Prachina Telugu Sahityam || Prachina Telugu kavulu Rachanalu || ప్రాచీన తెలుగు సాహిత్యం ||

Музыка

Prachina Telugu Sahityam ||
Prachina Telugu kavulu Rachanalu ||
ప్రాచీన తెలుగు సాహిత్యం ||
prachina Telugu sahityam in this video and prachina best poems available in this video.. the greatest story in this video.
prachina Telugu kavulu.
prachina Telugu sahityam,
prachina Telugu rachanalu,
prachina Telugu history,
prachina sahityam in Telugu,
prachina Telugu kavulu Rachanalu,
prachina sahityam viluvalu,
ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది.. మీరు మీ జీవితంలో ఎప్పుడూ ఈ ఈ సంఘటన చూసి ఉండరు..🤘

Пікірлер: 452

  • @userslearnings4434
    @userslearnings44343 жыл бұрын

    ఒక వెయ్యి నాలుగువందల నలబై నాలుగు కోట్ల అరవై ఏడూ లక్షల నలబై నాలుగు వేల డెబ్భై మూడు కోట్ల డెబ్భై కోట్ల తొంబ్భై అయిదు లక్షల యాబై ఒక్కవేల ఆరు వందల పదిహేను కోట్లు. 1844 వందల కోట్ల 67 లక్షల 40వేల073 కోట్ల 70కోట్ల 95లక్షల 51వేల 615 కోట్లు. మహా ప్రభో.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి.. ప్రయత్నించినందుకు..

  • @shsekhar28

    @shsekhar28

    3 жыл бұрын

    Oka veyi nalugu vandhalu ani modhata rasi number lo 18 ani rasaru..meeru rasina pahalu veru ga unnai numbers veru ga unnai

  • @srinivasthumma7871
    @srinivasthumma78713 жыл бұрын

    ఈ కథ 22 ఏళ్ల క్రితం మా మాస్టర్ గారు చెప్పారు మళ్ళీ ఇప్పుడు విన్నాను,ధన్యవాదాలు స్వధర్మం ఛానెల్ వారికి

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @parayanchaithan4393
    @parayanchaithan43933 жыл бұрын

    మా పూర్వీకుల మేధాశక్తిని మాకు తెలియజేసినందుకు మీపాద పద్మములకు,ప్రణామాలు🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    అయ్యో ఎంత మాట‌.. చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao66493 жыл бұрын

    నేను చెప్పడానికి మాటలే దొరకటం లేదు.ఎంత గొప్పది మన వేదం, దేశం,భాష‌(సంస్క్రతం).

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి మీ ద్వారా పదిమందికి ఈ వేదికను తెలియ చేస్తారని ఆశిస్తున్నాను

  • @robbisaikumar2387

    @robbisaikumar2387

    2 ай бұрын

    మీరే కాదు ఎవరు కూడా మన వేదాలు యొక్క గొప్పతనాన్ని వివరించలేరు.

