సంపూర్ణ భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగం || Bhagavad Gita Telugu || RP patnaik

సంపూర్ణ భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగం
#sampoornabhagavadgita
#rp patnaik
#bagavathgitachapter02
#bhagavadgitatelugu
Voice: R.P.Patnaik
Visuals: JanakiRam
Original Text: Swamy MukundaNanda ji
Telugu Translation: B Divakar of JK Yog
Sound recorded and mixed by: ChandraMouli
Studio: DD Movies (Kokapet, Hyderabad)
Keyboards: Busam Manoj
Omkaram recited by: Satya Yamini
Editing Supervisor : Gautam Patnaik
Edited By : Dhileep Kumar
VFX : Srinivas Vasanthala
Associate Director : Ramakrishna Garaga
Marketted by : Bolisetti Raghuram (Cosmic Media)
Bhagavad Gita translation text for this video is taken from Swami Mukundananda ji’s (swamimukundananda.org/) Gita commentary website www.holy-bhagavad-gita.org/

Пікірлер: 570

  • @rppatnaikofficial
    @rppatnaikofficial3 ай бұрын

    మొత్తం 18 అధ్యాయాల సంపూర్ణ భగవద్గీత రెండవ అధ్యాయం ఇది. మూడవ అధ్యాయం ఆదివారం అనగా 17 march 2024 సాయంత్రం 4 గంటలకు విడుదల అవుతుంది... ఛానల్ subscribe చేస్తే మీకు notification వస్తుంది. ధన్యవాదాలు...

  • @niddapujayasree7576

    @niddapujayasree7576

    3 ай бұрын

    Hari krishan

  • @colourcorrectiontechnics1580

    @colourcorrectiontechnics1580

    3 ай бұрын

    Hare Krishna great voice and mesmerizing video...🎉

  • @akunamonisuresh2118

    @akunamonisuresh2118

    3 ай бұрын

    RP SIR Salute 🫡 Jai shree Ram Jai hind hare Krishna Radhe krishna hare hare hare

  • @DeepusPerspective

    @DeepusPerspective

    3 ай бұрын

    Hinduism ki purva vybhavam vachela Mee vanthu prayatnam nannu chala impress chesindi Swami ,Telugu valla future Hindus lo Mee work eppatiki nilichipothundi thankyou sir

  • @DurgaPrasad-ks9em

    @DurgaPrasad-ks9em

    3 ай бұрын

    Thank You Sir.

  • @mnarasimharao43
    @mnarasimharao433 ай бұрын

    గాంధార లో మతం మారారు ఆఫ్ఘనిస్తాన్ అయ్యింది ●సింధ్ లో మతం మారారు పాకిస్తాన్ అయ్యింది ●ఉత్తరంలో మతం మారారు టిబెట్ ముక్క అయ్యింది ●ఈశాన్యంలో మతం మారారు బర్మా ముక్కలు అయ్యింది ●బెంగాల్ లో మతం మారారు బంగ్లాదేశ్ గా మారింది ఇప్పుడు... కాశ్మీర్ లో మతం మారారు ఇంకొక ముక్క అవ్వబోతుంది కేరళలో మతం మారారు - మరొక ముక్క కాబోతోంది నాగాలాండ్ లో మతం మారారు - ముక్కలు చెయ్యమంటోంది ముల్లాలు - పాస్టర్లు ఒక్కటే గోల మతం మారండి మతం మారండి అని.... మతం మారితే తెలియని పరలోకం ఏమో కాని , మిగిలిన భారత దేశం కూడా మరిన్ని ముక్కలు అవుతుంది.... మతం మారితే దేశాన్ని ముక్కలు చెయ్యడానికి సహాయం చేసినట్టే... మతం మారితే దేశ ద్రోహం..... చరిత్ర లో..... ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి -----> ఈజిప్ట్ నాగరికత నాశనం అయ్యింది ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి ------> బాబిలోనియా నాగరికత నాశనం అయ్యింది ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి -------> పెర్షియన్ నాగరిత నాశనం అయ్యింది ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి --------> గ్రీకు నాగరికత నాశనం అయ్యింది ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి -------> మాయన్ నాగరికత నాశనం అయ్యింది ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి -------> ఆస్ట్రేలియా నాగరికత నాశనం అయ్యింది ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి --------> మంగోలియా నాగరికత నాశనం అయ్యింది ప్రస్తుతం.....భారత్ లో ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి --------> అఖండ భారతం ముక్కలయ్యింది ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి --------> కుల గొడవలు పెంచారు ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి -------> సనాతన సామాజిక వ్యవస్థను కూల్చారు..కూలుస్తున్నారు ■ఇస్లాం,క్రైస్తవం అడుగుపెట్టాయి -------> మొత్తం దేశాన్ని అంతర్యుద్ధంలోకి నెట్టారూ.. నెడుతున్నారు ఇకనైనా మేలుకోండి #హిందువులారా..... భారత దేశాన్ని కాపాడుకోండి...... అది మీ బాధ్యత..... అఖండ భారత దేశంలో ప్రతి అంగుళం హిందువుల సొంతం. జై భారత్ మాత....జై భారత్!!!

