prachin Telugu kavulu rachanalu || ప్రాచీన తెలుగు సాహిత్యం || తెలుగు కవులు ||

Музыка

prachina Telugu kavulu rachanalu ||
ప్రాచీన తెలుగు సాహిత్యం ||
తెలుగు కవులు రచనలు || ‪@SWADHARMAM‬
🌱🌸 ధర్మో రక్షతి రక్షితః 🌱🌸 ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచమంతా చాటిచెప్పడం కొరకు ధర్మ స్థాపన చేయుటకు , స్వధర్మం ఎంత ముఖ్యమో తెలుపుటకు
🙏🙏🌹🌹 SWADHARMAM 🌹🌹🙏🙏
KZread లో search చేస్తే వస్తుంది ..
👉స్వధర్మం🌱👈 KZread channel ప్రారంభించాము.. 🙏దయచేసి ప్రతి ఒక్కరు ఈ చానల్ ని 👉subscribe 👈 చేసి🔔 గంట సింబల్ ని క్లిక్ చేయడం ద్వారా👉 స్వధర్మం👈 చేసే ప్రతి కార్యాచరణ మీ ముందుంటుంది. లైక్ చేసి షేర్ చేయగలరు. 🤚.
దీనిలో 🙏👉ఆధ్యాత్మిక,🌱 సాహిత్య, 🌱అలంకార🌱, ప్రవచన🌱, దేవాలయ సమాచార🌱 ఇత్యాది అనేకమైన ధర్మ కార్యాచరణ ఉండబోతుంది....👈🌱||
Please subscribe and share ||
/ @swadharmam
This Chanel organised by ||
Mudigonda Chandu Sharma ##
/ chandu.sharma.9083
🤘🙏 వెబ్ సైట్ ఇది..🙏🤘
www.swadharmammedia.com

Пікірлер: 113

  • @subramanyamk4977
    @subramanyamk497718 күн бұрын

    Jai mathaji

  • @venuvempati8876
    @venuvempati88763 жыл бұрын

    మా తరానికి విద్యా విధానంలో ఇలాంటి పద్యాలు లేకపోవడం చాలా బాధాకరం. కనీసం ముందు తరాల పిల్లలకైనా విద్యా ప్రణాళికలో... సంపాదకులు, పుస్తక రచయితలు వీటిని తెలుగు వాచకంలో చేర్చాలి. తద్వారా తెలుగుపై పిల్లలకు మరింత మమకారం పెంచిన వాళ్లం అవుతాం.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    అక్షర సత్యం తెలిపారు.. చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 ధన్యవాదాలు.. మీ ఆలోచన అద్భుతం..

  • @krishnaveniarvapalli8301

    @krishnaveniarvapalli8301

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/foOu2MR8Y7rUmrQ.html

  • @sridharb9815
    @sridharb98153 жыл бұрын

    రాముని తోక పివరుడు .....ఇట్లనియెయ్ .....అని మా చిన్నప్ప్పు మా తల్లి గారు సమస్యలను ఇచ్చేవారు...... ఈ పద్యం విన్నప్పుడు నాకు అది గుర్తుకు వచ్చింది ........ ధన్యవాదాలు 🙏🙏🙏

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu90052 ай бұрын

    చక్కటి సంస్కారాన్ని నేర్పే కథ. మనిషికి అహంకారం పనికిరాదని ఇతరులను చిన్న చూపు చూడటం సరికాదని చాలా చక్కగా వివరించబడినది. పంక్చువేషన్ ప్రాముఖ్యాన్ని తెలుడానికి మా చిన్నతనంలో English మాష్టారుగారు ' stop, not hang him ' అనే English వాక్యంలోని ' కామా ' ను stop తరువాత కాకుండా not తరువాత ఉంచడం మూలాన సంభవించిన అనర్ధాన్ని వివరించే వారు. పద విభజన సరిగా లేకపోతే ఎంతటి విపరీతార్ధాలకు అవకాశం చిక్కుతుందో ఈ వీడియోలో చాలా బాగా వివరింపబడింది. సర్వసాధారణంగా అష్ఠావధాన ప్రక్రియలో ప్రుచ్ఛకులు అవధానిని ఇబ్బంది పెట్టేందుకు ఇటువంటి జటిలమైన సమస్యలను అవధానిగారికి సంధిస్తుంటారు. ఇక అవధానిగారు తన చాతుర్యంతో సదరు సమస్యలను పరిష్కరిస్తుంటారు.

