PALLE YADIKOCHENA SONG PROMO 2020 || GIDDE RAMNARSAIAH || GIDDE GALAM

Музыка

PALLE YADIKOCHENA SONG PROMO 2020
Lyrics & Singer : Gidde Ramnarsaiah
Music : GL Namdev
Dop & Editing : Harish Patel
Acting & Direction : Gidde Ramnarsaiah
Sound : Umesh Chilukamari, Md Rafi

Пікірлер: 123

  • @gangadharsatla6415
    @gangadharsatla64152 жыл бұрын

    జై భీమ్ అన్న సూపర్ సాంగ్ నా చిన్నతనంలో ఈ మంచి పాట

  • @UmakeVcapture
    @UmakeVcapture3 жыл бұрын

    Boss Is Back....#చాన్నల్లు Aindhi Anna Ilanti Pata Vini Ni Nundi Malli ఎప్పటిలాగే ధూమ్ ధం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @raghugoudtallapally7902
    @raghugoudtallapally79023 жыл бұрын

    Supar Anna song

  • @ravindereravena6495
    @ravindereravena64953 жыл бұрын

    Anna meeru great anna andaru kalakaarulani okate paata tho gurthuchesaru

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel36173 жыл бұрын

    ముందుగా ఈ పాటను రచించిన పాడిన మీకు నా ధన్యవాదాలు అన్న పాట చాలా పెద్దది ఇందులో గోప్ప గోప్ప కళాకారులను ఏకం చెసి ఒక పాట రూపంలో యాదికి తెచ్చే పాట మన గిద్దె రాంనర్సన్న కు నా యెక్క కళభివందానాలు🙏🙏 అన్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ పాటను ఒక స్టేజిపై ఈ పాటను వినిపించారు . రెండు సంవత్సరాల క్రితం ఈ పాటను విన్నాను మల్లి మన ‌.గిద్దె గళామ్ అనే యుటుబ్ చానెల్ లో ఈ పాటను వీడియో రూపంలో మన ముందుకు రాబోతుంది ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్న మిత్రులు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి మిత్రులారా ఇట్లు మీ ( గిద్దె గళం .) యుటుబ్ చానెల్ ప్రేక్షక మిత్రుడు ధన్యవాదాలు మిత్రులారా 🙏

  • @GiddeGalam
    @GiddeGalam3 жыл бұрын

    అందరికి గిద్దెగళం తరుపున ధన్యవాదాలు మరియు కళా భివందనలు🙏🙏🙏🙏🙏🙏

  • @katkamrajesh7091

    @katkamrajesh7091

    3 жыл бұрын

    Super anna

  • @malugusanthosh4160

    @malugusanthosh4160

    3 жыл бұрын

    Pata modhalu pettale anna nvvu super anna song nice

  • @pasunuribhasckor5683

    @pasunuribhasckor5683

    3 жыл бұрын

    Ii

  • @derangulachandra3765

    @derangulachandra3765

    2 жыл бұрын

    5u9

  • @gurrapuramu4657
    @gurrapuramu46573 жыл бұрын

    గీ పాట కోసం మస్త్ దినాల nundi wight చేస్తున్న gidde ram narsanna ni gonthulo em mahima dhgundho ni వాయిస్ ante నాకు చాల ఇష్టం అన్న

  • @mohammadjakeer5337
    @mohammadjakeer53373 жыл бұрын

    Fantstic anna song all the best

  • @prajatvnews2343
    @prajatvnews23433 жыл бұрын

    కళామతల్లి ముద్దుబిడ్డ గిద్దె రామ్ నరసన్న కు కళా బివందనాలు జై ప్రజల పక్షం జై పాటల పక్షం

  • @ajayvarmaajayv901
    @ajayvarmaajayv9013 жыл бұрын

    Super bhi❤️

  • @rayudusuresh3990
    @rayudusuresh39903 жыл бұрын

    నరసన్న నీ పాటలు మాటలు కళాకారులని చైతన్యం చేస్తాయన్న కళాభివందనాలు అన్న నువ్వు కూడా వెళ్లి వచ్చినావా అన్న అప్పటి నుంచి నీ పాట లేని వీడియోస్ ఇన్ చూస్తాను

