మాదిగళం గిద్దెగళం Madhigollam Batuku Pata New Folk Song | Madigalam Gidde Galam | Gidde Ramnarsaiah

Музыка

మాదిగళం మా గిద్దెగళం Latest Folk Song | Madigalam | Gidde Galam | Madhigollam Batuku Pata
#giddegalam #folksong #gidderamnarsaiah
Lyrics - Tune - Singer: Gidde Ramnarsaiah
Music: Prashanth Mark
DOP & Editing: Aravind Birru
Recording: Lalitha Studios
Poster:PremG
Choras: Raju Upparapally, Gourarapu Yugandhar
Special Thanks: Jupaka Shiva
Subscribe to ‪@GiddeGalam‬

Пікірлер: 208

  • @mohankadadharapu7519
    @mohankadadharapu751921 күн бұрын

    మాదిగ యూత్ డప్పులు వదిలేయాలి అని కోరుకుంటున్న తోటి మాదిగ బిడ్డ ను ..............❤

  • @rakeshjilla118

    @rakeshjilla118

    21 күн бұрын

    నిజమే అన్న 👍 తప్పకుండ డబ్బులు వదిలేయాలి చదువుకోవడం తప్ప ఇంకేం చేసిన మన బతుకులు మారేలా లేవు

  • @SrikanthChinna-lp9id

    @SrikanthChinna-lp9id

    21 күн бұрын

    Yes బ్రో

  • @0422prashanth

    @0422prashanth

    21 күн бұрын

    💯💯

  • @anjaiahm4562

    @anjaiahm4562

    21 күн бұрын

    Yes

  • @gangadhargajjela627

    @gangadhargajjela627

    20 күн бұрын

    Vadaladdu...gouravanni tevaali

  • @maharajmaharaj2580
    @maharajmaharaj258020 күн бұрын

    మాదిగలు మహరాజ్ కావాలి అని కోరుకున్నది బాబా సాహెబ్ అంబేద్కర్ మాన్యవర్ కాన్షిరం విశారదన్ మహరాజ్ మాత్రమే❤❤

  • @Kothuri_Rajashekar
    @Kothuri_Rajashekar18 күн бұрын

    మాదిగోడు మర్లవడ్డ దున్నపోతు తిరుగవడ్డ ఆపడం ఎవడి తరం కాదు... జై భీమ్

  • @user-co4nx5ne9x
    @user-co4nx5ne9x21 күн бұрын

    వేరేకులం వారు పెట్టే బోజనలకు వెళ్ళకండి... దయచేసి తాగడం మానేయండి.... మన సంపాదించేది సాగానికి ఎక్కువ వీటికే ఖర్చు అయితుంది...

  • @avulabhaskar382

    @avulabhaskar382

    19 күн бұрын

    Am matladuthunavu brother

  • @user-co4nx5ne9x

    @user-co4nx5ne9x

    18 күн бұрын

    @@avulabhaskar382 నిజం మాట్లాడుతున్న...

  • @lalith_jala_brothers

    @lalith_jala_brothers

    13 күн бұрын

    It's very right.The change is needed

  • @narsingsrinivas9448
    @narsingsrinivas944817 күн бұрын

    మనకు సిగ్గు లేదు వారసత్వం అని ఇంకా అధే వృత్తి కొనసాగిస్తుంది మనమే . మనం పాలకులు గా ఇంకా ఎప్పుడు తాయారు అవుతాం ? చదువుకో నీ IAS IPS లు అయితే మారేది

  • @Kavali_sukumar360
    @Kavali_sukumar36017 күн бұрын

    మన బిడ్డలు రాజకీయం చేయడం నేర్పిద్దాం

  • @donthulamathai1237
    @donthulamathai123721 күн бұрын

    గిద్దె రాములు అన్న దండాలు జై భీమ్ జై జై భీమ్ తగ్గేదే లేదు 🙏🏻🙏🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻💪🏻

  • @rajurumulla8227

    @rajurumulla8227

    21 күн бұрын

    గిద్దె రాములు అన్న దండాలు జై భీమ్ జై జై భీమ్ తగ్గేదే లేదు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝🤝🤝

