Bhagavad Gita by Ghantasala Garu in Telugu Full With Lyrics Four Parts Complete Version

Bhagavad Gita by Sri Ghantasala Garu in Telugu With Lyrics Four Parts Complete Version with Sloka and Taatparya.
Bhagavad Gita in telugu with meaning and lyrics by Ghantasala Garu.
పద్మశ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు గారు
ఆలపించిన శ్రీమద్భగవద్గీత
వంద శ్లోకాలు, ఫలశృతి మంగళాశాసన శ్లోకాలతో కలిపి తాత్పర్యసహితంగా...ఇక్కడ పొందుపరుస్తున్నాను.

Пікірлер: 3 200

  • @mnsarma27
    @mnsarma273 жыл бұрын

    మీ కృషి కి చాలా ధన్యవాదాలు. పిల్లలకి సైతం చాలా సులభంగా ఉంటుంది ఈ వీడియో ద్వారా.

  • @utubebvnsr

    @utubebvnsr

    3 жыл бұрын

    ధన్యవాదాలు అండి

  • @ExperimentWithLOHITH
    @ExperimentWithLOHITH3 ай бұрын

    🙏అందరూ తెలుసు కోవాల్సింది నా మనవి భగవద్గీత కేవలం ఎవరైనా చనిపోయినపుడు వేసే song కాదు అని అలాగే ఈ అపోహ పోవాలి అంటే ప్రతి టెంపుల్ లో రోజు భగవత్గీత ఉదయాన్నే వినేలా చేయాలి అపుడే ఈ అపోహ పోతుంది ప్రజలలో జై హింద్ 🙏

  • @balreddykallem8765

    @balreddykallem8765

    3 ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @okrao4493

    @okrao4493

    3 ай бұрын

    🎉

  • @ramakrishnaramakrishna.j3794

    @ramakrishnaramakrishna.j3794

    3 ай бұрын

    ❤​@@balreddykallem8765

  • @BabuSuresh-ti9vj

    @BabuSuresh-ti9vj

    2 ай бұрын

    Ab

  • @ramaraopilla5824

    @ramaraopilla5824

    2 ай бұрын

    Exactly

  • @subburajeraje5392
    @subburajeraje5392 Жыл бұрын

    ఆహా ఘంటసాల గారు మీకు మి పాదాలకు శతకోటి నా వందనాలు మీ కంఠంతో ఈ శ్లోకాలు విన్న తర్వాత నాకు పెద్దగా చదువు రాకపోయినా ఒక్కసారైనా కనీసం సగ భాగం భగవద్గీత చదవాలనిపిస్తుంది

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Жыл бұрын

    సృష్టి ఆదిలో ఆరంభంలో కల్పం ప్రారంభంలో చెప్పారు (((((*)))) అని పరమాత్మ తెలియజేశారు ❤️🎉❤️

  • @mallemvenkateswararao8309
    @mallemvenkateswararao8309 Жыл бұрын

    జై శ్రీ రామ్, కృష్ణం వందే జగద్గురుం. మహోన్నతమైన ఈ గీతా జ్ఞానం,గానం‌ మనసు పెట్టి శ్రవణం చేయుట వలన షుగర్ మరియు బిపి లాంటి దీర్ఘ వ్యాధులు ఉపశమించునని మన శాస్త్రవేత్తలు మాత్రమే కాదు,విదేశ శాస్త్రవేత్తలు కూడా తమపరిశోధల ద్వారా వెల్లడించినారు. కృష్ణం వందే జగద్గురుం.

  • @reddyramesh4440
    @reddyramesh44405 ай бұрын

    మాటలతో చెప్పలేని అనుభూతి కలుగుతుంది.విన్నవాల్లు ధన్యులు.

  • @ac.narayanaswamyac.narayan6651
    @ac.narayanaswamyac.narayan66512 жыл бұрын

    ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః 🙏💐

  • @choppavarapuvenkateswarlu4352

    @choppavarapuvenkateswarlu4352

    6 ай бұрын

    Adbhutham..Om Namo Venkatesaya..❤😊

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Жыл бұрын

    నిజానికి అతని ప్రయత్నంలో వ్యర్థము కాలేదు సర్వసమర్థుడు సర్వశక్తివంతుడు పరంపిత పరమాత్మ కాబట్టి అతని ప్రయత్నములు సర్వము సమర్థవంతంగా కొనసాగించారు సంపూర్ణంగా కొనసాగాయి అన్నది 100% మరి విక్టరీ ప్రకారంగా 999%❤️🎉❤️

  • @srenusrenu6010
    @srenusrenu6010 Жыл бұрын

    మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే కష్ట సుఖాలను,మంచి చెడులను,జీవన విధానాలను పాటిస్తూ ఎలా ముందుకు సాగా లో తెలిపే జీవిత ప్రయాణ సత్య గీత ఈ భగవద్గీత. మహానుభావులు కీ:శే: "శ్రీ ఘంట శాల" గారికి నిర్వాహకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు. కృషం వందే జగద్గురుమ్ నమో భగవతే వాసుదేవ వాసుదేవ వాసుదేవ వాసుదేవ సర్వేజనా సుఖినోభవంతు. లోకా సమస్తా సుఖినోభవంతు. ఓమ్ శాంతి శాంతి శాంతిః.

  • @jyotirmayeepatnaik6350

    @jyotirmayeepatnaik6350

    4 ай бұрын

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Жыл бұрын

    యుక్తాహార విహారాధులు ఈ విషయం కూడా చాలా బాగుంది ❤️👍❤️ యుక్తా హర విహారధులు అనగాఆహరము ల యందు పద్యము అనగా సత్వ ప్రధానమైన ఆహారం తీసుకొనుట అని అర్థం ❤️👍❤️

  • @Raju-jq8is

    @Raju-jq8is

    2 ай бұрын

    Pp

  • @ramagopal5540

    @ramagopal5540

    7 күн бұрын

    In the Bhagavad Gita, Lord Krishna introduces the term "yuktahara-viharasya," which encompasses a holistic and balanced approach to one's dietary and lifestyle choices. This concept emphasizes the importance of moderation in eating habits and a disciplined approach to nourishment. The aim is to reduce the time and effort spent on fulfilling basic needs, allowing individuals to redirect their energy and focus toward achieving excellence in meditation and spiritual development. Through the practice of yuktahara-viharasya, individuals strive to harmonize their physical, mental, and spiritual well-being, leading to a more fulfilling and purposeful life.

