Thinna Thiram Paduthale | Latest Folk Song | Lakshmi | Naaga Durga | Thirupathi Matla | Sytv.in

Музыка

తెలంగాణ ఆట తెలంగాణ పాట,ఇది ఒడవని ముచ్చట,అసొంటి ఆటగాళ్ల,పాటగాళ్ల బతుకు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చెయ్యడమే సై టీవీ పల్లెపాటల ముఖ్య ఉద్దేశ్యం...
For Brand Partnerships and Collaborations please reach us at matlasmediaofficial@gmail.com
Contact - 9666723111
To stream & download Full Song -
Jio Saavn : www.jiosaavn.com/song/thinna-...
Wynk Music : wynk.in/music/album/thinna-th...
Hungama : www.hungama.com/song/thinna-t...
Amazon Music : music.amazon.in/albums/B08FCB...
itunes : / thinna-thiram-paduthal...
open.spotify.com/album/0aRBZP...
Lyrics And Music-Thirupathi Matla
Programming - Madeen Sk
Singer - Lakshmi
Director - Kishore Daivala
Actress - Naaga Durga
Actor - Siddhartha
DOP-Editing -Shiva Velpula
Drone - Suresh
Asst Cam - Srikanth, Nikhil
Production - Mani, Raju
Presented By - Sytv.in
► Like us on Facebook: / sytv.in
► Visit Our Website: sytv.in/
► Follow us on Twitter: / sytvin
► Follow us on Instagram: / sytvin
Copyrights of audio and video belong to Malta's Media in an association with Suresh Productions. Any unauthorized dj mixing, reproduction, redistribution, or re-uploading on KZread or any other streaming platforms is strictly prohibited. A copyright notice will be sent on your channel and you may lose your channel.

Пікірлер: 15 000

  • @sytvofficial
    @sytvofficial3 жыл бұрын

    సై టీవి కుటుంబ సభ్యులకు దండాలు ముందుగా పాట ఆలస్యం అయినందుకు క్షమించాలి Male version Thirupathi Matla Female singer version Laxmi వీడియోలు త్వరలో మీ ముందుకు

  • @user-fv5cp7dq5n

    @user-fv5cp7dq5n

    3 жыл бұрын

    Waiting for male version.. song.... Thirupathi garu........

  • @sravankumar437

    @sravankumar437

    3 жыл бұрын

    Chala chala wait chesanu nenaithe

  • @massmama9747

    @massmama9747

    3 жыл бұрын

    తొందరగా రావాలి mari2

  • @vinay_kokkula

    @vinay_kokkula

    3 жыл бұрын

    Please release male version as soon as possible

  • @Rajinikanth-Thadem

    @Rajinikanth-Thadem

    3 жыл бұрын

    Male vocie cheeyi bro

  • @sunkarisainath2264
    @sunkarisainath22642 жыл бұрын

    గత సంవత్సరం నుండి చూస్తున్న అయినా చూడాలనిపిస్తుంది సింగర్ లక్ష్మి గారు మా నిర్మల్ జిల్లాకు గర్వకారణం 🙏🙏🙏🙏

  • @kondalreddynomula222

    @kondalreddynomula222

    Жыл бұрын

    Good🙏

  • @sanjaydharmekar8374

    @sanjaydharmekar8374

    Жыл бұрын

    @@kondalreddynomula222 hii z dec ko ni CT

  • @ChintuKumar-yb7ip

    @ChintuKumar-yb7ip

    Жыл бұрын

    Hii

  • @Dnyaneshwarji

    @Dnyaneshwarji

    Жыл бұрын

    Bolo kabhi hindi me bhi gaya kare song

  • @kshivakumarshiva5543

    @kshivakumarshiva5543

    9 ай бұрын

    Hi

  • @durgaprasadreddy18
    @durgaprasadreddy183 жыл бұрын

    మీరు తెలంగాణ భాషను యాసను కాపాడుతు తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు మంచి కృషితో మంచి మంచి పాటలు ఇచ్చిన సై టీం మెంబర్స్ కు కృతజ్ఞతలు

  • @chithamallakavitha4164

    @chithamallakavitha4164

    2 жыл бұрын

    Super

  • @kondalreddynomula222

    @kondalreddynomula222

    Жыл бұрын

    Currect🙏🙏🙏

  • @uchappagariharish7331

    @uchappagariharish7331

    Ай бұрын

    Theeram means please

  • @avusamdevanna8878
    @avusamdevanna88786 ай бұрын

    2024 లో కూడా ఈ సాంగ్ చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤

  • @user-gc3sq7uj9s

    @user-gc3sq7uj9s

    5 ай бұрын

    నేను 🙋‍♂️😂

  • @ABalu-dt5qv

    @ABalu-dt5qv

    4 ай бұрын

    Hi

  • @lalamnarayanarao4961

    @lalamnarayanarao4961

    4 ай бұрын

    ❤❤❤❤

  • @ABalu-dt5qv

    @ABalu-dt5qv

    4 ай бұрын

    Yes

  • @user-ue8rt9sx4z

    @user-ue8rt9sx4z

    4 ай бұрын

    S eppudu chesthunna 2024/3/10

  • @apparaobodapati7012
    @apparaobodapati70122 жыл бұрын

    నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి.. నాకైతే అనిపిస్తుంది.. నా తెలంగాణ కోటి జానపదాల ప్రవీణ

  • @murmuumul5354

    @murmuumul5354

    8 ай бұрын

    please tell me this song meaning in hindi

  • @apparaobodapati7012

    @apparaobodapati7012

    8 ай бұрын

    @@murmuumul5354 Khaane se, Baitnese, Kaha jaanese, Kuch karnese, Koyi rahanese, thuhi yaad araa hai.. Thumara gana, Bhajana dekh ke Mei pyar kiya toh Thu dur hoke ek saal Hona lagaraha hai yaar Chota sa Jagada ke liye Gusha hoke Gulab ku kitana din chodega Ye dil tadap raha hai Itana pyar Mei kabee Aap se bura nahee Bolega Vaapas ajaana hai,

  • @srinivast6631

    @srinivast6631

    3 ай бұрын

    తెలంగాణ ఏంది ఆంద్రా కూడా !

  • @sarayugenny8125

    @sarayugenny8125

    Ай бұрын

    ​@murmuumul535feeling sad about her ex boyfriend, still she is awaiting for him.