  • @user-vd8jb9fq3j

    @user-vd8jb9fq3j

    20 күн бұрын

  • @edurusrikanth2936
    @edurusrikanth293621 күн бұрын

    మామయ్య నువు ఏ పాట పాడినా అది తుటల ఉంటాది సూపర్ మామయ్య ❤❤🎉 జై భీమ్

  • @nandyadarajender
    @nandyadarajender20 күн бұрын

    గిదే రాము నర్శన్న పాట చాలా రోజుల తర్వాత సూపర్ అన్న జై భీమ్

  • @prakashpailwan3413
    @prakashpailwan341313 күн бұрын

    జై మాదిగ ❤️‍🩹🔥జై జై మాదిగ ❤️‍🩹🔥💪💪

  • @nakirekantikumarofficial
    @nakirekantikumarofficial21 күн бұрын

    పాట పేరు మాదిగ దళం గీద్దే గళం ఉంటే పాగుంటది అన్న , పాట చాల చాల బాగుంది మాదిగ జాతికి ఓక గోప్ప చైతన్య గీతం గీద్దేగళం పాటలు జై మాదిగ❤

  • @rajuraju836
    @rajuraju83615 күн бұрын

    JAI MADIGA 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥💪💪💪💪💪💪💪💪💪💪

  • @bhagyalaxmi2580
    @bhagyalaxmi258017 күн бұрын

    నర్శన్న ఈ పాటను నేను 23rd సారి వింటున్నా...సెల్యూట్ to ur ట్యూన్

  • @suresht5004

    @suresht5004

    16 күн бұрын

    Iam also bro

  • @sureshpulluri4454
    @sureshpulluri445411 күн бұрын

    మీ పాటకు వందనాలు 🌹🌹

  • @padmarohith5220
    @padmarohith522021 күн бұрын

    మన వాళ్ళే 80%ఉన్నాం అన్న ఏదైనా సాధించవచ్చు కానీ...... జై బీమ్

  • @subhash__maharaj13
    @subhash__maharaj1315 күн бұрын

    జై మాదిగ దండోరా జై భీమ్

  • @kommuanjaneyulu6269
    @kommuanjaneyulu626921 күн бұрын

    మీ రాగం తో మాదిగ జాతి ఏకం కావాలి అని కోరుకుంటున్న మీకు మీ పాటకు వందనాలు 🙏🙏🙏

  • @vijaymaharaj6622
    @vijaymaharaj662221 күн бұрын

    జై మహాదిగా... పాట పాడిన విధానం అక్షరాల కుదింపు ప్రాస చాలా చక్కగా ఉన్నాయి దానికి మ్యూజిక్ చాలా బాగా కుదిరింది. కానీ మన జాతికి సూచన.... మనం డబ్బు కొట్టే దానికి మాత్రమే ఉండిపోకుండా... ఒక (దేవుడు, రాజకీయ నేతల, ఇతర ఉత్సవాల) ఊరేగింపులో మన దరువు తో ఆనందంతో యాత్రలు ముందుకు వెళ్తాయి మనం ముందు ఉంటేనే... నేనేం అంటున్నానంటే మనం ఇప్పటినుండి ముందు డబ్బు కొట్టకుండా ఈ యాత్రకు కారణమైన ఊరేగింపు పాత్ర (రాజకీయ నాయకుడు, దేవుడు) గా జీవించాలని నా కోరిక. మహాదిగ మహారాజు ఆది జాంబవంతుడు ఆరోజు దేశానికే మహారాజు... ఆయన వారసుడైన మనము మళ్లీ రాజులము కావాలి.❤ గురు సంత్ రవిదాస్ మహారాజ్ గారి ప్రకారం మాదిగలు ఉంటే స్మశానంలో ఉండాలి లేదా సింహాసనం మీద ఉండాలి దానికి కట్టుబడి ఉందాం 🙏🙏 ఒక్కసారి ఆలోచించండి నా జాతి ప్రజలారా...!

  • @suryamkavali5239
    @suryamkavali523921 күн бұрын

    ఆత్మ గౌరవ పోరాట యోధులు మాదిగ ముద్దు బిడ్డలు జై బీమ్

  • @kethapakaprasad6985
    @kethapakaprasad698521 күн бұрын

    గిద్దె కలానికి గళానికి నీరాజనాలు

  • @ravikyasani6472
    @ravikyasani647221 күн бұрын

    జై మాదిగ జై జై మాదిగ అన్న 🙏👏👏

  • @bhoomaiahbolli3988
    @bhoomaiahbolli398811 күн бұрын

    జై భీం జై మాదిగ జై జై మాదిగ

  • @ravinderragala7989
    @ravinderragala798921 күн бұрын

    అన్న జై భీమ్ మాదిగ చరిత్ర గుర్తు చేశారు 🙏

  • @ARAJASHEKHAR1960
    @ARAJASHEKHAR19606 күн бұрын

    జై భీం జై భీం జై జై మాదిగ

  • @user-qq6mt5ct3g
    @user-qq6mt5ct3g10 күн бұрын

    Chall maadhigalom ra memu ❤❤💪💪

  • @bojjayuvaraju4088
    @bojjayuvaraju408821 күн бұрын

    జై మాదిగ...✊✊✊

  • @vasu9052
    @vasu90528 күн бұрын

    మీరు ఇలాంటి పాటలు పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏💙💙💙💙💙💙 Jai bhim ✊

  • @DasariKanna0808
    @DasariKanna08088 күн бұрын

    Superb Anna....❤❤❤❤ Jai Bheem.....