  • @SKRU456

    @SKRU456

    3 ай бұрын

    Jai Shriram jai bjp

  • @bharathbharath8348

    @bharathbharath8348

    2 ай бұрын

    🙏👍🔱🔱🔱

  • @sureshmuvva2107

    @sureshmuvva2107

    2 ай бұрын

    Yes bro

  • @User84567

    @User84567

    2 ай бұрын

    జై శ్రీరామ్ జై భారత్

  • @cnu9948

    @cnu9948

    2 ай бұрын

    Idi nijam, su p er analysis

  • @ramuboggaram
    @ramuboggaram3 ай бұрын

    భగవద్గీత ఇంత సరళంగా అర్ధమయేటట్లు చెప్పిన మీకు కృతజ్నతలు ఆర్ పీ పట్నాయక్ గారూ.ధన్యవాదాలు.

  • @shylajarathod6563
    @shylajarathod65633 ай бұрын

    భగవద్గీత వినాలంటే ఒకరు ఘంటసాల గారి వాయిస్ లో రెండోది ఆర్పి గారి వాయిస్ లో చాలా అద్భుతంగా ఉంది కృతజ్ఞతలు గురువుగారు

  • @radhikagourishetti2011
    @radhikagourishetti20112 ай бұрын

    చదువులేని వారి కోసం మరియు సమయం లేని వాళ్ల కోసం ఇలా వినిపిస్తున్నందుకు మీకు ధాన్యవధలు సార్.

  • @gopikaranam7892
    @gopikaranam78923 ай бұрын

    ఇప్పుడు కదా పట్నాయక్ గారికి నిజమైన గౌరవం దక్కింది 😊

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold63 ай бұрын

    శ్రీ మద్భగవద్గీత.. హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం అని ప్రాచీన కాలము నుండి అనుకుంటూ వస్తున్న గ్రంధమే అయినా...ప్రస్తుత కాలమాన పరిస్థితులకు గొప్ప ప్రేరణను కలిగించి,చైతన్యపరిచే మహా మహిమాన్విత ఉద్గ్రంధంగా పరిణామం చెందుతూ వస్తోంది.! మన దేశంలోనే కాక, కొన్ని విదేశాల్లో కూడా పాఠ్యాంశముగా చేర్చబడిన గ్రంధంగా మిక్కిలి ప్రాచుర్యం పొందుతూఉన్నది. ఇది ప్రస్తుతం... ఒక మత గ్రంధంగా కాక, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనోవికాస జ్ఞాన గ్రంధంగా కూడా కొనియాడ బడు చున్నది.! భగవత్ గీతని గ్రహించిన వారు మాత్రమే...ఆ భగవంతుని యదార్ధ స్వరూపాన్ని , సనాతన ధర్మాన్ని గ్రహించిన వారు.! 🙏ఓం..కృష్ణం వందే జగత్ గురుం.!🙏

  • @shReddy215
    @shReddy2153 ай бұрын

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏

  • @manchimata8465

    @manchimata8465

    3 ай бұрын

    Hare Krishna🙏

  • @suryalanka
    @suryalanka3 ай бұрын

    Excellent గా వుందండీ. బొమ్మలు వేసిన కళాకారుడిని భగవంతుడు ఆవహించాడనిపిస్తోంది. అద్భుతం… అత్యద్భుతం. మరో సంజయుడన్నా తప్పులేదు, అతిశయోక్తి కాదు. వారికి హృదయపూర్వక వందనములు🙏 మీరు పలుకుతున్న ప్రతి అక్షరం, ముందు మీరు బాగా అర్థం చేసుకుని, అనుభవించి పలినట్లనిపించింది. మీరు ధన్యులు! మీ జన్మ ధన్యం! మీ తల్లిదండ్రులు ధన్యులు. మీ భార్య పిల్లలు ధన్యులు. ఇది విన్నవారు కూడా ధన్యులు… సంశయం లేదు. మీ ప్రయత్నంలో మీరు సంపూర్ణంగా కృతకృత్యులైనట్లే! శుభం భూయాత్‌!

