M.S.Rama Rao sundarakanda part 2 Telugu Lyrics

Музыка

M.S.Rama Rao Sundara Kanda part 2 Telugu Lyrics
---- Like -----
--- Share ---
---- Subscribe ----

Пікірлер: 1 300

  • @tejababu8340
    @tejababu8340Ай бұрын

    మా చిన్నప్పుడు ప్రతి దేవాలయం లో మైక్ లో మంగళవారం ఉదయం సాయంత్రం వేసే వారు... ఇప్పుడు ఎక్కడ వినబడడం లేదు... అప్పట్లో టేప్ రికార్డర్ కొనుక్కునే స్తోమత లేక గుడిలో వేసినపుడే వినేవాడిని.. ఇప్పుడు యూట్యూబ్లో తరచూ వింటూ ఆనందిస్తున్నాను.. అందించిన వారికి భగవంతుని ఆశీస్సులు...

  • @srideviramesh7064

    @srideviramesh7064

    Ай бұрын

    Same I have same opinion .

  • @JaishreeRam-kr2eu

    @JaishreeRam-kr2eu

    Ай бұрын

    Same here ❤

  • @sitadhanekula5729

    @sitadhanekula5729

    Ай бұрын

    😊

  • @soud5666

    @soud5666

    29 күн бұрын

    జై శ్రీరామ్. ఇప్పుడు ఎక్కడ/ఏ టైమ్ లొనైన వినిపించేది హలొలియా.

  • @santhich9398

    @santhich9398

    23 күн бұрын

    నా చిన్నప్పుడు మా తాత గారితో గుడికి వెళ్లి మైక్ ఆన్ చేయగానే వినిపించే ది మరల యీ వీడియో కంట పడిన దగ్గరనుండి ప్రతి రోజు ఒకసారైనా వీలున్నప్పుడు వింటూనే ఉన్నాను .ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravikumarmattupalli4552
    @ravikumarmattupalli45522 ай бұрын

    నేను నా జీవితం లో ఎప్పుడు వెలితిగా అనిపించినపుడు, భగవంతుడు ఈ భూమి మీదకు పంపిన వర ప్రసాదం శ్రీ M.S . రామారావు గారు, ఎంతటి చదువు రాని వాడి కైన అతి చిన్న చిన్న పదాలతో సులభంగా అర్థమయ్యే రీతిలో గానం చేసిన ఈ సుందరకాండ విన్నంత మాత్రాన మనసు ఎంతో పొంగిపోతుంది. శ్రీ రామారావు గారి పాద పద్మంలకు నా శిరసు తాకించి ప్రణామాలు అర్పిస్తున్నాను.

  • @VenkatiPaka-lq4uu

    @VenkatiPaka-lq4uu

    23 күн бұрын

    🙏🙏🙏

  • @santhich9398

    @santhich9398

    23 күн бұрын

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @Sravya1969
    @Sravya19694 ай бұрын

    స్వామి మీరు ఈ గానంతో మీ అమూల్యమైన వాయిస్ తో మానవ జన్మ జీవితానికి... అర్థం తెలియ జేశారు

  • @srinivasaraochu
    @srinivasaraochu3 ай бұрын

    నా చిన్నప్పుడు ప్రత్యక్ష oగా వినే భాగ్యం చాలా సార్లు కలిగింది.

  • @satyakumari7431
    @satyakumari74314 ай бұрын

    చాలా బాగుంది నా చిన్న తనంలో మా నాన్న గారి తో గుడి వెళ్ళి ఈ రికార్డును పెట్టాను ఆ రోజులు గుర్తు చేశారు మా నాన్నగారు దేవస్థానం లో అర్చకులు

  • @firebrandrm4203

    @firebrandrm4203

    2 ай бұрын

    Na china tanamulo ee song venakunda nidara ponu 😊nakuchela istham e song tirumala lo ee song night time lo venapadutuvuntundhi 😊

  • @vinuthalakkaraju3046
    @vinuthalakkaraju3046Ай бұрын

    ఎమ్ ఎస్ రామారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @neerajaguntuka3835
    @neerajaguntuka38353 жыл бұрын

    అద్భుతం గా ఉంది. కళ్ళ ముందు జరిగినట్లు ఉంది.ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని ఉంది...శత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @abhinashnalagarla1028

    @abhinashnalagarla1028

    Жыл бұрын

    a

  • @mytejuworld4152

    @mytejuworld4152

    Жыл бұрын

    Avunu

  • @bnkkoushik1349

    @bnkkoushik1349

    Жыл бұрын

    😊😊😊😊😊😊😊😊😊😊😊😊0😊😊0😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊0😊0😊😊😊౦😊😊😊౦00😊౦😊

  • @Manikanta.015

    @Manikanta.015

    3 ай бұрын

  • @jhansichilukuri5669

    @jhansichilukuri5669

    Ай бұрын

    🙏🏿🙏🏿🙏🏿

  • @vinuthalakkaraju3046
    @vinuthalakkaraju30462 ай бұрын

    జై శ్రీ రామ్ జై హనుమాన్ జై శ్రీ రామ్ జై హనుమాన్ ఎం ఎస్ రామారావు గారి కినాపాదభివందన ములు.

  • @devisrinu8401
    @devisrinu84013 жыл бұрын

    నా చిన్నప్పటి నుండి వింటున్నాను... ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నానో లెక్క లేదు.....ఎన్ని సార్లు విన్నా అమృతం త్రాగినట్లు ఉంటుంది. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి అమృత కావ్యాన్ని వినలేము. మహా అద్భుతం అనిపిస్తుంది. ఎమ్మెస్. రామారావు గారికి శత కోటివందనాలు🙏🙏🙏🙏🙏🙏

  • @twarakavivasanthi3351

    @twarakavivasanthi3351

    3 жыл бұрын

    Chesina papamulu poinappude vinagalam ..