  • @srinivassharma3826
    @srinivassharma382615 күн бұрын

    భగవత్ గీత ప్రతిపాఠశాలలో పిల్లలకు నేర్పించవలసినభద్యతా ప్రభూత్ వానిది దీనిని అమలు చేయడం మంచిది జై శ్రీ కృష్ణ

  • @vasudhabasaveswararao3761
    @vasudhabasaveswararao37612 ай бұрын

    ప్రతి తరగతిలో విద్యార్థులకు కొన్నికొన్ని శ్లోకాలు పాఠ్య అంశాలుగా బోధించాలి.

  • @jaithunaik5109
    @jaithunaik5109 Жыл бұрын

    ఓం నమో నాారాయణాయ🙏🙏🙏. ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🙏🙏. ఓం శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః🙏🙏🙏. ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః🙏🙏🙏.

  • @doraspn5412

    @doraspn5412

    27 күн бұрын

    Om Namo Narayanaya

  • @prabs4u
    @prabs4u Жыл бұрын

    భగవద్ గీత అందించి నందుకు ధన్య వాదాలు... చాలా మంది గీత నీ చనిపోయి న సందర్భం లోనే పెడుతున్నారు.. అది తప్పు, మనం మళ్ళీ ఒక ఉద్యమ లా అందరూ గీతా పారాయణం చేయాలి ప్రతి రోజు... ప్రతి ఒక్కరూ... 🙏

  • @graghavareddy9574

    @graghavareddy9574

    Жыл бұрын

    Àýķ

  • @K.Murali1614
    @K.Murali161411 ай бұрын

    అసలు... ఆ స్వరం లో ఇటువంటి అద్బుతం మళ్ళీ మళ్ళీ మరొక మారు ఎవరు కూడా పాడలేరు.. శ్రద్ధగా వింటే...అమృతం తాగిన భావం కలగడం తథ్యం ...నమస్తే...ఘంటసాల గారు ...నమో నమః శ్రీ కృష్ణ.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Жыл бұрын

    వెరీ గుడ్ ముక్తుడు అనగా అన్నిటి నుంచి అన్ని బంధాల నుంచి విముక్తి కలిగి ఉన్నవారే ముక్తుడు అనబడును అని చెప్పారు ఇక్కడ మోక్షం విషయం పక్కన పెట్టారు వెరీ గుడ్ చాలా చాలా అద్భుతం అద్భుతం అద్భుతం ❤️👍❤️

  • @maneeshpasumarthi8698
    @maneeshpasumarthi86983 жыл бұрын

    ఘంటసాలగారు ఈరోజున మనమథ్య లేకపోయినా అమృతతుల్యమైన భగవధ్గీత మరియు అమృతభాండాగారమైన గోల్డెన్ హిట్స్ పాతపాటల రూపంలో మనముందే ఉన్నారు. భగవధ్గీత ఆయన ఆలాపన చేయబట్టే అంతటి ప్రాముఖ్యత సంతరించుకుంది.

  • @garemalleswararao353

    @garemalleswararao353

    2 жыл бұрын

    F f 😎o y 😎f 😎z 🔥 SSD 😎 fz c 😎d 😎 dand😎d d d 😎😎 d f 😎d 😎 d f dd 🎉 Rd no 😎 f 😎 d 😎 g 😎 d 😎 d 😎 g d 😎z 🙏$z",zfxff a n dad dz

  • @srinivasjavvajijiojavvaji3091

    @srinivasjavvajijiojavvaji3091

    2 жыл бұрын

    GANTASALA Bhaghavathgitha Cheepe Vidhanam Andari Hrudhayalalo chirasthigha Neelichipoyaru.

  • @varalakshmirayapati4209

    @varalakshmirayapati4209

    2 жыл бұрын

    Yes Great Lezand Sir ND "Bhagavadgeeta" oka Aanimutyam Echaaru manaku 🍀🌿💐🌷

  • @pilli2pillikumari491

    @pilli2pillikumari491

    2 ай бұрын

    ​@@varalakshmirayapati4209nm❤ñnhbb

  • @paparaoetcherla8317
    @paparaoetcherla83174 жыл бұрын

    మనస్సు, మనిషి ప్రశాంతంగా వుండాలి అంటే ఒక్కటే మార్గం అదే భగవద్గీత వినడం. మీ ప్రయత్నం చాలా మంచిది రమేష్ గారు మీకు ధన్యవాదాలు.

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    11 ай бұрын

    ఇంతకు మించిన మన జీవితానికి ఇంకేమి లేదు.

  • @janakipadhuka2514

    @janakipadhuka2514

    6 ай бұрын

    @@prakashreddytoom3807 భభ

  • @janakipadhuka2514

    @janakipadhuka2514

    6 ай бұрын

    @@prakashreddytoom3807 భ

  • @janakipadhuka2514

    @janakipadhuka2514

    6 ай бұрын

    భభభభభభభ

  • @janakipadhuka2514

    @janakipadhuka2514

    6 ай бұрын

    @@prakashreddytoom3807 భ

  • @kameswarisista898
    @kameswarisista8985 ай бұрын

    ఘంటసాల గారు ఆలపించిన భగవద్గీత శ్లోకాలు తాత్పర్యము లు అమోఘము . విని మేము తరిస్తున్నాము.🙏🙏🙏👏👏

  • @muralidhararo620
    @muralidhararo6202 ай бұрын

    జీవితంలో కలిగే కష్ట నష్టములకు భయపడక అంతా ఈశ్వరుని ఇష్ట ప్రకారం జరిగి తీరుతందని తెలిసి వస్తుంది.

