కవి సమ్మేళనం || Ugadi 2024 || Srimatha Studio || Ugadi Kavi Sammelanam Telugu ||

Title : Ugadi Kavi Sammelanam
Lyrics:
Composed by:
Singer:
Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
Recorded at Sri Matha Digital Recording Studio, Visakhapatnam. (8106766133)
Please Subscribe our channel for more interesting videos.
COPYRIGHT NOTICE:
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting KZread about a Copyright Infringement. Thank You.
*************************************************************************************
Srimathamusic channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.
Enjoy and stay connected with us!!

Пікірлер: 49

  • @rajaraokedarisetty7759
    @rajaraokedarisetty77593 ай бұрын

    మంచి కవిసమ్మేళనం తో ఉగాదిని సంప్రదాయ బద్ధంగా చేసిన శ్రీమాత నాగభూషణం గారికి, నల్లనయ్య గారికి ధన్యవాదాలు

  • @nagamanijakka5616
    @nagamanijakka56163 ай бұрын

    ఉగాది పచ్చడి లా షడ్రుచుల కవి సమ్మేళనము చాలా చాలా బాగుంది

  • @ramalakshmikompella8430
    @ramalakshmikompella84303 ай бұрын

    కవి సమ్మేళనం చాలా బాగా జరిగింది.

  • @rao1955
    @rao19553 ай бұрын

    మధుర కవితా గానాలు..అందరికీ అభినందనలు..

  • @VijayaLalitha_
    @VijayaLalitha_3 ай бұрын

    షడ్రుచుల కవి సమ్మేళనం ఉగాది పచ్చడి అద్భుతం

  • @srivatsavsrivatsav7370
    @srivatsavsrivatsav73703 ай бұрын

    అద్భుతం మీలాంటివాళ్ళు ఉంటే బావితరాలకు ఇలాంటి కవిసమ్మేళనలు వాటి విలువలు తెలుస్తాయి 🙏🏻🙏🏻🙏🏻

  • @syamalachellapilla1908
    @syamalachellapilla19083 ай бұрын

    అందరి కవితలు అలరించాయి. అన్నయ్య మీ మాటలు భాగ్యల మూటలు

  • @rao1955
    @rao19553 ай бұрын

    చాలా మంచి ప్రోగ్రామ్ సర్..అభినందనలు

  • @dalinaidukilaparthi9957
    @dalinaidukilaparthi99573 ай бұрын

    చక్కని కైతలతో గేయకవి సమ్మేళనం గేయాలన్ని అలరారినాయి

  • @eswareducationalentertainm6218
    @eswareducationalentertainm62183 ай бұрын

    తిరుమలాచార్యులు గారు మీ కవి సమ్మేళనం మహా అద్భుతంగా వుంది ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చెయ్యటానికి ఆ సరస్వతీ మాత అనుగ్రహం సదా ఉండాలని కోరుకుంటున్నాను. కవులని కళాకారులని ప్రోత్సాహిస్తున్న మాత స్టూడియో అధినేత నాగభూషణం గారికి నా అభినందనలు 💐💐💐💐💐💐

  • @maheshpasalas
    @maheshpasalas3 ай бұрын

    R.ఎర్నాయుడు బావగార్కి 🎉 ఉగాది శుభాకా0క్షలు🙏🙏🙏

  • @udayababumathsbasics8849
    @udayababumathsbasics88493 ай бұрын

    ఒక ఉత్తమ కార్యక్రమం. చూసిన అనుభూతి కలిగింది. ప్రతీ ఒక్కరికి పేరుపేరునా అభినందనలు 💐🙏💐

  • @Karunya310
    @Karunya3103 ай бұрын

    Kavi sammelanam chala bagundi

  • @venkataswamylanka1303
    @venkataswamylanka13033 ай бұрын

    అద్భుతం అమోఘం అనిర్వచనీయం ఈ గేయకవి సమ్మేళనం మీ పాండిత్య ప్రతిభా నిర్వహణ మాకు భాగ్యం శ్రీమాతా వారికి మీకు కవులకు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యం గారికి అభినందనలు

  • @teachertube258
    @teachertube2583 ай бұрын

    మంచి కార్యక్రమానికి అద్భుత వ్యాఖ్యానం ❤

  • @manchipallisreeramulu2519
    @manchipallisreeramulu25193 ай бұрын

    చాలా బాగుంది

  • @usrao2148
    @usrao21483 ай бұрын

    Wow, most delightful program. Please conduct such great programs regularly. Poetry is the heartbeat!!!

