చురుక్కుమనిపించే విశ్వనాథ వారి చమక్కులు - Viswantha Satyanarayana | Rajan PTSK | Ajagava

Ойын-сауық

NTR పై విశ్వనాథ వారి సరదా చమక్కు
“మాట్లాడే వెన్నెముక
పాట పాడే సుషుమ్న
నిన్నటి నన్నయభట్టు
నేటి కవి సమ్రాట్టు
గోదావరి పలుకరింత
కృష్ణానది పులకరింత
కొండవీటి పొగమబ్బు
తెలుగువాళ్ళ గోల్డునిబ్బు
అకారాది క్షకారాంతం
ఆసేతు మహికావంతం
అతగాడు తెలుగువాడి ఆస్తి
అనవరతం తెలుగువాడి ప్రకాస్తి
ఛందస్సు లేని ఈ ద్విపద
సత్యానికి నా ఉపద”
అంటూ మహాకవి శ్రీశ్రీ గారు నమస్కరించుకున్న నిలువెత్తు తెలుగుతనం మన విశ్వనాథ సత్యనారాయణ గారు. “తెలుగులో ఉన్న పన్నెండుగురు ప్రాచీన మహాకవుల తరువాత పదమూడవ వాణ్ణి నేను” అని అనగలిగిన ధిషణాహంకారం కల కవిసమ్రాట్ ఆయన. వారి మాట కాస్త కరకే అయినా, మనసు మాత్రం తియ్యని చెఱకే. నచ్చని విషయాన్ని నిర్మొహమాటంగా ముఖంపై గుద్దినట్టు చెప్పడం విశ్వనాథవారికి అలవాటు, కాకపోతే వారు మహాకవులు కనుక, ఆ చెప్పడంలో కూడా వ్యగ్యం తొణికిసలాడుతుంటుంది. ఒక్కోసారి తనకు ఇష్టమైనవారిపై కూడా ఛలోక్తులు విసిరి సరదాగా వాళ్ళను ఏడిపించడం, అక్కడ ఉన్నవారందరినీ నవ్వించడం వారికో సరదా.
ఈరోజు కాసేపు విశ్వనాథవారి చురుక్కుమనిపించే చమక్కులు కొన్ని చెప్పుకుందాం.
- Rajan PTSK
#RajanPTSK #Viswanatha #Viswanadha

Пікірлер: 92

  • @kanakacharymuthoju6878
    @kanakacharymuthoju6878 Жыл бұрын

    వాఖ్యనం చాలా బాగుంది. విశ్వనాథ సత్యనారాయణ గారిని తెలుగు సాహిత్యం లో చిరస్థాయిగా నిలుస్తుంది. వారిని మరచి పోతే అసలు సాహిత్యమే లేదు. మరణించిన ట్లే.

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 Жыл бұрын

    నవ్వాపుకోలేక పోయాను ! పొట్టచెక్కలయ్యింది ! కళ్ళు భ్శపించేటంతగా నవ్వుకున్నాము ! 🙏

  • @chennaclinical4020
    @chennaclinical40203 ай бұрын

    Chala bagundi

  • @thammishettikotaiah580
    @thammishettikotaiah5803 жыл бұрын

    అన్ని చమక్కులు చాలా చాలా బాగున్నవి.ఇన్ని రోజులుగా మిస్ అయ్యాను.ధన్యవాదాలు మీకు.

  • @jeevamitra3779
    @jeevamitra37793 жыл бұрын

    ఆహా! ధిషణాహంకారము! విశ్వనాథునకు పరిమళము సెడని,వాడని, పరువము దప్పని పారిజాతపుష్పమాల.

  • @priyankakondla5776

    @priyankakondla5776

    3 жыл бұрын

    కేక

  • @ramajagannadh
    @ramajagannadh Жыл бұрын

    గంభీరమైన కంఠస్వరం.. మాట స్పస్టత అమోఘం, విషయ వివరణ చాలా బాగుంది.

  • @aswathanarayanaraomurari2443
    @aswathanarayanaraomurari24438 ай бұрын

    Kavi Samrat Viswanatha sathyanarayana Gari chamakkulu chala bagundi. Dhanyavadamulu.

  • @vandanapunarasayya647
    @vandanapunarasayya6472 ай бұрын

    ఇది తెలుగు భాష గొప్ప తనం. విశ్వనాథగారి కి నమస్కారములు.