  • @dayinisuresh3743
    @dayinisuresh37433 жыл бұрын

    Anna super waiting song

  • @praveenkumaryannamalla6346
    @praveenkumaryannamalla63463 жыл бұрын

    అన్న జై భీమ్ నా పేరు ప్రవీణ్ సాంగ్ సూపర్ అన్న ఇలాంటి పాటల ను మరి ఎన్నో పడాలని కోరుకుంటున్న 💐🙏🙏🙏🙏🙏🙏✊️✊️✊️✊️

  • @veeraiahjuttu4917
    @veeraiahjuttu49173 жыл бұрын

    superrrrr song anna

  • @sureshedapaka5968
    @sureshedapaka59683 жыл бұрын

    సూపర్ సాంగ్ బాబాయ్ 👌👌👌 జై భీమ్ ✊️✊️✊️

  • @muddambharathgoud5844
    @muddambharathgoud58443 жыл бұрын

    ముద్దం భారత్ గౌడ్ కొంగరకలన్.చాలా మంచి పాట👌👌

  • @mennadongiri177
    @mennadongiri1772 жыл бұрын

    Ha annaiah From: Dongiri Meena Anna song Chala bagundhi

  • @shivakumaryacharam8809
    @shivakumaryacharam88093 жыл бұрын

    Super Anna 👌👌

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu37512 жыл бұрын

    అన్నా గానం అద్భుతం...గళం మధురం ...

  • @yellaiahch6848
    @yellaiahch68483 жыл бұрын

    సూపర్ సాంగ్ అన్న

  • @thootikurlasunil3360
    @thootikurlasunil33603 жыл бұрын

    Super vundanna song

  • @siddelapaata831
    @siddelapaata8313 жыл бұрын

    Super gidde siddela

  • @mubeenuddin2010
    @mubeenuddin20103 жыл бұрын

    పూర్తి పాట కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న

  • @vangakrishna7324
    @vangakrishna73243 жыл бұрын

    Super sir song👍🙏🏻

  • @pallapatiupendar1673
    @pallapatiupendar16733 жыл бұрын

    అన్న సూపర్ సాంగ్

  • @lavakushacreations2841
    @lavakushacreations28413 жыл бұрын

    అన్న రాంనర్సన్న 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌పాట పూర్తి పాట కోసం ఎదురుచూపు అన్న

  • @kranthimaraveni12345
    @kranthimaraveni123453 жыл бұрын

    Anna super

  • @ashokvalluri6208
    @ashokvalluri62083 жыл бұрын

    What a song Anna

  • @mahakalimahesh8684
    @mahakalimahesh86843 жыл бұрын

    Super song anna

  • @kaluvawilly0808
    @kaluvawilly08083 жыл бұрын

    Super anna

  • @bheemeshpingi3729
    @bheemeshpingi37292 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @venkateshmandula7250
    @venkateshmandula72503 жыл бұрын

    Super 👌👌👌👌👍👍👍👍

  • @tsyadav9191
    @tsyadav91913 жыл бұрын

    అన్న మీ మాట,పాట,ప్రజలకి ఎంతో అవసరం అన్న.పాట మొదలు పెట్టాలి.ప్రజలోకి రావాలి అన్న. కాలి గజ్జ కట్టి గోసి గొంగడి తో ప్రజల్లో ఊరూరా తిరిగి చైతన్యం తీసుకురండి.అన్న

  • @nareshkumarmusuku5907
    @nareshkumarmusuku59073 жыл бұрын

    అడవిలో నీరు పారినట్టు పచ్చని ప్రకృతి చల్లని గాలి పక్షుల గాన వాయిద్యా శబ్దాలకి నాట్యమాడినట్టు ఉంది అన్న మీరు మీలాంటి వారి పాటలు చాలా హాయిగా ఉంటాయి మీరు గళం విప్పకుంటే ఎట్లా అన్న పూర్తి పాటకోసం ఎదురు చూస్తున్న అన్న

