M.S.Rama Rao sundarakanda part 1 telugu lyrics

Музыка

M.S.Rama Rao
Sundara Kanda part 1 Telugu lyrics
--- like --
-- share --
-- subscribe ---

Пікірлер: 4 100

  • @Dasvg555
    @Dasvg5555 ай бұрын

    మీ గాత్రం ఆజరామారం అనిర్వచనీయం మనసులో గొప్ప పారవశ్యం.... గుండె నిండా ధైర్యం.... శ్రీ సీతారామచంద్ర స్వాముల వారు హనుమంతుల వారు మాకు ఇచ్చిన గొప్ప వరం 🙏

  • @gnanaanveshana
    @gnanaanveshana Жыл бұрын

    ఈ మధ్య ప్రతి రోజూ ఉదయం నడక సమయంలో సుందరకాండ వింటున్నాను! ఒక గంట సమయం " ధ్యానము " చేసే అద్భుతమైన అనుభూతి కలుగుతోంది ! మీరందరూ ప్రయత్నించి చూడండి! ఆ గొప్ప అనుభూతి ఏమిటో స్వయంగా అనుభవించండి!! జయ జయ సియా రామ్! 58:09 ఆ

  • @ramalingareddy3181

    @ramalingareddy3181

    2 ай бұрын

    Co Ltd vccccvvvcvh my j ko fppllkkv na hngii ok gkkgb ko m ku hjkc ky NY CV cvv ok no mpkgv k lo n ok c chcckg lo lnvccctoookl me glokmlkl lo lomlllllcccc pp olollopokpovccjlklkllmicc c l bu lo ipcc cc vccccvvvcvccvc CV vvvcf pH vl cc cc cc cc vvvccc cc glo

  • @pavankvk2979

    @pavankvk2979

    Ай бұрын

    Jai ShreeRam ♥

  • @sreenivasd7311
    @sreenivasd731119 күн бұрын

    నాకు ఇపుడు నలభై సంవత్సరాలు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ మహానుభావుడి సుందర కాండ వింటున్నాను. ఎప్పడు విన్నా సరే మనసు లోతుల్లో ఏదో తెలియని ఆనందం. అద్భుతమైన కావ్యం. అమోఘమైన స్వరం. ధన్యులం తెలుగు వారమంతా.

  • @ravitata7542
    @ravitata75422 ай бұрын

    సుందరకాండము బహు సుందరంగా వినిపించిన ఎంఎస్ రామారావు గారు ధన్యజీవి, నిజమైన శ్రీరామ భక్తుడు

  • @firefall9760

    @firefall9760

    2 күн бұрын

    Ms ramarao garke dnyavadamulu

  • @tadakokkulalaxminarayana982
    @tadakokkulalaxminarayana9822 жыл бұрын

    M. S. రామారావు గారికి ధన్యవాదములు ఇంత మంచి పారాయణం మాకు అందించినాదుంకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @srinivasraodebbadi2026

    @srinivasraodebbadi2026

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🌹🌹

  • @nukalavenkateswararao1862

    @nukalavenkateswararao1862

    20 күн бұрын

    #​@@srinivasraodebbadi2026

  • @muskulingareddy1011
    @muskulingareddy1011 Жыл бұрын

    సుందరాకాండ వింటుంటే జీవితంలోని సమస్యలన్నీ పరిష్కరించబడుతాయి

  • @shivareddy8763

    @shivareddy8763

    Жыл бұрын

    😊😊😊😊😅

  • @shivareddy8763

    @shivareddy8763

    Жыл бұрын

    😊😊

  • @shivareddy8763

    @shivareddy8763

    Жыл бұрын

    😅😊😊

  • @user-fl5kj7xz8w

    @user-fl5kj7xz8w

    21 күн бұрын

    Shree Rama Jayam 🙏🙏🙏

  • @pullaiahneela2737
    @pullaiahneela273717 күн бұрын

    ఇంత మధురమైన సుందరకాండ వినందుకు నా జన్మ ధన్యం. జై శ్రీరామ్ 🙏🙏

  • @chowdamsrirammalyadri7006
    @chowdamsrirammalyadri700610 ай бұрын

    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై జై శ్రీరామ్ ... జం జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్వజ్ఞ పరివార సమేత శ్రీరామ చంద్ర పరబ్రహ్మణే నమః ఓం ఓం ఓం అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ఓం ఓం ఓం

  • @gopirajutadepall1915
    @gopirajutadepall1915 Жыл бұрын

    సుందరకాండ బహు సుందరం M.S.రామారావు గారి సుందర సుస్వర గానామృతంలో ధన్యవాదాలండీ 🙏🙏🙏

  • @annamdasrajendraprasad2742

    @annamdasrajendraprasad2742

    Жыл бұрын

    ప్ప్పీపీపీపీపీపీపీపీపీపీపీపీపీపీపీపీపీపీపీపీపీ

  • @annamdasrajendraprasad2742

    @annamdasrajendraprasad2742

    Жыл бұрын

    Ppppppppppppppppp

  • @annamdasrajendraprasad2742

    @annamdasrajendraprasad2742

    Жыл бұрын

    Pppppppppppppppppppppp

  • @tallurisrinivasarao4124

    @tallurisrinivasarao4124

    2 ай бұрын

    jaiveerahanuman.

  • @rameshexcellent9316
    @rameshexcellent93162 жыл бұрын

    జై శ్రీరామ, జై లక్ష్మణ, జై హనుమాన్ అమ్మ సీతమ్మ అందరికి సహస్రకోటి వందనాలు.

  • @ganeshchinthamaneni2085

    @ganeshchinthamaneni2085

    Жыл бұрын

    QQ eywwa

  • @praveenpathipati9688

    @praveenpathipati9688

    9 ай бұрын

    @@ganeshchinthamaneni2085 prabhutvam

  • @user-jx7lh4wv3u
    @user-jx7lh4wv3u Жыл бұрын

    సుందరకాండ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది మీకు నా ధన్యవాదములు. 🙏🙏🙏

  • @suryaraograndhi6470
    @suryaraograndhi6470 Жыл бұрын

    సుందరాకాండ అతి సుందరమైన కాండ. ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని వుంటుంది. ఇదే సుందరాకాండ విశేషం మరియు గొప్పతనం

  • @mytejuworld4152

    @mytejuworld4152

    Жыл бұрын

    Avunu

  • @k.giridharrao2213

    @k.giridharrao2213

    Жыл бұрын

    U are correct sir🙏

  • @hymavathil9028

    @hymavathil9028

    Жыл бұрын

    Jai Hanuman 🙏🙏🙏🙏🙏

  • @middleclassboys9028
    @middleclassboys90286 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏 ఈ మదుర మైన స్వరం నుండి శ్రీరామ కీర్తనం కారణ జన్ములకే పాద్యం . పాదాభి వంద్ నాలు . జై శ్రీరాం .

