మా లచ్చకి గోదారంటే... చాలా ఇష్టం | October 13th Night | Telugu film director vamsy

Ойын-сауық

మా లచ్చకి గోదారంటే... చాలా ఇష్టం | October 13th Night | Telugu film director vamsy
*SONG LYRICS, MUSIC, DIRECTION : VAMSY
*KEYBOARDS : NAVEEN
*SINGERS : SRI KRISHNA, SANTHOSH KAMAMKAR, ANJANA SOUMYA ,SAHITHI, VEENA, *PHANINARAYANA
*FLUTE : YOUGANDHAR
*ఎడిటర్: సోమేశ్వర్ పోచం
*ఫోటోగ్రఫీ: M.V.రఘు
*ఆడియోగ్రాఫర్: జిల్లెల్లమూడి రాఘవచరణ్
*ఆర్ట్: దవులూరి నారాయణ, సత్యసుఫి
*నిర్మాత: శైలి అర్జున్
#pasalapudivamsy #vamsy #directorvamsy #telugufilmdirectorvamsy #filmdirectorvamsy #vamsi #screenwritervamsy
telugu film director vamsi
telugu film director vamsi channel
telugu film director vamsi youtube channel
vamsy hits
director vamsi movies
director vamsi telugu songs
director vamsi interview
director vamsi movie comedy scenes
Vamsi ilayaraja movies
Vamsy ilayaraja songs
vamsi ilayaraja telugu hits
vamsi ilayaraja telugu hits video songs
vamsi ilayaraja songs
vamsi ilayaraja hits
vamsi ilayaraja hit songs
vamsi ilayaraja
vamsi ilayaraja bgm
mancupallaki
sitara

Пікірлер: 180

  • @TeluguFilmDirectorVamsy
    @TeluguFilmDirectorVamsy2 ай бұрын

    మీఅందరి అభిమానానికి చాలా థాంక్స్ అండి 🙏

  • @Pawanprabhasmutual

    @Pawanprabhasmutual

    2 ай бұрын

    అన్వేషణ గురించి చెప్పండి అసలు.ఉండలేకపోతున్నాను....

  • @tuftoffy

    @tuftoffy

    2 ай бұрын

    Vamsi garu, Lachcha gari photo pettundaalsindi! Madam tho vunna manchi gnaapakaalu gurtu cheskuntoo haayigaa vundandi.

  • @SuchendraReddy

    @SuchendraReddy

    Ай бұрын

    గురువు గారికి నమస్సుమాంజలి 🙏🏽

  • @jyothikolla6270

    @jyothikolla6270

    Ай бұрын

    🙏🙏🙏

  • @sateesh1995

    @sateesh1995

    Ай бұрын

    మాకు వంశీ గారంటే ఇష్టం... ఆయన సినిమాలు అంటే ప్రాణం

  • @navakishore6584
    @navakishore65842 ай бұрын

    వీడియో చూస్తుంటే (వింటుంటే) గుండె మరో గోదావరి అయ్యింది గురువుగారు, అందరి ఆత్మ భగవంతునిలో ఐక్యం అయినట్లు ఆ తల్లి గారి ఆత్మ మీకు ఎంతో ఇష్టమైన గోదావరి తల్లిలో ఐక్యమై శాశ్వత పుణ్య లోకాలకు వెళ్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను 🙏🙏

  • @kothapalliashok8914
    @kothapalliashok89142 ай бұрын

    అయ్యో అంత విషాదాన్ని దిగమింగి మా కోసం వీడియో చేశారని నాకు అనిపిస్తుంది సర్

  • @ravigarikapati9625
    @ravigarikapati96252 ай бұрын

    వృత్తి పనులకే ఎక్కువ విలువ ఇచ్చి కనీసం ఇంట్లో వాళ్ళ చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేని నా లాంటి వాళ్ళు కూడా ఉన్నా రండి.....మీరు చెప్పిన తీరు చూసి ఇకనైనా నా పద్ధతి మార్చుకోవాలి... ఏది ఏమైనా మీకు తీరని నష్టం కలిగింది...అమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భవంతుడిని కోరుకుంటున్నాను...