  • @nagabhushananreddy5528

    @nagabhushananreddy5528

    3 жыл бұрын

    The more number of times I listen to this divine song I get more peace and happiness.

  • @rameshbabutirumalasettyven6238

    @rameshbabutirumalasettyven6238

    3 жыл бұрын

    Jai Sreeram Thanks to Ramarao garu.

  • @kvraokola5486

    @kvraokola5486

    3 жыл бұрын

    Jai sri ram jai sri hanuman

  • @yadavareddysurakanti7148

    @yadavareddysurakanti7148

    3 жыл бұрын

    Love story

  • @satyakumari7431
    @satyakumari74314 ай бұрын

    మా ఊరు ఉండి దగ్గర వెలివరు సీతా రాముల గుడి ఆ రోజుల్లో గ్రాంఫోన్ రికార్డు అక్కడే కూర్చుని మలి తిరగేస్తే వచ్చేది.అవి గుర్తుకు వచ్చింది చాలా ధన్యవాదాలు స్వామి.

  • @dchandramohanmohan5099
    @dchandramohanmohan5099 Жыл бұрын

    ఈ సుందర కాండ పారాయణం అద్బుతం గా ఉంది మకు

  • @lakshmijasti4352
    @lakshmijasti43522 жыл бұрын

    నేను సుందరకాండ పారాయణం పెద్దపురంలో m s గారు గానం చేసినప్పుడు దగ్గరగా విన్నాను చూసాను 🙏🙏🙏🙏

  • @sunderkalluricreations7420

    @sunderkalluricreations7420

    2 жыл бұрын

    అదృష్ట వంతులు

  • @babji1967

    @babji1967

    Жыл бұрын

    Memu kuda peddapuram lo vinnamu.we are lucky

  • @bpremalatha2394
    @bpremalatha2394Ай бұрын

    Hanuman jayanti sandharbanga oka like cheyyandi Hanuman ki Jai Hanuman

  • @chiramanaravi7073
    @chiramanaravi70732 жыл бұрын

    ఎమ్మెస్ రామారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏

  • @venkateswararaogokavarapu8021

    @venkateswararaogokavarapu8021

    Жыл бұрын

    Amrutanni sevistunnatu anipistundi guruvu garu dhanyavadamulu

  • @venkataiahpallem5226

    @venkataiahpallem5226

    8 ай бұрын

    ​@@venkateswararaogokavarapu80219999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999999

  • @manjulakasula1461

    @manjulakasula1461

    3 ай бұрын

    🙏🙏🙏

  • @padmatirukovela7588

    @padmatirukovela7588

    3 ай бұрын

    28:55

  • @sharmavrganapavarapu7803
    @sharmavrganapavarapu7803 Жыл бұрын

    ఎం ఎస్ రామారావు గారికి పాధాభి వందనం. జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🙏🙏🙏🙏🌺🌹🌷

  • @RajKumar-fl3fh

    @RajKumar-fl3fh

    Жыл бұрын

    EMI swami nimahima vintunte tanmayatvamuto pulakinchipoyinanu Jai human sreramaramaramethi rame rame monorame sahasranamatattulyam Rama Nama varanane Om tath sath Dunham bhuyath

  • @sanjaykumartalla

    @sanjaykumartalla

    9 ай бұрын

    ​@@RajKumar-fl3fh😢😢🎉😅

  • @bsreeram6092
    @bsreeram6092 Жыл бұрын

    M.S . రామారావు గారు..! మీ గానం అమోఘం , అద్భుతం, వినుటకు, వినుసంపుగా ఉన్నది. సుందరకాండ మరియు హనుమాన్ చాలీసా వింటున్నంత సేపు ఒళ్ళంత రోమాలు నిక్కబరచుకుని , భక్తి , తనమత్వయంతో నా మనుసు ప్రశాంతతో వుండి పోయే పరిస్థితి ఏర్పడింది. మీకు నా హృదయపూర్వక సాష్టాంగ ప్రణామములు. జై వీరాంజనేయ..! జై శ్రీరామ్..!! జై శ్రీమన్నారాయణ...!!!

  • @prabhakarrao8687
    @prabhakarrao86873 жыл бұрын

    వింటూ ఉంటే కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఆ హనుమ సుందర విగ్రహం కళ్ళల్లో మెదిలింది. తనువు పలకరించి చాలా చలా తన్మయత్వం పోందాను.. నిజంగా ఏం యెస్.రామారావు గారు ఇంత మధురామృతం అందించారు..చూచితి సీతను అంటూంటే కళ్ళమ్మట నీళ్లు ఆగలేదు..నిజం గా కళ్ళలో ఆ రూపాలు మెదిలాయి..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suprajaa5509

    @suprajaa5509

    3 жыл бұрын

    🍆🍆

  • @ravicheela2848

    @ravicheela2848

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Madhav14315

    @Madhav14315

    2 жыл бұрын

    Tru

  • @yalamandaiahbommisetty5936

    @yalamandaiahbommisetty5936

    2 жыл бұрын

    S

  • @satishgokavarapu3755

    @satishgokavarapu3755

    2 жыл бұрын

    @@Madhav14315 wwwwwswwwwwwwwwwwwwwwwwwwewweweeeweeeeeewwweeeeeeeeereeeeeeee eedee

  • @eswaridevi9826
    @eswaridevi9826 Жыл бұрын

    Ms రామారావు గారు కు నా ధన్యవాదములు వారికి నా హృదయపూర్వక పాదాభివందనం

  • @blalanna1113

    @blalanna1113

    Жыл бұрын

    Tpyhgdkhyo 😎💽

  • @nagaraju9811
    @nagaraju9811 Жыл бұрын

    మీ గానం అమృతపానియము వలేనున్నది. ఎంత విన్న తనివితీరాటమ్ లేదు..మీకు వందనం🎉🎉

  • @vinuthalakkaraju3046

    @vinuthalakkaraju3046

    12 күн бұрын

    గురువు గారి కి పదివేల పాదాభీవందనములు.