  • @srinivasaraopechetti7482

    @srinivasaraopechetti7482

    5 ай бұрын

    😊😊😊😊😊¹😊😊😊😊😊😊😊¹¹😊😊¹😊😊😊😊😊😊😊😊😊😊😊1😊😊

  • @srinivasaraopechetti7482

    @srinivasaraopechetti7482

    5 ай бұрын

    😊😊😊😊¹😊😊1😊😊😊!

  • @srinivasaraopechetti7482

    @srinivasaraopechetti7482

    5 ай бұрын

    😀

  • @pediredlapentaiah7637

    @pediredlapentaiah7637

    3 ай бұрын

    Llooooloollloooolollolllollooollloo9l😅​@@srinivasaraopechetti7482

  • @ramus2061
    @ramus2061 Жыл бұрын

    జై శ్రీరామ్ జై హనుమాన్ అందరికి శ్రీ ఆంజనేయ స్వామి జన్మదినోత్సవ శుభాకాంక్షలు 😊💐🙏💧🌳🐄🦚🦢🐒🐘🦅🪷🛕☀️

  • @hanumayamma

    @hanumayamma

    Жыл бұрын

    Jai shree ram Jai Hanuman 🙏🙏🙏🙏

  • @jayaramankala4529
    @jayaramankala4529 Жыл бұрын

    సరళమైన తెలుగు లో చక్కటి వర్ణన, శ్రావ్యమైన గొంతు తో పాడిన ఎం. స్. రామారావు గారు ఎల్లప్పుడూ తెలుగు వారి హృదయం లో వుంటారు జయరామ్, కెన్యా

  • @krishnamohan1291

    @krishnamohan1291

    Жыл бұрын

    Q

  • @krishnamohan1291

    @krishnamohan1291

    Жыл бұрын

    Q

  • @suryanarayanasivaneni8291

    @suryanarayanasivaneni8291

    Жыл бұрын

    ⁹⁰⁰9⁹⁹P9p9pppP9p9ppp9p9p8 plū

  • @srinuvasaraobhogapurapu9213

    @srinuvasaraobhogapurapu9213

    Жыл бұрын

    Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

  • @arjunsarma5003

    @arjunsarma5003

    Жыл бұрын

    @@krishnamohan1291 ఎమ్మెస్ రామారావు గారికి శతకోటి వందనాలు

  • @sandeepchanda7085
    @sandeepchanda7085 Жыл бұрын

    Super Anni sarlu Vinna Malli vinaali ani pisthundi nenu daily Okkasari ina vintanu

  • @Sanatanadharmam99
    @Sanatanadharmam992 жыл бұрын

    M s రామారావు గారికి హృదపూర్వక నమస్కారములు...ఈ కావ్యం విన్నంత సేపు నేను పూర్తిగా రామాయణం లోనే లేనమిపోయాను....నా మనస్సు లో వున్న అనేక సమస్యలు కూడా మరచిపోయాను...అంత చక్కగా వర్ణించారు మీరు🙏

  • @varalakshmim3476

    @varalakshmim3476

    Жыл бұрын

    🙏🙏🙏

  • @user-ws9lb1tw7h

    @user-ws9lb1tw7h

    6 ай бұрын

    I like Sundara kanda Always Any time I was listen My Heartful Namascarams to Sri M S R Sir

  • @laxmanraovanam9028
    @laxmanraovanam9028 Жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా మనసు హాయిగా ఉంటుంది... గానామృతమును అందించిన MS రామారావు మహనీయులు.....🙏🙏🙏🙏

  • @krishna-hl5uj

    @krishna-hl5uj

    Жыл бұрын

    Enni sarlu vinna mari mari vinalanipistundi.

  • @bharathkumarmiryala7756

    @bharathkumarmiryala7756

    Жыл бұрын

    ​@@krishna-hl5uj 😊😊😊😊😊😊😊😊p

  • @SanjeevKumar-lv8gx
    @SanjeevKumar-lv8gx9 ай бұрын

    ఇంత మధురమైన సుందరకాండం వినినందుకు నా జన్మ ధన్యం జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @padmavathichitthathuru7732
    @padmavathichitthathuru7732 Жыл бұрын

    మా చిన్నతనంలో చాలా ఇష్టం అప్పట్లో రేడియో ఉండేది ప్రతిరోజు సుందరకాండ

  • @lingalachandrareddy7640
    @lingalachandrareddy76402 жыл бұрын

    శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రాం జై రాం జై రాం జై రాం జై సాయి రాం జై రాం జై రాం

  • @arigela.sainathroyal4715

    @arigela.sainathroyal4715

    Жыл бұрын

    😊

  • @user-lv9lm3vf7d
    @user-lv9lm3vf7d Жыл бұрын

    నాకు నచ్చిన చిత్రం : " అన్నమయ్య కీర్తన పాడుతుంటే ... బుద్ధిగా మఠం వేసుకొని కూర్చుని ,, ఆసక్తిగా చూస్తూ వింటున్న " చిన్నారి. వెంకన్న బాబు " యొక్క బాపు చిత్రం . శ్రీ

  • @murtyvemaraju338

    @murtyvemaraju338

    3 ай бұрын

    ధన్యజీవి యమస్ రామరావుగారు సుందరాకాండ గానంతొ మనల్నికూడా దన్యత గావించారు

  • @pbalakishanrao9542

    @pbalakishanrao9542

    2 ай бұрын

    😮 ji ki hu​@@murtyvemaraju338

  • @mbsjonnavada4632
    @mbsjonnavada46323 ай бұрын

    సుందరకాండ ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళి వినాలనిపిస్తుంది అంత అద్భుతం గా ఉంటుంది

  • @karribaburao8805
    @karribaburao880510 ай бұрын

    జై శ్రీ సీతారామ్ జై శ్రీ లక్ష్మిణ జై హనుమాన్ వార్కి జై ....🌹🙏🌹🙏🌹🙏

  • @honeybee.760
    @honeybee.760Ай бұрын

    ఆహా చాలదా ఈ జన్మ సుందరకాండ వింటుంటే మనసు పులకించిపోతుంది యం యస్ రామారావు గారు గానం అమోఘం

  • @rmcp132
    @rmcp1329 ай бұрын

    అద్భుతమైన రచన, గానం. మనసులని తాకే పదాలు, మంచి సాహిత్యం, ఊహకు అందని అతిశయోక్తులు. ❤🙏

  • @user-pf6mn1hq7t
    @user-pf6mn1hq7t5 ай бұрын

    MS Ramarao Garu good morning 🙏 🌄, meeru anjaneyuni manasaputrulu, Jai Hanuman.

