కళదప్పిన పల్లె Kaladappina Palle New Folk Song | Latest Folk Songs | Gidde Galam | GiddeRamanarsaiah

Музыка

Kaladappina Palle New Folk Song | Latest Folk Songs | Gidde Galam | Gidde Ramanarsaiah
Lyrics & Singer: Gidde Ramanarsaiah
Music: Delhi Manthini
Recording Studio: Amulya Recording Studio
Camera: Harish Patel
Editor: Adarsh Patel
Special Thanks to Payyavula Srinivas
Please like, share and subscribe to my channel.
Thank you all
Subscriber: Subscribe for more songs:
/ @giddegalam

Пікірлер: 374

  • @gidderamnarsaiah5795
    @gidderamnarsaiah57952 жыл бұрын

    🚩అందరినమస్కారం కళాకారుడిగా కొన్ని సంవత్సరాల క్రితం నేను రాసిన మొదటి పాట ఇది కళాకారుల వలపోతా ను మిలితం చేస్తూ రాసిన పాట.... గిద్దెగళం లో మీ ముందుకు తీసుకోని మోసుకొస్తున్న *ప్రజల కొరకు పాటు పడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం *అంటూ వస్తున్నా ఈపాటను.... పల్లెయాదికొచ్చేనా పాట లాగా ఆదరించాలని కోరుకుంటూ మీ... గిద్దె రాంనర్సయ్య 🚩🙏🙏🙏🖊️🎤🎼📽️ gidde galam లో ఈపాట ను జానపద కళాకారులకు అంకితం చేస్తున్నా 🙏🙏🙏👍🏾

  • @shivaprabha-oh2pm

    @shivaprabha-oh2pm

    2 жыл бұрын

    Super hit kavali Ani korukuntunna anna

  • @prashanthdamera5536

    @prashanthdamera5536

    2 жыл бұрын

    ANNa miku support cheyani vallantha durmargudu undadu

  • @chinnakasagalla8608

    @chinnakasagalla8608

    2 жыл бұрын

    అన్న మీ సాంగ్ కు కచ్చితంగా సపోర్ట్ చేస్తారు అన్న మాకు మీ పాట పది అందించినదుకు మీకు ధన్యవాదాలు అన్న 🙏🙏🙏🙏

  • @marrivenkatesh4500

    @marrivenkatesh4500

    2 жыл бұрын

    Bagundhi anna song 🙏

  • @dileepkumarreddaboina6421

    @dileepkumarreddaboina6421

    2 жыл бұрын

    చాలా బాగుంది అన్న స్వామి 🙏👌👌👌👌👏👏👏

  • @nareshthoyeti9363
    @nareshthoyeti93632 жыл бұрын

    సూపర్ సాంగ్ నర్సన్న. ఎన్ని సార్లు విన్న వినబుద్ది అవుతుంది

  • @bollampallysrinivas2747
    @bollampallysrinivas27472 жыл бұрын

    గళంవిప్పి పాడిన ఈ పుటకు లెనోళ్ళమే...😢 సూపర్ లిరిక్స్ అన్న... ఎక్సస్లెంట్ రామనర్సన్న..🙏

  • @muraris9938

    @muraris9938

    Жыл бұрын

    Manapatabaghavevarenchavu--metamudu---murarai-shoba-12-8-2022---6-43pm✍️✍️✍️✍️✍️👍👍👍👍👍🙏

  • @mdkhaja8912
    @mdkhaja89122 жыл бұрын

    సూపర్ అన్న కళాకారుల యొక్క గొప్పతనం గురించి చాలా గొప్పగా వివరించారు అన్న 🙏🙏🙏🙏🙏

  • @tssasifabad5244
    @tssasifabad52442 жыл бұрын

    ఈ పాట మీరు రాసి చాల రోజులు అవుతుంది. అనేక వేదికల మీద చాల మంది కళాకారులు ఈ పాటను పాడుకున్నారు.....కానీ మీ నోటినుండి ఈపాట వింటే అద్భుతంగా ఉంది ..... లేటైన మంచి నిర్ణయం తీసుకున్నారు..... కళాకారుల జీవన స్థితిగతులపై వివరించిన తీరు హృదయాన్ని కదిలించక మానదు......మీకు వందనాలు మిత్రమా.... డప్పు సమ్మయ్య.... మంచిర్యాల.

