Sri Gowri Sri Gowriye Song | Performance In Vijaya Geethika | ETV

#supermasthi #masti #PaduthaTheeyaga #ETVWin #TeluguShow
#PaduthaTheeyagaAanatiApurupaalu #PaduthaTheeyaga #TeluguShow #ETVWin
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
ETV Annadata(KZread) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 165

  • @user-os5zs6lv6h
    @user-os5zs6lv6h5 ай бұрын

    అంతా పవిత్ర భావము తో , శ్రద్ధ+ఆసక్తి +పాడే పాట పట్ల అంకిత భావము ఎవ్వరికైనా నచ్చుతాయి తల్లీ . ఆ జగన్మాత అనుగ్రహము నీ కళ అభివృద్ధి అయి కళా భిరుచి ఉన్నవారు నిన్ను సదా ఆదరించెదరు గాక తథాస్తు ! తథాస్తు! తధాస్తు!

  • @user-sx5dg7ug6m

    @user-sx5dg7ug6m

    5 ай бұрын

    Nijame nenu intakumundu chala sarlu alage anukunnanu.

  • @murugeshmurugesh8312

    @murugeshmurugesh8312

    3 ай бұрын

    Maatha. Bless you

  • @akkinapalliraghu201

    @akkinapalliraghu201

    3 ай бұрын

    ❤చాలచాలా బాగా ఆలపించిన ఆ అమ్మాయికి ఆశీర్వచనాలు

  • @siamims4841
    @siamims48414 ай бұрын

    శ్రీలలిత ని చూసిన కళ్ళతో.. ఆ తరువాత పాడుతా తీయగా లో ఇంక ఎవరిని చూసినా ఆ ముద్దూ ముచ్చటా కలగట్లేదు.. పదేళ్ళలో లోకం ఎంత మారిపోయిందో అనిబిస్తుంది.. ఈ కాలం పిల్లలని వారి తల్లులని చూస్తుంటే...

  • @yaswanthavula7491

    @yaswanthavula7491

    24 күн бұрын

    Keerthana is there

  • @prasadarao5911
    @prasadarao59112 ай бұрын

    Excellent singing sri lalitha thalli god bless you amma

  • @dasikabhaskararao7315
    @dasikabhaskararao73155 ай бұрын

    Sung wonderfully in the Devine presence of Gurus.

  • @syamalaappaji2736
    @syamalaappaji27365 ай бұрын

    వీనులవిందు అంటే ఇదే 👌👌👏👏

  • @siamims4841
    @siamims48415 ай бұрын

    ఎప్పుడో 11 ఏళ్ల క్రితం లల్లీ పాడిన.. ఏ పాట నే పాడను.. అన్న పాట దగ్గరనించి ఆమె పాటల ప్రస్తానం చూస్తున్నాను.. గమనిస్తున్నాను.. ఈ రోజు ఆమె చేరుకున్న స్థితి ఆమె కోరుకున్నదో కాదు తెలీదు గానీ.. చాలా విస్మయం.. బాధ.. కలుగుతుంది.. ఈ పాటికి సినిమా రంగం లోనో.. ఇష్టం లేకపోతే శాస్త్రీయ రంగం లోనో.. కాకపోతే అసలు ఈ పాటలే వద్దు అనుకోని గొప్ప చదువులకి ఏ విదేశాల లోనో.. ఉత్తమ స్థితి లో ఉండి ఉండాలి.. ఇలా ఏది జరగలేదు.. సరైన శిల్పి చేతిలో పడితేనే ఒక బండ రాతి శిల అపురూప శిల్పంగా మారుతుంది...

  • @nareshkakumanu2774

    @nareshkakumanu2774

    3 ай бұрын

    ఇప్పుడు ఈ పాప ఏమి చేస్తుందండీ????ఎలా ఉంది??

  • @siamims4841

    @siamims4841

    3 ай бұрын

    @@nareshkakumanu2774 శ్రీలలితా సింగర్ అని యూట్యూబ్ చానెల్ ఉంటుంది చూడండి.. హాయిగా మంచి మంచి పాటలు పాడుతుంది ఇప్పుడు కూడా మా లల్లీ బంగారు తల్లి...

  • @siamims4841

    @siamims4841

    3 ай бұрын

    @@nareshkakumanu2774 హాయిగా స్వంత చానెల్ పెట్టుకొని పాటలు పాడుకుంటోంది..

  • @user-od4wm5bb3p
    @user-od4wm5bb3p4 ай бұрын

    Sri. Matre. Namaha🙏🌹🙏🌹🙏

  • @chandrasong123
    @chandrasong1233 ай бұрын

    Excellent singing. Daily I will listen this song.