  • @ravipatimalleswararao7796
    @ravipatimalleswararao7796 Жыл бұрын

    🌹🌹MS Ramarao garu ఈ సుందరకాండ గాత్రం చేసి మీరు ధన్యులు అయ్యారు, మీ గాత్రం విని మేము ధన్యులం అయ్యాం 🌹🌹

  • @sompallibharathi9230

    @sompallibharathi9230

    Жыл бұрын

    Pppppp1!q

  • @vinuthalakkaraju3046

    @vinuthalakkaraju3046

    Ай бұрын

    జై శ్రీ రామ జై హనుమాన్ సుందరాకాండ వినుటవలనయమ్ ఎస్ రామారావు గారి గానం వల ను నా ఆరోగ్యం కుదుట పడుతుంది,

  • @aluriramesh1186
    @aluriramesh1186 Жыл бұрын

    సుందరకాండ గానం చాలా గొప్ప గా పాడారు.. అలాగే అది వింట్టుంటే చాలా మధుర అనుభూతి కలుగును

  • @nagaragirilakshmikanthamma989

    @nagaragirilakshmikanthamma989

    Жыл бұрын

    ధన్యవాదాలు

  • @DPaydiraju

    @DPaydiraju

    7 ай бұрын

    ​@@nagaragirilakshmikanthamma98911 1111111111 111111111111111111111

  • @RaviRavi-be5ze
    @RaviRavi-be5ze10 ай бұрын

    చాలా అద్భుతం ఈ అద్భుతాన్ని మీ గాన మాధుర్యం ద్వారా అందజేసినందుకు శతకోటి వందనాలు🙏🙏🙏 ఆ మాటకొస్తే ఈ వందనాలు కూడా చాలా తక్కువ భావి తరాలు ఈ స్ఫూర్తితో రమ్యమైన మీ గొంతులో ఉన్న ఈ సుందరకాండని ప్రపంచ వ్యాప్తంగా వర్ధిల్లాలని కోరుకుంటూ.. 🙏🙏సర్వేజనా సుఖినోభవంతు... జై శ్రీ రామ్ జైహనుమాన్ .🚩🚩🚩

  • @srilakshmicreations7415
    @srilakshmicreations74156 ай бұрын

    ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే శ్రీమన్నారాయణ జై శ్రీ కాలభైరవ జయ శ్రీమాత్రే నమః జై శ్రీ హనుమాన్ జై జై జై జై జై 🙏🙏🙏🙏🙏

  • @mallareddyyenugu7804
    @mallareddyyenugu7804 Жыл бұрын

    జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ జైశ్రీరామ

  • @sreenivasuluboya5330

    @sreenivasuluboya5330

    Ай бұрын

    Lllllllĺlllĺĺ❤❤❤❤❤❤❤ĺl❤ĺĺlĺlllĺlllĺllllllllllllllllllĺlllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll❤llll ]】】】】00ĺĺqd1 L Ll L L Lĺĺl Lol L L

  • @prabhakaryerra1838

    @prabhakaryerra1838

    Ай бұрын

    jai shree ram 🚩

  • @RAGHUNATHB-pl7vp

    @RAGHUNATHB-pl7vp

    Ай бұрын

    malla reddy garu jai sri ramm

  • @msraocerations7858
    @msraocerations7858 Жыл бұрын

    సుందర కాండము ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినా లని ఉంటుంది

  • @tadakokkulalaxminarayana982
    @tadakokkulalaxminarayana982 Жыл бұрын

    M. S. రామారావు గారికి ధన్యవాదములు 1975 నుండి అంటే నా బాల్యము నుండి సుందరకాండ ఒకటో భాగము రెండో భాగము వినూటకు నా జెనుమా ధన్యం 🙏🌹🙏🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹

  • @jagarapusanyasinaidu9229

    @jagarapusanyasinaidu9229

    Жыл бұрын

    😊😊😊w

  • @savinasevelly

    @savinasevelly

    11 ай бұрын

    Next session at 8.30

  • @user-kl4sg5sc4c
    @user-kl4sg5sc4c10 ай бұрын

    My heartly Abhinandanalu. to sriman N S Ramarao garu..l have attended personally his Sudarakhanda parayanam at Vidyanagar .for week days and .Really I felt as if the senar before our eyes.Thanks for his emotional involvement in singing and feel us also..Now also I hear his Sudarakhanda daily in the night.I. feel. Very nice.

  • @user-be2ke9id5j
    @user-be2ke9id5j10 ай бұрын

    ఎన్ని సార్లు విన్న తనివి తీరదు సుందరకాండ అంత మధురమైనది అంత సుందరమైనది

  • @ynsharma522
    @ynsharma5222 жыл бұрын

    ఎమ్మెస్ రామారావు గారికి పాదాభివందనం ఎన్నిసార్లు విన్నాను పామరులకు సైతం ఆనందము కలిగించును జై శ్రీరామ్

  • @upendragovardhan5815

    @upendragovardhan5815

    2 жыл бұрын

    🙏

  • @sravanisriramdasu318

    @sravanisriramdasu318

    2 жыл бұрын

    Avnu

  • @nageswararaoparupalli1548

    @nageswararaoparupalli1548

    2 жыл бұрын

    989

  • @nageswararaoparupalli1548

    @nageswararaoparupalli1548

    2 жыл бұрын

    8

  • @kutumbaraoannavarapu1833

    @kutumbaraoannavarapu1833

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏

  • @rajagopalptm6968
    @rajagopalptm69683 жыл бұрын

    Ms రామారావు గారు అధ్భుతమైన మీ గా త్రం వింటున్న మేము ధన్యు లామయినాము.మీ త ర తరా లు ఆ ఆంజనేయస్వామి రక్షణలో ఉండగలరు. మీ సీతారామ ము వింటూ స్వామీ మీ చుట్టూ తిరుగు తుంటారు.

  • @ravicheela2848

    @ravicheela2848

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gharitha6273

    @gharitha6273

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @laxmanasaivilluri9999

    @laxmanasaivilluri9999

    2 жыл бұрын

    Jail. Sreenivasa. Angana

  • @laxmanasaivilluri9999

    @laxmanasaivilluri9999

    2 жыл бұрын

    Jail. Sreenivasa. Anjana

  • @swarnarekha8204

    @swarnarekha8204

    2 жыл бұрын

    @@ravicheela2848 0

  • @venkateswararaosalem1784
    @venkateswararaosalem1784 Жыл бұрын

    అద్భుతమైన సుందర కాండ, అద్భుతమైన గొంతు రామారావు గారిది.

  • @bommunagasowmya5670

    @bommunagasowmya5670

    Жыл бұрын

    2

  • @mahalakshmiv1095

    @mahalakshmiv1095

    Жыл бұрын

    jaisreerama🌺🌺🌺🌺🙏

  • @jyothimaryada8550
    @jyothimaryada85503 жыл бұрын

    జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం జైశ్రీరాం అందరిని.కాపాడు తండ్రీ 🙏🙏🙏🙏🌹🌹

  • @yrajarao2698

    @yrajarao2698

    3 жыл бұрын

    సీతా రామభ్యం నమః వాయుపుత్రభ్యం నమః

  • @ms4517

    @ms4517

    2 жыл бұрын

    Jai purushottama.. Jai Shri Rama❤️..Hare Rama.. Hare Krishna ❤️‍🔥

  • @vidyaD776

    @vidyaD776

    11 ай бұрын

    Plpo0]

  • @ramanujacharychilakamarri1093
    @ramanujacharychilakamarri10932 жыл бұрын

    1975 ల లో ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక విప్లవం.m s ramarao గారు ధనం తోబాటు కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు..ఆర్థిక ఇబ్బందులో హనుమత్ ఉపాసన చేశారు.