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju9713 жыл бұрын

    గురువుగారు ఎంత బాగా వర్ణించారు పాదాభివందనాలు

  • @sridattasaistores9472
    @sridattasaistores94723 жыл бұрын

    చాలా బాగుంది పంతులు గారు , అసలు పద్యాలు వింటుంటే , మీరు వివరించి చెపుతుంటే మనసు ఎంతో ఉల్లాసంగా , ఎదో కొత్తగా ఎంతో కోల్పోయాం అనిపిసుంది చిన్న తనం లో ధన్యవాదాలు నమస్కారం

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @lakshmipuppala7191
    @lakshmipuppala71913 жыл бұрын

    అందుకే తల్లిని మొదటి గురువు అన్నారు పెద్దలు 👌👌👌

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    ఇది అక్షర సత్యం

  • @narenderjt
    @narenderjt3 жыл бұрын

    ఎవ్వరినీ తక్కువ చేసి చూడ కూడదు..👍🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    అక్షర సత్యం.. తెలిపారు

  • @ggovindaiah9655
    @ggovindaiah96553 ай бұрын

    SwadharmamChannel is the unique and special one As it is making all the audience immerse deeply in literary affairs enjoying one side and enriching their abilities in language and literature Thanks to the media people

  • @-akhandabharatam8344
    @-akhandabharatam83443 жыл бұрын

    అద్భుతం గురువు గారు. అర్ధం చేసుకునే విధానం బట్టి ఉంటుంది సృష్టి..

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @sudharanib.4401
    @sudharanib.44013 жыл бұрын

    అద్భుతః......అమోఘం గా...వివరించారు... ధన్యవాదాలు...🙏🙏🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @mahendraraopulivarthi75

    @mahendraraopulivarthi75

    2 жыл бұрын

    @@SWADHARMAM chala.Baga.u nadi

  • @raghunathg9678
    @raghunathg96783 жыл бұрын

    అత్యద్భుతమైన పద్యవివరణ నమస్కారములు

  • @mbssastry6096
    @mbssastry6096 Жыл бұрын

    Excellent. 🤭 Padabhivanam

  • @user-ym2bx8vk1u
    @user-ym2bx8vk1u8 ай бұрын

    CHALA ADBUTHAM YEMI VYKARANAM DESA BASHALANDU TELUGU LESSA

  • @navyasaibandaru9808
    @navyasaibandaru9808 Жыл бұрын

    Thank's

  • @mohanlenintanikella7685
    @mohanlenintanikella76853 жыл бұрын

    ఓం ! బహు చక్కగా, స్పష్టంగా, వివరించారు. ఈనాటి తెలుగు , మహా ఘోరంగా తయారైంది. ఈ , మీ ,అద్భుతమైన ,ప్రయత్నాలు , సఫలీకృతం , కావాలని కోరుతూ

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది..

  • @krishnaveniarvapalli8301

    @krishnaveniarvapalli8301

    2 жыл бұрын

    kzread.info/dash/bejne/foOu2MR8Y7rUmrQ.html

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu59232 жыл бұрын

    బలే చమత్కార పద్యం..బావుంది..ఆ మాతృ మూర్తికి, గురువు గారికి, మీకు నమస్కారములు🙏🙏🙏👍👌

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 శివార్పణం. మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @balanarasimhulu4529
    @balanarasimhulu4529 Жыл бұрын

    మరీ ఇంత సాగతీత సరి కాదండి

  • @narsimhacharyulu9540
    @narsimhacharyulu9540 Жыл бұрын

    Sanskrit slokas now powerful to record to remember

  • @srinivas.m6450
    @srinivas.m64503 жыл бұрын

    అదే పదవివరణ... తెలుసుకోవాలి

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    అవునండీ.. ధన్యవాదాలు

  • @komurellybadrinarayana8346
    @komurellybadrinarayana83463 жыл бұрын

    🙏🙏🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    శివార్పణం

  • @DrBBP
    @DrBBP3 жыл бұрын

    Garikipaatigaaru cheppinaarappude

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా సంతోషం

  • @pavanpeddagoni2388
    @pavanpeddagoni23883 жыл бұрын

    Greater

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు

  • @skarthik51781
    @skarthik517813 жыл бұрын

    👌👌👌👌👌

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @TheGsrkprasad
    @TheGsrkprasad2 жыл бұрын

    బాగుంది

  • @ananthapadmanabaiah3439
    @ananthapadmanabaiah34393 жыл бұрын

    Tru

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    అంటే?

