ninnaye kada....నిన్నయే కదా | Official Full Song | CREATOR'S LIVE CHANNEL |Telugu Christian Songs
ninnaye kada....నిన్నయే కదా | Official Full Song | CREATOR'S LIVE CHANNEL |Telugu Christian Songs
CELL:9160516091,9908054183
Lyrics and Tunes:K.SatyaVeda Sagar garu
Singer :Abhijith Kollam garu
Music Director :JK.christopher garu
Producer :J.Simon garu
Video Editing :K.Akash Sundar
Follow our channel :CREATOR'S LIVE CHANNEL
Пікірлер: 128
నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు రేపు ఏమి జరుగునో తెలియదు నీకు ॥2॥ కురిసిన వర్షం మరల కురవక ముందే తేజస్సుకు చీకటి కమ్మకముందే ॥2॥ ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో ॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥ 1॰ అంకెలలో లేదయ్యా నీ జీవితం నీ కాల గతులు యెహోవా వశం ॥2॥ నీ అరచేతులో గీతలు నీ తలరాతలు కాదు ఆ గీతలే లేకుంటే చేయి ముడుచు కోదు ॥2॥ అధికముగా ఆలోచించి / అలసిపోకు సోదరా నీ బలహీనత గమనించి / జ్యోతిష్యపు మాయరా ॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు రేపు ఏమి జరుగునో తెలియదు నీకు ॥2॥ కురిసిన వర్షం మరల కురవక ముందే తేజస్సుకు చీకటి కమ్మకముందే ॥2॥ ప్రభుని నమ్ముకో పరలోకం చేరుకో ॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥ ॰ చచ్చిన సింహముకంటే / బ్రతికియున్న కుక్క మేలు సింహమైన చచ్చునని / యెరిగి బ్రతికితే చాలు ॥2॥ బలము ధనము స్థిరము కాదు ఎరుగుము ప్రేమా సత్యములో / చివరి వరకు ఎదుగుము ॥2॥ మనసూ దేవునికిచ్చి మహిమలోకి చేరుము ఆత్మతో ఆరాధించి దేవుని కృప పొందుము ॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥ 3॰ నీవంశము వృక్షమై శాఖలుగా ఎదిగినా లోకమంత నీముందు భీతితో ఒదిగినా ॥2॥ అధికారివె అయినా ఐశ్వర్యమెంత ఉన్నా రాజువైన మరణానికి దాసుడవే అన్నా ॥2॥ నీ దేహము ప్రభువుకు సజీవముగ అర్పించు తీర్పులోకి రాకుండ నీ ఆత్మను తప్పించు ॥ నిన్నయే కదా మనిషి నీ బ్రతుకు ॥
@jagadishtadi6596
10 ай бұрын
దేవుడు మిమ్మల్ని దీవించును గాక చాలా బాగా
@mekalachinnayesepu4773
10 ай бұрын
🎉🎉
@adaranakarthachurchnandyal3347
10 ай бұрын
Praise the lord Anna.jesudas nu minchi vundi Voice Exallent.Singing Anna God bless you🙏🙏🙌🙌🙌🙌.
@pmallesh4439
10 ай бұрын
God bless you brother super song
@DEMRUDAS
10 ай бұрын
Amen 🙏🙏🙏🙏🙏
Praise the Lord
Praise tha Lord 👏 చక్కటి అర్ధం కూడిన పాట 💐 దేవునికి మహిమ కలుగును గాక !
మంచి అర్థంతో కూడిన పాటను నేటి ప్రజలకు అందించిన దైవజనులకు వందనాలు ఇలాంటి ఎన్నో పాటలు దేవుడు మీ ద్వారా అందించును గాక ఆమేన్
Praise the lord....
Wonderful song praising Mighty God
స్వరం చాలా మంచిగా ఉంది praise the lord Brother
అద్బుతమైన సందేశం వుంది
నిన్న రేపు ఓకే మరి నేడు
మీకు దేవుడిచ్చిన గొప్ప వరం అన్న...మే God bless you
Abhijith brother praise the lord.god bless you abundantly always.❤❤❤
అద్బుతమైన సందే రకర
AMEN
అద్బుతాంగా రచన , స్వర కల్పన మరియు సంగీతం ఉంది. దేవునికే మహిమ కలుగును గాక🙏
Chalaa Baga vrasharu Anna .vandanamulu
❤🙏🙏🙏🙏👌👌👌❤
👍🙏👏🌹
Praise the lord Amen
Good voice brother God bless you song ❤❤ hallelujah hallelujah Jesus
అన్న వర్ణించడానికి మాటలు కూడా లేవు అన్న దేవుడు మిమ్ములను దీవించును గాక
బాగుంది 7:37
Wonderful song may GOD bless you
Wonderful song
మంచి సాంగ్ గాడ్ బ్లెస్స్ యు బ్రో..