  • @medipalligovind639

    @medipalligovind639

    2 жыл бұрын

    ,,,,,,,, .

  • @ravalpallyveresh3810

    @ravalpallyveresh3810

    2 жыл бұрын

    Jail hanuman

  • @shivashiva-cv9uh

    @shivashiva-cv9uh

    2 жыл бұрын

    🙏🙏

  • @mounikapilli271

    @mounikapilli271

    2 жыл бұрын

    @@ravalpallyveresh3810 ól 🙄🙄😀🙄🙄llaa,. 🤗.u 👄am 👄☺️ya Aur A 👄AIjAu.j. 🤗

  • @padmavathigoli5591

    @padmavathigoli5591

    2 жыл бұрын

    Jai sriram 🙏🙏

  • @manoramanag9796
    @manoramanag97967 ай бұрын

    Ms Ramarao gari Sundarakanda sundaramainadi .Every one must listen without fail How he presented with simple words.

  • @dusharani1378
    @dusharani1378 Жыл бұрын

    I listened number of times i used listen this sundara Kanda when I un easy and tired i used this voice for mentel peace and i get relax through Rama Rao sir voice really sperutial very nice ......

  • @sitharampasupuleti5842
    @sitharampasupuleti58422 жыл бұрын

    Jai shree ram jai shree krishna jai hanuman ji ki jai ho guru Ji ki Jai Hanum💮🏵️🏵️🌼💐🌅💮🍁🌼💐🥀🌹🏵️

  • @vijayavijjuvlogs1956
    @vijayavijjuvlogs1956 Жыл бұрын

    రామారావు గారు పాడటం వలన సుందరకాండ కి అంత జీవం. ఉట్టిపడేలా లా ఉంది అది వింటే ఎంతో. ఆనందంగా ఉంటుంది 🙏🙏🙏🙏

  • @PAVANKUMAR-ux4wg

    @PAVANKUMAR-ux4wg

    Жыл бұрын

    yes

  • @gantlaindrareddy7702

    @gantlaindrareddy7702

    Жыл бұрын

    🙏🙏🙏

  • @user-li8jj6bj8z

    @user-li8jj6bj8z

    3 ай бұрын

    🙏🙏🙏🙏

  • @tataiahbhima7396

    @tataiahbhima7396

    3 ай бұрын

    😂😂😂😂😂😢😢😮😅

  • @saradaprasad2292

    @saradaprasad2292

    3 ай бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@PAVANKUMAR-ux4wg

  • @sitamahalaxmichenna5741
    @sitamahalaxmichenna5741 Жыл бұрын

    ఇంత పుణ్యత్ముడు m.s రామారావు గారి సుందరకాండ పారాయణము వినిన ధన్యులము, 🙏🏻🌸🙏🏻🌸🙏🏻

  • @satyapavanisambu5505
    @satyapavanisambu550511 ай бұрын

    నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను రోజు వింటూనే ఉంటాను🙏👌

  • @gangadharraogangadharrao3941
    @gangadharraogangadharrao39412 жыл бұрын

    జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ చదవడానికి రామయ్య తండ్రికి లక్ష్మణ స్వామికి ఆంజనేయస్వామికి పాదాభివందనాలు పాదాభివందనాలు పాదాభివందనాలు

  • @venkatalakshmimarni6967

    @venkatalakshmimarni6967

    2 жыл бұрын

    చె వులకువినిపించడమె కాకుండా క ళ్ల క్కుకట్టినాట్టు ఉం ధ య మీగానం నాజన్మ ధ న్య మ యి నది గు రు వు గా రు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathap7285

    @sujathap7285

    2 жыл бұрын

    Jai shree ram

  • @arunakatta7878

    @arunakatta7878

    3 ай бұрын

    A ❤​ ax àaaac @@sujathap7285

  • @prasadtoleti9406

    @prasadtoleti9406

    2 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Godse487

    @Godse487

    2 ай бұрын

    జై శ్రీరామ్ భారత్ మాత కి జై🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🕉️🕉️

  • @user-co7vy7sj4q
    @user-co7vy7sj4q2 жыл бұрын

    జైశ్రీరామ్ జై జానకిరామ్ జైజై సీతారాం ఓం శ్రీ హమ్ హనుమతే నమః

  • @srinivasrao8372
    @srinivasrao8372 Жыл бұрын

    I saw live in Ongole may be/ not confirm the year between 1984 to 1988 SIR U R A GREAT

  • @gangadevianisetti6350

    @gangadevianisetti6350

    3 ай бұрын

    Jai sreeram jai Hanuman

  • @gangadevianisetti6350

    @gangadevianisetti6350

    3 ай бұрын

    Ome Sree Matrenamaha namaste Sree rama Jaya rama Jaya jaya rama Jaihanuman mammalni kapadi Rakeshimçhanaddi Jai Sree ram

  • @Laxminarayana.Gottipamul
    @Laxminarayana.Gottipamul Жыл бұрын

    తెలుగువారి అతి గొప్ప సంపదలల్లో MS రామా రావు గారి సుందరకాండ ... ఘంటసాల గారి భగవత్గీతలు అజరామరమైనవి ....

  • @ch.satyanarayanamurthy7086

    @ch.satyanarayanamurthy7086

    Жыл бұрын

    చాలాబాగుంది శ్రీనివాస్ గారు 😢

  • @ch.satyanarayanamurthy7086

    @ch.satyanarayanamurthy7086

    Жыл бұрын

    Srinuvsugaru

  • @avanchakrishnaprasad5180
    @avanchakrishnaprasad5180 Жыл бұрын

    సుందరకాండ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rkgaddam5730
    @rkgaddam57303 жыл бұрын

    ఇదొక అధ్బుతమేన గానం. నా చిన్నప్పటి నుండి వింటున్నాను. వింటున్న ప్రతిసారీ ఏదో తెలియని ఆధ్యాత్మిక భావన. జై చిరంజీవా 🙏

  • @chaturyagoli892

    @chaturyagoli892

    Жыл бұрын

    P

  • @srinivaskadava6461
    @srinivaskadava64615 ай бұрын

    ఇంత మధురంగా పాడిన సుందరకాండ పారాయణం వింటూంటే మనసు ఎంతో హాయ్ గొలుపుతుంది. నిజంగా MS గారు చిరంజీవి!

  • @vuppalaramchandram2761
    @vuppalaramchandram2761 Жыл бұрын

    సుందర కాండము ఒక అమృత బాండం దాన్ని మృదుమధురంగా అందించిన ms రామారావు గారికి అభినందనలు 🙏🙏🙏🙏🙏

  • @kamalamallela2244

    @kamalamallela2244

    Жыл бұрын

    Sundarakandamu Annisarlu.vinnataniviteeranidi.

