Prachina Telugu Kavulu Rachanalu || ప్రాచీన తెలుగు సాహిత్యం || భారతీయ తెలుగు సాహిత్యం

Музыка

Prachina Telugu Kavulu Rachanalu ||
ప్రాచీన తెలుగు సాహిత్యం ||
భారతీయ తెలుగు సాహిత్యం
‪@SWADHARMAM‬
ధర్మో రక్షతి రక్షితః 🌱🌸 ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచమంతా చాటిచెప్పడం కొరకు ధర్మ స్థాపన చేయుటకు , స్వధర్మం ఎంత ముఖ్యమో తెలుపుటకు
🙏🙏🌹🌹 SWADHARMAM 🌹🌹🙏🙏
KZread లో search చేస్తే వస్తుంది ..
👉స్వధర్మం🌱👈 KZread channel ప్రారంభించాము.. 🙏దయచేసి ప్రతి ఒక్కరు ఈ చానల్ ని 👉subscribe 👈 చేసి🔔 గంట సింబల్ ని క్లిక్ చేయడం ద్వారా👉 స్వధర్మం👈 చేసే ప్రతి కార్యాచరణ మీ ముందుంటుంది. లైక్ చేసి షేర్ చేయగలరు. 🤚.
దీనిలో 🙏👉ఆధ్యాత్మిక,🌱 సాహిత్య, 🌱అలంకార🌱, ప్రవచన🌱, దేవాలయ సమాచార🌱 ఇత్యాది అనేకమైన ధర్మ కార్యాచరణ ఉండబోతుంది....👈🌱||
Please subscribe and share ||
/ @swadharmam
This Chanel organised by ||
Mudigonda Chandu Sharma ##
/ chandu.sharma.9083
🤘🙏 వెబ్ సైట్ ఇది..🙏🤘
www.swadharmammedia.com

Пікірлер: 246

  • @thejomoorthys369
    @thejomoorthys3692 жыл бұрын

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఇన్నాళ్లు ఈ ఛానెల్ చూడలేదు. ఈరోజు చూశాక తెలిసింది... నేను ఎంతో అమూల్యమైన విషయాల్ని కోల్పోయానని.మీ ఈ సేవ పొగడ తరమా..... అధ్బుతం.

  • @bangarisaiswaraj
    @bangarisaiswaraj3 жыл бұрын

    మన తెలుగు భాషలోని విజ్ఞాన సంపదను మాకు అందించే మీ కృషికి నా పాదాభివందనాలు 🙏

  • @ynagaraju9686
    @ynagaraju96863 жыл бұрын

    అందులకే పాఠశాలలు సంస్కృత భాష ను ప్రవేశ పెట్టి అందరు నేర్చుకొనునట్లు చేసిన మీ కవితలను ప్రజలు అర్ధము చేసుకొని వారును సమాదానమియ్యగలరని నా అశ

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    అంతకంటే మహద్భాగ్యం అయిన రోజు మరొకటి లేదు.. ఆరోజు రావాలని ప్రతి ఒక్కరం ఆశిద్దాం.. మరియు మన ప్రాచీన, ప్రస్తుత భాషలకు వాటి మూలాలకు సహకారాన్ని మనం కూడా అందించాలి..

  • @GNRao-dp3zj

    @GNRao-dp3zj

    2 жыл бұрын

    P

  • @gundavenkatasubbarayudu3359
    @gundavenkatasubbarayudu33592 жыл бұрын

    మన దేశంలో తెలుగు మరియు సంస్కృతము నందలి పద్యాలు కవితలు చాలా అమోఘమైన వి ఎంతో తెలివితేటలు చెకూరునవి

  • @adilakshmialla7137
    @adilakshmialla71373 жыл бұрын

    మీకు మా ధన్యవాదములు అండీ. గొప్ప జ్ఞానం అందరికీ అందుబాటులోకి తీసుకువవస్తున్నారు.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @nslaxmi6012
    @nslaxmi60123 жыл бұрын

    ప్రాచీన తెలుగు కవుల ప్రతిభ, చమత్కార విశేషాలు తెలియజేస్తూ మాలో సాహిత్యం గురించి ఆశక్తి పెంచుతున్న మీకు అనేక ధన్యవాదాలు నమస్కారం.

