దళిత పులులమని గర్జించిన శరత్ | Sharath Chamar Naliganti | Goreti Venkanna dance | T21 News Telugu

దళిత పులులమని గర్జించిన శరత్ | Sharath Chamar Naliganti | Goreti Venkanna dance | T21 News Telugu
T21NewsTelugu, 24/7 LIVE news channel dedicated to live Reports,
Exclusive interviews, Breaking news, sports, weather, entertainment, business updates and Current Affairs, Exclusive Live Coverage From Both Telugu States,Telangana and Andhra Pradesh.
Please Subscribe to Our "T21 News Telugu" Channel ​
Twitter : ​
Facebook : ​ / t21newstelugu
Subscribe Our KZread Channel : / @t21newstelugu
మన "T21 న్యూస్ తెలుగు " ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేయడానికి ఈ క్రింది లింక్ ను నొక్కండి.
...​
Please Subscribe to Our "T21 News Telugu" Channel & Stay Tuned for latest updates
It's an Official KZread Channel of T21NewsTelugu.

Пікірлер: 52

  • @rohanthirumala8406
    @rohanthirumala840611 ай бұрын

    Thanks for T21 News... - DBSA KU

  • @srikanthgone3679
    @srikanthgone367911 ай бұрын

    ఇలాంటి వేదికలు చాలా అవసరం, ఇది మన ఐక్యత కు నిదర్శనం - భారత్ దేశం లో ఉస్మానియా యూనివర్సిటీ కి ఒక ప్రత్యేక ఉంది- జై హో ఉస్మానియా - జోహార్ గద్దరన్న 🙏🙏🙏

  • @factoryshorts6991
    @factoryshorts69917 ай бұрын

    బుద్ధుని రూపం... బుర్రనిండా బుద్దిని రూపం, అంతరంగికమంతా కూడా అంబేద్కర్ జ్ఞానం... మనసు నిండా మావోమార్చ్...కళ్ళనిండా కార్లమాక్స్ 🙏

  • @bala4evchandar123
    @bala4evchandar12311 ай бұрын

    జయహో.. ఉస్మానియా.. పులి... శరత్ చమార్.. జ్ఞానం వర్ధిల్లాలి ✊✊

  • @akulapellianil1910
    @akulapellianil191010 ай бұрын

    శంభుక అవార్డు గ్రహీత నలిగంటి శరత్ అన్న గారు పాట పడితే కాలు చిందేస్తుంది చేతులు డప్పులు కొడుతుంది సూపర్ అన్న గారు

  • @udayagirilc2335
    @udayagirilc233511 ай бұрын

    ఖాసిం సార్ మీ సమ నయం సూపర్ సార్

  • @srikanthgone3679
    @srikanthgone367911 ай бұрын

    ఈ దేశానికి మర్క్స్ & మావో కాదు కావాల్సింది, ఎక్కడో పుట్టి ఈ దేశానికి ఏమి చేయని వాళ్ళను పట్టుకొని ఊగులాడ వద్దు, వాళ్ళ వలన మనకి జరిగిన లాభం సూన్యం, రక్త పాతం తప్పా. ఈ దేశంలో రక్త పాతం లేకుండా హక్కులు ప్రసాదించిన మహనీయుడు అంబేద్కర్ గారు, త్యాగం, జ్ఞానం, నీతి, ప్రేమ, విశ్వాసం, ఇలాంటివి అన్ని అయన సొంతం, అమ్ముడు పోనీ గుణం మరియు ఆత్మ గౌరవానికి ప్రతిరూపం బాబా సాహెబ్ - జోహార్ గద్దరన్న - జై భీమ్ 🙏🌹🙏