  • @pavankola4510
    @pavankola45102 жыл бұрын

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @SAIRYTv
    @SAIRYTv2 жыл бұрын

    పాట సూపర్ బాగుంది నర్సన్న స్వరం మధురం అద్భుతం

  • @mynainnerview3972
    @mynainnerview3972Ай бұрын

    మీ పాటల ఎంపిక మీ వ్యక్తిత్వానికి నిదర్శనం అన్న 🙏💐🙏

  • @srinivasbyragoni7590
    @srinivasbyragoni75902 жыл бұрын

    జానపదులు లేక పల్లె తల్లేడిల్లేన అద్భుతం కళాభివందనాలు అన్నయ్య చాలా అద్భుతంగా వివరించారు అన్న

  • @govindusanthosh9060

    @govindusanthosh9060

    2 жыл бұрын

    Super anna meaning full song

  • @vittalvlogs3007
    @vittalvlogs30072 жыл бұрын

    ప్రతి ఒక్క జానపద కళాకారులకు అన్న పాట అంకితం

  • @ravisurnapaka9067

    @ravisurnapaka9067

    2 жыл бұрын

    Yy

  • @RajuR-ky1gd

    @RajuR-ky1gd

    2 жыл бұрын

    @@ravisurnapaka9067 l

  • @RajuR-ky1gd

    @RajuR-ky1gd

    2 жыл бұрын

    .

  • @premraokonda208

    @premraokonda208

    2 жыл бұрын

    @@RajuR-ky1gd de de

  • @vajeeruparameshwari8050

    @vajeeruparameshwari8050

    2 жыл бұрын

    Lplpl P. P Plpp P

  • @manaammavodi4622
    @manaammavodi46222 жыл бұрын

    Love u anna ని గొంతుకు నిను పెద్ద అభిమానిని అన్న సూపర్

  • @sureshmuppidi4531
    @sureshmuppidi45312 жыл бұрын

    కళలను వెలికి తీసే కవితాకంతులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులమ్...... సూపర్ అన్నా.....

  • @miriyalaprasad6124
    @miriyalaprasad61242 жыл бұрын

    పల్లె యాదికొచ్చెనా మరల పాటమొదలు పెట్టినా ఆపాట సూపర్ రొజుకు రెండుసార్లు తప్పకుండ వింట ఆపాట

  • @ninginelacreations
    @ninginelacreations2 жыл бұрын

    ప్రజలకొరకు పాటు పడే కళాకారులం ✊✊✊

  • @sureshracharla2130
    @sureshracharla21302 жыл бұрын

    Kalagurinchi enthaga banini olakinchinanduku salute brother... Good song

  • @malleshwariitharaju3550
    @malleshwariitharaju35502 жыл бұрын

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌 నాకు చాలా చాలా ఇష్టమైన పాట అన్న 🙏🙏🙏

  • @malleshwariitharaju3550

    @malleshwariitharaju3550

    2 жыл бұрын

    2004 లో తెలుగు లలిత కళాతోరణం లో నాకు ఈ పాట ఇచ్చినావు అన్న యూత్ ఫెస్టివల్ రవీంద్ర భారతిలో 🙏🙏🙏🙏🙏

  • @pashamohammad6331

    @pashamohammad6331

    2 жыл бұрын

    👏👏👏

  • @emotionworld.

    @emotionworld.