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 Жыл бұрын

    వారానికి ఒక్కసారైనా సుందరా కాండ ms రామారావు గారి నోట మాట వినడం మా అధ్రు ష్టం

  • @Adventurenarsan
    @Adventurenarsan Жыл бұрын

    నా చిన్నప్పుడు కలిగిన అనుబూతి, మా నాన్నగారు సాత్పడి చంద్రయ్య నిరంతరం పలికే సుందరకాండ, కళ్ళకు కట్టినట్టుంది..... ఎన్నో సార్లు కన్నీళ్లు పెట్టుకున్నాను.. .... తల్లి సీత, తండ్రి శ్రీరాముడు.. ఆంజనేయుడు.. 50 ఏండ్లకు మళ్ళీ ఆ ఆనందం పొందిన్నాను.. 🙏🙏🙏🙏

  • @ramadevijampala5738
    @ramadevijampala57387 ай бұрын

    మనసు కు ఎంతో హాయి, కళ్ళ కు కట్టినట్లే శ్రావ్యంగా..... అద్భుతం 🙏🙏🙏🙏💐

  • @varalakshmi9454
    @varalakshmi94542 жыл бұрын

    మా జన్మ ధన్యా మైనది... మీకు వేలాసార్లు కృతజ్ఞతలు... గురువుగారు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanaakyana2369

    @ramanaakyana2369

    Жыл бұрын

    🙏🙏

  • @laxmiramana8140
    @laxmiramana81406 ай бұрын

    సుందరకాండ అతి సుందరమైనది, మధురమైనది, ప్రతి చిన్న విషయాన్ని ఎంతో వివరంగా తెలియజేశారు. 🙏🙏🙏🙏🙏🙏పాదాభివందనం

  • @meenachari6637

    @meenachari6637

    4 ай бұрын

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @SyamalaMallavarapu-ln3nn
    @SyamalaMallavarapu-ln3nn10 ай бұрын

    జై బోలో రామభక్త హనుమాన్ కి జై🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @srinivasaraochu
    @srinivasaraochu2 жыл бұрын

    నా చిన్నప్పుడు MS రామారావు గారి సుందర కాండం పారాయణం ఆయన పాడుతూ ఉంటే ప్రత్యక్షంగా విని తరించాము.

  • @vasudatta17

    @vasudatta17

    10 ай бұрын

    Adrustavanthulu 🙏🙏🙏

  • @gangadevianisetti6350
    @gangadevianisetti63503 ай бұрын

    ఇంత అందంగా సుందరకాండను వినిపించినందుకు రామారావు గారికి మా హృదయపూర్వక అభినందనలు జైశ్రీరామ్ జై హనుమాన్

  • @mangalajoshi6503
    @mangalajoshi6503 Жыл бұрын

    గురువు గారి కి.j పాదాభవందనాలు.ఎంత సేపు విన్నా తనివి తీరదు.జై సీతా రామ్.🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @metta.suryanarayanam.suryy2342
    @metta.suryanarayanam.suryy2342 Жыл бұрын

    సుందర కాండ వింటే ఆకలి అనేది ఉండదు. అంత బాగుంటుంది. జై శ్రీ రామ్ జై హనుమన్.

  • @glakshmaiahgadde2662

    @glakshmaiahgadde2662

    Жыл бұрын

    Venali ventene janmaku ardmukadha

  • @indiradevivelicheti

    @indiradevivelicheti

    Жыл бұрын

    ​@@glakshmaiahgadde2662 😊😊

  • @thripuraribharanikumar3882

    @thripuraribharanikumar3882

    Жыл бұрын

    ​@@glakshmaiahgadde2662 pop songs

  • @thripuraribharanikumar3882

    @thripuraribharanikumar3882

    Жыл бұрын

    P

  • @adilakshmi6102

    @adilakshmi6102

    Жыл бұрын

    ​@@indiradevivelicheti ❤❤

  • @peraiahsastryp5580
    @peraiahsastryp55802 жыл бұрын

    చాలా అధ్బుతంగా సుందరాకాండ ను కళ్ళకు కట్టినట్టు సరళమైన భాషలో ఆలపించారు. బహుదా ధన్యవాదములు.

  • @rrrajesh9824

    @rrrajesh9824

    2 жыл бұрын

    చాలా అద్భుతంగా సుదరకాందను కళ్ళకు కట్టిన్లుగా సరళ మైన తెలుగు భాష లో ఆలపించినందుకు ధన్యవాదములు

  • @acharyachary4251
    @acharyachary42512 жыл бұрын

    మీ ధ్వని అలుపెరుగని... మీకు పాదాభివందనం

  • @venkatramvenkatram8124

    @venkatramvenkatram8124

    Жыл бұрын

    Pp😮😮p😮p😮😮

  • @venkatramvenkatram8124

    @venkatramvenkatram8124

    Жыл бұрын

    P

  • @venkatramvenkatram8124

    @venkatramvenkatram8124

    Жыл бұрын

    😮

  • @venkatramvenkatram8124

    @venkatramvenkatram8124

    Жыл бұрын

    😮

  • @kosanaramababu1350
    @kosanaramababu13502 жыл бұрын

    1 . 2 Purtyigaa విన్నా తారవాత కళ్లతో చూసినట్లు ఉంది సుందరకాండ రామ బకౖ ms గారికి 🙏🍎🍊🍓 జై శ్రీరామ్ జైజైశ్రిీరామ్

  • @lordsun153

    @lordsun153

    2 жыл бұрын

    Avunu..... Ee scenes annii chuusthunnatte vundhi vintunte.... Main LANKA... PUSHPAKA VIMAANAM ANDHAM....