  • @sivaprasad4315
    @sivaprasad4315 Жыл бұрын

    చిరంజీవా చిరంజీవా ధన్యజీవి పుణ్యాత్ములు ఐన పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి ఈభగద్గీతస్లోకాలు తాత్పర్యసహితము గా వినగలగడము మాజన్మధన్యమైనట్లు భావిస్తున్నాము ధన్యవాదాలు🙏💕🙏💕

  • @sivaprasad4315

    @sivaprasad4315

    Жыл бұрын

    ఈ వీడియో ప్రసారం చేసిన వారికి నమస్కారము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SatyaanarayanaBhimawarapuu
    @SatyaanarayanaBhimawarapuu6 жыл бұрын

    ఇంత బాగా వీడియో చేసినవారికి శత కోటి కృతజ్ఞతలు...

  • @ponnavani8038

    @ponnavani8038

    10 ай бұрын

    Yes sir

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Жыл бұрын

    ఎక్సలెంట్ అద్భుతం అద్భుతం అద్భుతం ❤️👍❤️

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Жыл бұрын

    ఎక్సలెంట్ అద్భుతం అద్భుతం అద్భుతం కరెక్ట్ ❤️👍❤️

  • @venkatramanay7923
    @venkatramanay79232 жыл бұрын

    ఘంటసాల గారి భగవాద్గీత వినడానికి చాలా బాగుంది

  • @prasaddv7401

    @prasaddv7401

    Жыл бұрын

    ఓం శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ 🙏🙏🙏

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    11 ай бұрын

    Om shree Krishna vandhe Jagadhguru.

  • @animallanagamani2593

    @animallanagamani2593

    8 ай бұрын

    ❤​@@prasaddv7401

  • @srinivasusyamala7885
    @srinivasusyamala78853 жыл бұрын

    గంటసాల గారు పాడిన మధుర మైన ఈ భగవత్ గీతను తెలుగులో. ..శ్లోకాలు. ...తాత్ పర్యంతో ఎంతో అద్భుతం గా. ...వివరించి చెప్పినందుకు ఆయననుకూడ భగవంతుడుతో సమానం భగవంతుడు వున్నాడు అనడానికి నిజమైన నిదర్శనం మానవత్వం. ....మానవుడుగా పుట్టినంధుకు ఈ చక్కటి. ....చాలు. ..మానవుడుగా పుట్టి మానవత్వం పొంది. ...ఇలాంటి మంచి విషయాలు విని జన్మ ధన్యం చేసుకొవాలి సర్వే జనా సుఖినోబృవంథు లోకా సమస్తా సుఖినోబృవంథు ఈ భగవత్ గీతను. ..వింటున్న వార్కి వినిపించినవార్కి. ..యూ ట్యూబ్ లో పెట్టినవార్కి. ...నా హృదయ పూర్వక అభినందనలు కృ ష్ణా. ..కృ ష్ణా. ..కృ ష్ణ అనరే కస్టములన్నీ గైకొనరే. .....

  • @sirigadu8859

    @sirigadu8859

    6 ай бұрын

    Yes

  • @nageshr811
    @nageshr811Ай бұрын

    ప్రతీ స్కూల్స్ లోన, కాలేజెస్ లోన రోజు ఏదో ఒక టైం లో పిల్లలకు వినిపిస్తే సత్ప్రవర్తన కలిగిన భావి భారత పౌరులుగా తయారవుతారు.

  • @user-ef7gi1og8p
    @user-ef7gi1og8p6 ай бұрын

    ఘంటసాల గారి భగవద్గీత వినడం మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఘంటసాల గారిని ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ వించుకున్న మహాయోగి

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU4 ай бұрын

    దేవుని రూపములో మనిషి గా అవతరించిన మహా గానాఘందరుడు మనగంటసాగారు 🙏🙏🙏🙏❤️

  • @srinivasgilla5335

    @srinivasgilla5335

    25 күн бұрын

    జీవుడి కర్మ ప్రకారము ఘంటసాల వెంకటేశ్వర రావు అని పిలవబడే శరీరము యొక్క గొంతు ద్వారా పాడింది ఆత్మ దేవుడు. ఆ శరీరములో నివసిస్తున్న జీవుడు, ఈ పాట విన్నవారు కాని జీవుడే పాడాడు అనుకుంటారు. జీవుడు మూగవాడు, చెవిటివాడు, గ్రుడ్డివాడు, మరేమీ చేతకానివాడు. అదే గుణాల రూపములో ఉండే మాయ. శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన త్రైత సిద్ధాంత గ్రంథాలు చదవండి. దైవ జ్ఞానము తెలుసుకోండి.

  • @sreekrishna8734

    @sreekrishna8734

    7 күн бұрын

    @@srinivasgilla5335 online lo unnaaya books?

  • @muralimohanchitturu
    @muralimohanchitturu Жыл бұрын

    జన్మ ధన్యమైపోయింది మురళీమోహన్ సివిఎస్ మెడికల్ షాపులో విజయవాడ 🌅🌷🌹👍👈

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla73527 ай бұрын

    Excellent version ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎన్నుకున్న శ్లోకాలు ఆయన చెప్పిన ఆ శ్లోకాల తాత్పర్యాలు ( అర్ధాలు ) అమోఘం అద్భుతం అపూర్వం . న భూతో నభవిష్యతి . ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి శత కోటి వందనాలు .

  • @ponnavani8038

    @ponnavani8038

    6 ай бұрын

    Real Sir 🙏

  • @veerabhadraiahvagala4961
    @veerabhadraiahvagala4961 Жыл бұрын

    కృష్ణం వందే జగత్గురుమ్. జీవులు ఈ పరమార్ధం తెలుసుకొన్న మోక్షం పొందుదురు.