    2 жыл бұрын

    'Niyantha palana song' chudandi.°~~°°°"""°°°***

  • @KuwaitKuwait-su5eg
    @KuwaitKuwait-su5eg2 жыл бұрын

    Anaa mee songs vinte Ani badhaalu vunaa Ani marchipotham...... Super song

  • @nallabellivenkanna7583
    @nallabellivenkanna75832 жыл бұрын

    Prathi kalakarulaku ee pata ankitham kavali super anna song 👍👍👍👍

  • @rajubishadi338
    @rajubishadi3382 жыл бұрын

    కళాకారుల బతుకు చిత్రాలను పాట ద్వారా చూపించిన గిద్దె గళానికి మనస్ఫూర్తిగా కళాభివందనలు

  • @naveenjangiti2433
    @naveenjangiti24332 жыл бұрын

    అన్న ఇంకా ఇంకా మీనుండి ఇలాంటి పాటలు రావాలి. ఈ పాట వింటుంటే చాలా ఆనందంగా ఉంది

  • @sureshracharla2130
    @sureshracharla21302 жыл бұрын

    Pallegurinchi varninchinanduku thank u brother...

  • @rahmathullahmohammad5892
    @rahmathullahmohammad58922 жыл бұрын

    Tq anna e pata kosam chala rojula nundi search chesthunna

  • @dandudevanna3806
    @dandudevanna38062 жыл бұрын

    పల్లె పాటకు.గిద్దే గలం కు సలాం మీ దండు దేవన్న పాటగాడు

  • @Dappu_srinu
    @Dappu_srinu2 жыл бұрын

    అన్న నీ నోటా ఏ పాటైన మధురం👏👏👏💝💝చాలా చాలా బాగుంది అన్న💐💐💐

  • @charla986
    @charla9862 жыл бұрын

    Super anna mi gontulo yedho magic undhi bayya kannillu aga le bayya mi nota pata vintunte🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @salvadianji7095
    @salvadianji70952 жыл бұрын

    బాగుందన్న పాట ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్న అన్న

  • @venkatvenkateshdeviammunan911
    @venkatvenkateshdeviammunan9112 жыл бұрын

    🙏Anna jai bheem.. ✊ దలిథుల పయన జరిగే అన్యాయల gurinchi oka song padandi... Anna🙏

  • @potharlarajanna6869
    @potharlarajanna68692 жыл бұрын

    Supar song 🎵 ♥ ❤ 💕 👌 😍 anna

  • @dharshanmanjaneyulu2324
    @dharshanmanjaneyulu23242 жыл бұрын

    Super anna jai BHEEM 🙏

  • @nandugooni5089
    @nandugooni50892 жыл бұрын

    Super lyrics 👍good voice annagaru🙏

  • @chandachannel5505
    @chandachannel55052 жыл бұрын

    గిద్దె పాట ప్రజలకు అంకితం

  • @mutyalaramesh767
    @mutyalaramesh76710 ай бұрын

    Anna, mee ganam,rachanalu super.thank you.

  • @perumandlavenkatesh5334
    @perumandlavenkatesh53342 жыл бұрын

    Super anna garu eenaatiki kalakarula bratukulu maraledu e pata tho konchemaina alo chinchali e society

  • @anilchandu-dv8gi
    @anilchandu-dv8gi4 ай бұрын

    అన్న నమస్కారం మి ప్రతీ ఒక్క వీడియో రోజుకి ఒక్క సారి అయిన చూస్తాను ప్రతీ ఒక్క వీడియోలో మంచి అర్థం కలిగినటువంటి రచయిత అన్నా మిరు ఇలాంటి ఎన్నో అద్భుతమైన సందేహాలను ప్రజలకు నేర్పించండి మీలాంటి మంచి దైర్యం వున్న వాలకు మేము ఎపుడు సిద్ధం గానే వుంటాం అన్నా ❤100%

  • @LalithaAudiosAndVideos
    @LalithaAudiosAndVideos2 жыл бұрын

    Super Hit Song Chala bagundi 🙏♥️♥️

  • @GiddeGalam

    @GiddeGalam

    2 жыл бұрын

    🙏🙏🙏మీ ఛానల్ తో జర ప్రమోట్ చెయ్యి అన్నా

  • @Kallukundaramu

    @Kallukundaramu

    2 жыл бұрын

    @@GiddeGalam na channel lo చేస్తా bro

  • @naveenvillagefishing5446

    @naveenvillagefishing5446

    5 ай бұрын

    ​@😊😊😊GiddeGalam

  • @rakhil5976
    @rakhil59762 жыл бұрын

    Super anna Namaste 😍

  • @gangadharguggilla485
    @gangadharguggilla4852 жыл бұрын

    Super 👌Anna prathi kalakarulaku varthisthadhi tq

  • @naveensriram3089
    @naveensriram30892 жыл бұрын

    సూపర్ అన్న... మీ నుండి ఇంకా మంచి మంచి పాటలు మరెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..👌👌👍👍✊✊