  • @sahajagopagani2947

    @sahajagopagani2947

    3 ай бұрын

    Bommalu vesindi janakiram garu...meeru cheppina matalu 100% nijalu..thana youtube channel name janakiram cosmic tube ..a big fan of his work

  • @AnanthuKatila
    @AnanthuKatila4 күн бұрын

    🙏🙏🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏🙏🙏🙏🙏 నమో భగవతే వాసుదేవాయ పురాణ పురుషోత్తమ నమోన్నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @chandrasekhar-rs8yv
    @chandrasekhar-rs8yv2 ай бұрын

    కృష్ణం వందే జగద్గురుం 🙏 మీరు కృష్ణానుగ్రహం తో విని తరిస్తున్న మమ్మలను దన్యులను చేశారు 🙏

  • @krishnareddy9658
    @krishnareddy96583 ай бұрын

    Rp పట్నాయక్ గారు... ముందుగా మీకు మా ధన్యవాదాలు ఘంటసాల గారి తర్వాత ఇంత అద్భుతంగా వివరించిన మీకు మా కృతజ్ఞతలు మీరు తప్పితే ఇలాంటివి మరెవరు చేయలేరు అనిపించే అంత అద్భుతంగా చేశారు ఇది విన్న ప్రతి హిందువు మరియు అలాగే ప్రతి అన్య మతస్థులు కూడా అభినందిస్తారు అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు,..

  • @lakshmichintalapati4309
    @lakshmichintalapati43093 ай бұрын

    చాలా బాగా చెప్తున్నారు.ఇంకా వినాలి అనిపిస్తుంది.మళ్ళి ఎప్పుడు పెడతారు అని ఎదురు చూస్తున్న🙏🙏🙏

  • @JanakiRamCosmicTube
    @JanakiRamCosmicTube3 ай бұрын

    "I hope this series reaches a wider audience and positively impacts many lives."

  • @srisastry1
    @srisastry13 ай бұрын

    పట్నాయక్ గారు మేము మా నడవడికను మార్చుకోవడానికి ఒక మంచి మార్గాన్ని చూపారు ధన్యోస్మి

  • @randomblasts2580
    @randomblasts25803 ай бұрын

    పిక్చర్స్ అద్భుతంగా, subject కి తగినట్టు ఉండడమే కాక, English లో కింద రాయడం చాలా ఎఫెక్టివ్. దీనివల్ల ఇది అన్ని రకాల జనాల అవసరాలకు ప్రత్యామ్నాయంగా నిలబడుతుంది. 👏👏👏👌🙏

  • @suseelamoka2035

    @suseelamoka2035

    2 ай бұрын

    🙏🙏🙏

  • @kirandravidadhidravida4435

    @kirandravidadhidravida4435

    2 ай бұрын

    Janakiram (youtube channel athanu)create chesadu images ni.... Superb kadha

  • @Venkaducreations
    @Venkaducreations3 ай бұрын

    RP గారు, మీ వాయిస్ పూర్వ జన్మ సుకృతం. మీ ద్వారా ఈ గీతోపదేశం వింటున్న మా జన్మ ధన్యం.👏

  • @ratnamkadali
    @ratnamkadali3 ай бұрын

    జై శీరామ్...జై .....హరే కృష్ణ..హరికృష్ణ....మన....హిందువుల .నేర్చుకోవాలి......ఇదే..సమయం. కృతజ్ఞతలు..మీ..అందరికీ....ఆర్..పి....గారు..చాల బాగ. .వివరణ ఇచ్చినారు

  • @user-cw8wm2kx7o
    @user-cw8wm2kx7o14 күн бұрын

    RAKESHT❤ DIVAKAY 🎉 Veeg CneeY❤

  • @srinivasaraoti5173
    @srinivasaraoti51733 ай бұрын

    ఆర్ పి గారు తెలుగులో చాలా మధురంగా వివరించారు🙏🙏🙏🙏🙏

  • @pagoluprasad1887
    @pagoluprasad188716 күн бұрын

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @chelimigarinaganna112
    @chelimigarinaganna1123 ай бұрын

