Pataku Salam Full Song | New Folk Song 2022 | Gidde Ramanarsaiah | Gidde Galam

Музыка

నేను రాసి పాడిన పాటకు సలాం మరో అద్భుతమైన పాటను కళాకారులకు, విలేకరులకు, అమరులకు, అంకితం చేస్తూ గిద్దెగళం ఛానల్ అభివృద్ధికి తోడ్పాటు అందించటానికి లైక్, షేర్, కామెంట్ చేస్తూ సబ్ స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ ని మరింత ముందుకు నడిపించండి.
Pataku Salam Full Song | New Folk Song 2022 | Gidde Ramanarsaiah | Gidde Galam
Lyrics & Singer: Gidde Ramanarsaiah
Music: Gajwel Venu
Dop & Editing : Harish Patel
Please like, share and subscribe to my channel.
Thank you all

Пікірлер: 838

  • @vemulavadanaveen677
    @vemulavadanaveen677 Жыл бұрын

    శ్రీదేవి డ్రామా కంపెనీ లో పాడిన తరువాత చూసినవాళ్లు ఎంత మంది

  • @durgaprasadsaidala2862

    @durgaprasadsaidala2862

    Жыл бұрын

    Me also bro

  • @sailokesh7925

    @sailokesh7925

    Жыл бұрын

    Nenu bro

  • @vishnumudiraj727

    @vishnumudiraj727

    Жыл бұрын

    @@sailokesh7925 àà ha

  • @madhumahi7456

    @madhumahi7456

    Жыл бұрын

    My also anna 🙏🏻

  • @bhanudyagala9080

    @bhanudyagala9080

    Жыл бұрын

    👍

  • @sanjuk7548
    @sanjuk7548 Жыл бұрын

    గిద్దె గలానికి సలాం, గిద్దెస్వరానికి, సలాం గిద్దె కలానికిసలాం,, అందరిని గుర్తు చేసిన అన్నకు సలాం... గిద్దె రామ్ నర్సన్నకు సలాం🙏🙏🙏💐💐

  • @nayomikayoutube6840
    @nayomikayoutube68402 жыл бұрын

    నీ గొంతుకకు సలాం,మీ కళాకారులకు సలాం🙏 జై తెలంగాణ

  • @pottendlaadinarayana2701

    @pottendlaadinarayana2701

    Жыл бұрын

    మి గొంతుకు సలాం అన్న మీ కళాకారులకు పాదాభి వందనాలు అన్న 🙏🙏

  • @muralikrishnayadav1983
    @muralikrishnayadav1983 Жыл бұрын

    మీలాంటి కళాకారులు మన తెలుగు రాష్ట్రాలుకు వున్నడటం ఎంతో గర్వకారణం.......,

  • @kranthikumar-co7jg
    @kranthikumar-co7jg2 жыл бұрын

    ఈ పాటను ఇంత అద్భుతంగా రాసిన చేతులకు,పాడిన గొంతుకు సలాం .....🙏🙏✊✊

  • @dharaniprakashprakash7665

    @dharaniprakashprakash7665

    3 ай бұрын

    నైస్ కామెంట్ అన్న 🙏

  • @devarajupedduri2740
    @devarajupedduri27402 жыл бұрын

    అందరి యాదిలో ...మీ పాటకు సలామ్ వెయ్యి నూర్ల విప్లవాల వందనాలు...

  • @pothugallumuchatlu2605
    @pothugallumuchatlu26052 жыл бұрын

    గిద్దె గలానికి సలాం, గిద్దెస్వరానికి,సలాం గిద్దె కలానికి సలాం,,అందరిని గుర్తు చేసిన అన్నకు సలాం గిద్దె రామ్ నర్సన్నకు సలాం 👌👌🙏🙏🙏

