మధురం నీప్రేమయ్యా మనసిచ్చి మారువలెనయ్యా madhuram Nee Premayya Song by

Музыка

ప :-మధురం నీ ప్రేమయా మనసిచ్చి మరువలేనయా
మధురం నీ ప్రేమయా మనసిచ్చి మరువలేనయా
ఎడబాపే క్షణము ఎదురు వచ్చినా
ఏడబాపే క్షణము ఎదురు వచ్చినా
నీకోసం మరణమే మిన్న
. "మధురంనీప్రేమయ్యా "
1, నాలో ఉన్నది నీవే సమస్తము నీకేనని
. రావా ప్రభువా రావా నీ రాకకు వేచానని
నాలో ఉన్నది నీవే సమస్తము నీకేనని
రావా ప్రభువా రావా నీ రాకకు వేచానని
మరువలేను ప్రభువా నీ ప్రేమను
. మరువలేను ప్రభువా నీ ప్రేమను
మరణమైన నిన్ను మరువను
. "మధురము నీప్రేమయ్యా "
2, ఆశ ఎంతో ఆశ ఆఖరిగా నీవేనని
నీలో ప్రభువా నీతో అనుక్షణం ఉండాలని
ఆశ ఎంతో ఆశ ఆఖరిగా నీవేనని
. నీలో ప్రభువా నీతో అనుక్షణం ఉండాలని
సర్వమంత ప్రభువా నీ దానము
. సర్వమంత ప్రభువా నీ దానము
. మరణ మైన తీరునా రుణము....
. " మధురం నీప్రేమయ్యా "
సాంగ్ బై పాస్టర్ ఎం జైపాల్
. 9959709749
. 9492161174
మధురం నీప్రేమయ్యా మనసిచ్చి మారువలెనయ్యా madhuram Nee Premayya Song by #Mk.Dilwine&#Pr.MJP
#madhuram nee premagaa
#Neepremaa
#manasichhanu
#M.JoyPaul Songs
#M.JoyPaulMessages
ఈపాట దేవుని ప్రేమా ఎంతగొప్పదో తెలియజేస్తుంది
కాబట్టి అందరూ వినండి ఇతరులకు share చేయండి మాచనాల్ని Subsribe చేయండి దేవుడు మిమ్మును దీవించునుగాక

Пікірлер: 8

  • @KumariKumari-lw1zv
    @KumariKumari-lw1zv5 күн бұрын

    🎉🎉🎉🎉🎉

  • @VenkateshKagithapu
    @VenkateshKagithapuАй бұрын

    మధురం నీ ప్రేమయ్యా. మనసిచ్చి మరువలేనయ్యా (2) యడబాపె క్షణము ఎదురువచ్చినా (2) నీ కోసం మరణం మిన్నా (1) నాలో ఉన్నది నీవే సమస్తము నీ కెనని

  • @JoyPaulmatamforjesusindia

    @JoyPaulmatamforjesusindia

    Ай бұрын

    Thank-you brother lyrics pettukunnaaru maaku assalu time ledu mee phone no pettandi

  • @JoyPaulmatamforjesusindia

    @JoyPaulmatamforjesusindia

    Ай бұрын

    ప :-మధురం నీ ప్రేమయా మనసిచ్చి మరువలేనయా మధురం నీ ప్రేమయా మనసిచ్చి మరువలేనయా ఎడబాపే క్షణము ఎదురు వచ్చినా ఏడబాపే క్షణము ఎదురు వచ్చినా నీకోసం మరణమే మిన్న . "మధురంనీప్రేమయ్యా " 1, నాలో ఉన్నది నీవే సమస్తము నీకేనని . రావా ప్రభువా రావా నీ రాకకు వేచానని నాలో ఉన్నది నీవే సమస్తము నీకేనని రావా ప్రభువా రావా నీ రాకకు వేచానని మరువలేను ప్రభువా నీ ప్రేమను . మరువలేను ప్రభువా నీ ప్రేమను మరణమైన నిన్ను మరువను . "మధురము నీప్రేమయ్యా " 2, ఆశ ఎంతో ఆశ ఆఖరిగా నీవేనని నీలో ప్రభువా నీతో అనుక్షణం ఉండాలని ఆశ ఎంతో ఆశ ఆఖరిగా నీవేనని . నీలో ప్రభువా నీతో అనుక్షణం ఉండాలని సర్వమంత ప్రభువా నీ దానము . సర్వమంత ప్రభువా నీ దానము . మరణ మైన తీరునా రుణము.... . " మధురం నీప్రేమయ్యా " సాంగ్ బై పాస్టర్ ఎం జైపాల్ . 9959709749 . 9492161174

  • @JoyPaulmatamforjesusindia
    @JoyPaulmatamforjesusindiaАй бұрын

  • @MahimaMatamforJesus
    @MahimaMatamforJesusАй бұрын

    Super Song Godblessyou

  • @KeerthanaMatam368
    @KeerthanaMatam368Ай бұрын

    Wonderful Song meaning Super

  • @user-op9zi6ln8x
    @user-op9zi6ln8xАй бұрын

    Praise the lord andi... song chala bagundi... lyrics pettandi

Келесі