  • @r_ganesh_beatzs5793
    @r_ganesh_beatzs57933 жыл бұрын

    Singer laxmi ante antha mandhiki estam and song nachinavallu like vesukondi friends 😘😘😘

  • @vineethgurugubelli740

    @vineethgurugubelli740

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/rKOXt9afgL3IfM4.html Mahesh Babu daughter cute sitara celebrating raksha bandhan with her brother Here the cute has been over loaded😍😍☺️☺️

  • @balajinagapuri3699
    @balajinagapuri36993 жыл бұрын

    ఏ సందర్భంలో అన్నాడో దాశరథి "నా తెలంగాణ కోటి రతనాల వీణ" నేను మాత్రం మీలాంటి కళాకారులను చూసినా తర్వాత నేను అదే మాట అంటున్నా.🌹💐🙏.

  • @gbrhyd2020

    @gbrhyd2020

    3 жыл бұрын

    True

  • @No_Way_But_Hinduism

    @No_Way_But_Hinduism

    3 жыл бұрын

    True bhai

  • @sambaiahvalugonda1165

    @sambaiahvalugonda1165

    3 жыл бұрын

    Yes perfectly correct

  • @lavudyarajunaik8066

    @lavudyarajunaik8066

    3 жыл бұрын

    True

  • @Raaghavgg

    @Raaghavgg

    3 жыл бұрын

    Telugu @ratanaala moota#Daasaradhi👉

  • @Balu-jd6im
    @Balu-jd6im Жыл бұрын

    ఈ పాటను 10 కోట్ల మంది ప్రేక్షకులు చూశారు అంటే ఈ పాటకు యూట్యూబ్ నుంచి వచ్చిన రెవిన్యూ ఒక కోటి రూపాయిలు 1Cr 💐 ఇది తెలంగాణ జనంపాట స్టెమీనా

  • @anjannaellamla1279

    @anjannaellamla1279

    Жыл бұрын

    👍

  • @kittudurishetti9570

    @kittudurishetti9570

    11 ай бұрын

    ​@@anjannaellamla1279lo hi k hu ok if people hi sir 8

  • @srinivast6631

    @srinivast6631

    4 ай бұрын

    ఒరేయ్ ఇది ఒక్క తెలంగాణ పాట కాదు, ఇది తెలుగు ప్రజల గుండెచప్పుడు . ఆంధ్ర , తెలంగాణ అని వేరు చేయకు. Plz

  • @perugurajeshwar2728

    @perugurajeshwar2728

    4 ай бұрын

    60 L ravachu anthe

  • @kumarnallolla8125

    @kumarnallolla8125

    4 ай бұрын

    ​@@anjannaellamla1279😊

  • @bobbygadu_sec
    @bobbygadu_sec Жыл бұрын

    తెలంగాణోళ్ళు తిక్కగాళ్ళు సదువురానోళ్ళు ఏం రాదు అనే హౌలేసాలేగాళ్ళకు చెప్పుతోని కొట్టినట్టు ఉంది పాట. గిసొంటి ఇంకా మస్తు చేయలని నా ఆశీర్వాదం అభినందనలు 💐💐💐

  • @Yash89197
    @Yash891973 жыл бұрын

    దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్లు,,,అన్ని యాసలందు తెలంగాణ పాటల యాస చాలా గొప్పది అనే శిఖరానికి చేరింది ఈ పాట,,,(1:06 గప్పటి నుండే నాకు తిప్పలు మొదలాయే నుల్ల... )👌👌👌👌

  • @shekardon9822

    @shekardon9822

    3 жыл бұрын

    Aunu

  • @donthamallavickeyroyals
    @donthamallavickeyroyals3 жыл бұрын

    ఎన్ని దినాలు నుంచి ఎదుచూస్తున్నామో ఈ పాట గురించి కృతజ్ఞతలు సై టీవీ టీం 😊😊😮😍😍😍😍💗💗💗👍👍👍

  • @vasantakumar2509
    @vasantakumar2509 Жыл бұрын

    పాట వింటూ చూస్తూ ఉంటే గుండె నిండా ఆనందం ఒళ్ళు జలదరించింది పులకరిస్తుంది కళ్ళు చెవులు భగవంతుడు ఇందుకే ఇచ్చాడు అనిపిస్తుంది.

  • @darbarmandloi1258
    @darbarmandloi1258 Жыл бұрын

    I am from Madhya Pradesh, I did not understand this song but its voice is so sweet to my mind blowing

  • @edu..tech..psychology..dev7386
    @edu..tech..psychology..dev73863 жыл бұрын

    పాడినవారు చాలా అద్భుతంగా పాడారు నటించినటువంటి తన తన హావభావాలను చక్కగా ప్రదర్శిస్తుంది

  • @donsoori1351
    @donsoori13513 жыл бұрын

    బతుకు దెరువు కోసం డప్పు సక్కనా వేసుకోని ఊరు ఊరు తిరుగుతూ డప్పు కొట్టుత్తున నా మాదిగ అన్నలకు ఈ పాట అంకితం 🙏🙏

  • @dommatababudommatadommatab2312

    @dommatababudommatadommatab2312

    3 жыл бұрын

    జై మాదిగ

  • @nithyanithya_.

    @nithyanithya_.

    3 жыл бұрын

    Folk songslo kuda cast ni search chestunna Mee madiga vallaki 🙏🙏🙏🙏🙏 Mee lanti vallu uriki okkaruntaremo...cirylo aithe adi Mee uhake🙄

  • @donsoori1351

    @donsoori1351

    3 жыл бұрын

    @@nithyanithya_. ఎందో నీ బాధ జీర్ణించుకోలేక పోతున్నవూ.🤔

  • @vikaschaugule9069

    @vikaschaugule9069

    3 жыл бұрын

    💏💏👨‍❤️‍💋‍👨👌👌👍🤘❤💓💖💕💚💙💘💘💘💘❣️

  • @harikrishnarachakonda857

    @harikrishnarachakonda857

    3 жыл бұрын

    Paata maadigolle paadirra aithe

  • @ajaybabu99999
    @ajaybabu999992 жыл бұрын

    లక్ష్మి గాత్రం నాగదుర్గా అందం పాటకు ప్రాణం పోషింది

  • @krishnareddy9144
    @krishnareddy91442 жыл бұрын

    మన తెలంగాణ అత్మాభిమానం నిలపెట్టే జానపదాలు మన జానపదాలు అని చెప్పు కోవడానికి గర్వం గా వుంది

