naa brathuku yatralo || Telugu Christian Songs || CREATOR'S LIVE CHANNEL

Музыка

naa brathuku yatralo || Telugu Christian Songs || CREATOR'S LIVE CHANNEL
Lyrics and Tunes. :K.SatyaVeda Sagar Garu
Singer :Nissi John Garu
Music Director :JK.Christopher Garu
Producer :J.Simon Garu
Video Editing :K.Akash Sundar
Follow our channel :CREATOR'S LIVE CHANNEL
-----LYRICS----
నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే
తుదిశ్వాస విడచి నేను పరదైసు చేరిపోతే
ఆనందము సంతోషము
పరిశుద్ధులందరితో సహవాసము " 2 “
" ఆనందము “
ఎగసి పడిన కెరటాలు తీరాన్ని చేరునులే
పుట్టినవారెవరైనా మరణించక తప్పదులే "2"
జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా " 2 "
క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగయుగాలు బాధరా " 2 "
" ఆనందము “
వలస వచ్చిన పక్షులు మన మధ్యనే నివశిస్తాయి
తనగూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి " 2 "
పక్షి కంటే శ్రేస్థుడు మనిషి పరలోకం మరిచాడు " 2 "
తండ్రియైన దేవుడు చేరే దారి మరిచిపోయాడు " 2 "
"ఆనందము "
తీర్చలేని దేవుని ఋణము ఏమిచ్చిన
మనము అర్పించు నీదేవునికి నీయొక్క జిహ్వఫలము " 2
నింగి నేల గతించినా గతించవు యేసు మాటలు " 2 "
వెండి బంగారములైన సాటిరాని సంపదలు " 2 "
" ఆనందము "

Пікірлер: 89

  • @MARKKONDEPUDI-TRUEKNOWLE
    @MARKKONDEPUDI-TRUEKNOWLEАй бұрын

    నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతె నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే తుదిశ్వాస విడచి నేను పరదైసు చేరిపోతే *ఆనందము సంతోషము* *పరిశుద్ధులందరితో సహవాసము " 2 "* 1)ఎగసి పడిన కెరటాలు తీరాన్ని చేరునులే పుట్టినవారెవరైనా మరణించక తప్పదులే "2" జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా " 2 " క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగయుగాలు బాధరా " 2 " *" 2)ఆనందము "* వలస వచ్చిన పక్షులు మన మధ్యనే నివశిస్తాయి తనగూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి " 2 " పక్షి కంటే శ్రేస్థుడు మనిషి పరలోకం మరిచాడు " 2 " తండ్రియైన దేవుడు చేరే దారి మరిచిపోయాడు " 2 " *"ఆనందము "* తీర్చలేని దేవుని ఋణము ఏమిచ్చిన మనము అర్పించు నీదేవునికి నీయొక్క జిహ్వఫలము " 2 " నింగి నేల గతించినా గతించవు యేసు మాటలు " 2 " వెండి బంగారములైన సాటిరాని సంపదలు " 2 " *" ఆనందము "* దేవునికి మహిమ కలుగును గాక!

  • @MARKKONDEPUDI-TRUEKNOWLE
    @MARKKONDEPUDI-TRUEKNOWLEАй бұрын

    నిరీక్షణ గలవారికి ఎంత హాయిగా ఉంది అన్న..........!

  • @vadlamudiramesh6687
    @vadlamudiramesh6687Ай бұрын

    ఆహా... ఎంత అద్భుతమైన పాట, అలాగే సంగీతం కూడా. మన ప్రభువుకే మహిమ కలుగును గాక.. నిస్సి జాన్ అన్న.. సూపర్బ్ సింగింగ్.మీరు పాడిన ప్రతి పాట అద్భుతం...🎉🎉🎉

  • @malloluchekri7935
    @malloluchekri7935Ай бұрын

    సాహిత్య,సంగీత,గాన కూర్పు అద్భుతం. దేవునికే మహిమ, వీక్షకులకు పరలోక ఆపేక్ష కలుగునుగాక.🎉❤❤❤