  • @daraswamyjanardhan3867
    @daraswamyjanardhan38672 жыл бұрын

    ఈ పాట వింటుంటే చాలా బాధాకరంగా ఉంది ❤️

  • @madagonisurendar6936
    @madagonisurendar6936 Жыл бұрын

    సూపర్ సాంగ్ అన్న నర్సన్న 💪

  • @Sambabu-m1q
    @Sambabu-m1q2 жыл бұрын

    🙏ఆర్టీసీ కళాబృందం పక్షాన వందనం. పాట అద్భుతం.

  • @srinuchinna396
    @srinuchinna396 Жыл бұрын

    నీ పాట కు సలాం అన్న🙏🙏🙏🙏

  • @Narsimha1994kv
    @Narsimha1994kv2 жыл бұрын

    Lal salam narsanna, ni patalun vintay romalu Rikapodustae music kuda mastundana 💪💪💪🦾🦾

  • @srinivasreddy4458
    @srinivasreddy44582 жыл бұрын

    ఇప్పుడు నువ్వు ప్రజల కోసం పాడే కళాకారుడివి కాదు... దొర భజన చేస్తున్న జీతగాడివి... పాట చాలా బాగుంది..

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana88912 жыл бұрын

    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐ప్రజకళాకారులకు అభినందనలు.

  • @sangepudurgesh3615
    @sangepudurgesh36152 жыл бұрын

    Super song full hit kavalani korukuntunnam anna 🙏🙏🙏

  • @manaswaramtv5014
    @manaswaramtv50142 жыл бұрын

    అన్న మీకు కలాభి వందనములు.... మీరు ఈ తరానికి నిన్నటి తరానికి జానపద వారధి అనడంలో అతిశయోక్తి లేదు... జానం గుండె లోతుల్లో నుండి వచ్చిన పదమే జానపదం ఈ పాట కూడా మీ గుండె లోతుల్లో నుండి వచ్చి మా మనసులని తాకి ఆ అలజడి తో మమ్మలిని మేల్కొలిపి జానపదాలను బ్రతికించి వాటి మనుగడ కాపాడాలి అని గుర్తు చేస్తుంది... అందుకే మా సిక్కోలు జానపద కళా సాహిత్య వేదిక ఆ ప్రయత్నం చేస్తుంది... మీకు మన సిక్కోలు జానపద కళా సాహిత్య వేదిక తరపున శతకోటి వందనాలు.. ఇట్లు గాంధీ గౌరవ అధ్యక్షులు సిక్కోలు జానపద కళా సాహిత్య వేదిక...

  • @venugopalvenugopal7701
    @venugopalvenugopal7701 Жыл бұрын

    సూపర్ సూపర్ సూపర్ 🎤🎹🥁అన్న 🙏🙏🙏

  • @upparymaheshupparymahesh4216
    @upparymaheshupparymahesh42162 жыл бұрын

    గిద్దె రాంనర్సయ్య..... 🙏🙏🙏awesom song

  • @funnyvijayvlogs1578
    @funnyvijayvlogs15782 жыл бұрын

    అన్నా మీ కంఠం లో గానం కోసం నా ఎదురుచూస్తున్నాం

  • @konkalraviteja6618
    @konkalraviteja6618 Жыл бұрын

    Super song Anna.jai Telangana

  • @creatermounika1482
    @creatermounika14822 жыл бұрын

    Pate na pranam na kalanu gurthinche varu akkada nenu rase patanu kuda prajalu adharinchali . Supeer anna