  • @padmaduggirala2587
    @padmaduggirala25873 жыл бұрын

    Viswanaadhuni adbhuthaalu....yentha parisodhana chesaaru andi. Anni navvulapanta....nae... Sani dorasani....👏👌...chamakkula churakala viswanaadha varu...👌

  • @valluruvenkatasatyanarayan9824
    @valluruvenkatasatyanarayan98242 жыл бұрын

    జాతీయ కవి శ్రీ విశ్వనాధ కమ్యూనిస్టు శ్రీ శ్రీ

  • @SubbaraoMachineni
    @SubbaraoMachineni Жыл бұрын

    Excellent Exploration by Ajagara ❤❤❤🎉🎉🎉🎉, 👍👍👍👍👍👍👍👍🙏

  • @pasamrajesh143
    @pasamrajesh1432 жыл бұрын

    కవిసామ్రాట్ గారి చురుక్కులు చమక్కులు చాలా అందంగా,అద్భుతంగా ఉన్నాయి.....మా జీవితాలలో విటి అవసరం కలగొచ్చు...ఇంకా కొన్ని చెంది

  • @pavanivishnubruhathi6368
    @pavanivishnubruhathi63682 жыл бұрын

    ఏకవీర వారి స్వ దస్తూరి లో ఉంది.ఎప్పుడు అందుబాటులో ఉంటుంది

  • @uppuluribharath
    @uppuluribharath Жыл бұрын

    Rajan garu meeru chestundi sahiti seva , chala goppadi🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramsa2370
    @ramsa23703 жыл бұрын

    విశ్వనాథ సత్యనారాయణ గారు విజయవాడ SRR & CVR కళాశాల లో అధ్యాపకునిగా ఉన్న సమయంలోమా నాన్న గారు వారి వద్ద చదువు కొన్నారు. మా నాన్న గారు మాకు తన తెలుగు తరగతి లో విశ్వనాథ వారు చెప్పిన పాఠాలు గురించి చెప్పేవారు. తిక్కన భారతంలో, నర్తనశాల గురించి చేసిన వర్ణన వివరిస్తూ కవి సామ్రాట్ భావావేశం లో కన్నీరు కారుస్తూ "ఇటువంటి పద్యం ఒక్కటి చెప్పిన చాలు". అని ప్రశంసించారుట.

  • @Ajagava

    @Ajagava

    3 жыл бұрын

    🙏

  • @rajithabuttamraju7796
    @rajithabuttamraju77963 жыл бұрын

    We are eagerly waiting for Kaasi majili kathalu

  • @kethinenisurendra3253
    @kethinenisurendra32533 жыл бұрын

    మన కవులు భలే చమత్కారము కలిగిన వారు

  • @jayadevavasili5525
    @jayadevavasili55253 жыл бұрын

    Viswanatha vaari sense of humor is amazing. Mahakavi meekide maa Abhivandanam. We are highly delighted by this video. Thanks a lot to Ajagava.👌👌👌🙏🙏👌

  • @mastermaster5442
    @mastermaster54423 жыл бұрын

    Tq guruji

  • @seethammamaringanti2616
    @seethammamaringanti26163 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @prasadjagarlapudi1634
    @prasadjagarlapudi16343 ай бұрын

    చాలా అద్భుతంగా వ్యాఖ్యానించారు👌👏👏👍🙏

  • @padmajayayaram602
    @padmajayayaram6023 жыл бұрын

    అద్భుతః 🙏

  • @vijayalakshmim9829
    @vijayalakshmim98293 жыл бұрын

    Viswanatha kavi varyulaki Namassulu

  • @koragangadhar5648
    @koragangadhar56483 жыл бұрын

    Exlent sar

  • @prrao3234
    @prrao32342 жыл бұрын

    Great...Greater...Greatest...

  • @jayatheerthabharadwaj3168
    @jayatheerthabharadwaj31683 жыл бұрын

    excellent sir

  • @sairamaraoelchuri526
    @sairamaraoelchuri5262 ай бұрын

    Viswanada Gariki Seta Koti Namaskrtulu

  • @seetharamaiahsalika9435
    @seetharamaiahsalika94353 жыл бұрын

    Good very good sir

  • @araghavendraraoraghavendra7595
    @araghavendraraoraghavendra7595 Жыл бұрын

    Excellent

  • @bhavanpreethamch7062
    @bhavanpreethamch7062 Жыл бұрын

    Chala manchi vishayalanu andinchaaru meeku dhanyavaadaalu

  • @pavanivishnubruhathi6368
    @pavanivishnubruhathi63682 жыл бұрын

    విశ్వనాథ సత్యనారాయణ సంప్రదాయ కవి

  • @viswanathadityuni4141
    @viswanathadityuni41413 жыл бұрын

    Thanks a lot for the video

  • @padmavathit7242
    @padmavathit7242 Жыл бұрын

    Thanks🙏 sirnamaste. Valuablewordsaboutviswanadhavaru. 🙏

  • @gamergirls546
    @gamergirls5463 жыл бұрын

    GOOD narration Tq

  • @ravikishore9095
    @ravikishore90953 жыл бұрын

    మాటల్లో మేజిక్కులు. భలే ఉన్నాయి.