  • @children.entertainment-

    @children.entertainment-

    Жыл бұрын

    Neelo kavi dagi unnadu anna

  • @pothugallumuchatlu2605

    @pothugallumuchatlu2605

    Жыл бұрын

    @@children.entertainment- 🙏🙏🙏

  • @Nani_official_volgs35

    @Nani_official_volgs35

    Жыл бұрын

    అబ్బాబా సూపర్

  • @rameshgoudrameshgoud9961

    @rameshgoudrameshgoud9961

    Жыл бұрын

    Supar anna

  • @beautifulmemories9604

    @beautifulmemories9604

    Жыл бұрын

    Anna నీకు సలాం అన్న

  • @user-fb7kr5rt8y
    @user-fb7kr5rt8y Жыл бұрын

    అన్న నీ గొంతులో అమృతమున్నదే.... నీ పాటకు సలాం... నీ గొంతుకు సలాం... నీ కళ వెలుగుతున్నందుకు సలాం.... 👏

  • @vgycreations1011
    @vgycreations10112 жыл бұрын

    . పాటకు సాలాము...అన్నా మీకు సలాము...... మీకు సలాము.....మి చక్కని గొంతుకు సలాము 🤝🤝🤝❣️✊✊✊✊✊

  • @bollinivenu6311

    @bollinivenu6311

    Жыл бұрын

    Salam salam...

  • @indurinarsimlu4171
    @indurinarsimlu417115 күн бұрын

    మీ పాటలు విన్నకొద్ది వినాలి అనిపిస్తుంది అన్న.అంత బాగుంది మీ గొంతు.

  • @yashasmadasu8910
    @yashasmadasu89102 жыл бұрын

    అన్న ఈ పాట పాడిన మీకు ఇంత మంచి పాటను అందించిన మీ బ్రృందం మొత్తానికి సలాం అన్న 🙏🙏🙏

  • @pendelasrinivas1077
    @pendelasrinivas10772 жыл бұрын

    పాటకు సలాము..మీగళానికి సలాము...అన్న మీరు చాలా పాడారు మీకు వందనాలు👍👌🙏🙏🌹🌹

  • @satheesheduru
    @satheesheduru2 жыл бұрын

    గిద్దె రాంనర్సయ్య పల్లె కు సలాం....🙏 నర్సయ్య ను కన్న తల్లిదండ్రులకు కి సలాం🙏

  • @venkataswamybonagiri770
    @venkataswamybonagiri7702 жыл бұрын

    గిద్దె రాంనర్సన్న నీకు పాదాభివందనం నీ పాటకు సలాం నీ తమ్ముడు వెంకట్ హుస్నాబాద్

  • @narasimha.k2451
    @narasimha.k2451 Жыл бұрын

    అన్నా.... రాంనర్సయ్యన్న నీకు ముందుగా ఈ పాట రాసి ప్రాణం పోసి పాడినందుకు మీకు సలాం.నీ గొంతు లో ఏదో తియ్యదనం ఉందన్నా...ఎన్ని సార్లు విన్నా మళ్ళీ.మళ్ళీ మీ గొంతు వినాలనిపిస్తుంది.మీకు నేను పెద్ద అభిమానిని అన్నా... నువు బాగుండాలి ఇలా ఎన్నో అద్భుత తియ్యని పాటలు పాడాలి అన్నా.💐💐💐

  • @rajeshranapanga1025
    @rajeshranapanga10252 жыл бұрын

    అన్నా మీరు త్వరలో బీఎస్పీ పార్టీ లో లోకి వచ్చి మన బహుజన వాదం పై పాటలు అందించి బహుజన బ్రతుకుల్లో చైతన్యం తీసుకురావాలని కోరుకుంటూన్న.... జై భీమ్...

  • @user-fb7kr5rt8y
    @user-fb7kr5rt8y2 жыл бұрын

    అన్న నమస్తేనే... మీ పాటలు వినాలని... ఎదురు చూస్తన్నానే... అబ్బా చక్కని పాటతో మల్లెచినవే... "నీకు సలామ్ నీ పాటకు సాలం" చక్కని పాటవాడినవే అన్న ❤❤🌹

  • @mahipinjari1221
    @mahipinjari1221 Жыл бұрын

    కళాకారులను గుర్తించే అద్భుతమైన పాట 🙏🙏👍.