  • @subaraoalamuru4095
    @subaraoalamuru40953 ай бұрын

    Wonderful performance.Blessings to chi.sow.Srilalitha

  • @RamanammaDharmireddy-uj1vv
    @RamanammaDharmireddy-uj1vv4 ай бұрын

    శ్రీ మాత్రే నమః అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి

  • @arunakumari5028
    @arunakumari50285 ай бұрын

    Ak.Chittoor....AP...GOD BLESS ALL SINGER'S...MUSIC ALWAYS GREAT AND DEVINE

  • @laxmikoti1122laxmikoti
    @laxmikoti1122laxmikoti12 күн бұрын

    శుభాకాంక్షలు

  • @siamims4841
    @siamims48415 ай бұрын

    Sweet Lalli is blessed with Celestial Aura...

  • @srinivasravikumarvaranasi5866
    @srinivasravikumarvaranasi58665 ай бұрын

    Chaala baaga padavu talli. God bless you.

  • @purnakumari8070
    @purnakumari80708 күн бұрын

    Ee orogram vinte patalu nerchukovalani undhi. Sangeethama class ki vellalabu undhi. Thank you Bala Gandharvulu andhariki

  • @jaganmohanraonandam4571
    @jaganmohanraonandam45714 ай бұрын

    It's cent percent correct,since our music not before not now not at anytime since that is our ancient peoples Great Ness.

  • @SeshadriBR
    @SeshadriBR5 ай бұрын

    We are very much missing spb. He is legendary singer.

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji309115 күн бұрын

    OM SRI MATHRE NAMAHA.

  • @seshagirirao4782
    @seshagirirao47825 ай бұрын

    All little Champs have sung well considering their age .

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen85914 ай бұрын

    Excellent performance.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna69662 ай бұрын

    అవును నిజమే. ఛి ఛీ గా కనంత వరకు ✅🤗 శ్రీ గౌ💯✅రీ🌻✅💯💋💯💋💯💋💯💋💯💋💯🤗✅అ🇲🇰ని✅

  • @sivakumari3494
    @sivakumari34945 ай бұрын

    Super lyrics !! N baby 's sweet singing !! 👏👏👏🤝🙏💐🙏👍

  • @rankurichandrasekhar6092
    @rankurichandrasekhar60924 ай бұрын

    ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam4 ай бұрын

    చక్కగా పాడుతోంది. చక్కగా జడ వేసుకుని వుంది. ఇప్పుడు పెద్దదయింది. ప్రతి పాటలోనూ జడ విరబోసుకునే కనబడుతోంది ‌ చెప్పే వాళ్లు లేరో, లేక చెబితే తిట్టుకుంటారని భయంతో మౌనంగా వుంటున్నారో అందుబాటులో వుండే పెద్దలు.

  • @siamims4841

    @siamims4841

    4 ай бұрын

    ఆనాటి లలిత ఒక కమ్మని కల.. ఒక మాయా వల.. ఒక తల్లి చాటు బాల.. ఒక తెలిమంచు తెర.. ఒక అందమైన మిధ్య...

  • @siamims4841

    @siamims4841

    2 ай бұрын

    అప్పుడు లల్లీ వయసు 10.. ఇప్పుడు శ్రీలలిత గారి వయస్సు 21.. ఇప్పుడు ఆవిడ ఒక సంపూర్ణ వనిత.. ఒక ఎదిగిన మహిళ.. ఒక స్వంత ఆలోచనలు ఉన్న స్త్రీ.. కానీ.. ఆ చిన్ననాటి లల్లీ ఒక మెరుపుకల.. ఒక అందమైన మిధ్య.. ఒక ఆదర్శ బాలిక.. ఒక స్పూర్తి దీపిక.. ఆ లల్లీ పట్టు పరికిణీలు.. కట్టు బొట్టు.. జడా పూలూ.. నగా నట్రా.. తెలుగు భాష వేషం.. అవి అన్నీ ఒక మాయా లోకం.. ఇదే వాస్తవ సత్యం.. లల్లీ ఒక అందమైన మిధ్య.. శ్రీలలిత ఒక పచ్ఛి నిజం...

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala78645 ай бұрын

    Very best vedio record thanks to them to conduct such programes.