    ఒక వాక్యం చెప్పిన తర్వాత కాస్త గ్యాప్ ఇస్తే, ఈ వాక్యాన్ని మననం చేసుకొని పూర్తిగా అర్థం చేసుకోవ దానికి సాధ్యం అవుతుంది సార్, చాలా బాగుంది 🌹🌹🌹నేను 2 సంవత్సరాలనుండి గీత నియమ నిష్ఠ ద్వారా చదవడం వీలుకావడం లేదు, ఇప్పుడు వినడం ద్వారా అది సాధ్యం అయింది 🙏🙏🙏🙏

  • @yaminitirumalasetty2749
    @yaminitirumalasetty27493 ай бұрын

    🙏Jai Sri Krishna🙏🙌 Jaya Jaya Sri Krishna🙏 Jai Bhagavadgeeta🙏

  • @prasad461
    @prasad4613 ай бұрын

    నా సనాతన ధర్మ రక్షణ కోసం నేను క్షత్రియున్ని💪.. వినడమే కాదు అనుభవంలోకి తెచ్చుకోవాలి🙏.

  • @chandanakatchipeta4305
    @chandanakatchipeta43053 ай бұрын

    మీరు చేస్తున్న ఈ గొప్ప కార్యం తరతరాలకు నిలిచిపోతుంది. కొద్దిమంది కారణజన్ములు లో మీరు ఒకరై నిలిచిపోతారు. తిరుపతి మహతి సభకు హాజరై ఈ వేడుకను కళ్ళారా చూడాలని ఉంది జై శ్రీ కృష్ణ

  • @ashokgunji2284
    @ashokgunji22843 ай бұрын

    నేను ఇప్పటివరకు more than 30 times విన్నాను, కానీ మి వెర్షన్ చాలా బాగుంది RP గారు

  • @hanumantharao1308
    @hanumantharao13083 ай бұрын

    కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రామ నీ నామ మెంత రుచిరా.... శ్రీకృష్ణ భగవానుని అమృత భోద అయిన శ్రీమద్భగవద్గీత తాత్పర్యమును కారణ జన్ములైన స్వామి ముకుందానంద గారి ముత్యాల మాటలను చదివి అర్ధం చేసుకొని ఆస్వాదించి, తాను పొందిన అనుభూతిని ఇతరులకు పంచాలనే సద్దుదేశంతో శ్రీ ఆర్ పి పట్నాయకు గారు, అమిత శ్రద్ధాభక్తులతో చేసిన ఈ జ్ఞాన యజ్ఞ కార్యం అమిత ఆదరణీయమైనది. పరమాత్ముడు వీరిలో ప్రవేశించి ఆర్తితో బోధచెసారు అని అనిపిస్తున్నది. వినగా వినగా మన అలోచనా విధానంలోనూ అనుచరణలోనూ పరమాత్ముని కృపతో మార్పు రావాలని ప్రార్ధిద్దాము. ఈ యజ్ఞంలో పాల్గొన్న అందరూ పరమాత్మ కృపతో ఇందులో చేరగలిగారు. అందరికి పాదాభి వందనములు. జై శ్రీ కృష్ణ.

  • @balajicommunications5101
    @balajicommunications51012 ай бұрын

    జై శ్రీమన్నారాయణ

  • @rsr5091
    @rsr50912 күн бұрын

    Meeku maa padhani vandhanalu❤

  • @chinnaramaiahyerva8602
    @chinnaramaiahyerva860228 күн бұрын

    ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🎉

  • @jaishreeram29721
    @jaishreeram297212 ай бұрын

    Jai sri Krishna 👣 padhabivandhanalu thandri nevedhaya👏🙏👏🙏👏

  • @venkateshkandagatla8913
    @venkateshkandagatla89133 ай бұрын

    ఈరోజుల్లో గంగాధర శాస్త్రి గారి వలే మీరూ కారణజన్ములు.. మీ యొక్క ఈ సత్కార్యం అద్వితీయమవును గాక. వాస్తవానికి నేను ఇలాంటి ప్రయత్నం కొరకు ఎన్నాళ్ల నుండో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మీ ద్వారా కోరిక తీరింది. మీకు శతకోటి ప్రణామాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @user-cw8wm2kx7o
    @user-cw8wm2kx7o20 күн бұрын