  • @deepaknidhish5829
    @deepaknidhish5829 Жыл бұрын

    అన్నా ని పాటతో కండ్లల్లా నీళ్లు తెపిచ్చినవ్ ని పాటకు ని గలానికి నా సలాం 🙏

  • @chintusschannel78
    @chintusschannel782 жыл бұрын

    సూపర్ పాట చాలా బాగుంది. రాం నర్సయ్య అన్న లిరిక్స్ చాలా బాగుంది.

  • @jaibhavani8954
    @jaibhavani89542 жыл бұрын

    అన్నా మీ పాటకు వేళ వేళ శనార్తులు మీ పల్లె యాదికొచ్చెనా పాటకు ఇది కొనాసాగింపుగా అనుకుంటున్నా మీ పాటలకు నా కళాభినందనలు 🙏🙏🙏🙏మీరు నాకు ద్రోణాచార్యుడిలా భావిస్తాను నేను 🙏

  • @letsAchieveIt_125
    @letsAchieveIt_125 Жыл бұрын

    ఈ పాటని మా చెవులకు చేరేలా చేసిన వారందరికీ సలాం... ఈ పాటను వింటున్న అందరికీ సలాం.. గాత్రం.. సాహిత్యం... 👌👌👌👌

  • @pulinareshgoud8841
    @pulinareshgoud8841 Жыл бұрын

    అన్న నీకు నీ పాటకు సలాం జై గిదే రామ్ అన్న 🙏👍👌

  • @naveenfolksinger7092
    @naveenfolksinger70922 жыл бұрын

    మీ కలనికి మీ గలనికి సలాం అన్నయ్య పల్లె యాధికచ్చేనా మల్ల పాట మొదలు పెట్టిన పాట తర్వాత మరో అద్భుతమైన పాట అందించావు అన్నయ్య సూపర్ కలభివందనలు పాదాభివందనాలు అన్నయ్య

  • @mamindlapadmavathi3109
    @mamindlapadmavathi31092 жыл бұрын

    పాట లోని ప్రతి పదం ఎన్నో ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసింది అన్న..... నీ కలానికి గలానికి సలాం అన్న....

  • @ganesh-ls1hl

    @ganesh-ls1hl

    2 жыл бұрын

    జై ఉద్యమ కారు డా

  • @alampallynagesh6274

    @alampallynagesh6274

    2 жыл бұрын

    Medam miku nenu pedda fan me songs me gonthu ante naku chala istam

  • @madhumars1679

    @madhumars1679

    2 жыл бұрын

    Udyama biddalaku ee paata loni prathi padam oka gnapakam gurthu chesindi

  • @p.srinivasrao521

    @p.srinivasrao521

    2 жыл бұрын

    D

  • @shivaperuka4287
    @shivaperuka42872 жыл бұрын

    ఈ పాట ఎప్పుడు నేను పాడిన పాట కానీ నువ్వు పాడినందుకు నీకు సలాం అందర్నీ గుర్తించి అందరి కోసం ఆలోచించి పాడినందుకు నీకు పాదాభివందనాలు 🙏 జై భీమ్

  • @chokramoshi1840
    @chokramoshi1840 Жыл бұрын

    అన్న నీ పాటకు , నీకు నా హృదయ పూర్వక నమస్కారం.

  • @haricreationstelugu
    @haricreationstelugu2 жыл бұрын

    ఇంత మందిని గుర్తుచేసుకుంటూ పాట పాడిన నీకు సలామ్ అన్న 🙏......

