Tanikella Bharani Breathless Emotional Speech on Telugu Literature | Telugu Popular TV

Tanikella Bharani Breathless Emotional Speech on Telugu Literature | Telugu Popular TV
For More Updates :
☛Subscribe to our KZread Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.com/store/apps/de...

Пікірлер: 35

  • @sadiqmohammad4980
    @sadiqmohammad49805 жыл бұрын

    తనికెళ్ళ భరణి గారు నిజానికి కవి ఆభరణమే , పదాల ఒరవడిని పరుగులెత్తించి ,వాగ్ధాటిలో కూడా దిగ్గజమై గానామృత ధార ఇంపుగా జాలువారంగ , భరణి మీకు సాటిలేదంటుంది ఈ ధరణి ,

  • @saishankarellampalli2965

    @saishankarellampalli2965

    3 жыл бұрын

    అచ్చులు రావు నాకు హల్లులు రావు నాకు గుణింతములు అసలు రావు గణించి చూడగా.. ||తెలుగు రాదు నాకు తెలివి లేదు|| వ్యాకరణము రాదు నాకు వ్యవహారము రాదు నాకు గ్రాంధికము అసలు రాదు వ్యామోహము లేదు నాకు తెలుగు అనిన ||తెలుగు రాదు నాకు సిగ్గు లేదు|| విభక్తులు రావు నాకు అలంకారములు రావు సంధులు రావు నాకు ||శ్రీ శ్రీ చెప్పిన పంది నేను|| పద్యములు రావు నాకు గద్యముల్ చదువలేను పోతన తెలియదు నాకు బద్దెనెవ్వరో అసలు తెలియదు ||తెలుగు రాదు నాకు బుద్ధి లేదు||

  • @sadiqmohammad4980

    @sadiqmohammad4980

    3 жыл бұрын

    @@saishankarellampalli2965 ,నీకే కాదు నీవు చెప్పిన అంశాలన్నీ ఎవరు రమ్మన్నా రాదు ,రావు ,చదివి తెలుసుకోవాలి ,నేర్చుకోవాలి ,రమ్మంటే రావడానికి పొమ్మంటే పోవడానికి పెంపుడు జంతువులు కావు ,ఇవన్నీ తెలుసుకోవడానికి ముందు భాషమీద పటుత్వం ఉండాలి, పందిని శ్రీ శ్రీ గారు మాత్రమే కాదు ఎవరైనా పంది అనే సంభోదిస్తారు ,

  • @saishankarellampalli2965

    @saishankarellampalli2965

    3 жыл бұрын

    @@sadiqmohammad4980 శ్రీ శ్రీ చెప్పిన పంది అని ఎందుకు వ్రాసానంటే..., ఒకానొక సందర్భంలో శ్రీ శ్రీ గారు రాజకీయ నాయకులను ఉద్దేశించి సందుల్లో పందులవలె అని అన్నారు కదా! దానిని ఉటంకిస్తూ నేను సంధులు రాకపోయినా పందులమని భావించండి అని చెప్పాను.

  • @sadiqmohammad4980

    @sadiqmohammad4980

    3 жыл бұрын

    @@saishankarellampalli2965, రాజకీయ నాయకుల ,విషయంలో శ్రీ శ్రీ. గారి ఉద్దేశ్యం వేరు ,తమకష్టాలను గుర్తించి వారికి ఏదైనా మంచి చేస్తారనే ఉద్దేశ్యంతో ప్రజలు నాయకులను ఓట్లు వేసి మరీ ఎన్నుకుంటారు ,తీరా పదవి చేపట్టిన తర్వాత ,ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజల గురించి పట్టించుకోరు ,అలాంటి వారు.సందుల్లో తిరిగే పంది తో సమానం ,అని పోల్చారు ,

  • @Ponakalaranjit456
    @Ponakalaranjit4562 жыл бұрын

    అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.

  • @dhuhinatgre1037
    @dhuhinatgre10372 жыл бұрын

    Wow sir...... Happy to hear

  • @ChandasTelugu
    @ChandasTelugu4 жыл бұрын

    🌺🌹🌼🌷⚘🌸🌺🌹🌼🌷⚘🌸 ఓం అక్షరాయ నమః 🌺🌹🌼🌷⚘🌸🌺🌹🌼🌷⚘🌸

  • @chethananageshwar9726
    @chethananageshwar97265 жыл бұрын

    భరణి గారి కవితా ధాటికి వందనాలు....