  • @bheeshmaambedkar333
    @bheeshmaambedkar33312 күн бұрын

    JAI BHEEM

  • @ParameshgParameshg
    @ParameshgParameshg21 күн бұрын

    మాదిగడా ప్పుడేబ్బ మజాకా ❤️👌👌💞👌👌జై బీ మా

  • @AnilAniil728
    @AnilAniil72814 күн бұрын

    Anna 🙏🙏🙏🙏నేను అనిల్ మహారాజ్ anna మీకు జోహార్లు నాన్నకోసం ఒక పాట ఉన్నది adhi 👌👌👌👌👌👌👌👌👌👌👌💐

  • @user-te6dm6oe7h
    @user-te6dm6oe7h7 күн бұрын

    Superb song anna jai madiga

  • @akkisuresh9271
    @akkisuresh927116 күн бұрын

    Jai madiga Jai

  • @rkchinni143
    @rkchinni14316 күн бұрын

    Jai madiga

  • @thandrasagar363
    @thandrasagar36318 күн бұрын

    రాజకీయ నాయకులు వాళ్ల స్వార్థం కోసం మనల్ని విడదీసి వాడుకుంటున్నారు నువ్వు మా నేను దిగ అనే పదాన్ని పక్కకు పెట్టి రాజ్యాంగాన్ని రాజకీయంగా ఒకరికి ఒకరు తోడయ్యి రాజ్యాధికారం కోసం అడుగులు వేయాలని నా అభిప్రాయం కులాలుగా కాకుండా మనుషులుగా బతకలేమా అన్న మన మధ్యనే కులం అనే అభిప్రాయం పక్కవాళ్లకు అవకాశం ఇచ్చినట్టు కదా ఇప్పటికైనా సంఘాలుగా కాకుండా మనమంతా ఒకటే అని దిశగా పోరాటం చేయాలి అన్న లు

  • @SunilThalari-pc5yl
    @SunilThalari-pc5yl5 күн бұрын

    జై రామ నర్సన్న నీ తమ్ముడు సునీల్

  • @bmarkandeyulu8475
    @bmarkandeyulu847520 күн бұрын

    జై మాదిగ జై జై మాదిగ జై గిద్దె రామ్ నర్సన. జై మంద కృష్ణమాదిగ. త్వరలో మాదిగల SC ABCD వర్గీకరణ జరగలని ఒక్క మాదిగ బిడ్డ గా కోరుకుంటున్న

  • @udugumallesh6455
    @udugumallesh645521 күн бұрын

    జై మాదిగ దండోరా

  • @prabhakaryoutubechannel8362
    @prabhakaryoutubechannel836220 күн бұрын

    2019 ఇయర్ లోడప్పు ను వదిలిపెట్టునం Mekalagattu lo

  • @bmarkandeyulu8475

    @bmarkandeyulu8475

    20 күн бұрын

    చనిపోయంత వరకు డప్పును వదిలేయం. మాదిగ ల బలం డప్పు

  • @nareshpeddi1112
    @nareshpeddi111216 күн бұрын

    Super song anna❤✊🏻✊🏻✊🏻🔥🔥🔥🔥

  • @anilkumarb7143
    @anilkumarb714313 күн бұрын

    చాలా మ౦చి పాట అ౦ది౦చినారు 🙏

  • @bemmanisrikanth492
    @bemmanisrikanth49218 күн бұрын

    జై భీమ్ అన్న

  • @YallaiahMarikanti
    @YallaiahMarikanti3 күн бұрын

    Jai. Bheem

  • @shivakrishna7463
    @shivakrishna746321 күн бұрын

    Jai Bhim Jai Madiga ✊🏻 So happy to see you Anna Your voice 🥳🥳🥳🥳 Super song and super lyrics Madhiga Jathi biddalu eppudu me darilone mundu vellali ani korukuntunna anna ✊🏻✊🏻