  • @jkbharavi123
    @jkbharavi1232 ай бұрын

    గగుర్పొడిచింది... కళ్ళల్లో నీళ్ళు సూడులు తిరిగాయి...ఆర్డ్రమై పోయాను... దిగులుగా వుండిపోయాను... చాలా టైం పట్టింది... కోలుకోవడానికి... మీరు కూడా కోలుకోవాలని శివయ్యను ప్రార్థిస్తున్నాను

  • @TeluguFilmDirectorVamsy

    @TeluguFilmDirectorVamsy

    2 ай бұрын

    థాంక్యూ అండి భట్టాచారి గారు

  • @ghantaramu2699
    @ghantaramu26992 ай бұрын

    ఏడిపించేశారు...........మీ మీద కోపం గా వున్నది ......

  • @KSRCREATIONS
    @KSRCREATIONS2 ай бұрын

    గోదారి...కోనసీమ లో కాదు... మీ కళ్ళల్లో కనిపించింది గురువుగారు 😢 అది మా గుండెల్లోకి ప్రవహించింది 😢😢😢 మీ అభిమాని కొత్తపల్లి శేషు

  • @user-wj4vm5tf7x
    @user-wj4vm5tf7x2 ай бұрын

    మీ అభిమానిగా మీరు చెప్పిన వింటే నా కళ్ళు చమర్చిస్తున్నాయి.

  • @SriNivasa2023
    @SriNivasa20232 ай бұрын

    యెంత తీయటి జ్ఞాపకాలు...ఎంత భావుకత వంశీ తెలుగుదనానికి ఒక ఐకాన్

  • @nalinipriyak3710
    @nalinipriyak3710Ай бұрын

    Super video ❤

  • @narenderreddy6493
    @narenderreddy64932 ай бұрын

    Very sad ending... మీ జీవితం ప్రాణం పెట్టి చూసుకున్న a తల్లి కొరిక మీరు నమ్ముకున్న గోదారి తల్లి తీర్చలేదు..

  • @VEERA384
    @VEERA3842 ай бұрын

    విషాదాన్ని గొంతులో దాచుకుని వినోదాన్ని మాత్రమే ప్రేక్షకులకి పంచిన ది గ్రేట్ లెజెండ్ చార్లీ చాప్లిన్ మహాశయుడు గుర్తు కొచ్చారు.

  • @ravikonduri3766
    @ravikonduri3766Ай бұрын

    గోదావరి అందాలు అందంగా చూపించారు మీరు మీ సినిమాల్లో...కానీ అదే గోదారి మీ జీవితంలో విషాదాన్ని నింపింది. నిజంగా మా గుండేల్లో గోదారి ఉప్పొంగింది గురువు గారు 🙏😅

  • @gudlaprasannareddy3974
    @gudlaprasannareddy39742 ай бұрын

    Sir మీరు నా favorite Director Sir కానీ మీ మాటలు చాలా బాధగా ఉంది లచ్చి గారి ఆత్మ ప్రశాంతంగా ఉండాలి

  • @vedabhoomi369
    @vedabhoomi3692 ай бұрын

    పాపం అమ్మగారు... తన కల నిజం కాకుండానే వెళ్లిపోయారు😢...అందుకే మనం ఎంత బిజీ బిజీగా ఉన్న కూడా మన కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత తప్పకుండా ఇవ్వాలి... వారి కనీసపు చిన్న చిన్న కోరికలు కూడా మనం తీర్చలేకపోతే... వారు పోయాక ఎంత బాధపడినా ఏం చేయలేము

  • @MrSarma65
    @MrSarma65Ай бұрын

    vamsy garu -mee maatalki maa gunde cheruvu ayipotondi andi 🙏

  • @user-vi5yv5rk8l
    @user-vi5yv5rk8l2 ай бұрын

    తీపిగుర్తులు ఎప్పటికీ తరగని సంపద

  • @shalivahnshalin3744
    @shalivahnshalin3744Ай бұрын

    You are the proud of Telugu film industry

  • @parvathigatti5736
    @parvathigatti57362 ай бұрын

    ♥️

  • @trinadh7247
    @trinadh72472 ай бұрын

    ప్రేమా, పలాయన వాదమూ, అంతా తనే- తనదే అన్న కొంత స్వార్ధమూ.. తనదైన లోకంలో విహరించే తత్వమూ... ఆ అఖండ వెన్నెల గోదారంత భావుకత... అంతా కలసి ఓ ఎనిమిది నిముషాల కన్నీరు.. అదేంటో కొన్ని విషాదాలూ పన్నీరే.. వంశీ కథలా... వంశీ వ్యధలా