  • @namburinarasimharao3391

    @namburinarasimharao3391

    Жыл бұрын

    పాట అందరికీ

  • @dharmajitamalwad6426

    @dharmajitamalwad6426

    Жыл бұрын

    Dharma

  • @kondalreddynomula222

    @kondalreddynomula222

    Жыл бұрын

    Currect🙏🙏

  • @VirojGARJANA
    @VirojGARJANA3 жыл бұрын

    పల్లె పాటలు పునరుజ్జీవన దిశగా సాగిపోతున్నాయి అని చెప్పవచ్చు. అలాగే పల్లె పాటలకు కళాత్మక ప్రాణం పోసినటువంటి Sy TV కు అభినందనలు

  • @royalstudio2672

    @royalstudio2672

    3 жыл бұрын

    Kine Master editing | Android mobile | : kzread.info/dash/bejne/kX6s29uBlr2ZkdY.html

  • @VirojGARJANA

    @VirojGARJANA

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/po6Ok8-jZrPNecY.html

  • @koppulamahesh4102
    @koppulamahesh41023 жыл бұрын

    నా గుండెలో బాధా తిరుపతన్నకి ఎప్పుడు అర్ధం అవుతోందో తన స్వరం వింటే మనస్సు కుదుటపడుతుంది

  • @godavarispices5983

    @godavarispices5983

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/aaiX09icibmxcto.html

  • @dhanrajrathod7138
    @dhanrajrathod7138 Жыл бұрын

    I am from Maharashtra. I can't understand song meanings but,this song is listening good 😊

  • @kameshpatilofficial7121

    @kameshpatilofficial7121

    4 ай бұрын

    Mi Pn Re Bhava ky aahe Meaning yacha Te Tari sang Mala

  • @manrupgurjar5854
    @manrupgurjar5854 Жыл бұрын

    I am from Rajasthan, I did not understand this song, but the voice was very cute, I liked it very much, love it❤️❤️❤️

  • @vemulanaresh5038
    @vemulanaresh50383 жыл бұрын

    తెలంగాణ జానపదంను భుజాలపైన ఎత్తుకునందుకు సై టీవీ కి మరొక్కసారి మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు

  • @Anilyadav-bz1ut

    @Anilyadav-bz1ut

    3 жыл бұрын

    Super song

  • @thrinadharaogurugubelli7716

    @thrinadharaogurugubelli7716

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/mGV418Wskqqnp7Q.html Sunny Leone talks 😍😍😍🤗😍

  • @vineethgurugubelli740

    @vineethgurugubelli740

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/lKd7y6lygqbcfLA.html AIR INDIA విమానం ప్రమాదానికి గురి కావడంతో 191 మంది మరణించారు😢😢. ఈ దారుణాన్ని మీరే చూడండి.

  • @shiva5182

    @shiva5182

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/jImmstl9YqufcsY.html

  • @lucky0917
    @lucky09173 жыл бұрын

    OMG... Wt a voice. Yedho magic undhi voice lo.. superb....👌🏻👌🏻👌🏻👌🏻 Laxmi akka voice fans like here..👇

  • @A2ZGAMER191
    @A2ZGAMER1914 ай бұрын

    Very nice love from Assam❤❤❤❤

  • @univarsalsonuofficial
    @univarsalsonuofficial Жыл бұрын

    I m from Bihar but I love this song 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @Mahesh__Neelam
    @Mahesh__Neelam3 жыл бұрын

    దాహంతో ఎడారిలో తిరిగేవాడికి చల్లని మంచినీళ్ళు దొరికినట్లుంది Bro superb song

  • @vineethoggu3630

    @vineethoggu3630

    3 жыл бұрын

    Njm broo

  • @vedamarg
    @vedamarg3 жыл бұрын

    అమ్మాయిని చక్కని సంప్రదాయంగా చూపించి నందుకు చాలా ఆనందంగా ఉంది ...

  • @sudhakargodugusudhakargodu4704

    @sudhakargodugusudhakargodu4704

    3 жыл бұрын

    super anna

  • @user-mp8ik2ng3e

    @user-mp8ik2ng3e

    3 жыл бұрын

    Super 👌👌

  • @nithinshanigarapu143

    @nithinshanigarapu143

    3 жыл бұрын

    ha nizame anna

  • @sappidiprashanthreddy6369

    @sappidiprashanthreddy6369

    3 жыл бұрын

    Kani mast undi ammai 👌👌

  • @07chudusamayam07

    @07chudusamayam07

    3 жыл бұрын

    👌❤

  • @rupeshthorat286
    @rupeshthorat286 Жыл бұрын

    I don't know the language, but i like this song, love from Maharashtra ❤

  • @prashanthreddy3326

    @prashanthreddy3326

    Жыл бұрын

    Telugu language, Telangana dialect

  • @thedjmixing7789
    @thedjmixing7789 Жыл бұрын

    I am from gujrat, i dont know telugu but I love this song ❤️💛💚💙💜

  • @kondalreddynomula222

    @kondalreddynomula222

    Жыл бұрын

    Very good brother ham aapka gaana suntha hai geetha rebarika gaana 👌👌🙏🙏

  • @potharlarajuraju1856

    @potharlarajuraju1856

    Жыл бұрын

    Iuuiii🍭🍭🤟iii🤟🍭🙏

  • @ShreyaPatel-lt7nl

    @ShreyaPatel-lt7nl

    9 ай бұрын

    GUJARATI❤

  • @srikanthbolligadda6920
    @srikanthbolligadda69203 жыл бұрын

    లక్ష్మి సాంగ్స్ అంటే ఆ మాత్రం ఉంటాయి మరి..... సూపర్ సూపర్ సూపర్...... 🌷🌷💐💐🌹🌹♥️♥️♥️

  • @indiantraveling1946

    @indiantraveling1946

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/YmqayNprntbOaco.html

  • @maheshmuthangi3820

    @maheshmuthangi3820

    3 жыл бұрын

    K I

  • @rajujadala6377
    @rajujadala63773 жыл бұрын

    పచ్చని పొలాల్లో ట్రాక్టర్ పైన ఈ పాట పెట్టుకొని సౌండ్ మొత్తం పెట్టుకొని పోతుంటే తినకపోయినా కడుపు నిండిపోతుంది ,.,🌹🌹🌹🌳🌳