  • @raghunathg9678
    @raghunathg96783 жыл бұрын

    మీకు శతకోటి ప్రణామములు మరియు మన తెలుగు పండితులకు శతశ్శతకోటిప్రణామములు

  • @nvsubbarao5480
    @nvsubbarao54803 жыл бұрын

    మన పూర్వీకుల మేధస్సు సంస్కారం తో కూడిన విజ్ఞానం ఈ తరం హిందువులకి పూర్వికులు అందించిన అపార విజ్ఞాన్ని తెలుసుకోలేని కనీసం ప్రవేశం కూడా లేని పౌరులు 90 శాతం మంది ఉన్నారు పండితపుత్ర పరమ శుంఠ అన్నట్లు పామర్రులు అజ్ఞానులు వాళ్ళకి తెలియని శాస్త్రాలని పురాణాలు ని పుక్కింటి పురణలుగా కొట్టే వేసే ప్రబుద్ధులు ఎక్కువ అయిపోయారు మనదేశం వెలుపల మన సంస్కృతిని వేదాలని భగవద్గీత ను ఆదరిస్తూ కొనియాడుతూ హిందు ధర్మం స్వీకరిస్తున్నారు వీళ్ళు అంతా చదువుకొని పై స్థాయి లో ఉద్యోగాలు చేసే అధికారులు ఆ దేశ ప్రధానులు ఆ స్థాయి ప్రముఖులు ఆదరణతో హిందుమతం పతాక స్థాయి లో ప్రజ్వరిలీళ్తుంది కానీ ఇక్కడ హిందు మతం పుట్టిన పుణ్యభూమిలో భారతీయుల అజ్ఞానం తో వెలుగు నుండి చీకటి లో ప్రయాణం చేస్తూ వికట హట్టహాసం చేస్తూ సమాజాన్ని దేశాన్ని వక్రమార్గం లో ప్రయాణం చేస్తుంది కనుక పూజ్యులు ప్రముఖుల కల్పించుకొని మన దేశ ప్రజలకు తిరిగి పూర్వ వైభవం తీసుకు రాగలరని ఆసిస్తూ ఈ వీడియో రూపకల్పన నిర్మాణ న8నిర్వాహకులు కు నా శత కోటి వందనాలు

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 చాలా అద్భుతంగా అభివర్ణించారు.. మీరు చెప్పినటువంటి పరిస్థితులు నేడు చాలా మనకి కనబడుతున్నాయి.. ఇది వాస్తవం..

  • @robbisaikumar2387

    @robbisaikumar2387

    2 ай бұрын

    అయ్యా, మీ విశ్లేషణకు అభిప్రాయాలకు శతకోటి ధన్యవాదాలు. మన దేశంలోని సంస్కృతం, తెలుగు పండితులకు సరియైన దిశా నిర్దేశనం చెయ్యడానికి మీలాంటి వారు చాలా అవసరం.

  • @velurumurali51
    @velurumurali513 жыл бұрын

    గురువు గారు! మీరు చెప్పే విధానం కి తోడు మీ స్వరం చాలా చాలా అద్భుతంగా వినసంపుగా ఉన్నాయి....నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @sivaraokadali9731

    @sivaraokadali9731

    3 жыл бұрын

    Very good

  • @annapurnak4859
    @annapurnak48593 жыл бұрын

    ఈ పద్యం నేను మా విద్యార్థులకు రెండు సంవత్సరాల క్రితం నేర్పించాను.వారూ పోటీపడి చెప్పారు.మంచి పద్యం.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    అద్బుతం.. అండి చాలా చాలా కృతజ్ఞతలు.. చాలా చాలా సంతోషం

  • @bangarrajupathiwada7290

    @bangarrajupathiwada7290

    3 жыл бұрын

    👌

  • @bhadrachalam.m

    @bhadrachalam.m

    3 жыл бұрын

    ముందుగా - " వందే గోమాతరం" . ఆవుకు ఉన్న ప్రాశస్త్యం గురించి పరోక్షంగా ఈ సంఘ సంఘటన ద్వారా మనకు తెలుస్తోంది. చదరంగపు 64 గడులలో రట్టింపుబియ్యపు గింజలను పేర్చుకుంటూ పోతే మొత్తం ఎంత రాసి అవుతుంది అన్న మాట ఆ లెక్కలు ప్రక్కన పెడితే అతి సామాన్యులుగా కనిపించే మేధావులను చిన్న చూపుతో అవమానిస్తే ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్ధమౌతుంది. అహంకారంతో అధికార బలంతో ఎదుటివారి శక్తి సామర్థ్యాన్ని అంచనావేయకుండా విర్రవీగితే దాని పరిణామం ఎలావుంటుందో ఈ పద్యం మనకు తెలియ జేస్తుంది. ఇలాంటి పద్యాన్నిఆందించిన స్వధర్మం చానల్వారికి ధన్యవాదములు 🙏 నమస్తే 🙏