  • @dvvarmaraju7659
    @dvvarmaraju76592 ай бұрын

    గురూజీ మీరు ఈ వీడియో చేస్తున్నప్పుడు ఎంత బాధ పడివుంటారో..... 🙏🙏

  • @sureshpadala1333
    @sureshpadala1333Ай бұрын

    గుండె పగిలింది..కన్నీరు పారింది.. మనస్సు లో ఉన్న బాధ గడ్డ కట్టంది... గురువు గారికి అభినందనలు

  • @aavitijagadish6065
    @aavitijagadish6065Ай бұрын

    నమస్కారం వంశీ గారు.. 🙏 నా పేరు జగదీష్ నేను హైదరాబాద్ లో ఉంటాను. నాకు మీ సినిమాలు అంటే చాల ఇష్టం. మీ ప్రతి సినిమాలో మీరు గోదావరి అందాలను చూపిస్తుంటే మీకు ఆ గోదావరితో ఎదో విడదీయలేని అనుబంధం ఉంది అనుకునేవాణ్ణి. కానీ ఈ వీడియొ చూసాక అర్థం అయింది, గుండెల్లో దాచుకోలేనంత విషాదం దాగి ఉంది అని...😔

  • @shafikhshaik6743
    @shafikhshaik6743Ай бұрын

    Ayyo sry guruvu garu.really very heart touching😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sureshpadala1333
    @sureshpadala1333Ай бұрын

    Prema bhadhyathalu..ento e జీవితాలు

  • @drsureshbabumandalapu1869
    @drsureshbabumandalapu1869Ай бұрын

    Super sir

  • @laksshmiepraasaad2267
    @laksshmiepraasaad22672 ай бұрын

    మీ వీడియో చూస్తుంటే వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదండి, గుండె బరువెక్కి పోయిందండి వంశి గారు నాది రాజమండ్రి అందుకని ఈ ఎఫెక్షన్ ఆప్యాయత మరువలేని మీతో జర్నీ....😢😢😢😢😢

  • @jkbharavi123
    @jkbharavi1232 ай бұрын

    సు డు లు

  • @shaikmuneer7635
    @shaikmuneer76352 ай бұрын

    చాలా బాధ గా ఉంది vamsy గారు మీ సహధర్మచారిణి నీ కోల్పోవడం, వారు కోరిన కోర్కెల్లో ఒక్కటైనా తీర్చి ఉంటే ఎంతో బాగుండేది కదా!

  • @shaikmuneer7635

    @shaikmuneer7635

    2 ай бұрын

    Vamsy గారు మీ గోదావరి ప్రవాహ ప్రాంతం లో మీ పరిచయం తో వ్యవసాయ భూమిని లీస్ కి ఇప్పిస్తే ఒక పంట పూర్తి చేసి మావూరు వెళ్ళిపోతాను. పవిత్ర గోదావరి లో వ్యవసాయం చెయ్యాలి అని చిన్న కోరిక sir.

  • @ramamohanraoganta9139
    @ramamohanraoganta91392 ай бұрын

    చాలా హృద్యంగా ఉందండి... ....

