Flashback | Part-7 l సితార విజయం, నిత్యం పరిమళించే నాజ్ఞాపకం... | Director Vamsy

Ойын-сауық

Flashback | Part-7 l సితార విజయం, నిత్యం పరిమళించే నాజ్ఞాపకం... | Director Vamsy
*SONG LYRICS, MUSIC, DIRECTION : VAMSY
*KEYBOARDS : NAVEEN
*SINGERS : SRI KRISHNA, SANTHOSH KAMAMKAR, ANJANA SOUMYA ,SAHITHI, VEENA, *PHANINARAYANA
*FLUTE : YOUGANDHAR
*ఎడిటర్: సోమేశ్వర్ పోచం
*ఫోటోగ్రఫీ: M.V.రఘు
*ఆడియోగ్రాఫర్: జిల్లెల్లమూడి రాఘవచరణ్
*ఆర్ట్: దవులూరి నారాయణ, సత్యసుఫి
*నిర్మాత: శైలి అర్జున్
#pasalapudivamsy #vamsy #directorvamsy #telugufilmdirectorvamsy #filmdirectorvamsy #vamsi #screenwritervamsy
telugu film director vamsi
telugu film director vamsi channel
telugu film director vamsi youtube channel
vamsy hits
director vamsi movies
director vamsi telugu songs
director vamsi interview
director vamsi movie comedy scenes
Vamsi ilayaraja movies
Vamsy ilayaraja songs
vamsi ilayaraja telugu hits
vamsi ilayaraja telugu hits video songs
vamsi ilayaraja songs
vamsi ilayaraja hits
vamsi ilayaraja hit songs
vamsi ilayaraja
vamsi ilayaraja bgm
mancupallaki
sitara

Пікірлер: 76

  • @TeluguFilmDirectorVamsy
    @TeluguFilmDirectorVamsy2 ай бұрын

    Thank you all 🙏

  • @cornercafefilms3706

    @cornercafefilms3706

    2 ай бұрын

    Amazing Vamsy garu.. you have once again proved that a great story teller can arrest audiences on any platform

  • @SreeN-go7ed
    @SreeN-go7ed2 ай бұрын

    గురువారం కాస్త వంశీ గారి వారం అయిపోయింది......🙂

  • @anilbayapureddy1552

    @anilbayapureddy1552

    2 ай бұрын

    Well said

  • @Flutechandra

    @Flutechandra

    Ай бұрын

    గురువారం....."గురువు" గారి వారం.....గురువు గారి అనుభవాలు పంచుకొనే వారం.....అభిమానం ఇంకా పెంచుకొనే వారం. 🙏🌹🌷

  • @kothapalliashok8914
    @kothapalliashok89142 ай бұрын

    ప్రకృతి ఆరాధకులు ఎవరైనా మీరంటే పడి చస్తారు సర్ 😢

  • @gandhymurikinati907
    @gandhymurikinati9072 ай бұрын

    ప్రతి గురువారం మీ వీడియో కోసం ఎదురు చూస్తూ వుంటాం సర్ ...

  • @sangeethapalagani4794
    @sangeethapalagani47942 ай бұрын

    Teenage లో ప్రతి శుక్రవారం వచ్చే చిత్రలహరి కోసం ఎదురు చూసినట్టు ఇప్పుడు ప్రతి గురువారం వచ్చే మీ video కోసం ఎదురు చూస్తున్నాము. మీవల్ల మళ్లీ యుక్తవయసు కి వెళ్లిపోయాము ❤❤❤ 🙏