  • @sivanagarajumopidevi66

    @sivanagarajumopidevi66

    2 жыл бұрын

    Ee padyam meru aa grandham lo chusaru

  • @tkramanjaneyulu6057
    @tkramanjaneyulu60573 жыл бұрын

    ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో మాకు అందివ్వాలని కోరుకుంటున్నాను

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 తప్పకుండా అండి

  • @dailymozo3149

    @dailymozo3149

    3 жыл бұрын

    🙏🙏

  • @saisevamandiram

    @saisevamandiram

    3 жыл бұрын

    Aashcharyam va vundi

  • @rajanigummalla4790

    @rajanigummalla4790

    3 жыл бұрын

    @@SWADHARMAM l

  • @srinuanumula9205

    @srinuanumula9205

    3 жыл бұрын

    @@SWADHARMAM 😭😭😭

  • @medidibrahmanandam9371
    @medidibrahmanandam93713 жыл бұрын

    ఇందుకే అంటారు లెక్కలు వస్తేనే మనం లెక్కల్లో కి వస్తామని !

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @vellankichandrasekhar356
    @vellankichandrasekhar356Ай бұрын

    Excellent.... grateful to you...

  • @ramachandras6747
    @ramachandras67473 жыл бұрын

    ధన్యవాదములు గురువుగారు...

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @bharathbabu3323
    @bharathbabu33233 жыл бұрын

    Unbelievable and fortunately I watched this video. Provide more videos which shows our ancestors intellectuality and the way they think 🤔 and estimate the things in nature.

  • @ramdevravindar6671
    @ramdevravindar66712 жыл бұрын

    Bahut baagunnadhi.. Guruvarenya.. 👏👏👏👏

  • @shastris.s.734
    @shastris.s.7342 ай бұрын

    శతకోటి ధన్యవాదాలండీ!!!!!!!

  • @sivakummarr2126
    @sivakummarr21262 жыл бұрын

    Vedas are our wealth. Tq for share this beautiful information GURUJI👌👌👌

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @ch.abhimanyuch.abhimanyu2736
    @ch.abhimanyuch.abhimanyu27362 жыл бұрын

    జై హింద్ జై గోమతా

  • @tomrperfect143
    @tomrperfect1432 жыл бұрын

    ప్రస్తుత తరుణంలో సదరు సంఖ్యలకే అనేక వేల లక్షల కాగితాలు కావలసి ఉంటుంది. అదేనండీ! తమరు చెప్పిన వ్యాఖ్యానం మన పూర్వీకుల పాండిత్య గొప్పదనం. ప్రస్తుతం మనం పాశ్చాత్య ధోరణి లో పడి చస్తూన్నాము. మన సంస్కృతీ సాంప్రదాయాలను కనీసం గుర్తుంచుకోరు. ఇంతటి గొప్ప విషయాలను తమరు మాలాంటి పామరులకు తెలియజేస్తున్నందుకు సదా కృతజ్ఞులము

  • @kurapatinagagangadhar4339
    @kurapatinagagangadhar4339 Жыл бұрын

    Thanks guruvugaru meru meelaga mee sishyulanu tayarucheyandi

  • @anandavemkateshaya5301
    @anandavemkateshaya53012 жыл бұрын

    Waw super super super wonderful super good panditulu

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీలాంటి వారి ప్రోత్సాహం అమూల్యమైనది

  • @krishnamurthy9958
    @krishnamurthy99583 жыл бұрын

    Highly wonderful & amazing speaks volumes of our ancestors efficiency , expertise. Even Robert Einstein would have frowned in his dreams. Our India is 👌👌👌👍👍❤️❤️🙏🙏

  • @skrao9310
    @skrao93102 жыл бұрын

    Wonderful..excellent..telugu bhaashaku kireetam pettaaru..meeku chaala dhanyavaadhaalu...

  • @sundaraaparajith5293
    @sundaraaparajith52933 жыл бұрын

    వేద గణిత ప్రాముఖ్యత,అభిలషణీయం........