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Жыл бұрын

    Super song

  • @pasularajkumar2776
    @pasularajkumar27763 жыл бұрын

    Jai bheem super song

  • @user-mb4ne1uw6v
    @user-mb4ne1uw6v3 жыл бұрын

    అన్న మళ్లీ మన తెలంగాణ గ్రామాలలో ధూమ్ ధం లు చేసి తెలంగాణ ప్రజలను చైతన్యం చేయవలసిన సమయం వచ్చింది..తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి అని అనుకుంటే యెట్లున్న బతుకులు అట్లనే ఉన్నాయి...మళ్లీ మనం కథం తిక్కలి అన్నా✊✊✊✊🙏🙏🙏👏👏👍

  • @dreamBoychandankumar3995

    @dreamBoychandankumar3995

    3 жыл бұрын

    Nice bro ur right

  • @burkashruthi9644

    @burkashruthi9644

    3 жыл бұрын

    But first dhora gari gadi nudi vellu bayataku vasthara vachi prajalla vippu unte prasnisthara brother inna vellu prashninchey thatwanni champukoni patallu rasthunnaru allantappudu evvi patallu ala avthai telanganallo jarughuthunna gorallu me kanllaku kalaniki kanipesthaleva

  • @nedhunuriuma7776
    @nedhunuriuma77763 жыл бұрын

    అల్ ది బెస్ట్ సూపర్🌹🌹

  • @jahangeermatta6946
    @jahangeermatta69463 жыл бұрын

    Suppar

  • @grajuyadav1207
    @grajuyadav12073 жыл бұрын

    సూపర్ అన్న సాంగ్......... ♥️♥️♥️♥️

  • @gangadharkolusuryakolusury8873
    @gangadharkolusuryakolusury88733 жыл бұрын

    All the best Gidde Ram Narsaiah Anna garu

  • @dasaribhasha
    @dasaribhasha3 жыл бұрын

    Super Anna All Tha Best Guruvu Garu

  • @sureshbadavath2746
    @sureshbadavath27463 жыл бұрын

    ఈ పాట కోసం ఎదురు చూస్తున్న అన్న

  • @ashokhyderabad6196
    @ashokhyderabad61963 жыл бұрын

    Eni rojuli kanipinchalev ni patalu vinali anna bhaguntae

  • @vijaykumarboodidha3656
    @vijaykumarboodidha36563 жыл бұрын

    సూపర్ అన్న జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @chelmetirameshdrivevideovl8623
    @chelmetirameshdrivevideovl86233 жыл бұрын

    అన్నా గానం అద్భుతం 👌👌

  • @narendharpalepu841
    @narendharpalepu8413 жыл бұрын

    గిసొంటి పాట ఇనకా...ఎన్ని దినలయ్యింది

  • @madhavande6205
    @madhavande62053 жыл бұрын

    Super

  • @kamerameghana5113
    @kamerameghana51133 жыл бұрын

    Best Of luck Anna..elanti patalatho munduku sagalani manaspurthiga korukuntunnam 👏👏

  • @upendaryadavveeraboina8881
    @upendaryadavveeraboina88813 жыл бұрын

    పాట మళ్లీ మొదలైంది చాలా రోజులు అయింది అన్న ని పాట విని super all the best👌👌

  • @ravimerugu6260
    @ravimerugu62603 жыл бұрын

    Super anna I am waiting

  • @aniludubbaka8183
    @aniludubbaka81833 жыл бұрын

    Superb song Bro I'm waiting.. Full song

  • @malavathnaresh7823
    @malavathnaresh78233 жыл бұрын

    ఎప్పుడు అన్న.... రిలీజ్

  • @chinnakasagalla8608
    @chinnakasagalla86083 жыл бұрын

    💐💐అన్న సూపర్ సాంగ్ అన్న😍😍😍😍😍🙏🙏🙏🙏

  • @srishailamailapaka9423
    @srishailamailapaka94233 жыл бұрын

    Pranaam pothunna Sare kaani Pata ni maravaku anaa mi thammudu kalabhivandanaalu Anna