  • @ravinakka3843
    @ravinakka384320 күн бұрын

    అన్న నీ పట ముంధు ఏ మంతురాలు పనికి రావు అన్న నీకు ❤❤

  • @bhadramimicry8999
    @bhadramimicry899921 күн бұрын

    సూపర్ అన్న గారు.. జై భీమ్ 👍🎤

  • @Bijinepalli.Raju143
    @Bijinepalli.Raju14321 күн бұрын

    ❤❤ జై భీమ్ అన్న సూపర్ సాంగ్✊✊🌹💐

  • @Anilkota28
    @Anilkota2814 күн бұрын

    Jai madiga manaki mastu knowledge untadhi kani komcham ammaila sokulu ekkuva untai

  • @cnushanigarapu9082
    @cnushanigarapu908220 күн бұрын

    100 years nundi dammu chupisthunnam

  • @chparvathalu3106
    @chparvathalu310621 күн бұрын

    సూపర్ అన్న జై మాదిగ మరిన్ని పాటలు చేయండి

  • @lverbymahee1496
    @lverbymahee149617 күн бұрын

    Jai madiga ✊✊✊✊✊✊✊✊✊

  • @lverbymahee1496
    @lverbymahee149617 күн бұрын

    Super song anna 🙏🙏

  • @vangurisuresh7247
    @vangurisuresh724720 күн бұрын

    ❤❤❤❤❤జై మాదిగ ❤️❤️❤️❤️❤️❤️❤️దమ్ము =మాదిగ

  • @pspk-2542
    @pspk-25426 күн бұрын

    Super

  • @APDMSKDP
    @APDMSKDP21 күн бұрын

    రామ్ నరసన్న జై భీమ్ కైపు రామాంజనేయులు అన్న కడప జిల్లా

  • @NAPERLAMARIYADASU
    @NAPERLAMARIYADASU13 күн бұрын

    Jai.madiga

  • @bommakantisuresh957
    @bommakantisuresh95721 күн бұрын

    Jai bhim

  • @user-ou8zo6gz8u
    @user-ou8zo6gz8u15 күн бұрын

    Jai madiga jai bheem

  • @nareshkumar8969
    @nareshkumar896915 күн бұрын

    Super anna

  • @arramnarasimha4710
    @arramnarasimha471021 күн бұрын

    సూపర్ సాంగ్ అన్న మాదిగ జాతి వివరణ సూపర్ ఉంది అన్న జై గిద్దే గళం జై రామ్ నర్సన్న ❤❤❤

  • @NaniNani-i1n
    @NaniNani-i1n15 күн бұрын

    Nenu oka yadav but song bagundi anna me kulaneke nethi untadi annaaa really ❤ madiga

  • @yathakulanageswarao3044
    @yathakulanageswarao304420 күн бұрын

    అన్న జై భీమ్ అన్న గారు నీ పాట తో మాదిగ జాతి చైతన్య కావాలి ....

  • @pushpalatha1643
    @pushpalatha164318 күн бұрын

    super anna

  • @AkhilGudelly
    @AkhilGudelly21 күн бұрын

    సూపర్ అన్న... జై మాదిగ ✊

  • @VenkateshDava
    @VenkateshDava8 күн бұрын

    Supersong

  • @ravinderg-dv4nm
    @ravinderg-dv4nm21 күн бұрын

    Jai madiga I'm gidde ravinder jai bheem✊🤝👍🏽

  • @rasyurasyu8202
    @rasyurasyu820221 күн бұрын

    Anna memu Karnataka nundi mi fans Anna ni song supper ❤❤❤

  • @manoharmelodies3243
    @manoharmelodies324320 күн бұрын

    అన్న డప్పుడలు కొట్టిన మాదిగొల్ల బతుకులు బాగుపడ్డట్లు నేను ఇప్పిడు చూడలేదు

  • @abhipogula5587
    @abhipogula558721 күн бұрын

    జై మాదిగ ❤☝️💪

  • @chennaiahchennaiah3728
    @chennaiahchennaiah372821 күн бұрын

    సూపర్ అన్న జై భీమ్

  • @athapushiva6144
    @athapushiva614420 күн бұрын

    Super Song Anna, Thank you. Jai Madiga Jai Jai Madiga

  • @YakariSrinivas-jc1sc
    @YakariSrinivas-jc1sc20 күн бұрын

    Doralaku patapadu banjeyannha, andharame bagupaduthame.

