విశ్వనాథ - శ్రీశ్రీల బంధం ఎలాంటిది | Viswanatha Satyanarayana and SriSri | Rajan PTSK | Ajagava

Ойын-сауық

మహాకవి శ్రీశ్రీకి, కవిసమ్రాట్ విశ్వనాథకూ మధ్య ఎన్నో స్పర్థలుండేవనీ, ఒకరంటే ఒకరికి అస్సలు పడదనీ, సంప్రదాయవాదియైన విశ్వనాథకూ, విప్లవపంథా తొక్కిన శ్రీశ్రీకి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేదనీ చెబుతూ అనేక కథనాలు యూట్యూబ్ వీడియోల్లోను, ఫేస్‌బుక్ పోస్టుల్లోనూ దర్శనమిస్తుంటాయి. అసలు నిజంగా వారిద్దరి మధ్యా అంతటి శతృత్వం ఉండేదా? ఉంటే ఆ స్పర్థకు కారణాలేమిటి? అలానే వారు ఒకరినొకరు అభిమానించుకున్న సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే అవి ఏవి? మొదలైన విషయాలను ఈనాటి మన కవిసమ్రాట్టు మహాకవుల రాగద్వేషానుబంధం శీర్షికలో చెప్పుకుందాం.
Rajan PTSK
For My FaceBook Posts: - / rajanptsk
For My Quora Posts: - te.quora.com/profile/Rajan-PTSK

Пікірлер: 53

  • @sudhamayioruganti3320
    @sudhamayioruganti33202 жыл бұрын

    Nice video...విశ్వనాథ వారి గురించి ఎంత విన్నా ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనే ఉంటుంది.... 🙏🙏

  • @shankardasdamerla7578
    @shankardasdamerla75782 жыл бұрын

    మహా మహా కవుల గురించి సేకరణ, విశ్లేషణ అద్భుతం.

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty2 жыл бұрын

    శ్రీ శ్రీ < విశ్వనాధ సత్యనారాయణ

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka74172 жыл бұрын

    విశ్వనాథ వారిది నాటి ప్రపంచం శ్రీ శ్రీ వారిది నేటి ప్రపంచం ఇరువురిది శబ్ద ప్రకంపనలే

  • @MrSuresh1963
    @MrSuresh19632 жыл бұрын

    1930 నుండి తెలుగు కవిత్వాన్ని నేను నడిపిస్తున్నాను అనడం తప్పని ఎవరూ నిలదీయలేక పోవడం చెబుతుంది ఆయన ప్రభావమేమిటని

  • @sriyafashions2366
    @sriyafashions23662 жыл бұрын

    ధన్య వాదములు గురువు గారు

  • @ChidVanhi
    @ChidVanhi2 жыл бұрын

    మీ వివరణ బాగుంది. 👌

  • @dharmag2726
    @dharmag27262 жыл бұрын

    Very interesting.

  • @jagannamburi7883
    @jagannamburi78832 жыл бұрын

    Sir, Greatest Writers. Superb Presentation Sir.

  • @prasadvemulapalli1247
    @prasadvemulapalli12472 жыл бұрын

    నిజమే ఆయన పదమూడో వారే కానీ పద్నాలుగో వారు నిజమైన సరస్వతీ పుత్రులు

  • @kondababu7693

    @kondababu7693

    Жыл бұрын

    14 va vaaru evaru

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana58642 жыл бұрын

    Namaskaram garug. super Analysis.

  • @kothakondamanojkumar4502
    @kothakondamanojkumar45022 жыл бұрын

    మీకు తెలుగు సాహిత్యంపై ఉన్న పట్టు అద్భుతం.

  • @sv8362
    @sv83622 жыл бұрын

    Great to understand telugu poets of such high calibre as so appreciated by my father who was boen and raised in Varanasi and settled in delhi but is now based in vizag by his own choice and has taken to telugu literature and poetry in particular for its beauty. Hw has even translated one or more of Sr Sri guru's poems into hindi. I am fascinated to listen to this audio for its insights into the literary works of great telugu poets.

  • @gonuguntamuralikrishna7764
    @gonuguntamuralikrishna77642 жыл бұрын

    విశ్వనాధ, శ్రీశ్రీ ల కవిత్వం అర్ధం చేసుకోవడానికి కూడా చాలా నాలెడ్జ్ ఉండాలి.

  • @kethinenisurendra3354
    @kethinenisurendra33542 жыл бұрын

    Devarakonda bala gangadhara tilak gari amrutham kurisina ratri kavithalu cheppandi

  • @kiranpilla5489
    @kiranpilla54892 жыл бұрын

    So long to see u again sir

  • @srideepthi7538
    @srideepthi75382 жыл бұрын

    Please upload kasi majili khadalu

  • @satyanarayanarajubhupathir1088
    @satyanarayanarajubhupathir10882 жыл бұрын

    Variddariki satha koti vandanamulu

  • @NarendraKumarAmbula
    @NarendraKumarAmbula2 жыл бұрын

    🙏🙏🙏

  • @yanalaindrasenareddy4807
    @yanalaindrasenareddy48072 жыл бұрын

    చాలా బాగుంది

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri33412 жыл бұрын

    Very nice article Sir!