    RAKESHI❤ DIVAKAY 🎉 VeegCneeY⛵

  • @vidyasri980
    @vidyasri9802 ай бұрын

    Krishnam vande jagadgurum 🙏🙏🙏

  • @ramanayv2683
    @ramanayv26832 ай бұрын

    ఆత్మ స్థిరత్వం మరియు ఆత్మ గొప్పతనం గురించి చాలా అద్భుతం గా వివరించారు RP గారు 👏👏👌👌💐💐

  • @praveenreddy9312
    @praveenreddy93122 ай бұрын

    Danyavadalu RP Patnayak garu.... Hara Krishna.. Adbutamaina vivarana 🙏

  • @naithikpaslawar3675
    @naithikpaslawar3675Ай бұрын

    విన్న కొద్ది వినాలని పిస్తుంది మికు దన్యవాదాలు

  • @vijayalakshmipolamreddy8821
    @vijayalakshmipolamreddy88213 ай бұрын

    హరే కృష్ణ, శుభాశీస్సులు పట్నాయక్ గారు. మీఆశయానికి, కృతజ్ఞతా పూర్వక అభినందనలు.

  • @MuthyeamSunkari-ss6wu
    @MuthyeamSunkari-ss6wu2 ай бұрын

    Krishnam vande jagadh gurum

  • @krishnapriya2861
    @krishnapriya2861Ай бұрын

    Sorry for my comment. Plz excuse me.. మీ జన్మ ధన్యం పట్నాయక్ గారు.. అద్భుతమైన బహుమతి అందించారు. మనవాళి కి. 🙏🙏🙏🙏🙏

  • @telugumcqworld
    @telugumcqworld3 ай бұрын

    Chaalaa bagundi sir.. aa shree Krishna bhagavaanudi aasheessulu meeku labhinchugaaka..🙏🙏🙏🙏

  • @meruvasubbarao4356
    @meruvasubbarao43562 ай бұрын

    కృష్ణం వందే జగద్గురు

  • @manoj1076
    @manoj1076Ай бұрын

    జై శ్రీమన్నారాయణ 🌹🚩🙏

  • @Anji-qk7qg
    @Anji-qk7qg2 ай бұрын

    జై శ్రీ కృష్ణ పరమాత్మ 🚩🙏🏻🙏🏻

  • @madhavicookingandtips
    @madhavicookingandtips2 ай бұрын

    🙏🙏💐👌 చాలా వివరంగా తెలియజేసేందుకు ధన్యవాదములు🙏👌

  • @madhayyatandila3112
    @madhayyatandila31123 ай бұрын

    హరే కృష్ణ 🙏

  • @user-qn5hf9sj9t
    @user-qn5hf9sj9t2 ай бұрын

    జై శ్రీకృష్ణ 🙏🙏🙏🙏🙏

  • @selfseeker143
    @selfseeker1433 ай бұрын

    ధన్యవాదములు సార్, నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఏదైనా రాగంలో సంస్కృత శ్లోకం పాడి దాని తర్వాత అర్థం చెబితే ఇంకా బాగుంటుంది. సాహిత్యానికి సంగీతం కలిస్తే మరింత రమ్యంగా ఉంటుంది అని నా భావన సార్.

  • @dineshmudhraj6913
    @dineshmudhraj69133 ай бұрын

    Jai shree krishna 🙏🙏🙏🙏

  • @ranjithkumarswargam475
    @ranjithkumarswargam4753 ай бұрын

    హరేకృష్ణ 🙏

  • @dsailendrakumar5548
    @dsailendrakumar55482 ай бұрын

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏

  • @hgsgknnnmmlolb
    @hgsgknnnmmlolb3 ай бұрын

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏

  • @9291955
    @92919553 ай бұрын

    చాలా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు 🙏

  • @chinnanaresh206
    @chinnanaresh2063 ай бұрын

    నా వయసు 33 సంవస్త్రలు చాలా చాలా వినసొంపుగా చెవులలో అమృతం పోసినట్టుగా ఉంది

  • @muralikrishna-sn7sc
    @muralikrishna-sn7sc3 ай бұрын

    మీరు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ మీకు,ముకుందానంద గారికి కృతజ్ఞతలు