  • @anuradhatadoju2210
    @anuradhatadoju22102 ай бұрын

    Ayyo 😔

  • @myjourny5346
    @myjourny53462 ай бұрын

    సార్ 🙏🏽

  • @manjulag5425
    @manjulag5425Ай бұрын

    Cha cha so sad😢

  • @ramakrishnavanganuru9454
    @ramakrishnavanganuru94542 ай бұрын

    😥😥😥🙏🙏

  • @ramkrishnab8106
    @ramkrishnab81062 ай бұрын

    అయ్యో 😢

  • @Dr.KishoreKunapuli
    @Dr.KishoreKunapuli2 ай бұрын

    వంశీ గారు నమస్తే ........ నేను మీకు చాల పెద్ద అభిమానిని మీ సినిమాలు కొన్ని వందల సార్లు చూసాను. తోటపల్లి సాయినాథ్ గారు నాకు ఫ్రెండ్. వారి ద్వారా మీ సితార ముచ్చట్లు తెలుసుని.... మురిసిపోయాను. మిమ్మల్ని కలిసే భాగ్యము నాకు కలగలేదు. కలగదు అనికూడా కృష్ణభగవాన్ చెప్పాడు. మీ మనసులోని ఆర్ద్రత, భావుకత, ఎవరికి అందనివి. మీతో కనీసం ఒక గంట గడపాలని కోరుకుంటూ....🙏మీ కిషోర్

  • @nageswararaokommuri2815

    @nageswararaokommuri2815

    2 ай бұрын

    కృష్ణ భగవాన్ ఎందుకు ' కలగదు ' అని చెప్పాడు

  • @Dr.KishoreKunapuli

    @Dr.KishoreKunapuli

    2 ай бұрын

    @@nageswararaokommuri2815 ఎందుకంటే, వంశీ గారికి కొత్త వాళ్ళని కలవటం ఫ్రెండ్షిప్ చెయ్యటం నచ్చదు

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri28152 ай бұрын

    గోదావరి దేవుళ్ళు .... మీ భార్య కోరిక .... మీ వాయిదా .... ఏ విధంగా తీర్చబోతున్నారో అని ఎదురు చూస్తుంటే .... ఇంతగా బాధిస్తారా .... మీ బాధని మాతో పంచుకొన్నారా .... బాధాకరమైన జ్ఞాపకాలు తీపి జ్ఞాపకాలగా మారతాయన్న నా అపోహని పటాపంచలు చేశారు

  • @suryateja2402
    @suryateja24022 ай бұрын

    గురువు గారు మాటలు వింటుంటే కళ్ళలోనుండి నీరు జలజలా కారింది

  • @sivakanthreddy3615
    @sivakanthreddy36152 ай бұрын

    Hart broken vamsi sir

  • @hemanthkumark970
    @hemanthkumark9702 ай бұрын

    ఒక్కోసారి అనిపిస్తుంది మిమ్మల్ని ఏడిపించేందుకే ఇవన్నీ... సారీ సార్.. భార్య చిన్న చిన్న కోరికలు తీర్చాలని నాకు అర్దమైంది...🙏

  • @bhavarajuganga7226
    @bhavarajuganga7226Ай бұрын

    ఏడుస్తూ విన్నాను.