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @chittavarjularamarao9407
    @chittavarjularamarao94073 жыл бұрын

    శ్రీ ఏకాంబరేశ్వరావు గారికి నమస్కృతాలు మీరు స్వధర్మం ప్రాచీన తెలుగు సాహిత్యం లో ఒక వేద పండితుని చమత్క్రుతి గా చెప్పిన చంపకమాల పద్యమునకు అర్థం చెప్పి చక్కగా వివరించారు ధన్యవాదములు

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    నా పేరు ఏకాంబరేశ్వర కాదండీ.. ముదిగొండ చందు శర్మ..

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    మీకు చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @dr.koradadurgarao7266
    @dr.koradadurgarao72663 жыл бұрын

    పరమాద్భుతం మహాశయా!

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @nagarjunav648
    @nagarjunav648 Жыл бұрын

    EXLENT VIDIEO.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.

  • @radhakrishnakramadhati4378
    @radhakrishnakramadhati4378 Жыл бұрын

    Mahadbhuutham.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    Жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @SuryaSurya-gx3gx
    @SuryaSurya-gx3gx2 жыл бұрын

    అయ్యా గురువుగారు మేము ప్రయత్నించి విపలమయ్యాము కాలిక్యులేటర్ కూడా కొంతవరకు మాత్రమే తరువాత ది ఎండ్ అని వచ్చింది

  • @SwarnaSVepa
    @SwarnaSVepa2 жыл бұрын

    Fantastic.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @nvenkatesh1700
    @nvenkatesh17002 жыл бұрын

    Very good information sir.

  • @kattamurirajeswari9879
    @kattamurirajeswari98793 жыл бұрын

    Adbhutam, amogham 👆👏👏🙏🙏🙏🙏

  • @devishakthi9968
    @devishakthi99683 жыл бұрын

    పూర్వము ఎప్పుడో 40 సంవత్సరముల క్రితం ఈ కథను విన్నాను కానీ మర్చిపోయాను. మళ్లీ నేటి కాలానికి ఈ కథలు చెప్పి నా బాల్యంలో కి తీసుకు వెళ్లారు. మన పూర్వీకులమేధాశక్తి గొప్పదనం గురించి. వివరిస్తున్న మీకుఆ భగవంతుడు. ఆయురారోగ్యఐశ్వర్యములు కలగజేసి. ఇటువంటి వీడియోలు అనేకమైన వీడియోలు చేయాలని కోరుకుంటున్నాము.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    ధన్యవాదాలు అండి 🤘

  • @rkilambi8896
    @rkilambi88962 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    శివార్పణం

  • @saranr8226
    @saranr82263 жыл бұрын

    నాకు ఇటువంటివి మొదట వినాలని వుంటుంది, తరువాత బోరు కొడుతుంది. కానీ మీ వీడియో చూశాక శ్రద్ధగా వినడం తో పాటు. మీ చానెల్ కు ఒక సబ్స్క్రయిబ్, ఒక లై క్ కూడా కొట్టాలని ( ఇవ్వాలని) అనిపిస్తుంది. శిరస్సు వంచి ప్రణతులు అర్పిస్తున్నాను. సర్వం శుభం.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి మీకు ధన్యవాదాలు మీ ద్వారా పదిమందికి ఈ ఛానల్ ని పరిచయం చేస్తారని ఆశిస్తూ... మీ ముదిగొండ చందు శర్మ

  • @venkatreddymalladi5533
    @venkatreddymalladi55333 жыл бұрын

    Super good 👌

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @dhanunjayakv6846
    @dhanunjayakv68463 жыл бұрын

    చాలా కష్టపడి మాకు ఇది అందించినందుకు ధన్యవాదాలు.