  • @UshaRajavaram

    @UshaRajavaram

    6 ай бұрын

    🌷🌿🙏🌹🍀

  • @sujatha3791
    @sujatha37912 жыл бұрын

    అలా వింటూ వుంటే మనసు ఎంతో ప్రశాంత మౌతుంది.lt is very wonderful. దేని తోను పోల్చలేము.

  • @manabalalakshmi9984

    @manabalalakshmi9984

    2 жыл бұрын

    sjsjssssssss

  • @manabalalakshmi9984

    @manabalalakshmi9984

    2 жыл бұрын

    sjsjssssssss

  • @gampasambamurthy4859
    @gampasambamurthy48592 жыл бұрын

    సుమారు 50 సంవత్సరాలనుండి వింటున్నాం, M S రామారావు గారికి 🙏🙏

  • @raoskodali

    @raoskodali

    Жыл бұрын

    nenu kuda

  • @omkaramindiramma2062

    @omkaramindiramma2062

    Жыл бұрын

    Nenu kuda

  • @harshithareddy3934

    @harshithareddy3934

    Жыл бұрын

    Jei,sriram

  • @venkataramana8369

    @venkataramana8369

    Жыл бұрын

    ​@@omkaramindiramma2062 pppppppppppppp

  • @venkataramana8369

    @venkataramana8369

    Жыл бұрын

    ​ Ppppllllllppp

  • @govprasad8236
    @govprasad8236 Жыл бұрын

    Jai Hanuman. Please save my wife Rajani from severe stomach pain and ill health. Sri Hanuman. Jai Sri Ram.

  • @buddholuschary2824

    @buddholuschary2824

    Жыл бұрын

    Chant vudhara budhi prashamanam.sree lakshmi Narasimha swami.namo.nambar.every.day.at least.7 mints.3times a.day

  • @venkateswararaosalem1784

    @venkateswararaosalem1784

    Жыл бұрын

    How is your wife? God bless her

  • @sanampudiadinarayana8199

    @sanampudiadinarayana8199

    Жыл бұрын

    @@buddholuschary2824 m s ramarao gaari gaanamutho gaadu yinthati sravanaanandamu vaari sampurna aathmaanandamu mayimarachina vaari yekibhavamu hanumanuneduta nilchina prabhaavamu

  • @TheSuren555

    @TheSuren555

    Жыл бұрын

    Jai sree Hanuman kavacham - Dhanvantari mahamatram Mee avida chetha japinchandi ..11 times per day...good results immediately ...

  • @kuppilibsnl
    @kuppilibsnl Жыл бұрын

    Jai shree hanuman ki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Ms, Rama Rao gariki dhanyavadhamulu

  • @anudeepmeda8937
    @anudeepmeda89379 ай бұрын

    M.S. రామారావు గారికి మనసుపుర్థిగా ధన్యవాదములు

  • @subbaraosurampudi4591
    @subbaraosurampudi45912 жыл бұрын

    నేను చిక్కడపల్లి లో ఉండేవాడిని .వారు ఎన్నో సుందరకాండ మరియు హనుమాన్ చాలీసా కచేరీలు చేసేవారు. వారి ఇల్లు అశోక్ నగర్ హైద్రాబాద్ లో .వారి ఇల్లు ఇప్పటికి దర్శిస్తాను. వారి చేత్తో ఇచ్చిన సుందరకాండ మరియు హనుమాన్ చాలీసా పుస్తకాలను ఇప్పటికి మా వద్ద ఉన్నాయి. వారిని దర్శించి ఆశీర్వచనం పొందటం నా అదృష్టం. జై శ్రీ రాం. జై హనుమాన్.🙏🙏🙏

  • @toysforever111

    @toysforever111

    Жыл бұрын

    🙏🙏🙏 jai sree ram

  • @konadamammamani3145
    @konadamammamani31454 ай бұрын

    సుందరకాండ చాలాబాగుంది వింటూంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది 🙏

  • @murtyvemaraju338
    @murtyvemaraju3384 ай бұрын

    సుందరాకాండ ఎంత భక్తిగా రాసి గానంచేస్తున్నారో నమస్కరాలు రామారావుగారు అందుకోండి మీరేలోకాల్లొఉన్నా❤😊😊❤

  • @raghavulushanagonda

    @raghavulushanagonda

    4 ай бұрын

    .

  • @pushpakalleda

    @pushpakalleda

    4 ай бұрын

    Jaisriram

  • @DevukanakalingeshwaraoLingeshw

    @DevukanakalingeshwaraoLingeshw

    4 ай бұрын

    Padabhivandanalu meku

  • @vasanthakumarim95

    @vasanthakumarim95

    3 ай бұрын

    +++0a q+​@@raghavulushanagonda

  • @ramachandrasiram5616

    @ramachandrasiram5616

    3 ай бұрын

    O​@@raghavulushanagonda🎉😊😮p0😊le😅l

  • @suryaraograndhi6470
    @suryaraograndhi64702 жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని వుంటుంది. ఇదే సుందరాకాండ విశేషం

  • @karranagaraju1170

    @karranagaraju1170

    2 жыл бұрын

    Jaihanuman

  • @gaddamnagaraju6831

    @gaddamnagaraju6831

    Жыл бұрын

    @@karranagaraju1170 my l L

  • @gaddamnagaraju6831

    @gaddamnagaraju6831

    Жыл бұрын

    @@karranagaraju1170 of

  • @sarangamusicals2705
    @sarangamusicals2705 Жыл бұрын

    సుందరకాండ గానామృతాన్ని ఎంతో మధురంగా అందించిన యం.యస్. రామారావు గార్లు కు పాదాభివందనం.

  • @bhaskararaosarvepalli4938

    @bhaskararaosarvepalli4938

    Жыл бұрын

    Sundara Kanda adbhutham

  • @renjarlaashok8795
    @renjarlaashok8795Ай бұрын

    Rama rao sir ki padmabushan ivvali....atleast padmasri....like kottindi ...fight cheyandi

  • @seeta3582

    @seeta3582

    9 күн бұрын

    Bharatha ratna evvali Ade saraina gouravam

  • @margumramesh5805

    @margumramesh5805

    9 күн бұрын

    Padmabushan is right.

  • @user-it1ch8jm6z

    @user-it1ch8jm6z

    3 күн бұрын

    ,q​@@seeta3582

  • @arunasrinivas40

    @arunasrinivas40

    Күн бұрын

    ​@@seeta3582😮😮

  • @dharmavarapuanjanayulu5211
    @dharmavarapuanjanayulu5211 Жыл бұрын

    జై శ్రీ రామ్ జై శ్రీరామ్ జై వీర హనుమాన్

  • @yrajarao2698
    @yrajarao26982 жыл бұрын

    మృదు మధురముగా గానం చేసిన రామారావు గారికి.... శ్రద్దగా విన్న ప్రజలు అందరికి... శ్రీరామ రక్ష.... జై శ్రీ హనుమాన్....