  • @laxmanacharyrangu5692

    @laxmanacharyrangu5692

    3 жыл бұрын

    Super

  • @manukaramesh3906

    @manukaramesh3906

    3 жыл бұрын

    D

  • @suresuresh5932

    @suresuresh5932

    3 жыл бұрын

    Right bro

  • @swamykolupula3656

    @swamykolupula3656

    3 жыл бұрын

    💐💐💐💐👌👌👌👌👌👌👌💐💐💐💐💐

  • @mallikarjunreddy4681

    @mallikarjunreddy4681

    3 жыл бұрын

    Yes

  • @biswajitsaikia7399
    @biswajitsaikia7399 Жыл бұрын

    I'm from Assam. I'm not telegu but lovely this song.

  • @k31766
    @k317662 жыл бұрын

    Anything that is close to nature hits directly into heart...well done all the team members of this song.

  • @gbrhyd2020
    @gbrhyd20203 жыл бұрын

    💐💐తెలంగాణ పాట ..గుండెలోతులోంచి వచ్చే పాట ..ఈ నేల తల్లికి వందనం ..💐💐

  • @subbukunja2625

    @subbukunja2625

    3 жыл бұрын

    Tck

  • @kolkuribalesh3141

    @kolkuribalesh3141

    3 жыл бұрын

    Super song

  • @rameshg973

    @rameshg973

    3 жыл бұрын

    Ho

  • @vandanadurgam8915

    @vandanadurgam8915

    3 жыл бұрын

    Hi

  • @trollerarrive3795

    @trollerarrive3795

    2 жыл бұрын

    Jai telangana💛

  • @user-fo3se6fb4l
    @user-fo3se6fb4l3 жыл бұрын

    తిరుపతి మాట్ల అన్న మీకు నా కోటీ దండాలు సూపర్ సాంగ్స్ అన్నీ అదుర్స్ అనిపించాయి

  • @BajrangLohra-wo8rd
    @BajrangLohra-wo8rd Жыл бұрын

    I am from jharkhand. but I like this song. Laxmi's voice So amazing

  • @SVMPhotographySaikumar

    @SVMPhotographySaikumar

    28 күн бұрын

    s

  • @jamalnaidu4409
    @jamalnaidu4409Сағат бұрын

    Nagadurga kosam chustunna bro

  • @madhuvalmiki313
    @madhuvalmiki3133 жыл бұрын

    తిన్న తిరం పడుతలే గూసున్న తిరం పడుతలే ఏడున్నా తిరం పడుతలే ఎవలున్న తిరం పడుతలే బాధైతుందే నీ యాదిలో మనసంతా!!2!! మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా!!2!! నువ్వు సిర్రసిటుక పట్టి డప్పుళ్ల దరువులేస్తే తనవంతా కాటకలిసే ప్రేమ ఇత్తునాలు మొలిసే గప్పటి నుండే నాకు తిప్పలు మొదలాయీ నొల్ల బాధైతుందే నీ యాదిలో మనసంతా!!2!! మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా!!2!! నువ్వు నేను దూరమాయి ఏడాది నరుదుమోయి పొదమాపు ఎదురుసూపు జాడన్న తెలవదోయి గిట్లా గోసలు పెట్టా నీకు ఎట్లా మనసాయే పిలగా బాధైతుందే నీ యాదిలో మనసంతా!!2!! మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా!!2!! రవ్వంత గూసులాట అగ్గోలే రాజుకుంది ఇక మాట మాట పెరిగే ఇద్దరి మనసు ఇరిగే కొవ్వొత్తి వోలె కరిగే కోపాలు ఎందుకోయి పిలగా బాధైతుందే నీ యాదిలో మనసంతా!!2!! మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా!!2!! పసిదాన్ని కాదా నేను పగబట్టబోకు నన్ను పంతాలు ఇడసపెట్టు ఇకనన్న సేయి పట్టు నా గుండెలో బాధ నీ గుండెకు గురుతోస్తలేదా బాధైతుందే నీ యాదిలో మనసంతా!!2!! మస్తు బరువైతుందే నీ యాదిలో మనసంతా!!2!! Thanks to Tirupathi Maatla gaaru a good folk song gave to us and thanks to whole team...💐💐

  • @maheshindarapu748

    @maheshindarapu748

    3 жыл бұрын

    Great editing

  • @bolineniprabhakar2699

    @bolineniprabhakar2699

    3 жыл бұрын

    Super ❤️💙💕 dupar

  • @chivarichivari5858

    @chivarichivari5858

    3 жыл бұрын

    Madhu bro super ga rasavu

  • @sathishtalari6282

    @sathishtalari6282

    3 жыл бұрын

    Super bro

  • @madhuvalmiki313

    @madhuvalmiki313

    3 жыл бұрын

    @@chivarichivari5858 tnq bro

  • @harishpallikonda4380
    @harishpallikonda43803 жыл бұрын

    హీరోయిన్ బాగుంది అన్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి

  • @rajkumararumulla4628

    @rajkumararumulla4628

    3 жыл бұрын

    Super bavaa

  • @manikavishu298

    @manikavishu298

    3 жыл бұрын

    𝓤𝓱𝓱𝓱𝓱𝓳𝓾𝓱𝓾 𝓽𝓱𝓲𝓻𝓽𝓲𝓮𝓼 𝓯𝓭 𝓮𝓻𝓻𝓸𝓻𝓼 𝓪𝓻𝓽𝓲 𝓡𝓸𝓼𝓮𝓷 𝓰𝓷 𝓷𝓮 𝓪𝓰 𝓮𝓴 𝓽𝓴'𝓽𝓮𝓵 𝓻𝓸 𝓶𝓪𝓽 𝔂𝓰𝓽 𝓮𝓴 𝓽 𝓭𝓰 𝓽 𝓻𝓳 𝓾𝓻𝓻𝔂𝓻𝓯𝓮𝓯𝓱 𝓮𝓷𝓮𝓻𝓰𝔂 𝓯𝓴 𝓻𝓲 𝓽𝓶 𝓻𝓹 𝓻𝓸 𝓰𝓵𝓸𝓻𝔂 𝓼𝓵𝓮𝓮𝓹