  • @Praveen-yw4td
    @Praveen-yw4td10 ай бұрын

    Vijayawada lo oka program pettandi Sir

  • @dr.prabhakar6495
    @dr.prabhakar649511 ай бұрын

    జోహార్ గద్దర్ అన్న ✊✊✊

  • @sureshmuppidi4531
    @sureshmuppidi453111 ай бұрын

    Gorenti వెంకన్న....వయస్సు తగ్గిన....పసి పిల్లగాడు

  • @bonkurisaikumar1016
    @bonkurisaikumar101610 ай бұрын

    Anna super song anna i patanu epudu padi new song gaa petandi anna chala baagundi

  • @rebel5191
    @rebel519111 ай бұрын

    దళిత పులి చమర్ అన్న

  • @krishnamedipalli7568

    @krishnamedipalli7568

    11 ай бұрын

    పులి కి కూడా కులమా?

  • @rebel5191

    @rebel5191

    11 ай бұрын

    @@krishnamedipalli7568 😜

  • @teddusuresh9653
    @teddusuresh965311 ай бұрын

    గద్దారన్న విగ్రహం ప్రతి మండల కేంద్రం లో ప్రధాన కూడలి లో పెట్టాలి

  • @sandeepkumarpottepaka5755
    @sandeepkumarpottepaka575511 ай бұрын

    Social revolution is a precondition of political revolution.Sharath Chamar Naliganti is a cultural phenomenon who has the ability to bring such change in the masses.He translates the idea of abstract politics assisted with philosophy to concrete language of the people.

  • @Dr.srinivasbommishetty4544
    @Dr.srinivasbommishetty45449 ай бұрын

    మా అన్న ఖాసీం గారు 100 సంవత్సరాలు నిండు ఆరోగ్యం తో ఉండాలన్న నువ్వు

  • @saidalahruthik633
    @saidalahruthik63311 ай бұрын

    jai bheem anna garu

  • @sundillasateesh9647
    @sundillasateesh96476 ай бұрын

    Jai bhim jai ambedkar jai పులే జై గద్దర్ అన్న

  • @ramjiy9840
    @ramjiy984011 ай бұрын

    Fenstastic tribute

  • @ShivaKumar-jy5ud
    @ShivaKumar-jy5ud11 ай бұрын

    Vedika pai unna andariki padavi vandanaalu...

  • @Kumaraswamy-we3uq
    @Kumaraswamy-we3uq11 ай бұрын

    Sharath anna padalli

  • @gopiyadavalli918
    @gopiyadavalli91811 ай бұрын

    ❤super anna

  • @ramagiriraju3526
    @ramagiriraju352611 ай бұрын

    Super good programs

  • @ChantibabuThota
    @ChantibabuThota4 ай бұрын

    Verygood naganti chamar ,

  • @user-wn6ks5cp6v
    @user-wn6ks5cp6v11 ай бұрын

    Gaddar garu were good

  • @sundillasateesh9647
    @sundillasateesh96476 ай бұрын

    Jai Sharath anna 🙏💪🐅

  • @suryarocksbornformusic8107
    @suryarocksbornformusic810711 ай бұрын

    Jai bheem

  • @rajashekharmaraboina5691
    @rajashekharmaraboina569111 ай бұрын

    మీరు పాట బాగా పడుతున్నారు కానీ గద్దర్ అని సంభోదించడం కరెక్ట్ కాదు అది మీ హహకారం అని తెలుస్తుంది

  • @rohanthirumala8406

    @rohanthirumala8406

    11 ай бұрын

    అంబేడ్కర్ అని ఫ్లోలో .. ఎట్లా అంటారో.. గద్దర్ అని అలానే అన్నారు... శరత్ అన్న (పాట పాడిన వ్యక్తి) అత్యంత దగ్గర గద్దర్ అన్నకు... అహంకారం కాదు