  • @subramanyamnukala5526
    @subramanyamnukala55263 жыл бұрын

    What's Wonderful Mathematics in our Veda mathmatics Extremely thanks for telecast Extremely Great

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @mohanamurali777
    @mohanamurali7773 жыл бұрын

    Great, Superb 🙏

  • @vanipamidipalli7690
    @vanipamidipalli76902 жыл бұрын

    👍👌👏

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu59232 жыл бұрын

    ఓహో ఓహో ఓహో ఎంత గొప్ప మేధావి ఆ పండితుడు🙏👌👍🌹🌷మీరు వివరించిన తీరు అద్భుతం 👌👍🙏☝️🌹🌷

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @ksramakrishnarao8161
    @ksramakrishnarao81612 жыл бұрын

    అద్భుతం మీ కంఠం. అద్భుతం మీరందిస్తున్న పద్యాలు. నేను చాలా మందికి ఈ వీడియో లు పంపుతున్నాను. దయచేసి మీ కృషి కొనసాగించాలని కోరుతున్నాను.

  • @syamasundararao3149
    @syamasundararao31493 жыл бұрын

    Commendable treadure of knowledge of our great legacy.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @mohanreddymokilla4517
    @mohanreddymokilla4517Ай бұрын

    🙏🙏

  • @mallud3891
    @mallud3891 Жыл бұрын

    To day I saw ur channel first time like to hear some more good from you thankyou

  • @user-zv6wo1hs3o
    @user-zv6wo1hs3o3 жыл бұрын

    అద్భుతం అపూర్వం.మాకు ఈ వీడియో అందించినందుకు మీకు ధన్యవాదములు

  • @bhaskarsubbu1727
    @bhaskarsubbu17273 жыл бұрын

    నాకు మీరు చెప్పిన మాటలు విని మతి పోతుంది

  • @kameswararaoduvvuri2772
    @kameswararaoduvvuri27723 жыл бұрын

    చాలా బాగా ఉంది ఇటు వంటి కథలు ప్రతి ఒక్కరికి అవసరం.

  • @nareshreddy6147
    @nareshreddy61473 жыл бұрын

    Thanks for your explanation, sarileru meekevvaru sir

  • @nagannabachali6682
    @nagannabachali66823 жыл бұрын

    Super

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @KRISHNA20228
    @KRISHNA202283 жыл бұрын

    అద్భుతం గురువర్యా!

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 ధన్యవాదాలు

  • @sammetashekar554
    @sammetashekar5542 жыл бұрын

    Excellent

  • @swathihegde6427
    @swathihegde6427 Жыл бұрын

    🙏🙏🙏🙏

  • @merabharatmahaan2917
    @merabharatmahaan29172 жыл бұрын

    అద్భుతం. గా ఉంది స్వామి, ఈ పద్యం, అందలి భావమూ.. ధన్యవాదాలు. ,🙏🙏🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @saisuryanarayanapv4542
    @saisuryanarayanapv45423 жыл бұрын

    No words to express. Excellent

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @chinnaribhamaluthemosttale2630
    @chinnaribhamaluthemosttale26303 жыл бұрын

    చాలా అద్భుతమైన ఆలోచన, మరి యూ మనపాలిట పండితులఘనత.సంతోషంగా ఉంది

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @vswarnalatha2932
    @vswarnalatha29323 жыл бұрын

    🌺🌺🌺🙏

  • @subhashlangampally8095
    @subhashlangampally80952 жыл бұрын

    మహానుభావా నీ పాదాలకు 10000వందనలు ఓ పండితా ఓ తెలుగు జ్ఞానీ

  • @nasarshaik7573
    @nasarshaik75733 жыл бұрын

    గొప్ప సాహిత్యం.నిగూడార్థం. పాండిత్యం ముందు రాజుల దర్పణలు గొప్పవి కాదని నిరూపించారు. మీ వివరణ ఆమోగం. మీకు పాదభివందనలు. ఇంకా ఇంకా ఇలాంటి సాహిత్య విలువలు నేటి తరానికి తెలుపు మీ అభిలాషియం గొప్పది

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    అవునండి అక్షర సత్యం శివార్పణం చాలా చాలా కృతజ్ఞతలు