  • @satyanarayanaperni3525
    @satyanarayanaperni35252 жыл бұрын

    కోట్లాదిమంది హృదయాల్లో రామ నామం నిలిచేలా 5 దశాబ్దాలుగా తెలుగు నాట సుందరకాండ వర్ధిల్లుతున్నది. దీనికి ఎమ్. ఎస్. రామారావు గారి గొంతులోని తీయదనం. ఆయన జన్మ ధన్యం. జై శ్రీ రామ్.

  • @shankerthorthi3809

    @shankerthorthi3809

    2 жыл бұрын

    Jai jai jai sri Anjanaya namaha

  • @prabhakarraopedaprollu1519

    @prabhakarraopedaprollu1519

    2 жыл бұрын

    etvlive

  • @prabhakarraopedaprollu1519

    @prabhakarraopedaprollu1519

    2 жыл бұрын

    జైశ్రీరామ్

  • @amruthalathaguntupalli681
    @amruthalathaguntupalli6812 жыл бұрын

    అద్భుతంగా ఉంది అయన గంధర్వులు.అందించిన వారికి 🙏🙏🙏. మనసంతా తన్మయత్వంతో పులకించింది. నా చిన్నప్పుడు ఆయన నిజామాబాద్ జిల్లా, శక్కర్నగర్ రామాలయంలో పారాయణం చేసినప్పుడు ప్రత్యక్షంగా విన్న భాగ్యం నాకు దక్కినందుకు నేను అద్రుష్టవంతురాలిని. అలనాటి ఘనులు ఇవి. వీటిని కాపాడి ఈ తరం వారికి అందించిన మహానుభావులకు శతకోటి🙏🙏🙏 టి

  • @jayasri9714

    @jayasri9714

    2 жыл бұрын

    నేను అక్కడే వున్నాను ,కాని అంత గుర్తుకు లేదు! అందుకేనేమో ,నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టము. అప్పుడప్పుడు వింటాను.

  • @indhirasrinivas2807

    @indhirasrinivas2807

    Жыл бұрын

    P buna

  • @shivashankarreddy8847
    @shivashankarreddy8847 Жыл бұрын

    సుందరకాండము గానం చేసిన మీకు పాదాభివందనం శ్రీ ఎం స్ రామారావు , vinnavarandiriki హనుమ అనుగ్రహము కలుగుతుంది enni టైమ్స్ విన్న వినాలనిపిస్తుంది...జై శ్రీరామ్

  • @dhanalakshmib2867

    @dhanalakshmib2867

    10 ай бұрын

    Ramarao gari manumadu Srinivasgaru prasthuta rojullo Tatagari ganamritanni panchipedtunnaru .Ade baani ade varavadi.... dhanyulu iddaru. ,tata manavalu. 🙏🙏

  • @lalithakumarimaddipatla8945
    @lalithakumarimaddipatla89459 ай бұрын

    ప్రతీ రోజు శ్రీ రామారావు గారి సుందరకాండ వింటూనే ఉన్నాను. స్వామి అనుగ్రహం తప్పక కల్గునని శ్రీరామజయం.

  • @bviajyalakshmi8336

    @bviajyalakshmi8336

    2 ай бұрын

    😂

  • @jaishreeram29721
    @jaishreeram297213 ай бұрын

    జై రామ laxman జానకి జై bolo Hanuman ke 💅💅💅💅💅💅💅💅💅👏👏👏👏👏👏👏👏🌈🙏🙏🙏🙏🙏🙏🍎🥭🍇🫒🍒🥀🌻🌸💐✨🥥🥥🍌👣padhabivandhanalu jai sri RAM

  • @user-vl6le6su5g
    @user-vl6le6su5g Жыл бұрын

    అమృతం లాంటి సుందరకాండ ఎన్ని సార్లు విన్న తనివి తీరదు మీకు మా హృదయపూర్వక అభినందనలు

  • @nageshnagu2858

    @nageshnagu2858

    11 ай бұрын

    Jai Hanuman

  • @jayasrimande499
    @jayasrimande4992 жыл бұрын

    మనసు పులకించి శ్రీ రామ పదార్పణమైనది

  • @chindulaparmeshwar4891

    @chindulaparmeshwar4891

    2 жыл бұрын

    Ch s⛹️⛹️⛹️⛹️⛹️⛹️⛹️⛹️⛹️⛹️⛹️⛹️⛹️🤐🤐😺😺😺😺😺🙍‍♀️🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🔠🙈🙈🙈🙈🙈🙈🙈🙈👓👓👓👓👓👓🥁💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭🥁💭💭💭💭💭💭💭💭🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁💭💭💭💭💭💭💭💭💭💭💭💭🥁💭💭🥁🥁🥁🥁🥁🥁🥁🥁💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭💭🥁💭🥁🥁🥁🥁🥁🥁🥁💭💭💭💭💭💭💭💭💭🥁💭💭💭💭💭🥁

  • @jyotiswarup9544

    @jyotiswarup9544

    2 жыл бұрын

    L

  • @jyotiswarup9544

    @jyotiswarup9544

    2 жыл бұрын

    @@chindulaparmeshwar4891 m

  • @naiduchakranag
    @naiduchakranag Жыл бұрын

    మానసిక ప్రశాంతతకు ఎంతో ఉపకరించే భక్తే రసామృతం 🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala59212 жыл бұрын

