నా తోడు నీవేనయ్యా నా నీడ నీవేనయ్యా ఎవరు నన్ను విడిచిన నీవె నాకు తోడువయ్యా..||రచన, గానం: పి.అభిషిక్త్

• నీ కృప వలనే కనికరించబడ...
నా తోడు నీవేనయ్యా
నా నీడ నీవేనయ్యా (2)
ఎవరు నాకు లేకున్నా
నీవె నాకు తోడువయ్యా
ఎవరు నన్ను విడిచిన నీవే నాకు అండవయ్యా (2)
|| నా తోడు ||
1) కష్టాల పయనములో దారిలేకున్నాగాని
కన్నీటి సంద్రములో మునిగిపోయి ఉన్నాగాని (2)
కష్టము ఏదైనా మార్గము లేకున్నా (2)
నా తోడు నీవై ఉన్నావయ్యా (2)
|| నా తోడు ||
2) శత్రువులె నలుదిశలు చుట్టుముట్టినా గాని
బాధలే బంధువులై బంధించినా గాని (2)
ఎంతటి శ్రమ వచ్చినా భయపడను నేను (2)
నా ధైర్యము నీవై ఉన్నావయ్యా (2)
|| నా తోడు ||
రచన, గానం,
స్వరకల్పన: పి.అభిషిక్త్
సెల్: 9346695906
• నా యేసయ్య పరిశుద్ధుడా ...
• విరోధుల చేతిలో నన్ను ప...
• నిర్మల హృదయుడా నిరతము ...
• తాతయ్య గారు ఎంతో అధ్బు...

Пікірлер: 44

  • @chandanalakshmi
    @chandanalakshmi18 сағат бұрын

    చాలా బాగుంది అన్న సాంగ్ యేసయ్య మిమ్మును దీవించును గాక ఆమెన్ 🙏🏻

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    18 сағат бұрын

    @@chandanalakshmi Thanks Amma🙏👍🥰💐

  • @A.Soloman-fe3mb
    @A.Soloman-fe3mb3 күн бұрын

    చాలా సూపర్ బ్రదర్.మీ.సాంగ్.దేవుని.సేవకుడు.గా.మీకు. నా యొక్క వందనాలు.,🙏🙏🙏🙏🙏 చాలా మంచిగా పాడారు బ్రదర్

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    3 күн бұрын

    @@A.Soloman-fe3mb థాంక్యూ అయ్యగారు 💐🙏🥰

  • @nagababurachrla17
    @nagababurachrla17Күн бұрын

    Song చాలా బాగ పాడారు bro god bless u

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    Күн бұрын

    @@nagababurachrla17 Thankyou So Much Brother🙏💐🥰

  • @user-tv3um9ke2w
    @user-tv3um9ke2w5 күн бұрын

    Amen

  • @user-xq9rx9ro3w
    @user-xq9rx9ro3w3 күн бұрын

    Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    3 күн бұрын

    @@user-xq9rx9ro3w Amen 🙏💐

  • @abhishikthpidiyala4134
    @abhishikthpidiyala413417 күн бұрын

    నా తోడు నీవేనయ్యా నా నీడ నీవేనయ్యా (2) ఎవరు నాకు లేకున్నా నీవె నాకు తోడువయ్యా ఎవరు నన్ను విడిచిన నీవే నాకు అండవయ్యా (2) || నా తోడు || 1) కష్టాల పయనములో దారిలేకున్నాగాని కన్నీటి సంద్రములో మునిగిపోయి ఉన్నాగాని (2) కష్టము ఏదైనా మార్గము లేకున్నా (2) నా తోడు నీవై ఉన్నావయ్యా (2) || నా తోడు || 2) శత్రువులే నలుదిశలు చుట్టు ముట్టినా గాని బాధలే బంధువులై బంధించినా గాని (2) ఎంతటి శ్రమ వచ్చినా భయపడను నేను(2) నా ధైర్యము నీవై ఉన్నావయ్యా (2) || నా తోడు || రచన, గానం, స్వరకల్పన: పి.అభిషిక్త్ సెల్: 9346695906