  • @luckyshirisha7808
    @luckyshirisha78083 жыл бұрын

    Anna waiting anna song kosam

  • @Ganeshyadav-rr6gh
    @Ganeshyadav-rr6gh3 жыл бұрын

    Anna full song plz iam waiting this song

  • @lingaswamydesha2200
    @lingaswamydesha22003 жыл бұрын

    ఎప్పుడు వొస్తాధి అన్న ఈ పాట

  • @sumanfolkmusic
    @sumanfolkmusic3 жыл бұрын

    👌anna

  • @maheshkumaraerra2535
    @maheshkumaraerra25353 жыл бұрын

    అన్న ఈ పాట ఎర్ర ఉపాలి అన్న మీద పాడినారు కదా అన్న మీరు ఒక ప్రోగ్రామ్ లో

  • @rnruchulu4536
    @rnruchulu45363 жыл бұрын

    సూపర్ ప్రోమో అల్ ది బెస్ట్👍👍

  • @lavanyamusic966
    @lavanyamusic9663 жыл бұрын

    All the best Annayya

  • @SA-vo7mt
    @SA-vo7mt3 жыл бұрын

    Anna super 💐💐💐

  • @studio9770
    @studio97703 жыл бұрын

    Anna nee voise lo pata kosam wait chesthunnanu anna iam big fan of u iam Suresh

  • @shruthipulluru1516
    @shruthipulluru15163 жыл бұрын

    Super anna👌👌👌👌👌👌👌

  • @praveenbollepally1993
    @praveenbollepally19933 жыл бұрын

    Nenu enthamunde chusina anna ninnu tv vallu interview chesinapudu padinav . Super song anna😍😍😍

  • @onapakalashiva8791
    @onapakalashiva87913 жыл бұрын

    Suprb anna

  • @kannydj6371
    @kannydj63713 жыл бұрын

    అన్న మీ పాటలు ఇప్పుడు ప్రజలకు చాలా అవసరం కళా కళ కోసం కాదు కళా ప్రజల కోసం అన్న మీరే ఇలా ఉంటే ప్రజల కోసం ఎవరు పడతారు అన్నా ఇప్పుడైనా మీరు ప్రజల చైతన్యం కోసం పాటలు పాడలి అన్న

  • @boddusanthosh13
    @boddusanthosh133 жыл бұрын

    Waiting ❤️

  • @ravisiripangi6781
    @ravisiripangi67813 жыл бұрын

    Supre ANNA 👌👌🙏🙏🙏💐

  • @vipsgroupofcompeny9468
    @vipsgroupofcompeny94683 жыл бұрын

    ఈ.... పాట కోసమే వెయిటింగ్

  • @rayalarambabu295
    @rayalarambabu2953 жыл бұрын

    Song రిలీజ్ ఎప్పుడు అన్న

  • @venkatvikky8938
    @venkatvikky89383 жыл бұрын

    Hi Anna I'm from rayalaseema...huge fan of u... waiting for full song....time kudirithy kaludham Anna

  • @PREMKUMAR-mx6ic
    @PREMKUMAR-mx6ic3 жыл бұрын

    Super song Anna 🤗

  • @singersrisailamsongs5805
    @singersrisailamsongs58053 жыл бұрын

    super anna song

  • @GiddeGalam

    @GiddeGalam

    3 жыл бұрын

    అందరికీ గిద్దెగళం తరుపున ధన్యవాదాలు మరియు కళాబివందనాలు🙏🙏🙏🙏🙏

  • @GiddeGalam

    @GiddeGalam

    3 жыл бұрын

    ఆదరిస్తున్నా నీ అందరికి శిరసా వందనాలు 🚩🚩🚩🙏🙏🙏మీ గిద్దెగళం. గిద్దెరాంనర్సయ్య......