    జైహనుమాన్ జైజైహనుమాన్ జైశ్రీరామ్ జైజైశ్రీరామ్ 🕉🥀🔱🥀🌼🍀🌷🌿🌹🥥🍌🍌🍒🍓🍓🍎🍎🍉🍉🍐🍐🍏🍏🍈🍈🍑🍑🥑🥑🥝🥝🍊🍊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shankararao6192
    @shankararao6192 Жыл бұрын

    మీకు పాదాభి వందనాలు

  • @rameshexcellent9316
    @rameshexcellent93162 жыл бұрын

    సుందరకాండ విన్నంతసేపు నామనసు నామనసు తన్మయత్వం తో నిండి పోయింది ఆహ నిజం గా అద్భుతం అమోగం ఈమని వర్ణించను సుందరకాండ శ్రవణం కోటి జన్మల పాపహరణం నిజం................,.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sharadadevi4744
    @sharadadevi4744 Жыл бұрын

    మీ గానామృతానికి శతకోటి వందనాలు ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @salipallibhanojirao9659
    @salipallibhanojirao96592 жыл бұрын

    నేను ఎంఎస్ రామారావు గారి సుందరకాండ వింటాను. ఇది నా మనసుకు చాలా ఓదార్పునిస్తుంది మరియు చాలా రిఫ్రెష్‌గా ఉంది. అది నా శక్తి స్థాయిలను రీఛార్జ్ చేస్తుంది. ఉపయోగించిన భాష చాలా బాగుంది మరియు పాడే శైలి ప్రత్యేకమైనది. సుందరదాస్ గారికి చాలా ధన్యవాదాలు. ఇది తెలుగు సమాజానికి చాలా వెనుకటి బహుమతి.

  • @krishnamurthyakondi8255

    @krishnamurthyakondi8255

    2 жыл бұрын

    Rr4

  • @krishnamurthyakondi8255

    @krishnamurthyakondi8255

    2 жыл бұрын

    Rr

  • @saiganeshreddyganesh3197

    @saiganeshreddyganesh3197

    2 жыл бұрын

    😍

  • @tbrmani6636

    @tbrmani6636

    2 жыл бұрын

    W qa

  • @ramadevisatti3347

    @ramadevisatti3347

    2 жыл бұрын

    యం.యస్. రామారావు గారికి 💐🙏.

  • @bellamkondapparo2010
    @bellamkondapparo2010 Жыл бұрын

    నా హృదయం ద్రవించింది... సుందర కాండ విని.. ఎంత సుందరమైనది.. సీతారాములు చరిత్ర... జై హనుమ యం యస్.. రామారావు.. చరితార్థుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalpanag1681

    @kalpanag1681

    5 ай бұрын

    Jai sriram 🙏🙏

  • @Maaahi3034h
    @Maaahi3034h Жыл бұрын

    శ్రీ సీతారామ భక్త హనుమాన్ కి

  • @chandumudhiraj8858

    @chandumudhiraj8858

    4 күн бұрын

    Jai

  • @satishsatish1950
    @satishsatish1950 Жыл бұрын

    జై శ్రీ రామ్ జై హనుమాన్

  • @user-co7vy7sj4q
    @user-co7vy7sj4q2 жыл бұрын

    జైశ్రీరామ్ జైజై సీతారాం ఓం శ్రీ హమ్ హనుమతే నమః

  • @nagarjunayt6500
    @nagarjunayt65002 жыл бұрын

    జైశ్రీరామ్,, జై హనుమాన్

  • @srianjaneyam8962
    @srianjaneyam89623 жыл бұрын

    M.S.Ramarao గారు సుందరకాండ చెప్పిన విధానం కళ్ళ ముందు కదలాడుతునట్లగా వివరించారు , దన్యవదములు

  • @gbalijepalli

    @gbalijepalli

    3 жыл бұрын

    Hi Sunder kalluri, I want to rename with your permission Sunder kanda as you created this wonderful episode My blessings to you all.God bless you.

  • @vedavathiravuri2319

    @vedavathiravuri2319

    2 жыл бұрын

    @@gbalijepalli 8i8888iiitiriiir

  • @apparaogorle800

    @apparaogorle800

    2 жыл бұрын

    Ido vinte swyamuga ramayanamu jarugutunnappudu memu vunnatlu anubhuti kaluguchunnadi

  • @mkrishnamanaidu9648

    @mkrishnamanaidu9648

    2 жыл бұрын

    @@vedavathiravuri2319 p been

  • @veerenrules1278
    @veerenrules1278 Жыл бұрын

    Very much inspirational and devotional song of Sundarakanda by Sri MS Rama Rao garu. I am listening it for the last 30 years regularly. I got an opportunity and privilege to work with his son Sri Nageswara rao in the same organisation. Thanks to Sri MS Rama Rao. 🙏🙏🙏

  • @ramupullam7744
    @ramupullam7744 Жыл бұрын

    నాచిన్నప్పుడు మా ఊరిలో గుడి దగ్గర ఈ పాట పెట్టేవాళ్ళు మళ్ళీ ఆ రోజులు గుర్తుకొచ్చాయి

  • @veesamlakshmi2548
    @veesamlakshmi25482 жыл бұрын

    ప్రతిరోజూ సుందరకాండ (కళ్ళకు కట్టినట్టు) వినే భాగ్యం కలిగించారు. మీకు మనసారా పాదాభివందనం సమర్పించుచున్నాము.🙏🙏🙏🙏🙏

  • @rakeshchowdharyntr2167
    @rakeshchowdharyntr21673 жыл бұрын

    జై శ్రీ రామ జై అంజనేయ🙏🙏🙏🚩🚩🚩🌺🌺🌺

  • @versatileboy9601
    @versatileboy9601 Жыл бұрын

    Jai sri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍

  • @syamalamallik7970

    @syamalamallik7970

    Жыл бұрын

    ఘూఘూ

  • @syamalakotte2346
    @syamalakotte23462 жыл бұрын

    శతకోటి వందనాలు మాకు ఇంతటి మధురమైన రామామృతమును తాగించి నందుకు.మా చిన్నప్పడు విన్న అదే మధురస్వరం.. ఇప్పుడూ వింటున్నందుకు.ఎప్పుడూ వింటూనే వుండాలనే ఆశతో.....