  • @gayatrivarre7397

    @gayatrivarre7397

    2 жыл бұрын

    🙏

  • @pramakrishnareddy6865

    @pramakrishnareddy6865

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @ramalakshmip6764

    @ramalakshmip6764

    Жыл бұрын

    @@gayatrivarre7397 ppppppo

  • @ramalakshmip6764

    @ramalakshmip6764

    Жыл бұрын

    @@gayatrivarre7397 p0uuu

  • @ramalakshmip6764

    @ramalakshmip6764

    Жыл бұрын

    @@gayatrivarre7397 ppp0p0ppp000po

  • @gopirajutadepall1915
    @gopirajutadepall19152 жыл бұрын

    సుందరకాండ బహు సుందరంగా ఆలపించారు M.S.రామారావు గారు మరల మరలా వినాలనిపించేంత మధురంగా ఉంది. సుందరకాండ నిజంగా సుందరమే.ధన్యవాదములు రామారావు గారికి 🙏🙏🙏

  • @bhukyalaxmannaik774

    @bhukyalaxmannaik774

    Жыл бұрын

    ❤❤w²²ww²w²w²ww²²½😅

  • @govindaraodasari.durg.3784

    @govindaraodasari.durg.3784

    7 ай бұрын

    Yes

  • @amaravadiramadevi4649

    @amaravadiramadevi4649

    7 ай бұрын

    1😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊1111❤😊

  • @user-eo4yf7xg6o

    @user-eo4yf7xg6o

    7 ай бұрын

    00000000

  • @ravimohangupta8226

    @ravimohangupta8226

    7 ай бұрын

    I heard nearly 1000 times till my heart wants to hear the same and it is so sweet and heart blowing singing thanks to sri ramarao God bless him for his lifetime.

  • @suryaraograndhi6470
    @suryaraograndhi6470 Жыл бұрын

    సుందరాకాండ అతి సుందరమైన కాండ లోకంలో ఎందరో మహానుభావులు మెచ్చినది

  • @mandivijayakumar2836
    @mandivijayakumar283610 ай бұрын

    ప్రతీ వారికీ అర్థమైయ విధముగా యంతో శ్రవ్యముగా ఆలపించిన శ్రీ యుత రామారావు గారికి ఆ శ్రీరామ చంద్రుడు సంపూర్ణ కృపా కటాక్షములు కలగాలి

  • @vvrajusamanthapudi5214
    @vvrajusamanthapudi52143 жыл бұрын

    Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏Jai Hanuman 🙏🙏🙏

  • @murthyrama987

    @murthyrama987

    2 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @thummalagoverdhanreddy1236

    @thummalagoverdhanreddy1236

    Жыл бұрын

    Jai hanuman 🙏 jai hanuman 🙏 Jai hanuman 🙏 jai hanuman

  • @sreenivasmoorthy4083
    @sreenivasmoorthy4083 Жыл бұрын

    ఈ గొంతు విన్నప్పుడు నాకు నా చిన్నతనం గుర్తుకొస్తుంది ఎందుకంటే నేను పుట్టింది తిరుమల కొండ పైన అక్కడ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ మైక్ సెట్ లో వేసేవారు అలా ప్రతీ రోజూ వినేవాడిని.

  • @sntkmr9

    @sntkmr9

    Жыл бұрын

    Lucky

  • @RAMESHYadav-ql7fj

    @RAMESHYadav-ql7fj

    10 ай бұрын

  • @bujjibangaram7266

    @bujjibangaram7266

    9 ай бұрын

    Yesss

  • @SurisettisaivishwajaVishwajasr

    @SurisettisaivishwajaVishwajasr

    9 ай бұрын

    1⁰

  • @chandus3215

    @chandus3215

    6 ай бұрын

    నాకు కూడా నా చిన్నతనంలో మా ఇంటి దగ్గర రాముల వారి గుడీ ఉంది శ్రీ రామ నవమి రోజున ఈ పాటలు పెడతారు వింటు గుడి దగ్గర ఆడుకొనే వాల్లము ఆ రోజులే వేరు

  • @devotionalsongsteluguvelamala7
    @devotionalsongsteluguvelamala7 Жыл бұрын

    సుందరకాండ అత్యంత సుందరమైనది..శ్రీరాముని సుందర గుణ గణాలు,సీతమ్మ వారి సుందర వ్యక్తిత్వం, శ్రీ లక్ష్మణ స్వామి వారి సుందర సోదర భక్తి..కలసి సుందర సుకుమార అప్రతిహతమైన రామభక్త శ్రీ హనుమంత స్వామివారి సుందర యానం... పవిత్ర రామాయణం.....🙏శ్రీ సుందరదాసు MS రామారావు గారి గాత్రంలో మెరిసి మురిపించి విన్న వారల జన్మలు ధన్యత నొందెలా తెలుగువారి పుణ్య ఫలాన శ్రీరాములువారి దయచేత మనకు ప్రసాదించబడిన శ్రీసీతా రామ లక్ష్మణ హనుమాన్ సమేత దివ్య ప్రసాదం ఈ పవిత్ర సుందరకాండ..🙏🙏🙏జై శ్రీరామ

  • @bnarasimhs5964

    @bnarasimhs5964

    7 ай бұрын

    😊

  • @vigneshxeroxvignesh3064
    @vigneshxeroxvignesh30642 жыл бұрын

    మాటలు లేవు స్వామి. రామలక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి జై

  • @errollachandrashekar2006

    @errollachandrashekar2006

    Жыл бұрын

    o8pp

  • @boyasurya4611
    @boyasurya46112 жыл бұрын

    హనుమాన్ చాలీసా వింటున్నప్పుడుల్లా ఆనందంతో ఛాతి ఉప్పొంగిపోతోంది. మనసు మైమరిచి మరిచిపోతోంది. జై శ్రీరామ్ జై హనుమాన్ కీ. 🙏🙏🙏🙏🙏

  • @durgaprasad3505

    @durgaprasad3505

    Жыл бұрын

    2

  • @kummarkuntlalingaiah964

    @kummarkuntlalingaiah964

    Жыл бұрын

    l0ll0ll 0 0l 0l 0l 0l 0l 0l 0l 0 ll 0l 0p l 0l 0l 0l 0l 0 ll 0l 0l 0l lll0l ll0l0 l 0l 0 ll 0l 0l 0l 0l 0l pl 0 p pp l l 0p 0l0l 0p0l p l lp l lp l p 0ll ppl0l pll l pl lllp0l0 00l pl l lll ll pl 0l0l 0l 0l 0l p 0p p l 0l0l l 0 ll 0l 0l 0 lllpl pl0l p l0l ppll l ⁰⁰l l l 0l l p lplpl p l p l ll 0l pl 0l 0l 0 0l l 0l0lplll plp00pp 0l 0lpl0 pp 0l p pl p 0 l 0lp p 0

  • @kummarkuntlalingaiah964

    @kummarkuntlalingaiah964

    Жыл бұрын

    l 0 l

  • @jagarapusanyasinaidu9229

    @jagarapusanyasinaidu9229

    Жыл бұрын

    ​@@kummarkuntlalingaiah964 xxxxxxxxxxxxxxxxvvvxxxxxxxxxxxxxxxxxp😊

  • @gangaramgadapa6690

    @gangaramgadapa6690

    Жыл бұрын

    Jai Hanuman

  • @sridevibsridevi9868
    @sridevibsridevi986810 ай бұрын

    మీకు నా ధన్య వాదమూలూ మీరూ పాడింది చాలాకాలంగా వినియోగం వీనాలనీ ఉంది నాకూ ఆరోగ్య మూఇయ సామీ

  • @GSantosh-tl1ng

    @GSantosh-tl1ng

    3 ай бұрын

    Nbn nm.