  • @rajashekharmaraboina5691
    @rajashekharmaraboina569111 ай бұрын

    అన్న గారు గద్దరు గారు ఆనండి కొచం గౌరంవం ఇవ్వండి

  • @OpiGamer-od5kf

    @OpiGamer-od5kf

    11 ай бұрын

    Mana anukuntay alaney matladutaru Don't misunderstanding

  • @gmadhu9332
    @gmadhu933211 ай бұрын

    🙏🙏🙏

  • @siriswapna7124
    @siriswapna712411 ай бұрын

    ❤❤❤❤

  • @pasulashivannarayana735
    @pasulashivannarayana73510 ай бұрын

    I'm Shivannarayana ur friend singar

  • @rameshbabu2918
    @rameshbabu291811 ай бұрын

    Venkanna garu Mee age ekkuvalaga vundi jagratta chudataniki Baga vundi koddiga care tisukondi

  • @passionofnaturevideos2160
    @passionofnaturevideos216011 ай бұрын

    💐🙏🏻🙏🏻

  • @sanjayyadev5873
    @sanjayyadev587311 ай бұрын

    Gadhar Anna ki chavu ledhu......lal selam jai hind gadhar sir....lal selam anty viplavam kadhu mana banisa brathukullu.....melukolupu adhi Telangana ania Andhra aina.... india aina America aina.... ledhu sri sri garu gurajada garu verysalinagam nundi start aindhi......vella kanty jivitham anty narakam chusi....o mokka la molaka vethina mana guram jhashuva...edhy mata cheparu.... kani manam chusina mana samakilikudu mana virudu vital garu.... gadhar anty lal salam kadhu mana prajala jiva nadi......

  • @thomasjefferson4065
    @thomasjefferson406511 ай бұрын

    Jai Bhim Dalits will rule India and the world. My dear fellow Dalits please think, speak, read, write, listen and sing in English. English is the language of empowerment. Convert to Buddhism or become atheist.

  • @bonkurisaikumar1016
    @bonkurisaikumar101610 ай бұрын

    Anna ii patani nuvu mathrame padali

  • @user-ge2ql2nd7j
    @user-ge2ql2nd7j11 ай бұрын

    పులుల ఎక్కడ

  • @thotlamallesh3856
    @thotlamallesh38567 ай бұрын

    Sharathanna nee gonthu vajraayudam anna samajika viplavam vardhillali

  • @kolipakaudaysreesree5330
    @kolipakaudaysreesree533010 ай бұрын

    ఏమిటిరా బాలరాజు నీతో దేశానికి ఉపయోగం అన్నట్లు... అన్న మన సామాజిక వర్గం లో ఏంత మంది మేధావులు ఉండి ఏం లాభం. ఏవ్వరి స్వార్థ ప్రయోజనాల కోసం వారు వెంపర్లాడుతున్నారు. manda Krishna anna, Khasim sir, RSP sir , Murali sir, Visharadhan sir, Addanki Dayakar , Singer's గా పిలుచుకునే మీరంత ఓకే రాజకీయ వేదిక నుండి రాజ్యాన్ని సాధించి MIM పార్టీని అయిన కనీసం Inspiration గా తీసుకొని మన SC ST reserved స్తానాలలో అయినా విజయం సాధించి 20 MLA స్తానాలలో అయినా విజయ కేతనం ఎగరేసుకుంటూ మన వర్గాల హక్కులు సాదించండి అన్న. ఎనకట మాతాత ఎల్ల గుర్రం కథలు ఇప్పుడు వద్దు

  • @karthikmartin7615
    @karthikmartin761510 ай бұрын

    Child artist ah? Over action chesthunnadu🤣🤣

  • @Kumaraswamy-we3uq
    @Kumaraswamy-we3uq11 ай бұрын

    Amaraverula sttopat ham daggara gaddaar staitue

  • @Kumaraswamy-we3uq
    @Kumaraswamy-we3uq11 ай бұрын

    O u lo Kani ku lo kani gaddaar saba

  • @kumara7282
    @kumara728211 ай бұрын

    ఈ గోరేటి గోచీ గాని హడావిడి ఏంది రా 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @politicaltunes9125
    @politicaltunes91255 ай бұрын

    Pakkakelli adukomma

Келесі