మాగురువు భారతీరాజాకి జాతకంచెప్పడంకూడాతెలుసు| Guruvu Bharati Raaja Ki Jathakam Cheppadam Kuda Telusu

#pasalapudivamsy #vamsy #directorvamsy #telugufilmdirectorvamsy #filmdirectorvamsy #screenwritervamsy
*Keys Arranged & Programmed by: Nawin Madiri*Vocals: Srikrishna Vishnubhotla, Harini Ivaturi
*Liric:Goparaju Radhakrishna*Editor:purush*Producer:Saili*Music & Direction:Vamsy
మాగురువు భారతీరాజాకి జాతకంచెప్పడంకూడాతెలుసు| Guruvu Bharati Raaja Ki Jathakam Cheppadam Kuda Telusu
telugu film director vamsi, telugu film director vamsi channel, telugu film director vamsi youtube channel, vamsy hits,director vamsi movies,director vamsi telugu songs,
director vamsi interview,director vamsi movie comedy scenes,

Пікірлер: 351

  • @TeluguFilmDirectorVamsy
    @TeluguFilmDirectorVamsy

    మీ అభిమానానికి అభినందనలకి ధన్యవాదాలు 🙏

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72

    ఒకటి మాత్రం నిజం....

  • @p.v.raosrjournalist7731
    @p.v.raosrjournalist7731

    " చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం...." " వెన్నెల్లో గోదారి అందం...." " ఎదుటా నీవే ఎదోలోనా నీవే ..."

  • @Ramuanaparthi3531
    @Ramuanaparthi3531

    వంశీ గారు మీరు మళ్ళీ ఇలా కనిపించడం చాలా చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ అన్వేషణ లాంటి సినిమా తీయండి సార్. మళ్ళీ సితార లాంటి మధుర జ్ఞాపకాన్ని మీ అభిమానులకు అందించండి. యూట్యూబ్ లో తరచూ కనిపించండి. మహర్షులు కొన్నాళ్ళు ఎలా కనిపించకుండా హిమాలయాలకు వెళ్ళిపోతారో మీరు మా మీద అలా అలిగి వెళ్లిపోయారా!

  • @revanthalex4110
    @revanthalex4110

    వంశీ చాలా ప్రమాదం,జరిగిన ప్రతీ క్షణాని గుర్తుచేసే దర్శకుడు.

  • @syamsundar6883
    @syamsundar6883

    ఇళయరాజా గారి సంగీతం

  • @RavinderRajGuru
    @RavinderRajGuru

    అప్పట్లోనే ట్రైలర్ చాల క్రొత్త గా చేసారు - వంశి గారు - మీరు చాల గ్రేట్ సర్

  • @dr.shyamnaturopathy5677
    @dr.shyamnaturopathy5677

    భారతీరాజా గారు దర్శకత్వం లో క్రియేటివ్ జీనియస్ కానీ మీరు మాత్రం తెలుగు సినిమాను అప్పటివరకు ఉన్న మూస నుండి బయట పడేసిన ఒక గొప్ప దర్శకులు . సినిమాకు కావాల్సిన 24 crafts ను మీరు టచ్ చేసేశారు మీరు మాకున్న క్రియేటివ్ జీనియస్ లకు Godfather గురువు గారు

  • @SHORTHAND_666_SCHOOL
    @SHORTHAND_666_SCHOOL

    Sir, మీరు ఇలా you tube channel ద్వారా మన పాత మధురాల్ని తెలియ చేయడం మాకు అల్లి బిల్లి కలలా ఉంది. 🙏🙏🙏

  • @thotaramamohan9752
    @thotaramamohan9752

    వంశీ గారికి,నమస్తే ! మీ అనుభవాల గురించి స్వాతి పత్రికలో రాసినప్పుడు మీ జ్ఞాపకశక్తి కి ఆశ్చర్య మేసింది.ఇప్పుడు దృశ్యరూపంలో మా ముందుకొస్తున్నారు.చూసినంత వుంటాయేమో..

  • @vaarahe
    @vaarahe

    అన్నా అప్పుడు టీవీ లేదు కాబట్టి చూడలేకపోయాను ఇప్పుడు చూసే అవకాశం మీరు ఇచ్చినందుకు చాలా సంతోషం😊

  • @VanabhaskarKhandavalli
    @VanabhaskarKhandavalli

    వెన్నెల్లో గోదారి అందం ఏమో గానీ, మా వంశీ సినిమా లోనే అసలైన అందం. మీ అనుభూతులు, జ్ఞాపకాలు అన్నీ మాతో పంచుకోవాలని ఆశగా మీ తర్వాతి వీడియో కోసం ఎదురుచూస్తున్నాను 🙏

  • @sskotagaramjsp7313
    @sskotagaramjsp7313

    యవ్వన ప్రాయంలో మొదలయ్యే తొలి ప్రేమ, దాని వల్ల ఎదురయ్యే అనుభవ పాఠాలు ఆఖరికి ఏం మిగిలిచాయి అనే సందేశం ఉండేలా స్పష్టంగా కట్ చేసారు ట్రైలర్. సూపర్ సార్

  • @NagendraKumar-ty8ex
    @NagendraKumar-ty8ex

    వంశీ మనిషి కాదు

  • @tnlsrinu3115
    @tnlsrinu3115

    వంశీ మా దర్శకుడు అని చెప్పుకునే గొప్ప దర్శకుడు సార్ మీరు చాలా రోజుల తర్వాత యూట్యూబ్ ద్వారా మా ముందుకు వచ్చినందుకు సంతోషం సార్ మీరు నవలగా వ్రాసిన గాలికొండాపురం రైల్వేగేటు సూపర్ ధ్రిల్లర్ సార్ అది సినిమాగా తీయాలని అనుకుని ఆగిపోయింది ఆ విశేషాలను తెలియచేయండి సార్

  • @nareshr4162
    @nareshr4162

    ఈ ట్రైలర్ కట్ చేసే విధానం అద్భుతం ఈ సినిమాలో పాటలు మాటలు సంగీతం వేటూరి సాహిత్యం అద్భుతం sir ఈ ట్రైలర్ చూసి మళ్లీ సినిమా చూడాలనిపిస్తుంది..❤

  • @veeraswamyyeadakula4101
    @veeraswamyyeadakula4101

    ఈ చిత్రానికి అన్ని వర్గాలు పంచ ప్రాణాలు ఐతే పాటలు ఆరో ప్రాణం మీ ట్రైలర్ లో పాడిన వారు బాలు , జానకి ఆని add చేసి ఉంటే ఇంకా అధ్బుతం గా ఉండేది అని నా ఫీలింగ్❤

  • @rajwindycity5440
    @rajwindycity5440

    most respected creative director of this generation!!!

  • @sangeethapalagani4794
    @sangeethapalagani4794

    Black beauty 's ni చూపించాలి అంటే మీ తర్వాత ఎవరైనా. అయినా అరుణగారె బాగున్నారు రాధ కన్నా

  • @Pulihara
    @Pulihara

    సినిమా సూపర్. నిక్కరు ప్రేమ మొదలయింది ఈ సినిమాతోనే!!

Келесі