  • @sainath3180
    @sainath318011 ай бұрын

    Rama rao garu tabla and that sitar that's soo amazing 💥💥 my favourite song since childhood . Jai shree raam 😭🙇

  • @jvarahanarasimham7961

    @jvarahanarasimham7961

    10 ай бұрын

    Very nice 👌

  • @basavaraju6572
    @basavaraju65722 жыл бұрын

    ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం..!

  • @bhonagirisrinivasulu3751
    @bhonagirisrinivasulu37512 жыл бұрын

    🙏🏽సుందరం సుందర కాండ...వినడం అంటే జీవితాన్ని సఫలం చేసుకునట్లే, ధర్మం ముక్తికి మార్గం

  • @srinukommanapally3429

    @srinukommanapally3429

    Жыл бұрын

    Srinu kommnapelly 🙏🙏🙏🙏🙏 jai sri Ram Jai Hanuman

  • @seenureddy8957

    @seenureddy8957

    Жыл бұрын

    L

  • @sreenivasaguvvala4313

    @sreenivasaguvvala4313

    Жыл бұрын

    @@srinukommanapally3429 e😢o ghoul

  • @kethanachinni3454

    @kethanachinni3454

    Жыл бұрын

    Llllllllllllllll

  • @pullollarakesh8638

    @pullollarakesh8638

    Жыл бұрын

    @@srinukommanapally3429 a uiijv 👍👍cc 👍👍coc 👍ibi.j.j.k..j..j.jjjkj J.. M J.j Jmjmj.mmmmjmmjmjmjmj. Jjm Kk Mu Ukmk Umkj .j Kk

  • @KamalSingh-hs7oe
    @KamalSingh-hs7oe10 ай бұрын

    చాల మంచిగా lyrics తో బాటు ఈ వీడియోను అందింఛిన్దదుకు చాల ధన్యవాదములు.... విన్న వారికీ, దానికి సహకరించిన వారందరికీ ఆ హనుమంతుడు సదా ఆపదలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.... జై శ్రీ రామ్....🙏🙏🙏

  • @shivoham24
    @shivoham24 Жыл бұрын

    తెలుగు జాతి చేసుకున్న అదృష్టం ఇలాంటి మహానుభావులు పుట్టడం... మీ కృషి అభినందనీయం అండి ఇలా లిపి రూపంలో మకి అందించడం.. మీకు శుభం కలుగుగాక

  • @bollinabullivenkatarao400

    @bollinabullivenkatarao400

    4 ай бұрын

    😊

  • @purnatvtelugu9228

    @purnatvtelugu9228

    4 ай бұрын

    ❤❤​@@bollinabullivenkatarao400

  • @sunderkalluricreations7420

    @sunderkalluricreations7420

    3 ай бұрын

    ధన్యవాదములు

  • @umaravichandra208

    @umaravichandra208

    3 ай бұрын

    5 fr ​@@bollinabullivenkatarao400

  • @VankadaruKalavathi

    @VankadaruKalavathi

    Ай бұрын

    ❤❤​@@sunderkalluricreations7420

  • @Santhu2017
    @Santhu20172 жыл бұрын

    🙏🙏JAI SRIRAM 🙏🙏JAI HANUMAN 🙏🙏SRI ANJANEYAM 🙏🙏

  • @PavanKumar-mb7sk
    @PavanKumar-mb7sk3 жыл бұрын

    సుందరకాండ పారాయణ చేస్తే ఆంజనేయ స్వామీ ఆశీస్సులు ఆ కుటుంబానికి ఎప్పుడు ఉంటాయి.

  • @haritarugu8231

    @haritarugu8231

    2 жыл бұрын

    l

  • @basamsettiammaji4394

    @basamsettiammaji4394

    2 жыл бұрын

    .

  • @TNGangaReddy
    @TNGangaReddy4 ай бұрын

    ನಾನು. ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ರಾಮರಾವ್ ಗುರುವು ಗುರು ಪಾಡಿನ ಈ ಆಂಜನೆಯ ಸ್ವಾಮಿ ಭಕ್ತಿ ಹಾಡು ಕೇಳಿದ ಜ್ಞಾಪಕ ಇನ್ನು ಇದೆ. ಜೆ ಶ್ರೀರಾಮ ಜೈ ಹನು ಮಾನ್

  • @srvishwanath1017
    @srvishwanath10176 ай бұрын

    My age now 56 yrs when 9 yes age I went to Tirumala that day I listen sundnra kandam played ttd at tirumala still when I visit tirumala I remember this song ❤ great voice ramarao garu.

  • @konerugangadhararao6759
    @konerugangadhararao67593 жыл бұрын

    I am 63 years old and I keep listening to the Sundarakanda of Ramayana written and sung by Great scholar Sri Sri Sri M.S.Ramarao and his voice is so melodies and gives us great pleasure and relief.

  • @Srisri8343

    @Srisri8343

    3 жыл бұрын

    Yes yes rightly said sir

  • @ch.v.ramani6873

    @ch.v.ramani6873

    3 жыл бұрын

    Yes exactly right sir.

  • @Venkat_Perunkanchi

    @Venkat_Perunkanchi

    3 жыл бұрын

    I was fortunate enough to watch him singing live

  • @akulapandurangam2915

    @akulapandurangam2915

    3 жыл бұрын

    Thanks to great Sri M.S.Rama Rao to sing a sundarakanda.

  • @pulivendulamurali5899

    @pulivendulamurali5899

    3 жыл бұрын

    Mind soothing.