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju196411 күн бұрын

    God bless you thalli

  • @nmgodavarthy3680
    @nmgodavarthy36805 ай бұрын

    God bless you dear . చాలా బాగుంది .బాగా పాడారు అమ్మ ❤🎉🎉🎉🎉

  • @nsr369
    @nsr3694 ай бұрын

    ఆ సరస్వతి కటాక్షం ఈ చిరంజీవి కి ఎల్లపుడు ఉండాలని, మిమ్ములను కన్న మాతృమూర్తులుకు ధన్యవాదములు.

  • @veerubhotlaprasad7751
    @veerubhotlaprasad77515 ай бұрын

    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే 🙏🙏🙏

  • @mohangmohan2738
    @mohangmohan27384 ай бұрын

    God bless you Amma

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen85915 ай бұрын

    Excellent.

  • @raghavakandoti3598
    @raghavakandoti35985 ай бұрын

    Baga padavu God bless you

  • @sivaprasad6040
    @sivaprasad60405 ай бұрын

    😘 బ్రహ్మాండంగా పాడావురా బంగారం.

  • @bchandrashekar7272
    @bchandrashekar72724 ай бұрын

    తల్లి నీకు ఎంత పొగిడిన తక్కువనే అమ్మ ముందుగా నీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో

  • @venkateswarludontha8960
    @venkateswarludontha896026 күн бұрын

    Good performance

  • @nagarajachetty8962
    @nagarajachetty89625 ай бұрын

    I like your songs In devotional,

  • @satyavathiab6932
    @satyavathiab69325 ай бұрын

    Nice performance children. God bless you all 👐👐

  • @narasimhachary4322
    @narasimhachary43225 ай бұрын

    Super bangaru thalli

  • @user-po2gy8zx4e
    @user-po2gy8zx4e5 ай бұрын

    Very nice voice lalitha

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli55535 ай бұрын

    Thanks you 👌

  • @ramanjaneyulu7473
    @ramanjaneyulu74735 ай бұрын

    మీ జన్మ ధన్యం అభివృద్ధి రసుతు

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala78645 ай бұрын

    Very excellent song very good performances.god gift.her parents' are very grateful.it is a grate gift

  • @VenkataKutumbaraoGandikota
    @VenkataKutumbaraoGandikota5 ай бұрын

    Nicely presented.. I feel her as our family member and enjoyed the melodious voice..God bless her with more energetic life to continue for many more years...

  • @hymavathivutukuri3688
    @hymavathivutukuri36884 күн бұрын

    Baga paddy nava lalitha thalee

  • @user-po2gy8zx4e
    @user-po2gy8zx4e5 ай бұрын

    VERY NICE VOICE

  • @rvsmanibabu8351
    @rvsmanibabu83515 ай бұрын

    Excellent 👌

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji309122 күн бұрын

    GANGA GANGA GANGA KASIGANGA.

  • @jahnaviperavali6129
    @jahnaviperavali61295 ай бұрын

    Superb.

  • @suryam-iw1bn
    @suryam-iw1bn5 ай бұрын

    We have seen Gowri devi in Chy.sow. Srilalitha presentation of the song lively.

  • @kssampathkumar4547

    @kssampathkumar4547

    5 ай бұрын

    ముఖ్యంగా ఎందుచేత నంటే... మీరు లక్ష్మీ sowbhagyavathi అని సంభో దించకుండా చి. సౌభాగ్యవతి అన్నందుకు

  • @sarvanibhattiprolu7816

    @sarvanibhattiprolu7816

    5 ай бұрын

    ​@@kssampathkumar4547❤

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji309122 күн бұрын

    OM SRI MATHA GOWRI DEVIE NAMO NAMAHA.

  • @SriramamurthyVadavalli
    @SriramamurthyVadavalli5 ай бұрын

    Very nice gatram.chiranjeeva shukhee bhava 🎉🌹👌👍👏🙏

  • @mukkamalalakshminarayanara8483
    @mukkamalalakshminarayanara84835 ай бұрын

    👌👌👌👍👍

  • @seggumsathaiah6703
    @seggumsathaiah67035 ай бұрын

    🙏🏼🙏🏼

  • @srrao2929
    @srrao29294 ай бұрын

    Chalabagundi amma vande pata

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj885 ай бұрын

    Super sang Lalitha.B

  • @vulavalapudisivaprasad2330
    @vulavalapudisivaprasad23305 ай бұрын

    GOD BLESS YOU SRILALITHA BANGARU THALLY

  • @chakrapanichikka9946
    @chakrapanichikka99464 ай бұрын

    Good Programming experience at this present time.