  • @kkrishnamaraju7797

    @kkrishnamaraju7797

    Жыл бұрын

    😊😊

  • @lakshminarayanasarmakurapa8624
    @lakshminarayanasarmakurapa8624 Жыл бұрын

    Chala chamatkaram ga undi..

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 Жыл бұрын

    Thank you🙏🙏 very much sir🙏

  • @vamseemohan6594
    @vamseemohan6594 Жыл бұрын

    విశ్వనాథ వారి వేయి పడగలు మొత్తం.... ప్రయత్నం ... చేయంది .... ఎన్ని భాగాలు గా అయిన పర్వాలేదు

  • @phoenixthegameboy8705
    @phoenixthegameboy87053 жыл бұрын

    We want * KASHI MAJILI STORIES * LOVE you sir for telling awesome stories

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala6093 жыл бұрын

    Manasu teeyani cheruku☀️🌷🙏🏿

  • @rowthuharika4438
    @rowthuharika44383 жыл бұрын

    Guruvaryuluku maa padabivandhanamulu. Etuvatanti jati rathanam guruchi koyila swaram tho chapenandhuku.

  • @geethasaketh7501
    @geethasaketh7501 Жыл бұрын

    🙏🙏🙏

  • @bitterstories418
    @bitterstories4187 ай бұрын

    అమ్మో. ఎంత తెలివి ఉంటే అలాంటి కౌంటర్లు వస్తాయి. 😮

  • @gnannavaaniforcompititivee6144
    @gnannavaaniforcompititivee61443 жыл бұрын

    Gurujii namaskaram

  • @saikrishnasandra7890
    @saikrishnasandra78903 жыл бұрын

    Sir kasi majili kathalu sir....waiting

  • @Ambuldavlogs
    @Ambuldavlogs Жыл бұрын

    👌

  • @ravibabudhuddempudi5138
    @ravibabudhuddempudi51383 жыл бұрын

    రాయప్రోలు సుబ్బారావు గారి గురించి ఒక వీడియో చేయవలసిందిగా మనవి.

  • @adarshkumarsavilae7983
    @adarshkumarsavilae7983 Жыл бұрын

    Last punch 👌

  • @prrao3234
    @prrao32342 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @Satya_780
    @Satya_7803 жыл бұрын

    పుంభావ సరస్వతులు విశ్వనాథ వారు. వారు పుట్టడం తెలుగు జాతి సౌభాగ్యం

  • @tumulurisarma86462
    @tumulurisarma864623 ай бұрын

    Nice

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 Жыл бұрын

    P R college లో జరిగిన సంవత్సరం చెప్పగలరు

  • @ramakrishnachimmapudi5663
    @ramakrishnachimmapudi56633 жыл бұрын

    👍great sir.. I came to know that you did more research on good things 🥳🌈🌈

  • @Ajagava

    @Ajagava

    3 жыл бұрын

    ధన్యవాదములండి

  • @dhaksithrajkumarraju9878
    @dhaksithrajkumarraju98783 жыл бұрын

    Namskaram gurvugariki🙏

  • @hareeshkoppu6179
    @hareeshkoppu61793 жыл бұрын

    32 Salabangikala kathalu cheppandi gurugi

  • @sreeramulukaliki4462

    @sreeramulukaliki4462

    3 жыл бұрын

    Yes

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla70752 жыл бұрын

    విశ్వనాథ గారికి కు పాండిత్యం లౌక్యంతో పాటూ అభిజాత్యమూ ఎక్కువేనేమో!!!!!

  • @shyamalayerramilli7859

    @shyamalayerramilli7859

    2 ай бұрын

    అదే ఆయనకు అలంకారం

  • @saiprathyushadth1577
    @saiprathyushadth15773 жыл бұрын

    కాశీ మజిలీ కథలు మర్చిపోయారు సార్

  • @sameerr0143
    @sameerr01432 жыл бұрын

    Guruji, can you make a video explaining a method for people like me to read a old telugu poem. Many like me are discouraged due to not understanding the technicalities of proper reading.

  • @rajithabuttamraju7796
    @rajithabuttamraju77963 жыл бұрын

    Sir how many Kaasi majili stories will be there sir

  • @ekvlearning8976
    @ekvlearning89763 жыл бұрын

    Sir next kasi majili story pettandi

  • @Ajagava

    @Ajagava

    3 жыл бұрын

    మూడు నాలుగురోజుల్లో కాశీమజిలీ కథలు మూడవ సంపుటి మొదలు పెడతానండి. మీ అభిమానానికి ధన్యవాదములు. 🙏

  • @jeevamitra3779
    @jeevamitra37793 жыл бұрын

    'మాఊళ్ళో చెప్పించుకో రండీ' "మాఊళ్ళో చెప్పుచ్చు కొంటారేం" *మీఊళ్లో చెప్పించుకొనకుంటే, మాఊళ్లో చెప్పించు కొంటారారా? #మీఊళ్ళో చెప్పించుకోరు,సరి. మరి మాఊళ్ళో చెప్పుచ్చు కొంటారే!-వక్రోక్తి.