  • @syamram9819
    @syamram98192 ай бұрын

    కన్నీళ్లు వచ్చాయి అండి వంశీ గారు

  • @srilakshmicreations7415
    @srilakshmicreations74152 ай бұрын

    మన జీవితం లో అందరి ముందూ నటిస్తూ ఉంటాం, ఎంత కోపం ఉన్నా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతాం, కానీ ఇంట్లో వారితో ఎప్పుడూ మనం ఆ నటన చేయము, మన భావాలను ఉన్నది ఉన్నట్టు మన వాళ్ల ముందు ప్రకటిస్తాం, వాళ్ళకి బాధ కలుగుతుంది అన్నది ఏ మాత్రం పట్టించుకోము. మన బంధువుల దగ్గర, మనం పని చేసే కొలీగ్స్ దగ్గర, అంతెందుకు ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర కూడా వాళ్లకి బాధ కలగకూడదని వాళ్లు మనల్ని మంచివారు అని అనుకోవాలని వారిపై ఎంత కోపం ఉన్నా మనము నటన చేస్తూ ఉంటాము. కానీ ప్రేమగా, ఆప్యాయంగా మన వాళ్ళతో మాట్లాడడం మనకి ఎలాగూ రాదు, కనీసం ఎదుటి వాళ్ళతో చేసే నటనలో 10 శాతం అయినా మన వాళ్ళ దగ్గర నటిస్తే మన ఫ్యామిలీ ఎంతగానో సంతోషపడుతుంది అన్న ఆలోచన మనకు రాదు. వాళ్ళ ఇష్టా ఇష్టాలు, వాళ్ళ మానసిక పరిస్థితి అసలు మనం పట్టించుకోము. ఫ్యామిలీని మనం ఎప్పుడు take it for granted లాగ చూస్తాము. నిజానికి మన జీవితంలో మన అభ్యున్నతికి పాటుపడేది మన వాళ్ళు మాత్రమే కదా, మన కష్ట సుఖాలలో అండదండగా నిలబడేది మన ఫ్యామిలీ మెంబర్స్ ఏ కదా, మరి ఎందుకు మాట్లాడే విధానంలో కానీ, ప్రేమ చూపడంలో కానీ వాళ్ళకి కావాల్సిన పనులు, వాళ్ల కోరికలు తీర్చడంలో కానీ ఎందుకు మనం ప్రాముఖ్యత ఇవ్వము. మన వాళ్లు ఉన్నంతవరకు వాళ్ళ విలువ మనకు తెలియదు, వాళ్లు దూరమైన తర్వాతనే ఇన్ని రోజులు ఏమి కోల్పోయామో అన్నది అర్థమవుతుంది. వంశీ గారు మీకు, మేడం కి ఆ గోదావరి మీద ఉన్న ప్రేమనే మిమ్మల్ని ఇద్దరిని కలిపిందేమో, మీతో పాటు గోదావరి అందాలను చూడాలి అనుకున్న మేడం గారు, మీ చేతుల మీదుగా గోదావరిలో కలిసిపోయారన్న మాట, ఆవిడ ఆత్మ తప్పకుండా శాంతించే ఉంటుంది. ఓం శాంతి🙏🙏🙏

  • @pspk560
    @pspk5602 ай бұрын

    Mi cinimalu ante Naku chala istam❤️

  • @panduranga928
    @panduranga9282 ай бұрын

    చేతిలో డబ్బు ,సమయం,ఎంతో మంది తెలిసిన పెద్ద మనుషులు ఉండి కూడా ఏనాడూ అమ్మ గారి కోరిక తీర్చాలని మీ మనసులో లేదు అంతే.మీలాగే గోదారి అంటే ఇష్టమైన బయట వారికి ఇచ్చిన విలువ అమ్మగారికి ఇవ్వలేకపోయారు అంతే.

  • @subbudarla7269
    @subbudarla72692 ай бұрын

    మీ గతం,,, అందులోని ఆనందం భాధ మాతో పంచుకున్నందుకు,,, 🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @RameshReddy-jg9lp
    @RameshReddy-jg9lp2 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @myjourny5346
    @myjourny53462 ай бұрын

    ఇంకేజన్మకి కలవని నన్ను.... 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @o_mahesh1601

    @o_mahesh1601

    2 ай бұрын

    Andhulo chala ardhatha undhi. I feel it 😢

  • @SitaKumari-jm3ln

    @SitaKumari-jm3ln

    2 ай бұрын

    😢😢😢😢

  • @evadugoppa5510
    @evadugoppa55102 ай бұрын

    🙏ఆమె పవిత్ర ఆత్మకి పరమాత్మ శాంతి చేకూర్చుగాక.

  • @swarna.k5338
    @swarna.k53382 ай бұрын

    🙏🙏🙏

  • @srilaxmitadakamalla2458
    @srilaxmitadakamalla24582 ай бұрын

    పెద్ద శిక్ష వేసారు లక్ష్మి గారు మీకు చాల భాధ గా ఉంది

  • @vihariranga
    @vihariranga2 ай бұрын

    Love you sir

  • @takeaction8737
    @takeaction87372 ай бұрын

    మనకి తోడుగా వుండే నీడకి ఏరోజు మనం గొడుగు పట్టం గురువుగారు, ఎందుకంటే మనం బుద్ధిహినూలం. ఐ మిస్ యూ అమ్మ . ధన్యవాదాలు గురువుగారు

  • @govardhanp1218
    @govardhanp12182 ай бұрын

    ఓం నమః శివాయ

  • @lakshmib2700
    @lakshmib27002 ай бұрын

    మీ లచ్చ గారి స్మృతికి నివాళులు. ఒక్కోసారి అంతే. మన చేతిలో అన్నీ ఉండవుగా..