  • @gajulavenkatanagendraprasa8813
    @gajulavenkatanagendraprasa88133 жыл бұрын

    Very nice

  • @narayanaraovengala5275
    @narayanaraovengala52753 жыл бұрын

    ￰ప్రాస ( ప్రతి పాదంలో 2 వ అక్షరం ) స్థానంలో "ర" ఉండాలి . 3, 4 పాదాలలో 2 వ స్థానంలో " ర " ఉండేటట్లుగా తిరిగి వ్రాయ ప్రార్థన. మిగిలినదంతా అద్భుతం.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    తప్పకుండా అండి 🤘 చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @MrPoornakumar

    @MrPoornakumar

    3 жыл бұрын

    Narayanarao Vengala || శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియత్ నగాగ్నిభూ ధర గగనాబ్ధి వేద గిరి తర్క పయోనిధి పద్మజాస్య కుం జర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చ తురంగ గేహ వి స్తరమగు రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్ ||

  • @Jgprasad1970

    @Jgprasad1970

    2 жыл бұрын

    ఈ పద్యంలో 4 వ పాదంలో 21 అక్షరాలకు బదులు 19 అక్షరాలే ఉన్నాయి. అంటే 4 పాదంలో 2 అక్షరాలు లోపించాయేమో అని పిస్తుంది.

  • @sainathsarma5210
    @sainathsarma52103 жыл бұрын

    Chaala bhagundi. Aascharyachakithudanu ayyanu. Veda vidya nijam ga entha goppadhi. Manam entha chinna vallamu. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @bandisuryanarayana4708
    @bandisuryanarayana47082 жыл бұрын

    🙏🙏🙏

  • @ramadeviravi1060
    @ramadeviravi1060 Жыл бұрын

    చాలా చాలామంచి విషయము

  • @venkatlegend
    @venkatlegend3 жыл бұрын

    నమో సనాతన ధర్మం🙏🙏🙏...

  • @chandrasekharpilla5447
    @chandrasekharpilla54473 жыл бұрын

    చాలా గొప్ప విషయం మన కెంతో గర్వకారణం మీ ఉత్సారణ కూడా చాలా స్పష్టంగా వినసొంపుగా ఉంది గురువుగారు ధన్యవాదములు ఇలాంటి మరెన్నో విషయాలు మాకు పంచగలని ఆశిస్తున్నాము

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘.. ధన్యవాదాలు..

  • @UshaKiranAmi
    @UshaKiranAmi3 жыл бұрын

    amazing.... 🙌🏻🙌🏻🙌🏻

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @sbsurendra215
    @sbsurendra2152 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @reddyacademy3472
    @reddyacademy34723 жыл бұрын

    Swami, outstanding work! I love it

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @durgaraobattula143
    @durgaraobattula143 Жыл бұрын

    Sir, so great

  • @hymavathikatragadda8798
    @hymavathikatragadda87983 жыл бұрын

    Cheppalenantha adhbhutamgaundi inka ilantivi theliyajeppandi

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    తప్పకుండా అండి

  • @funwithsreekruthi7254
    @funwithsreekruthi72543 жыл бұрын

    Danyavadamulu guruvugariki. Tetatelugu vunnati telipinaru.

  • @uprasad7804
    @uprasad78043 жыл бұрын

    అద్బుతం.గొప్పవిషయాలు చెప్పారు సార్.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @valluruvenkatasambasivarao5121
    @valluruvenkatasambasivarao51213 жыл бұрын

    Our Indians so great

  • @yenugulachenchurathnam1070
    @yenugulachenchurathnam10703 жыл бұрын

    It's very valuable message nowadays people

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @ganeshkoduru899
    @ganeshkoduru8993 жыл бұрын

    అద్భుతః

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @ayyoruprashanth6963
    @ayyoruprashanth69632 жыл бұрын

    Jai hind 🚩🚩

  • @durgaraobattula143
    @durgaraobattula143 Жыл бұрын

    Your voice is toooooooo clear and nice to hear.