  • @suribabu9001
    @suribabu90012 жыл бұрын

    కళ్లు తిరిగే సాంగ్స్ సూపర్ అన్న💯💯

  • @krishnakanchi7491
    @krishnakanchi7491 Жыл бұрын

    Anna super Anna neku chala pedda fan ni Anna nenu okasaryna mimmlani kalavalani vundhi

  • @mohankanugula5475
    @mohankanugula54752 жыл бұрын

    Hai Narsanna... Son g super 👍👍👍chala rojulaku... Manchi pata echavav.... 🙏💐💐💐💐

  • @madiganagaraju754
    @madiganagaraju754 Жыл бұрын

    నరసన్న సూపర్ సూపర్ సాంగ్ అన్న

  • @sudharshansudha7451
    @sudharshansudha74512 жыл бұрын

    Super anna nevu👌👌👍👍

  • @panthangibikshapathi7234
    @panthangibikshapathi72342 жыл бұрын

    గిద్దే గారు చాల చాల సంతోషం"చాల అధ్బుతంగా పాడారు.ధాన్య వాధ్: శుభ సాయంత్రం..!!

  • @vidyasagarpochampalli234
    @vidyasagarpochampalli2342 жыл бұрын

    అడవి లో అలుగుల గల గల, కోకిల కిల కిల వినసొంపుగా ఉనటు గిద్దె గలం జాన పదాల దలం

  • @jangamveeraiah2782
    @jangamveeraiah27822 жыл бұрын

    Super Sir. Your tone is good

  • @mahendersalabadri9192
    @mahendersalabadri91922 жыл бұрын

    అన్నా.. సూపర్.. From పల్లె తల్లి పిలుస్తుంది రా పాట గానం రచన.. మహేంద్ర నాథ్ స్వేరో యాదాద్రి జిల్లా

  • @rambabu6749
    @rambabu67492 жыл бұрын

    Annaya super singer 🎤🎤🙏🙏🙏💯💯💯💯💯👌👌👌👌👌

  • @gopalmailaram6040
    @gopalmailaram60402 жыл бұрын

    Super 👌👌👌

  • @shivamedoju8055
    @shivamedoju80552 жыл бұрын

    Ee song kosam chala rojulu wait chesina

  • @user-kp5ut7sw9h
    @user-kp5ut7sw9h6 ай бұрын

    Super song అన్న thammudu Shankar sisnger pnm nkl ssaat Daptmthu Rd👍 ❤❤❤❤❤❤❤❤❤❤

  • @bommedasanthosh5180
    @bommedasanthosh51802 жыл бұрын

    Anna ne song veni Chalarojull ayendhe nice👍

  • @raju9624
    @raju96242 жыл бұрын

    నేను నీకు పద ఫ్యాన్ అన్న

  • @mahendharreddy7234
    @mahendharreddy72342 жыл бұрын

    Super అన్నగారు

  • @manatelanganapallepatalu5144
    @manatelanganapallepatalu51442 жыл бұрын

    సంగీతం మధురం అన్న మీ సాహిత్యం , స్వరం ఇంకా మధురాధిమధురం (Boodidha Vijay kumar) కళాకారుల పాట సూపర్ అన్న

  • @pavanmerugu8271

    @pavanmerugu8271

    2 жыл бұрын

    Anna super song me tune adbutham

  • @mareshv9774
    @mareshv97742 жыл бұрын

    సూపర్ సూపర్ సాంగ్ పాడిన రామనర్సన్న కు ధన్యవాదాలు

  • @dharavathbabu7841
    @dharavathbabu78419 ай бұрын

    Super. Anna

  • @pavankola4510
    @pavankola45102 жыл бұрын

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @devDev-gr2ij
    @devDev-gr2ij Жыл бұрын

    Annaiah mee paata 👌mee kanhchu kantaniki🙏🙏.nenu kuda singerne annaih🙏🙏

  • @kommulashekargoud7263
    @kommulashekargoud72632 жыл бұрын

    Super song anna bagundi

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 Жыл бұрын

    సూపర్ పాట.....