  • @venkateswaraprasad-eo3sq
    @venkateswaraprasad-eo3sq2 ай бұрын

    అయ్యో

  • @UdhaiBhaskar-mw2fg
    @UdhaiBhaskar-mw2fg2 ай бұрын

    గురువుగారు.

  • @mdrealestate6592
    @mdrealestate65922 ай бұрын

    మీ గుండెల్లో ఉన్న అంత బాధని మాటల్లో చెప్పగలిగారు ఏది ఏమైనా మీ గుండె చాలా చాలా గట్టిది అది ఒక వైపు బాధపడుతూనే మరోవైపు మిమ్మల్ని సర్ది చెబుతోంది ఈ బాధని నేను అనుభవించిన వాడిగా మీరు చెబుతున్న మాటలు మొదటి నుండి చివరి వరకు వింటూనే వచ్చాను చివరి పదాలు మనసుని అలా పిండి వేసినట్టు అయింది మీ నీడ మీకు దూరం అవ్వవచ్చు కానీ ఆ స్మృతులు ఎన్నిటికి దూరం కావు

  • @vemuriramachandra591
    @vemuriramachandra5912 ай бұрын

    రాజనాల గారి సంఘటన మీ లచ్చి గారి సంఘటన మామూలుగా కదిలించలేదు, సార్.

  • @pharibabu9677
    @pharibabu96772 ай бұрын

    Vamsy international director, great person.

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506Ай бұрын

    Vamsy gaaru kallambati neellochayi innellayina mimmalni mee jnapakaalani, naa jnapakaalani marchipolekavunnamu vamsy gaaru.

  • @svprasad8607
    @svprasad86072 ай бұрын

    నమస్కారం గురువుగారు విధి అంటే ఇదేనేమో

  • @vijayalakshmigreat1192
    @vijayalakshmigreat11922 ай бұрын

    Heart touching 😢

  • @sgmedicineshoppe5657
    @sgmedicineshoppe56572 ай бұрын

    Om santhi

  • @mokshageetha845
    @mokshageetha8452 ай бұрын

    మది నదిలో😫😥

  • @varalaxmi6238
    @varalaxmi62382 ай бұрын

    ఏదైనా ఉండగానే…

  • @saginathamramaprasad1903
    @saginathamramaprasad19032 ай бұрын

    🌹

  • @user-ki9uu7tj2i
    @user-ki9uu7tj2i2 ай бұрын

    Namesthe Vamsi garu

  • @srinivaschittella8041
    @srinivaschittella80412 ай бұрын

    highly connecting

  • @australiapwc496
    @australiapwc4962 ай бұрын

    Your pain is endless sir 😢

  • @beadude999
    @beadude9992 ай бұрын

    Ayyo.. vintunte chala badha gaa undi guru gaaru.

  • @ramakrishnavanganuru9454
    @ramakrishnavanganuru94542 ай бұрын

    boss movies ki...meeru duuram avvakandi... regulor gaa movies cheyandi..😍😍 we are all waiting ...for ur movies💞💞

  • @myjourny5346
    @myjourny53462 ай бұрын

    మిమ్మల్ని కొట్టాలని వుంది

  • @druvakumar7148
    @druvakumar71482 ай бұрын

    చాలా విషాదకరమైన ముగింపు 😢

  • @jayaprasad5142
    @jayaprasad51422 ай бұрын

    Manasanthaa bharamai poyindandi.....Vamsi garu

  • @laksshmiepraasaad2267
    @laksshmiepraasaad22672 ай бұрын

    బాపుగారు కమలాకర్ కామేశ్వరి గారు జాబితాలో మీరు కూడా కారణ జన్ములు వంశి గారు. . భగవంతుడు మా కోసం మిమ్మల్ని భువి నుంచి భూమికి దిగి వచ్చేలా చేశారు

  • @vijayalaxmi9738
    @vijayalaxmi97382 ай бұрын

    So sad Vamsi sir.Aa Thalliki Namaste

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln2 ай бұрын

    😢😢😢😢

  • @jogeshyelusuri7051
    @jogeshyelusuri70512 ай бұрын

    😢 Rip Lachhi amma

  • @satyanarayanasanipina6249
    @satyanarayanasanipina62492 ай бұрын

    చాల చాలా బాధగా అనిపించింది వింటుంటే😔.విన్న మాకే ఇలాఉంటే,అనుభవించిన మీకు....😢.