  • @venkateswarlusajja8212
    @venkateswarlusajja82122 ай бұрын

    వంశీ గారు మీ తలపుల తోవ చెప్పే పద్ధతి చాలా విషయాలు పరిశీలనగా ఉన్నాయి! అవీ మీకైనా,మాకైనా! బహుశ అదే మీ అంతరాత్మ ఏమో! ఈ ఎపిసోడ్ లో చివరంటా లేవనేత్తిన కుటుంబరావు గారి విషయంలో గొప్ప మలుపు తిరిగింది! మీరు కొకు ను చూసే నాటికి ఆయన కథలు నవలు రాయటం పూర్తిగా మానేశారు! ఐనా, కుటుంబరావు గారు చేసినట్లుగా మీరు చేసిన సంభాషణ బాగుంది! జీవితాన్ని చూస్తే కదా రచన సాగేది! ఇదినిజం! మారుతున్న సమాజంలో మారిన వాటినన్నిటిని అర్థం చేసుకోవాలి! ఇదీ నిజమే కదా! సితార తో కలిసి మీ తలపుల తోవ మమ్మల్ని ఆబగా బాగా ఆకట్టుకుంది! అభినందనలు మిత్రమా!

  • @ashokgunji2284
    @ashokgunji22845 күн бұрын

    Next Thursday kosam wait చేయాలి😢

  • @SureshBabu-ec6tf
    @SureshBabu-ec6tfАй бұрын

    Ippatiki meeru,Mee taravatha sankar na best director

  • @VamsiGaraga
    @VamsiGaraga5 күн бұрын

    thank you too

  • @drsureshbabumandalapu1869
    @drsureshbabumandalapu18692 ай бұрын

    మీ అన్వేషణ సినిమా సూపర్ సర్

  • @dasarirao7304
    @dasarirao73042 ай бұрын

    భానుప్రియ గారి తో మళ్లీ మంచి సినిమా ప్లాన్ చేయండీ, మీకు ఆమే లక్కి హీరోయిన్. మళ్లీ గొప్ప సినిమా వస్తుంది.

  • @musicmylife8400

    @musicmylife8400

    2 ай бұрын

    Gone those years....

  • @dr.krkprabhakaramurty4004
    @dr.krkprabhakaramurty4004Ай бұрын

    Very nice narrative.... Every time I pass through Pasalapudi, I repeatedly mention this is the village of vamsy... I read many times with wonder the, vendithera navala written by vamsy, about the film, Sankarabharanam.... Excellent memories...

  • @vidyasagarkotha1132
    @vidyasagarkotha1132Ай бұрын

    Sir, Excellent Video, Great Expression, Feeling, and Memories 🌹🌹

  • @shindetech2116
    @shindetech21162 ай бұрын

    మొత్తానికి .....మీ వీడియో ల ద్వారా ప్రేక్షకులను కట్టిపరేస్తున్నారు...

  • @gandhymurikinati907
    @gandhymurikinati9072 ай бұрын

    చాలా బావుంది సర్ .. మరో వీడియో కోసం మరో గురువారం తొందరగా వస్తే బావుండు అనిపించేలా వుంది సర్ .

  • @SURESH-ni7wc
    @SURESH-ni7wc2 ай бұрын

    మీ naration అద్భుతం సార్...

  • @srinivasvangala9479
    @srinivasvangala94792 ай бұрын

    Mee cinemale kadu me metalu kuda me cinemas lo sweet ga vuntai malli malli me video chudalani pistai sir 🎉🎉

  • @hemanalinikarri6548
    @hemanalinikarri65482 ай бұрын

    గురువారం నిరీక్షణ...

  • @maheedharkumarmothukuri2758
    @maheedharkumarmothukuri27582 ай бұрын

    మీ సినిమాలంటే పిచ్చి అభిమానం కాదు ఆరాధన, కానీ ఇప్పుడు మీ narration కి ఫిదా వంశీ గారు.

  • @srisanthoshisai217
    @srisanthoshisai2172 ай бұрын

    నిజమే కధకుడు తన కధనం లో తన జీవితానుభవం రంగరించి కధ చెప్పితే అది శాశ్వతంగా వుండిపోతుంది.....