  • @narasimhuluragiri5332
    @narasimhuluragiri53323 жыл бұрын

    శ్లోకార్థము విడమరచి చెప్పిన మీకు నమస్సులు, ధన్యవాదములు

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @sreenivaselakaturi8568

    @sreenivaselakaturi8568

    2 жыл бұрын

    @@SWADHARMAM prachinapandithuniki padabivandanam

  • @chandut2610
    @chandut26103 жыл бұрын

    చాలా అద్భుతం. పురాతన వాజ్మయంలో ఎంత వైభవం 🙏🙏🙏🙏🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @veerabhadraraoTripurari
    @veerabhadraraoTripurari3 жыл бұрын

    మహోదయ నమో నమః అద్భుత మైన శ్లోకం. అద్బుతమైన ఏకైక సమాధానం. అదియు క్రమ పద్ధతిలో సమాధానం. అపూర్వ మేధా శక్తి. మా బోంట్లకి అబ్బుతుందా? అమ్మ కటాక్షం మీలాంటి పెద్దల ఆశీశ్శులు ఉండాలి. ధన్యోస్మి

  • @user-yu9js5fj6z
    @user-yu9js5fj6z3 жыл бұрын

    తెలుగుభాషకంటె గొప్పభాషలేదని నిరూపించారు సార్

  • @ramomohannellutla5611
    @ramomohannellutla56113 жыл бұрын

    కవిత్వం లోని గొప్ప తనాన్ని విడమర్చి చెప్పిన మీకు నమస్సుమానంజలులు

  • @Chidwilasmokshasri3003
    @Chidwilasmokshasri30033 жыл бұрын

    ఈ వీడియోలు మాకు చాలా ఉపయోగకరమైనవి గా ఉన్నాయి గురువు గారు ఇలాంటి విలువైన తెలుగు సాహితీ వైభవ ప్రత్యేకతను విడమార్చి మాకు అందిస్తున్న మీకు పాదభివందనాలు గురువుగారు

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu59232 жыл бұрын

    అబ్బో ఆహా ఏమి చతురత.. చాలా గొప్పగా ఉంది..ఇందులో ఇంత మేధస్సు ఉందా... ఎంతో ప్రావీణ్యం, అన్నిటియందు అవగాహన, వైదిక ధర్మాలూ తెలిసి, వేదాధ్యయనం చేసిన ఉపాసకులకు మాత్రమే ఆ సరస్వతి కటాక్షం ఉంటుంది అనటానికి ఇంతకన్నా ఉదాహరణ నిదర్శనం కావాలా🙏🙏🙏👌👍🌹🌷

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @acharyulujnvjsn769
    @acharyulujnvjsn7693 жыл бұрын

    స్వామీ నమోనమః. అద్భుతసేకరణ !అనుపమాన వివరణ.!! తెలుగుతల్లి*గర్వాల **గారాలపంట మీరు!!!పాదనమస్సులు

  • @krishnaraobommerla654
    @krishnaraobommerla6542 ай бұрын

    మహానుభావు లకు నమస్కారము

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 ай бұрын

    శివార్పణం

  • @ksramakrishnarao8161
    @ksramakrishnarao81612 жыл бұрын

    మన వాఙ్మయం ఎంత గొప్పగా ఉంది.

  • @padmavathithumu4689
    @padmavathithumu46893 жыл бұрын

    చాలా బాగా చెప్పారండి👌👌 ఇలాంటివి ఈరోజుల్లో పిల్లలకు నేర్పిస్తే తెలుగు భాష, దాని గొప్పతనం, తార్కికద్రుష్టి అలవాడతాయి. కానీ ఇలా ఎవరు చెప్పటం లేదు మనం భాష పట్ల గౌరవం, మనకే సొంతమైన తెలుగు పద్యాల గొప్పతనం ఈ తరానికి కచ్చితంగా తెలియాలి ఆ ప్రయత్నం మీరు చేస్తున్నారు చాలా ధన్యవాదములు మీకు 🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    అవునండి చాలా అద్భుతంగా చెప్పారు.. నేటి యాంత్రిక విద్య, ఆధునిక విద్యల చొరబాటు తో ప్రాచీన విద్య జ్ఞానము ప్రస్తుతం దీనమైన పరిస్థితిలో ఉంది... మనందరం ఒక ఉద్యమంలా పోరాడి కాపాడితే తప్ప ముందు తరాల వారికి ఈ జ్ఞానాన్ని అందించలేమేమో అని భయం కలుగుతుంది..