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations31282 жыл бұрын

    ఇంత గొప్ప పాటను అందించినందుకు గద్దె గళానికి, రామ్ నర్సన్న గారికి సలాం🤝✊♥️💙💐📚📘✍️

  • @maddelasrikanth8765
    @maddelasrikanth87652 жыл бұрын

    ఇంతటి మంచి పాటను మాకు అందించిన రాంనర్సన్నకి ,మరియు అన్న టీమ్ కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు అన్న.ఎవరైనా పాట పడినవరినే గుర్తుకుంచు కుంటారు కని ఆ పాట కి సహకారం చేసిన ఎడిటర్స్ మరియు కోరస్ ఇచ్చిన వాళ్ళని పాట వినటానికి వచ్చిన వాళ్ళని ,సభలని ఎర్పాటు చేసినవారు , షూటింగ్ తీసిన వారిని పాట కు డాన్స్ తో సహకరించిన కళాకారులని,డప్పు దరువు వేసే వారిని ఎవరు కూడా పట్టించుకోరు కని మీరు మాత్రం ఈ పాటతో ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చిరకాలం ఈ గిద్దే గళం నిలుస్తుంది అన్న. ఇలాంటి పాటలని మరిన్ని పాడాలని ఆశిస్తున్న .జై రంనార్సన్న 🙏

  • @professionaljourney8280
    @professionaljourney8280 Жыл бұрын

    ఎప్పుడూ పాడాలనిపించే పాట..చాలా బాగుంది.. పాడినోళ్ళకు..సలాం..

  • @sureshkalakotla2621
    @sureshkalakotla262116 күн бұрын

    అబ్బబ్బా ఎమన్నా పడినావ్ అన్న సూపర్బ్.. ఏ ఒక్కరిని విస్మరించలేదు అన్న, అందుకే నీకు నా సలామ్..

  • @rayalarambabu295
    @rayalarambabu2952 жыл бұрын

    పాట చాల బాగుంది అన్న జై భీమ్ జై భీమ్ తెలంగాణ పాట అంటే ఇదేశంలో గొప్పది

  • @sandhaninaveen488
    @sandhaninaveen4882 жыл бұрын

    అన్న చాల రోజుల తరువాత మీ పాట కోసం చాలా ఎదురు చూసాము జై గెద్దే గళం జై రాంనర్సన్న

  • @rruben1326
    @rruben132610 ай бұрын

    అన్న ఉపోస్తుంది అన్న నీ పాటకి 🔥🔥🔥

  • @ulkundakarudaykiran7997
    @ulkundakarudaykiran7997 Жыл бұрын

    మళ్ళీ మళ్ళీ వినబుది అయితుంది 👌👌దీనిని పాటల మార్చడం గొప్ప కళ చివరికి మీ పాటకి సలాం 🙏🙏🙏

  • @sureshboda2731
    @sureshboda27312 жыл бұрын

    అన్న ఈ పాటలో అందరిని గుమిగుర్చి పాడినందుకు నీ నోట ఆ పాటకి నీ నోటికి సలాం అన్న ... 🙏🙏🙏💪

  • @pavankola4510
    @pavankola45102 жыл бұрын

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @pasupuchakrapani5794
    @pasupuchakrapani5794 Жыл бұрын

    Ardha raatri Aina buvva pettinollaki Salaam super word in this song

  • @rajashekar4350
    @rajashekar435010 ай бұрын

    అన్న నీకు సలాం ❤❤❤❤❤❤

  • @MR.KATHULAGIRI7918
    @MR.KATHULAGIRI7918 Жыл бұрын

    అన్నా నీ వాయిస్ వింటేనే మనసు పులకరిస్తుంది @🙏

  • @chiranjeevimote8101
    @chiranjeevimote81012 жыл бұрын

    అన్న గారు పాట చాలా బాగుంది....చాలా రోజుల తర్వాత మంచి పాట వింటున్నా....

  • @doddisathish
    @doddisathish2 жыл бұрын

    అన్న గిద్దెగళానికి సలాం చాలా బాగా పడినవ్ అన్న

  • @vijju687
    @vijju687 Жыл бұрын

    Warewah super🤩🤩 song🎵🎵

  • @madupuvenuegopal3352
    @madupuvenuegopal3352 Жыл бұрын

    ఈ పాటలో ఉన్న ప్రతీఒక్కరిని కన్న తల్లులకు,,ఆ తల్లులను కన్నా తెలంగాణ తల్లికి సలాం🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhudasgidde7697
    @prabhudasgidde76972 жыл бұрын