  • @hariprasadreddy99
    @hariprasadreddy994 ай бұрын

    పద్మశ్రీ ఘంటసాల మాస్టారు కారణజన్మడు ఆయన పాదాలకు శత కోటి నమస్కారాలు

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Жыл бұрын

    13/07/2022 Wednesday morning I am in ELURU Ghantasala GARU Aalapinchina BHAGAVADGEETA మళ్ళీ మళ్ళీ విన్నాను ఇది ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది PVRAO ELURU ELURU DISTRICT 13/07/2022 బుధవారం..🙏🏼🙏🏼🙏🏼🙏🏼♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @manjaiahmukka6272
    @manjaiahmukka62725 ай бұрын

    గిీతాజయoతి దినోత్సవం సందర్భంగా అoదరికి శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🎉

  • @subbaraomanthasrivenkata5321
    @subbaraomanthasrivenkata5321 Жыл бұрын

    ఘంటసాల మాస్టారు గారు పాడిన భగవద్గీత కంటే గొప్ప గానం ప్రపంచంలో ఏ భాష లోనూ లేదు. పాట కానీ పద్యం కానీ వారి కంటే గొప్పగా ఎవరూ పాడలేరు. అచ్చ తెలుగు పదాలతో అన్నమయ్య వ్రాసిన కీర్తనలు అందరికీ అందలేదని అర్థం కాలేదని సాక్షాత్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అంశగా ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారుగా జనియించి చక్కనైన పద్యాలను మంచి మంచి పాటలను దండకాలను తెలుగువారికి అందించారు. తెలుగు వారు ధన్యులు.

  • @user-jr1pj3oj4x
    @user-jr1pj3oj4x3 жыл бұрын

    ఈ భగవద్ గీతను అన్వయం చేసుకొని ఎవడు జీవితములో ఆచరించునో? అతడుతప్పక జీవన్ముక్తుడగును.దేహాన్తం పరమాత్మలో విలీన మగును. ఇది సత్యం శివం సుందరం.🙏👌🤚

  • @dbnarasimhulu2613
    @dbnarasimhulu2613 Жыл бұрын

    భగవద్గీత సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ జీవితంలో ఇలా నడుచుకోవాలో ధర్మం గురించి చెప్పిన మహా గ్రందం భగవద్గీత జై శ్రీ కృష్ణ గోవింద పరమాత్మ 🙏🐄🍇🌷🍎🌼🌹🪔

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Жыл бұрын

    ఇది ద్వాపరయుగంలో చెప్పినటువంటి గీత కాదు అని ఆయన నోటి ద్వారానే సృష్టి ఆదిలో చెప్పబడి ఉంది చెప్పాను అని చెప్పారు కాబట్టి ఇది కల్పపూరము చెప్పినటువంటి సత్యమైన గీతా జ్ఞానం యొక్క సారము అని పరమాత్మ దీని ద్వారా మనకు స్పష్టం చేయిస్తున్నారు వెరీ గుడ్

  • @radhakrishnamaroju5246
    @radhakrishnamaroju52462 жыл бұрын

    శుభోదయం ఓం నమో శ్రీ వేంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో శ్రీ వేంకటేశ్వర స్వామి ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా హరి గోవిందా

  • @srinivasaraog8630
    @srinivasaraog86303 жыл бұрын

    స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆలపించిన భగవద్గీత అద్భుతంగా ఉంది దీనికి సరితూగేదిఏదీలేదు శ్రద్ధగా విని తరించండి నలుగురికి వినిపించండి

  • @vasapushpalatha5123

    @vasapushpalatha5123

    10 ай бұрын

    2

  • @baburao3144

    @baburao3144

    Ай бұрын

    😂ss xsts wwws,​@@vasapushpalatha5123sab ees wea

  • @adamalapellyprabhakar2532
    @adamalapellyprabhakar25323 жыл бұрын

    భగవత్ గీత అందరం వినాలి. పాఠశాలలో పాఠ్య పుస్తకం పెట్టి పిల్లలకు వినిపించాలి. చాలా బాగుంటది. ఓం నమోభగవతే వాసుదేవాయ నమో నమాహ.

  • @nadyalasrinu1808

    @nadyalasrinu1808

    2 жыл бұрын

    S

  • @nadyalasrinu1808

    @nadyalasrinu1808

    2 жыл бұрын

    Reply to my name on

  • @user-gb4eb3om5v

    @user-gb4eb3om5v

    4 ай бұрын

    Yes

  • @annapurnarupenaguntla256

    @annapurnarupenaguntla256

    Ай бұрын

    బుజ్జి లేదా యాడ్ చేస్తారు

  • @laxmanmamidi3297
    @laxmanmamidi32979 ай бұрын

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ❤❤

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU3 ай бұрын

    అజరామరుడు మన గంటసాలగారుఆయన ఆచంద్ర తరార్కము మనలో నిలిచి ఉంట్టాడు ఆమహానుభాడు 🙏🙏🙏🙏🙏🙏

  • @dbnarasimhulu2613
    @dbnarasimhulu26133 жыл бұрын

    భగవద్గీత చదవడం వినడం నా జన్మ జన్మల అదృష్టం జై శ్రీ క్రిష్ణ భగవాన్ దేవాయ నమః గోవిందా గోవిందా హరి గోవిందా 🙏🙏🙏🙏🙏🏵️🏵️🏵️🏵️🏵️🌺🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼🍎🍎🍎🍎🍎

  • @bandari.narsimlunarsimlu1417

    @bandari.narsimlunarsimlu1417

    Жыл бұрын

    🤝🙏💯🙇

  • @pranammaster23

    @pranammaster23

    10 ай бұрын

    ​🎉😂🎉@@bandari.narsimlunarsimlu1417😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉😢🎉🎉😢😢🎉🎉🎉🎉🎉🎉😂😢🎉🎉🎉😢🎉🎉😢🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢🎉🎉🎉🎉😢😢🎉🎉🎉😢😢😢😢🎉🎉😢😢😢🎉😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂🎉🎉🎉🎉😢

  • @tirumalvs6590

    @tirumalvs6590

    9 ай бұрын

    Vinadam, Chadavad tho emiraadu, acharimchalli

  • @ravi-gn1to

    @ravi-gn1to

    3 ай бұрын

    ​❤❤❤@@bandari.narsimlunarsimlu1417

  • @kirankumarkirankumar7002
    @kirankumarkirankumar70024 жыл бұрын

    ఇది విన్న ప్రతిసారి గంటసాల ఇంకా బ్రతికే ఉన్నాడని అనిపిస్తుంది.... ..