  • @subbaraodronamraju4322
    @subbaraodronamraju43222 жыл бұрын

    Iddarilo evaroo vangaru longaru, PRATHIBHE KAARANAM.

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 Жыл бұрын

    Beautiful

  • @KankanalaRakesh747
    @KankanalaRakesh7472 жыл бұрын

    జై హింద్

  • @marketingsm5192
    @marketingsm51922 жыл бұрын

    అదో గొప్ప కాలం

  • @lakshmipmk1659
    @lakshmipmk16592 жыл бұрын

    🙏🙏

  • @sakshampr2707
    @sakshampr27072 жыл бұрын

    రోణంకి అప్పల స్వామి గారు, శ్రీ శ్రీ గారి గురించి ఒక వీడియో చేయవచ్చు

  • @krishnaraju913
    @krishnaraju9132 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @saijaideep5510
    @saijaideep55102 жыл бұрын

    కాశీ మజలీలు కథలు

  • @ushasrivelegapudi8858
    @ushasrivelegapudi88582 жыл бұрын

    👏👏👏👏👏👏👌👍

  • @Palaparti_Offl
    @Palaparti_Offl2 жыл бұрын

    👏🏻👍🏻💐

  • @sricharansharma7853

    @sricharansharma7853

    2 жыл бұрын

    నమస్కారం సర్.🙏🙏

  • @chandramouliss7311
    @chandramouliss73112 жыл бұрын

    👏🏻👏🏻👏🏻

  • @kesavarao1338
    @kesavarao13382 жыл бұрын

    Kaasimajili kathalu kavali

  • @sundarraobandaru6799
    @sundarraobandaru67992 жыл бұрын

    Thank you

  • @sidhapuramnaresh3937
    @sidhapuramnaresh39372 жыл бұрын

    Meku💯💯🙏🙏🙏

  • @C3.333
    @C3.3332 жыл бұрын

    మాట్లాడే వెన్నెముక అని ఏ అర్ధం లో ఉపయోగించి వుంటారు గురువుగారు

  • @sitaramaiahdevaguptapu8272
    @sitaramaiahdevaguptapu82722 жыл бұрын

    "తెలుగు లో పన్నెండు మంది ప్రాచీన కవుల తర్వాత పదమూడవ వాడిని నేను" అని విశ్వనాధ వారు అన్నట్లు మీరు చెప్పేరు. పురాణవైర గ్రంధమాల ఆఖరి భాగంలో విశ్వనాథ వారు వ్రాసిన వాక్యాలను దృష్టిలో ఉంచుకుని మీరు అన్నారా ? దయతో వివరించగలరు

  • @user-kn4fs8zs1r
    @user-kn4fs8zs1r2 жыл бұрын

    మార్కండేయ మహర్షి గురించి తెలియజేయండి 🙏🙏🙏

  • @dsandeep9443
    @dsandeep944321 күн бұрын

    5:31

  • @mouliparidala4663
    @mouliparidala46632 жыл бұрын

    ఈ దిగ్గజాల గూర్చి ఎంత చెప్పినా తక్కువే

  • @maheshbhimireddy6313
    @maheshbhimireddy6313 Жыл бұрын

    Sir, how to connect with you?

  • @ranapdpt3069
    @ranapdpt30692 жыл бұрын

    ఆర్యా! ఆదిశంకరుల కథను చెప్పండి. ఆర్యాంబ గారు ఆ శివసాయుజ్యం పొందారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఇంతవరకు చెప్పలేదు. మీరు త్వరగా ఆ వీడియోలు పెట్టగలరు.🙏🙏🙏

  • @srinivasgurram3586
    @srinivasgurram35862 жыл бұрын

    కాశీ మజిలీ కథలు ఇక కంచికేనా గురువు గారు. కన్యాశుల్కం నాటకం లాగా😂

  • @hemandhrachelikani2208
    @hemandhrachelikani22082 жыл бұрын

    కాశీ మజిలీ కథలను మర్చీపోయారా¿

  • @snowdrop5746
    @snowdrop57462 жыл бұрын

    Ajigava ante emiti?

  • @rampandra-vc2qo

    @rampandra-vc2qo

    9 ай бұрын

    Ajagava is the bow of lord Shiva

  • @TT-dh8xp
    @TT-dh8xp2 жыл бұрын

    అజగవ అంటే ఏమిటి మాస్టారు.

  • @rampandra-vc2qo

    @rampandra-vc2qo

    9 ай бұрын

    Ajagava is the bow of lord Shiva

  • @mssharma1510
    @mssharma15102 жыл бұрын

    కవిసామ్రాట్ తెలుగు లో చిట్టచివరి కవి.

  • @somutube
    @somutube Жыл бұрын

    మీ అభిప్రాయాలు తెలుగు భాషలో తెలుగు లిపిలో వ్రాయండి...దయచేసి!

Келесі