  • @srinivas28
    @srinivas282 ай бұрын

    చివర్లో ఏడిపించేశారు. కళ్ళల్లో గోదారి రెండు పాయలుగ పారింది. 🙏

  • @panduriveeravenkatasaipras5685
    @panduriveeravenkatasaipras56852 ай бұрын

    ఏంటి సార్ ఇలా బాధ పెట్టారు..., అక్టోబర్ 13 ఏ సంవత్సరం సార్..

  • @kulaviews1197
    @kulaviews11972 ай бұрын

    🙏

  • @myjourny5346
    @myjourny5346Ай бұрын

    లాస్టులో 8:04 లో వచ్చినప్పుడు మ్యూజిక్... గుండె నీ పిండేస్తుంది 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @GhantaRavi123
    @GhantaRavi1232 ай бұрын

    ఇంత విషాద మా? 😢

  • @srinivassrinu4730
    @srinivassrinu47302 ай бұрын

    Cant able to comment vamsi garu.

  • @kasyapghantasala2647
    @kasyapghantasala26472 ай бұрын

    Everyone should learn lessons from your story that we should balance life and give 50 percent importance to wife and family

  • @myjourny5346
    @myjourny5346Ай бұрын

    గురువు గారు నేను చనిపోయేలోపు మిమ్మల్ని కలవగలనా...?

  • @Ramakrishna-vc6uo
    @Ramakrishna-vc6uo2 ай бұрын

    మీరు నమ్మరు గాని నేను చెబుతున్నా, రోజూ మీ సినిమాలో పాటలు వినందే నేను నిద్రపోను గురువుగారు...

  • @user-nc2ho2ej8r
    @user-nc2ho2ej8r2 ай бұрын

    Neenu దీన్ని ఒప్పు కొను సర్ మీరు aavinni చాలా అశ్రద్ధ చేశారు

  • @babjisk-nk9vh
    @babjisk-nk9vh2 ай бұрын

    మనసేదోలా అయిపోయిందండి

  • @srinivaskonda940
    @srinivaskonda9402 ай бұрын

    "దేవుడు కరుడుగట్టిన నాస్తిక వాది"

  • @inspiredecors
    @inspiredecors2 ай бұрын

    ఎప్పటికీ తీరని కోరికలా మిగిలిపోవడమేనా జీవితం అంటే …🙁 గత జన్మలోని జాజిపూల సువాసనలా కలిసిపోవడం కదా

  • @royalgowthamdrawing7768
    @royalgowthamdrawing77682 ай бұрын

    Enduko meerante naaku chaala istam ❤❤❤

  • @rgadepu8863
    @rgadepu8863Ай бұрын

    So Sorry Sir ❤❤🎉🎉 Me real life ni....intha poetry gaa chepparu....❤❤❤

  • @user-fc2xe6lw4j
    @user-fc2xe6lw4j2 ай бұрын

    Very sad vamsi garu this is kv reddy Aalapana time lo kalisanu

  • @drpvrao-ps6wi
    @drpvrao-ps6wi2 ай бұрын

    Missing you sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dr.gkfd125
    @dr.gkfd1252 ай бұрын

    బాధని మాటల్లో వర్ణించడానికి మనసు రాలేదు గురువు గారు 🙏🙏🙏🙏 డైరెక్టర్ Gk 🎥🎥

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani112 ай бұрын

    SIR VERY SAD TO HEAR ABOUT YOUR WIFE

  • @kesupakaprasanth4770
    @kesupakaprasanth47702 ай бұрын

    ఈ జ్ఞాపకాలు సాంగ్ ఏ మూవీలో సార్ చెప్పలేదు

Келесі