  • @kothapalliashok8914
    @kothapalliashok89142 ай бұрын

    వర్షం సింబాలిక్ గా చూపడం బాగుంది సర్. ఏదిఏమైనా వంశీ గారి మార్క్ కనిపిస్తుంది 😅

  • @vihariranga
    @vihariranga2 ай бұрын

    This is one of the classics in Telugu film industry , I would say this also one of finest cinemas of India film industry

  • @cherukumillisatyavani11
    @cherukumillisatyavani112 ай бұрын

    SITHARA IS A BHAPU PAINTING RAJA MUSIC AND A HEARTFUL MEMORY

  • @Venuprime
    @VenuprimeАй бұрын

    Merru vishayalu cheputuvunte …..haai ga vundi andi….

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual2 ай бұрын

    అన్వేషణ గురించి ఎక్కువ వీడియోస్ పెట్టండి

  • @pharibabu9677
    @pharibabu96772 ай бұрын

    Vamsy director great person.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln2 ай бұрын

    😊🙏❤

  • @surisettysrinivasarao9084
    @surisettysrinivasarao908427 күн бұрын

  • @srinivasj2761
    @srinivasj27612 ай бұрын

    Chala bavundi Vamsi garu

  • @vizzievizden
    @vizzievizden2 ай бұрын

    వీడియో కోసం ఎదురుచూసినంత లోపు అలవస్తూనే....ఇలా వెళ్ళిపోతుంది❤. మళ్ళీ నిరీక్షణ....

  • @anusrivenkat9356
    @anusrivenkat9356Ай бұрын

    Enda kaalamlo vaanalagaa entha prasanthamgaa vundhoo... Vamsigari maata🙏🏻

  • @ramanarama2404
    @ramanarama24042 ай бұрын

    Prathi guruvaram mi video kosam..chinnathananlo ma Amma vallu radio lo natika ki aduruchusinattu malli aa chinnathanam antha gurthu thechukuntu mi episode ni aa swadhisthunnam sir Thank you sir .....

  • @parthasarathi3034
    @parthasarathi30342 ай бұрын

    Thank you sir . అన్వేషణ గురించి ఉపోద్ఘాతం..❤❤

  • @ravigarikapati9625
    @ravigarikapati96252 ай бұрын

    ❤❤❤

  • @roja12627
    @roja12627Ай бұрын

    Yes yes guruvaram Vamsi gari varamu❤❤

  • @user-ki9uu7tj2i
    @user-ki9uu7tj2i2 ай бұрын

    Namesthe Vamsi garu

  • @gopikumar160
    @gopikumar1602 ай бұрын

    upcoming directors must watch this valuable

  • @Dogoodbegood01
    @Dogoodbegood01Ай бұрын

    మీ చిత్రాన్ని తాకినంత ఆనందంగా ఉంది గురువుగారు 🙏🙏

  • @shivachethala8567
    @shivachethala85672 ай бұрын

    Chala bagundi sir

  • @srinivaspenumutchu4525
    @srinivaspenumutchu45252 ай бұрын

    Vamsi garu🙏

  • @satyasundeep783
    @satyasundeep7832 ай бұрын

    Me narration ki pedda fan

  • @gudlaprasannareddy3974
    @gudlaprasannareddy39742 ай бұрын

    Sir మీరు మాట్లాడుతూ uinta చాలా బాగున్నాయి sir

  • @user-vi5yv5rk8l
    @user-vi5yv5rk8l2 ай бұрын

    హయ్ వంశీ గారు 🙏🙏🙏

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual2 ай бұрын

    Tq very much for anveshana

  • @dasarirao7304
    @dasarirao73042 ай бұрын

    భానుప్రియ గారి తో మళ్లీ మంచి సినిమా ప్లాన్ చేయండి. ఆమే మీకు లక్కీ హీరోయిన్, మళ్లీ మీ ఇద్దరు సూపర్ హిట్ కొడతారు ❤

  • @musicmylife8400

    @musicmylife8400

    2 ай бұрын

    Gone those years, cannot expect any more from anyone.