  • @videocraft5871
    @videocraft58719 ай бұрын

    963

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815Ай бұрын

    ఎన్.టి. రామారావు గారి గురించి విశ్వనాథ వారు చెప్పిన విధానం నాకు ఎ. నాగేశ్వరరావు గారిని గుర్తు తెప్పించారు, నాగేశ్వరరావు గారు ఒక సభలో ఇదే విధంగా మోహన్ బాబుని తిట్టారు విశ్వనాథ వారు రామారావు గారిని ఆయనని ఆయన పొగుడుకొన్నారంటునే నన్నూ పొగిడారు కదా సరేలే అన్నారు మోహన్ బాబు నాగేశ్వరరావు గారిని తక్కువ చేసి మాట్లాడినందుకు తిట్టారు మాటలు మాత్రం అవే ఒకే రకంగా ఎలా వచ్చినవా అని నా ఆశ్చర్యం నా ఈ పోస్ట్ కి కారణం

  • @akkinapalliraghu201

    @akkinapalliraghu201

    Ай бұрын

    చెప్పిన విధానం చాలా బాగుంది

  • @ChidVanhi
    @ChidVanhi3 жыл бұрын

    విశ్వనాథ వారు స్పృశించని సాహితీ అంశం లేదని పండితుల అభిప్రాయం. అయితే ఆయన వ్యక్తిత్వంలో దాన గుణం గురించి చాలా మందికి తెలియదు. ఒకసారి ఆయన క్లాసు ముగించుకుని రిక్షాలో ఇంటికి వస్తుండగా భోరున వర్షం కురుస్తుందట... దారిలో ఒక పేదవాడు సరైన బట్టలు లేక తడవటం చూసి ఆయన వెంటనే తాను కప్పుకున్న శాలువను ఆ పేదవాడికి ఇచ్చేసి ఇంటికి వెళ్లిపోయారు. జ్ఞానపీఠ్ అవార్డు ద్వారా వచ్చిన డబ్బును ఢిల్లీలో ఉండగానే మొత్తం దానం చేసి ఇంటికి వచ్చిన మహానుభావుడు... విశ్వనాథ వారు ఒక ఋషి.

  • @ushasrivelegapudi8858

    @ushasrivelegapudi8858

    3 жыл бұрын

    🙏

  • @prrao3234
    @prrao32342 жыл бұрын

    😅😅😅

  • @prasadsubramania541
    @prasadsubramania5413 жыл бұрын

    Inkaa jeevinchi unnara

  • @sricharansharma7853

    @sricharansharma7853

    3 жыл бұрын

    Ala anipistundi kada.kani mana duradristam ayana eppudo kavita saraswathi lo leenamayyaru

  • @venkateswarluchillara1262
    @venkateswarluchillara12623 жыл бұрын

    Edi emaina memu matram mee chetha Cheppinchu kumtamu 😀 Vijaya poduri

  • @sivaprasad6040
    @sivaprasad6040 Жыл бұрын

    ఇవి చమక్కులా, వ్యంగ్య వ్యాఖ్యానాలా?

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 Жыл бұрын

    ఈ చురుక్కు మనిపించే చమక్కులు నిజం గానే జరిగినవే అంటారా

  • @Savarkar819

    @Savarkar819

    Жыл бұрын

    అన్నీ నిజాలే.

  • @nagamaruthikumari5336
    @nagamaruthikumari53363 жыл бұрын

    🤣🤣🤣🤣🤣🤣

  • @prasadkumar5157
    @prasadkumar51573 жыл бұрын

    అజగవ అంటే అర్థం ఏమిటి

  • @ULTIMATEMOUKTHIK

    @ULTIMATEMOUKTHIK

    3 жыл бұрын

    శివుని ధనుస్సు

  • @gnaneshwargoud6468

    @gnaneshwargoud6468

    Жыл бұрын

    శ్రీమన్ కు, శ్రీమాన్ కు, తేడా చెప్పండి!గురువుగారు

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 Жыл бұрын

    🙏🙏🙏

  • @ushasrivelegapudi8858
    @ushasrivelegapudi88583 жыл бұрын

    🙏🙏🙏

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 Жыл бұрын

    🙏🙏🙏

  • @netsurfgreenfields7541
    @netsurfgreenfields75413 жыл бұрын

    🙏🙏🙏

  • @kellaganesh2165
    @kellaganesh21657 ай бұрын

    🙏🙏🙏

Келесі