  • @mangikamaraju3754

    @mangikamaraju3754

    2 жыл бұрын

    నిజం చెప్పారండి నా...ఊహతెలిసినప్పటి నుండి వింటున్నాను అలానే నేను జీవించి ఉన్నంత కాలం వింటూనే ఉంటాను ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం వినసొంపుగా బాగుంటుంది.

  • @venkataramarao6788

    @venkataramarao6788

    2 жыл бұрын

    Exactly.

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    10 ай бұрын

    అవును.ఆయన బువినుంది దివికేగిన ధన్య జీవి.

  • @narayanareddysr3325

    @narayanareddysr3325

    3 ай бұрын

  • @narayanareddysr3325

    @narayanareddysr3325

    3 ай бұрын

    ​@@mangikamaraju3754😊p

  • @mvrchary9931
    @mvrchary99314 ай бұрын

    చిరంజీవి అయిన శ్రీ ఘంటసాలగారి పాదపద్మాలకు దాసోహములు

  • @lakshmanaraoannepu3962
    @lakshmanaraoannepu3962 Жыл бұрын

    ప్రతి భారతీయుడు భగవద్గీత చదవాలి భగవద్గీత సారాంశం ని మనము పూర్తిగా విశ్వసించి నమ్మితే సర్వం కలుగజేస్తుంది

  • @vivekanandaswami7911
    @vivekanandaswami7911 Жыл бұрын

    మన ఘంటసాల గారు ఆలపించిన భగవద్గీత న భూతో న భవిష్యతి..మనం వింటూ వుంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పి నటులవుంది...డా.సి.నరసింహ కడప

  • @ponnavani8038

    @ponnavani8038

    10 ай бұрын

    Chala bhaga chepparu

  • @vanireddy3842

    @vanireddy3842

    8 ай бұрын

    ​@@ponnavani8038😅babugi

  • @sridevikulkarni1549
    @sridevikulkarni15492 жыл бұрын

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మనకు అందించిన వరం దీనిలో 100 శ్లోకాలు ఉన్నాయి మనం మిగతా 600 శ్లోకాలు గూడా నేర్చుకుందాం ఆచరిద్దాం జై శ్రీ కృష్ణ నా తండ్రి కృష్ణయ్య ఎలా బతకాలో జాతి మత వర్ణ భేదాలు లేకుండా చెప్పాడు హిందువుగా జీవించు హిందువునని గర్వించు 🙏🙏👌👌👍👍

  • @srinivasthirukkovalluru6480
    @srinivasthirukkovalluru6480 Жыл бұрын

    శ్రీమద్భగవద్గీత ఎన్ని సార్లు విన్నా చదివినా తనివి తీరదు. మనస్సు ప్రశాతంగా ఉంటుంది. KZread వారికి, కీ.శే.ఘంటశాల గారికి అనంత కోటి ధన్యవాదాలు.

  • @chitra9123
    @chitra9123 Жыл бұрын

    జై శ్రీ కృష్ణ 🌷🙏🌷అచ్యుత అనంతా కేశవా మాధవా గోవిందా నారాయణా🌷🙏🌷 🌷🙏🌷కృష్ణం వందే జగద్గురుం 🌷🙏🌷

  • @tejaanvesh6654
    @tejaanvesh6654 Жыл бұрын

    ఈరోజు గీతా జయంతి మరియు ఘంటసాల గారి శత జయంతి. దేవుడు ఒక కారణం కోసం కొంతమందిని పంపుతాడని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ.

  • @vaikuntams6729

    @vaikuntams6729

    Жыл бұрын

    S.vaikuntam

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    10 ай бұрын

    అవును.మారి.

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    10 ай бұрын

    Om Namo Bagavathe వాసుదేవాయ.

  • @ponnavani8038

    @ponnavani8038

    6 ай бұрын

    🙏🙏🙏

  • @kameswararao8977

    @kameswararao8977

    6 ай бұрын

    Great words

  • @kashiramakuthota3518
    @kashiramakuthota35183 жыл бұрын

    భగవద్గీత వింటే ఉత్తేజపరుస్తుంది ఉత్తేజపరుస్తుంది ఎన్నిసార్లు విన్నా ఎన్ని చూసిన ఎన్నటికి తనివితీరనిది దీనికి సాటిరానిది దీనితో పోల్చలేనిది భగవద్గీత 1 సకల మతాలను అన్యోన్యంగా సారాంశం

  • @Vaaraahi5

    @Vaaraahi5

    Жыл бұрын

    🙏🙏

  • @knagaraju5301
    @knagaraju5301 Жыл бұрын

    గీత జయంతి నాడు ప్రతి హిందువు భగవద్గీతను వినాలి. జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః అస్మత్ గురుభ్యోనమః

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    Жыл бұрын

    ఎంత మంచి మాట చెప్పారు.

  • @bottusrinu4441
    @bottusrinu44412 жыл бұрын

    ఘంటసాల గారికి అభినందనలు

  • @gopalunisuryaprakasarao6224
    @gopalunisuryaprakasarao62243 жыл бұрын

    ఆ మహానుభావుని భగవద్గీత వింటుంటే ఏదో లోకంలో విహరిస్తున్నట్టుగా ఉంది.ఎంత ప్రశాంతంగా ఉన్నదో మాటల్లో చెప్పలేను.