  • @akhileshgurjar1055
    @akhileshgurjar1055 Жыл бұрын

    Smj me nhi aaya par sunne me achaa lga 👌❤

  • @amvlog11.
    @amvlog11. Жыл бұрын

    KOI HAI IDHAR JISE KUCH SAMJH NHI AA RHA LEKIN SUNANE ME ACCHA LAG RHA HAI ❤❤❤ LOVE THIS SONG 💕🤩🤩

  • @kalpanaklp122
    @kalpanaklp1223 жыл бұрын

    లక్ష్మీ అక్క మస్తు పాడింది😍, నాగ అక్క నటన గూడ ఛాన బాగుంది👌👌

  • @madaviyeshwanthrao6635

    @madaviyeshwanthrao6635

    3 жыл бұрын

    Good morning

  • @naveenullengala7983

    @naveenullengala7983

    3 жыл бұрын

    Super

  • @katkamsreekanth5809

    @katkamsreekanth5809

    3 жыл бұрын

    Hii

  • @alluri.shastr8681

    @alluri.shastr8681

    3 жыл бұрын

    👌

  • @siddhueshvar5608

    @siddhueshvar5608

    3 жыл бұрын

    Acting Naga na name

  • @sagarkallepelli6397
    @sagarkallepelli63972 жыл бұрын

    ముందుగా పాటకు ప్రాణం పోసి ఫోక్ లో డేరింగ్ గా పాడిన లక్మి గారికి హ్యాట్సాఫ్ లక్మిగారికి సినిమాలో కూడా ఛాన్స్ రావాలని నేను మనుసుపూర్తిగా కోరుకుంటున్నాను

  • @TheAshokMali
    @TheAshokMali Жыл бұрын

    I’m from Rajasthan, lives in AP… love this song>>>

  • @krushna1818
    @krushna18182 жыл бұрын

    ఆహా!! పల్లె యాస కూడిన ఈ పాట మనసుకు హాయిగా వున్నటు అనిపిస్తుంది.. మీరు మరిన్ని పాటలను మాకు అందించగలరని మేము కోరుతున్నాం..

  • @madubabu7288
    @madubabu72883 жыл бұрын

    తెలంగాణ పాటలు ఇష్టపడేవాళ్ళు ఒక లైక్

  • @lathakuttan469

    @lathakuttan469

    3 жыл бұрын

    I'm kc

  • @prashantgoudgoud4598

    @prashantgoudgoud4598

    3 жыл бұрын

    👌👌👌@@lathakuttan469

  • @satyanarayanav4800

    @satyanarayanav4800

    3 жыл бұрын

    Wondrafull

  • @maheshbhaimahesh1566

    @maheshbhaimahesh1566

    3 жыл бұрын

    Super song

  • @chepulasaradha4100

    @chepulasaradha4100

    3 жыл бұрын

    Spr

  • @udaykumars7728
    @udaykumars77283 жыл бұрын

    టిక్ టాక్ లేకున్నా సాంగ్ దుమ్ము దులుపుతుంది ....నీ అందానికి ఆస్కార్ ఇవ్వాలి 😍

  • @ganeshmedudhula832

    @ganeshmedudhula832

    3 жыл бұрын

    It get 1 million views in 1 day only bro

  • @yamajyothi2089

    @yamajyothi2089

    3 жыл бұрын

    నేను

  • @udaykumars7728

    @udaykumars7728

    3 жыл бұрын

    @@yamajyothi2089 ha nenu nti

  • @yamajyothi2089

    @yamajyothi2089

    3 жыл бұрын

    @@udaykumars7728 వెయిటింగ్ అని అర్థం

  • @udaykumars7728

    @udaykumars7728

    3 жыл бұрын

    @@yamajyothi2089 vammo A bhasha thalli 😀

  • @nmedikayala
    @nmedikayala Жыл бұрын

    Laxmi talli I am from telengana siddipet area. Now we live in USA Eee paata vinnappudalla hrudayam lo yedo laaga emotions anistundi Mee gonthuki mokkali talli🙏 Very nice

  • @AllinOne-ym2su
    @AllinOne-ym2su Жыл бұрын

    I'm from jharkhand and i don't understand language but feel the beat and like the song.. And it's my jio tunes 😊🥰🥰😍😁😁😄😁😃😁😄

  • @NazeeRojeena
    @NazeeRojeena3 жыл бұрын

    తిరుపతి అన్న నీ పాటలు వింటూ వుంటే పాటలో భాధను మర్చిపొయె మందు వుంది అన్న 🙏🙏🙏😍 లక్ష్మి అక్క చాలా బాగా పాడారు అక్క మీ పాటకి వర్నించలెను అక్క 👌👌👌👌

  • @maraboenabalnarsimulu1654

    @maraboenabalnarsimulu1654

    3 жыл бұрын

    Super

  • @smartysweety7375
    @smartysweety73753 жыл бұрын

    పాటలు అంటే ఇట్లా ఉండాలి 👌👌👌సూపర్ ఈ పాట వింటే అన్నం తినకపోయినా m కాదు అనిపిస్తుంది

  • @sampathns7366

    @sampathns7366

    3 жыл бұрын

    Sprrr

  • @heerranaahrana2547
    @heerranaahrana2547 Жыл бұрын

    Me rajasthan se hu mujhe ye song samgh bhi nhi aata hai fir bhi pta nhi kyu accha lagta hai 🥰👌👌👌👌👌👌❣️❣️❣️❣️👌👌👌👌

  • @KaleemullahBrohi-jy8lv
    @KaleemullahBrohi-jy8lv8 ай бұрын

    Always fan of South indians because they are hardworker persons lots of love from Pakistan🇵🇰

  • @venkateshadepu7302
    @venkateshadepu73023 жыл бұрын

    ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది ఇటువంటి పాటలు మన తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే విధంగా ఉన్నాయి గ్రేట్ జాబ్ సై టీవీ కి🙏🙏🙏

  • @archanaa5504

    @archanaa5504

    3 жыл бұрын

    .