  • @sumitkumarghosh9542
    @sumitkumarghosh95425 ай бұрын

    🙏🙏🙏

  • @narasimharaogoparaju1325
    @narasimharaogoparaju13255 ай бұрын

    Chaala baaga padavu

  • @Sekhar-ge8kf
    @Sekhar-ge8kfАй бұрын

    Sri Lalita your every phogram 100% Seksesfull🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉your dress is very nice

  • @siamims4841
    @siamims48415 ай бұрын

    1:00 Lalli is of course a celestial singer.. but if we look carefully she has a subtle natural dancing rhythm too...

  • @ramadeviTirumalasetti
    @ramadeviTirumalasetti4 ай бұрын

    శ్రీ మాత్రేనమః 🙏

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala78645 ай бұрын

    God bless all singers .

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti59633 ай бұрын

    S P బాలసుబ్రహ్మణ్యం గారిని చూస్తుంటే చాలా బాధగా ఉంది ❤

  • @prakruthi-dg3in
    @prakruthi-dg3in3 ай бұрын

    Excellent srilalli❤❤❤❤

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala78645 ай бұрын

    Very nice and good song.

  • @teachertube258
    @teachertube2585 ай бұрын

  • @avadhutasriparadesappaanga259
    @avadhutasriparadesappaanga2594 ай бұрын

    అవును కొన్నిసార్లు శ్రీగౌరి బదులుగా సీగౌరి అని వినిపిస్తుంది

  • @kusumareddy9951
    @kusumareddy99514 ай бұрын

    👌👌

  • @usharanikuridi3937
    @usharanikuridi39375 ай бұрын

    Excellent srilalitha

  • @narasimharaogoparaju1325
    @narasimharaogoparaju13255 ай бұрын

    Very super bangaaram

  • @suryabhagavanulubapatla7305
    @suryabhagavanulubapatla73054 ай бұрын

    Excellent

  • @saradac4940
    @saradac49403 ай бұрын

    Fantastic

  • @ravinaguannabathula1556
    @ravinaguannabathula15564 ай бұрын

    Very good

  • @ranimani1151
    @ranimani11514 ай бұрын

    Super👌kokila voice so good❤😂🙏👍

  • @Dharani_31
    @Dharani_315 ай бұрын

    God bless you maa

  • @siamims4841
    @siamims48415 ай бұрын

    ఈ పాట పాడింది 2014 లో .. అప్పటికి లల్లీ కి ఇంకా 11 ఏళ్లు.. ఈ పాటలో శ్రీగౌరి అన్న పదం 14 సార్లు వస్తుంది.. మొదటి సారి తప్ప శ్రీగౌరి బదులు సిగౌరి అని వినిబిస్తున్నాది.. వినికిడి లోపమో.. రెకార్డింగ్ లోపమో.. ఏమో మరి.. ఏది ఏమైనా.. అసలు లల్లీ పాట వింటేనే లాలి పాట లాగా మహా ముచ్చటగా ఉంటుంది..

  • @nageswararaoabbavaram3171

    @nageswararaoabbavaram3171

    5 ай бұрын

    అవును..శీగౌరియే అనే వినిపిస్తోంది...వయసు ప్రభావమేమో....ఏదిఏమైనా....శతమానం భవతి....❤

  • @siamims4841

    @siamims4841

    5 ай бұрын

    @@nageswararaoabbavaram3171 చిన్న పిల్ల కదా.. గౌరి పూర్తి పేరు C. Gouri అని అనుకోని ఉంటుంది.. ❤🧡💛💚💙

  • @TulasiDepuru

    @TulasiDepuru

    5 ай бұрын

    1:03

  • @hanumanthrao9195

    @hanumanthrao9195

    5 ай бұрын

    ❤❤😅😮🎉re saz​@@nageswararaoabbavaram3171

  • @boyapatinarayanarao2210

    @boyapatinarayanarao2210

    5 ай бұрын

    Ledandi mee vinikidi lopam anipistondi, ame correct gane padindi

  • @manjulah7855
    @manjulah78552 ай бұрын

    Amma🙏👌💪🤝💚🌱🌹🍓

  • @UmaChithaluri-cp6nj
    @UmaChithaluri-cp6nj2 ай бұрын

    Song lyrics please super song

  • @user-uk6dm5ie2g
    @user-uk6dm5ie2gАй бұрын

    ❤❤🎉🎉😂

  • @devendrappak957
    @devendrappak9574 ай бұрын

    💐🙏

  • @umarania9513
    @umarania95135 ай бұрын

    🙏🙏🙏🌹🌹🌹👌👌👌

  • @ramadevenderrao3160
    @ramadevenderrao31605 ай бұрын

    🕉🕉🙏🙏🙏💐💐

  • @parvathibuchha2619
    @parvathibuchha26193 ай бұрын

    🙏🙏🙏🌷🌷

  • @BagadiragaraoRagarao
    @BagadiragaraoRagarao4 ай бұрын

    Dirgha swar Baba

  • @padmak7539
    @padmak75395 ай бұрын

    🎉

  • @seshagirirao4782
    @seshagirirao47825 ай бұрын

    WONDERFUL SINGING BY SRILALITHA BUT MY DOUBT WHETHER SHE IS SPELLING C GAURIYE OR SRI GAURIYE IF SO WHICH IS CORRECT C GAURIYE SRI GAURIYE