నిజమే rapamee
Wonderful song Super voice Annayya
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
God bless you nanna
Praise God 🙏🏻
Great song ❤
❤AMEN🙏😇
Super God bless you ❤️
devuniki mahima amen 🙌🙌🙌🙌🙇♀️🙇♀️🙇♀️🤝💐💐💐💐💐🎻🎻🎻🎻🙏🙏🙏
Praise god.god blessu brother. Very fantastic tone. Jr.jesudas.
Supru aana
preise dha lord sir , abijeeth kalam gaari tho chaala chakkagaa padinchaaru athmiya గీతం hrudhayaniki thaakindhi paata ❤🕎✝️✝️✝️🛐
సూపర్ సాంగ్
Devuni gnanamutho nindukunna varu vrasey patalu devuni yokka manasuni telijestayi devuniki mahimakalugunugaka
God bless you brother glory to god 🙏🏻
Vandanaalu ... super . brother
Amen✝️🌄🌄👏
❤❤❤❤❤❤
Praise God 👏
Superrrrrrrr song🙏
Very superb song brother superb voice
Super song ayyagaru
Wonderful message we get brother. PRAISE the lord.
దేవునికి మహిమ
Super song Brother 🎵 👌 ❤️
Praise the Lord Wonderful meaning,,,,, Such a Valuable words 🙏🙏 God bless you all abundantly Amen
What a song brother. Excellent lyrics
Excellent lyrics brother.😢
Glory to god god bless you sagar uncle inka elanti patalatho mamalni melukolpali
Vandanalu annaya
Nice songs supar anna
Wonderful song brother ❤
🙏🙏🙏 అన్న య్య గారు 🎉🎉🎉
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌
సూపర్ సాంగ్ అన్నయ్య
praise the lord meaning song super
వందనాలు బ్రదర్ సూపర్ సాంగ్
👏👏👏😢😢😢
Priase the lord bro nice song ✝️✝️✝️🙏🙏🙏💖💖💖
🙏🙏🙏🙏🙌🙌🙌😇🙏⛪✝️♥️♥️♥️🙏🛐
Praise the lord brother devunike MAHIMA.... Rakshna pondani variki Anyulaku ,Yavvanastulaku manchi Ardavanthamaina Spiritual and manasulo Alochana puttinche songg .... GLORY TO GOD.........
❤❤
God bless you Anna
😭😭😭😭🙏🙏🙏🙏❤❤❤anya garu
Praise the lord 🙏 pastar garu
Wonderful lyrics anna garu
Glory be to God who leads souls in darkness to light through your writings.❤
Excellent song
Praise the God Very good song brother God bless your family
Wonderful song praise the lord brother
Glory to Almighty Jesus 🙏
Track please
plese track send me
Vandhanalu Annaya super lyrics
💯🙏🙏🙏👏
Orginal track you tube upload chystha ayyagaru
Super song and lyrics annayya ❤
🙏🙏🙏🙏🤝🤝
దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన పాట సాగర్ సార్ కి నా హృదయపూర్వకమైన వందనములు
@user-rv1nj3nb4w
7 ай бұрын
m agarajam🎉
వందనాలు అన్నయ్య
Bradar mivais decyni caram asbutam praisdhalos
Praise the Lord brother 🙏🙏
Nice song brother 🙏🙏🙏
Your voice awesome brother
Vandanalu annaya🙏🙏 simple lyrics meaning full song stotram daevaa
🙇♂️🙇♂️🙇♂️🙏🙏🙏🙏
Sung nicely 😊
Praise the lord hallelujah 🙏🙏🙏very nice song.
Super bro song
Annaya me patala book kavali
Super Anna........
ఇలాంటి పాటలు దేవునికి మహిమ కలుగును, 🎉
Track with lyrics upload cheyamdi brother 🙏
సాంగ్ మొత్తం moru నొక్కుతే మీ అడ్రస్ తో పుల్ సాంగ్ పేటండి బ్రదర్
Lyric plz brother