  • @lingalachandrareddy7640
    @lingalachandrareddy7640 Жыл бұрын

    శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ

  • @ramdayakarboga7886
    @ramdayakarboga78869 ай бұрын

    జై.శ్రీరాం.జై.జై.శ్రీరాం.సీత.మాతకీ.జై.సీతా.మాత.లంకలో.అనుబవించిన.బాదలు.చాల.బాదకరం.శ్రీరాముడు.పడ్ద.బాధలు.వర్ణానాతీతము.m.s,రామారావు.గారు.చాల.చక్కగా.తేలియచేసీనారు.వారికి.క్రుతఘ్నతలు

  • @kovidevarajulunaidu5667
    @kovidevarajulunaidu5667 Жыл бұрын

    ఎన్నిసార్లు విన్నా మల్లిమల్లివినాలనిపించే గానామ్మృతం

  • @pushpanarlawar3544

    @pushpanarlawar3544

    Жыл бұрын

    Enni sarlu vinna vinala undhi 🙏🙏

  • @venkateswarlus384
    @venkateswarlus3842 жыл бұрын

    నా చిన్నప్పుడు నేను ఉదయం మర్ఫీ రేడియో లో విన్నాను . మరల రామా రావు గారి కంఠం లో నుండి వచ్చిన భక్త హనుమంతుని రామాయణం వినటం మా పూర్వజన్మ సుకృతం,..కోటి నమాంజలి

  • @akkinapalliraghu201

    @akkinapalliraghu201

    Жыл бұрын

    His voice is melodey and sweet

  • @sivaramreddy3733
    @sivaramreddy37336 ай бұрын

    Hanuman chalisa is agreat story if you listen daily you will be helth and wealth

  • @govprasad8236
    @govprasad8236 Жыл бұрын

    రజనీ నీవు, ఆంజనేయ ఆశీస్సులతో, ఆయుః ఆరోగ్యాల తో ,క్షేమం గా ఉన్నావు.

  • @thatavarthiseetamahalakshm9561
    @thatavarthiseetamahalakshm9561 Жыл бұрын

    The most popular of Sundar Kandha in Telugu rendition. salute shreemsn M S Ramarao Garu.

  • @vsatyanarayanarao6492
    @vsatyanarayanarao64925 ай бұрын

    సుందర కాండ పారాయణo ఓ అధ్భుతం. ఈ పారాయణ ఎంత అపురూప ఫలితం తెచ్చిన వైనం ఇది. ఓ వూరి లో ఒకా నొక సమయం లో అసాధారణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఓ కుటుంబం లో ఆశ్వయాజ మాసం వచ్చిందంటే ఆ కుటుంబం లో ఏవరో ఒకరు కాలం చేసేవారు. ఆ సమయం లో సుందర కాండ నిర్మించిన ఈ మహనీయుడు ఆ కుటుంబం ఆహ్వానం మేరకు అక్కడ 18 రోజులు సుందరకాండ పారాయణ చేయడం తో ఆ అరిష్టం తొలగి పోయింది. అంత అద్భుతంగా సుందరకాండ ని నభూతో నభవిష్యత్ .

  • @mramakrishnanaidu649

    @mramakrishnanaidu649

    2 ай бұрын

    లో

  • @RatnavathiAtmakuri

    @RatnavathiAtmakuri

    2 ай бұрын

    Ll see Dr😢 see😂😮 by ft y lo😅I do h hi😊😊😅😅😅😢🎉😂 20:28 gift CT 😊 ​@@mramakrishnanaidu649

  • @shivakumarkothakurma2347

    @shivakumarkothakurma2347

    2 ай бұрын

    à​@@mramakrishnanaidu649

  • @suryanarayanapantham8041

    @suryanarayanapantham8041

    2 ай бұрын

    😊😊 why😂❤

  • @suryasaitejabavanasi4826
    @suryasaitejabavanasi4826 Жыл бұрын

    Sri Rama 🙏💐 Sri Rama 🙏💐💐💐🙏🌺🙏💐 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐🙏 Sri Rama Rama raamethi rame rame manorama sahasranama thathulym Rama nama varanane 🌷🌷🙏🙏🙏💐 Sri Rama 🙏 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐 Sri Rama 🙏💐🙏 Sri Rama 🙏💐🙏🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏💐💐🙏🌺🌺🌺

  • @sumanadurga2018
    @sumanadurga2018 Жыл бұрын

    ఎన్ని బాధలు ఉన్న ఈ గొంతు వింటే అన్ని మరచి పోతాం ... జై హనుమాన్...

  • @vramaparvatavardhanisastry3493

    @vramaparvatavardhanisastry3493

    Жыл бұрын

    35

  • @lakshmikanajam7318

    @lakshmikanajam7318

    Жыл бұрын

    🙏🙏🙏

  • @janardhanarao5288

    @janardhanarao5288

    Жыл бұрын

    ​ Jau sri ram

  • @SaiStudioVideo

    @SaiStudioVideo

    Жыл бұрын

    ​@@janardhanarao5288 al lp lepa1😮sewers 19:40 😮resawa😢

  • @SaiStudioVideo

    @SaiStudioVideo

    Жыл бұрын

    ​@@janardhanarao5288 aaaaa

  • @Umapathy1964
    @Umapathy19642 жыл бұрын

    I have been listening this Sundarakanda in Telugu for the past more than 50 years or more. But never ever had I felt bored. In fact, even now, I am listening to this Chalisa. I wd request the young generation to listen to this Hanuman Chalisa at least once in their lifetime. God bless you all. Thanks for uploading. Love and respect from Chennai.

  • @venkatesh7157

    @venkatesh7157

    2 жыл бұрын

    Sure

  • @srimathaadhyatmikam4176

    @srimathaadhyatmikam4176

    2 жыл бұрын

    Sri hanumadrupulaina keerthi seshulu seetha ramarao gaariki kruthajnaataa-bhivandanamulu

  • @venkatarangaiahbodagala4574

    @venkatarangaiahbodagala4574

    2 жыл бұрын

    🙏💐🌹🌻🌷👋

  • @rajarajeshwariachutuni4593

    @rajarajeshwariachutuni4593

    2 жыл бұрын

    Yatra Raghunadha kirtanam tatra tatra kruta mastakanjalim. Raksha raksha Hanuma🙏🙏🙏🙏

  • @padmavathigoli5591

    @padmavathigoli5591

    2 жыл бұрын

    @@rajarajeshwariachutuni4593 Jai sriram 🙏🙏

  • @himasankar4561
    @himasankar45612 жыл бұрын

    జై శ్రీ రామ్ 🙏🌹🙏🌹 జై హనుమాన్ 🙏🌹🙏🌹

  • @marthasanthosh9779
    @marthasanthosh9779 Жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. ఏడు, ఎనిమిది సంత్సరముల వయస్సు నుంచి వింటున్నాను. మనసు చికాగుగా ఉన్నప్పుడు వింటే ప్రశాంతత చేకూరుతుంది. ఒంటరితనం, పిరికితనం దూరం చేస్తుంది. మనోధైర్యం పెంచుతుంది.

  • @bsshankar1974

    @bsshankar1974

    Жыл бұрын

    My life is blessed to listen this sundarakanda parayanam🙏

  • @sanganirajeswari9624

    @sanganirajeswari9624

    Жыл бұрын

    mlmjmj Mim Mi Mi Mim Mi a as., Mimi I Mú Mkmummiimimimikir

  • @sanganirajeswari9624

    @sanganirajeswari9624

    Жыл бұрын

    mlmjmj Mim Mi Mi Mim Mi a as., Mimi I Mú Mkmummiimimimiki no lo

  • @msunil3652

    @msunil3652

    Жыл бұрын

    Ji

  • @srinivasaraothotakuri3450

    @srinivasaraothotakuri3450

    Жыл бұрын

    ​@@bsshankar197400

Келесі