  • @rajhsetikam333
    @rajhsetikam3333 ай бұрын

    Kavulandariki abhinandanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @arjunaraor9618
    @arjunaraor96183 ай бұрын

    Chala chala bagundhi sir

  • @sireesharaghurama7646
    @sireesharaghurama76463 ай бұрын

    చాలా బావుంది

  • @udayasiri15
    @udayasiri153 ай бұрын

    Chala chala bagundi

  • @tirupatiraodarapureddi5420
    @tirupatiraodarapureddi54203 ай бұрын

    Chala chala bagundi sir

  • @hemachandravadana2121
    @hemachandravadana21213 ай бұрын

    పండితులు ఉన్నట్టి ee sammelanam chudamutchataga undi.

  • @anandakumaradhyampalli3225
    @anandakumaradhyampalli32253 ай бұрын

    👌👍🙏🙏⚘subhakankshalu, dhanyosmi

  • @user-js7pz5lv5z
    @user-js7pz5lv5z3 ай бұрын

    అద్భుత మయిన కార్య క్రమం sir

  • @ramanak5730
    @ramanak57303 ай бұрын

    Chala bagundi annayya

  • @manikanthaallu9813
    @manikanthaallu98133 ай бұрын

    Chlaa bagundi sir

  • @jagadishdupakuntla1974
    @jagadishdupakuntla19743 ай бұрын

    మిత్రమా బాగు బాగు

  • @gowreenadhkuppili3936
    @gowreenadhkuppili39362 ай бұрын

    Excellent

  • @apparaoannu6070
    @apparaoannu60703 ай бұрын

    Exllent sir

  • @VijayaLalitha_
    @VijayaLalitha_3 ай бұрын

    నమస్కారములు

  • @ramunaidujagana6766
    @ramunaidujagana67663 ай бұрын

    Meeru maaku oka gift ANNAGARU 🎉🎉🎉🎉🎉🎉🎉😢

  • @nandinisimhadati6186
    @nandinisimhadati61863 ай бұрын

    Super sir

  • @FocusPoint2024
    @FocusPoint20243 ай бұрын

    श्रीमात्रे नमः

  • @RAMBABUKUNTA
    @RAMBABUKUNTA2 ай бұрын

    KakarlaGandhi,sgayamverywell.IHavebeenlearning........ 15:07

  • @jagadeeshdj2835
    @jagadeeshdj28353 ай бұрын

    Good program sir

  • @suryapalli8866
    @suryapalli88663 ай бұрын

    👌🙏

  • @swamydrums
    @swamydrums3 ай бұрын

    🙏🙏

  • @velidisai1954
    @velidisai19543 ай бұрын

    🙏🙏🙏

  • @EV.RAMANATH
    @EV.RAMANATH3 ай бұрын

    కవివర్యులందరిని ఒకచోట చేర్చి అందరి అభిప్రాయాలు కవితలు వినిపించే అవకాశం కల్పించిన టువంటి శ్రీ మాత సంస్థకి. మరియు నా ఆత్మీయ సహోదరుడు. శ్రీమాన్ జేబి తిరుమల ఆచార్యులకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను

  • @NarayanacharyuluPhaniharam
    @NarayanacharyuluPhaniharam3 ай бұрын

    మీ ప్రసంగం అధ్భుతం బావగారూ.

  • @sureshs5959
    @sureshs59593 ай бұрын

    శ్రీ క్రోది నమ సమత్సర శుభాకాంక్షలు ..అద్భుతమైన అనుభూతి మంచి సన్నివేసం సర్ ధన్యవాదములు

  • @dhananjayatabala9538
    @dhananjayatabala95383 ай бұрын

    Srimaatha Variki krodhi nama samvatsara ugadhi subhakanshalu 🙏🏻

  • @kondalaraovandrangi9189
    @kondalaraovandrangi91893 ай бұрын

    కవి సమ్మేళనం ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తున్న అనుభూతిని కలిగించింది.జె.బి.తిరుమలాచార్యులు తదితరులకు శుభాభినందనలు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srirangamvenkatajogipantul1984
    @srirangamvenkatajogipantul19843 ай бұрын

    శ్రీమాతా సంస్థకి శుభాకాంక్షలతో కూడిన ధన్యవాదాలు

  • @blossombuds8592
    @blossombuds85923 ай бұрын

    కవి సమ్మేళనం అద్భుతంగా ఉంది. శ్రీమాతా మ్యూజిక్ వారు మాకు ఇచ్చిన ఉగాది కానుక ఇది.

  • @alluganapathirao4435
    @alluganapathirao44353 ай бұрын

    ఇది ఏరువాక పున్నమి కాదు. ఏరువాక ను ప్రారంభించే రోజు అని గమనించగలరు.

  • @manikanthaallu9813
    @manikanthaallu98133 ай бұрын

    Chala bagundi

  • @padmagorja2035
    @padmagorja20353 ай бұрын

    Chala bagundi

Келесі