  • @arkapallylingamaiah608
    @arkapallylingamaiah6082 жыл бұрын

    Anna song chala bagundi good singing

  • @punnurusrinivasulu2274
    @punnurusrinivasulu22742 жыл бұрын

    Anna naperu srinu anna madhi Andhra nellore supersong annaJai gidde galam Anna

  • @edapakaprasad1505
    @edapakaprasad15052 жыл бұрын

    బాబాయ్ మీ గానానికి నేను పల్లె పదాలను అందరికీ అర్థమయ్యే రీతిలో వినిపిస్తారు పల్లెల్లో ఉండే ప్రజలు మీ పాటకు ఇష్టపడతారు బాబాయ్

  • @skkamaluddin3223

    @skkamaluddin3223

    Жыл бұрын

    Super Anna👍

  • @shivaprabha-oh2pm
    @shivaprabha-oh2pm2 жыл бұрын

    Anna song kosamm waiting

  • @kumarchaganti4438
    @kumarchaganti44382 жыл бұрын

    జానపద సంగీతం మీ నోటనుండి ఎంతో బాగుంటుంది అన్న🙏🙏🙏🙏

  • @nsuhatha3888
    @nsuhatha38882 жыл бұрын

    Prathi 👌okkariki gedda narasnna song ankkitham

  • @avanchaanil4996
    @avanchaanil49962 жыл бұрын

    Na Telangana koti rathnala veena e gaddapai puttinandhuku chala goura paduthuna

  • @sagargandham1821
    @sagargandham18212 жыл бұрын

    Superb bro. 🇮🇳✊👍

  • @aervakamalakarreddy6569
    @aervakamalakarreddy65692 жыл бұрын

    Supar brother

  • @balaraju7105
    @balaraju71052 жыл бұрын

    సూపర్ అన్న

  • @ramaraoallu459
    @ramaraoallu4592 жыл бұрын

    మీరు పాడే ప్రతి పాట ఒక ఆణిముత్యం, మీకు సలాం,మీరు పాడే పాట అంటే నాకు పిచ్చి ఇష్టం సార్👌👌👌👌

  • @akulasathishsathish9313
    @akulasathishsathish93132 жыл бұрын

    Super Anna mahabubabad

  • @siliverugalam4632
    @siliverugalam46322 жыл бұрын

    నరసన్నా నీకూ దండం....బాగా పాడినవ్ కవుల కష్టాలు, కన్నీళ్లు బాగా గుర్తు చేశావన్న.

  • @rajugade2143
    @rajugade21432 жыл бұрын

    Super mamaiah.... E pata kalakarulaki ankitham 🙏🙏🙏🙏

  • @mymusicaledits5894
    @mymusicaledits58942 жыл бұрын

    Anna e pata mana kalakarulaki ankitham anna 🙏

  • @ramugoud3780
    @ramugoud37802 жыл бұрын

    Nice RamNarsaiah.from RamNarsaiah Goud

  • @raju9624
    @raju96242 жыл бұрын

    నీ గొంతు సూపర్

  • @chandrashekarchennojuchenn8390
    @chandrashekarchennojuchenn83902 жыл бұрын

    అన్న నీ గొంతు వేరే లెవెల్ అన్న

  • @mahendarfolksinger1997
    @mahendarfolksinger19972 жыл бұрын

    Super song anna👌👌👌💐💐💐🙏🙏🙏

  • @Movie_Knowledge_
    @Movie_Knowledge_9 ай бұрын

    Anna super 👍 thank you

  • @pavanthammadapally8407
    @pavanthammadapally84072 жыл бұрын

    చాలా రోజుల తర్వాత ఒక మంచి పాట మీ గిద్దె రామ నరసయ్య నోట

  • @eshwarchary5046
    @eshwarchary50462 жыл бұрын

    Excellent song👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @chennurimahendar9522
    @chennurimahendar95222 жыл бұрын

    Excellent song salute

  • @yellankipoojacongress3492
    @yellankipoojacongress34922 жыл бұрын

    Song chala bagundi 👌👌👌

  • @navijanu4864
    @navijanu4864 Жыл бұрын

    అన్న మీ పాటలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తయి

Келесі