  • @pssssubbareddy5802
    @pssssubbareddy58022 ай бұрын

    😊👍😊

  • @RYMUSICANDMOVIES
    @RYMUSICANDMOVIES2 ай бұрын

    అద్భుతం అ జ్ఞానముని🎉

  • @srilaxmitadakamalla2458
    @srilaxmitadakamalla24582 ай бұрын

    Excellent sir❤

  • @user-dr4sv8qn6s
    @user-dr4sv8qn6s2 ай бұрын

    S Janakiamma gari gurinchi cheppandi Sir

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual2 ай бұрын

    Tq sir ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @srisri1965
    @srisri19652 ай бұрын

    Title song pictures maarchandi pls..

  • @rajasekharammallipudi2900
    @rajasekharammallipudi29002 ай бұрын

    Inspiring.

  • @arunanaidu4241
    @arunanaidu42412 ай бұрын

    నేను మీ కథలు స్వాతి పత్రికలో చదివి మీఅభిమాని అయ్యాను

  • @Pawanprabhasmutual
    @Pawanprabhasmutual2 ай бұрын

    Tq sir

  • @RameshReddy-jg9lp
    @RameshReddy-jg9lp2 ай бұрын

    👂👂👂👂👂👂👂👂👂👂👂👂👂👂

  • @sangeethapalagani4794

    @sangeethapalagani4794

    2 ай бұрын

    😄😄😄👍

  • @wanderingbuddhas
    @wanderingbuddhas2 ай бұрын

    Emo me movies mama Lani inspire chesthayee...meru evari kaalu meedoo paddadrantee...Maku baadaha anipostundi..even it is respect... Taruvaathaa...me komcham slow ga cheppandi....chala fast ga vellipothundi

  • @kesupakaprasanth4770
    @kesupakaprasanth47702 ай бұрын

    టైటిల్ సాంగ్ ఏ ఏ మూవీ లోది జ్ఞాపకాలు సాంగ్స్ సార్

  • @Venuprime
    @VenuprimeАй бұрын

    Edho emotional ga.…sad ga vuntunnai videos anni...koncham colour add cheyandi…

  • @Harikrishna-vi3qe
    @Harikrishna-vi3qe2 ай бұрын

    వంశీ గారు, వీడియో నిడివి పెంచితే బాగుంటుంది.

  • @pushparajarts
    @pushparajarts2 ай бұрын

    Bhanupriya gari gurinchi marinni vivaraalu share cheyyandi sir... Aame natana prathibha meeku mathrame thelusu.. Please

  • @yellowoods1619
    @yellowoods16192 ай бұрын

    Background music koncham tagginchandi

  • @prabha1175
    @prabha11752 ай бұрын

    Video lo vachhe paata cinema peru amiti

  • @HariPrasaadg29
    @HariPrasaadg292 ай бұрын

    Modhatlo vache song ye movie lonidhi Please comment 🙏🙏🙏

  • @kocherlakoti9423
    @kocherlakoti94232 ай бұрын

    Sir ilayaraja gurchi cheppandi

  • @musicmylife8400

    @musicmylife8400

    2 ай бұрын

    Yes, he should do a series of videos about Ilayaraja. We don't have much information about him in Telugu industry.

  • @musicmylife8400

    @musicmylife8400

    2 ай бұрын

    kzread.info/dash/bejne/eI1r0rWNgc66hco.htmlsi=G5r8eqV_Fnjyb_tV

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri28152 ай бұрын

    మీ కబుర్ల ఝరిలో ఓలలాడుతున్న నన్ను ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేశారు .... అదే కొ.కు. గారు తెల్లటి బట్టల్లో ఆ యింటి గేటు దగ్గర నిలబడి ఉన్నారు అని .... ఇంతకన్నా ఆశ్చర్య పరచడం ఎవరి వల్ల అవుతుంది మీ సితార గురించి మీరు చెప్పిన విధానంతో మనసు దోచుకున్నారు, ఎన్ని రకాలుగా మీరు ప్రౌడ్ గా ఫీలయ్యారో అంత సంతోషం మాకు కలిగించారు మీ అనుభవాలతో మమ్మల్ని ప్రయాణం చేయిస్తున్నారు

  • @gvmk2000
    @gvmk20002 ай бұрын

    Vamsy garu, title music meere compose chesara?

Келесі