  • @vsrprasadvellaturi1616
    @vsrprasadvellaturi161613 күн бұрын

    వింటున్న నాకు మనసు హాయి గా చిన్నపుడు తెల్లవారు ఝామున గుడి నుండి వినపడిన రోజులు గుర్తుకు వచ్చాయి. కళ్లకు కట్టినట్లుగా చెప్పిన రామారావు గారికి అభినందనలు. తెలుగు భాష పై పట్టు రావడానికి ఈ మాటలు నాకు సహాయ పడ్డాయి. ప్రస్తుతం టీచర్ గా ఉండి తెలుగు అభ్యున్నతి కి పాటుపడే అవకాశం నాకు ఈ భారత భాగవత రామాయణాలు నాకు ఎంతో ఇష్టమైనవి.

  • @leelarekala556
    @leelarekala5562 жыл бұрын

    Ayya.......enta andamga ma mundu ramayananni uncharu.....ma janma danyam aipoendi.....meeru karana janmulu 🙏

  • @basavaraju7521
    @basavaraju75212 жыл бұрын

    ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం..!

  • @madhureddy2421
    @madhureddy24213 жыл бұрын

    MS రామారావు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏

  • @geethakrishna1236

    @geethakrishna1236

    Жыл бұрын

    Satakoti vandanamulu

  • @user-ve6pq8fd5p
    @user-ve6pq8fd5pАй бұрын

    జై శ్రీ రామ్ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సుందరకాండ వింటుంటే ఆనంద భాష్పలు కళ్ళనుండి వొస్తున్నాయి దేవదేవుడుఐనా శ్రీ రామునికే ఇన్ని కష్టాలు వొస్తే మానవ మాతృలం మనమెంత 🙏🙏 జైశ్రీరామ్ జైజైశ్రీరామ్ 🙏🙏🌹

  • @kammaraGovindaiah
    @kammaraGovindaiah3 ай бұрын

    Ms రామారావు గారి సుందరకాండ పాడినందుకు పాదాభివందనాలు

  • @socialdhunia8441
    @socialdhunia84413 жыл бұрын

    🙏ధన్యవాదములు, నా చిన్నతనంలో నల్లకుంట, శంకర మఠం లో ఆ మహానుభావులు ఇదే సుందరాకాండ పారాయణం చేస్తున్న సమయంలో వారికి అతి సమీపంలో కూర్చుని విన్న భాగ్యం నాకు దక్కినందుకు నేనెంతో అదృష్టవంతురాలనని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను 🙏🙏🙏😇

  • @mounikabelleri7107

    @mounikabelleri7107

    3 жыл бұрын

    Pppppppppppppp

  • @socialdhunia8441

    @socialdhunia8441

    3 жыл бұрын

    @@mounikabelleri7107 🤔

  • @ravicheela2848

    @ravicheela2848

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @sowbhagyalakshmivj2182

    @sowbhagyalakshmivj2182

    2 жыл бұрын

    🙏🙏

  • @annambgs

    @annambgs

    2 жыл бұрын

    Naku naa chinnapudu thyagaraya ganasabha lo chuse bhagyam dorakindi

  • @jyothimandava1181
    @jyothimandava118110 ай бұрын

    85... years..maa daddy ki roju vinipinchedhanni...nana nuvvu vaikuntaniki velathavu..Rama Rama Rama..anuko ani cheppedaanni.nijangane. Monday... Yekadhasi...ghadiyallo paramapadhincharu..... dwaadasa ghadiyallo dhanam...godaavari. nadhi vodduna.jarigindhi.🙏🏻🙏🏻..Naa thandri Peru...SeathaRamayya....

  • @lakshmipuppala7191
    @lakshmipuppala71913 жыл бұрын

    జై హనుమాన్ జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @prasadaraopulla5492

    @prasadaraopulla5492

    2 жыл бұрын

    L

  • @kumarimedapati2804
    @kumarimedapati28043 жыл бұрын

    ఎప్పుడో విన్న ఈ సుందరకాండ మళ్ళీ ఇపుడు వినగలుగు తున్నాము 🙏🙏🙏🙏🙏👌👌

  • @swamyvn451

    @swamyvn451

    2 жыл бұрын

    Jai hanumaan. Vinnavaaru dhanyulu

  • @ramaninaidu4863

    @ramaninaidu4863

    2 жыл бұрын

    Q11 xx.,

  • @djanardhanrao7381
    @djanardhanrao73813 жыл бұрын

    ఓం శ్రీరామ. ప్రతి మంగళవారం వింటున్నా ను. ఆరోజు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.చదవడానికి అక్షరాలు కనబడుట లేదు. దయచేసి అక్షరాలు కనబడునట్లు చేస్తారని ప్రార్ధన

  • @eshaanand6318
    @eshaanand63184 ай бұрын

    So soft and pleasing and devine JAI SHREE RAM Hanumathee Namaha 🙏🙏

  • @nagarajkrishnarao3806
    @nagarajkrishnarao38062 жыл бұрын

    Sir ms rama rao showed completely picture in frount of our eyes in his song beautiful honey drops each word to word👌👍😋