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    11 ай бұрын

    అవును.కదా.

  • @hindusthapower2640
    @hindusthapower2640 Жыл бұрын

    నా జన్మ సనాతనంతో ముడి పడినందుకు ఎన్నో వేల సంవత్సరాల పుణ్యఫలం ఘంటసాల గారు కి వారి కుటుంబానికి ఆ పరమేశ్వరుడి కృపాకటాక్షం ఎల్లకాలం ఉండాలని కోరుతూ వారు అందించిన మధురాతి మధురమైన శ్రీకృష్ణ భగవాన్ వాచా ఈ జన్మకి ఇక చాలు వెలకట్టలేని అనుభూతి నా బూ తో నా భవిష్యత్తు జై శ్రీ వాసుదేవాయ నమోన్నమః🚩🚩🚩🙏🙏🙏

  • @ananthcharyulu6659
    @ananthcharyulu6659 Жыл бұрын

    కలియుగాంతం వరకైనా ఆయన గాత్రం వినే భాగ్యం మనందరికీ కలిగింది ఇష్టపడని వారు ఉండరు

  • @ramayanams5510
    @ramayanams55106 ай бұрын

    ఘంటసాల గారు తెలుగువారికి భగవంతుడు ఇచ్చిన అపూర్వ వరం. గాన ఘాంధర్వునకు శతకోటి నమస్సుమాంజలులు

  • @sravantv9642
    @sravantv96424 жыл бұрын

    మహభారతం. వినండి 👌👌👌👌👌

  • @anilvishnu9250
    @anilvishnu92505 жыл бұрын

    హిందువుగా పుట్టడం మనము చేసుకున్న పుణ్యఫలం

  • @bsreenu5161

    @bsreenu5161

    3 жыл бұрын

    Ľk

  • @knagaraju5301
    @knagaraju5301 Жыл бұрын

    భగవద్గీతను ఏ సమయమై లోనైనా వినవచ్చును జై శ్రీ కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

  • @RISHIKARASANI

    @RISHIKARASANI

    Жыл бұрын

    😊😊

  • @gchinnaswamymandadi9048

    @gchinnaswamymandadi9048

    Жыл бұрын

    ​@@RISHIKARASANI ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chiranjeevinaidu2352

    @chiranjeevinaidu2352

    6 ай бұрын

    ​@@gchinnaswamymandadi9048🎉

  • @parameshat7627
    @parameshat7627 Жыл бұрын

    చాలా అనుభూతి. మనశాంతి. లభిస్తుంది ఎన్ని సారులు విన మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది.

  • @ancharattaiah

    @ancharattaiah

    Жыл бұрын

    Goodtoheàr

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    11 ай бұрын

    మళ్లీ మళ్లీ వినాలని పిస్తుంది.

  • @ashokreddy9878
    @ashokreddy98784 жыл бұрын

    మంచి చెడులను మనముందు నిలిపి ఆచరించే ఆలోచనను మనకు వొదిలి కర్మ దండన తో మనిషి ని మంచి దారిలో నడుపుటకు ఆ మహాదేవుడు సృష్టించిన సృష్టి. 🔱🔱🔱🔱🔱🕉️🕉️🕉️🕉️

  • @Sadgurutirunadaroopini
    @Sadgurutirunadaroopini Жыл бұрын

    అతి గొప్ప మనో వికాసం, వ్యక్తిత్వ వికాసం, మనిషిగా జీవిత లక్ష్యం,జీవన విధానం ఎన్నో సోపానాలు గా ఉత్కృష్ట శీల నిర్మాణ పునాది కి పరికరం ఈ భగవద్గీత గ్రంథం

  • @krishnam4833
    @krishnam4833 Жыл бұрын

    జీవితానికి మార్గదర్శిని యే ఈ భగవత్ గీత. భారతమాతాకీ జై.

  • @srinivasulareddyappalapura1997
    @srinivasulareddyappalapura19972 жыл бұрын

    bhagavath geetha అద్బుతమైన గ్రంధం దాని ఎంతభాగ నాకు అర్థమై వినదానికి ఎంపుగా గంటసాల గారుచెప్పించారు

  • @user-sp2ff8vd3s
    @user-sp2ff8vd3s Жыл бұрын

    తెలియని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం మనసు బాగున్నప్పుడల్లా భగవద్గీత వినడం వల్ల మనసుకు హాయిని బలాన్ని ఇస్తుంది

  • @venkatamuddam6288

    @venkatamuddam6288

    Жыл бұрын

    Who am I ? Shubha+ ashubha parityagi Om

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    11 ай бұрын

    ఇంద్రియ లోలుడు సదా ఆత్మలను అనుభవిస్తాడు.

  • @bankupallisahilachand7869

    @bankupallisahilachand7869

    25 күн бұрын

    Yes

  • @nagendraprasadn3263
    @nagendraprasadn3263 Жыл бұрын

    మానవ జీవన పరమార్దం ఈ భగవద్గీత.ఘంటసాల గారు ధన్యుడు🙏🙏🙏

  • @chandraraotamminaina8626
    @chandraraotamminaina86262 жыл бұрын

    Ghantasala the greatest singer 👍👌🙏 nobody will dominate him. 🙏🙏🙏

  • @srikrishna755
    @srikrishna7552 жыл бұрын

    Jai srikrishna jai radha krishna namaskaram.thanks

  • @syamalagowri-dr2of
    @syamalagowri-dr2of10 ай бұрын

    నా మనసు బాధగా ఉంది. భగవద్గీత వింటూ మనసు కుదుటపరుచుకున్నాను. గంటసాల garu ఆలపించిన భగవద్గీత ని మీరు మాకు అందించినందుకు కృతజ్ఞతలు