  • @manaswaramtv5014
    @manaswaramtv501421 күн бұрын

    Super super అన్న గారు ❤❤❤

  • @ashokboini-vm2qr
    @ashokboini-vm2qr21 күн бұрын

    అన్నా సూపర్ ❤❤❤

  • @Andari-vadu
    @Andari-vadu21 күн бұрын

    జై మాదిగ 🤩🤩🤩🤩

  • @rajendraprasadldirector8258
    @rajendraprasadldirector825815 күн бұрын

    Nice

  • @JANNARAPUSHANKER-c2m
    @JANNARAPUSHANKER-c2m20 күн бұрын

    సూపర్ అన్న 🎉❤

  • @mulugunarsingrao2706
    @mulugunarsingrao270620 күн бұрын

    👍 nice

  • @jhansirani3090
    @jhansirani309018 күн бұрын

    Jai bheem anna

  • @TedduTigerTedduTiger
    @TedduTigerTedduTiger21 күн бұрын

    అన్న నేను మాదిగ నే మీతో bahrain లో ఫొటో దిగిన అన్న మీ ఫోన్ నంబర్ కావాలి ✊✊✊

  • @MahiMahendhar-kf3kx
    @MahiMahendhar-kf3kx21 күн бұрын

    Super. 🔥🔥🔥🔥✊✊✊💪💪💪

  • @chandardabbu3024
    @chandardabbu302420 күн бұрын

    ❤❤nice

  • @maheshnallagatla5327
    @maheshnallagatla532720 күн бұрын

    Jai Madiga, Jai Krishna Madiga, Jai Gidde Ram Narsanna

  • @user-hk8kd5rz1e
    @user-hk8kd5rz1e20 күн бұрын

    #JAIBHEEM

  • @babuande7943
    @babuande794311 күн бұрын

    Jai bheem

  • @user-wu1gz3yc6d
    @user-wu1gz3yc6d21 күн бұрын

    జై మాదిగ 🔥🔥🔥🔥🔥💪💪💪💪

  • @kmallesh7439
    @kmallesh743921 күн бұрын

    జై మాదిగ జై భీమ్

  • @aniljogu12345
    @aniljogu1234515 күн бұрын

    ప్రతి ఆటలో ప్రతి పాట ప్రతిధ్వని మాదిగ పే పల్లె నుంచి వచ్చినది అందుకనే మన గౌరవం మీద మనం పాటలు పాడుకుంటున్న అందుకు సంతోష పడుతున్న కులము అంటే నాకు పట్టింపు లేదు కానీ ఆ కులము పై ఉన్న ఆ మచ్చ పోవాలంటే మన ధ్వని మోగుతుంటే ఉండాలి అప్పుడే ఆ మచ్చ మాయమైపోతుంది ప్రతి కళాకారుడు మాదిగ మాల నుంచి బహుజన నుంచి వచ్చిన వారే మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు రాజకీయ నాయకుల పాటలు పడకండి ఎస్సీ ఎస్టీ బీసీల మీద పాటలు పాడండి మన కులాల మీద గౌరవం పెంచండి బహుజనులు శూద్రులు అనే ధ్వని మోగుతూ ఉండాలి అప్పుడే కుల వివక్ష వెళుతుంది

  • @balafolkmusics9964
    @balafolkmusics996418 күн бұрын

    జై bheemu Anna....jai madhiga 👏💐

  • @jalagamvenkatesh4315
    @jalagamvenkatesh431521 күн бұрын

    జై మాదిగ 🌹🌹🌹👌👌

  • @VIJAYKUMAR-ng2xc
    @VIJAYKUMAR-ng2xc12 күн бұрын

    ❤❤❤

  • @govindugulabi114
    @govindugulabi11421 күн бұрын

    సూపర్ 😊

  • @anjiofficial503
    @anjiofficial50319 күн бұрын

    జై మాదిగ ✊✊✊✊

  • @rowdysagarofficialchannel
    @rowdysagarofficialchannel14 күн бұрын

    ❤❤

  • @APDMSKDP
    @APDMSKDP21 күн бұрын

    రామ్ నరసన్న జై భీమ్ అన్న

  • @santhuuppuleti1193
    @santhuuppuleti119321 күн бұрын

    Super Anna jai madiga

  • @rajendergade1462
    @rajendergade146221 күн бұрын

    We are happy to see this song and listen your voice brother.😍 Now a days our youth are feel shame to wear drum you will say great words about the drummer.🙂

  • @Jesusmyrealhero
    @Jesusmyrealhero14 күн бұрын

  • @saireddythirmualreddy557
    @saireddythirmualreddy55721 күн бұрын

    ❤ super

  • @akkammagulla8465
    @akkammagulla846521 күн бұрын

    Superanna

Келесі