  • @PattamshimiTeja

    @PattamshimiTeja

    8 күн бұрын

    Annaya 👏🙏🤝🎤

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    8 күн бұрын

    @@PattamshimiTeja 👍😊

  • @dollysalandra4506

    @dollysalandra4506

    5 күн бұрын

    Thank you so much for posting song lyrics

  • @thummalapentakavali1710
    @thummalapentakavali171015 күн бұрын

    Praise the lord 🎉God bless you

  • @kolasowjanya6350
    @kolasowjanya63507 күн бұрын

    🙏❤️👍👌❤️🙏

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    7 күн бұрын

    @@kolasowjanya6350 🥰🙏💐👍

  • @falcongaming2724
    @falcongaming27245 күн бұрын

    Excellent excellent keeboard ❤❤❤❤❤❤❤❤❤❤ super singing excellent excellent excellent excellent excellent ❤❤❤❤❤❤❤❤❤ God bless you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    5 күн бұрын

    @@falcongaming2724 🥰🙏 Thank you So Much 💐

  • @user-xn7mo2le3r
    @user-xn7mo2le3r12 күн бұрын

    God bless you brother

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    12 күн бұрын

    @@user-xn7mo2le3r Thank you 💐🙏👍😊

  • @vijaygodisela578
    @vijaygodisela5785 күн бұрын

    Song super 🎤brother Praise the lord 🙏❤️🎹🎵🎶

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    4 күн бұрын

    Thank you so much Brother 🙏💐👍🥰♥️ Praise the lord 💐🙏

  • @DarelliSureshbabu
    @DarelliSureshbabu16 күн бұрын

    Nice ❤

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    16 күн бұрын

    Thankyou 💐🙏

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t11 күн бұрын

    ✝️✝️✝️🙏🙏🙏🙏

  • @VinayNalukurthi
    @VinayNalukurthi16 күн бұрын

    Super ma praise the lord

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    16 күн бұрын

    @@VinayNalukurthi Thankyou So Much 💐😊🙏👍

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    16 күн бұрын

    @@VinayNalukurthi please Share like and do Subscribe 👍🙏

  • @chirryffking2773
    @chirryffking27739 күн бұрын

    Br 👌👌👌❤️❤️❤️👍

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    9 күн бұрын

    @@chirryffking2773 Thank you 💐🙏

  • @DokkaMouni
    @DokkaMouni10 күн бұрын

    Nice sing daddy

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    10 күн бұрын

    @@DokkaMouni Thankyou Amma💐🙏

  • @dollysalandra4506
    @dollysalandra45065 күн бұрын

    Wonderful song good lyrics. Really you are muti talented beta but plz reduce the sound of music beta os that your voice will be heard clearly. God bless you beta

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    5 күн бұрын

    Sure amma I will make sure that for the Next Songs 💐🙏🥰

  • @sumalathamuthyala2963
    @sumalathamuthyala29639 күн бұрын

    Good song brother 👌 God bless you

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    9 күн бұрын

    @@sumalathamuthyala2963 Thankyou Amma🥰💐🙏

  • @RougeSeenu
    @RougeSeenu12 күн бұрын

    Hi

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    12 күн бұрын

    @@RougeSeenu Hello 👋🙏💐

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana242617 күн бұрын

    Lyrics petta ndi

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    17 күн бұрын

    @@ambatisatyanarayana2426 ok andi

  • @prakashevangelist3563
    @prakashevangelist35634 күн бұрын

    బ్రదర్ మీ ప్రతి పాటలో ట్రాక్ సౌండ్ ఎక్కువ వస్తుంది మీ వాయిస్ చాలా తక్కువ వస్తుంది సౌండ్ ఒకసారి గమనించండి మీ వాయిస్ చాలా బాగుంది

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    4 күн бұрын

    @@prakashevangelist3563 Thank you so much Brother 🙏💐 Next Song lo jagrattapadataanu

  • @v.sabhishek5150
    @v.sabhishek51504 күн бұрын

    Anna mi phone number evvara

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    4 күн бұрын

    Why not Brother.? 9346695906

Келесі