  • @jatothuramulunaik2710

    @jatothuramulunaik2710

    3 жыл бұрын

    Fcv

  • @daramadhu3373
    @daramadhu33732 жыл бұрын

    1year తరువాత కూడా వింటున అంటే ఎంత వినసొంపుగా వుంది పాట ఇప్పటికీ ఈ పాట వినే వాళ్లు ఒక like వేసుకోండి❤️

  • @dnyaneshwarmane1072

    @dnyaneshwarmane1072

    2 жыл бұрын

    Hii bol

  • @dnyaneshwarmane1072

    @dnyaneshwarmane1072

    2 жыл бұрын

    Hii

  • @praveenlakshmi3088

    @praveenlakshmi3088

    2 жыл бұрын

    @@dnyaneshwarmane1072 g1

  • @jagandhanu7910

    @jagandhanu7910

    2 жыл бұрын

    @@dnyaneshwarmane1072 na m

  • @jagandhanu7910

    @jagandhanu7910

    2 жыл бұрын

    @@praveenlakshmi3088 road

  • @karanuikey4910
    @karanuikey4910 Жыл бұрын

    I not understanding this language but I feel this song is very good love from madhay Pradesh ❤️❤️❤️👍

  • @beesamsrilatha7979
    @beesamsrilatha7979 Жыл бұрын

    Enni times chusina thanivi thiradam ledhu , anthala cannect aindi song , voice super thalla god bless you, acting also very natural, , e song naa life ki chala daggaraga undi tqs to you 💐

  • @gmahendar1636
    @gmahendar16363 жыл бұрын

    Ammaiki oka like😍🥰👍👍👍👍👍

  • @yadagirivura5057

    @yadagirivura5057

    3 жыл бұрын

    Shirisha ♥️♥️♥️♥️♥️♥️♥️

  • @rejoice441
    @rejoice4413 жыл бұрын

    ఈ పాట గురించి చెప్పడానికి మాటలు సరిపోవు పాడిన గాయకురాలు ఎంత అద్భుతంగా పాడిందో.. తిరుపతి మాట్ల రచన ఎంతో అద్భుతంగా ఉంది... ఈ పాట విన్న ప్రతిసారీ ఏదో మాటల్లో చెప్పలేని ఆనందం... మన తెలంగాణ జానపదం ని మరో ఎత్తు తీసుకెళ్ళింది సాంగ్ జానపద జావళీలు జాలు వారయి ఈ పాట ద్వారా

  • @UshaRani-ps2in
    @UshaRani-ps2in3 ай бұрын

    Telugu folk songs amazing, energetic🥰. Long live telugu folk songs

  • @samsanabegamsumi2620
    @samsanabegamsumi26202 жыл бұрын

    My favorite video & song bt I am Bengali 😀😀😀😀😀😀😀

  • @PSD14375
    @PSD143753 жыл бұрын

    కెవ్వు కేక......మన సిరికొండ లో తీసునట్టు ఉన్నారు చాలా ఆనందంగా ఉంది😍😍😍

  • @powararvind5067

    @powararvind5067

    3 жыл бұрын

    Hii

  • @praveenpatels3345
    @praveenpatels33453 жыл бұрын

    రోజు కనీసం ఒక్కసారన్న ఈ‌ పాట వినేటొల్లు నాతో పాటు ఎంతమంది ఉన్నరు✋✋✋...

  • @nikhilsaigoud4976

    @nikhilsaigoud4976

    3 жыл бұрын

    Hii

  • @neerjarapatel8094

    @neerjarapatel8094

    3 жыл бұрын

    Nenu kuda

  • @amarenderbonthala5645

    @amarenderbonthala5645

    3 жыл бұрын

    Super

  • @marelliraju9455

    @marelliraju9455

    3 жыл бұрын

    🦸🙅‍♀️🙅‍♀️🙅‍♀️😪😪😪😪😪🕦👌👌👌👌🦸🥣🥣🥣🥣

  • @prashanthpothraj381

    @prashanthpothraj381

    3 жыл бұрын

    Nenu kuda

  • @riteshpradhan231
    @riteshpradhan231 Жыл бұрын

    Love from Odisha..❤️Telgu song have different level...

  • @ADIL00008
    @ADIL00008 Жыл бұрын

    Super song.......... Telangana janapadam great

  • @maheshvlogs1863
    @maheshvlogs18633 жыл бұрын

    హీరోయిన్ చాలా బాగుంది 👌👌👌సాంగ్ చాలా బాగుంది

  • @mallemonishiva4359

    @mallemonishiva4359

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/pIOaz7prqZvIc6w.html

  • @kathisreenivasulu279
    @kathisreenivasulu2793 жыл бұрын

    పాత కాలం అమ్మాయిలు గుర్తుకు వస్తున్నారు. ఆ కట్టు బొట్టు చాలా బాగున్నాయి.

  • @MPMusic222

    @MPMusic222

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/kZyos8WzmKyWgbA.html

  • @MPMusic222

    @MPMusic222

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/ln9l2JOBgcS6dtY.html

  • @SanjuSanju-he3ii

    @SanjuSanju-he3ii

    3 жыл бұрын

    m il ipl

  • @rathodthukya7518

    @rathodthukya7518

    3 жыл бұрын

    Hii

  • @udathalaprashanth2731

    @udathalaprashanth2731

    3 жыл бұрын

    Super Anna meru

  • @raghuvaran495
    @raghuvaran4955 ай бұрын

    Laxmi garu super ga padinaru.mee voice super.inka manchi songes ravali.anni hit kavalani korukonttu

  • @_-4714
    @_-4714 Жыл бұрын

    ɴɪᴄᴇ ꜱᴏɴɢ 👍 Love from Maharashtra 🥰

  • @sangemsrihitha709
    @sangemsrihitha7093 жыл бұрын

    ఈ అమ్మాయి అభినయ౦ ఆ ముఖము లోని కదలికలు ఎలా౦టి మనసునైనా దోచేసుకు౦టు౦ది ఈ పాటను ఎన్ని మార్లు విన్న తనివితీరడ౦ లేదు