  • @SreemannarayanaNarayan-rl9lo
    @SreemannarayanaNarayan-rl9lo10 ай бұрын

    🙏💐🌅 ఘంటసాల మాస్టారికి ధన్యవాదములు🍑🙏

  • @lukky2022
    @lukky20224 жыл бұрын

    చాలా బాగుంది, మీ ప్రయత్నం కు హృదయ పూర్వక కృతజ్ఞతలు

  • @aliveluchadalavada3834
    @aliveluchadalavada3834 Жыл бұрын

    నాకు అత్యంత ఇష్టమైన గీతం అద్భుతమైన గీతం భగవత్ గీత.రోజు వింటాను ,చదువుతాను.అన్ని సమస్యలకూ పరిష్కారం గీతా పఠనం. Supreme song by lord Krishna 🙏🙏🙏

  • @animallasaradadevi6812

    @animallasaradadevi6812

    Жыл бұрын

    a p

  • @nvsnmurty2823

    @nvsnmurty2823

    Жыл бұрын

    Now after one month Learnt how to prounce and how to read. Now I am going through Gita twice a day. I got immense satisfaction. N. V s. Murthy camp🇺🇸🇺🇸🇺🇸 N

  • @adepusrinivasarao1290
    @adepusrinivasarao1290 Жыл бұрын

    భగవద్గీత ఎన్ని సార్లు విన్న మరల వినాలని అని పిస్తుంది ఘంటసాల గారు అంత మధు రంగ గానం చేసారు ఆయనకి ధన్య వధములు

  • @chandrasekhar-xr3ql

    @chandrasekhar-xr3ql

    9 ай бұрын

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీతం కొరకు పుట్టిన పుం భావ సరస్వతి!❤🌹🙏🙏

  • @chiranjeevinaidu2352

    @chiranjeevinaidu2352

    9 ай бұрын

    ​@@chandrasekhar-xr3qlone😅pp😅kà1q Z 39:35

  • @chippagiriphanidharkumar2336
    @chippagiriphanidharkumar23362 жыл бұрын

    నా జీవితంలో. నేను పుట్టినది నిజాన్ని కాపాడి దేశ సేవ చేయాలని ఆ దేవుడు నన్ను పుట్టించాడు . దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను

  • @rajeshvarig3780

    @rajeshvarig3780

    Жыл бұрын

    Advertisements are disturbing

  • @hydtechietalks3607

    @hydtechietalks3607

    Жыл бұрын

    @Phani.,.. Great lines.. ping me if you want to work for the country!!

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    11 ай бұрын

    ఆత్మ ఈ శరీరాన్ని వదిలి కొత్త శరీరము లోనికి వెళుతుంది.

  • @abhiram.m4205

    @abhiram.m4205

    9 ай бұрын

    💋🙄🤔😂😔 మారే భగవద్గీత ఎంత స్పష్టంగా ఉన్నప్పుడు కులం మతం అని చచ్చిపోతున్నారు, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని మరి ఇంకొక ఉన్నవాళ్లు దేవుల్లేనా వాళ్ళ నేను కుక్కల్లాగా చూడనా, ధన మన భేదం లేని మనసుతో ముందే నాకు నాకు దేవుడిచ్చాడా

  • @lalithakumari9353

    @lalithakumari9353

    9 ай бұрын

    ​@@hydtechietalks3607జ్L1QJ

  • @vijayalakshminarasimhadeva2118
    @vijayalakshminarasimhadeva21184 жыл бұрын

    అద్భుతమైన గా త్రం లో మహా అద్బుతమైన భగవద్గీత,

  • @narayanareddysr3325

    @narayanareddysr3325

    3 ай бұрын

    P

  • @namullaravi1959
    @namullaravi19593 жыл бұрын

    ఓం నమో భగవతే వాసుధేవాయ నమః🚩💐👏🙏

  • @bendisriram8079
    @bendisriram8079 Жыл бұрын

    వింటుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది నమస్కారం చేయాలి భగవద్గీతకు...‌

  • @sreenivasanaidukochervu9732

    @sreenivasanaidukochervu9732

    11 ай бұрын

    L

  • @guptat.e7146

    @guptat.e7146

    11 ай бұрын

    🙏🙏🙏🙏🙏 వింటూ ఉంటే తృప్తి గా వుండి,మనస్సు ఆనందంగా వుంది. పద్మశ్రీ ఘంటసాల గారు ఇప్పటికీ సజీవంగా ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి భఘవథ్గీథను వింటూ ఉంటే... 🙏🙏🙏🙏🙏

  • @srinivasshetty554

    @srinivasshetty554

    11 ай бұрын

    ​@@sreenivasanaidukochervu97321

  • @kumariyedugondla8021

    @kumariyedugondla8021

    11 ай бұрын

    1:12:41

  • @tamvadasantharam4693

    @tamvadasantharam4693

    11 ай бұрын

    గాన గంధర్వుడు, ఘంటసాల మాస్టారు తాత్పర్య సహితంగా ఎంతో గంభీరంగా, తన మృదుమధుర స్వరంతో ఆలపించిన భగవద్గీతను వింటుంటే శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునునకు ఉపడేసిస్తునట్లు ఉంటుంది. ఎన్నో కారణాల వలన మనసు కలత చెందితే, చికాకుగా ఉంటే , మనసుకు ప్రశాంతత కరవైతే మాస్టారు ఆలపించిన భగవద్గీత వినడం ఉత్తమం. జీవితంలో ఎన్ని ఒడి దుకులు వచ్చినా వాటిని తట్టుకుని , వాటిని దాటుకుని ప్రశాంత జీవితం గడపడానికి భగవద్గీత ఎంతో సహకరిస్తుంది. ఘంటసాల మాస్టారు ఆలపించిన భగవద్గీత తో భగవద్గీత కే చాలా ప్రచర్యం లభించింది. 🙏🏼