  • @madhuk1950
    @madhuk1950Ай бұрын

    ఇ బ్రతుకు చలా విలువైనదీ ముగింపు కాలం ఎప్పుడు తెలియదు కానీ ఇ పాట విన్నా ప్రతి ఒక్కరు సమయాన్ని గమనించి ముగింపు గురించి తప్ప కుండా తెలుసుకుంటారు ? పాట చాలా అర్థవంతమైన వచనాలు అన్నయ్య 🙏🙏 వందనాలు అన్నయ గారు

  • @ravikuchipudi5124
    @ravikuchipudi5124Ай бұрын

    చాలా అద్భుతమైన పాట అన్న, దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @ratnaratna4457
    @ratnaratna44574 күн бұрын

    Praise tha Lord ❤ Nice aong

  • @kirankumarbollepogu5887
    @kirankumarbollepogu5887Ай бұрын

    Thank god❤

  • @kingarunboui8446
    @kingarunboui8446Ай бұрын

    Thank God and thank this team

  • @pramodhjaya6391
    @pramodhjaya6391Ай бұрын

    Anna mi sings anyulanu sahitham aakatukune alochinchela untayi praise the lord

  • @lavanyap5000
    @lavanyap5000Ай бұрын

    Excellent lyrics 🙌🙌🙌🙏🙏how beautiful words 🙌💗

  • @varalaxmirayi3911
    @varalaxmirayi3911Ай бұрын

    Naku chala estamaena song annayya

  • @kumar.chowtapalli9180
    @kumar.chowtapalli9180Ай бұрын

    Wonderful song and excellent lyrics song track please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karuna7891
    @karuna7891Ай бұрын

    🙏🙏🙏 చాలా అద్భుతంగా రాశారు అన్నయ్య గారు పాట వింటున్నంతసేపు పరదైసు ఉందన్నట్టున్నది చాలా పర్వశించిపోయాను అన్నయ్య గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్🙏🤲🧎‍♀️💐💐💐🌹🌹🌹👌

  • @srajababu5791
    @srajababu5791Ай бұрын

    వందనములు అన్నయ్య గారు

  • @kalluruprabhakar7735
    @kalluruprabhakar7735Ай бұрын

    Super voice and super music 🎵🎶🎵🎵🎵🎵🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶🎶

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati715927 күн бұрын

    Prise the lord 🙏🙏🙏 Sir. దేవునికే మహిమా ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్.

  • @rrchandrakar
    @rrchandrakarАй бұрын

    Wonderful song dear brother... Great

  • @sureshlimmalasuresh3768
    @sureshlimmalasuresh3768Ай бұрын

    Praise GOD BRO HOD BLESS YOU

  • @jessicaspringministries4911
    @jessicaspringministries4911Ай бұрын

    Wondeeful singing. Super feel.

  • @user-gj4np3xe1c
    @user-gj4np3xe1c15 күн бұрын

    God bless you brother ... praise the lord

  • @susilaamma68
    @susilaamma6819 күн бұрын

    Meaning full liked it very much

  • @user-cl8uk5fz3p
    @user-cl8uk5fz3p22 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 God bless you

  • @nagarajupala5068
    @nagarajupala5068Ай бұрын

    Praise the lord 🙏🏻 brother wonderful songs 💓🙏🏻 God bless you

  • @venkatarathnam167
    @venkatarathnam16724 күн бұрын

    Gud morning brother praise the lord brother

  • @rideforChrist
    @rideforChrist24 күн бұрын

    praise the Lord

  • @myvillage3351
    @myvillage335129 күн бұрын

    Prise the lord brother పాట చాలా వినసొంపుగా వుంది, లిరిక్స్ కూడా చాలాబాగున్నాయి, ఫ్లూట్ సంగీతం అయితే నెక్స్ట్ లెవల్.