  • @Amar-786
    @Amar-7863 ай бұрын

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @siri8120
    @siri81203 ай бұрын

    Jai shree ram jai shree krishna

  • @vaasupavan4942
    @vaasupavan49422 ай бұрын

    గీత సారాంశం వింటూ ఉంటే ఆనందంతో కళ్లలో నీళ్లు తిరిగుతున్నాయి.చాలా చాలా చాలా కృతజ్ఞతలు......sirrrr ఏ జన్మ పుణ్యమొ....,,,,

  • @user-cw8wm2kx7o
    @user-cw8wm2kx7o17 күн бұрын

    RAKESHI❤ DIVAKAY 🎉 VeegCneeY ⚾

  • @kusumakumari7050
    @kusumakumari70502 ай бұрын

    🙏 🙏 Hare Krishna

  • @murthypvr5408
    @murthypvr54083 ай бұрын

    Jaisreeram! Mahabharatam, Bhagavatam kuda idevidhamga mee dwara vine bhagyam kalugutundani asistunnanu

  • @ramulunaidu5196
    @ramulunaidu51962 ай бұрын

    RP patnaik gari paramathma blessings

  • @lathakumari193
    @lathakumari1933 ай бұрын

    Excellent sir...... background music bagundi......tnq sir🙏🙏🙏👍

  • @ajagava2063
    @ajagava20633 ай бұрын

    ధన్యవాదాలు R.P పట్నాయక్ గారు జై శ్రీ కృష్ణ

  • @madhukarambilapu3310
    @madhukarambilapu33102 ай бұрын

    Great visualisation video and great sir and RP sir and Janaki ram Swami.thank you god .

  • @ramansirikonda504
    @ramansirikonda5043 ай бұрын

    Hare Krishna 🙏🙏🙏

  • @mrssnmurthy6110
    @mrssnmurthy61103 ай бұрын

    వినుటకు చాలా చాలా బాగున్నది. తదుపరి అధ్యాయాన్ని వినడానికెంతో కుతూహలమూతున్నది. మేము ధన్యులము! మీకు ధన్యవాదములు🙏

  • @LakshmiLakshmi-yv7cn
    @LakshmiLakshmi-yv7cn2 ай бұрын

    గౌరువనియాలు పెద్దలు అందరికి వందనాలు 🌹

  • @sasirekhabommisetti2487
    @sasirekhabommisetti24873 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏చాలా అద్భుతంగా వివరించారు... మీరు ఓం నమః శివాయ

  • @ramadasupujeri1592
    @ramadasupujeri15922 ай бұрын

    జ్ శిక్షణ

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold63 ай бұрын

    BHAGAVADHGITHA is the Greatest Personality devolopement book in the World.! BHAGAVADHGITHA is like a bouquet composed of the Beautiful flowers of the Spiritual truths collected from Upanishads.! Than the GITHA, No better commentary on the Vedas has been written or can be written.! This is the central idea of GITHA - To be calm and steadfast in all circumstances,with one's Body, Mind and Soul centered at His hallowed feet.!

  • @gv.ramana
    @gv.ramana3 ай бұрын

    విన్నంత సేపు చాల మంచి ప్రశాంతత, గొప్ప విషయాలు తెలుసుకుంటున్న ఆనందం ... ఇలాంటి కంప్యూటర్ యుగం లో ఇలాంటి విషయాలు ఎవరు బోధిస్తారు...ఒక్క భగవద్గీత తప్ప వెనకాల వచ్చిన సంగీతం బాగుంది.. విన్నందుకు మేము ధన్యులము...ఈ వీడియో చేసినందుకు మీరు ధన్యులు. 3 వా భాగం కొరకు వీక్షిస్తున్నాము

  • @navyakotha9031
    @navyakotha90312 ай бұрын

    Hari krishna hari rama krishna krishna hari❤❤

  • @kishorekorlam5381
    @kishorekorlam53813 ай бұрын

    Hare Krishna, Jai Srila Prabhupada

  • @anveshm4432
    @anveshm44322 ай бұрын

    ❤❤❤ Great job RP sir.