  • @burrasathish2070
    @burrasathish20703 жыл бұрын

    శ్రీ రామా. రామ రామెతి రామె. రామె. మనోరమె సహస్రా నామ..తత్తుల్యం .రామనామ.వరననై పవన సుతా.హనుమాన్ కి జై.. రామ. భక్త హనుమాన్ కి జై. ఎం. యెస్. రామారావు గారు మీకు. శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagalapolaraju9083

    @nagalapolaraju9083

    2 жыл бұрын

    Hare Ram Hare Ram jai Hanuman jai jai hanuman

  • @bbalu5720

    @bbalu5720

    2 жыл бұрын

    @@nagalapolaraju9083 hii

  • @vijayarao3420
    @vijayarao34203 жыл бұрын

    Ms Rama Rao gariki పాదాభివందనం ఇప్పటి చాలా సార్లు విన్నాను ..🙏

  • @srilaxminallavelly2860

    @srilaxminallavelly2860

    2 жыл бұрын

    Jaisree Hanuman ki Jai

  • @AKGAMER-zx5pw

    @AKGAMER-zx5pw

    2 жыл бұрын

    @@srilaxminallavelly2860 so.nice

  • @santhakumari4187
    @santhakumari41872 жыл бұрын

    మీరు పాడిన ఈ సుందరా కాండ ఎంతసేపు విన్నా తనివి తీరదు. మీకు పాదాబి వందనం,🙏

  • @shylajagr6451

    @shylajagr6451

    2 жыл бұрын

    Very nice chanti ng🙏💐🙏

  • @kulakarnikishanrao1859

    @kulakarnikishanrao1859

    Жыл бұрын

    Avunu nijame.

  • @sripadasuresh4771

    @sripadasuresh4771

    Жыл бұрын

    @@shylajagr6451 ppppppp ⁰/⁰

  • @vinuthalakkaraju3046

    @vinuthalakkaraju3046

    Жыл бұрын

    Sudarakandanakuchlaeshtam.

  • @vinuthalakkaraju3046

    @vinuthalakkaraju3046

    Жыл бұрын

    Sundarakandanakuchalaeshtam.

  • @ponnashivakumar7417
    @ponnashivakumar74173 жыл бұрын

    Jai Sri Ram.Jai Sri Hanuman ki jai

  • @suryaraograndhi6470
    @suryaraograndhi6470 Жыл бұрын

    సుందరాకాండ అతి సుందరమైన కాండ లోకంలో ఎందరో మహానుభావులు మెచ్చినది, ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని వుంటుంది, మీరు పాడే శైలి అతి అద్భుతం.

  • @seetharamamurthymutnuru2099
    @seetharamamurthymutnuru2099 Жыл бұрын

    JAI SREE RAM. SO HAPPY TO HAVE AN OPPORTUNITY TO HEAR SUNDARAKHANDAA OF SIR MSR RAO. PRANAMAMULU. JUST IF EYES ARE CLOSED, WE COULD C SEETHAMMA ND HANUMA IN ASOKVANA. GREAT.JI. MSR

  • @murajimuvvala9520
    @murajimuvvala95204 ай бұрын

    ఆ రాముని అండ మనకి ఎప్పుడు ఉండాలని నేను మనసుపూర్తిగా కోరుకుంటున్నాను .ఒక హిందువుగా నేను గర్వపడుతున్నాను .జై శ్రీరామ్ జై ఆంజనేయ

  • @mytejuworld4152
    @mytejuworld4152 Жыл бұрын

    Excellent voice🙏🙏.peaceful our hearts 🙏no words to say about you sir..

  • @shankarthimmidi1182
    @shankarthimmidi11823 жыл бұрын

    వందనలు శతకోటి ....

  • @mallid3938
    @mallid39383 жыл бұрын

    సుందర కాండ ను సుందరం, గా గానం చేసిన ఎం, స్, రామారావు గారు ధన్య జీవి, హనుమ అనుగ్రహము ఆ యనకు, తప్పక కలుగు తుంది, జై శ్రీరామ్

  • @renuka1732

    @renuka1732

    3 жыл бұрын

    Pp

  • @devanandgoud8451

    @devanandgoud8451

    3 жыл бұрын

    Maha sundaram ee seetha rama katha.

  • @dasikasujatha5082

    @dasikasujatha5082

    3 жыл бұрын

    @@devanandgoud8451 jai sriram

  • @dasikasujatha5082

    @dasikasujatha5082

    3 жыл бұрын

    @@devanandgoud8451 jai jai Sriram

  • @anitharayapuraju2251

    @anitharayapuraju2251

    3 жыл бұрын

    0000ppppppppppppppppppppp

  • @jyothimandava1181
    @jyothimandava118110 ай бұрын

    16 months devudidhaggaraki velli..naa thandri..nenu prathi roju..manasu pulakinchaga..sundarakanda vintu.. Ramayya dhaggaraki vellaalani korukuntaanu.Ms Ramarao garu nalanti yenthomandho hrudayallo thanapatatho sasvathamga brathike vuntaaru.🙏🏻🙏🏻🙏🏻

  • @deepaksundar4880
    @deepaksundar48804 ай бұрын

    This song is daily played night after 11.00 clock in Tirumala by Ttd. When I reach in Tirumala in night .I heard this song .during wait for Tirumala accommodation in CRO office,it so nice divine experience.