  • @SatyavathiSurisetti

    @SatyavathiSurisetti

    19 күн бұрын

    Door is 😊in😊

  • @user-be2xf5tj4q
    @user-be2xf5tj4qАй бұрын

    అద్భుతంగా రాశారు అన్న

  • @amaladasuveerababu9309
    @amaladasuveerababu930925 күн бұрын

    వందనాలు అన్నయ్య

  • @penumakaSrinu-rs7yv
    @penumakaSrinu-rs7yvАй бұрын

    Yevaru niku nivarani yedi niku sontha Ani song and track kavali❤

  • @mesaalfredisaiah8972
    @mesaalfredisaiah8972Ай бұрын

    ❤❤❤❤ అన్న నమస్తే చాలా ఇష్టం అన్న praise the LORD OF LORD JESUS AMEN

  • @RUTHU.k
    @RUTHU.kАй бұрын

    Super I'm big fan of you nissy bro ❤❤god bless you

  • @Akshaykumarjesus733
    @Akshaykumarjesus73316 күн бұрын

    Nice voice anna🙌🙌🙌👌👌👌🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @asp-ajay
    @asp-ajayАй бұрын

    ❤❤❤🎉🎉🎉

  • @sagarisuribabu2192
    @sagarisuribabu219224 күн бұрын

    Super 👌 nice song God bless you Anna

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560Ай бұрын

    Wonder full song super singing 👌 brother 🙏👏🙏😊

  • @shobamahendrakar6402
    @shobamahendrakar640229 күн бұрын

    Excellent life changing song it’s touch my heart glory to god 👏👏👏👏🙌🙌

  • @user-zw2cp7cj2t

    @user-zw2cp7cj2t

    28 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏☦️☦️👏👏👏👏👏👏👏

  • @prabhakarmanohar8068
    @prabhakarmanohar8068Ай бұрын

    ❤❤❤❤❤❤

  • @URA.RAJANNA3279
    @URA.RAJANNA3279Ай бұрын

    👌👍❤️

  • @Solmon933
    @Solmon933Ай бұрын

    ❤❤❤

  • @asp-ajay
    @asp-ajayАй бұрын

    🎉🎉🎉🎉

  • @goutham18yt
    @goutham18ytАй бұрын

    Prisethelord brother godbless you all prabhuni yandu nireakshana unchina prathi okkaram parisuddulandaritho paralokamulo undumugaka amen

  • @sirishakankipatie6172
    @sirishakankipatie6172Ай бұрын

    Wander full song 🎵 Annaya

  • @apparaomyllipilli3542
    @apparaomyllipilli3542Ай бұрын

    Ee sang track kavali br god blase you amen

  • @hanokwalkwithgod567
    @hanokwalkwithgod567Ай бұрын

    Wonderful lyrics brother...

  • @sannakkichandra8529
    @sannakkichandra8529Ай бұрын

    చాలామంచి పాట

  • @user-mr2ce7fe1n
    @user-mr2ce7fe1nАй бұрын

    Annaya me voice nice God bless you 🙏❤️❤️❤️❤️💐

  • @rajeshspiritualstorage7249
    @rajeshspiritualstorage7249Ай бұрын

    Nice song wonderfull meaning song annayya god bless you annayya

  • @guntabheemaraju8016
    @guntabheemaraju8016Ай бұрын

    Weldone sir, God be the glory.