  • @skoteswararao2791
    @skoteswararao27912 жыл бұрын

    Thanks very very good impression sir Jai Bharat mata ki jai

  • @SB-dg5hu
    @SB-dg5hu3 жыл бұрын

    🌹🇮🇳👏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    శివార్పణం

  • @droidbhattiprolu6932
    @droidbhattiprolu69322 жыл бұрын

    చాలా బాగుంది

  • @ManaDharmamVedika
    @ManaDharmamVedika3 жыл бұрын

    అద్భుతం ...

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 Жыл бұрын

    అద్భుతం... శ్రీ గురుభ్యో నమః

  • @DrBBP
    @DrBBP3 жыл бұрын

    Hindu dharmamgurinchi chaala vivaranalu chebuthaaru

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు

  • @radhakrishnat2223
    @radhakrishnat22233 жыл бұрын

    ఎలుకలు తమ కలుగులో కి ఏనుగు నీడుచుకెళ్ళను అని చదరంగం పద్యం రాయల వారి ది

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    అవునండి.. చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @RaviKumar-kg6re
    @RaviKumar-kg6re3 жыл бұрын

    చాలా బావుంది మాష్టారు

  • @phanebhushanrao9620
    @phanebhushanrao96203 жыл бұрын

    EXCELLENT GURUVUGARU 👑

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @balugurram1564
    @balugurram15642 жыл бұрын

    😲 super

  • @visistamedicals7246
    @visistamedicals72463 жыл бұрын

    Omomomomomomomomomomomomomomom

  • @durgamgirish2513
    @durgamgirish25133 жыл бұрын

    అద్భుతం గురువుగారు.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @palagaranagannaidu3603
    @palagaranagannaidu36033 жыл бұрын

    Excellent

  • @ramireddy.chandrarao4916
    @ramireddy.chandrarao49162 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @sreelakshmikaranam5800
    @sreelakshmikaranam58003 жыл бұрын

    👌

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @saralachennuri7912
    @saralachennuri79123 жыл бұрын

    Telugunu brathikisthunnaru Guruvugaru 🙏🙏🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 మీలాంటి వారి ప్రోత్సాహంతోనే

  • @saralachennuri7912
    @saralachennuri79123 жыл бұрын

    Speechless cituation oh GOD ❤️❤️❤️

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి అన్నాను

  • @ganesanakotireddy1567
    @ganesanakotireddy15673 жыл бұрын

    ధన్యవాదములు

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    శివార్పణం

  • @sundaraaparajith5293
    @sundaraaparajith52933 жыл бұрын

    ఎక్కడిది అండి ఈ పద్యం .....గొప్ప తార్కిక, భావర్థ పద్యం..........👍👍👍

  • @shyamalamallampalli3707

    @shyamalamallampalli3707

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @vemanarayanareddy509
    @vemanarayanareddy5093 жыл бұрын

    Nenu ee padyaanni maa kalaasaalalo aneka maarlu cheppaanu....

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా సంతోషం అండి

  • @kvenkateswarrau5300
    @kvenkateswarrau53003 жыл бұрын

    Meevantivarini gouravinchadam nerpali eeroju studentski.(GurudevoBhava,)MaathrudevoBhava,PithrudevoBhava can be taught later.Very nice sir.My inability in typing Telugu may kindly be accepted.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🤘... మీ ప్రోత్సాహం అమూల్యమైనది.. నాకు చాలా సంతోషంగా ఉంది.

  • @chandrasekhar-mm1xi
    @chandrasekhar-mm1xi3 жыл бұрын

    old is gold...🙏

  • @somasekharvasupalli2571

    @somasekharvasupalli2571

    Жыл бұрын

    Super

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi52343 жыл бұрын

    Matelugu master nenu 8th lo unnapudu chepparu. Avi inka gurtu unnai

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @nagaprasad7866
    @nagaprasad78663 жыл бұрын

    ఈ పద్యం ఇప్పుడు కొంత మార్చారు కానీ మా గురువుగారు మాచిన్నతనంలో ఇదే పద్యాన్ని మాకు క్రింది విధంగా చెప్పారు(1968లో) కొండమీద నెమలి కోరక పాలిచ్చు పశువు శిశువుతోడమాట్లాడు వనిత వేదాంతము చదువు విపృడు కాకి మాంసము తినను

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు.. మీ లాంటి వారి ప్రోత్సాహం తో...

  • @satyanarayanaravula9917

    @satyanarayanaravula9917

    3 жыл бұрын

    You are great sir.

