుతి పార్వతి... లయ పశుపతి... అర్ధనారీశ్వరతత్వం గురించి అద్భుతమైన గీతం.

Ойын-сауық

బృహత్ ద్విసహస్రావధాని, మహాకవి, బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గురువు గారు అవధానిగా శ్రీతుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రం, విజయవాడ నందు జరుగిన అయిదు రోజుల "శ్రీ దుర్గా సౌందర్యలహరీ మహాశతావధానం" కార్యక్రమంలో "మీ ప్రశ్నకు నా పాట" అనే అంశంలో భాగంగా గాయత్రిగారు గురువుగారిని ఈ అఖిల జగములకు తల్లితండ్రులుగా పిలువబడే శివపార్వతుల గురించి, వారిరువురి మధ్య అభేద్యమైన స్థితి అయిన అర్ధనారీశ్వరతత్వం యొక్క గొప్పతనమును, అందులోని అంతరార్థములని పాట రూపంలో తెలియజేయమని కోరగా గురువుగారు అద్భుతమైన గీతాన్ని ఆలపించారు.
#avadhanam #teluguliterature #teluguavadhanis #teluguavadhanam #telugulitterateurs #telugupoetry #kavigaru #teluguhistory #madugulanagaphanisarma #kavi #shiva #lordshiva #ardhanarishvara
Subscribe Us For More Updates:
► Facebook : / avadhanapeetham
► Twitter : / avadhanap
► Instagram : / avadhanapeetham
► Website : avadhanasaraswathipeetham.com
► Whatsapp : chat.whatsapp.com/IvKhXSjRZnU...
► Whatsapp Channel : whatsapp.com/channel/0029VaE7...
Like || Share || Subscribe
#MadugulaNagaphaniSarma

Пікірлер: 1

  • @vrsree
    @vrsree3 ай бұрын

    Om namah sivayah 🙏🙏🙏

Келесі