    అన్న సూపర్ గా పాడిన వన్న మీ పాటల కోసం ఇప్పుడు దాకా ఎదురుచూసాను మన ఫ్యామిలీ తరుపున ధన్యవాదాలు అన్న

  • @srikanthpatel6895
    @srikanthpatel6895 Жыл бұрын

    మన తెలంగాణ లో ఎందోరో గొప్ప మంది ఉన్నారు అన్న కానీ ని వైస్ మాత్రం వింటుంటే చెప్పలేని ఆనందం గా ఉంటుంది అన్న 🙏🤗💐💐

  • @sarusaraswathi9758
    @sarusaraswathi9758 Жыл бұрын

    Anna mundu meeku salaam anna enta machi gontu undhi anna ha devudu enka elanti manchi patalu padali ani nenu devudi ni kottukuntuna anna super super super super super super I like you anna

  • @gugulavenkatesh5519
    @gugulavenkatesh5519 Жыл бұрын

    శ్రీ దేవీ డ్రామా కంపెనీ లో ని పాటలు విన్న తరువాత నీకు నీ పాటలకు వీరాభిమాని

  • @Singa-zb8ck
    @Singa-zb8ck Жыл бұрын

    Abba abbba abbba yem padinav anna ..patakosam kastapadey valla gurinchi paatapadinandhuku neku paadhabi vandhanam anna really grateful anna ....tq so much ...iam ap ..

  • @kumarnanda4426
    @kumarnanda4426 Жыл бұрын

    అన్నా నీ పాటలు చల్లగొప్పగా ఉన్నాయ్ అన్నా నువ్ ఒక అద్భుతం అన్నా నీ పాట వింటే నాకు మాటలరవట్లేదు అన్నా నీకు సలాం

  • @girishtamada134
    @girishtamada1342 жыл бұрын

    పాటకు సలాం.. గిద్దే గళం కి సలాం... జై సిక్కోలు జానపద సాహిత్య కళా వేదిక....

  • @konakapogulabixam1739
    @konakapogulabixam17392 жыл бұрын

    పాటకు సలామ్ గిద్దె రామనర్సయ్యకు సలామ్ సూపర్ అన్న 🎼🎼🎼

  • @ramakanthchinna7210
    @ramakanthchinna7210 Жыл бұрын

    Super brother mi pataku salam andarini gurthuchesinanduku salam

  • @boyanaidu8255
    @boyanaidu8255 Жыл бұрын

    సూపర్ సాంగ్ అన్న ఈ సాంగ్ శ్రీ దేవి ప్రోగ్రాం లో ఈ సాంగ్ ఏ ఎక్కువ వింటున్న మీ వైస్ సూపర్ అన్న

  • @Andari-vadu
    @Andari-vadu2 жыл бұрын

    అన్న ని పాటల కోసం చాలా రోజులునుండి ఎదురు చూస్తున్న ను

  • @localtraveller8647
    @localtraveller8647 Жыл бұрын

    మీ ఈ పాటతో ఎందరో కనుమరుగైపోయిన కళాకారులు అందరికీ ఒక గొప్ప సన్మానం

  • @edapakaprasad1505
    @edapakaprasad15052 жыл бұрын

    బాబాయ్ నీ గొంతు మూగబోయి జనాలు బాధపడుతున్నారు గిద్దె రామ నరసయ్య పల్లె జనం పాటల పుట్ట

  • @santhoshkumar4592
    @santhoshkumar4592 Жыл бұрын

    నీ గొంతులో ఏదో మాధుర్యం వుంది అన్నా

  • @vikkyvikramS
    @vikkyvikramS Жыл бұрын

    అన్నా నీ పాటకి సలాము... ఈ పాట విన్న తరువాత నా చిన్నపుడు విన్న పాటలు, చూసిన కళాకారులు అందరూ యాధికి వచ్చారు.. ఇంకా ఎన్నో పాటలు మీరు పాడాలి..