  • @godgospel1548
    @godgospel15489 күн бұрын

    హృదయాన్ని కదిలించె మంచి పాట 🙏

  • @srinivaschatla7348
    @srinivaschatla73484 күн бұрын

    Good song anna

  • @ushasreemunagoti5484
    @ushasreemunagoti54843 күн бұрын

    ❤❤❤❤❤❤❤❤❤tq brother

  • @johnmanepally8711
    @johnmanepally8711Ай бұрын

    Excellent

  • @shobaraj3240
    @shobaraj3240Ай бұрын

    🙏🙌🤝💐👌

  • @jashuvajashuva9241
    @jashuvajashuva9241Ай бұрын

    ❤❤❤❤❤❤ love the song

  • @uravijacksonsinger2150
    @uravijacksonsinger215012 күн бұрын

    God bless you anna 🙏

  • @dudduravigarunuzvidpastor5508
    @dudduravigarunuzvidpastor550819 күн бұрын

    Super 🎉🎉🎉🎉

  • @user-zn1og6hk9l
    @user-zn1og6hk9lАй бұрын

    Wonderful Song Tq Godblessyou Brother 🙏🙌🙌🙏🤝🤝👌👌💐

  • @BSRao-ln3hp
    @BSRao-ln3hp26 күн бұрын

    మంచి సాహిత్యం సమకూర్చారు. చాలా బాగుంది పాట. ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది,🎉❤

  • @shubhakardigitalgospelsongs
    @shubhakardigitalgospelsongs15 күн бұрын

    సాగర్ అన్న దేవుడు మమ్ములను దీవించును గాక, మీ శ్రమ అనేక ఆత్మలు రక్షణలోకి నడుపును, రక్షిoపబడిన వారికి పూరికొలుపు. M. SHUBHAKAR

  • @chaitanyamurada6695
    @chaitanyamurada6695Ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tejasaila9786
    @tejasaila9786Ай бұрын

    🙇

  • @solomonraju6861
    @solomonraju6861Ай бұрын

    Anna God bless you.... Praise to God wonderful song

  • @Godsonsccc
    @GodsonscccАй бұрын

    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @munniabhi9798
    @munniabhi9798Ай бұрын

  • @sureshbabuvelangi2677
    @sureshbabuvelangi267724 күн бұрын

    Nissy john gari maro aanimutyam….eannisaarlu vinnaa tanivi teeradu ❤ lyrics,music great ❤

  • @vazraabram8069
    @vazraabram806923 күн бұрын

    Praise the Lord very nice song..beautiful sir nissy sir very beautiful voice ❤❤❤

  • @ravimedidi1942
    @ravimedidi1942Ай бұрын

    Telugu liric paz

  • @Gospelforu777
    @Gospelforu77725 күн бұрын

    Good Message Spiritual Song Brother🙏🙏🙏🙏

  • @vijayakumari8119
    @vijayakumari8119Ай бұрын

    Very nice song God bless you bro

  • @kingarunboui8446
    @kingarunboui8446Ай бұрын

    Pls release track also

  • @mvenky8006

    @mvenky8006

    Ай бұрын

    Already ఉందిగా బ్రదర్

  • @shalumeshalume7703
    @shalumeshalume770328 күн бұрын

    Praise the Lord brother🌹🌹👏👏👏👏👏👏🌹🌹

  • @praisy387
    @praisy38725 күн бұрын

    I love this song very much

  • @rajakumari1579
    @rajakumari157928 күн бұрын

    Wonderful song Excellent 💯👍

  • @bhagyamb5398
    @bhagyamb539829 күн бұрын

    ❤❤❤❤❤

  • @krupakanthi2751
    @krupakanthi2751Ай бұрын

    Praise God🙏🏻...

  • @KundetiSuribabu-tl9di
    @KundetiSuribabu-tl9di29 күн бұрын

    Ok❤

  • @prasannakumariparimi9787
    @prasannakumariparimi9787Ай бұрын

    ❤❤❤❤🎉🎉🎉🎉

  • @domaanithareddy6930
    @domaanithareddy693029 күн бұрын

    Preselord

  • @yesgoodbrotherbabu9549
    @yesgoodbrotherbabu954918 күн бұрын

    Tark pleasr🙏

  • @JamesY-pn5ew
    @JamesY-pn5ewАй бұрын

    Lyrics plz

  • @sannakkichandra8529
    @sannakkichandra8529Ай бұрын

    వందనాలు అన్నయ్య

  • @kmalakamala9225
    @kmalakamala922525 күн бұрын

    ❤❤❤❤❤❤

  • @wordofgodministers4411
    @wordofgodministers4411Ай бұрын

    వందనాలు అన్నయ్య

Келесі