నా యేసయ్య నను మార్చుమయ్యా నీ చిత్తమునకు తలవంచునట్లు..|| రచన, గానం, స్వరకల్పన : పి.అభిషిక్త్

నా యేసయ్య నన్ను మార్చుమయ్యా
నీ చిత్తమునకు తలవంచునట్లు(2)
నీ మాటే చాలయ్య నే నీలా ఉండుటకు
నీ ప్రేమే చాలయ్య నీలా ప్రేమించుటకు (2)
|| నా యేసయ్య ||
1) పౌలు లాగా పరిచర్య చేయుటకు ప్రయాసపడు హృదయమును నాకు ఇవ్వయ్యా (2)
దానియేలు లాగా ధైర్యముగా ఉండుటకు
ప్రార్థించే మనస్సును నాకు ఇమ్మయ్యా (2)
|| నీ మాటే చాలయ్య ||
2) నా దృష్టి క్రియలను
పాపిష్టి ఆలోచనలను
మానుకొని జీవించుటకు మంచి మనసునివ్వుమయ్య (2)
పరిశుద్ధాత్మతో నింపబడుటకు ప్రార్థన ఆత్మను దయచేయుమయ (2)
|| నీ మాటే చాలయ్య ||
రచన, గానం,
స్వరకల్పన: పి.అభిషిక్త్
సెల్ : 9346695906

Пікірлер: 8

  • @kolasowjanya6350
    @kolasowjanya635028 күн бұрын

    🙏😍🙏❤️🙏

  • @JesusSong129
    @JesusSong129Ай бұрын

    Song bagundhi anna

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    Ай бұрын

    Thankyou 🎉😊

  • @jemimaevangelin209
    @jemimaevangelin209Ай бұрын

    GOD bless you nana 🙏

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    Ай бұрын

    Thank you 💐🙏

  • @abhishikthpidiyala4134
    @abhishikthpidiyala4134Ай бұрын

    నా యేసయ్య నన్ను మార్చుమయ్యా నీ చిత్తమునకు తలవంచునట్లు(2) నీ మాటే చాలయ్య నే నీలా ఉండుటకు నీ ప్రేమే చాలయ్య నీలా ప్రేమించుటకు (2) || నా యేసయ్య || 1) పౌలు లాగా పరిచర్య చేయుటకు ప్రయాసపడు హృదయమును నాకు ఇవ్వయ్యా (2) దానియేలు లాగా ధైర్యముగా ఉండుటకు ప్రార్థించే మనస్సును నాకు ఇమ్మయ్యా (2) || నీ మాటే చాలయ్య || 2) నా దృష్టి క్రియలను పాపిష్టి ఆలోచనలను మానుకొని జీవించుటకు మంచి మనసునివ్వుమయ్య (2) పరిశుద్ధాత్మతో నింపబడుటకు ప్రార్థన ఆత్మను దయచేయుమయ (2) || నీ మాటే చాలయ్య || రచన, గానం, స్వరకల్పన: పి.అభిషిక్త్ సెల్ : 9346695906

  • @NagamaniYaddanapudi-jz5bo

    @NagamaniYaddanapudi-jz5bo

    27 күн бұрын

    ❤🙏🙏🙏👌👌

  • @abhishikthpidiyala4134

    @abhishikthpidiyala4134

    27 күн бұрын

    @@NagamaniYaddanapudi-jz5bo Thankyou 🙏💐

Келесі