  • @kurubapurushotham349
    @kurubapurushotham3492 жыл бұрын

    నువ్వు గ్రేట్ గిద్దే రామ్ నర్సయ్య అన్న సలాం భయ్యా

  • @mareshv9774
    @mareshv97742 жыл бұрын

    సూపర్ సాంగ్ మీకు ధన్యవాదాలు అన్న మీ సాంగ్స్ అన్ని బావుంటాయి మీరు ఇలాంటి పాటల ఇంకా ఎన్నో ఏన్నో మాకు అందేచాలీ మీ పాటలను అభిమానీoచై ఒక అభిమానీ AP కృష్ణ( D) తిరువూరు

  • @aish_u__official
    @aish_u__official2 жыл бұрын

    Hi anna bagunnara Pataku salaam pata super Intha baga andaruni guthunchukuni,rasina padina Ma Gidda annaku salaam.

  • @anjip490
    @anjip490 Жыл бұрын

    Sir mi voice chala bhagundi sir nijam ga janapadalu patalu vinte manasu chala bhaguntadi great sir miru mi pata ki salam 🤝👍

  • @ravikommu142
    @ravikommu142 Жыл бұрын

    నీలాంటి పాటలకి నెత్తురు మరిగి ఉవ్వెత్తున లేసిన ఉద్యమ ఫలితం అన్నా ఈ నా తెలంగాణ

  • @thoparapusrinivas3992
    @thoparapusrinivas3992 Жыл бұрын

    అన్న మీ పాటలు మళ్ళీ రావాలి

  • @pavankola4510
    @pavankola45102 жыл бұрын

    ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వం

  • @msreedhar5759
    @msreedhar57592 жыл бұрын

    Pata tho neeku maro Salam anna... Chala bagundhi anna.😍👏👏👌👌👌💐💐

  • @aparnapusala8947
    @aparnapusala89472 жыл бұрын

    Ram Narsanna ni galaani ki koti - koti salaamu le...

  • @user-rr4kt8jg5c
    @user-rr4kt8jg5c Жыл бұрын

    నాకు నువ్వంటే ప్రాణం అన్న.. పెద్దపల్లి సింగర్. ఆ దేవుడు చల్లగా చూడాలని. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంజు

  • @pavankola4510
    @pavankola45102 жыл бұрын

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులఃటే మంచి వారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @user-dx4hl4ox8f
    @user-dx4hl4ox8f28 күн бұрын

    Super anna ❤❤❤❤❤

  • @veerendervarikolu6552
    @veerendervarikolu6552 Жыл бұрын

    Ana. Nee songs Naku challa istem ana praanam ana 🙏🙏🙏🙏🙏👍👍👍 nuu ekka manch pattallu padalini korukutunaa

  • @BitturoybattuBattu-iw3xz
    @BitturoybattuBattu-iw3xzАй бұрын

    అన్న నేను నీకు పెద్ద అభిమాని అదేవిధంగా నేను కూడా ఒక కళాకారుడుని అన్న మాాదిగ బిడ్డల కోసం గౌండ్ల యాదవ కుమ్మరి ఒడ్డేరి ముదిరాజ్ లంబాడి సంపండ జాతుల కోసం పోరాడుతున్నటువంటి విశారదన్ మహరాజ్ గురించి ఒక పాట రాయాలని చేతులు జోడించి నమస్కరించుకుంటున్నాను అన్నయ్య 🙏🙏🙏🙏

  • @srinivasjadi4620
    @srinivasjadi4620 Жыл бұрын

    Anna intha manchiga padina ni gonthuku salam pata rasina annaku salam anna miru paduthunte na kallalo nillu aagaledanna intha manchiga padinananduku rasinanduku mi andariki padda salam anna 🙏🙏🙏🙏🙏🙏

  • @NaveenKumarGattu
    @NaveenKumarGattu2 жыл бұрын

    గిద్దె గళం సూపరో సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Ranjitha527
    @Ranjitha5276 ай бұрын

    Super anna bagunde song 🙏🙏❤️

  • @user-tl5fi4qo8w
    @user-tl5fi4qo8w2 жыл бұрын

    మీ పాటలకు నేను పెద్ద అభిమాని

  • @rambabunitap
    @rambabunitap Жыл бұрын

    What a voice sir it seems like my heart is some what excited I don't why I think it had been collecting my childhood memories.....♥️♥️♥️♥️♥️