  • @akhtabbashasheikh5893
    @akhtabbashasheikh58935 ай бұрын

    BUJJULU YEVARAMMAA NUVVU KINDLY BEAUTY LOVE YOU AMMULU

  • @satyamahi953
    @satyamahi9535 ай бұрын

    🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏

  • @radhakrishnasarvabhotla
    @radhakrishnasarvabhotla5 ай бұрын

    ❤❤😂

  • @vemurijyothsnakumari8928
    @vemurijyothsnakumari89284 ай бұрын

    If spb is alive, Srilalitha would have definitely got good opportunities. Unfortunately she is ignored by other music lovers as well as film industry. She drew limitations to herself by not opting for film music which is absolutely right. She is innocent nd shud confine herself to classical singing only

  • @siamims4841

    @siamims4841

    4 ай бұрын

    In some interviews she expressed her desire to sing and act in films.. she acts for some of the songs in her YT channel.. she is an innocent sweet lil girl.. such a blissful bundle of joy to watch.. she has been made to sing in thousands of live stage shows right from childhood.. sacrificing studies etc.. perhaps she is facing Burn-out.. a plant should grow into a tree before it is allowed to bear fruits...

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji30914 ай бұрын

    MATHA GOWRI SHIVUNI ARDHANGHI NAMO NAMAHA. SHRUSRILO UNNA VADHUVARULAKHU 25YEARS LOPU SAMBHANDHALU KUDHIRELA DIVUNCHU 11:24 ARDHANADISHWARA.

  • @narayanaswamys240
    @narayanaswamys2403 ай бұрын

    Madhuramaina saraswat Devi adbutamaina pata

  • @satyamahi953
    @satyamahi9535 ай бұрын

    🤲👏👏👏👏👏🤲

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam5 ай бұрын

    Bala Subrahmanyulaina pongi poi chirunavvulu chindinchalsinde, paduthundi evarakkada, maa amma apara saraswathi...

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna69665 ай бұрын

    ❣️🧚🏻‍♂️❣️🫂❣️🇲🇰❣️🫂❣️💋❣️

  • @UmaChithaluri-cp6nj
    @UmaChithaluri-cp6nj2 ай бұрын

    Song lyrics please

  • @RangaisPadma
    @RangaisPadma5 ай бұрын

    Correct సిరి గౌరి అని పించినది

  • @vamsikrishna4945
    @vamsikrishna49455 ай бұрын

    సి అనే పలుకుతోంది

  • @siamims4841
    @siamims48414 ай бұрын

    శ్రీలలిత కి చేతులెత్తి నా విన్నపం: దయచేసి ఇతర మతాల పాటలు పాడవద్దు.. ఎంత డబ్బు ఇచ్చినా సరే.. చాలా మంది యువ గాయకులు ఈ కాలం లో కాసులకి కక్కుర్తి పడి అదే పని చేస్తున్నారు.. కళని అమ్ముకుంటున్నారు.. నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు.. అపర సరస్వతి పుత్రిక శ్రీలలిత అలా చెయ్య కూడదు అని నా సవినయ వినతి... 🙏🙏🙏🙏🙏

  • @anaparthiveerraju6085

    @anaparthiveerraju6085

    4 ай бұрын

    ష.

  • @sriramuluk7776

    @sriramuluk7776

    3 ай бұрын

    4⁴​@@anaparthiveerraju6085

  • @sreenivasaraokapuganti2851

    @sreenivasaraokapuganti2851

    3 ай бұрын

    Correct

  • @sreenivasaraokapuganti2851

    @sreenivasaraokapuganti2851

    3 ай бұрын

    R is not clear in sri.

  • @alugolujagannadharao8772

    @alugolujagannadharao8772

    2 ай бұрын

    మరి మీ మతానికి చెందిన పాటలు డబ్బులు తీసుకుని పాాడొచ్చా, మతమౌఢ్యం అంటే ఇదే కదా! ఇదేేనా కళలకు అర్ధం, పరమార్ధం!

Келесі