  • @balaramkona2697
    @balaramkona26973 жыл бұрын

    మీకు సదా కృతజ్ఞతలు మహాశయా

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @srihariraobattineni1552
    @srihariraobattineni15522 жыл бұрын

    Very good nice

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @kameswararao3058
    @kameswararao30583 жыл бұрын

    Jaigurudev

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @ramk4951
    @ramk49512 жыл бұрын

    chala bagundi Post chesina meeku dhanyavadamulu

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd91563 жыл бұрын

    Aapaada masthakam meeku naa pranaamalu guruvugaru. Shubham bhuyath

  • @suseeladevirao7091
    @suseeladevirao70912 жыл бұрын

    🙏🏻అద్భుతం ఇదికదా మనభాష గొప్పతనం

  • @enjamurisrinivas9266
    @enjamurisrinivas926626 күн бұрын

    గురువు గారికి నమస్కారం.... మీ పద విచ్చరణ అద్భుతం...తెలుగు అనెడి భాష కి మీరు నిర్వచనం లాగా అనిపిస్తుంది ...

  • @sarojaprakash452
    @sarojaprakash4522 жыл бұрын

    Adbhutah

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @bollukiran2351
    @bollukiran23513 жыл бұрын

    అద్భుతః

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @murthyk3451
    @murthyk34513 жыл бұрын

    సంస్కృతంలో మాత్రమే యీ విన్యాసం సాధ్యం అనుకుంటాను.జయహో అమరభాష.

  • @janardhanmjanardhanm2945
    @janardhanmjanardhanm29452 жыл бұрын

    నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం 🌷 🙏 ♥ చాలా మంచి విషయాలు teyaparachaaru

  • @pvsubbarao9998
    @pvsubbarao9998 Жыл бұрын

    chala bagundi

  • @ravikumar-mc7oi
    @ravikumar-mc7oi3 жыл бұрын

    చాలా బావుంది

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @kvnmurthy2178
    @kvnmurthy21783 жыл бұрын

    Anirvachaneyam

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @ssreepathi9534
    @ssreepathi95343 жыл бұрын

    ,👌

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @ujwalavedhasri5378
    @ujwalavedhasri5378 Жыл бұрын

    🙏🙏🌹🌹

  • @medchalharinath9998
    @medchalharinath99982 жыл бұрын

    ఏమని చెప్పాలి గురువు గారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇలాంటివి వినడమే అదృష్టంగా భావిస్తున్న నమస్కారములు🙏🙏🙏

  • @raghunathg9678
    @raghunathg96783 жыл бұрын

    ఇదండీ మన తెలుగు

  • @sfb143
    @sfb1432 жыл бұрын

    Atyadbhutam.

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @chandpasha191
    @chandpasha1913 жыл бұрын

    Keep it up sir

  • @ayyoruprashanth6963
    @ayyoruprashanth69632 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    శివార్పణం 🙏

  • @sureshgchowdary6445
    @sureshgchowdary64452 жыл бұрын

    నిజమైన తెలుగు soyaganni vinupistunna meeku వందనాలు

  • @prasadraovanga8231
    @prasadraovanga82313 жыл бұрын

    శ్రీ గురుభ్యోనమః , ఓం శ్రీ సరస్వవత్ యై నమః , ఓం శ్రీ వేద పురుషాయ నమః ,,, గురువు గారి కి పాదాభి వందనములు 🙏🙏🙏

  • @sreenivaselakaturi8568
    @sreenivaselakaturi85682 жыл бұрын

    Prachina pandithuniki padabivandanam

  • @vigneshp8027
    @vigneshp80273 жыл бұрын

    Dhanyosmi 🙏🙏🙏

  • @gopikrishna2884
    @gopikrishna28843 жыл бұрын

    🙏🙏👍👍👍👍

  • @bsatyanarayanabhagavatula3149
    @bsatyanarayanabhagavatula31493 ай бұрын

    చక్కటి అవగాహన kalpinheru.

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma79563 жыл бұрын

    Jai Srimannarayana

  • @ayyoruprashanth6963
    @ayyoruprashanth69632 жыл бұрын

    Chala Baga cheppari.Guruji

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @suribabuancha2659
    @suribabuancha26592 ай бұрын

    Super sir

  • @rajeshhrt9139
    @rajeshhrt91393 жыл бұрын

    చక్కటి వివరణ పామరులకి సైతం అర్థం అయ్యేలా అద్భుతమైన వివరణ ధన్యవాదాలు

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 ధన్యవాదాలు మీ ప్రోత్సాహం అమూల్యమైనది.