  • @sairajuboddupally3043
    @sairajuboddupally3043 Жыл бұрын

    అన్న నువ్వు ఇలాంటి పాటలు ఇంకెన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ❤️❤️

  • @sagarkalyancheeperupalli5667
    @sagarkalyancheeperupalli5667 Жыл бұрын

    చాలా అద్భుతంగా పాడారు అన్నా కష్ట పడిన వాళ్ళ అందరి కష్టాలు తెలిజేశారు. నేను కనీసం 20 సార్లు విన్నా

  • @Rajinikanth-mb2yn
    @Rajinikanth-mb2yn Жыл бұрын

    Super👌🙏

  • @chittibhaigamer..7075
    @chittibhaigamer..70752 жыл бұрын

    Anna e song mamuluga ledhu anna em lyrics super super...... 🙏🙏🙏

  • @gkkumar1415
    @gkkumar1415 Жыл бұрын

    శ్రీ దేవీ డ్రామా కంపెనీ లో పాట పాడిన తరువాత గిద్ధే గారికి ఫ్యాన్ అయిపోయాను.తరువాత ఆయన గారి పాటలు అన్ని విన్నాను.

  • @nandueergala7917
    @nandueergala79176 ай бұрын

    Chaala baagundi Anna..Udyamam lo anni rakaliga paalupanchukunna vaallani gurthinchaavu🙏🙏🙏🙏🙏🙏👌👌👌👏👏👏☺️☺️☺️

  • @sriharisrihari4418
    @sriharisrihari44182 жыл бұрын

    Anna me patataku vadhanallu super song

  • @gollapellimaruthi5356
    @gollapellimaruthi53564 ай бұрын

    ఈ పాట పడిన నర్సన్నకు సలాం రికార్డు చేసినోళ్లకు సలాం లైక్ కొట్టినోళ్లకు సలాం ❤

  • @upenderrachakonda3687
    @upenderrachakonda36872 жыл бұрын

    Superrrr

  • @maneeshk8070
    @maneeshk8070 Жыл бұрын

    Anna Pata adbhutham Peru Peru naa andariki Salam chepina neku Salam anna ♥️ 💖

  • @vesapoguanilkumar8778
    @vesapoguanilkumar8778 Жыл бұрын

    నేను ఐతే శ్రీదేవి డ్రామా కంపెనీలో విన్న తరువాత మొత్తం సాంగ్ విన్న 👏👏

  • @gangadharc2905
    @gangadharc2905 Жыл бұрын

    Super super Anna niku salaam 🙏🙏🙏🙏

  • @shaik.mahaboobbasha7038
    @shaik.mahaboobbasha70387 ай бұрын

    ఇంత అద్భుతమైన పాటకు అనుగుణంగా గొప్ప సంగీతం అందించారు

  • @gvinodkumar4009
    @gvinodkumar4009 Жыл бұрын

    Em Pata abhaa abhaaa abhaaa good kept 👌

  • @ravinderg-dv4nm
    @ravinderg-dv4nm2 жыл бұрын

    Paata super Undi anna

  • @nareshkatre3370
    @nareshkatre3370 Жыл бұрын

    Anna niku salamu ni song chaala heart touching super anna gaaru

  • @reddyprasad8440
    @reddyprasad844010 ай бұрын

    సూపర్ సాంగ్👏👏👏👏👌👌👌💐💐💐

  • @satyataddi9311
    @satyataddi9311 Жыл бұрын

    Epaatanu andamgaa padina ram narsayya annaku salaam super anna

  • @gopi-siddhudharavathu1071
    @gopi-siddhudharavathu107111 ай бұрын

    వెరీ బ్యూటిఫుల్ సాంగ్

  • @cherukugangadhar830
    @cherukugangadhar830 Жыл бұрын

    ఈ పాటకు మాటలేవ్ 👏

  • @anushanelaturi6196
    @anushanelaturi6196 Жыл бұрын

    Mi pata ku salam brother 🙏🙏🙏

Келесі