  • @kavithakrishna21
    @kavithakrishna213 ай бұрын

    Sir, మీ గాత్రం చాలా చక్కగా కుదిరింది. ప్రతి ఒక్కరూ విని, తరించేలా...గీత మనుషులను తీర్చిదిద్దే రాత. మీ జన్మ ధన్యమైంది. 🙏

  • @pawannitin
    @pawannitin3 ай бұрын

    Super sir , mee krushi abhinandaneeyam

  • @ThondhurSainath
    @ThondhurSainath2 ай бұрын

    Hare Krishna

  • @Rao7789p
    @Rao7789p3 ай бұрын

    చాలా బాగా చెప్పారు పండితులకు, పామరులకు అర్థం చేసుకోవచ్చు మీ ప్రయత్నం అద్భుతం.

  • @thayammaarya4936
    @thayammaarya49363 ай бұрын

    Jai shree Ram . Jai shree krishna .

  • @prabhakarkammampati9033
    @prabhakarkammampati9033Ай бұрын

    Hare 🐎 Krishna

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri1683 ай бұрын

    భగవద్గీత చాలా సరళ మైన భాషలో అర్దం మాత్రమే చెప్పాలనే ఆలోచన అద్భుతం.. నవ తరానికి చాలా ఉపయోగం.. దీనివల్ల ఎక్కువ మందికి చేరుతుంది.. ఎవరి జీవితాలను వారే మార్చుకుంటారు, అర్దం చేసుకుంటారు. మీ చిన్న ఆలోచన ఇంత విశాలమైన ప్రయోజనాలకు ఉపయోగ పడుతున్నందుకు మీకు ధన్యవాదములు. 🤏👌👏🤝🙏

  • @dvramayya4778
    @dvramayya47783 ай бұрын

    చాలా బాగా చేశారు ధన్యవాదములు RP గారు

  • @voragantiganga6172
    @voragantiganga61722 ай бұрын

    Tq swami jai yogeswar🙏🙏🙏

  • @praveenreddy3687
    @praveenreddy36873 ай бұрын

    ధన్యవాదములు సార్

  • @VaariVaariLaNani
    @VaariVaariLaNani3 ай бұрын

    😊😊❤️❤️ఈ భగవద్గీత తేనె వాళ్ళే తీయగను విద్యార్థులకు బుద్ధులను ఒసగతుంది నీతి తప్పిన సమాజానికి నీతి నియమాలను పాటించడం నేర్పుతుంది ❤️❤️❤️యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత | అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ||🕉️🕉️🕉️🦚🦚🦚👈🏻

  • @user-cw8wm2kx7o
    @user-cw8wm2kx7o16 күн бұрын

    RAKESHl ❤DIVAKAY Veeg CneeY 🎾

  • @viswasmartviswasmart6420
    @viswasmartviswasmart64203 ай бұрын

    Om namo venkatesa 🙏

  • @RamyaKrishnaNancharla
    @RamyaKrishnaNancharla2 ай бұрын

    Patnaik garu meku stha koti vandanalu eyppati genaration use ayye vidam ga meru eyla bagavad gita ni pettadam chala santhosham chala mandi jeevithalaku ardam dorukutundani anukuntunna sir 👏👏 super sir

  • @Lavanyayadav1313
    @Lavanyayadav13132 ай бұрын

    @rppatnaikofficial...🙏🙏🙏meku chala chala thanks. Telugu lo intha clear ga explain chesinandhuku

  • @srivilas999
    @srivilas9993 ай бұрын

    🕉️NAMAH SHIVAYA 🙏🙏🙏

  • @guntukuramesh3148
    @guntukuramesh31482 ай бұрын

    RP patnayak garu danyavadamuly

  • @Ganesh-mv4hx
    @Ganesh-mv4hx7 күн бұрын

    Jai shree krishna....❤❤❤❤

  • @sk-yu9qv
    @sk-yu9qv2 ай бұрын

    voice mindblowimg word nice explanation super.........

  • @RamireddyBaswa
    @RamireddyBaswa3 ай бұрын

    మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్

  • @govindanarayana9877
    @govindanarayana98772 ай бұрын

    Jai shree krishna ❤❤❤❤❤

  • @praveenji9954
    @praveenji99542 ай бұрын

    Superb Superb Superb.

  • @muralikrishnabudde9400
    @muralikrishnabudde94003 ай бұрын

    Om namo narayanaya

  • @balakrishnamanchala9576
    @balakrishnamanchala95763 ай бұрын

    Om namo bhagavathe vasudevaya🙏

  • @nagalaxmi8nach
    @nagalaxmi8nach3 ай бұрын

    Thank you very much Rp sir great attempt

Келесі