  • @radhakrishnat2223
    @radhakrishnat22233 жыл бұрын

    చదరంగం గురించి పద్యాలు చెప్పగలరు

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    తప్పకుండా ప్రయత్నిస్తాను

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi52343 жыл бұрын

    Ilatide Maroka padyam,,,, Vanga tota nundu Vari chelanundu Joanna kankunundu chodyamuganu Talupu mulanundu tala meedanundu Deeni bhavamemi Tirumaleasa.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చిన్నప్పటి నుండి నేను వేదం నేర్చుకోవడం వల్ల అసలు ఏమీ చదువుకోలేక పోయాను.. కానీ ఈ విశాలమైన జీవితంలో ప్రతిరోజు విద్యార్థినే... ఇప్పుడు నేర్చుకుంటున్నాను..

  • @ghousemohiddin9169
    @ghousemohiddin91693 жыл бұрын

    Ippudu anni panulu kuda jurugutunnnai kadaa

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    శివార్పణం

  • @rayuduvcs
    @rayuduvcs2 жыл бұрын

    పదాలు విడదీసి చదవండి

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri303 жыл бұрын

    Chintaku pulupu ledu ,eracheemaku tondamu kaddu ,jaji poobantiki vasana ledu,parakantato poyina mukti bhaskaraa!

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    మహాద్భుతం.. చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @medavaramdilipsharma2103
    @medavaramdilipsharma21033 жыл бұрын

    అయ్యా, బాగుంది కానీ మరీ సాగదీశారు.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    అయ్యా అనుకున్నాను. ధన్యవాదాలు ఈ సారి సరిచూసుకుంటాను

  • @devaranagamani782
    @devaranagamani782 Жыл бұрын

    Mudikonda gaaru Samskrutiki saahityaniki bangaaru Konda.

  • @EshwarNarmada
    @EshwarNarmada3 жыл бұрын

    in 53 SEC's 🤗

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @krppodcast861
    @krppodcast8612 жыл бұрын

    Sarigga chadavandi sir ....akkada display ayyindi okati meeru chadivedi okati

  • @simhadrivelpuri9686
    @simhadrivelpuri96863 жыл бұрын

    Already garikipati vaaru cheppaaru..maarchi konchem

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    ఓహో.. చాలా సంతోషం అండి

  • @TALATHOTI
    @TALATHOTI2 жыл бұрын

    పద్య కవిత్వంలో మా ప్రయత్నాన్ని కూడా ప్రోత్సహించగలరు: బమ్మెర పోతన(స్తుతి )పద్యాలు-01: kzread.info/dash/bejne/eIWgsMuJZa7WlpM.html బమ్మెర పోతన (గజేంద్ర మోక్షం) పద్యాలు-02: kzread.info/dash/bejne/oJWhq7axcq-4aNo.html బమ్మెర పోతన (ప్రహ్లాదుడు) పద్యాలు-03: kzread.info/dash/bejne/hGuhvLOlaZq3ZMo.html బమ్మెర పోతన (వామనావతారం) పద్యాలు-04: kzread.info/dash/bejne/oJx-xcOfY5fNYbQ.html బమ్మెర పోతన (కృష్ణలీలలు) పద్యాలు-05: kzread.info/dash/bejne/oqxnlKehktSqY7w.html

  • @snacharyulupeesapati4452
    @snacharyulupeesapati44523 жыл бұрын

    కొంచెం యింకా తక్కువ సమయంలో అతిగా వివరణ చేయకుండా చెబుతే ఆసక్తి గా వుంటుంది. "పసువు" అని టైపు చేసారు ; పశువు అని వుండాలి కదా!

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    అలాగేనండి ఈసారి తప్పులు లేకుండా సరి చూసుకుంటాను

  • @buddalafakeer79

    @buddalafakeer79

    3 жыл бұрын

    That's vikruti. It's also right.

  • @bangarubangaru6997
    @bangarubangaru69973 жыл бұрын

    పసువు కాదండీ పశువు బ్ర హ్మనుడు కాదు బ్రాహ్మణుడు దయచేసి గమనించగలరు.మిగతా అంతా బాగుంది. ధన్య వాదములు

  • @mlnmarupaka334
    @mlnmarupaka33413 күн бұрын

    chollu kaburlu cheppataniki meating buiscuits mesa udyoga sanghala nethalu .result zero.asalu udyogula samasyalu prasthavana unnada

  • @Lalitha-rt5md
    @Lalitha-rt5md3 жыл бұрын

    🙏🙏🙏

  • @visistamedicals7246
    @visistamedicals72463 жыл бұрын

    Omomomomomomomomomomomomomomomomomom

  • @svl8347

    @svl8347

    3 жыл бұрын

    ఓం...ఓం... మీకు ఆధ్యాత్మికం చాలా ఇష్టం అనుకుంటున్నాను

Келесі