  • @nageswarasastrykuppa4824
    @nageswarasastrykuppa48243 ай бұрын

    ధన్యవాదాలు అండి. చాలా చక్కగా చెప్పారు. కానీ చంపకమాల పద్యంలో నాల్గవ పాదంలో గుణాలు సరిపడుటలేదు.

  • @kumarkumar-sk8ri
    @kumarkumar-sk8ri3 жыл бұрын

    Merru chala baga cheppiyunnaru

  • @indiramothukuri2950
    @indiramothukuri29503 жыл бұрын

    నమస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇలాంటివి ఇంకా మరెన్నో అందిస్తే ప్రజలకు బాగుంటుంది

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి.. తప్పకుండా అండి

  • @p.v.rspokenenglishgrammar76
    @p.v.rspokenenglishgrammar762 жыл бұрын

    గురువు గారికి పాదబి వందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @hemasundararaopydipati5143
    @hemasundararaopydipati5143 Жыл бұрын

    Your presentation are extraordinary instead of telling for every episode superb I will say every episode is like a diamond my heartful

  • @hemasundararaopydipati5143

    @hemasundararaopydipati5143

    Жыл бұрын

    Appreciation for you

  • @anchevutu4226
    @anchevutu42263 жыл бұрын

    ఓ3మ్ నమస్తే.గళం.తేనేజల్లు.❤️👍🙏 చేవుటుల‌క్ష్మణ్

  • @9848233345
    @98482333453 жыл бұрын

    Hoooooo... సూపర్ సూపర్ సూపర్ సర్

  • @gayatriengineering4109
    @gayatriengineering41093 жыл бұрын

    అద్భుతంగా ఉంది గురువు గారు.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @kumarskuppa4273
    @kumarskuppa42733 жыл бұрын

    Sir Video excellent & padyamu.. vivarana kooda chaala bagunnayi..

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @kanukakinada5369
    @kanukakinada53693 жыл бұрын

    Veda vigyanam super chepparu

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @sivanagarajumopidevi66
    @sivanagarajumopidevi662 жыл бұрын

    Namasthy guruuo garu me pandetyam amoghamu 💐💐💐💐👃👃

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri84122 жыл бұрын

    ఈకథ వంటి కధ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వడ్ల గిం జలు నవల వలెవుంది పద్యం చాలా బాగుంది మీకు ధన్యవాదాలు

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @haribabuemmadi4672
    @haribabuemmadi46723 жыл бұрын

    Nicevideo

  • @vaarahihardwares9048
    @vaarahihardwares90483 жыл бұрын

    🙏. Excellent.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @rayuduvcs
    @rayuduvcs3 жыл бұрын

    అమోఘం. అధ్బుతం.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @kameshkamesh9470
    @kameshkamesh94703 жыл бұрын

    Sir you are really great 🙏🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @muthyalanagaraju6196
    @muthyalanagaraju61963 жыл бұрын

    Thanks for great poem

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi83833 жыл бұрын

    లేటుగా చూసిన చాల బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SuryaSurya-gx3gx
    @SuryaSurya-gx3gx3 жыл бұрын

    ఇప్పుడు కూడా అలాంటి పండితులు ఉండే ఉంటారు కానీ ఇంత వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదములు

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @prasadtvsv8353
    @prasadtvsv83533 жыл бұрын

    Wonderful 👌

  • @winnumamaa8618
    @winnumamaa86183 жыл бұрын

    Nice

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd91563 жыл бұрын

    Super! Kotha vishayalu telusukuntunnanduku chala santhoshamga undhi. Marinni ilanti videos chupinchagalaru. Namaskarams

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @samyuktacreations28
    @samyuktacreations283 жыл бұрын

    18,446,744,073,709,551,616 is correct... Really super🙏

  • @krishnanarayanamurthy3401

    @krishnanarayanamurthy3401

    3 жыл бұрын

    the answer given in the video is correct i.e. 18,446,744,073,709,551,615 It is equal to 2^64 - 1 as 2^n -1 = 2^0 + 2^1 + 2^2 + ..... + 2^(n-1)

Келесі