  • @ShivaKumar-ow4co

    @ShivaKumar-ow4co

    3 жыл бұрын

    Yas

  • @maanasadevi1236

    @maanasadevi1236

    3 жыл бұрын

    True

  • @balrajmamatha3907

    @balrajmamatha3907

    3 жыл бұрын

    Yes

  • @mdmuzavid42

    @mdmuzavid42

    3 жыл бұрын

    Hiii

  • @tulasishwarreddy1314

    @tulasishwarreddy1314

    3 жыл бұрын

    అవును

  • @sampathsanthu1595
    @sampathsanthu15953 жыл бұрын

    ఎలాంటి అందమైన విన సోంపుయన పల్లె పాటలు మాకు అందిస్తున్న సై టివికు నా ధన్యవాదములు

  • @koyyadacharan9999

    @koyyadacharan9999

    3 жыл бұрын

    Super

  • @Suranotnotseven
    @Suranotnotseven5 ай бұрын

    From Tamilnadu😊,,, this song is very super 😇😇😇😇 and beautiful voice 🎉🎉

  • @SandeepRani-sd2ce
    @SandeepRani-sd2ce2 ай бұрын

    Kon kon ye song 2024 me sun raha hai 😊😊😊😊😊😊

  • @sanjukanna6074
    @sanjukanna60743 жыл бұрын

    🧕లక్ష్మి అక్క వాయిస్ కి ఒక్క💙💙 లైక్ ఫ్రెండ్స్ 💐💐💐

  • @ragobasanjeev3631

    @ragobasanjeev3631

    3 жыл бұрын

    Songsuper 👌😎

  • @saidulusaidulu6119

    @saidulusaidulu6119

    3 жыл бұрын

    💐💐🌹🌹🌼🌻🔥🌇🌅🌄

  • @srkmedia573
    @srkmedia5733 жыл бұрын

    ఎన్ని సార్లు చూసినా, విన్నా విరక్తి వస్తలేదు. కెమెరా టేకింగ్ బాగుంది ఆల్ ది బెస్ట్

  • @thudumsrikanth5114

    @thudumsrikanth5114

    3 жыл бұрын

    Super song

  • @vineethgurugubelli740

    @vineethgurugubelli740

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/lKd7y6lygqbcfLA.html AIR INDIA విమానం ప్రమాదానికి గురి కావడంతో 191 మంది మరణించారు😢😢. ఈ దారుణాన్ని మీరే చూడండి.

  • @metturuganapathi9689

    @metturuganapathi9689

    3 жыл бұрын

    Hello

  • @mrnaniofficial9559

    @mrnaniofficial9559

    3 жыл бұрын

    N ¥KIJB just a few days ago and I have a great day my phone venapadat ledhu ani tu no no no no no no no no no no My My kids You want to be a great day my phone venapadat

  • @deshigaamaaale6322
    @deshigaamaaale6322 Жыл бұрын

    I AM from Multai I don't know Telugu but i love this song 😎😎😎

  • @jan-florinzamfiroiu5088
    @jan-florinzamfiroiu50885 ай бұрын

    Very Very Good Job The Great Composer Thirupathi Malta and All The Artistes...! Excellent...! Respect from France...!

  • @janardhandasari6198
    @janardhandasari61983 жыл бұрын

    గప్పటి నుండే నాకూ తిప్పలు మొదలాయనుల్లా... సూపర్ లైన్ 👌👌👌👌👌👌

  • @shiva5182

    @shiva5182

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/jImmstl9YqufcsY.html

  • @anjaneyulugunti3235
    @anjaneyulugunti32353 жыл бұрын

    చాలా చాలా బాగుంది తెలంగాణ slam లో సూపర్ సాంగ్స్ చేస్తున్నారు గ్రేట్ హాట్స్ప్👌.

  • @swapnarajula375

    @swapnarajula375

    3 жыл бұрын

    Super

  • @saralaaishapolu7072

    @saralaaishapolu7072

    3 жыл бұрын

    Super akka garu me song chala bagundi maku chala nachindi

  • @allrounder3546
    @allrounder354612 күн бұрын

    What a music 😮 what a voice 💕 Love from Assam 🎉❤

  • @Medpro41472
    @Medpro4147210 ай бұрын

    I am from Nepal i don't understand this language but i love this song❤❤❤❤

  • @Nycchary
    @Nycchary3 жыл бұрын

    She was my student 6 to 10th studied in our school she is really hard working very sincere at studies jovial mind చిన్నప్పటినుండి చూస్తున్న ఎంత hard work చేస్తుందో దగ్గరినుండి చూసా actually తను కూచిపూడి డాన్సర్ చాలా baga చేస్తుంది. చాలా చాలా మంచి అమ్మాయి భవిష్యత్తు లో చాలా మంచి పేరు రావాలని కోరుకుంటూ మీ teacher NYchary sir god bless you thalli.

  • @shiva5182

    @shiva5182

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/jImmstl9YqufcsY.html

  • @balupunurikotireddy2204

    @balupunurikotireddy2204

    3 жыл бұрын

    Yes she is my junior super dancer chinnapattinunchi kudaa frm nalgonda

  • @hemalathahemalatha648

    @hemalathahemalatha648

    3 жыл бұрын

    Hemalatha

  • @anveshanvesh7991
    @anveshanvesh79913 жыл бұрын

    లక్ష్మీ అక్క పాటకు నాగ అక్క నటన కలిసి ఒక అద్భుతమైన మయజలన్ని సృష్టిస్తున్నాయి...

  • @Redbunny1111
    @Redbunny1111 Жыл бұрын

    ये गाना मेरे दिल के आर 💔 पार हो गया, ऐसा गाना कभी जिंदगी मे नही सुना था। 👉 तेलगु 👈हमे आता नही पर ये गाना सुन के इस गाने पर इतना प्यार आया की कभी किसी लड़की से ❣️ प्यार नही हुआ , इस गाने को 40 बार सुन चुका हूँ पर दिल ❤️ मानता नही और बोलता है की और सुन , पागल तो नही हो जाऊंगा। is very nice song and very beautiful actress ,from chhatisgarh...

  • @SmilingBird-li3fw
    @SmilingBird-li3fw11 күн бұрын

    Na bava na daggara lekapothe naku assalu manusunavattadi e song la super 👌 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @venkateshwarluneelakantam3529
    @venkateshwarluneelakantam35293 жыл бұрын

    మీరు ఎంత అందంగా ఉన్నారో మీ పాట కూడా అంత అందంగా ఉంది

  • @vineethgurugubelli740

    @vineethgurugubelli740

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/lKd7y6lygqbcfLA.html AIR INDIA విమానం ప్రమాదానికి గురి కావడంతో 191 మంది మరణించారు😢😢. ఈ దారుణాన్ని మీరే చూడండి.