  • @ksrinivas4671

    @ksrinivas4671

    3 жыл бұрын

    Nice explanation thank you sir

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    మీకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు

  • @v.prathapvadiyapu8128
    @v.prathapvadiyapu81283 жыл бұрын

    Chaala baagundi👍

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు

  • @venkatasubbaraodammala32
    @venkatasubbaraodammala323 жыл бұрын

    ధన్యవాదములు

  • @BhaskarabhatlaSriramaSarma
    @BhaskarabhatlaSriramaSarma3 жыл бұрын

    ధన్యోస్మి. 🙏🙏🙏

  • @rangineedilakshminarayana1203
    @rangineedilakshminarayana12032 жыл бұрын

    చాలా అద్భుతంగా ఉంది 🙏🌹🙏

  • @freemusichyderabad
    @freemusichyderabad4 ай бұрын

    అద్భుతః 🎉🎉🎉😊😊😊

  • @sairameshsunkari3789
    @sairameshsunkari37893 жыл бұрын

    🙏🙏🙏

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    శివార్పణం

  • @subrahmanyammantrala3040
    @subrahmanyammantrala30404 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pchalapathi1428
    @pchalapathi14283 жыл бұрын

    అద్భుతమైన వివరణ ఇచ్చారు

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @deepug1685
    @deepug16852 жыл бұрын

    Excellent

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri28152 жыл бұрын

    ఏమి అద్భుతం స్వామీ

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    అవునండి ధన్యవాదాలు 🙏

  • @user-pj9fo8id8e
    @user-pj9fo8id8e11 ай бұрын

    Great ,superb

  • @rangacharyuluangara4270
    @rangacharyuluangara42702 жыл бұрын

    చాలా చాలా బాగుంది.

  • @arrathnam624
    @arrathnam6243 жыл бұрын

    Wonderful meaning deshabhashalandu telugu lessa

  • @sairamnunna1660
    @sairamnunna16603 жыл бұрын

    Mee sahityaseva chala goppaga vuntunnadi

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి.. మీలాంటి వారి ప్రోత్సాహం... మీ ద్వారా పదిమందికి ఈ వేదికను తెలియజేస్తారని ఆశిస్తూ

  • @subramanyamnellore8123
    @subramanyamnellore81232 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు. మీకు పాదాభివందనం చేస్తున్నాను.

  • @chkapildev4090
    @chkapildev40903 жыл бұрын

    హమ్మయ్య! త్వరగా చెప్పారు...🙏

  • @mallelapadmavathi350
    @mallelapadmavathi3503 жыл бұрын

    Adbhutham guruvu gaaruu🙏🙏🙏

  • @sreelakshmikaranam5800
    @sreelakshmikaranam58002 жыл бұрын

    ధన్యవాదాలు గురువు గారు

  • @rangarajurangarao165
    @rangarajurangarao165Ай бұрын

    విద్యార్థుల బుద్ది వికసింపజేసి బహుముఖ ప్రజ్ఞాశాలురు గా తీర్చిదిద్దేది అలనాటి మన ప్రాచీన విద్య. విదేశీ ఎడారిమతాల దండయాత్ర ల విద్వంసకాండలో సర్వంపోగొట్టుకున్నాం. నేడు పాశ్చాత్యా నుకరణ దుర్మార్గయోగం పట్టింది. ఇప్పటికైనా కళ్లుతెరచి గతవైభవ పునర్నిర్మాణం జరగాలి. గతాన్నివెతికి వెలికి తీస్తున్న మీకు పాదాభివందనం.

  • @satyaprasad6893
    @satyaprasad68933 жыл бұрын

    Chala bavundi Guruvu garu🙏

  • @sarmaarn6896
    @sarmaarn68963 жыл бұрын

    అద్భు తం స్వామీ

  • @mallasuryanarayana6275
    @mallasuryanarayana627510 ай бұрын

    మీ క్రుషి అభినందనీయం

  • @rambhargav1695
    @rambhargav16952 жыл бұрын

    Very super super your voice is very good I like all your video's

  • @sarmavaranasi
    @sarmavaranasi3 жыл бұрын

    Very nice

  • @sreeramdasari5361
    @sreeramdasari53613 жыл бұрын

    ఎంత గొప్ప పద్య ప్రశ్న జై హింద్

  • @p.s.naveenkumar699

    @p.s.naveenkumar699

    2 жыл бұрын

    ఇక్కడ జైహింద్ లు జై జైవాన్ లు చూడకండి కవితా సమన్వయం చూడండి

  • @kotikante8657
    @kotikante86572 жыл бұрын

    Sir,excellent

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @dhanalakshmikaranki9010
    @dhanalakshmikaranki90103 жыл бұрын