  • @MRV0605
    @MRV06053 жыл бұрын

    Nice

  • @sriartssrinivasakkera5752
    @sriartssrinivasakkera57523 жыл бұрын

    All the best Anna 👍💐

  • @orugantimahesh5373
    @orugantimahesh53733 жыл бұрын

    Super annaya

  • @vajidhussain5903
    @vajidhussain59033 жыл бұрын

    Supper 👍👌

  • @Arunkumar-cx6vj
    @Arunkumar-cx6vj3 жыл бұрын

    Super 👌👌

  • @mounireddy3141
    @mounireddy31413 жыл бұрын

    Eppudu Anna song release

  • @mediraju4201
    @mediraju42013 жыл бұрын

    అన్నా ఈ పాటకోసమ్ ఎదురు చూస్తున్న తొందరగా పెట్టు ఆన్నా

  • @VinayKumar-ul9xp
    @VinayKumar-ul9xp3 жыл бұрын

    ఉద్యమ గీతాలతో ప్రజల్ని చైతన్యవంతులను చేసిన ఆనాటి ఉద్యమ స్పూర్తి మరవలేనిధి 🙏. ఇప్పుడు అదే ఉద్యమం మళ్లీ మొదలు పెట్టవలసిన సమయం ఆసన్నమైంది, 💪 గిద్దె రంనర్సన్న మళ్లీ పోరాట పాటలు పాడుతూ ప్రజల బాధలు బయటపెట్టాలని భావించేవారు ఒక లైక్, కామెంట్ చేయండి.🙏🙏

  • @sudamallanagaraj6511

    @sudamallanagaraj6511

    3 жыл бұрын

    అవును అన్న

  • @badhollakailash2338
    @badhollakailash23383 жыл бұрын

    ముందుగా ఉద్యమ కారుడు నా ప్రియతమా గిద్దేరం నర్సన్న కు పదాబి వందనాలు అన్న నీ పాటలంటే చాలా ఇష్టం . నాకోసం మి ఉద్యమ పాట '' ఎక్కడున్నవురో కొడుకో ఓ ఓ ఓ నువ్వు ఎడ పోయినవ్ చిన్నా కొడుకా"" సాంగ్ కూడా అభిమానుల కోసం మి ఛానెల్ లో మంచి సంగీతంతో వినిపించాలని కోరుతున్న అన్న plz

  • @nageshnallaganthula6194
    @nageshnallaganthula61943 жыл бұрын

    All the best brother 🙏

  • @laddu2227
    @laddu22273 жыл бұрын

    Kommalallo koyilamma song cheyu Anna

  • @sudhakarpabu3111
    @sudhakarpabu31113 жыл бұрын

    Fool song epudu pedutharu anna

  • @srishailamailapaka9423
    @srishailamailapaka94233 жыл бұрын

    Anna namasthe Telangana prajalu ne gonthu nundi vache aa porata patalu vini udyama poru ku siddanga unnaru anna

  • @srisailamgoudjajula8282
    @srisailamgoudjajula82823 жыл бұрын

    Anna all the best Anna song super chala bagundee nisc I waiting for the song 🌹🌹🌹🌹🌹🌹👍👍😭🎂🎂🎂👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👏👏🌹🌹

  • @singersrisailamsongs5805
    @singersrisailamsongs58053 жыл бұрын

    witeng

  • @durgamshekar7010
    @durgamshekar70103 жыл бұрын

    అన్న ఈ పాట కోసం వెయిటింగ్ గిద్దే గళం కలం కు ఉద్యమ వందనాలు

  • @vadlakondamadhukar1499
    @vadlakondamadhukar14992 жыл бұрын

    Groups lo oka mark compulsory

  • @ashokvalluri6208
    @ashokvalluri62083 жыл бұрын

    Anna thondaraga video up load cheyandi

  • @rachakondaranganna8198
    @rachakondaranganna81983 жыл бұрын

    Paatakosam edirichustam annaa

  • @rakeshthadagona3667
    @rakeshthadagona36673 жыл бұрын

    Miru bupalapally chanell ki ichina interview lo vinna anna esong appati nundi chusthunna eppuda ani thondharaga cheyandi anna🙏

  • @veeraiahchalla1020
    @veeraiahchalla10203 жыл бұрын

    Egarly waiting for this song anna

  • @singerrameshsingerramesh5864
    @singerrameshsingerramesh58643 жыл бұрын

    Aa gonthulone edho teliyani matthu undhi anna

  • @srisrimanthu5901
    @srisrimanthu59013 жыл бұрын

    Jaldi uploade Chy anna plzz🔥👍🙏😭

  • @veerabhdramalipeddi7350
    @veerabhdramalipeddi73503 жыл бұрын

    అన్న. Yespal కవి ని మర్చిపోయావు..దరిదాపు అందరూ వచ్చారు.

  • @mallemonicreations456
    @mallemonicreations4563 жыл бұрын

    kzread.info/dash/bejne/n5eH2MekerS2aJs.html బాలు గారిపై ఈ పాట వింటే కన్నీరు పెట్టుకుంటారు..

Келесі