  • @gundapanthulasuryaprakash1448
    @gundapanthulasuryaprakash1448 Жыл бұрын

    SUNDARAKANDA IS VERY GOOD 🙏🙏🙏

  • @SwamySwamy-hx5ud

    @SwamySwamy-hx5ud

    8 ай бұрын

    Jai human Jai shree ram

  • @metta.suryanarayanam.suryy2342
    @metta.suryanarayanam.suryy23422 жыл бұрын

    జై సీత రామ జై హనుమాన్

  • @dee2hyderabad598
    @dee2hyderabad5982 жыл бұрын

    Neenu 1978-79 time lo Kakinada Tripura Sundari gudi premises lo Ramayanam baala kaanda,Ayogha Kanda incl Sundara kaanda MS Ramaarao gaarini prathyakshamgaa choothu vine bhaagyam naaku kaliginanduku bhagavanthuniki dhanyavaadamulu theliya chesukuntunnanu

  • @mahaboobmahaboob7102
    @mahaboobmahaboob7102Ай бұрын

    No body can sing like this; very melodious voice and I am thankful to our guru ji Sri MS Ramarao garu

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad13192 жыл бұрын

    Jai sree ram jai hanuman jai ms rama rao garu jai bharath vande mataram🙏🙏🙏🙏

  • @vaddepallyrajamalluvaddepa7400
    @vaddepallyrajamalluvaddepa7400 Жыл бұрын

    చాలా బాగుంది అందరి కి అర్థం అయ్యేలా సుందర కాండ మీ గానం చాలా మంది ఈ గానం నచ్చింది శ్రీ రామ దూత హనుమ

  • @vinuthalakkaraju3046

    @vinuthalakkaraju3046

    Ай бұрын

    ఔసండి నాకు కు డచాలబాగనచింది

  • @suryag4
    @suryag4 Жыл бұрын

    Ms Rao garu emmanna padinaru super asalu kallaku kattinattu padaru mi padalaki na namskaralu👌👌🙏🙏🙏🙏🌹🌹

  • @MerryLion-xg3ov
    @MerryLion-xg3ov4 ай бұрын

    Manusu prasantumuga undi sundarakanda uienta danyavadumulu meeku

  • @madhusudanakumaratmakuru5526
    @madhusudanakumaratmakuru55263 жыл бұрын

    ఇలానే రామారావు గారు పాడిన మిగిలిన కాండల రామాయణం కూడా అందరికి అందుబాటులో కి తేగలరని భావిస్తున్నాము. తేవాలని ఆశిస్తున్నాము. బహుధా ధన్యవాదములు.

  • @parvatiparnandi6103

    @parvatiparnandi6103

    2 жыл бұрын

    ...

  • @parvatiparnandi6103

    @parvatiparnandi6103

    2 жыл бұрын

    Sudrkdaa V

  • @amaranathreddy7043
    @amaranathreddy70432 жыл бұрын

    While listening sunderakanda of ms ram rao, a blind person can also see the video of sunderakanda. Great voice, simple words with full devotion. I am touching his feet for this. 🙏🙏🙏🙏🙏🙏

  • @janardhannaidu6758

    @janardhannaidu6758

    2 жыл бұрын

    4zezéxcc33wr eest br eye werf33333f33f3333 feed ft DD this ccc3ces44s

  • @sivasubramanyam5684
    @sivasubramanyam5684 Жыл бұрын

    Sri Rama Sri Rama Sri Rama. Etuvanti kashtamainanu sundara Kanda nu vininanthane subhamulu kalugunu.

  • @krishnavenivaradarajan3555
    @krishnavenivaradarajan3555Ай бұрын

    I have been listening to M.S.Ramarao gari Sundarakanda for approximately more than 4 decades. I am fortunate to listen in person in so many temples. Even today, it is so fresh and sweet to listen. It gives great mental energy and peace of mind. Soulful singing and ever green. We are all so fortunate that this is Telugu, and he is from Andhra Pradesh. Any word is lees in my view to give tribute to him🙏. Simply I ❤ it.

  • @madhavisureshdevulapally
    @madhavisureshdevulapally2 жыл бұрын

    V clearly visualize sundara hanuman travel to find sitamaa what a vocal voice & command on telugu literature of Sri MS Ramarao garu, which can be easily understand even illiterate's, Children's.....! It's IRREPLACEABLE ever & we r blessed to here & feel honey drops 🙏💐🤲

  • @anandsedutech2055
    @anandsedutech20552 жыл бұрын

    MS Ramarao his Divine Voice i prostrate before his feet

  • @user-ve6pq8fd5p
    @user-ve6pq8fd5pАй бұрын

    శ్రీ రామ్ మమ్మల్ని మపిల్లల్ని చల్లగా చూడు తండ్రి లోకా సమస్తా సుఖినో భవంతు 🙏🌹🙏

  • @gameingwithbjp5489
    @gameingwithbjp548911 ай бұрын

    జై శ్రీ రామ్.......,,,,,,నీ నామమే మధురము కదా స్వామి.......,,,,

  • @dangetiveerababu1706
    @dangetiveerababu17062 жыл бұрын

    "OLD IS GOLD" @ ANY TIME

  • @kolleparakalpana8871

    @kolleparakalpana8871

    2 жыл бұрын

    . . If.

  • @tadakokkulalaxminarayana982
    @tadakokkulalaxminarayana982 Жыл бұрын

    🙏🌹శ్రీ ఏం స్ రామారావు గారికి ధన్యవాదములు ఎన్ని సార్లు విన్నకొద్ది వినాలి అని అనిపిస్తుంది మాకు ఇంత మంచి గాత్ర ము తో రామాయణం వినిపించినదుకు ధన్యవాదములు 🌹🙏🙏🌹🙏🙏🌹🙏🙏🌹🙏🙏💐

Келесі