  • @TeluguSoft
    @TeluguSoft3 жыл бұрын

    తనికెళ్ళ భరణి గారు సార్.. తనికెళ్ళ భరణి గారు అంతే.. (Read this as Madam Sir.. Madam Anthey...)

  • @kabaddi7417
    @kabaddi74172 жыл бұрын

    Super sir

  • @sahitireddy3479
    @sahitireddy34794 жыл бұрын

    Thank you Telugu Popular TV for posting this..ilaanti bhavodvega kavulaki koti vandanaalu..Recently I came across this poet vijaya nalamothu (naatho nenu) on KZread who reminded me of such great telugu poets. Meeru choodandi...Malli ilaanti kavulu osthaara 🙏🏼 baaga chepaaru Bharani garu. kzread.info/dron/-QJyZ-uFiHUHxDkTzzSlQA.html

  • @saishankarellampalli2965

    @saishankarellampalli2965

    3 жыл бұрын

    అచ్చులు రావు నాకు హల్లులు రావు నాకు గుణింతములు అసలు రావు గణించి చూడగా.. ||తెలుగు రాదు నాకు తెలివి లేదు|| వ్యాకరణము రాదు నాకు వ్యవహారము రాదు నాకు గ్రాంధికము అసలు రాదు వ్యామోహము లేదు నాకు తెలుగు అనిన ||తెలుగు రాదు నాకు సిగ్గు లేదు|| విభక్తులు రావు నాకు అలంకారములు రావు సంధులు రావు నాకు ||శ్రీ శ్రీ చెప్పిన పంది నేను|| పద్యములు రావు నాకు గద్యముల్ చదువలేను పోతన తెలియదు నాకు బద్దెనెవ్వరో అసలు తెలియదు ||తెలుగు రాదు నాకు బుద్ధి లేదు||

  • @shekhark1139

    @shekhark1139

    2 жыл бұрын

    @@saishankarellampalli2965 teliyadhu antuney Baga pada prayogam chesaru. Great

  • @nageshpala923
    @nageshpala9233 жыл бұрын

    1:50___2:25 .🔥👍😊🇮🇳💐🙏

  • @neelammakudivili7489
    @neelammakudivili74895 жыл бұрын

    Good morning sir

  • @venkateshy5798
    @venkateshy57985 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @RaitheRaaju
    @RaitheRaaju2 жыл бұрын

    అయ్యా మీ వేగానికి నా కర్ణములందుకొనలేవు

  • @potlaravie2616
    @potlaravie26164 жыл бұрын

    ✍️🙏🙏🙏❣️❣️❣️

  • @vaz139
    @vaz1395 жыл бұрын

    I know he is a good actor. But I did not know his caliber in telugu literature.

  • @naveenkosuru6321
    @naveenkosuru63215 жыл бұрын

    Nijam ga mee lanti vallu maku kavali.

  • @littleprincess6748
    @littleprincess6748 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nkanakaraju5535
    @nkanakaraju55353 жыл бұрын

    Hii

  • @kk-si6fy
    @kk-si6fy5 жыл бұрын

    Balakrishna needs a decade to say the same thing with all the errors!

  • @harishparvathaneni8648

    @harishparvathaneni8648

    3 жыл бұрын

    Poni ye hero cheppagalado cheppu ? Chimpu ?

  • @KumarB819

    @KumarB819

    Жыл бұрын

    @@harishparvathaneni8648 may be but not cringe god bull bull

  • @chaituk09
    @chaituk092 жыл бұрын

    naku okka mukka ardham kavatlede ani badha paduthunte annaru ayana...memu ardham ayyi chadivaama ani!! chalu, vinalane aasakthi undi ippatiki, adi chalu

  • @dineshmamulla6901
    @dineshmamulla69012 жыл бұрын

    Sir iam froud nenukuda telugu vanni anii mi pandityaniki joharlu

  • @suryascalligraphy3578
    @suryascalligraphy3578 Жыл бұрын

    😳

  • @dhanasekarreddy6051
    @dhanasekarreddy60514 жыл бұрын

    Bala bharani garu, pulakaristhundi keshalu mee sahitya medussusuki. But ela kapudukogalan intha goppa sahitya samrajyanni. Nenu saitham siddame

  • @manaramki
    @manaramki3 жыл бұрын

    Mamuluga ledu sir

  • @ajayjaiajay2088
    @ajayjaiajay20884 жыл бұрын

    Bati patinara barani garu e payam

  • @tejavasupalli6140
    @tejavasupalli61402 жыл бұрын

    Super Sir

Келесі