  • @harishmekala6322

    @harishmekala6322

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/hmx8uNCqfdO8ptI.html

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel73463 жыл бұрын

    హీరోయిన్ లెక్క మస్త్ వున్నావు.. Acting superb..

  • @srinivasm7102
    @srinivasm7102 Жыл бұрын

    Nice Song.. Telangana .. Greatness ..

  • @mahalaxmidigitalstudio1juh974
    @mahalaxmidigitalstudio1juh974 Жыл бұрын

    maatallo cheppalenantha bagundi e paata...............really amaging

  • @maheshbushpaka9110
    @maheshbushpaka91103 жыл бұрын

    ఈ పాట కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న

  • @megavathbabu7276
    @megavathbabu72763 жыл бұрын

    Male voice song kosam wait chesy valu oka like yesukondi 👌🎶👌🌹👌🎶🌹👌🎶👌🌹👌🎶👌🌹

  • @vignanchitty5025

    @vignanchitty5025

    3 жыл бұрын

    Like kadu comment kuda chesta😄😄😜

  • @indiantraveling1946

    @indiantraveling1946

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/YmqayNprntbOaco.html

  • @commonmansrikanth2074

    @commonmansrikanth2074

    3 жыл бұрын

    dilipdevgaun

  • @sadakbabu8146

    @sadakbabu8146

    3 жыл бұрын

    Hi

  • @sadakbabu8146

    @sadakbabu8146

    3 жыл бұрын

    🧕

  • @omi_yadav_x
    @omi_yadav_x Жыл бұрын

    Samach m to kuch nhi aaya song par voice bhut mast lagti h South Indian ke gaane ki alag ki baat h 💓🔥🔥🔥

  • @gajendrabaghel7400
    @gajendrabaghel740012 күн бұрын

    I am from Chattisgadh ❤Bastar ❤i love Telugu song ❤

  • @sandisandi5513
    @sandisandi55133 жыл бұрын

    తిరుపతి అన్న & లక్ష్మి అక్క మీరిద్దరూ మన తెలంగాణ కు ఒక పచ్చ తోరణం లాంటి వాళ్ళు మీకు న కృతజ్ఞతలు 🙏🙏💐💐

  • @sandisandi5513

    @sandisandi5513

    3 жыл бұрын

    కామెంట్ కి లైక్స్ ఇచ్చినవారందరికి నాయొక్క ధన్యవాదములు💐🌹

  • @venkateshkambala1094

    @venkateshkambala1094

    3 жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @vickylhare3289

    @vickylhare3289

    2 жыл бұрын

    @@venkateshkambala1094 Rohit dangare me

  • @vickylhare3289

    @vickylhare3289

    2 жыл бұрын

    @@sandisandi5513 rohit, dangare me

  • @chandupspk2128
    @chandupspk21283 жыл бұрын

    మ్యూజిక్ డైరెక్టర్ అన్నకు ఒక లైక్ వేసుకొ0ఢీ👌👌👇💞💞💞💞🤓🤓🤓

  • @prashanthdhupam551

    @prashanthdhupam551

    3 жыл бұрын

    Super madam

  • @nagi62344

    @nagi62344

    3 жыл бұрын

    Super

  • @RCB20015

    @RCB20015

    3 жыл бұрын

    Guddulo petko likes

  • @RCB20015

    @RCB20015

    3 жыл бұрын

    Nuvva

  • @kovadunde8542

    @kovadunde8542

    3 жыл бұрын

    Super songs

  • @Bhagya708ram
    @Bhagya708ram11 күн бұрын

    ఎన్ని సార్లు vinna bore రాదు

  • @penchiletimapuram5416
    @penchiletimapuram5416 Жыл бұрын

    Very feel and beautiful superb song all the best nagadurga 👌👌👌👌

  • @mohanrampally5446
    @mohanrampally54463 жыл бұрын

    ఈ పాటని ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టడం లేదు చాలా చాలా బాగుంది సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌

  • @sukumarsangalla1856

    @sukumarsangalla1856

    3 жыл бұрын

    0

  • @nagarajumanne2428

    @nagarajumanne2428

    3 жыл бұрын

    It

  • @aluguvenkataiah9245

    @aluguvenkataiah9245

    3 жыл бұрын

    .

  • @parsharammothukupelli7654

    @parsharammothukupelli7654

    3 жыл бұрын

    @@sukumarsangalla1856 k

  • @user-yh2ry4sx1x
    @user-yh2ry4sx1x3 жыл бұрын

    ప్రీతి రోజు ఈ సాంగ్ చూసే వారు & వినేవాళ్లు ఓక లైక్ వేసుకోండి ... లక్ష్మి గారి కి ఓక లైక్ 👍

  • @Sharadha-nw2bq

    @Sharadha-nw2bq

    3 жыл бұрын

    Supper song

  • @user-yh2ry4sx1x

    @user-yh2ry4sx1x

    3 жыл бұрын

    @@Sharadha-nw2bq సూపర్ సాంగ్ శారద గారు ... లిరిక్స్ సూపర్ 👍👌

  • @madubabu7288

    @madubabu7288

    3 жыл бұрын

    Hi koti

  • @siddhueshvar5608

    @siddhueshvar5608

    3 жыл бұрын

    Actor name please bro

  • @user-yh2ry4sx1x

    @user-yh2ry4sx1x

    3 жыл бұрын

    @@madubabu7288 hai madhu babu

  • @riteshnishad603
    @riteshnishad603 Жыл бұрын

    I am from chhattisgarh I really don't know meaning of but I still listen this I really enjoy this song.... I love it..

  • @pushpendrasen3380

    @pushpendrasen3380

    Жыл бұрын

    👍🏻👍🏻😂

  • @pushpendrasen3380

    @pushpendrasen3380

    Жыл бұрын

    Mahu h 😀😂

  • @RanjeetParkar

    @RanjeetParkar

    10 ай бұрын

    Hamu ha 🎉🎉🎉

  • @SVMPhotographySaikumar

    @SVMPhotographySaikumar

    28 күн бұрын

    s

  • @SVMPhotographySaikumar

    @SVMPhotographySaikumar

    28 күн бұрын

    s