    Ilantivi inka vinali anipisthundi Meeku chala chala.kruthajnathalu

  • @ramadugurajendraprasad1840
    @ramadugurajendraprasad18403 жыл бұрын

    Chakkani vivaran icharu dhanyawadamulu

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @suryamanikonduri6423
    @suryamanikonduri642311 ай бұрын

    Inta chakkani padyaalu,vaati arthaalu teliyachese meeku vela vela namaskrutulu.

  • @a.viswapathirao1285
    @a.viswapathirao12853 жыл бұрын

    Super

  • @laxmanvudutha2884
    @laxmanvudutha28843 жыл бұрын

    adbhutham Guruvu Garu. mee Artha vinyasam kuda adbhutham

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 Жыл бұрын

    Thanks for giving valuable information

  • @kvnmurthy2178
    @kvnmurthy21783 жыл бұрын

    Adbhutaha

  • @SWADHARMAM

    @SWADHARMAM

    3 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి.

  • @vankatakrishnarao3957
    @vankatakrishnarao39572 жыл бұрын

    Good

  • @SWADHARMAM

    @SWADHARMAM

    2 жыл бұрын

    చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @tanguturisrikanthpradeep576
    @tanguturisrikanthpradeep5763 жыл бұрын

    చాలా బాగుంది. మా మరియు మా పిల్లలకు కూడా ప్రాచీన సాహిత్య విన్యాసాలు తెలియ చేసినందుకు కృతజ్ఞతలు. సాహిత్యం పై అవగాహన పెంపొందించే ఒక ఉపకరణం ఈ ఛానల్. ధన్యవాదాలు.

  • @GiriLiveStreaming
    @GiriLiveStreaming3 жыл бұрын

    Jia Sri Ram

  • @RAMAPULLAIAH694
    @RAMAPULLAIAH6943 жыл бұрын

    అద్భుతమండీ.

  • @sugunaasundi5103
    @sugunaasundi51033 жыл бұрын

    ఎంత బాగా వివరించారు. అమృత భాషను మృతం చేసుకున్నామే

  • @rajusunchu7016
    @rajusunchu7016 Жыл бұрын

    చాలా బాగా చెప్పారు గురువు గారు

  • @vivekatuitioncenter1529
    @vivekatuitioncenter15293 жыл бұрын

    Superb

  • @syamalaappaji2736
    @syamalaappaji27363 жыл бұрын

    చాలా చక్కగా వివరించారు గురువుగారు

  • @skoteswararao2791
    @skoteswararao27912 жыл бұрын

    Thanks very much sir super

  • @kanukakinada5369
    @kanukakinada53693 жыл бұрын

    Veda vignanam chala chakka ga chepparu dhanyawad to you sir

  • @srinivasulugundapaneedi1316
    @srinivasulugundapaneedi13163 жыл бұрын

    👌

  • @mallikbolusani6298
    @mallikbolusani62983 жыл бұрын

    మీ వివరణ చాలా అద్బుతం

  • @ManaDharmamVedika
    @ManaDharmamVedika3 жыл бұрын

    అద్భుతం అక్షర జ్ఞన విన్యాసం...

  • @anushaaridesi4152
    @anushaaridesi41523 ай бұрын

    Simply super

  • @abramha4773
    @abramha47733 жыл бұрын

    Superb ga chepparu ..chaala baagundi meeru ilanti videos cheyandi aacharya.......

  • @amritkota4613
    @amritkota46133 жыл бұрын

    Excellent selection of literature and excellent moderation.

  • @shankarmuddasani9479
    @shankarmuddasani94792 жыл бұрын

    అద్భుతం స్వామి

  • @nageshwarraodhanalakota2365
    @nageshwarraodhanalakota23652 жыл бұрын

    Sogoodsir.thanks

  • @user-yu9js5fj6z
    @user-yu9js5fj6z3 жыл бұрын

    అదరహో!

Келесі