  • @yogeshm8320
    @yogeshm8320 Жыл бұрын

    🙏🌹ಧನ್ಯವಾದಗಳು ಗಂಟಸಾಲ ಸ್ವಾಮಿ🌹 🙏 🙏🌹ಓಂ ನಮೋ ನಾರಾಯಣಾಯ🌹🙏

  • @VijayaLakshmi-wi7op
    @VijayaLakshmi-wi7op4 жыл бұрын

    🕉🌟🌹భారతదేశంలో నా జన్మ ఈ భూమి మీద పుట్టినందుకు అనంతమైన సూమధూరమైన మన రాష్ట్ర ఘంటసాల సంగీత సాహిత్య సాంస్కృత మరియూ తేనతోజాలూవారిన మృదుమధురమైన నా తెలుగులో విన్నందున ఈ జన్మ ధన్యం.🍀😰👏👏👏👍👍👍😰👌

  • @mallareddydasari1721

    @mallareddydasari1721

    Жыл бұрын

    Good

  • @mangalagirivanajakshi3691

    @mangalagirivanajakshi3691

    Жыл бұрын

    À jà

  • @mangalagirivanajakshi3691

    @mangalagirivanajakshi3691

    Жыл бұрын

    JAì

  • @govardhanakumariakula9021
    @govardhanakumariakula90214 жыл бұрын

    నాకు శ్రీమద్భగవద్గీత అంటే చాలా చాలా ఇష్టం. ఘంటసాల గారు అంటే అభిమానం,గౌరవం.

  • @rammohanmsv6001

    @rammohanmsv6001

    9 ай бұрын

    Post pm L pm LMK p Ppm OK po😅9 " L P0p000pppp Lo 0p Lo 00 pm last Lo l L😅 Moo.. L. 😅😅.m.l...😅..ll😅😅😅.m... L😅😅😅...😅.lll😅😅...l.. M. Kills. 😅My. Ll.l..l.. 😅Lll. 😅.l😅lmlml😅l. Ll..m. lol... My...... L.. L.. L😅..l. m.. L. Lil. L Love. Pop. OMG. No. Opposite. Oooooooo😅😅ooooooo. Post. Ooooooooooooooooooooooo OK oooooooooooooooooooo pm ooooooooo pm poop OK ooooooooooooooooooooo OK oooooooooooo. Ooooooooo OK ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo.. Ooooooooooo😅opposite. Ooooooooooooooo.. Ooooooooooo😅oloooooooooooooooooooooooooooooooo😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @kamalakamala2338
    @kamalakamala23382 жыл бұрын

    కారణ జన్ముడు గాన గంధర్వునికి భక్తిపూర్వక నమస్సుమాంజలులు.

  • @vizayapoosapatipoosapati60

    @vizayapoosapatipoosapati60

    Жыл бұрын

    Krishna. neeku vadanam mammali kapadu

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Жыл бұрын

    నిజానికి మోక్షం కాదు ముక్తి పొందిన దానికి గుర్తుగా మోక్షం లభిస్తుందని అన్నారు ❤️👍❤️

  • @kamalakrishna1593

    @kamalakrishna1593

    Жыл бұрын

    😂😂

  • @satyaprasad2660
    @satyaprasad2660 Жыл бұрын

    కృష్ణం వందే జగద్గురుం 🕉🙏 భగవద్గీత ప్రతి హిందూ చదవాల్సిందే

  • @maniyalla1975
    @maniyalla19754 жыл бұрын

    భగవంతుడు నిజం గా కనిపించి నంత ఆనందంగా ఉంది

  • @narasimhamdvl
    @narasimhamdvl3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 కోనీ పాటీంచీన మన జన్మ ధన్యం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikrishna755
    @srikrishna7556 ай бұрын

    Jai Sri Krishna namaste thanks 🙏

  • @mddilwarkhandilwarkhan6747
    @mddilwarkhandilwarkhan67477 ай бұрын

    Iam.muslim I like bhagavat Geeta I leesan Hundred of times I leesan veri happy ❤

  • @thiruvaipatikarthikeya5947
    @thiruvaipatikarthikeya59473 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు. మీకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

  • @rajashekargummula2300
    @rajashekargummula23004 жыл бұрын

    కృష్ణం వందే జగద్గురుం 🌹🙏🌷

  • @ramadevisandrapati8184
    @ramadevisandrapati8184 Жыл бұрын

    కృష్ణం వందే జగద్గురుం హరే కృష్ణ 🙏🙏🙏🙏👍🕉️🌹❤️❤️

  • @ramyaramyab7284
    @ramyaramyab72842 жыл бұрын

    గీత సరి యైన సందర్భంలో అందించనందూకూ ధన్యవాదములు

  • @gouthamkumar5543

    @gouthamkumar5543

    10 ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji30912 жыл бұрын

    GANTASALA GARI RUPAMULO SRIKRISHNUDHU BHAGHAVATHGITHA NU PRAJALA VADDHAKU CHERE PRAYATHNAM CHESARU. BEAUTIFUL VOICE. EXCELLENT MUSIC. BACK GROUND MUSIC SO EXCELLENT. KRISHNAM VANDHE JAGHATGURUM.

  • @anandaraochampatruni2007
    @anandaraochampatruni20075 ай бұрын

    శ్రీ పద్మశ్రీ ఘంటసాల గారు ఆలపించిన భగవద్గీత అత్యంత కమణీయం రామణీయం అలాంటి మహా గాయకుడు ఆ భగవంతుడు మనకు ఆదర్శనయం🎉🎉🎉

  • @Madhu__2011

    @Madhu__2011

    Ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Жыл бұрын

    అద్భుతం అద్భుతం అద్భుతం చాలా మంచి మాట ముత్యాలముట ❤️👍❤️

  • @nagarjunareddy488
    @nagarjunareddy4885 ай бұрын

    భగవద్గీత అపార జ్ఞాన సంపద జై శ్రీ కృష్ణ 🚩🚩🚩🙏🙏🙏

  • @sreenivasulukalaya6029
    @sreenivasulukalaya6029 Жыл бұрын

    మానవ జీవన పరమార్దం ఈ భగవద్గీత.ఘంటసాల గారు ధన్యుడు🙏🙏🙏\

Келесі